తెల్లగ తెలవారక ముందే తొలికోడి కూయక ముందే ॥2॥ లేచినాడే యేసు దేవుడు సమాధి గుండే చీల్చినాడే మృత్యుంజయుడు.. ॥2॥ ఈ గుడిని పడగొట్టామన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే ॥2॥ తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పని వాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే ॥2॥ తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే ఖాళీ సమాధిని చూసి నిజము నెరిగినారే
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song have a blessed healthy peaceful happy easter be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
తెల్లగ తెలవారక ముందే
తొలికోడి కూయక ముందే ॥2॥
లేచినాడే యేసు దేవుడు
సమాధి గుండే చీల్చినాడే
మృత్యుంజయుడు.. ॥2॥
ఈ గుడిని పడగొట్టామన్నాడే
మూడు రోజుల్లో లేపుతానన్నాడే ॥2॥
తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే
మాట తప్పని వాడు చేసి చూపినాడే
స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే
యేసు దేహానికి పూయాలని తలచినారే ॥2॥
తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే
ఖాళీ సమాధిని చూసి నిజము నెరిగినారే
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song have a blessed healthy peaceful happy easter be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Song.is.super.
💐💐Happy Easter 💐💐 praise in the lord 🙏🏻🙏🏻 Nice ❤️ God bless you 💐💐
Rk super 👌👌👌👌👌👌👌👌👌👌
Tq
సూపర్ పాట🌹🌹❤❤❤⛪⛪
Super super
Super super super song brother godblessyou Amen amen amen amen ❤️🙏❤️🙏✝️✝️💐💔
Super video
Nice song👌👌👌🌹🌹🌹🌹
Praise God 🙏 super song
Nice song
Super.song.god.bless.yours.team
Good song vandanallu
Hi Bro Happy Easter
Song super good edit 🤗🤗🤗🤗
God Bless You 🤲🤲
Anna song supar ga vundhi
Hi super edit👍👍👍
Nice
Nice .....,
Nice kumar 👏👏
Good babai
👌👌👌👌
Christ embassy Church.. super Song devunike mahima kalugunu gaka amen
సుపర్ పాట ❤️❤️❤️🌹🌹🌹
Jesus ten songs cheya r everi day ok na
Track please
❤
Hi