Yentha Muddugunnado Golla Kuruma Poradu Song | గొల్ల కురుమల పాట | Latest Folk Songs | Epoori Somanna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 1.8K

  • @srikanthyadav6264
    @srikanthyadav6264 3 ปีที่แล้ว +84

    మా గొల్ల కురుమలపై ఈ పాట పాడినందుకు నీకు శతకోటి వందనాలు

  • @kadaranagaraju3294
    @kadaranagaraju3294 3 ปีที่แล้ว +17

    యాదవుల గురించి మంచి మంచి కవితలు రాయాలని ఏపూరి సోమన్న కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @myakalakumaraswamy2156
    @myakalakumaraswamy2156 ปีที่แล้ว +8

    Golla kuruma la pai padinanduku thank you anna, enka konni golla kuruma patalu padali

  • @balrajyerra9295
    @balrajyerra9295 4 ปีที่แล้ว +29

    జై కురుమ జై బీరప్ప స్వామి కి మల్లన్న స్వామి కి జై....నీ స్వరం అద్భుతం ఏపూరి సోమ్మన్న

  • @Dr.Thirupathipotharaveni
    @Dr.Thirupathipotharaveni 6 ปีที่แล้ว +24

    ఏపూరి సోమన్న కు ధన్యవాదాలు.మీ పాటల ద్వారా గొల్ల కురుమ యువత చైతన్యం ఐతుంది.గొల్ల కురుమల పై మీరు పాడే పాటలు వారి చరిత్ర సంస్కృతిని తెలియజేస్తున్నాయి.

  • @malleshammogulla2560
    @malleshammogulla2560 5 ปีที่แล้ว +22

    గొల్ల, కురుమల కుల వృత్తి పై మీరు పాడిన పాటలో చాలా చక్కగా వర్ణించారు మీకు మా గొల్ల,కురుమల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @jadasatyanarayana5566
    @jadasatyanarayana5566 2 ปีที่แล้ว +7

    Jai kurma jai jai golla kurma superga padinavu anna

  • @ChanduBilla-f4b
    @ChanduBilla-f4b 10 หลายเดือนก่อน +3

    ఏపూరిసోమన్న ఏ పార్టీ చేంజ్ అవుతాడో అని పక్కకు పెడుతాను కానీ మా గొల్లకూరుమల మీద ఇంత చక్కగా కైగట్టడు వీరికి శతకోటి వందనలాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @badrirajagiri9575
    @badrirajagiri9575 6 ปีที่แล้ว +10

    గొల్ల కురుమల పై ఎంతో చక్కగా రాసిన పాటకు మీకు ధన్యవాదాలు వేపూరి సోమన్న అన్న

  • @jogaramana911
    @jogaramana911 5 ปีที่แล้ว +114

    మా జాతి కోసం పడిన పాటకు మీకు ధన్యవాదాలు
    ఇట్లు.... జాగు వెంకట రమణ యాదవ్

  • @guntuku8842
    @guntuku8842 6 ปีที่แล้ว +7

    జై భీమ్ ఏపూరి సోమన్నగారికి కుర్మ, గోల్లలు ఆత్మ గౌరవ పోరాటంతో జీవించాలని హితవు పలికిన అన్నగారికి ప్రత్యేక జై భీమ్లు

  • @rajuyadavragaram9711
    @rajuyadavragaram9711 6 ปีที่แล้ว +25

    జై యాదవ్ స్నేహం చేసింతే పాణం ఇస్తాం దోహం చేసింతే పాణం తిస్తాం జై యాదవ్ సేన

  • @ragamshravanyadav1916
    @ragamshravanyadav1916 6 ปีที่แล้ว +5

    ఏపురి సోమన్న ధన్యవాదాలు అన్న గొల్ల కురుమల గురించి చాల అద్భుతమైన పాట పడినందుకు... థాంక్యూ సో మచ్ అన్న గారు....జై గొల్ల..జై కురుమ.....

  • @bhashipakabhagyammabhaship5859
    @bhashipakabhagyammabhaship5859 5 ปีที่แล้ว +1

    పెదొల కోసం పోరాడే పోరాడుతున్నారు మా ఏపూరి సోమన్న తెలంగాణ విప్లవ వీరుడు దీరుడు

  • @bavurakesh687
    @bavurakesh687 6 ปีที่แล้ว +11

    అన్న నువ్వు పడింది పాట కాదు అన్న . గొల్లకురుమ లా కష్టాన్ని నువ్వు ఒక్క పాట రూపంలో ప్రపంచానికి తెలిపినందుకు నికు మా గోల్లకురుమలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మరిన్ని పాటలతో గొల్లకురుమలను ప్రపంచం గుర్తించేలా చేయాలని కోరుకుంటున్నా. Thank you anna

  • @venkyrockzz4800
    @venkyrockzz4800 5 ปีที่แล้ว +44

    ధన్యవాదములు అన్నా.... మీ పాట సమాజాన్ని కళ్ళు తెరిపించే విధంగా అద్భుతమైన పాటలు.... నేను మీ పాటలు చాలా వింటాను అన్నా..... 👌👌👌👍✌️✌️🌹🌹

  • @baikaninarenderyadavsnpur8849
    @baikaninarenderyadavsnpur8849 6 ปีที่แล้ว +57

    జై గొల్లకుర్మ జై జై గోల్లకుర్మ
    Tq ఎపూరి సోమన్న..

  • @madhusreeja6011
    @madhusreeja6011 4 ปีที่แล้ว +7

    ఏపూరి సోమన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నా జై యాదవ్ జై జై యాదవ్

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 ปีที่แล้ว +17

    జై గోమాత, జై శ్రీకృష్ణ, జై యాదవ్ 💙

  • @pulugusrinuvasu6469
    @pulugusrinuvasu6469 5 ปีที่แล้ว +5

    అధ్బుతంగా పాడిన ఏవూరి సోమన్న అన్న కు నా జైభీమ్ లు. జై పూలే. జైబుద్ద

  • @KKMalleshTv
    @KKMalleshTv 2 ปีที่แล้ว +5

    ఏపూరి సోమన్న గారికి నమస్కారాలు ఆయన వాయిస్ ఎప్పటికీ ఇలాగే ఉంటూ కురువ కులంపై ఇంకా చాలా పాటలు పాడి కురువ కులాన్ని గుర్తించే కురుమలందరూ మేలుకొని మీ పాటలు వింటూ కుల సంస్కృతిని అలాగే ఎప్పటికీ పాటించాలని కోరుకుంటూన్నాను అన్న మీరు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ కుల వృద్యాన్ని కోరుకుంటూ బీరప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయన్న నీకు ఇంకా చాలా పాటలు చేయాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా 🙏 అన్న

  • @ravinder3351
    @ravinder3351 6 ปีที่แล้ว +6

    నీ నోట పాట విని మై మరిచిపోయి మరో మాట లేక
    మారుమల్లెల పులకింతయి కూర్చుంది నా మనసు....
    ధన్యవాదాలు అన్నా....

  • @sivashankar2076
    @sivashankar2076 5 ปีที่แล้ว +18

    జై గొల్ల కురుమ జై జై గొల్ల కురుమ ఈ పాట పాడి నందుకు ధన్యవాదములు

  • @RameshYadav-04
    @RameshYadav-04 5 ปีที่แล้ว +29

    సూపర్ అన్నా చాలా బాగుంది ఇంకా ఇలాంటి పాటలు పడాలి అన్నా
    జై యాదవ్.....

  • @jellamanojraj9398
    @jellamanojraj9398 5 ปีที่แล้ว +27

    గొల్ల కురుమ పై పాట పాడిన నా అన్నా ఏపూరి సోమన్న గారికి ధన్యవాదములు జై యాదవ్

  • @kurnoolkittuvlogs9993
    @kurnoolkittuvlogs9993 2 ปีที่แล้ว +2

    kuruva songs cheyyandi Anna please

  • @narsimuluv2282
    @narsimuluv2282 6 ปีที่แล้ว +55

    గొల్ల కురుమ సాంగ్ పాడిన వాళ్ళకి మ్యూజిక్ వారికీ ధన్యవాదాలు సపోర్ట్ చిసినవారికి కూడా గొర్రెల కాసే వరి కష్టాలు సాంగ్ చాలా బాగుంది అన్న కి అక్కలకి టెక్స్ జై యాదవ్

  • @MaheshYadav-sf8kk
    @MaheshYadav-sf8kk 5 ปีที่แล้ว +184

    యాదవ్ పై ఇంకా ఎన్నో సాంగ్స్ చెయ్యాలని కోరుకుంటున్నాం

  • @yadavnithin3076
    @yadavnithin3076 6 ปีที่แล้ว +99

    ఏపూరి సోమన్న ధన్యవాదాలు అన్న గొల్ల కురుమా ల గురించి చాలా బాగుంది

  • @kadaranagaraju3294
    @kadaranagaraju3294 3 ปีที่แล้ว +3

    చాలా సూపర్గా వారిని పాడిన ఏపూరి సోమన్న నీకు చాలా ధన్యవాదములు

  • @srinivaschimmalla782
    @srinivaschimmalla782 6 ปีที่แล้ว +171

    అన్న గొల్ల కురుమల గురించి మంచిగా పాడినవ్ పాట మస్తుంది పాట ఇట్లాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను జై కురుమ జై జై కురుమ

  • @bhaskaryadavmyakala7143
    @bhaskaryadavmyakala7143 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న

  • @Raju-lu5tm
    @Raju-lu5tm 6 ปีที่แล้ว +186

    మొన్నటి దాకా నిపై అభిప్రాయం చెడుగా వుండేఅన్న ఈ పాటతోఅభిప్రాయం మారిపోయింది .యాదవుల( గొల్ల కురుమ) గురించి పాట పాడినందుకు ధన్యవాదాలు అన్న జై యాదవ్ జైజై యాదవ్

  • @manojmanojbasa3061
    @manojmanojbasa3061 2 ปีที่แล้ว +1

    Super anna thanks you ❤️🔥

  • @prashanthyadav14
    @prashanthyadav14 6 ปีที่แล้ว +233

    ఎపురి సోమ్మన్న గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 యాదవుల (గోల్ల కురుమలా) గురించి చాల మంచిగా పాడారు అన్న మికు ధన్యవాదాలు

  • @praveen9920
    @praveen9920 3 ปีที่แล้ว +10

    జై. యదవ్ 👌👌👌జై కురుమ🙏🙏🙏

  • @mahesherumalla8584
    @mahesherumalla8584 6 ปีที่แล้ว +180

    💐💐గొల్ల కురుమల గురించి అద్భుతమయిన చరనంతో ఎంత ముద్దుగా ఉన్నాడో అనే ఒక్క మంచి పాటను గొల్ల కురుమలకు అందిచినదుకు కురుమ సగం తరుపున ఈ పాటకు పని చేసిన గౌరవనియులయిన అన్నలకు అక్కలకు పదివేల శెనర్తులు మీ ఇరుమల్ల మహేష్ కురుమ 💐💐

  • @venkyp6685
    @venkyp6685 3 ปีที่แล้ว

    మీరు మీ తల్లి చనిపోయినప్పుడు పాడిన ఊయాలో.. ఊయాలో.....,,, పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఇంత మంచి తత్వం సిధ్ధాంతాలున్న సోమన్న ఇటీవల మారినావెందుకన్నదే నా బాధ సోమన్న, నీవు నీవుగా ఉండాలని నా ఆకాంక్ష 🙏

  • @vinodsomanaboinagopi9663
    @vinodsomanaboinagopi9663 6 ปีที่แล้ว +8

    Nice song anna jai yadav jai jai yadav

  • @srisrinevasam9077
    @srisrinevasam9077 2 ปีที่แล้ว +1

    Chala bagavunde song 🙏🙏🙏🌄🌄

  • @ravibarma6775
    @ravibarma6775 6 ปีที่แล้ว +66

    జై గొల్ల కురుమ

  • @billeramgowdkuruba4273
    @billeramgowdkuruba4273 5 ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడారు ధన్యవాదములు జై కురుమ🐏🐏🐏

  • @peddagollamanikyam8626
    @peddagollamanikyam8626 6 ปีที่แล้ว +373

    అన్న గొల్ల కుర్మ ల గురుంచి పాట పాడినందు కు ధన్యవాదాలు అన్న జై గొల్ల కుర్మ

  • @jinukalaganeshyadav2296
    @jinukalaganeshyadav2296 4 ปีที่แล้ว +29

    సూపర్ సాంగ్ జై యాదవ్ 💪💪

  • @venkatjangili5455
    @venkatjangili5455 6 ปีที่แล้ว +116

    భలేగా పాడారు సోమన్న గారు మీకు నా యొక్క ధన్యవాదములు 🙏

  • @yalamanchiliganeshyadav842
    @yalamanchiliganeshyadav842 6 ปีที่แล้ว +7

    great song ..thanks to svc recording company

  • @pbeechupally2210
    @pbeechupally2210 2 ปีที่แล้ว +1

    Thanks Anna ji kuruma

  • @hemamberduddu139
    @hemamberduddu139 6 ปีที่แล้ว +4

    Anna mee lanti varu maa golla kutumala gurinchi intha baga rasinaduku meeku maa hrudayapurvaka danyavadamulu

  • @bbalu8874
    @bbalu8874 4 ปีที่แล้ว

    Na 2 ekaralu niku rasistha baboi e Pata super baboi

  • @ktrayudu.7339
    @ktrayudu.7339 2 ปีที่แล้ว +3

    ಕುರುಮಲ ಕಷ್ಟಾಲನು, ವಾಳ್ಳ ವ್ಯಕ್ತಿತ್ವಾನ್ನಿ, ಮೇಧಾವಿ ತನನ್ನಾನ್ನಿ ಕಳ್ಳಕು ಕಟ್ಟಿನಟ್ಲುಗಾ ಚೆಪ್ಪಾರು ಬ್ರದರ್,ಧನ್ಯವಾದಾಲು

  • @hanmanthumonapuramhanmanth8736
    @hanmanthumonapuramhanmanth8736 6 ปีที่แล้ว +1

    Somanna Ni songs super se uper Bhai so good

  • @bommasrikanth9543
    @bommasrikanth9543 6 ปีที่แล้ว +112

    💪💪జై కురుమ జై జై కురుమ💪💪

  • @kanakalaramanjaneyulu4165
    @kanakalaramanjaneyulu4165 3 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్ జై కురుమ జై కురుమ 🔥🔥🔥

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 6 ปีที่แล้ว +5

    సోమన్న నీకు నా అభివందనలు జై కుర్మ గొల్ల జై యాదవ్ జైజై యాదవ్

  • @mahendra-devil1397
    @mahendra-devil1397 3 ปีที่แล้ว +2

    సూపర్ బ్రో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మా తాత కూడా గురులు మేపారు బ్రో నేను యాదవ్ బ్రో జై యాదవ్

  • @rajaniramana8606
    @rajaniramana8606 5 ปีที่แล้ว +13

    Super annayya haddsup u

  • @ravimounika7790
    @ravimounika7790 ปีที่แล้ว +1

    Anna meeru pade vidhaanam maa gaddar anna ni gurthu chestundi

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 2 ปีที่แล้ว +5

    అన్న పాట బాగుంది కానీ,గొల్ల వేరు కురుమ వేరు అన్న ఈ పాట ఒక కురుమల గురించి పాడితే బాగుండు జైకురుమ ✊️✊️

    • @nagamohan1380
      @nagamohan1380 5 หลายเดือนก่อน

      Neeku knowledge ledani ardam authundhi

    • @gorrekuntahussainkuruma1084
      @gorrekuntahussainkuruma1084 5 หลายเดือนก่อน

      @@nagamohan1380 నీకు ఉంటే వాడుకో నా గురించి ఎందుకు. నీకు ఏపాటి నాలెర్జు ఉందొ మరి

  • @evlakshmi9937
    @evlakshmi9937 5 ปีที่แล้ว +3

    Super song anna, nerusu.lakshmi yadav

  • @gsudhakaryadavsudhakaryada5896
    @gsudhakaryadavsudhakaryada5896 ปีที่แล้ว +1

    Jai kuruma jai yadhav

  • @asarlavenkatesh1238
    @asarlavenkatesh1238 4 ปีที่แล้ว +43

    కురుమల కోసం పడినందుకు ధన్యవాదాలు

  • @ravichandram1794
    @ravichandram1794 ปีที่แล้ว +1

    Karnataka Kuruba Jai kuruma.

  • @kachhunaresh7705
    @kachhunaresh7705 2 ปีที่แล้ว +3

    జై కురుమ జై మల్లన్న జై బీరయ్య స్వామి

  • @narivenkatesham451
    @narivenkatesham451 2 ปีที่แล้ว +1

    Super Anna Jai Kuruma👍

  • @jogipetsangameshwar6702
    @jogipetsangameshwar6702 3 ปีที่แล้ว +1

    Jai kuruma jai jai kuruma

  • @danaboyanabalanageswararao4116
    @danaboyanabalanageswararao4116 3 ปีที่แล้ว +3

    నీ లాంటి టాలెంట్ ఉన్నవాళ్లు మాదిగలలో
    కాకుండా ఉన్నత వర్గాల్లో పుట్టి ఉంటె
    ఈ మీడియా ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో.బాలు

  • @luckyboyshiva4211
    @luckyboyshiva4211 2 ปีที่แล้ว

    ఒక గోర్లు కాసే వాడే లైఫ్ స్టోరీ ఈ పాట లో చెప్పావు అన్న నీకు చాలా ధన్యవాదాలు అన్న 🙌🏼🐏🐐🐑

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 7 หลายเดือนก่อน

    Super super suuuuuuuuper exlsnt ga padavu somanna 👌👌👌👌👌👌👌👌👌👌

  • @nakkashivakumar5815
    @nakkashivakumar5815 6 ปีที่แล้ว +118

    సూపర్ అన్న జై యాదవ్👌🏽👌👌👌👌👌

  • @venkyyadav3302
    @venkyyadav3302 2 ปีที่แล้ว +1

    Supper anna song jai yadav

  • @chennuvenkat4913
    @chennuvenkat4913 5 ปีที่แล้ว +3

    Nice song jai Yadav jai kuruma

  • @kchiranjeevi5928
    @kchiranjeevi5928 5 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అన్నా గారు
    జై కురుమ జైజై కురుమ

  • @nareshairpula5513
    @nareshairpula5513 6 ปีที่แล้ว +5

    Meaningful Song Anna Superb Padinavu 👌👌👌👌

  • @shekarbhardam7906
    @shekarbhardam7906 2 ปีที่แล้ว +2

    Suepr

  • @sathyanarayanasatyam8847
    @sathyanarayanasatyam8847 6 ปีที่แล้ว +4

    super somanna

  • @shankarashankara2629
    @shankarashankara2629 2 ปีที่แล้ว +2

    యాదవ్ అంటే చాలా ఇష్టం‌ కలపటం లేని వారు

  • @dadigesanthosh9398
    @dadigesanthosh9398 6 ปีที่แล้ว +26

    Jai kurma jai jai kurma ⚔⚔⚔

  • @telugu2334
    @telugu2334 2 ปีที่แล้ว +4

    జై యాదవ్ 🙏🙏👌👌👌👌

  • @rachurivenkatrachuri6182
    @rachurivenkatrachuri6182 4 ปีที่แล้ว +3

    Hai anna somanna super 👌✋🙏🙏🙏🙏🤝🤝💪💪💪🌹🌹🌹🌹🌹🌹🌹

  • @KuruvaParsha
    @KuruvaParsha 2 หลายเดือนก่อน

    Jai kuruma Jai golla king's 🦁🦁🔥🔥

  • @prashanthkumaroggu
    @prashanthkumaroggu 3 ปีที่แล้ว

    🙏🙏 Anna super padinavu gollala మీద enka elanti patalu chala padu Anna your great

  • @rohitrockz7641
    @rohitrockz7641 6 ปีที่แล้ว +13

    Anna thank you gollala problems bayatiprapanchaniki telisela padinanduku

  • @pnyadav8758
    @pnyadav8758 3 ปีที่แล้ว

    యాదవ్ ల కొరకు మరిన్ని పాటలు రాసి పాడగలరూ సోమన్న ...

  • @middintiparbakar6223
    @middintiparbakar6223 6 ปีที่แล้ว +7

    అన్న అందరికి శనార్థులు
    చాల చక్కటిపాట పాడారు

  • @shivakrishna3488
    @shivakrishna3488 2 ปีที่แล้ว +1

    Jai yadav jai jai yadav
    Song super super super super super

  • @dhyapakrishna6872
    @dhyapakrishna6872 6 ปีที่แล้ว +5

    Anna golla kurumala gurinchi pata padinandhuku. Thanks anna

  • @aerollavittal5499
    @aerollavittal5499 ปีที่แล้ว +1

    ధన్యవాదములు అన్న గారు 🙏🙏🙏🙏🙏👍

  • @mallareddydayala8292
    @mallareddydayala8292 6 ปีที่แล้ว

    సోమన్న ధన్యవాదాలు దయాల మాల్లారెడ్డి కురుమ

  • @rajuyadav-jy1hx
    @rajuyadav-jy1hx 6 ปีที่แล้ว +4

    Super song

  • @vishnukuruva1638
    @vishnukuruva1638 6 ปีที่แล้ว +1

    Golla kurumalu yentha medhavlo ee song teluputundi thanks Anna Jai kuruba ,,Jai bc. ,,Jai Telangana

  • @erameshgoudgoud521
    @erameshgoudgoud521 6 ปีที่แล้ว +7

    Jai apoori somanna.superb anna👌👌💐💐💐🙏🙏🙏

  • @rambabubole1338
    @rambabubole1338 5 ปีที่แล้ว

    Chala santhosham anna. Golla kuruma la meeda pata padinanduku

  • @vanithbujji831
    @vanithbujji831 4 ปีที่แล้ว +6

    Jai Yadav 💪💪💪💪💞

  • @ashokbairaboina2175
    @ashokbairaboina2175 5 ปีที่แล้ว

    Anna golla bathuku jeevana meedha padina paata yuvathanu melukolupudini Hatsoff

  • @obulakrishnayadav0910
    @obulakrishnayadav0910 6 ปีที่แล้ว +6

    Anna super Roo super 👌 inkka neeku thiruguledhu poo Anna Jai YADAV

  • @kirankumarkommu266
    @kirankumarkommu266 5 ปีที่แล้ว +1

    సోమన్న నల్గొండ కింగ్ నువ్వు

  • @revathiyallavula5972
    @revathiyallavula5972 6 ปีที่แล้ว +13

    Superb jai Yadav jai Madhav

    • @sekharvaiboyana3841
      @sekharvaiboyana3841 6 ปีที่แล้ว +1

      సూపర్ యాదవ్ కుర్మా

  • @RaviTeja-qp7hu
    @RaviTeja-qp7hu 2 ปีที่แล้ว +1

    SUPPAR ANAA JAI YADAV 🔥🔥🔥

  • @reddysekharyadav2869
    @reddysekharyadav2869 6 ปีที่แล้ว +30

    జై యాదవ్ జై జై యాదవ్ జై మాధవ్

  • @yasarapuparsharamulu8418
    @yasarapuparsharamulu8418 5 ปีที่แล้ว +2

    బాగుంది పాట అన్న