తేనె కన్నా తీయనిది నా తల్లి తెలుగు భాష.. తెలుగు భాష అంతా స్పష్టమైన భాష భారతంలోనే కాదు.. ప్రపంచంలో నే అందమైన భాష... అలాంటి భాషను కాపాడుకోవడం తెలుగు వారిగా మన కనీస బాధ్యత.... జై తెలుగు తల్లీ....
పాట మరియు వీడియో చాలా వినసొంపుగా మరియు చూడముచ్చటగా ఉన్నాయి, వీడియో లో మొదటి లో చూపిన కొంతమంది కపట రాజకీయ నాయకులు తప్ప. వారి ఫోటోలను ఈ వీడియో నుంచి తీసి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది.
ఈ పాటలో పశ్చిమ గోదావరి ప్రస్తావనే లేదంటే అర్ధమవుతుంది పశ్చిమ భాషా శైలి పలుకులో ఎంత స్వచ్ఛమైనదో గ్రాంధికం లో కూడా అంత పవిత్రమైనది అని. వ్యక్తి వ్యక్తిత్వానికి, హుందాతనానికి, అత్యంత మర్యాదకరమైన భాషణకి ఆలవాలం పశ్చిమ గోదావరి తెలుగు.
Super song ...madhu priya ..and e song lo unna kavulani variki unna gurtippuni teliya chesaru e song ni rasina vallu great ....thank you andi elati songs ni enka padutu mana telugu charitra goppathananni chatali
చాలబాగుంది చాలబాగా అన్ని యాసలు గురించి చక్కగా పాడారు...కానీ ప్రస్తుతం ఉన్న నాయకులకంటే పూర్వము ఉన్న మన నాయకులను ఫొటోస్ పెడితే ఇంకా చాలబాగుతుండేది.. అని నా అభిప్రాయం..... మీకు శుభం కలుగుగాక...
అమ్మ యాస ఏదైనా భాష ఒక్కటే అన్న మీ పాట చాలా బాగుంది ఏ దేశంలో నైనా రాజ పోషణ లేనిది భాష బజ్జీల లేదు తీయని తెలుగుదనాన్ని ఆస్వాదించ లేని ఆంగ్లేయ బానిసలు ప్రభుత్వాలు నడుపుతుంటే ఇంకెక్కడి తెలుగు ఇంకెక్కడి భాష ప్రజలకు ఈ తీపి దనాన్ని గ్రహించాలనే జిజ్ఞాస లేదు ప్రభుత్వాలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశానికి అంతకన్నా లేదు ఇలాగే సాగితే అతి త్వరలో ఈ అమృతభాష మృతభాషగా మారి పోతుందేమోనని మా బాధ చక్కని గీతమా లభించినందుకు మా కృతజ్ఞతలు శుభాశీస్సులు
ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చిన్న విన్నపం.... మన తెలుగు ని మనం ఎక్కడున్నా మర్చిపోవద్దు... మన తెలుగు భాషకు 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది.. ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు భాష ని పరిరక్షించుకునేందుకు తగు ప్రయత్నాలు చేయాలి.. అప్పుడే మన తేనె లూరే తెలుగు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులీనుతుంది... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....❤❤❤🙏🙏🙏🙏🙏❤❤❤
తెలుగు నుడి ని, మించిన నుడి ఏది లేదు.... ఎంత చక్కటి మాటలు ఎంత కమ్మని పలుకులు.. ఇంత చక్కని పలుకులను వదిలేసి ఎవడో తెల్లోడు వదిలేసి వెళ్లిన ఎంగిలి మాటలను మాట్లాడడానికి మనకైనా సిగ్గుండాలి.. ఏ నుడి అయిన నేర్వండి. కాధనటం లేదు కానీ తల్లి నుడి ని మరవకండి. మీకు వేయి దండాలు పెట్టి చెబుతున్నా....
ఈ పాట లో కోస్తా తెలంగాణ గురించి వుంది పడినావు కానీ రాయసీమ ఏం పాపం చేసింది అక్క లిరిక్స్ రాసిన అన్న మా సీమలో కవులు లేరా గాయకులూ లేరా మొత్తం కోస్తా తెలంగాణ కలిపితే నే తెలుగు వాళ్ళ రాయలసీమ కదా సినిమా కొస్తే ఫ్యాక్షన్ గా చూపిస్తారు అంతే లే అన్న, అక్క మా సీమను మరిచి పోయినారు గురుతు ఉంటే ఒక్క లైన్ అన్న సీమ ప్రాంత గురించి రాసే వారు పడే వారు ఏం చేద్దాం అంత మా కర్మ మాటలు లో నే కానీ పాటలు కు సీమ యాస పనికి రాదు అని చెప్పక నే చెప్పరు మీకు మేము మనుషులు చంపుకునే వాళ్ళు మాత్రమే మే కనబడతాం,అన్న మా సీమ లో కూడ వున్నరు గొప్ప వాళ్ళు
Adbhutham Ramakrishna goud and his team 👏 let us unite and join hands for our maathru basha. The legendary contributors are shown and slangs are presented, good job 👍🏻
Hai sister iam ur brother Ravi Bolumala illanthakunta Mandal village Galipalli Dist siricilla iam ur fan ni songs ante naaku chaala istamu e song chaala paadaavu God bless you keep Rocking
andhra slang is much mixed with urdu especially godavari slang. kaburlu is kabar, duppati is dhupatta. bazaru, tamasha, 1st thariqqu, jarimana, nazarana. andhra slang it self is completely poluted. paruvaledu is alsoan urdu word."paruva". meru sambodhinchukune "bayya, bayya ,bayya" is also a hindi word. lagetthu is not at all a telugu word. there are many 1000s of words in andhra slang which doesnt belong to telugu itself telangana slang is very near to traditional and ancient telugu.
andhra and rayalaseema is filled with caste based lives and political based people. no security and no right to speak liberty to normal people. where as telangana has broad culture, broad minded people, welcomes cosmopolitan culture and be humble.
Very good attempt and very well done.An excellent idea. Congratulations to all artists, song writer, musicians, singer, photographer and the man behind Ramakrishnagaru garu. It is a good beginning.
Lyrics are very good but always same voice is coming background and madhupriya voice is not suitable for this tune Madhu you have to learn singing some more according to the tune .
Thanks to sing a song like this now u guys realise what ever the reason is I am not happy not to see CBN how play major role to develop HYD (Cyberabad) I wish one day you all going to realise🙏
No no. Italian is Telugu of the West. తేనెలొలుకు తెలుగు కి ఇంకొకళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. కావలిస్తే ఇటలీ వాళ్లకి తెలుగు గురించి చెప్పాలంటే Italian of the East అని చెప్పుకోమనండి.
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. ----------------------------------------------------------------------------------------------------------------------------------- Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." could be written in one stretch as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today.
చాలా బాగుంది,"ఎక్కడుంది తెలుగు తల్లి ఎవడికి తల్లి"అని అవమానకరంగా హేళన చేసిన వాడిఫోటో ఇంత మంచి పాటలో విషపు చుక్కే.
ధన్యవాదాలు చాలా చాలా బాగుంది కవి గారి కవితాలోచన, మృధు మధురమైన సంగీతం, మధురమైన గాన కోకిల మధుప్రియ గానం, దృశ్య చిత్రీకరణ, చాలా ఆనందించాము .
Very nice Madhupriya
🙏
తేనె కన్నా తీయనిది నా తల్లి తెలుగు భాష.. తెలుగు భాష అంతా స్పష్టమైన భాష భారతంలోనే కాదు.. ప్రపంచంలో నే అందమైన భాష... అలాంటి భాషను కాపాడుకోవడం తెలుగు వారిగా మన కనీస బాధ్యత.... జై తెలుగు తల్లీ....
Kani Telugu thallini goddalitho narikisaru mee telangana vallu andhulo Madhu priya Telugu dhrohi
పాట మరియు వీడియో చాలా వినసొంపుగా మరియు చూడముచ్చటగా ఉన్నాయి, వీడియో లో మొదటి లో చూపిన కొంతమంది కపట రాజకీయ నాయకులు తప్ప. వారి ఫోటోలను ఈ వీడియో నుంచి తీసి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది.
దేశ భాషలందు తెలుగు లెస్స... గురజాడ అప్పారావు గారు మరిచిపోయారు అన్నా....పాట చాలా బాగుంది..
No
' దేశ భాషలందు లెస్స తెలుగు భాష హై లెస్సని ane lyric tho vachindi'
ఈ పాట విన్న తరువాత అయినా తెలంగాణ సోదరులు సోదరీమణులు తెలుగు వాళ్ళంతా ఒకటే అని ఒప్పుకుంటారని ఆశిస్తాను.
ఈ పాటలో పశ్చిమ గోదావరి ప్రస్తావనే లేదంటే అర్ధమవుతుంది పశ్చిమ భాషా శైలి పలుకులో ఎంత స్వచ్ఛమైనదో గ్రాంధికం లో కూడా అంత పవిత్రమైనది అని. వ్యక్తి వ్యక్తిత్వానికి, హుందాతనానికి, అత్యంత మర్యాదకరమైన భాషణకి ఆలవాలం పశ్చిమ గోదావరి తెలుగు.
Eppudu telagana gurinchi matrame folk songs vinna. Kaani ee teta telugu paata ikyatha ku nidarsanam. Thanks anna.
తెలంగాణ రాజకీయ ప్రచారము కొరకు ఈ పాట సరిపోతుంది. తెలుగు, తెలుగువారి వైభవము వినాలంటే సినారె వ్రాసిన పాటకు మించిన పాట లేదు.
Super song ...madhu priya ..and e song lo unna kavulani variki unna gurtippuni teliya chesaru e song ni rasina vallu great ....thank you andi elati songs ni enka padutu mana telugu charitra goppathananni chatali
పాట చాలా బాగుంది. తెలుగుదనం, తెలుగు చరిత్ర గొప్పదనం చాలా మధురంగా ఉంది. ఓకే sentence Anni యాసలలో unte Inka bagundemo అనిపించింది.
పాట,మీ గొంతు స్వచ్ఛగా ఉన్నాయి...
Thene kanna tiyanidi ma madhu priya pata congrats amma god bless you ttally
Very good Song.Good Tune.Thank you.God SRI Shiva Bless you.
Bangaru Chinnari chyMadhupriya
Excellent Godbless u.
దేశబాషలందు తెలుగు లెస్స,👌👌👌👌👌
చాలబాగుంది చాలబాగా అన్ని యాసలు గురించి చక్కగా పాడారు...కానీ ప్రస్తుతం ఉన్న నాయకులకంటే పూర్వము ఉన్న మన నాయకులను ఫొటోస్ పెడితే ఇంకా చాలబాగుతుండేది.. అని
నా అభిప్రాయం.....
మీకు శుభం కలుగుగాక...
ఎక్కడుంది రాయలసీమ యాస అనంతపురం, కర్నూలు, తిరుపతి, భాష
Manaki okati undhi rayala seema vaallam kadha
అమ్మ యాస ఏదైనా భాష ఒక్కటే అన్న మీ పాట చాలా బాగుంది ఏ దేశంలో నైనా రాజ పోషణ లేనిది భాష బజ్జీల లేదు తీయని తెలుగుదనాన్ని ఆస్వాదించ లేని ఆంగ్లేయ బానిసలు ప్రభుత్వాలు నడుపుతుంటే ఇంకెక్కడి తెలుగు ఇంకెక్కడి భాష ప్రజలకు ఈ తీపి దనాన్ని గ్రహించాలనే జిజ్ఞాస లేదు ప్రభుత్వాలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశానికి అంతకన్నా లేదు ఇలాగే సాగితే అతి త్వరలో ఈ అమృతభాష మృతభాషగా మారి పోతుందేమోనని మా బాధ చక్కని గీతమా లభించినందుకు మా కృతజ్ఞతలు శుభాశీస్సులు
తెలంగాణ ప్రాంతం వారైతే అసలు తెలుగు వాళ్ళమనే మర్చిపోయారు...
Nuv em cheppalanukunnav
@@girikbn748 చెప్పాలి అన్నది చెప్పేసినాను కదా తెలంగాణ వాళ్ళు తెలుగు భాషకి ప్రాధాన్యత ఇవ్వరు...
Niku negative opinion undi telangana mida anduke cheptunnav
Telangana language lo urdu and hindi kalisi untundi. And am from vishakapatnam ap. But i love telangana people culture language.
@@girikbn748 nic...
ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చిన్న విన్నపం.... మన తెలుగు ని మనం ఎక్కడున్నా మర్చిపోవద్దు... మన తెలుగు భాషకు 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది.. ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు భాష ని పరిరక్షించుకునేందుకు తగు ప్రయత్నాలు చేయాలి.. అప్పుడే మన తేనె లూరే తెలుగు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులీనుతుంది... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....❤❤❤🙏🙏🙏🙏🙏❤❤❤
Excellent song..keep it up !!
What abought kavitrayam, pothanna, you will forgot, ktr, kcr who?
చాలా మంచిగుంది. సూపర్. ఇంకా కొన్ని ప్రాంతాలు మిస్సైనయి. అవి కూడా కవర్ చేసుంటే ఇంకా మంచిగుంటుండే.
Suuuuuuuuuper
I am your fan and my friend Padma also my two members is your fan's you are great
Madhu Priya Garu .
Your songs always Suuuuuuuuuper
తెలుగు నుడి ని, మించిన నుడి ఏది లేదు.... ఎంత చక్కటి మాటలు ఎంత కమ్మని పలుకులు.. ఇంత చక్కని పలుకులను వదిలేసి ఎవడో తెల్లోడు వదిలేసి వెళ్లిన ఎంగిలి మాటలను మాట్లాడడానికి మనకైనా సిగ్గుండాలి.. ఏ నుడి అయిన నేర్వండి. కాధనటం లేదు కానీ తల్లి నుడి ని మరవకండి. మీకు వేయి దండాలు పెట్టి చెబుతున్నా....
Rayalaseema vallu gurinchi song lo ledu,so you are showing difference
jyoutub
Annamayya gari gurinchi cheppali. Kadaa thereby rayalaseema..
ఈ పాట లో కోస్తా తెలంగాణ గురించి వుంది పడినావు కానీ రాయసీమ ఏం పాపం చేసింది అక్క లిరిక్స్ రాసిన అన్న మా సీమలో కవులు లేరా గాయకులూ లేరా మొత్తం కోస్తా తెలంగాణ కలిపితే నే తెలుగు వాళ్ళ రాయలసీమ కదా సినిమా కొస్తే ఫ్యాక్షన్ గా చూపిస్తారు అంతే లే అన్న, అక్క మా సీమను మరిచి పోయినారు గురుతు ఉంటే ఒక్క లైన్ అన్న సీమ ప్రాంత గురించి రాసే వారు పడే వారు ఏం చేద్దాం అంత మా కర్మ మాటలు లో నే కానీ పాటలు కు సీమ యాస పనికి రాదు అని చెప్పక నే చెప్పరు మీకు మేము మనుషులు చంపుకునే వాళ్ళు మాత్రమే మే కనబడతాం,అన్న మా సీమ లో కూడ వున్నరు గొప్ప వాళ్ళు
Very nice lyric. sweet song with melody voice . Inspiration to Teugu people. I am lucky that I heard this on 29-8-18 Telugu language Day
E
Jhon 4AM
0@@pandugamingff3704
Z
55
Adbhutham Ramakrishna goud and his team 👏 let us unite and join hands for our maathru basha. The legendary contributors are shown and slangs are presented, good job 👍🏻
P..
L
0 ..
gurajada Apparao Garu( VIZIANAGARAM) Ni marchipovaddhu????????
Hai sister iam ur brother Ravi Bolumala illanthakunta Mandal village Galipalli Dist siricilla iam ur fan ni songs ante naaku chaala istamu e song chaala paadaavu God bless you keep Rocking
Spr song Nee pata vinutunty kanumarugu avutunna telugu terigi jeevam posukutundi
Coastal Andhra and Rayalaseema are pure Telugu slangs... Telangana slangs are mixed with Hindi and Urdu.
Super madhu
andhra slang is much mixed with urdu especially godavari slang. kaburlu is kabar, duppati is dhupatta. bazaru, tamasha, 1st thariqqu, jarimana, nazarana. andhra slang it self is completely poluted.
paruvaledu is alsoan urdu word."paruva". meru sambodhinchukune "bayya, bayya ,bayya" is also a hindi word.
lagetthu is not at all a telugu word. there are many 1000s of words in andhra slang which doesnt belong to telugu itself
telangana slang is very near to traditional and ancient telugu.
andhra and rayalaseema is filled with caste based lives and political based people. no security and no right to speak liberty to normal people. where as telangana has broad culture, broad minded people, welcomes cosmopolitan culture and be humble.
బావుంది..అలాగే జనాలన్ని చైతన్య పరిచే పాటలు కూడా చెయ్యాలని కోరుకుంటూ...
Excellent song👏👏 . lyric also soo touching. Raasinavaariki,koosina madhu kokilammaku namassulu.
Thanks andi
TFCC RK best
Madhupriya garu paata baaga paadindi hatsoff by Thathaiah Modi Sr Journlist Machilipatnam
Excellent lyrics.. wonderful song.. God bless you
Very good attempt and very well done.An excellent idea. Congratulations to all artists, song writer, musicians, singer, photographer and the man behind Ramakrishnagaru garu. It is a good beginning.
మన భాష మనకు ఇష్టము ,హిందీ ప్రపంచమునే వెలుసున్న భాష, sweetest language, తెలుగు భాషలో ఒత్తులు కాస్త ఎక్కువ వున్నవి
పాట చాలా బాగుంది మధు అక్క. రాసిన రచయితకి రాయలసీమ కూడా గుర్తు వచ్చి ఉంటే బాగుండు
Mana.Godavarikhani....😍😍😍
Aypateke gavrapadala chysav💪💪💪 Madhu Priya 👸👸
Evaru eemanna pattinchukoku akka your voice is very sweet
Raastraani vidagottina EE paata dwara mamanta okkate Ani teliya chesaru.santhosam.
chala bagundi . nice .. మధురం మధు ప్రియ పాట, తేనె లోలుకు.
Rk sir bagunnara madhupriya sis maa ooru gurtochindamma. NTR defence fans srikakulam
Lyrics are very good but always same voice is coming background and madhupriya voice is not suitable for this tune Madhu you have to learn singing some more according to the tune .
Abboo
Super
ఈ పాటలో రాయలసీమ యాస లేకపోవడం దోషమే....
Hats off to the great singer. Thank you so much. May God bless you. I am proud of my mother tounge. Thanks.
Super. I am odisha people but my mother tongue Telugu.
Y 's r photo enduku pettaledu
Super song singer madhupriya mam excellent Telugu language kosam chala chakkaga padindru meeru
Very good nice voice
But I like your singing action
Jai Telugu,. Pride being Telugoite...
SUPER. MELODYS. SONG. WE. ARE. ENJOYING. IN. THIS. PEROID. OF. KOVID19. Thanks
యాసలెన్నున్నా మన భాష తెలుగు భాష . తెలుగు భాష కలకాలం నిలిచిపోతుంది
Thanks to sing a song like this now u guys realise what ever the reason is I am not happy not to see CBN how play major role to develop HYD (Cyberabad) I wish one day you all going to realise🙏
Dadeyasa
Very Thrilling Melody Singer
Madhupriya Pride of Telugu People
👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏
Beautiful song,beautiful lyrics, excellent music,Desabhashalandhu TELUGU lessaa
Dbhanusree Sree gkoti4889
Nice
Hello
Super
21
బాగా పాడారు అండి... మధ్య మధ్యలో తిట్లు కాకుండా... ఇంకా ఎమన్నా మంచి మాటలు పెట్టాల్సింది.. did well
Kcr గారు, ktr గారు, కవిత గారు, తప్ప
AP cm , జగన్, పవన్, వీరు ఎవరు ఫొటోస్ మీ దగ్గర లెవా
ఒక్క తెలంగాణ నాయకులు తప్ప మరెవరూ కనబడటం లేదా
NTR di pettarugaa. Telugu chadavadam, raayadam raani, Jagan photo enduku. Telugu medium lekundaa chesina , Jagan photo shame.
Goud gariki vinnapam Ysr garini kuda chupinchalasindi sir nex patalo chupinchandi sir
వందనాలు తెలుగమ్మాయి
Excellent song nd music
And సూపర్ HD విజువల్ effects
Or not 🙋
super song madhu nen madhu priya ku pedda fan's
CHAALA BBAGUNNADI.MELODY MUCH IN UR VOICE.BEST OF LUCK.
Madhu priya I like u amma.. చాల బాగా పాట పాడవామ్మ...
Rk garu thanks telugu gurinchi rasina e pata adbutam
Enkanno patalu rapinchilani korukuntannam
I am big fan of this song&your voice
Ee paata chala chala bagundi 🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
Suparrrrrrrrr song Madhu sister all the best my dear lovely sister
6 9
MANGA SHIRISHA
Super Madhu Priya
తెలుగు యాసలందు తెలంగాణ యాస లేస్సా..!
Excellent Song... Desha bhashalandu Telugu Lessa. Italian of the East...
Chinna Rao n
No no. Italian is Telugu of the West. తేనెలొలుకు తెలుగు కి ఇంకొకళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. కావలిస్తే ఇటలీ వాళ్లకి తెలుగు గురించి చెప్పాలంటే Italian of the East అని చెప్పుకోమనండి.
Chinna Rao tc www was Q's m moo moo moo Mk,
Song Is ok.but you have not shown chandrababu Naidu who worked as cm for combined AP.
Madhupriya song super kani edting lo p.v Narsimha Rao gari ne marchipoyaru
RK Goud Anna gaariki teta telugu pata provide chesinanduku hurtfully Thanks
Madhu priya garu ME songs black busters
Super
Lovely Sudhan th-cam.com/video/VRpNzXHY5fw/w-d-xo.html
Nice ga padinavamma.... madhupriya
తెలుగు సాహితీవైభవసుందరచిత్ర రచన సంగీత మాధురి గాత్రమధురిమ ఈగీతం ఆద్యంతం సుమధురం ధన్యవాదములు
Song super ga padinavu Amma
She is a great singer
Super
Adding telugu dialogues is awesome
Superb
Thanks
Nandhu Yogesh xn
Hi
" శుభోదయం-సూర్యోదయం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంధ్యాయే త్సధార్విష్ణు్హు ప్రవేశంతు దివాకరః :
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓమ్ - శ్రీ శివాభ్యామ్ నమః శ్రీ లక్ష్మీ గణపతయే నమః .
"ఓం గురుర్బ్రహ్మ ! గురుర్విష్ణుహుః గురుర్దేఓమ్ మహేశ్వరః ! గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురవే నమః.
"గురవేత్సర్వలోకానామ్ ర్భిషజేర్భవరోగిణామ్ ర్నిధయేత్సర్వవిధ్యానామ్ దక్షిణామూర్తయేనమః.
Excellent. AyushmaanBhava.
YSR photo ledhu...
Ap and Ts state prajullu development aindhi ysr vala.
Ysr Attavanti great leader inka radu
Vaadoka loafer gaadu.reddy kulam kabatti neeku devudayyadu.kulagajji mundakodakallara
Chandrababu garu photo leadhu
Superb song.... Heartily welcome to madhu priyagaru january 30th 2019 in my village thank u mam....... Am waitingggg
Superb song...
Supper👍
Rayalasema gurinchi song lo ledu add chyavalasindi chyaledu
బాగుంది పాట
Çhagantpravanam
Superb song. Congratulations to Madhu, RK, writer and Composer.
You
Thankyou RK anna,Madhu chelliki deevana
Nice, Super madhu priya
Thanks
Satish Kumar is 30th
Satish Kuvj NVమ
Telgurainsongs
Woh shabhash 👏👏👏👌 ga padnav Madhu....😍💐💐💐
mamatha Mudhiraj
Madhupriya i like u
Jyothi Jyothivineesha p
Jyothi Jyothivineesha
Jyothi Jyothivineesha r
@@Praveengajjela Hi
Guru Shankar
Do not put any photos of politicians to the photos of politicians not to the greatness of any song telugu language
nice song
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
could be written in one stretch as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Sir maku okkasari chance ivvandi sir telangana lo okkate kadu sir andhalo kuda singers ni kuda gurtinchandi plz
Are you singing or acting?
Super song madhupriya
rayalaseemalo telugu matladara Annie telangana Kristalove padutunnav
MANCHALAKATTA SURESH a good day
Super song madupriya garu
హిందీ,ఉర్దూ ఒకటే ఇవి sweetest languages ఈ రెండు ఎవ్వరూ మాట్లాడినా పేరు మాత్రము హింది కె , హిందీ భేషమంతా కలిగియుంటే ప్రజల్లో ఐక్యత పెరుగుతుంది
Chala baga undhi madhu kakapotha nevu paduthunatlu maku thalusthundhi public ki live chupenchanavsaram ladhuanukunta
Talent unta manmu kantiki kapadakuna thalusthundhi
dayakar reddy v
dayakar reddy vi
super madupriya
You Telugu Fan song super
I am karnataka D boss Fan S. K
దేశ బాషలందు తెలుగు లెస్స
super
chintala vamsi. Krishna
chintala vamsi. Krishna
chintala vamsi. Krishna
+vattipally sathish గారు ధన్యవాదాలు సర్
Excellence Excellent song,👍