Organic method for ripening fruits : tribal method || ఇలానే పండ్లను సేంద్రియంగా ముగ్గబెడతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Organic method for ripening fruits : tribal method || ఇలానే పండ్లను సేంద్రియంగా ముగ్గబెడతం
    #ripening #organic #fruit #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Ripening,Ripen,Organic,Fruit,Organic ripeni,Organic banana ripening process,Organic mango ripening process,Organic fruits,fruit,Araku tribal culture,Araku,Organic Method for Ripening Fruits,ఇలానే పండ్లను సేంద్రియంగా ముగ్గబెడతం

ความคิดเห็น • 407

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +81

    🍌పండు మీరు తింటుంటే, నేను కూడా మీ తోనే కలిసి తినాలని ఉంది. 🍌 పండు పండించే విధానం కూడా బాగా చూపించారు ❤.

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 ปีที่แล้ว +21

    అరటిపండు అమృతపాణి అంటారు .చెట్టు మీద ముగ్గునవి చాలా తీయగా ఉంటాయి. సూపర్

  • @vishreddy451
    @vishreddy451 ปีที่แล้ว +23

    హాయ్ బ్రో మీరు ముగ్గు పెట్టే పద్ధతి చాలా మంచిది బ్రో మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది❤🎉

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 ปีที่แล้ว +6

    న్యాచురల్ గా పండిన పండు చాలా బాగుంటుంది అలా మీరు తినే అదృష్టానికి మాకైతే బ్యాటరీలు కార్బన్ లో వేసి పండిస్తారు మీరు తినే ప్రతి ఆహారం కూడా నాచురల్ గా తినడం వల్ల మీ ఆరోగ్యాలు చాలా బాగుంటాయి🎉 ఈ ముగ్గురు మిత్రులకు ఇటువంటి వీడియోలు చూపిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను🎉

  • @Its__chintuToyaka-ld7ox
    @Its__chintuToyaka-ld7ox ปีที่แล้ว +2

    Roju ki okka video aina chudakapothe nidra pattatledu nizam gaa videos chustunnappudalla veellu kuda maa Valle anna proud feeling vastundi mem kuda adivasulame jai adivasi✊

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Thank you.! Soo much for your encouragement 🙏🏻

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +4

    నమస్తే బ్రదర్స్ 🙏
    అమృతపాణి అరటి పళ్ళు
    రేలాకు తో పాటు గోనె సoచి లో
    మూటగట్టి పండించే పద్ధతి చాలా బావుంది 👌👌👌
    మీరు పండ్లు తింటుంటే చూస్తున్న నాకు కూడా నోరూరుతోoది👌👌👌
    సూపర్ బ్రదర్స్.
    మీ నెక్స్ట్ వీడియో కోసం
    వెయిట్ చేస్తూ ఉంటాను.
    ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏💐

  • @sunitha703
    @sunitha703 ปีที่แล้ว +4

    తమ్ముళ్లు మిమల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ వీడియో లు చాలా బాగుంటాయి

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +1

    రాము, రాజు,గణేష్ గారు సరి కొత్త వీడియో తో మన ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకు ఆర్గానిక్ గా దొరికే పండ్లు కూరగాయలు అరటి పండు గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు తర్వాత అరటి పండు ముగ్గడం కూడా చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు చూపించారు సూపర్👌👌 రాము, రాజు, గణేష్ గారు ఇలాంటి మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ మీ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌺💐💐💐🙏🙏🙏🙏

  • @satyaraju8018
    @satyaraju8018 ปีที่แล้ว +1

    Helth yelavundhandi mi matalu chala baguntaeee helth jagartha adi

  • @skmlprasad4835
    @skmlprasad4835 ปีที่แล้ว +5

    పండించ డానికి వాడిన ఆకులను "రేల" ఆకు అంటారు, రేల చెట్టు అన్ని భాగాలు medical values ఉన్నవే!! ఆకులు, పూలు, కాయలు, బెరడు, వేరు కూడా వివిధ జబ్బులను నయం చేస్తాయి👍 పూలు పచ్చడి చేసుకుని తినవచ్చు.

  • @lakshmimanchuru672
    @lakshmimanchuru672 ปีที่แล้ว

    Maku tinalanipinchindi.. Organic ga chala bagundi..... Oka salaha meru honey, pachi pasupu, inka mee dagara organic ga dorikevi business cheyandi.. Online business, maku organic dorukutayi..

  • @odishatelugukurrallu1193
    @odishatelugukurrallu1193 ปีที่แล้ว +2

    చాల బాగుంది బ్రదర్స్ from ODISHA TELUGU KURRALLU

  • @vanacharlashankar1145
    @vanacharlashankar1145 5 หลายเดือนก่อน

    Photography very nice chala clear ga chastunnadu

  • @nani.1432
    @nani.1432 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్స్ అరటి పెరటి చాలా బాగుంది అలాగే రాజు అన్న వాళ్ళ ఇల్లు మన గిరిజన సాంప్రదాయం చాలా బాగుంటది అరకు tribal culture ధన్యవాదములు

  • @shaiksarfraj3100
    @shaiksarfraj3100 ปีที่แล้ว +2

    ఆహా...సూపర్ రాజు బ్రో... ఈ వీడియో చూసిన తరువాత మీ ఊరిలో ఒక్క రోజు అయిన మీతో ఉండాలనిపించింది.మీ వీడియోలు బాగా ఉంటాయి.

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +13

    Organic method చాలా బాగుంది..Many people need to know...

  • @Siri1514
    @Siri1514 ปีที่แล้ว +1

    Meru tribals antunnaru kani... Mee telugu chala bagundi and the culture and techniques are very adaptive... Nice work keep it up.. All the best to the team

  • @vishwamanavadrbrbhimraoamb8624
    @vishwamanavadrbrbhimraoamb8624 ปีที่แล้ว

    Hi friend I'm Karnataka bengalore videos chala bagunavi

  • @shailajanicetalks4412
    @shailajanicetalks4412 ปีที่แล้ว

    చెట్టుమీద పండిన పండ్లు చాలా తియ్యగా ఉంటాయి మీరు చాలా అదృష్టవంతులు మీరు వంటలన్ని చాలా బాగా చేస్తారు గుమ్మడి గింజలు పచ్చడి చాలా బాగా చేసారు మీరు చేసే వంటలు నాకైతే అసలు తెలియదు

  • @KarthikKarthik-gw4qt
    @KarthikKarthik-gw4qt ปีที่แล้ว +1

    Anna love from Banglore karnataka 💛 ❤

  • @BhanavathLalitha
    @BhanavathLalitha ปีที่แล้ว

    Hello brothers ma mother name lalitha me videos antey chala Baga estapadtharu meru chese videos chala inspiring ga untai bayata chala mandhi thistharu videos kani meru chese prathi videos venuka yentho kastam untundhi adhi maku baga thelusu ac lo car lo thirigi videos thise vallu unnaru but meru ala kaadhu chala kastapadthu thisthunnaru me andhari kosam ma mother garu prayers chesthunnataru tq brothers inka marenno videos ma dheggiraku thisukurandi tq once again...aruku tribal culture boys..

  • @onlyshorts386
    @onlyshorts386 ปีที่แล้ว +1

    మా తాతయ్య గారు పల్లె నుంచి పట్నం పచ్చి అరటి గెల్లలు తెచ్చేవారు వాటిని మా నాన్న గారు బియ్యం డబ్బా లో పెట్టి అగర్భతి వెలిగించి మూత పెటేవాళ్ళ మారసటి రోజు అవి ముగ్గుపోయాయి.. చాలా బాగుంది ఆకులలతో ఆరోగ్యం పాడువ్వకుండ థాంక్స్ బ్రదర్స్ లవ్ యూ ❤❤❤

  • @amulukhuti2715
    @amulukhuti2715 ปีที่แล้ว

    Hii how are you chla baga చూపించారు నైస్ వీడియో ❤❤❤

  • @akhilayadav9034
    @akhilayadav9034 ปีที่แล้ว +1

    Superanna❤, 💐💕💕💕💕💕💕💕,💐💐💐💐💐💐💐

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว +2

    Meeru chala lucky guys anni organic food meeku dorukutunai 😋elanti fruits tinalanty adrustam undali adi meeky sontam 👍💯nice video 🙌

  • @parvathik9359
    @parvathik9359 ปีที่แล้ว

    Miru elaa videos chesthu undali childhood culture andaraki telusthundi grate job brother s

  • @bulusulatha9257
    @bulusulatha9257 ปีที่แล้ว +4

    Super super ripened bananas. Natural ripening with agnipoolu leaves .. Chala bagundi bunch 👌👌👏👏

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว +2

    Raju is a nice and pure hearted person ,, raerely seen person really ,,

  • @dhramaraju7789
    @dhramaraju7789 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది 👌👍♥

  • @hakshithnelli1494
    @hakshithnelli1494 ปีที่แล้ว +4

    Chala bagundhi brothers ❤

  • @jayasree8568
    @jayasree8568 ปีที่แล้ว

    Excellent చాలా బాగుంది అరటి పళ్ళు మాకు తినాలనిపిస్తుంది ఆర్గానిక్ అరటి పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది

  • @anjushabeena4213
    @anjushabeena4213 ปีที่แล้ว

    Super అరటి పండ్లు చూస్తుంటే నోరు ఊరిపోతుంది

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr ปีที่แล้ว

    video చాలా బాగుండి అన్న మీరు చాలా అద్రుష్టవంతులు అంటే అలాంటి తిండి తీయాలి అంటే పూర్వజన్మలో అదృష్టం చేస్కోని ఉండాలి నేను చాలా మిస్ అవుతున్నాను అన్నా😢

  • @rojapriya7423
    @rojapriya7423 ปีที่แล้ว +1

    Meeru chala adrustavantulu bro's

  • @Rjrajsekhar
    @Rjrajsekhar ปีที่แล้ว

    ఈలాంటి అరటి మొక్క మా పెరట్లో ఉంది..బ్రో మంచి టేస్టీ గా ఉంటాయీ

  • @vidyachinni5553
    @vidyachinni5553 ปีที่แล้ว

    Makuda anni chudalani undhi,araku vacham kani detailed ga chudaledhu akada life entha peaceful undho,no egos no attitudes andhariki pure heart..May God all of you n wishing you more success

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว +1

    Etuvanti natural ga pandina arati pallu chusi anni samvathsaralu ayyindho. Thank you so much.

  • @upendernaidu4911
    @upendernaidu4911 ปีที่แล้ว +7

    Waiting for your videos.... Addicted to your videos brothers

  • @venkateshportheti547
    @venkateshportheti547 ปีที่แล้ว

    అన్న ఆ చెట్లుఆకులు పువ్వులు పట్టణాలలో పెరగవు పట్టణాల లో పూయవు .మీరు మీ భాషలో రెల్ ఆకులు అన్నారు .మా కోయ గోండు భాషలో రేలా ఆకులు రేలా పువ్వులు అంటారు💐💐అన్న ఈ కామెంట్ కుంరం భీం ఆసిఫాబాద్ తెలంగాణ నుండి,😍😍keep it up 👌👌

  • @tekamtulsiram5353
    @tekamtulsiram5353 ปีที่แล้ว

    తమ్ముడు పండించే విధానం బాగుంది

  • @TSISECONDSBAZAAR
    @TSISECONDSBAZAAR 11 หลายเดือนก่อน

    అమృతపాణి అరటి మేము సాగు చేస్తాము

  • @suneelaprakash9519
    @suneelaprakash9519 ปีที่แล้ว

    Rela chettu antaru e flowers eggs to kalipi kura vundu kuntaru any way banana bunch very nice

  • @daithamadhav
    @daithamadhav ปีที่แล้ว +12

    Good, that you proved that the tribals are not ideologically corrupted. Pls do a lot of videos on the food processing and medicine so that the tradition is correctly documented and help our next generations.

  • @swaruchivlogs6352
    @swaruchivlogs6352 ปีที่แล้ว +1

    Hai....అన్నయలు ఎలా ఉన్నారు బాగున్నారా.మీరు చాలా సూపర్. మాకు మి లాంటి అదృష్టం లేదు.👌👌👌

  • @avagondichannel1317
    @avagondichannel1317 ปีที่แล้ว

    Hi బ్రో మీరు చెప్పేది 100%. నిజం బ్రో మేము కూడా ఇ ఆకులు లే పండ్లు మగ బేటా డానికి వాడుతాం మాది తెలంగాణ రాష్టం కొమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం ఆదివాసీ... ముద్దు బిడ్డ కొమురం భీమ్ .. జల్ జంగల్ జామిన్... కోసం పోరాడిన గడ జోడేగాట్...గ్రామం మాది

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra ปีที่แล้ว

    సేంద్రియ విధానంలో పండ్లను మగ్గ పట్టడం చాలా బాగుంది. మా ప్రాంతంలో కూడా ఇదేవిధంగా పండ్లను మగ్గ పెడతారు. వీడియో చాలా చాలా బాగుంది👌🙏 ❤❤❤ 🎉🎉🎉

  • @rakeshyerra5048
    @rakeshyerra5048 ปีที่แล้ว

    ఈ చెట్టుని మా భాషలో రేల చెట్టు అంటారు .మాది తెలంగాణ లో మంచిర్యాల సైడ్

  • @maheshwarithati5185
    @maheshwarithati5185 ปีที่แล้ว

    Dhanyam purugu pattakunda Ela nilva chesukuntaro video cheyyandi

  • @kanakadurga1785
    @kanakadurga1785 ปีที่แล้ว +1

    Super brothers super video chalabagundi super👌👌

  • @santhach6927
    @santhach6927 10 หลายเดือนก่อน

    Very Very Interestng.❤

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 ปีที่แล้ว

    Parvathi puram lo ma akka valu inti daggara tinna kani malli gurthuchesaru tqsm bros

  • @agullaswami9311
    @agullaswami9311 7 หลายเดือนก่อน

    సూపర్✅👌👌👌👍🎉🎉🎉✅

  • @vechalapunaveen489
    @vechalapunaveen489 ปีที่แล้ว

    Nenu aruku looo tinnaaa chala sweet gaaa vuntaiiii

  • @sri.G4483
    @sri.G4483 ปีที่แล้ว

    Maku kuda koncham pampinchandi memu kuda thini enjoy chestham bro

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes ปีที่แล้ว

    E method andaru patiste baguntadhi.

  • @SimhaCharan131
    @SimhaCharan131 ปีที่แล้ว +2

    Organic method lo super bro 🎉🎉🎉

  • @indianakash4339
    @indianakash4339 ปีที่แล้ว +3

    Mee videos ani super......Anna....I love nature Anna

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rs ปีที่แล้ว

    Thanku maaku theliyani vishayam okati thelusukunnam meeru chesina video valla elanti videos enka chala cheyyalani korukuntunnam❤

  • @abhilashgorremuchu
    @abhilashgorremuchu ปีที่แล้ว

    Hii annaya
    I like u r vedios
    Superrrrrrrr😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @mendasuresh3961
    @mendasuresh3961 ปีที่แล้ว

    Artigela chala bagundi... fresh ga...! comments apudapudu chaduvtundandi...em videos cheyalo telustadi....

  • @catschanti293
    @catschanti293 ปีที่แล้ว

    Wow maaku kooda kavali. Maa entlo pandistunnappudu elane tinevallam. Pandlanu maggabettataniki memu Vari gaddini matrame upayoginchevallam. Ee rella puvvula aakulu maaku teliyadu

  • @srinivassrinivas7315
    @srinivassrinivas7315 หลายเดือนก่อน

    Chala.kasta.paduthrau.bro.meeru❤❤❤❤❤❤❤

  • @maheshwarithati5185
    @maheshwarithati5185 ปีที่แล้ว

    Telangana state warangal lo rale puvvulu antaru vititho kura vandutaru egg curry làga non veg la super untundi

  • @chintalarajupabbireddy1523
    @chintalarajupabbireddy1523 ปีที่แล้ว

    చాలా బావుంది బ్రదర్స్ ఫ్రమ్ rjy

  • @ramadevi9607
    @ramadevi9607 ปีที่แล้ว

    Hai tammullu. Meeru chala adrustam vamtulu. Maku estara arati pallu

  • @lakshmimajji9126
    @lakshmimajji9126 ปีที่แล้ว +2

    Super brother

  • @madhuripatnaik5897
    @madhuripatnaik5897 ปีที่แล้ว +1

    Hi ramu. Garu. Raju garu ganesh garu. How are u andharu. Fast comment🎉

  • @pmamatha709
    @pmamatha709 11 หลายเดือนก่อน

    Hii anna maa inti dhagara banana chetlu undevi memu kuda ellage gaddi lo magese valam mi videos ani chala baguntaye anna

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 ปีที่แล้ว

    నేను పుట్టి పెరిగింది అల్లూరి జిల్లాలోనే మేము బోలెడన్నిసార్లు తిన్నాము బ్రో. సూపర్ గా ఉంటాయి

  • @ShivaKumar-jk5tc
    @ShivaKumar-jk5tc ปีที่แล้ว

    అన్న నేను మా బావి దగ్గర తిన్నాను చాలా బాగుంటాయి

  • @simhadridisari652
    @simhadridisari652 ปีที่แล้ว

    Vide0 chala bagundi
    organikga banana nu muggapettadam super

  • @swathierpa7099
    @swathierpa7099 ปีที่แล้ว

    Ho brother s how are you all rela pitha chakny bagutadhi annaiah once do chakny annaiah

  • @venkateswararaopadala2981
    @venkateswararaopadala2981 ปีที่แล้ว

    excellant

  • @Bhuvanavedhasrivlogtelugu
    @Bhuvanavedhasrivlogtelugu ปีที่แล้ว

    ఈ విధానం నాకు బాగా నచ్చింది...

  • @satyavathireddy7987
    @satyavathireddy7987 ปีที่แล้ว

    Chala bagudhi video

  • @saileelamanepalli1147
    @saileelamanepalli1147 ปีที่แล้ว

    Haii brother's🤝 Madhe Andhara Pradesh mamu ietha ma intilo iethay Gunny sanchulu lo gaddi pate padathamu

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 ปีที่แล้ว

    Super 👌 meeru Chala Lucky bro

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว

    హాయ్ తమ్ముడుమేము ఇప్పుడు చూడలేదు తమ్ముడు ఇదే ఫస్ట్టైం👌👌👌👌ఆకులు ఏమిటి తమ్ముడు❤️❤️

  • @SavithriYt-hs6ki
    @SavithriYt-hs6ki ปีที่แล้ว

    Good bro..
    Maadhi chittoor ...AP

  • @user-xw2gu1le5t
    @user-xw2gu1le5t ปีที่แล้ว

    Anna miru thintunte memu thinnattu feel avuthunnam... Nijam ga ala pandinavi yentha taste ga vuntayoo...😋😋

  • @madhavilathaong355
    @madhavilathaong355 ปีที่แล้ว +2

    Ila pandistharani teliadu , gaddi lo pettevaru chinnappudu ,but your procedure is excellent, mouth watering when you are eating. We called this variety as amruthapani . Bananas looks very fresh and amazing,very nice videos

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Thank you.! Madhavilatha Garu 🙏🏻

    • @madhavilathaong355
      @madhavilathaong355 ปีที่แล้ว

      Please do more videos regarding all the aspects of your culture and day to day life,all of you doing very well

  • @HQ1800
    @HQ1800 ปีที่แล้ว +1

    Forming start cheyandi🎉

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +2

    Miss you maa 💕
    Chustunte akkadiki vacheylani undi but........ 😢

  • @sailajagali4521
    @sailajagali4521 ปีที่แล้ว

    Wow 🤗 rajau. Meere tinandi bagaa

  • @shaiksarfraj3100
    @shaiksarfraj3100 ปีที่แล้ว

    మీ ఊరు బాగుంది.

  • @srikanthsri7244
    @srikanthsri7244 ปีที่แล้ว +1

    Hi ramu bro Mee videos anni super ga vuntay bro boring ga anipinchadhu and ganesh and raju fun baguntundhi brothers 😊😊😊😎😎😎

  • @saraiahvuke9630
    @saraiahvuke9630 ปีที่แล้ว

    మీ వీడియోస్ ఒకటి కూడా మిస్ చైయను అన్న ప్రతి వీడియోకు like చేస్తా అన్న

  • @jyothiv5462
    @jyothiv5462 ปีที่แล้ว

    Mee videos chustunte meetho unna feel vastundhi andi... nice weather ♥️♥️♥️

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 ปีที่แล้ว

    Ma adilabad prantham lo kuda mamdipandlu ede vidanga maggapedathamu dada nice video

  • @LoknadhamSeepana-ef5yl
    @LoknadhamSeepana-ef5yl ปีที่แล้ว +1

    Very good❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkatreddy-zo9gn
    @venkatreddy-zo9gn ปีที่แล้ว

    Super super

  • @Chinna289
    @Chinna289 ปีที่แล้ว

    Milanti life anubavinchalante petti puttali bayya menemo city lo untu motham chemical food thintunam miru adhrustavanthulu 🤗🤗🤗

  • @meagha700
    @meagha700 ปีที่แล้ว

    Nice vlog brother s memu ithe varigaddi tho chasevallamu nice bro boddodiki hiii 😊😊

  • @narendralee6140
    @narendralee6140 ปีที่แล้ว

    Nenu e type yepudu chudaledhu mamulu gaddi lo fruits pandabetadam mana tribal areas lo common but e leaves ni nenu yepudu chudaledu try chudaledhu ipudu manaki mangoes season kadha thanks for the video brothers

  • @kumar.sarath_Madireddy
    @kumar.sarath_Madireddy ปีที่แล้ว

    Ramu meeru arati puvvu tho em vantalu cheste chupinchandi, memu arati puvvu tho vadalu chestam💖

  • @vijaykumartamadapally8073
    @vijaykumartamadapally8073 10 หลายเดือนก่อน

    Super u guys are so lucky ❤❤❤❤❤❤👌👌

  • @buridiprakash6725
    @buridiprakash6725 ปีที่แล้ว

    Nice edhi emaina kuda organic pandinche thinali

  • @ramprabha8311
    @ramprabha8311 ปีที่แล้ว

    Super bmd chaala bagundi

  • @ramadevi466
    @ramadevi466 ปีที่แล้ว

    Vaypaku kuda Baga paduthuei

  • @Sathwik.911
    @Sathwik.911 ปีที่แล้ว

    Meru adrusta vantulu bro cemical leni food thittunnaru😊😊