Arvind Kejriwal రాజీనామా.. Delhi కొత్త సీఎం Atishi ఒకప్పుడు Andhra Pradeshలో టీచర్‌ | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశిని ఎన్నుకున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆతిశి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత. ఆమె కేజ్రీవాల్ క్యాబినెట్‌లో పలు కీలక శాఖల బాధ్యతలు చూశారు. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు సమీపంలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు.
    #Atishi #delhi #aap #arvindkejriwal #politics
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 57

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 4 วันที่ผ่านมา +21

    Right person for Delhi people 🎉

  • @dhanahraju3564
    @dhanahraju3564 20 ชั่วโมงที่ผ่านมา +2

    Congratulations🎉❤

  • @SouriMarpu
    @SouriMarpu 2 วันที่ผ่านมา +3

    Congratulations.

  • @gangadharreddydantu8375
    @gangadharreddydantu8375 4 วันที่ผ่านมา +7

    Good Qualification Cm

  • @NareshNatta-z8o
    @NareshNatta-z8o 2 ชั่วโมงที่ผ่านมา +1

    God bless you government

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 วันที่ผ่านมา +1

    Thankyou BBC telugu news Channel for giving us sweetest news forever. Congratulations Atishi Madam 👋 Wish you all the best with anticipation of good governance. God bless you mightily Madam 🙏🎊💐

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap6508 4 วันที่ผ่านมา +7

    Good decision

  • @patavindia4306
    @patavindia4306 4 วันที่ผ่านมา +2

    Great 👍...

  • @sitharamamurthyravada2773
    @sitharamamurthyravada2773 4 วันที่ผ่านมา +4

    Namaste madam,🙏

  • @RathodGovind-lw1cp
    @RathodGovind-lw1cp 4 วันที่ผ่านมา +2

    Cnrs maaa❤

  • @narendranlanke783
    @narendranlanke783 4 วันที่ผ่านมา +4

    Great decision

  • @prasadch2905
    @prasadch2905 4 วันที่ผ่านมา +18

    ఈమె అమ్మ, నాన్న పార్లమెంట్ మీద దాడి కేసులో మరణ శిక్ష విధించిన అబ్దుల్ గురుని చంపకూడదని చెప్పి వాళ్లకి అనుకూలంగా సంతకాల ఉద్యమం చేపట్టిన మహానుభావులు.😡.
    భారత సైనికులు చనిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే, భారత సైనికులకు జీతాలు ఇస్తున్నారు కదా?? మళ్లీ పరిహారం దేనికి??? మరి పాకిస్తాన్ సైనికులు చనిపోయినప్పుడు వాళ్లకి ఎందుకు ఇవ్వట్లేదు అని పార్లమెంట్ ని నిలదీసిన మహానుభావులు 🔥
    ఇలాంటి వాళ్ళకి పుట్టిన కూతురి చేతులో ఇప్పుడు డిల్లీ🙏

    • @Manishi-e4p
      @Manishi-e4p 4 วันที่ผ่านมา +2

      Great background.hahaha😂😂😂

    • @sasank1114
      @sasank1114 4 วันที่ผ่านมา

      Neeku vallu enduku atla chesaro cheppina ardam kaadh le......ippdu neeku human rights gurinchi cheppe antha opika naaku ledhu......nee verrithanam lo nuv brathuku poyi

    • @pandrankiramakishore1540
      @pandrankiramakishore1540 3 วันที่ผ่านมา +2

      చెత్త ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

    • @sankarrao1100
      @sankarrao1100 3 วันที่ผ่านมา +3

      Rs 5 Paytm credited.

    • @srigirirajuvedavyas
      @srigirirajuvedavyas วันที่ผ่านมา

      Neekaaa​@@sankarrao1100

  • @Roy-Vlogz
    @Roy-Vlogz 3 วันที่ผ่านมา +1

    Madanapalle my town

  • @uppali1000
    @uppali1000 4 วันที่ผ่านมา +2

    I think no one her qualification cm India

  • @chiranjeevithota8141
    @chiranjeevithota8141 3 วันที่ผ่านมา

    Proud to be a rishivalley'n

  • @sivaramachandramurthy3756
    @sivaramachandramurthy3756 4 วันที่ผ่านมา +1

    Anybody is right.

  • @ssvideos3887
    @ssvideos3887 2 วันที่ผ่านมา +6

    India లో BBC ను బ్యాన్ చేయాలి

  • @trajreddy78
    @trajreddy78 4 วันที่ผ่านมา +2

    Great lady, iam sure she will prove as a very good administrator

  • @kalyan1803
    @kalyan1803 4 วันที่ผ่านมา +2

    Asithi markist leninst.

  • @PhaniTanniru
    @PhaniTanniru 4 วันที่ผ่านมา +18

    ఉగ్రవాది అఫ్జల్ గురు కి మద్దతు తెలిపింది ఈవిడే

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 4 วันที่ผ่านมา +5

      Bjp spokesperson statements la vunai broo😅

    • @middleclassbharathiyudu356
      @middleclassbharathiyudu356 4 วันที่ผ่านมา +3

      ​@@P.ChanduP-nq7tyinka enni days kallu muskoni untaru? His statement is true
      Ante me dhrusti lo nijam matladevallu bjp vallu? So bjp is best antaru ithe

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 4 วันที่ผ่านมา +3

      @@middleclassbharathiyudu356 🤣🤣🤣 waah waah 😎😎
      Avunu nv RSS lo work chesava lekapothe godi media what's app history ni follow avuthunava

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 4 วันที่ผ่านมา +1

      Can you share the source of your information

    • @Saikumar019
      @Saikumar019 3 วันที่ผ่านมา

      Niku matram em teliyadu kada nuvvu kuda rss ​join buddhi vastadi@@P.ChanduP-nq7ty

  • @bhavyabarla9752
    @bhavyabarla9752 3 วันที่ผ่านมา

    Manchi ga chaduvukunevallu vundali namaste 🙏

  • @pandrankiramakishore1540
    @pandrankiramakishore1540 3 วันที่ผ่านมา +1

    Bbc ఈ క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇస్తుంది అంటే కచ్చితంగా దేశ వ్యతిరేక భావాలు ఉన్న వ్యక్తి అయ్యుంటుంది ఈ ఆతీసి మార్లీనా. మార్ లీనా అంటే మార్క్సిస్ట్ లెనిన్ ఈ పేరుని ఉద్దేశపూర్వకంగానే దాస్తున్నారు

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 3 วันที่ผ่านมา +2

    అతిషి డేంజర్ పర్సన్ అని గుస గుసలు వినిపిస్తున్నాయి

  • @bvenkatsubbarao6205
    @bvenkatsubbarao6205 4 วันที่ผ่านมา

    Teevravadi

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 4 วันที่ผ่านมา +2

    Bbc what about Muslim at UK? Compair to india

  • @prasadprasad6974
    @prasadprasad6974 3 วันที่ผ่านมา

    బాబు గోగినేని పోలికలు ఉన్నాయి ఈమెకు

  • @AnushakrishnaTammisetty
    @AnushakrishnaTammisetty 2 วันที่ผ่านมา

    Idoka dongadi😡😡😡

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 วันที่ผ่านมา +1

    Oxford University లో మాస్టర్ డిగ్రీ నీవు. ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి తెలితేటలు ముందు నీ తెలివితేటలు పని చెయ్యవు.

    • @SrauD-f8u
      @SrauD-f8u 4 วันที่ผ่านมา +6

      అవును నల్లా గొట్టం లోనుంచి గ్యాస్ తీసి చాయ్ పెట్టే తెలివితేటలు ఎవరికుంటాయి? మీ మోడీకి తప్ప.వినే వాళ్ళు వెధవలైతే చెప్పే వాడు ఎన్నైనా చెప్తాడు.

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 2 วันที่ผ่านมา

    అయితే ఎం చేద్దాం, కప్పకళ్ళు పిల్లలు చూస్తే దడుసుకుని బడి మానేసివుంటారు

  • @Cnu684
    @Cnu684 4 วันที่ผ่านมา +1

    So what ?
    How it matters to people.
    Telecast useful stuff.
    Mad or foolish Telugu people likes this type of news

    • @anirudh1703
      @anirudh1703 4 วันที่ผ่านมา +5

      She got master's from Oxford University. There are only few people left in India who really want to do service.

    • @paulguptamba
      @paulguptamba 4 วันที่ผ่านมา

      మనం చూడటం మానెడ్డాం bro

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 4 วันที่ผ่านมา +3

    ఆప్ నాయకులు దేశ ద్రోహులే..

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 3 วันที่ผ่านมา +1

    డమ్మీ సీఎం😂😂😂

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 4 วันที่ผ่านมา +1

    Good decision