Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ ప్రసాదంపై తలెత్తిన వివాదం ఏంటి? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 189

  • @ramgopal0071
    @ramgopal0071 3 หลายเดือนก่อน +65

    ఆవు నెయ్యి సప్లై చేసే ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర నుంచి ప్రైవేట్ రంగ సంస్థకు ఎందుకు మార్చారు? ఎప్పడు మార్చారు? ఎవరి హయాం అయినా సరే తప్పు తప్పే.

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 3 หลายเดือนก่อน

      Bidding process untadi

    • @deepthiyaramati5881
      @deepthiyaramati5881 3 หลายเดือนก่อน +1

      నువ్వు నోరు ముయరా,సీబీన్ అని రుజువుల తో చూబించి మాట్లాడుతున్నాడు

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 3 หลายเดือนก่อน

      😂 ఏరా 2014-19 lo Rs 270 అని ఎవరు చెప్పారు ra Y-chippa party గ్రామ సింహము 🤣.
      ఒక్కటి అయిన నిజము చెప్పటం నెరుచుకొండి

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 3 หลายเดือนก่อน

      ​@@adityasivasaiabbarao8670 yes bidding process ఉంటుంది, but Y-chippa party changed *"Eligable criteria"* for giving support to their Adultrated milk suppliers

  • @siddarthff853
    @siddarthff853 3 หลายเดือนก่อน +41

    కేసు పెడతారు 💯..
    తొందరెందుకు ఆగు...
    వెంకన్న స్వామి తో మీ అంతం ఖాయం...

    • @suribabu5471
      @suribabu5471 3 หลายเดือนก่อน

      ఈ 2 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు

    • @siddarthff853
      @siddarthff853 3 หลายเดือนก่อน

      @@suribabu5471
      బట్టలిప్పుకొని బరిబాత నిలబడ్డ గోరంట్ల గాడి మీద ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు...

    • @siddarthff853
      @siddarthff853 3 หลายเดือนก่อน +2

      @@suribabu5471
      బట్టలిప్పుకున్న గోరంట్ల మీద కేసు ఎందుకు పెట్టలేదు...

  • @ravikumarjakkampudi624
    @ravikumarjakkampudi624 3 หลายเดือนก่อน +56

    బిబిసి హిందూ వ్యతిరేఖ ఛానల్...బాయ్కాట్ బిబిసి

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 3 หลายเดือนก่อน +5

      Ani evaru chepparu BJP valla

    • @dev-od5ew
      @dev-od5ew 3 หลายเดือนก่อน

      Burra anedi unna vallu evaraina ade cheptharu

    • @VasanthKumar-fo7jv
      @VasanthKumar-fo7jv 3 หลายเดือนก่อน +2

      ​@@thisislifewithhemanth4962 bbc full form cheppu ra, nikey ardam avvuddi

    • @rajuravuri631
      @rajuravuri631 3 หลายเดือนก่อน

      😂

    • @kannappareddy4077
      @kannappareddy4077 3 หลายเดือนก่อน

      Yes

  • @pullaiah1090
    @pullaiah1090 3 หลายเดือนก่อน +43

    Bbc.. గుజరాత్ ఎందుకు వెళ్లావు రా దరిద్రుడా. ఆ నెయ్యి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చెయ్యి. సరిపోతుంది
    🤣

  • @asr8650
    @asr8650 3 หลายเดือนก่อน +15

    మొత్తానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి ప్రసాదం మీద కూడా రాజకీయం చేస్తే పోయేది మన మర్యాదే.. వెంకన్న స్వామి వారి వైభవం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది

    • @Enduku_neeku
      @Enduku_neeku 3 หลายเดือนก่อน +2

      Nijam cheppakunda ave tintara meeru ?

    • @avinashnewton7331
      @avinashnewton7331 3 หลายเดือนก่อน

      ​@@Enduku_neekuedi nijam, ysrcp hayam lo villu eppudu test chesaru ? Villa hayam lo ne kada test chesindhi Mari jagan govt Ani ela antaru

    • @deepthiyaramati5881
      @deepthiyaramati5881 3 หลายเดือนก่อน +1

      మీ లాంటి వాళ్ల ఇక మారరు

  • @srihari1992
    @srihari1992 3 หลายเดือนก่อน +9

    ఒక్క లడ్డు యిచ్చినా క్వాలిటీ యిస్తే చాలు, యిప్పుడు చక్కర శాతం ఎక్కువగా ఉండి , చెక్కర బదులు బెల్లం ఉపయోగం మంచిది, క్వాలిటి తగ్గి పోయింది 😢

  • @ravikumarjakkampudi624
    @ravikumarjakkampudi624 3 หลายเดือนก่อน +27

    సాక్షం ఉంది....గత 5 సంవత్సరాల కాలంలో భక్తుల్ని ఎవరిని అడిగినా చెబుతారు.....అంతకు ముందు వున్న స్వచ్ఛత, నాణ్యత లేవు.... క్రైస్తవులు చెప్పే కథలు మాకు అవసరం లేదు... ఎందుకంటే వాళ్ళకి తిరుమల ప్రసాదం విలువ గొప్పదనం... రుచి తెలియవు...వారు మా ప్రసాదాలను ఎప్పుడూ తినరు...అలాంటి వాళ్ళు 5 ఏళ్ళు తిరుమలని పాలించారు...కలికాలం చివరికి వచ్చిందని అనిపిస్తుంది.... ప్రళయం వచ్చి మొత్తమ్ భూమి మీద జీవం పోతే బాగుండు

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 3 หลายเดือนก่อน +1

      మీకు బ్రిటిష్ పాలనే కరెక్ట్

    • @SkshareefShareef-q3s
      @SkshareefShareef-q3s 3 หลายเดือนก่อน

      Iekka chudakundane ekadiki potharu

    • @deepthiyaramati5881
      @deepthiyaramati5881 3 หลายเดือนก่อน

      నువ్వు కొన్నావా 270 కి జగన్ వచ్చేవరకు కర్ణాటక కు చెందిన నందిని బ్రాండ్ ఆవు నెయ వాడెవరు

  • @MKjpov
    @MKjpov 3 หลายเดือนก่อน +16

    సాక్షాత్తు వెంకటేశ్వర్ల స్వామి గారి లడ్డుని అడ్డంగా పెట్టుకుని ఈ వివాదాన్ని సృష్టించడం చాలా చాలా బాధాకరం జగన్ అనే ఒక రాజకీయ నాయకుడు క్రైస్తవ కావడం వల్ల అతనికి ఈ వివాదాన్ని అంటించి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బ తీసి అతని ఓటు బ్యాంకును చీల్చాలి అనేది బిజెపి చేస్తున్న కుట్ర ఈ బీజేపీ చేస్తున్న కుట్రలో యాక్టింగ్ గ్రూప్ tdp మరియు జనసేన ఈ టిడిపి మరియు జనసేన కుల రాజకీయాలకు నాంది పలికాయి ఇప్పుడు కొత్తగా మతం అనే ముసుగు వేసుకొని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా నాశనం చేయడానికి రెడీగా ఉన్నాయి అబద్ధాలు ఆడటం మీకు అలవాటే కానీ ఇలా సాక్షాత్తు ఏడుకొండల వారి మీద ఆ ఏడుకొండల వారి లడ్డూ మీద హిందువుల మనోభావాలు మీద దెబ్బతీయకండి దయచేసి ఈ పాపము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు వైఎస్సార్ సీపీ మీద మీకు కోపం ఉండొచ్చు జగన్ మీద కోపం ఉండొచ్చు జగన్ మీద పగ తీర్చుకోవాలని ఆలోచనలు ఉండొచ్చు దానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి అతని చేసిన అన్యాయాలను ప్రశ్నించండి కానీ ఈ విధంగా లడ్డూను మాత్రం అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు కుల రాజకీయాలు దరిద్రమైన బీజేపీ రాజకీయాలను అమాయకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దకండి

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 3 หลายเดือนก่อน

      జగన్ 2014 lo vote బలంగా వేయలేదు ani అధికారం లోకి రగానే ప్రొటీన్ food (పంది కొవ్వు) andinchadu 2024 lo button nokki nokki sankshemam andinchina viswasam కొరవదింది e sari కుక్క momsam tho పులివెందుల పులి అన్న ready ga unnam అక్క chellillamma అనురాగం emindo? Avva tata la ఆప్యాయత emindoo........ @

    • @alurclrcalur5672
      @alurclrcalur5672 3 หลายเดือนก่อน +1

      ఏం భాదగా ఉందా

    • @chadrashekar2097
      @chadrashekar2097 3 หลายเดือนก่อน +4

      Ghee contractor muslim..
      Vallaki animal fat thakkuva price ki vasthundi...

    • @bollinasriram3868
      @bollinasriram3868 3 หลายเดือนก่อน

      ఆల్రెడీ హిందూ ఓట్ ఎప్పుడో చీలిపోయింది గొర్రెల మత పార్టీ జగన్ పాస్టర్లు కి డబ్బులు వేశాకా

  • @rowdyboy-ju5rl
    @rowdyboy-ju5rl 3 หลายเดือนก่อน +7

    BJP లేని రాష్ట్రం మనది ఇప్పుడు అది వచ్చింది కథ 😂😂

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 3 หลายเดือนก่อน +7

    అరే బాబూ రమణా, నువ్వు TTD Board మెంబర్గా ఉన్నప్పుడు..హెరిటేజ్ ఐస్ నోట్లొపెట్టుకొని చీకుతున్నావా..?

  • @rajasekhar8408
    @rajasekhar8408 3 หลายเดือนก่อน +35

    అస్సలు మీ ప్రభుత్వమే కల్తీ...
    అంతా... EVM మహత్యం...

    • @kksnstatus
      @kksnstatus 3 หลายเดือนก่อน +9

      Yes ychipi

    • @villans9879
      @villans9879 3 หลายเดือนก่อน +4

      Venkateshwara swamy tho pitkunadu evadu migalaeduu.. 2020& 2023 no quality food no quality laaduu no free ticket to nadaka margum...

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 3 หลายเดือนก่อน

      Evm ey anukundsm mee sanrjathi jagan swami tho pettukunnadu swami ki kopam vachindi anduke tdp cheta evm pani cheinchadi ani enduku anukokudadu

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 3 หลายเดือนก่อน

      జగన్ 2014 lo vote బలంగా వేయలేదు ani అధికారం లోకి రగానే ప్రొటీన్ food (పంది కొవ్వు) andinchadu 2024 lo button nokki nokki sankshemam andinchina viswasam కొరవదింది e sari కుక్క momsam tho పులివెందుల పులి అన్న ready ga unnam అక్క chellillamma అనురాగం emindo? Avva tata la ఆప్యాయత emindoo........ @

  • @shivachethala8567
    @shivachethala8567 3 หลายเดือนก่อน +4

    320rs ki ghee yela vasthundo chepandi sir

  • @chandu8927
    @chandu8927 3 หลายเดือนก่อน +6

    ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ నెయ్యిని ఏమ్ చేసారు. వాడారా లేక వెనక్కి పంపారా

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 หลายเดือนก่อน +6

    కిలో ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు ఉంటే టీటీడీ వారు 400 రూపాయలకే కావాలంటే కల్తీ లేకుండా ఎవరైనా ఎలా ఇవ్వగలరు. తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ధర ఎక్కువైనా నాణ్యమైన సరుకే కొనుగోలు చేస్తే ఇలాంటి పరిస్థితి రాదు

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 3 หลายเดือนก่อน +6

    ఏమయిందిరా..ఆనంగా లెటర్ హెడ్ లో లేని రిపొర్ట్ తెచ్చి డ్రామాలు ఆడుతున్నావు

    • @dslucky5267
      @dslucky5267 3 หลายเดือนก่อน +2

      Me lanto yadavalu undabatte swami prasadam apavithram aiyndi inka itharulapi edupu by the way mem thelanganollam malli tdp ani yedchi chachev p

  • @chandrasekhart7239
    @chandrasekhart7239 3 หลายเดือนก่อน +34

    Vizag steel plant privatisation gurinchi distract cheyadaniki kutami select chesukuna topic idi.

    • @pujithkotha8650
      @pujithkotha8650 3 หลายเดือนก่อน

      Sare aite laddu lo animal fat unna thintav ante aite nuvu Hindu aina kakapoi undali leda neeku manasakhi lekhapoi undali

    • @vamsi8669
      @vamsi8669 3 หลายเดือนก่อน

      Wow what a discovery, no wonder why you are called DOGS

    • @pavanpl4
      @pavanpl4 3 หลายเดือนก่อน +9

      Distract Cheste.... Marchipoyentha innocent kaadu AP People

    • @Sachinrohitfan
      @Sachinrohitfan 3 หลายเดือนก่อน +8

      Bro
      This is very serious matter
      You have no idea how vegetarian would feel

    • @KH-cq6ub
      @KH-cq6ub 3 หลายเดือนก่อน +2

      You should raise this question after 1 or 2 yrs

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 3 หลายเดือนก่อน +1

    తెలుగు వాళ్ల పరువూ తీస్తున్నారు కదరా .టీటీడీ,మరియు mangagement సిగ్గు చేటు....ఇది అందరి బాధ్యత

  • @aYn_5Y
    @aYn_5Y 3 หลายเดือนก่อน +1

    1: case should be filled & investigated
    2: don't deviate from floods, development topics

  • @vinaych7777
    @vinaych7777 3 หลายเดือนก่อน +6

    BBC Telugu supports TDP

    • @alurclrcalur5672
      @alurclrcalur5672 3 หลายเดือนก่อน

      యాక్టింగ్ చాల్లే

  • @pavankorukonda3163
    @pavankorukonda3163 3 หลายเดือนก่อน +25

    ఇంత చిల్లర రాజకీయం ఏంటి చంద్రబాబు అంటే మత రాజకీయం నీకన్నా బాగా ఎవడు చెయ్యలేడు

    • @ShivaKumar-nf2oh
      @ShivaKumar-nf2oh 3 หลายเดือนก่อน

      😂😂nuvu raa chillara gadivi

    • @ShivaKumar-nf2oh
      @ShivaKumar-nf2oh 3 หลายเดือนก่อน +3

      310 kg ghee naa

    • @Arunkumar-je2zk
      @Arunkumar-je2zk 3 หลายเดือนก่อน +3

      matter nti ante Babu garu ycp adhikaram vunapudu laddu test cheyinchakunda ipudu ndhuku cheyincharu ante Nandhi ghee supply ni thisesi vere valaki contract icharu kadha vala contract thiseyali ante pedha reason vundali andhuke babu kula Rajakiyalu start chesadu😂

    • @shankarmagapu4152
      @shankarmagapu4152 3 หลายเดือนก่อน +3

      Avuna Paytm

    • @ShivaKumar-nf2oh
      @ShivaKumar-nf2oh 3 หลายเดือนก่อน

      @@Arunkumar-je2zk paytm 11 padinaya niku
      Ghee karnataka government 40years nundi supply chesthundhi 470ki
      310 konte doubt Radha raa lucha antha thakkuva coast lo Ela echaru ani enquiry cheyaraa
      Nenu cheputhunaa alanti vadiki support eche vallaku devudu ekkuna shapamu thagalali

  • @nadupurivenkatesh9716
    @nadupurivenkatesh9716 3 หลายเดือนก่อน +26

    Yrcp = chistrian party

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 3 หลายเดือนก่อน +6

      Yes vallu prabhuvu biddale😮

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 3 หลายเดือนก่อน +3

      So what bro
      There is no religion in the world
      Religion is creating word.
      Only Way of life
      Don't think like a communal

    • @villans9879
      @villans9879 3 หลายเดือนก่อน +3

      ​@@pavankumarbhagat5482Hinduism is nly religion in world remaining all copy paste books uncle

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 3 หลายเดือนก่อน

      Tirupati lo gudi mundhu unna veyi stambala mandapam kulchindi yevaru

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 3 หลายเดือนก่อน

      @@villans9879 grandfather you need to know about our history well

  • @pavankumarbhagat5482
    @pavankumarbhagat5482 3 หลายเดือนก่อน +18

    Communal politics entered into AP by Alliance😂😂😂😂😂😂

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 3 หลายเดือนก่อน +2

      @captainjackuniversal
      Bro i am not opposing any religion I am an atheist. I am trying to convey how our politicians playing with Religion . Disturbing social fabric in the name of Religion is a heinous Activity.

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 3 หลายเดือนก่อน +2

      @captainjackuniversal In our country Politicians main focus is communal politics. They are trying to distrub social fabric in the name of Religion. Meelanti guddi gorrelu unnnatha kalam vaalu ilagey chestaru.
      Caste small impact
      Race small impact
      Class small impact
      Ethnicity small impact
      Religion huge impact
      Congress playing with caste
      Ycp playing with class
      As a part of alliance Now tdp playing with religion
      Northeast playing with ethnicity
      Bjp playing with Religion
      When you realize it nobody destroys your faith.

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 3 หลายเดือนก่อน +1

      @captainjackuniversal nuvvu intha mobbigadivi anukoledu bro. Don't take my word's seriously. observe entire scenario carefully u can understand & read my words carefully as a NP

    • @brahmareddy1346
      @brahmareddy1346 3 หลายเดือนก่อน

      @captainjackuniversalippudu mana babore heritage ki anni transfer cheyyaali ani chestunaada ledha adhi cbeppu like anna canteen.curd and other milk products

    • @brahmareddy1346
      @brahmareddy1346 3 หลายเดือนก่อน

      @captainjackuniversalycp openly asking cbi enquiry that is also controlled by bjp.why cbn not asking that.

  • @chsudhakar4242
    @chsudhakar4242 3 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా తీసుకురండి

  • @nagarjunacharykasi9790
    @nagarjunacharykasi9790 3 หลายเดือนก่อน

    Adhi nijame nenu first పోయినప్పుడు ఉన్న టేస్ట్ ఇప్పుడు లేదు

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 หลายเดือนก่อน +1

    హిందూ వ్యతిరేక బీబీసీ

  • @GOPIKRISHNA-x4k
    @GOPIKRISHNA-x4k 3 หลายเดือนก่อน +2

    ఇంత మంది ఎన్ని టెస్ట్లు ఉన్నా మీరు భయపెడతా రు గా భూమన గారు

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 3 หลายเดือนก่อน

    కేజీ నెయ్యి ధర 320 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి?

  • @NarsimhagoudRachakonda
    @NarsimhagoudRachakonda 3 หลายเดือนก่อน

    Tg Neet counseling start cheyaledu dini mida okka video cheyandi bbc

  • @vahabmoula9088
    @vahabmoula9088 3 หลายเดือนก่อน

    ✌🏼

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 3 หลายเดือนก่อน

    బిబిసి పక్క హిందూ ద్రోహి. ఎప్పటికీ మారే ఛాన్స్ లేదు

  • @agricultural.andhra999
    @agricultural.andhra999 3 หลายเดือนก่อน +6

    బాబు గారు సిఎం టైమ్ లో నే కదా ఇది జరిగింది. బాబు గారు పెట్టిన వాళ్ళు అందరు అక్కడ ఉన్నది వాళ్ళు కలిపి వైసిపి మీద వేస్తున్నారు అనుకుంటున్నారు అందరు .

    • @alurclrcalur5672
      @alurclrcalur5672 3 หลายเดือนก่อน +2

      నీ మెహం డిల్లీ కాంట్రాక్టు ఎవరిచ్చారు గూట్లే?

    • @jawedshaik451
      @jawedshaik451 3 หลายเดือนก่อน +2

      బుద్ది లేని మాటలెందుకు, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళంతా ఎవరు. రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు

    • @agricultural.andhra999
      @agricultural.andhra999 3 หลายเดือนก่อน

      @@jawedshaik451 అంతా g లో దమ్ము ఉంటే సీబీఐ విచారణ చేసుకోండి.మీరు రూలింగ్ కదా.రిపోర్ట్ వచ్చినాక అన్ని రోజులు ఎక్కడ పడుకుని ఉన్నారు. ఇలా చేసే వరదలో ముందు జాగ్రత్త లేక 50 మంది పైన పోయారు

  • @nawabs8416
    @nawabs8416 3 หลายเดือนก่อน

    Is bbc enqured this issue properly? They didnot take credibility of nddb report

  • @KMLK786
    @KMLK786 3 หลายเดือนก่อน +2

    No conclusion 🥲🥲🥲🥲

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 3 หลายเดือนก่อน

    వైసీపీ అసలు అధికారం కొల్పోడానికి ప్రధాన కారణంలో తిరుమలలో జరిగిన దురాగతాలు,
    బస్ చార్జీలు నుండి, రూములు, దర్శనం, వీఐపీ దర్శనం, శ్రీవాణి దర్శనం,అన్నప్రసాదము అన్నిటిలో అవినీతి మయం ఐపోయింది,
    దర్శనానికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఆవేదన చెందకుండా తిరిగి రాలేదు అంటే అతిశయోక్తి లేదు అలాంటి పాపాత్ములు కేజీ నెయ్యి 320రూ కి ఇస్తాము అంటే అసలు 320కి నెయ్యి ఎలా ఇస్తారు అనే ఆలోచన లేకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?
    అది కచ్చితంగా అవినీతి జరిగింది, దాని మీద దోషులను కఠినంగా శిక్షించాలి మాటలు చెప్పి కూటమి వాళ్లు కూడా పక్కకి తప్పుకుంటే జనం ఊరుకోరు,
    శిక్షిస్తారా లేదా వదిలేసి ఊరుకుంటే వాళ్లకి పట్టిన గతే జనం మీకు పట్టిస్తారు జాగ్రత్త దేవుడితో ఆటలు ఆడుతున్నారు....!

  • @sitaramarajus1
    @sitaramarajus1 3 หลายเดือนก่อน

    Why British in India? When all the Indian channels provide clear information.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 หลายเดือนก่อน +8

    TTD ని...సనాతన ట్రస్టు గా మార్చి...గుజరాత్ పెద్దలకు...కట్ట బెట్ట డo కోసం...కుట్ర

    • @alurclrcalur5672
      @alurclrcalur5672 3 หลายเดือนก่อน +1

      మూసుకో ttd - ttd లాగే ఉంటుంది

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 3 หลายเดือนก่อน +2

    Tirumala needs kosam special Gosaala maintain cheyadaniki Swamiki funds leva?
    Why this situation?
    Schools, Universities, gardens, hospitals untayi. But cow ghee procure cheyleka potunnara? Shame shame!

  • @rapetirams5005
    @rapetirams5005 3 หลายเดือนก่อน

    నిజం గా.. మీరన్నటు కంప్లీట్ పెట్టాలంట్టే.... బుక్కులు సరిపోవు sirr😂😂

  • @pasupathys
    @pasupathys 3 หลายเดือนก่อน +2

    why BBC missionary is getting into the topics of out temple???? BBC mindset is the reason for all the problems in india

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 3 หลายเดือนก่อน

    దోచుకు తిన్నారు ..వేరేమత దుర్మార్గులు

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 3 หลายเดือนก่อน +2

    కేజీ నెయ్యి 320/- రూపాయలకు ఏ సంస్థ ఇచ్చింది ?
    ఏమీ *కలవకపోతే*
    బయట మార్కెట్ లో ఆరువందల రూపాయల ఉండే కేజీ నెయ్యి ధరను ఎందుకు అంత చవకగా ఇచ్చేస్తున్నారు.???
    ప్రకృతిని...
    సాంప్రదాయాలను పాడుచేయాలనుకుంటే ప్రకృతే శిక్షిస్తుంది

  • @rajareddy130
    @rajareddy130 3 หลายเดือนก่อน

    E నెలలో 16తేదీన వెలను లడ్డు అసలు ఏమి బాగాలేదు సర్వ దసనం కు వెళ్ళాము బయట జనాలు లేరు కానీ 30గంటలు పెట్టారు కావాలనే పెట్టారు అసలు చాలా గోరము చిన్న పిల్లలు ఉన్నారు అందరూ చాల ఇబ్బంది పెట్టారు

  • @eswarjai
    @eswarjai 3 หลายเดือนก่อน

    quality matram appudu laa ledu idi nijam

  • @alurclrcalur5672
    @alurclrcalur5672 3 หลายเดือนก่อน

    కరుణాకర రెడ్డి అనె నాస్తికుణ్ణి , వై వి సుబ్బారెడ్డి అనే క్రిస్టియన్ని(ఈయన భార్య బైబిల్ పట్టుకొని ఉన్న పోటోలను చూసినారు), ttd ఛైర్మన్ గా నియమించడం చిగ్గు చేటు

  • @jayanthhr4331
    @jayanthhr4331 3 หลายเดือนก่อน +1

    Tobacco packet in laddu wirh proff and evidence--> denies claim
    But
    Without any evidence - Beef oil claim and everyone started barking...
    This is best example how Politicians create news to divert Topics as per thier requirement.

  • @sukumarkotlapati7496
    @sukumarkotlapati7496 3 หลายเดือนก่อน

    Why always AP GOVERNMENT revolves around tirumala ?

  • @modepalliniranjan7730
    @modepalliniranjan7730 3 หลายเดือนก่อน

    TDP govt lo నెయ్యి వాల్యూ 270rs ante mkt value 330
    అంటే అప్పుడు కూడా ఇలానే కలిపారా

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 3 หลายเดือนก่อน

    BBC హిందూ వ్యతిరేకి. ఇది ఏనాడు హిందూ సమాజం న్యాయం దిశగా వీడియోలు చేయదు.

  • @uduthakarunakar1164
    @uduthakarunakar1164 3 หลายเดือนก่อน

    BBC నువ్వే గవర్నమెంట్ కాదు తెలిసింది చెప్పు నువ్వే చెప్పేదే గవర్నమెంట్ ఆరర్డర్ కాదు

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 3 หลายเดือนก่อน

    అవు బర్రె మేక మాంసం నుండి వచ్చిన పాలతో అభిషేకం ప్రసాదాలు చేయించ డం వల్ల ap రాష్ట్రం మోడ్డ గుడిసె పోయింది
    చెట్లు మొక్కల నుండి వచ్చిన పాలతో చేయించండి పుణ్యం వస్తుంది

  • @Ram_A
    @Ram_A 3 หลายเดือนก่อน

    They changed Nandhini ghee to unknown agency

  • @Image_IQ
    @Image_IQ 3 หลายเดือนก่อน

    Heritage ghee ammalani plan antaga edhi Antha, kani karanataka nandhini milk vallu thirupati ki neyyi supply chesthaaru anta😅 papam heritage.......

  • @satya4372
    @satya4372 3 หลายเดือนก่อน

    I feel it's wrong propaganda against YSRCP and Bhoomana. Though the contract with the AR Dairy was finalised during YSRP govt., the supply of ghee by AR Dairy was started on 12th June, i.e., during the TDP govt. If ghee is found adulterated, it is the TDP govt., that should take the action, but not YSRCP govt. I am of the opinion that the YSRP is not responsible for making laddus with the adulterated ghee supplied by AR Dairy. Bhoomana resigned as Chairman on 4th June. They are responsible for the contract but not making laddus with adulterated ghee. It's false propaganda by CBN. I feel an enquiry by sitting Judge will bring out the truth. I am not in favour or sympathiser of any political party. I am furnishing my comments as a common man.

  • @veerep
    @veerep 3 หลายเดือนก่อน +2

    Meru oka christan but u r take hindu temple position

  • @whateva12345
    @whateva12345 3 หลายเดือนก่อน +4

    Bolli and batch కి అసలు బుర్ర ఉందా, valla hayam lo jarigutunna ప్రతీ nastaniki kaaranam YCP అని ప్రచారం చేస్తున్నారు...వాళ్లు తెచ్చుకొన్న 50 వేల కోట్ల అప్పు ఏమీ chestunnaro మాత్రం chepparu

    • @whitereaper7352
      @whitereaper7352 หลายเดือนก่อน

      వాళ్ళా హయం లో జరగాలా? నువు క్రిస్టియన్ ఏమో నాకు తెల్లేదు. నేను హిందూ గతావ్5 ఏళ్లుగా ఎన్ని సార్లు మేము లడ్డు తిన్నాం , మాలాతి వాలు ఎన్ని సార్లు తిరుమల వెళ్ళాం లడ్డు ఒక్క సారైన బాగ్గుందా? లేదు. పైగా 1, లేదా 2 రోజుల్లోనే ఫన్గస్ వచ్చేది. మేము చాలా సార్లు బాధపడ్డం, తిట్టుకున్నం , ఏంటిది? పోనీ తిరుమలపైన విధానాలేమైన్స్ సరిగా ఉన్నాయా? ఎక్కడుండాల్సిన వాళ్లు అక్కడే ఉండాలి. చర్చ్ లో క్రిస్టియన్స్ ఉండాలి , గుళ్లో హిందువులే ఉండాలి. ఎవరెవరినో పెడితే ఇలాగే ఏడుస్తుంది. అలా పెట్టడం ముమ్మాటికీ జగన్ తప్పే. బీజేపీ ఉందిగ ఈ వైసీపీ ఎన్న వేద వేషాలేసిన ఏమీ ఫర్వాలేదు. కూటమి వీళ్ళని ఏమీ చెయ్యలేదు. సో వైటింగ్ ఫోర్ నెక్స్ట్ ఎలక్షన్.

  • @33542
    @33542 3 หลายเดือนก่อน +1

    Tirumala quality control ku anni vyavasthalu vunnai antunna karunakara reddy meeru anni vyavasthalanu ela naasanam chesaro prajalu choosaaru
    IPS,IAS ,Mines, abkaari,revenue ennani cheppaali

  • @rishybasis
    @rishybasis 3 หลายเดือนก่อน

    What about super six,be focus on appsc every year Jan jobs calendar given promises lokesh in Yuva galam padayatra be focus on that dnt go side track.

  • @imyellowheart7
    @imyellowheart7 3 หลายเดือนก่อน

    Nanyamaina saruku Heritage nundi vachi untadi. 🤣

  • @saisasankrayasam5251
    @saisasankrayasam5251 3 หลายเดือนก่อน

    Istaru CBI ki vastadi case meeku baaga istaru don't worry 😅

  • @andraiahjannu5651
    @andraiahjannu5651 3 หลายเดือนก่อน

    Heritage GHEE VADANDI RAA BABU..😂😅😢

  • @lahariReddy-pd7nt
    @lahariReddy-pd7nt 3 หลายเดือนก่อน

    Fish oil thousand rupes kg

  • @Balakrishnakolluri-r2g
    @Balakrishnakolluri-r2g 3 หลายเดือนก่อน

    B

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 3 หลายเดือนก่อน

    Employee sangam leaders ki salary time ki isthunte ilage maatladutharu. Adi central government organization checked and confirmed that animal fat is there in the ghee

  • @krushnaraomantina5107
    @krushnaraomantina5107 3 หลายเดือนก่อน

    Diversion of padhakalu

  • @vamsikumar240
    @vamsikumar240 3 หลายเดือนก่อน +2

    Govinda

  • @vs-ix4lm
    @vs-ix4lm 3 หลายเดือนก่อน

    Useless last TTD EO & chairmen

  • @uduthakarunakar1164
    @uduthakarunakar1164 3 หลายเดือนก่อน

    Bycotttt British Broad cost network in Bhaarath

  • @g.skumar5000
    @g.skumar5000 3 หลายเดือนก่อน

    Reglion convert iyana Valliki TTD board lo enduku appoint cheysaru

  • @SometimeRGV
    @SometimeRGV 3 หลายเดือนก่อน

    TTD issue is scripted by ABN badhakrishna

  • @durgayadama317
    @durgayadama317 3 หลายเดือนก่อน

    This is to divert pe0ple as chandrababu failed to give three gas cylinder free bus for ladies 1500 per month for women etc

  • @josephandrews5467
    @josephandrews5467 3 หลายเดือนก่อน

    The videos of the making of Thirupathi Laddus are shocking . They are made by bare bodied sweating Brahmins with bare hands without head cover gloves or masks . The very sight of such unhygienic preparation of food stuff in a reputed Restaurant or a hotel in Chennai would have invited a swarm of Food Safety Officials and the joint sealed immediately .

  • @nageshp7227
    @nageshp7227 3 หลายเดือนก่อน

    We dont know wheather animal fat or fish oil in laddu .one thing is laddu taste had changed in previous govt its true.if any do this for God will funish him definitely

  • @yugajada5726
    @yugajada5726 3 หลายเดือนก่อน +1

    Venkateswara swamy vishayam lo yevadaina rajakiyalu cheyalanukunte vaale nasanam ayeepotharu

  • @kishorsir1571
    @kishorsir1571 3 หลายเดือนก่อน

    Steel plant egiripothey entha baguntundi rukho jara rukhooo

  • @chandrashekar2988
    @chandrashekar2988 3 หลายเดือนก่อน

    only dialogue thap endhuku case registered cheayaledh

  • @ksv9918
    @ksv9918 3 หลายเดือนก่อน

    Waste propaganda, failed government

  • @srinath8980
    @srinath8980 3 หลายเดือนก่อน +4

    Govindaa Goovindha

  • @seshammamadasu3466
    @seshammamadasu3466 3 หลายเดือนก่อน +2

    Apura bhumana karunakar 😅😅

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 3 หลายเดือนก่อน

    Vennypotugadu dayni nayna,anumanisthadu kadana ntr gari midha chappulu yainchina ghanudu😮😮😮😮😮

  • @lakshminarayanapaluri4330
    @lakshminarayanapaluri4330 3 หลายเดือนก่อน

    Sarva nasanam aypothadu aa jagan

  • @narravulakoti1467
    @narravulakoti1467 3 หลายเดือนก่อน +6

    స్వామి వారికి ఈలాంటి ధరిధం పెట్టడం వల్లనే కరోనా వచ్చి జనాలమీద విజృంభించింది ఒక రాక్షసుడు పాలకుడు అయితే జరిగే పరిణామాలు ఎలాగనే ఉంటాయి

    • @cheemasudhakarsudhakar8522
      @cheemasudhakarsudhakar8522 3 หลายเดือนก่อน +2

      ప్రంపంచ అంతా జగన్ గారు వల్లే కరోనా వచ్చిదా బాస్ 😅😅😅

  • @jalanilarudraraghav3059
    @jalanilarudraraghav3059 3 หลายเดือนก่อน

    Nuvvu emanna chesko memu tintam tirumala laddu Srinivasaya namah

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 หลายเดือนก่อน

    సర్వ నాశనం చేసారు కదరా babu

  • @pila24
    @pila24 3 หลายเดือนก่อน

    Ante last few years nundi pm , cm lu , minister lu tirumala ki vachi beef tintunara ? 😅 Chillara rajkeyalu evadu nammadu...ante

  • @jaijaiprakash2010
    @jaijaiprakash2010 3 หลายเดือนก่อน

    Meere vigrahanni chesi meere prasadalu tayaruchesi meere prathista kaapadali ante mee mathamlo asalu devudunnada leka meere devunni chesaara artham kavatledu

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 3 หลายเดือนก่อน

    Case pettaru ra Buffon.

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 3 หลายเดือนก่อน +2

    Pavitamaina tirumala ladduni kalti chesav kada ra 11 reddy. 😢

  • @whateva12345
    @whateva12345 3 หลายเดือนก่อน

    Bolli and batch ప్రతీ channel muddi naakutaaru వాళ్ల abaddalu ప్రచారం cheyinchukovadaaniki...including హిందీ and English channels...

  • @harinathp8386
    @harinathp8386 3 หลายเดือนก่อน

    Thirumala laddu prasadam jagan ki rajakiyam ok but babu garu chesthundi yenti prakshalana . Agama shastram ni kapada valasindi yevru. Chinnageyru swamy yekkada jagan ki bayapaddada

  • @seshammamadasu3466
    @seshammamadasu3466 3 หลายเดือนก่อน +3

    Ycpparty =christian party

  • @bbravoalpha
    @bbravoalpha 3 หลายเดือนก่อน

    Family famlies laychi potai
    Venkateswara swamy vari laddu meda e vivadam
    Jagan family na CBN family na

  • @atharali376
    @atharali376 3 หลายเดือนก่อน

    yenno questions? no answer QUESTIONS as under 1۔laadu yevaru tayaru chaystaru۔Answer-: 100% brahmins q2-: ee laddu tayaru chysay prakriya lo tonnes of ghee use avutundi۔ee brahmins ku tayliyada animal fat gala ghee vaadu tunru ani۔tins meeda detail untundi ga Q3-: taylisi yenduku silent unnaru Q4-: kanisam head priest ku aeena inform chay sara? ۔Q5-: local police station lo complaint ichara? Q6-: kanisam aakasha ramanna letter aeena post chaysara Modi ku Q7-: agitation chaysara? Q8-: press mundu ku vachara? oka Muslim ga I respect their sentiments،definitely idi jaraga koodadu۔kaani ee questions ni batti chustay definitely idi shaiyanthramay? ippudu head priest yem chaybutadu chudali?
    ee

  • @ravikanthero1996
    @ravikanthero1996 3 หลายเดือนก่อน

    పాలు ,కోడి గుడ్డు,,
    మాంసాహారమ. . శాకాహారమా..
    కచ్చితంగా. మాంసాహారమే..

  • @gamingff4505
    @gamingff4505 3 หลายเดือนก่อน +3

    Kotha drama vizag steel plant issue divert cheyadaniki start chesaru

  • @thotagopikrishna3994
    @thotagopikrishna3994 3 หลายเดือนก่อน

    Super 6 adugutharani idi oo devation politics

  • @Truthlover4ever
    @Truthlover4ever 3 หลายเดือนก่อน

    Vellandi....... Vellandi....... Ipuude kaadu laddu, annadanam rentini sarva nasanam chesadani andariki telisi kooda vellarugaa...... First manaki siggu ledu .......ado business center...... Devudu manalone vundadu, chese manchi panilone vunnadu......hangu aarbhatalalo kaadu.....anubhavinchandi

  • @malliatsee4931
    @malliatsee4931 3 หลายเดือนก่อน +3

    లాబ్ రిపోర్టులు వచ్చాయి.. తిరుమల లడ్డులో జంతూవుల నూనె ఉందని తేలింది.. తుగ్లక్ గాడి చావు స్వామివారు ఎలా రాసారో చూడాలి..
    తిరుమలలో తుగ్లక్ గాడు చేసిన పాపాలకి తండ్రి కుక్క చావు చచ్చాడు.. ధర్మారెడ్డి కొడుకు చచ్చాడు.. తుగ్లక్ గాడు 11 వచ్చి నాశనమై పోయాడు.. ఇంకా ఉంది.. స్వామివారితో పెట్టుకూంటే మసే దరిద్రుడు..

  • @VijayKumar-hz9om
    @VijayKumar-hz9om 3 หลายเดือนก่อน +2

    నిర్ధారణ jaruig
    అనేది cbn ఎందుకు మాట్లాడు తాండూ? మైండు దొబ్బిందా

  • @kotigdvl
    @kotigdvl 3 หลายเดือนก่อน

    Mari ippativaraku emi pikaru saaru.....adi full ga test lu pass ayitene kada laddu making..

  • @Salamcr
    @Salamcr 3 หลายเดือนก่อน

    బిబిసి ఎప్పుడు మంచి వాళ్ళ పక్షాన ఉండదేమో..

    • @whitereaper7352
      @whitereaper7352 หลายเดือนก่อน

      అవును అందుకే ఇన్ని వెధపనులు వైసీపీ చేసినా, టీడీపీ కానీ జానసెన కానీ ఏమి చేయలేక పోయింది. లడ్డు మీద వేసిన కమిషన్ బీజేపీ కన్సిల్ చేయించి కోర్టు చేత మరేదో కమిషన్ వేసింది. అదేమో సోదిలోకి కూడా లేదు. సీబీన్, పవన్ ఏమి చేయలేరు . బీజేపీ వైసీపీ పక్కన కదా