Hyderabad | HYDRA: మీ ఇల్లు, ప్రాపర్టీ FTL, బఫర్ జోన్‌‌లో ఉందా, లేదా.. ఎలా తెలుసుకోవాలి? BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 80

  • @Pathan-786-kk
    @Pathan-786-kk 3 หลายเดือนก่อน +17

    Government permission ichaka public build cheste. Building cost motham government public ki compensate cheyali. Government ante only taxes dengadam kadu. Ilantappude Indians taxes use cheyalsindi

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 4 หลายเดือนก่อน +44

    బిల్డింగ్ నిర్మాణానికి పర్మషన్లు ఇచ్చి ఇప్పుడు FTLలో BUFFER ZONE లో ఉంది అంటూ కూల్చివేయడం దారుణం.అసలు ఈ FTL,BUFFER ZONE లో పర్మిషన్ ఇచ్చిన అధికారులు మొత్తం దోషులే.FTL మరియు BUFFER ZONE లో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళతో పాటు ఆ నిర్మాణానికి పర్మషన్లు ఇచ్చిన అధికారులు కూడా ఖచ్చితంగా దోషులే.ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం ఎంత అవినీతిమయం అయినాయో ఈ విషయం తెలియచేస్తుంది.

    • @poojasridini78
      @poojasridini78 4 หลายเดือนก่อน +2

      అవును అండీ

    • @AnuRadha-uk5mc
      @AnuRadha-uk5mc 3 หลายเดือนก่อน +1

      Yes

    • @gopalreddy1960
      @gopalreddy1960 3 หลายเดือนก่อน +3

      ఆక్రమించినవి కాదు, రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్ కాబట్టి (ఇందులో ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని వుండదు) కాబట్టి మీది మీకు కావాలి అంటే వారికి వారిది ఇవ్వాలి, ఎక్కడైనా ఇదే రూలు, నీకు ఒకటి కావాలి అనుకుంటే ఇంకోటి వొదులు కోవాలి, వీరు డబ్బులు వొదులు కోలేదా ?
      గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు.
      పిట్ట గుడు కూడ కూల్చకుడదు అనీది మన ధర్మం, పాపం చుట్టుకుంటుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు, ఇళ్లు కట్టించక పోయినా పర్లేదు కూల్చకూడదు.
      కత్తి వొదిలేస్తే యుద్ధం చేయకూడదు, సామాన్యుడు ఆయుధం లేనివాడు, అలాంటి వారిపై అధికారం వుంది కదా అని బలం (బలుపు) చూపకూడదు, ఇది తప్పు.

  • @sreeravi6595
    @sreeravi6595 3 หลายเดือนก่อน +3

    గవర్నమెంట్ మొత్తం కక్కాలి.. నష్టపరిహారం ఇవ్వాలి.. రిజిస్ట్రేషన్ డబ్బులు, టాక్స్ డబ్బులు మొత్తం వాళ్ళే ఇవ్వాలి

  • @manjunathvreddy8078
    @manjunathvreddy8078 4 หลายเดือนก่อน +5

    ఫస్ట్ చెరువులలో మట్టి తీయండి మళ్ళీ ఇలాంటి రూల్స్ తేవండి

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh 3 หลายเดือนก่อน +1

    సూపర్

  • @shoppingcartmantra
    @shoppingcartmantra 4 หลายเดือนก่อน +32

    బ్యాంకులు loan ఎలా approve చేసాయి..?? Take action on Banks first.. Background verification చేయడం లో బ్యాంకులు ఫెయిల్ అయితే మేము ఎందుకు నష్టపోవాలి?? సీఎం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి.. లేదంటే దిగిపోమని చెప్పండి

    • @naveenrakhi6902
      @naveenrakhi6902 3 หลายเดือนก่อน

      Perfect question. Bank lo legal advisor verify chesi bank loan istharu. Lawyers se cheppakapothe inka small people em chestharu ?

    • @AnuRadha-uk5mc
      @AnuRadha-uk5mc 3 หลายเดือนก่อน

      Loans echina Banks ee loss repay cheyyali.. Banks kallumusukoni loans echi ,elanti time lo escape

    • @iamwithjustice.2401
      @iamwithjustice.2401 3 หลายเดือนก่อน

      People can't pay back to bank now

    • @shoppingcartmantra
      @shoppingcartmantra 3 หลายเดือนก่อน +1

      @@iamwithjustice.2401 what about the balance which we have made paid till now?? It is non refundable.. And builders are not ready to give that amount back

  • @challachinnarao4140
    @challachinnarao4140 3 หลายเดือนก่อน +2

    హైద్రాబాద్ లో ఇళ్లు కోనడం అంటేనే మంట లో మన డబ్బులు పోసేయడం యెవరి వూరు లో వాడు కొనుగోలు చేసుకొంటారు మంచిది

  • @mdizharhaq9536
    @mdizharhaq9536 3 หลายเดือนก่อน +1

    Thank you Anna

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc 3 หลายเดือนก่อน +6

    Bank loans ela echindi? Government permission echina valla sangathenti? Loss evaru estharu?

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 4 หลายเดือนก่อน +2

    VERY GOOD,,🎉 NICE INFORMATION 🎉

  • @Narsingraomogili
    @Narsingraomogili 3 หลายเดือนก่อน +1

    Danyulamu

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 หลายเดือนก่อน +14

    Useful info. This type of details required on websites for AP also.
    Let us hope APs 40yrs experienced visionary CM must implement Hydra like unit in AP to save from floods at Vijayawada & Amaravati surroundings.

  • @balareddy6092
    @balareddy6092 3 หลายเดือนก่อน +1

    more concenred your inclination of your metro connectivity to fouth city rather than priorintizing areas more populated areas in hyderabad

  • @ayubgoodsatisfykhan7222
    @ayubgoodsatisfykhan7222 3 หลายเดือนก่อน +1

    Good information bro

  • @prasadpapolu
    @prasadpapolu 3 หลายเดือนก่อน

    ఒకప్పుడు దేశములో ఎన్కౌంటర్లను మొదలుపెట్టింది నాటి ఆంధ్ర ప్రదేశ్/నేటి తెలంగాణాలో కాంగ్రెసుప్రభుత్వము.
    దానినే ఆదర్శముగాతీసుకొని మోడీ గారూ, షా గారు గుజరాతులోనూ, పిమ్మట యోగి గారు ఉత్తరప్రదేశ్ లోనూ
    అమలు చేసినారు.
    నేడు యోగి గారూ, ఇతర భాజపా మిత్రులు దేశమంతటా తమకి నచ్చని వారిని, ప్రత్యేకముగా ముస్లిములని
    బాధించటానికి, వారి మీద నేజమో అబద్ధమో అయిన
    ఏదో ఒక నేరాన్ని ఆపాదించి వాళ్ల ఇల్లనీ, వ్యాపారాలనీ కూలుస్తున్నారు బుల్డోజర్లాంటి శక్తివంతమయిన యంత్రాలని ఉపయిగించి.
    ఇది ప్రజల మీద ప్రభుత్వ యుద్ధముగా భావించవచ్చు.
    యంత్రాలని యుద్ధ టాంకులుగాభావించవచ్చు.
    ఇటువంటి యుద్ధమునే రేవంతు గారి కాంగ్రెసు సర్కారు
    తెలంగాణలోమొదలుపెట్టినారు.
    భాజపావారు కానీ, కాంగ్రెసు వారు కానీ, మధ్యలో వచ్చిపోయిన భారాస వారుకానీ అమలు చేస్తున్నది ఒకటే పాలిసీ, ఒకటే విధానము.
    తమకి నచ్చనివారినీ, నచ్చనిదాననీ, ఎవరయినా, ఏమయినా ప్రభుత్వ యంత్రాంగాన్నీ, ఆయుధాల లాంటి యంత్రాలనీ, వలసిన చోట నిజముగానే ఆయుధాలని వాడి , అంతముచేయటము.
    వారికి రాజ్యాంగము, చట్టాలు అటువంటిహక్కులు
    ఇవ్వలేదు.
    అయినా కూడాఅడిగేవాడులేడనీ, కోర్టులుకూడా భయపడి జోక్యము చేసుకోవనే థైర్యముతో సర్కారులుఈఅరాచకాలనూ, విద్రోహచర్యలనీకొనసాగిస్తున్నారు.
    కాకపోతే ఇందులో బాధితులలో పెద్దలూ, పాలక వర్గాలవారూ కూడా ఉన్నారు కాబట్టి, అపుడపుడూ కోర్టులు వారి దుర్మార్గాలను ప్రశ్నించి, ఆపే ప్రయత్నము చేస్తున్నాయి!
    ఇది ప్రజలకీ, అన్ని పార్టీల వారికీ ప్రమాదకరము।
    అరాచకము, ప్రభుత్వహింస ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు!
    అందు వల్ల అందరూ కలిసి ఆలోచించి
    ఈ అరాచకాన్నిఆపాలి.
    భారాస వారు భూములు దోచుకొని తమ సంపదలని అక్రమముగా పెంచుకోవటానికిగానూ LRUP, (Land Records Updation and Purification ) అని ఒక కుట్ర పూరితమయిన విధానాన్నితెచ్చి, అప్పుడు అమలులో ఉన్న, అంతా బాగానేఉన్న ROR ACT 1971 ని బ్రష్టు పట్టించి, ఉల్లంఘిన్చి, లక్షలాది ఎకరాల వేలాది భూయజమానుల భూములని పార్ట్ బి అనీ, ప్రిహిబిటెడ్ లిస్ట్ అనీ రాక రాకాలుగా వక్రీకరించిన రకార్డుని తయారు చేసి, రికార్డులోఉన్నవారిపేర్లని మాయము చేసి, ఎంతోకాలము కింద అమ్ముకున్న వారి పేర్లని తప్పుగా నమోదు, చేసి, కోవిడు కాలములో ROR 2020 అనే దుర్మార్గపు చట్టాన్ని అమలులోకితెచ్చి, భూ రికార్డులని అరాచకము చేసి, బాధితులందరూ కేసీఆర్ ని కానీ ఆయన కుటుంబ సభ్యులని కానీ, లేదా వారి దుర్మార్గపు కిరాయి IAS లని కానీ కలసి పెద్ద మొత్తములో డబ్బులో, లేక భూమిలో భాగమో, అదీ లేదంటే కారు చవకగా డెవలపుమెంటు హక్కులో లాక్కుని మాత్రమే రికార్డుని సరి చేసినారు!
    లొంగనివారిని వారి భూమి హక్కులని అనుభవించ వీలు లేకుండా అరాచక నిర్బంధాలకి గురిచేసి వారి ఖర్మకి వదిలి వేసినారు.
    అటువంటి వారి భూములని అనేకమంది అక్రమార్కులు
    వివిధ రకాలుగా చెరబట్టినారు.
    గోర్లు తినేటోడు పోయు బర్లు తినేటోడువచ్చెను అన్నట్లు, కాంగ్రెసు వారు అవేఅరాచకాలను, అదే దుర్మార్గపు కేసీఆర్ బంట్లను తమ బంట్లుగా, ఉంపుడుగత్తెలను
    మార్చుకున్నట్లు తమ వైపుకి మార్చుకొని కొనసాగిస్తున్నారు, దోచుకుంటున్నారు.
    కోర్టులు నిర్వీర్యముగా మారి, సర్కారుకి అడుగులకి మడుగులు ఒత్తుతూ, వందలాది రిట్ ప్రిషన్లను, కోర్టు ధిక్కారణ దరఖాస్తులనీ విచారించకుండా నిర్లక్ష్యముగా పక్కన పెట్టేసినారు.
    ఇదంతా ఏమీ చూసిస్తున్నదీ?

  • @balareddy6092
    @balareddy6092 3 หลายเดือนก่อน

    real estate king revanth reddy your interests towards fourth city shows your inclination towards money making rather than welfare of hyderabad citizents who are deprived of basic facilities in many areas in city

  • @iamwithjustice.2401
    @iamwithjustice.2401 3 หลายเดือนก่อน +6

    How people can pay back loan to banks after destroy their home??
    Hydraa work only in Hyderabad
    Why not other districts of telengana??
    Can @ BBC explain why other' districts are safe why only attack on Hyderabad

  • @kanumallahanumantharao6487
    @kanumallahanumantharao6487 3 หลายเดือนก่อน +2

    ఖమ్మం కు హైడ్రా ఎప్పుడు వస్తుంది. రాదా రేవంత్ రెడ్డి కి డబ్బులు ఇచ్చాము,హైడ్రా రాదు,అని చెప్పుచున్నారు.

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 4 หลายเดือนก่อน +1

    🎉🎉🎉.. continue hydra

  • @inspiron7531
    @inspiron7531 4 หลายเดือนก่อน +8

    *Need in Ap also*

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 4 หลายเดือนก่อน

      IN AP "BABU DRA(MA)" IS THERE

    • @EerieAndShadows
      @EerieAndShadows 3 หลายเดือนก่อน

      ​@@emmedevaprasad5133Ap lo hydra badhulu, Babudraa ani pettali 😂

    • @aenugusrisailam2889
      @aenugusrisailam2889 3 หลายเดือนก่อน

      ఎందుకు...?

  • @sravannerella99
    @sravannerella99 3 หลายเดือนก่อน +2

    Ma illu Bufferzone lo undi bro💔

  • @Krishna-karthik15
    @Krishna-karthik15 3 หลายเดือนก่อน

    Government tappu compensation ivvali andaru appulu chesi konnaru.vallaki telidu government anduku permission ichindi loans anduku vachai water permission electricity permission house tax anduku kadtunam mari

  • @manikyabandari657
    @manikyabandari657 4 หลายเดือนก่อน

    Nice information 👌 👍

  • @dp.solomondp.solomon71
    @dp.solomondp.solomon71 3 หลายเดือนก่อน

    7:23

  • @wizarddon
    @wizarddon 3 หลายเดือนก่อน

    Cheruvu kantey kuntalu Evo ekkada varku untadi thelusu kovadam chala kashtam

  • @suryavamshirenuka9997
    @suryavamshirenuka9997 3 หลายเดือนก่อน

    These FTL rules should be followed by govt offices while giving land. Did they were not aware these all things .

  • @yedukondaluyedumati3958
    @yedukondaluyedumati3958 4 หลายเดือนก่อน

    good information

  • @anusharompikuntla2735
    @anusharompikuntla2735 3 หลายเดือนก่อน +2

    sarvey nbr baffar zone lo untte kocham varaku mathreme bafferzone migatha di normal place untte baffer zone kinadikivasthaada. Plz reply reply reply

  • @bunnyvlogsindia
    @bunnyvlogsindia 3 หลายเดือนก่อน +3

    Congress pathanam modalaindi. Monsters ni vadilipetti poor people's ni ibbndullo pettam not fare. Totally waste govt.

  • @yugandhar4450
    @yugandhar4450 3 หลายเดือนก่อน

    Good job

  • @yamsanikrishnamurthy968
    @yamsanikrishnamurthy968 3 หลายเดือนก่อน +1

    Vere dist elathelsukovali cheppandi

  • @ram47845
    @ram47845 3 หลายเดือนก่อน

    Mamul public ki ela tekustadi.....pwrmission ela icharu...

  • @tharunraj858
    @tharunraj858 3 หลายเดือนก่อน

    3:57 cheptay urkuntaru mari

  • @rameshmedi2355
    @rameshmedi2355 3 หลายเดือนก่อน

    pl come to Alwal Mandal, Dist: Medchal

  • @JJ-Suprika
    @JJ-Suprika 3 หลายเดือนก่อน

    Grampanchayat lo unna houses kulchestara

  • @heysrikanthhere
    @heysrikanthhere 3 หลายเดือนก่อน +2

    Mari permission ichina valla sangathi enti,vallani endhuku arrest cheyyaru

  • @ravitejasunkara9477
    @ravitejasunkara9477 3 หลายเดือนก่อน

    Ee website lo lakes mathrame vunnayi … naala yekkada vunnayo ela choodali

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 3 หลายเดือนก่อน

    Good

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 3 หลายเดือนก่อน

    Kani, lake id ye sy number lo వుందో mention portal lo ledu

  • @fairscope1177
    @fairscope1177 3 หลายเดือนก่อน

    Only Hyderabad matrame undi....motam telangana petandi

  • @avinashboggula4492
    @avinashboggula4492 3 หลายเดือนก่อน

    Lalitha majestic ameenpur safe ha not cheppandi

  • @vengantimanisaiganesh7256
    @vengantimanisaiganesh7256 4 หลายเดือนก่อน

    Need of the hour for people

  • @zf24d
    @zf24d 3 หลายเดือนก่อน

    What about Waqf land mafia 🤔?????

  • @ishikhish3634
    @ishikhish3634 3 หลายเดือนก่อน

    3.39

  • @kdr4684
    @kdr4684 4 หลายเดือนก่อน +4

    Congress man chi nirnayam tesukundi... Good govt
    Good dicision

  • @krishyd
    @krishyd 3 หลายเดือนก่อน

    Google latitude longitude details are not correct . Yedo oka lake ni just copy paste chesaru.

  • @whatsupman1317
    @whatsupman1317 4 หลายเดือนก่อน +1

    as per survey of india map from 1970s & Memoirs of Durgam Cheruvu. Durgam cheruvu is about 65 acres only. But govt sending notices saying it is more than 120 acres! already bund and walking track is made. FTL is at current lake perimeter only. But because of govts blunder, common man is suffering.

  • @nvemareddy2117
    @nvemareddy2117 3 หลายเดือนก่อน

    BBC anduku ani Question cheyatam ledu middle class familys ki attuvanti problem solve cheyakunda kulagodutunaru edi aslu correct kadu ani anduku question cheyatam ledu asalu haaa nijam ga journalism amudupoindhi ani telushtundhi Cristal clear gaa.
    Smasanalu ga cheshtunaru

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 3 หลายเดือนก่อน

    Mastu sheruvulu kabja ainai

  • @balareddy6092
    @balareddy6092 3 หลายเดือนก่อน

    king of real estate revanth reddy. can you do justice to who elected you as mp specially malkajiriy , uppal and ghatkesar aress when you were defated mla in kondangal

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 4 หลายเดือนก่อน

    Ma chittoor city's lakshminagar colony lo sagham vanka lo pillars vesi akramincharu akka de tirupati mla house undhi@ mp@ mla offices unnayi antha bada babula nilayams lakshminagar colonys enthavaruku patinchu ko ledhu municipality s naku 40 year's avuthundhi😢😢😢😢

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 3 หลายเดือนก่อน

    Prajalu konadam tappukadu Amminavaridivaallaku shikshapadela cheyali kani prajaluninda munigaru

  • @zf24d
    @zf24d 3 หลายเดือนก่อน

    Hydraa is doing great work 👏 ❤
    Hydra ❤ keep up the great work 👍 ❤

  • @-pjtalks
    @-pjtalks 4 หลายเดือนก่อน +1

    Victims ki kuda money evali

  • @akira8335
    @akira8335 4 หลายเดือนก่อน +5

    mari akkada kattadaniki permission ichina officers ni em anara?

    • @venkateshwarlubandaru947
      @venkateshwarlubandaru947 3 หลายเดือนก่อน

      Asalu doshulu vare. Vari assets japtu chesi varini కనీసం 14 years jail ku pampali.

  • @shashankk8936
    @shashankk8936 3 หลายเดือนก่อน

    waqf land govt land ela telusukovali?

  • @dp.solomondp.solomon71
    @dp.solomondp.solomon71 3 หลายเดือนก่อน

    Motham dhashan kavali
    Okka telanga kadhu bro
    Hi dhi kevalam rajakiyam cong what baffer go to bombay go to vskp
    Hi cong probutham
    kulipothadhi

  • @muralidharvlogs1985
    @muralidharvlogs1985 3 หลายเดือนก่อน

    HYDRAA not HYDRA

  • @RameshM-ks8kb
    @RameshM-ks8kb 2 หลายเดือนก่อน

    Useless suggestions. If all the data is clearly available on their websites, HMDA/RERA and Registration office should not give approval for such properties/layouts, instead of asking commoners with no knowledge of these things to verify it. Shame on Govt for passing the buck on to buyers.

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 3 หลายเดือนก่อน

    Ullalla sangathendhi

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 3 หลายเดือนก่อน

    సామాన్య ప్రజలు నష్టపోతున్నారు వద్దు సార్

  • @YellPpA9999
    @YellPpA9999 3 หลายเดือนก่อน

    Good information