Indian Media: బిజినెస్ ఎంపైర్లు మీడియాను టేకోవర్ చేసుకుంటే మీడియా నిష్ఫక్షపాతంగా ఉండగలదా |BBCTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • NDTV అదానీ చేతుల్లోకి వెళ్లడం మీడియా రంగంతో పాటు, బయట కూడా చర్చకు దారితీసింది. అసలింతకీ దేశ మీడియా రంగంలో తెరవెనుక ఏం జరుగుతోంది? ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో
    #Media #NDTV #WeeklyShowWithGS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 168

  • @patanhameed1516
    @patanhameed1516 ปีที่แล้ว +25

    NDTV కోసం ఒక వీడియో అని నేను అడిగాను థాంక్యూ BBC
    అందరికి అర్థమయ్యే విధంగా న్యూస్ ఛానల్ అంటే ఏంటిది బిజినెస్ వాళ్లు న్యూస్ ఛానల్ ని వారి కోసం ఎలా వాడుకుంటున్నారో చెప్పారు థాంక్యూ సో మచ్

  • @insideindia597
    @insideindia597 ปีที่แล้ว +51

    Ramoji rao is the god father of this type of politics..

    • @michaelceasar
      @michaelceasar ปีที่แล้ว +4

      Hahahaha.....absolutely!

    • @callmepavan4169
      @callmepavan4169 ปีที่แล้ว +1

      He alredy sell entire channel e tv 48% Ambani

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 ปีที่แล้ว +26

    మీడియా అంతా బీజేపీ చేతుల్లో ఉంది దాన్నే గోడి మీడియా అంటారు అలాగే సోషల్ మీడియా ని కూడా బీజేపీ ఐటీ సెల్ ప్రభావం చేస్తుంది

  • @RamA-rg1yw
    @RamA-rg1yw ปีที่แล้ว +9

    వార్త ను వార్త గా చెప్పనంత కాలం ఈ దరిద్రం కొనసాగుతుంది. Present, no news, only their views only. ఇందులో 1% న్యూస్ ఉంటే, మిగిలిందంతా వాళ్ళ సొంత మసాలా.

  • @offersandcouponshub
    @offersandcouponshub ปีที่แล้ว +1

    Me analysis Chala clear ga vuntadhi. Me show episodes ni increase cheyandi

  • @sb-pv1kp
    @sb-pv1kp ปีที่แล้ว +4

    ఇప్పుడు టీవీ న్యూస్ చూసే వారి సంఖ్య తగ్గింది. You tube videos and Twitter చూస్తున్నారు. ఒక గొప్ప విషయం..ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. 2022 లో ఉన్నాము. సమాచారం ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం చాలా ఈజీ

    • @Ajay-gy1dm
      @Ajay-gy1dm ปีที่แล้ว +1

      అలా అనుకునేలా చెయ్యడం మీడియా/సోశల్ మీడియా కనికట్టు... సోంత విచక్షణ, విమర్శ చెయగలిగే విఘ్ణత కలిగి ఉండటం మాత్రమే సమంజసం

    • @sb-pv1kp
      @sb-pv1kp ปีที่แล้ว

      @@Ajay-gy1dmmeeru annadi 100 Percent correct....

  • @michaelceasar
    @michaelceasar ปีที่แล้ว +12

    *Assalu emanna analyse chesinaru sir. I learnt a lot about Indian media in this 10 minute talk. I now understand why BBC telugu did not step into mainstream media in India. I feel BBC telugu is genuine and unbiased. I really wish your channel a great success*

  • @Bsreddy7075
    @Bsreddy7075 8 หลายเดือนก่อน

    సామాన్య జనం సోషల్ మీడియాను నమ్ముకుంటారు జరిగేదంతే జైహింద్.

  • @gollavsnprasad5568
    @gollavsnprasad5568 ปีที่แล้ว +2

    Super ga chepparu sir

  • @hanumantharaorao8330
    @hanumantharaorao8330 ปีที่แล้ว +8

    Your daring dashing analysis 100% correct

    • @MUBBK
      @MUBBK ปีที่แล้ว

      Wt is the use

  • @samdurgam
    @samdurgam ปีที่แล้ว +5

    ఎక్కువ చేయకండి.. ఆదాని బాబాయ్ చూస్తే మీ BBC కూడా కొనేస్తాడు

  • @Kumar-P
    @Kumar-P ปีที่แล้ว +5

    న్యూస్ చానల్స్ కూడా పే చానల్స్ లా ప్రజల నుండి కొంత తీసుకుని నిజాయతీగా 4,5 చానల్స్ ఉంటే బాగుంటుంది. కేవలం ప్రకటనల పై ఆధారపడితే కష్టం.

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 ปีที่แล้ว

      Entertainment ku subscription theesukuntaru kaani news ku subscription theesukuni maree vunaru.
      Manaku nachina party ni pogidithene manam vintamu already ala alavatu paddaru public.

    • @Kumar-P
      @Kumar-P ปีที่แล้ว

      @@vedavathiseethamraju5630 , ఉన్న ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నింటినీ చూసే వాళ్ళు చాలా తక్కువ, వాటిలో కొన్నింటి బదులుగా న్యూస్ చానల్స్ కి చెల్లించడం పెద్ద కష్టం కాదు.

  • @Waterprasad
    @Waterprasad ปีที่แล้ว

    బాగా చెప్పరు నిజం

  • @GiridharBandi
    @GiridharBandi ปีที่แล้ว

    We should think about public supported radio / news.

  • @pavaniramesh7681
    @pavaniramesh7681 ปีที่แล้ว +1

    Mari mana emcheyali.. em cheyagalam mana response ela undali... Musukoni undalsindena..??

  • @sarath6485
    @sarath6485 ปีที่แล้ว +1

    I used to wonder how come i never see any news on how a country works how state runs what are the developments that are happening instead i only get to see a debate on a topic between bunch of different people who argue very loudly and breaking news flash... But in youtube there are fees channels like study IQ ias and think school who do geopolitical issues based case studies and state wise analysis like the history of it and the good that happened the bad that happened...

    • @shaikjaved4378
      @shaikjaved4378 ปีที่แล้ว

      Hindu vs Muslim is what gives high to Indians.

  • @shivapamula9152
    @shivapamula9152 ปีที่แล้ว +1

    meru ealanati manchi concepts to inka ravali bbc

  • @satishfilmaker8806
    @satishfilmaker8806 ปีที่แล้ว +4

    Ipudu anni party ki oka news channels unnai e daridram povalantey
    Private and corporate ravali values peruguthai
    Kani nijalu bayataki ravadam kastam
    Manaki elago social media📺 undhi so no problems
    But eeee regional parties channels povali
    Jaj hind jai barath🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Ajay-gy1dm
      @Ajay-gy1dm ปีที่แล้ว

      వీడియోలో అయన ఇంతసేపు చెప్పింది కార్పోరేటు సంస్తలు రాకుడదు లేద పరిమితులు ఉండాలి అని...నువ్వు దానికి పూర్తిగా వ్యతిరేకార్దం తీసుకున్నవ్... ఇంతకి వీడియో చూసే కమెంట్ చేసినవా.

  • @పవన్కృష్ణ
    @పవన్కృష్ణ ปีที่แล้ว +10

    బీజేపీ అవినీతి ని ప్రశ్నించ్చినందుకు మన దేశం లో జరిగేది ఇదే కదా... ఈ బీజేపీ ఐటీ సెల్ కూలి గాళ్లేమో వాళ్ల అక్రమాలను ఎవరు ప్రశ్నించిన దేశద్రోహి, టెర్రరిస్ట్ చైనా, పాకిస్తాన్ ఏజెంట్ అని నిందలు వేస్తారు అదే వాళ్ళ పని.

    • @umamaheshwar9468
      @umamaheshwar9468 ปีที่แล้ว +3

      నిందలు వేయడం కాదు నిజమే అది. Jai BJP ✊

    • @nareshbabukunche3941
      @nareshbabukunche3941 ปีที่แล้ว

      Nijame aithe bjp em chesthundi....arrest cheyali ga

    • @umamaheshwar9468
      @umamaheshwar9468 ปีที่แล้ว

      @@nareshbabukunche3941 Arrest మాత్రమే కాదు encounter చేసే రోజులు కూడా వస్తాయి కొంత కాలం wait చేయాలి

    • @SuperRavikar
      @SuperRavikar ปีที่แล้ว

      KCR adigite BJP ela kutralu chestundo andariki telusu

  • @JaiBheem..
    @JaiBheem.. ปีที่แล้ว +3

    13:24 developed countries lo inta cross ownership Leda?
    Jeff Bezos - The Washington Post for $250million
    Lauren jobs- the Atlantic for $100million
    Marc Benioff- Time magazine for $190 million
    Elon Musk- TWITTER for whopping $44 billion.

  • @krishnadharani5686
    @krishnadharani5686 ปีที่แล้ว

    Dhesanni media politics officers karananga venukaku pothundhi

  • @venki3100
    @venki3100 ปีที่แล้ว

    keep it up

  • @Jkajn
    @Jkajn ปีที่แล้ว

    Best Example - Sakshi TV

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว

    తెలుగు మీడియా కంప్లీట్ కమర్షియల్ మీడియా

  • @Sainathlove
    @Sainathlove ปีที่แล้ว

    👏🏻

  • @akshaynikky8296
    @akshaynikky8296 ปีที่แล้ว

    Nenu News Nammanu Assalu..Jarigevi okati Chupinchevi okati...Mukyamga mana telugu. News channels...okate bhajana chesthayi..🙏

  • @SantoshKumar-yk4in
    @SantoshKumar-yk4in ปีที่แล้ว +1

    Adi lekka

  • @daranani23
    @daranani23 ปีที่แล้ว +1

    మీడియా కధమైపోయి సోషల్ మీడియా మిగిలిపోయింది

  • @charuvaka4
    @charuvaka4 ปีที่แล้ว

    👍👌👍👌👍👌👍👏👏👏👏👏👏

  • @satyagun1
    @satyagun1 ปีที่แล้ว

    What about political parties directly or indirectly owing the media channels and newspapers? Can they be impartial? What about BBC with its colonial mindset? Is it impartial?

  • @aptechnology4856
    @aptechnology4856 ปีที่แล้ว +1

    మీడియాలో ఎప్పుడైనా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు లంచం తీసుకుని కేసులు పడుతున్నారని ఎప్పుడైనా వచ్చిందా రాదు ఎందుకంటే భయం

  • @rajeshentertainments30
    @rajeshentertainments30 ปีที่แล้ว

    News vinali anipinchela undali bbc best

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 ปีที่แล้ว +4

    ప్రభుత్వాలు తమ ప్రకటనలు కేవలం టీవీ9,సాక్షి ,ntv లాంటి వాటికి ఇచ్చి మిగతావాళ్ళు తమకు నచ్చిన ప్రకారం నడవకపోతే , వందల కోట్లు ads మీకు రావు, మా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు అనుమతి లేదు, కేబుల్ mso లు మి ఛానల్ ప్రసారం చేయకుండా చూస్తాం అంటే,...దానికి ప్రత్యామ్నాయం ఏమి లేదా, ప్రభుత్వానికి అనుకూలంగా లేని మీడియా గొంతు నొక్కతుంటే మరో మార్గం ఏమి లేదా...అన్ని చానల్స్ ప్రభుత్వానికి బజన చేస్తూ ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది,..నిజం ఎలా తెలుస్తుంది

  • @Bharat_Ya
    @Bharat_Ya ปีที่แล้ว +7

    భారతీయ జనతా పార్టీ రాను రాను చైనా కమ్యూనిస్టు సిద్ధాంతాలను అవసోపన పడుతున్నట్టు తెలుస్తుంది...
    రాష్ట్రాలలో కుల మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల వార్త పత్రికలు మరియు న్యూస్ చానల్స్ వీటిని దూరం పెట్టి దేశ వార్త న్యూస్ చానల్స్ కి దగ్గరవుతాం అనుకుంటే అవి కాస్త కేంద్ర రాజకీయ పార్టీలు మరియు కార్పొరేట్ వ్యవస్థల్లోకి వెళ్ళిపోయాయి ....
    యూట్యూబ్ లో ఉన్న కొన్ని న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీలకు అనుగువుగా పనిచేస్తున్నాయ ఇక మిగిలి ఉన్నది కేవలం బిబిసి మాత్రమే ఇది కూడా ఎంతకాలమో చూడాలి ....
    స్థిరంగా ఉంటుందో లేదంటే ఏ పార్టీలోనైనా విలీనం అయిపోతుందో చూడాలి మరి

    • @user-dz7yo5ts9c
      @user-dz7yo5ts9c ปีที่แล้ว +1

      BBC పేరులోనే ఉంది..... బ్రిటిష్ కుక్కలు ఇంకా ఈ దేశమంలో ఉన్నాయి..

    • @umamaheshwar9468
      @umamaheshwar9468 ปีที่แล้ว +2

      BJP అలా చేయడం correct. Jai BJP✊

    • @user-dz7yo5ts9c
      @user-dz7yo5ts9c ปีที่แล้ว

      నీకు scams చేసి విదేశాలకి పారిపోయే వారిని encourage చేసే పార్టీ, పాకిస్థాన్ కి బయపడి అమెరికా వాడి సంక నాకే పార్టీ, టెర్రరిస్టు లకి శాలువా వేసి సత్కరంచే పార్టీ, Anti indians ని encourage చేసే పార్టీ ఉంటే బాగుంటుందేమో....

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว

      @@user-dz7yo5ts9c నిష్పక్షపాతంగా వార్తలు ప్రసారం చేస్తే కుక్కలు అవుతారా? ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కుక్కలు అనొచ్చు...మరి ఒక భారతీయుడు (రిషి సనాక్) బ్రిటన్ ప్రధాని అయితే అక్కడి వాళ్ళు మన వాణ్ణి అలా సంభోదించారా? లేదే.!

    • @chsrinivasarao5870
      @chsrinivasarao5870 ปีที่แล้ว +1

      This editor is also close aide of cbn...everything is money.

  • @sriharshavakacharla1200
    @sriharshavakacharla1200 ปีที่แล้ว

    Nijaiethi ga news nadipe channels assalu undavemo antharinchipothayemo

  • @lantherpagdi
    @lantherpagdi ปีที่แล้ว

    ఇప్పుడు వీళ్ళ శిష్యులు చేస్తున్న హడావిడి ముందు అమాయకంగా కనిపిస్తుంది ఎన్డీటీవీ, 2014 తరువాత కావాలని నాటకీయత తగ్గించారు క్రెడిబులిటీ కోసం. కానీ దేశంలో ప్రాంతీయ మీడియా తో సహా మొత్తం జర్నలిజాన్ని నాశనం చేసింది ఎన్డీటీవీనే. దేశంలో పుట్టిన ప్రతి కొత్త ఛానెల్ కి ట్రెయినింగ్ ఇచ్చేది ఎన్డీటీవీ కన్సల్టెంట్లే. మీడియాలో ఎవ్వరినైనా అడగండి.

  • @adprasad5969
    @adprasad5969 ปีที่แล้ว +1

    Don't say logics if you have guts show these in bbc channel
    Nijam cheppe dammu bbc channel vunte we will encourage by sharing ur channel and promoting ur channel

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 ปีที่แล้ว

    Everything is good except promotion of Britain!!

  • @sorrysorry1544
    @sorrysorry1544 ปีที่แล้ว

    Peruguta viruguta korake.

  • @keerthichrist
    @keerthichrist ปีที่แล้ว

    You guys also working from ETV office

  • @srinivasreddyguntaka7483
    @srinivasreddyguntaka7483 ปีที่แล้ว

    BBC nijam ga nishpakshapatam ga unnadaaa?

  • @VenkatTalks-OnAll
    @VenkatTalks-OnAll ปีที่แล้ว

    BBC యే చెప్పాలి నీతులు.. దొంగే దొంగ దొంగ అన్నట్టుంది

  • @MUBBK
    @MUBBK ปีที่แล้ว

    Don't act as if u r nt paid channel.. tis is paid media generation.. so much money , employment generation..njoy..
    Best income generation business is hospitals , educational institutions, political leaders, media , real estate, fraud businesses... bank frauds .. wt not

  • @rahul-wz7rn
    @rahul-wz7rn ปีที่แล้ว +1

    nuve matladi ra BBC Telugu ...BBC paruvu thisthunnav ni paid news tho

  • @ravigolivi81
    @ravigolivi81 ปีที่แล้ว

    Is bbc charity trust????

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li ปีที่แล้ว

    Vote vesetapudu chala mistake chesthunnaru like Modi ki pellam ledu ani , jagan meda cbi wrong allegations chesinddi, CBN is the father of IT ani. Ee fake ni people true ani believe chesi migilina vallani kuda spoil chesthunnaru. 😌 Vellu chesina mistake valla people ki alochinche time lekundda chesi vallu happy ga tours tho enjoy chesthunnaru.

  • @vikramkiran2659
    @vikramkiran2659 ปีที่แล้ว

    Arnab goswary 😁😁 arupulu

  • @mallikarjuna1808
    @mallikarjuna1808 ปีที่แล้ว

    Even BBC also can't tell direct name of the chanals and political parties. Than what is your BBC special. 😁😁😁😁

  • @అభిరామ్007
    @అభిరామ్007 ปีที่แล้ว +4

    BBC channel lo bokkalu levu ani ye rajakeeya party kii support cheyadhu ani antaavaa mister GS. Gaaru..

  • @krias6839
    @krias6839 ปีที่แล้ว +2

    BBC kee UK government funds vasthayee .... ayyithey BBC nispakshapatham Ga undhi Ga alllaney meegilina media Kuda 👍

    • @michaelceasar
      @michaelceasar ปีที่แล้ว +1

      Neeku evaru chepparu?

    • @krias6839
      @krias6839 ปีที่แล้ว +2

      @@michaelceasar check the UK government and BBC collaboration it's agreed document in Britain parliamentary since ages not new

  • @lokeshdoppa
    @lokeshdoppa ปีที่แล้ว

    NDTV epudaina nispakshanga vunda ipudu gurinchi aduguthunaru asalu BBC vundha pls check ✔️

  • @tarachandlopinti007
    @tarachandlopinti007 ปีที่แล้ว

    Ndtv kuda aadani chetiloki vellipothe.. Inka BJP ni oppose chese media desam lo undadhu

  • @venkatesht3843
    @venkatesht3843 ปีที่แล้ว

    Miku telusu kada? New York Times ni Amazon sontham chesukundi ani? Don't blame only India in every thing

  • @rjs3577
    @rjs3577 ปีที่แล้ว

    Tv3*3 😁

  • @gopiy6579
    @gopiy6579 ปีที่แล้ว

    First meeru TDP KI kongu kaayadam aapandi sir,

  • @AvunuMamaa
    @AvunuMamaa ปีที่แล้ว

    Masala channels ante Etv 1st in India

  • @khajamohiddins
    @khajamohiddins ปีที่แล้ว

    its like he is telling some story to sleep.. no facts no reality and talk about others without names.. if these cant take out names then whats the point of watching these videos and wasting our time. If you cant speak truth and names then dont do these kind of videos please.. dont waste our time with nothing.

    • @nareshbabukunche3941
      @nareshbabukunche3941 ปีที่แล้ว

      Dude, its an analysis about functioning of media. Fact here is business houses buying media, which is not their core work.

  • @gausbasha6574
    @gausbasha6574 ปีที่แล้ว

    BBC.godimidiya.kada

  • @chsrinivasarao5870
    @chsrinivasarao5870 ปีที่แล้ว

    This channel is also a pure tdp supported channel. BBC -Telugu editor is a close aide of cbn. There is no TV channel in India with moral values, neutrality, or genuineness....Corrupted politicians sponsoring these channels for their publicity..

  • @vanajakuladileepkumar4946
    @vanajakuladileepkumar4946 ปีที่แล้ว +11

    🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️ what a dare and what a content. My respect on BBC 🌅 just because of him.

  • @suresh_AP
    @suresh_AP ปีที่แล้ว +9

    రామోజీ ఫిల్మ్ సిటీలో లో ఉండి అక్కడ నుంచి BBC అన్ని వార్తలు నిష్పక్షపాతం గా చెప్తున్నారా . . ?

  • @ravindrarajuk6915
    @ravindrarajuk6915 ปีที่แล้ว +8

    ప్రస్తుతం మీడియా ని నమ్మట్టానికి లేదు, మీడియా కి యూ ట్యూబ్ చానెల్ కి తేడా లేకుండా వుంది,

  • @ajayjadejavisuals
    @ajayjadejavisuals ปีที่แล้ว +6

    Sakshi TV 😂😂

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +9

    మనదేశంలో ఏ మీడియా సంస్థలు నిజాయితీగా ఉన్నాయో కూడా తెలియజేయండి బీబీసీ

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +5

    ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అంత కూడా రాజకీయ నాయకులు మన రాజకీయ నాయకులు సంబంధించిన ఇవే కదా

  • @Rahul-jo3td
    @Rahul-jo3td ปีที่แล้ว +12

    కొంత మందిని కొనటం అసాధ్యం..విలువలు నమ్ముకొని బ్రతికేవారు..అమ్ముకొని కాదు.. వేల కోట్లు పెట్టీ ఛానెల్ కొనగలిగినా ..ఒక్క మనిషిని మాత్రం కొనలేకపోయారు..
    ప్రతీ దానికీ ఒక రేటు ఉండదు..NDTV మొత్తాన్ని కొనేశారు..మోడీ భజన చానల్స్ వంద ఉన్నా...ఈ ఒక్క ఛానెల్ మాత్రం పక్కలో బల్లెం లాగా తయారు అయ్యింది....

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว +2

      UPA time lo okka pro-BJP channel kuda undedi kadhu mari appudu meelanti medhavulu noru medapaledenti?

    • @sravanthadishetty4400
      @sravanthadishetty4400 ปีที่แล้ว

      @@lantherpagdi అప్పుడు వీళ్లకి చెవులు వినాడలేదు, కళ్ళు కనపడలేదు😀

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +5

    నిజం భరించే శక్తి భారత సమాజానికి లేదు. నచ్చిన మతం నాయకుల గురించి ఒక్క విమర్శ వచ్చిన తట్టుకోలేక పోతున్న నాయకులు ప్రజలు ఉన్నారు. సమాజం సెన్సిటివ్ అయింది.
    మీడియా కి నిజం చెప్పే స్వేచ్ఛ హరించింది ఒకప్పుడు రాజకీయం ఐతే ఇప్పుడు మనోభావాలు 😁
    మీడియా నిజం చెప్పాలి అంటే నిజం చెప్పమని కాదు మాకు నచ్చిన అభిప్రాయం చెప్పమని మాత్రమే 😜
    నిజం చెప్పి న నచ్చని నిజం నచ్చక నచ్చిన అబద్దం వైపు వెళుతున్న సమాజం కోసం ప్రభుత్వాలకు ఎదురెల్లి ఇబ్బంది పడే కంటే జనం తో పాటే మమ అని బాగుపడటం ఉత్తమం 😊

    • @Ajay-gy1dm
      @Ajay-gy1dm ปีที่แล้ว

      😄😄😄

    • @NadupuruLokesh
      @NadupuruLokesh ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manikantadhar8299
    @manikantadhar8299 ปีที่แล้ว +1

    Me BBC okati ledhu megatha news channel gurenchi cheptha unnaru. Etv under lo unna me channel lo yellow news ne chala sarlu chusam

  • @knkumar4673
    @knkumar4673 3 หลายเดือนก่อน

    Pure news media కు workout అవదు.
    Pure politics రాజకీయ పార్టీలకు workout అవదు.
    Pure cinema నిర్మాతలకు workout అవదు.
    Pure productivity కంపెనీలకు workout అవదు.
    అసలైన చదువు విద్యాసంస్థలకు workout అవదు.
    అసలు ఆరోగ్యకరమైన భోజనం కూడా hotels కూ workout అవదు.
    ఇలా అన్ని రంగాలకు ఉన్న సమస్యే ఇది.
    కారణం మాత్రం మనిషి సింప్లిసిటీ నీ , నైతిక విలువలను వదిలేయటమే.
    మళ్లీ వాటిని తెచ్చుకోగలిగితే అన్ని రంగాలు గాడిలో పడతాయి.

  • @testertester817
    @testertester817 ปีที่แล้ว

    మీడియా నిష్పక్షీకథం గురించి BBC మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది 😂😂😂

  • @kirankumareagleeye
    @kirankumareagleeye ปีที่แล้ว +8

    BBC is the best news channel in Telugu

    • @kirankumareagleeye
      @kirankumareagleeye ปีที่แล้ว

      @@EXChristianRamRam మెరుపు కలలు సినిమా చాలా బాగుంటది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను.

    • @SG099
      @SG099 ปีที่แล้ว +1

      😅😅

    • @kirankumareagleeye
      @kirankumareagleeye ปีที่แล้ว

      @@EXChristianRamRam నన్ను అడగాలా?

    • @kirankumareagleeye
      @kirankumareagleeye ปีที่แล้ว +1

      @@EXChristianRamRam నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావ్! 🤦‍♂️🤦‍♂️

    • @kirankumareagleeye
      @kirankumareagleeye ปีที่แล้ว

      @@EXChristianRamRam నువు ఆల్రెడీ అడిగేసావ్గా.

  • @satyaprasaddasari373
    @satyaprasaddasari373 ปีที่แล้ว +4

    well explained gs,

  • @learnwellwithme
    @learnwellwithme ปีที่แล้ว +3

    Well explained...

  • @knkumar4673
    @knkumar4673 3 หลายเดือนก่อน

    మీ విశ్లేషణ కు నా హ్యాట్సాఫ్ సర్.

  • @Maaya007
    @Maaya007 ปีที่แล้ว

    దొంగ ఏ దొంగ అన్నట్టు ఉంది బీబీసీ...అప్పట్లో మీ 007 సినిమా తీశారు కదా...మీరు ఒక వర్గం కోసం చేసే పోరాటాలు , వాదనలు , మామూలుగా ఉండదు...వ్యాపారం కోసం మీరు వార్తలు రాసే విధానం ముందు రాబందులు కూడా పనికి రావు ప్రకటనల కోసం మోసగాళ్ళకు వంత పాడటంతో మీడియా మీద అభిమానం లేకుండా పోయింది...బీబీసీ

  • @lelincheguvera9923
    @lelincheguvera9923 ปีที่แล้ว

    Super sir. News cheating aipoindi. Total modi media.

  • @karthikmartin7615
    @karthikmartin7615 ปีที่แล้ว

    Me channel kuda thakkuvem kadhuvlendi
    For example Ukraine and Russia vishayamlo me opinion janalapai baga rudhutharu kada!

  • @heysrikanthhere
    @heysrikanthhere ปีที่แล้ว

    Mari BBC ni evaru take over chesukoledhu ga,mari yellow media lo vachinave copy and paste chesthundi ga BBC😂

  • @gummadipradeepkumar3115
    @gummadipradeepkumar3115 ปีที่แล้ว +1

    Topic is Good but Ur voice is Worst. Please give chance to other

  • @sureshts7202
    @sureshts7202 ปีที่แล้ว +2

    Anni fack sir

  • @tejeshkolisetty5147
    @tejeshkolisetty5147 ปีที่แล้ว +1

    Ippatike chala channels journalism marchipoyayi... Konni social media content copy kottatam thappa inkemi cheytledhu..

  • @javedakthar4230
    @javedakthar4230 ปีที่แล้ว +1

    Nenu ETV ,BBC ENGLISH thappa em news chudanu .....bokka channels Anni India lo .....

  • @shreevenkateshwaraprasadg1806
    @shreevenkateshwaraprasadg1806 2 หลายเดือนก่อน

    Brilliant reporting 👏

  • @venki3100
    @venki3100 ปีที่แล้ว +1

    good job BBC

  • @mktrn4343
    @mktrn4343 ปีที่แล้ว +1

    Prati Okka party ki valla channels unnavyyi, no single channel for neutral people. Hope things will change near future.

  • @syamkanakala9062
    @syamkanakala9062 ปีที่แล้ว

    Really great BBC Telugu

  • @mahenderraomesineni
    @mahenderraomesineni ปีที่แล้ว

    Good video ❤

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 8 หลายเดือนก่อน

    Example Godimedia ✍️

  • @JustChilltoday
    @JustChilltoday ปีที่แล้ว

    🫡👏

  • @sateesh666
    @sateesh666 ปีที่แล้ว

    How many times national media showing total Indian states news ?? Indian media not show daily north east states , ignore so many unpopular states ..

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li ปีที่แล้ว

    India lo kastho koostho aa govt job vallu happy ga bathukuthunnsru ( of course vallalo sagam ika cheppakkarla) Adani privitasation ika india lo okkadiki mansanthi undadu le . People deserve it.

  • @RajaSekhar-oq8ny
    @RajaSekhar-oq8ny ปีที่แล้ว

    Epudu sakshi em chestundi mari jalaganna ki against gaa evaremi anna vallni chala peddaga cover chesi vallani dim chestUndi....

  • @prathipatichinnababu569
    @prathipatichinnababu569 ปีที่แล้ว

    Desham nasaname sir 🙏 Pina modi danni cover chese kedi

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 ปีที่แล้ว

    The media management do business irrespective of principles but the journalists also became more corrupt and biased without scruples.

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 ปีที่แล้ว

    Nice explaination, nuvvu super bro Rocking.

  • @user-dz7yo5ts9c
    @user-dz7yo5ts9c ปีที่แล้ว +4

    Anti india statements ఇచ్చే BBC పత్తిత్తు వాక్యాలు చెప్పడం...... 😃😃😃

  • @indian6755
    @indian6755 ปีที่แล้ว

    And that’s been said by you 😂

  • @harikrishna220
    @harikrishna220 ปีที่แล้ว

    I like the news...But BBC news..

  • @soloist3213
    @soloist3213 ปีที่แล้ว

    4:51 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @pvnarsimha
    @pvnarsimha ปีที่แล้ว +3

    Modi media aa okatti kooda