దేశ ద్రోహం ఏంటి , ఇది హిందూ దేశం కాదు సెక్యులర్ దేశం , మీరు టెర్రరిస్టు లాగా వున్నారు , అన్ని మతాలకు సమాన హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, మీ బోడి ఆలోచనలు మానుకోండి , దేశ ద్రోహం చేసేది మీరు, నిజమైన చరిత్ర చదవకుండా మీ సొంత గ్రంథాలు చదువుకుంటే ఇలాగే వుంటుంది goverment of india స్వయంగా అప్రూవ్ చేసిన హిస్టరీ 10త్ క్లాస్ లో మాకు చదివించారు , ఇపుడు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలన్న సరే అదే హిస్టరీ రాస్తేనే జాబ్ వస్తుంది , బోడి నీ గ్రంథాలలో వున్నది రాస్తే గుడిలో పూజలు భజనలు చేసుకోమని గవర్నమెంట్ ఇంట్లో కుర్చోపెట్టిద్ది,
నీకు బండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అఫ్ పూణే తెలుసా, మహారాష్ట్ర లో ఉంది... ఇది వేదాలని కోడింగ్, డికోడింగ్ చేసే సంస్థ.... అతి ప్రాచీన గ్రంధం రుగ్వేదాం అంటారు ,.... ఆ రుగ్వేదాం తొలిసారి వ్రాత రూపం దొరికాయి కొన్ని తాళ్ల పత్ర గ్రంధాలూ, పేపర్ స్క్రోల్స్ , వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే అవి 1600 BCE అని తేల్చారు . ఇది మన దేశ సంస్థ, వాళ్ళు తప్పు చెప్పరు కదా, ఇప్పటికి ఆ తొలి తాళ్ల పత్రాలు భద్ర పరచబడి ఉన్నాయ్ పూణే లో చూసుకో,,.... ప్రపంచ మతం గ్రంధాలూ ఎప్పుడు రాయబడ్డాయో UNESCO వారు ఒక రిస్టర్ లో నమోదు చేస్తారు... . UNESCO కూడా దీనిని నిర్ధారించింది వేదాలు తాళపత్రాలలో రాయక మునుపు ,కంఠస్థం చేయబడి..తర తరాలుగా గురుకుల పరంపర ద్వారా భద్రపరచబడ్డాయి సిద్ధార్థ గౌతమ సి. పుట్టినదీ 563 BCE లేదా 480 BCE లుంబినీ, శాక్య రిపబ్లిక్ (బౌద్ధ సంప్రదాయం ప్రకారం) చనిపోయినది 483 BCE లేదా 400 BCE (వయస్సు 80) కుషినగర్, మల్లా రిపబ్లిక్ (బౌద్ధ సంప్రదాయం ప్రకారం) ఇంత స్పష్టంగా బుద్ధుడు పుట్టక ముందు 1000 సంవత్సరాల పూర్వమే వేదాలు తాళపత్ర రూపంలో దొరికితే ...బుద్ధిజం ముందు పుట్టింది అని చెప్పడానికి సిగ్గు లేదా ఈ అంబేద్కరిస్టు లకు ? 1600 BCE అనేది 480 BCE కన్నా పూర్వము అనే విషయం కూడా తెలియని అంబేద్కరిస్టులు ఎంత మేథావులో మూర్కులో తెలుస్తోంది..
Evaru sir meeru idantha mak enduku, mem erri puvvulam mak gnanam avaasaram ledu ma banda anna edi chepte ade crct. Ee BCE lu CE lu mak akkarledu, aina starting lo ma anna ne cheppadu purohitulu ante puranalu cheppe vallu ani, aina mem ma stories ne mundu vachay ani matladatham, meeru evaru sir mak chepadiniki, we are chosen erri pooks, that's it. Ekkuva matladithe bouddam nunde me hindus puttaru antam 😏💩💩
Chetilo unnadhi jara vidichi eppudu nadhi anatam valla yem upayogam sir Denni batti bhavudhulu yentha telivina vallo ante stailo telivitakkuva vallu and chethakani vallu ani ardham avthundhi sir meeku kopam ravachu gakka
బుద్ధుడి తల్లిదండ్రులు హిందూ మతాన్ని ఆచరించారు. బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు ఒక హిందూ రాజు, మరియు అతని తల్లి మాయాదేవి కూడా ఒక హిందూ రాజకుమార్తె. బుద్ధుడు తన తల్లిదండ్రుల మతాన్ని ఆచరించాడు, కానీ తరువాత అతను తన స్వంత మతాన్ని స్థాపించాడు, దీనిని బౌద్ధ మతం అని పిలుస్తారు. బుద్ధుడి తల్లిదండ్రులు హిందూ మతాన్ని ఆచరించినప్పటికీ, బుద్ధుడు తన స్వంత మతాన్ని స్థాపించాడు, దీనిని బౌద్ధ మతం అని పిలుస్తారు.
ధర్మ శాలలలో లామాలు అఖిరిరోజులలో ఆ జాతక చక్రం ను ఆ చక్రంతో గత జన్మ జ్ఞాపకాలు,, ఆత్మలతో వారి సంభాషణ కేవలం బుద్ధిజం తోనే సాధ్యం అని కొన్ని బుద్ధిష్ట్ బుక్స్ లో చదివా sir 🙏 దాని గురించి ఓ వీడియో చేయండి
Voice is resounding.
Thappudu samacharam to desadrohani ki guri kavaddu
దేశ ద్రోహం ఏంటి , ఇది హిందూ దేశం కాదు సెక్యులర్ దేశం , మీరు టెర్రరిస్టు లాగా వున్నారు , అన్ని మతాలకు సమాన హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, మీ బోడి ఆలోచనలు మానుకోండి , దేశ ద్రోహం చేసేది మీరు, నిజమైన చరిత్ర చదవకుండా మీ సొంత గ్రంథాలు చదువుకుంటే ఇలాగే వుంటుంది goverment of india స్వయంగా అప్రూవ్ చేసిన హిస్టరీ 10త్ క్లాస్ లో మాకు చదివించారు , ఇపుడు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలన్న సరే అదే హిస్టరీ రాస్తేనే జాబ్ వస్తుంది , బోడి నీ గ్రంథాలలో వున్నది రాస్తే గుడిలో పూజలు భజనలు చేసుకోమని గవర్నమెంట్ ఇంట్లో కుర్చోపెట్టిద్ది,
Mathaniki desaniki unna theda kuda teliyadu neeku
Please continue jataka kathalu as a series
అటువంటి బుద్ద మతం లేదా దానినే ప్రమాణం గా మార్చుకున్న హిందూ మతం వదిలేసి ఇతర మతాల బాట పడుతున్న వారి గురుంచి ఆలోచించండి.
అబ్బ నుండి కొడుకు పుట్టడం సహజం ❤
కొడుకుకు అబ్బ పుట్టడం బుద్ధిజం 😂
నీకు బండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అఫ్ పూణే తెలుసా, మహారాష్ట్ర లో ఉంది... ఇది వేదాలని కోడింగ్, డికోడింగ్ చేసే సంస్థ....
అతి ప్రాచీన గ్రంధం రుగ్వేదాం అంటారు ,.... ఆ రుగ్వేదాం తొలిసారి వ్రాత రూపం దొరికాయి కొన్ని తాళ్ల పత్ర గ్రంధాలూ, పేపర్ స్క్రోల్స్ , వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే అవి 1600 BCE అని తేల్చారు
.
ఇది మన దేశ సంస్థ, వాళ్ళు తప్పు చెప్పరు కదా, ఇప్పటికి ఆ తొలి తాళ్ల పత్రాలు భద్ర పరచబడి ఉన్నాయ్ పూణే లో చూసుకో,,....
ప్రపంచ మతం గ్రంధాలూ ఎప్పుడు రాయబడ్డాయో UNESCO వారు ఒక రిస్టర్ లో నమోదు చేస్తారు... . UNESCO కూడా దీనిని నిర్ధారించింది
వేదాలు తాళపత్రాలలో రాయక మునుపు ,కంఠస్థం చేయబడి..తర తరాలుగా గురుకుల పరంపర ద్వారా భద్రపరచబడ్డాయి
సిద్ధార్థ గౌతమ సి. పుట్టినదీ 563 BCE లేదా 480 BCE లుంబినీ, శాక్య రిపబ్లిక్ (బౌద్ధ సంప్రదాయం ప్రకారం)
చనిపోయినది 483 BCE లేదా 400 BCE (వయస్సు 80) కుషినగర్, మల్లా రిపబ్లిక్ (బౌద్ధ సంప్రదాయం ప్రకారం)
ఇంత స్పష్టంగా బుద్ధుడు పుట్టక ముందు 1000 సంవత్సరాల పూర్వమే వేదాలు తాళపత్ర రూపంలో దొరికితే ...బుద్ధిజం ముందు పుట్టింది అని చెప్పడానికి సిగ్గు లేదా ఈ అంబేద్కరిస్టు లకు ?
1600 BCE అనేది 480 BCE కన్నా పూర్వము అనే విషయం కూడా తెలియని అంబేద్కరిస్టులు ఎంత మేథావులో మూర్కులో తెలుస్తోంది..
Evaru sir meeru idantha mak enduku, mem erri puvvulam mak gnanam avaasaram ledu ma banda anna edi chepte ade crct. Ee BCE lu CE lu mak akkarledu, aina starting lo ma anna ne cheppadu purohitulu ante puranalu cheppe vallu ani, aina mem ma stories ne mundu vachay ani matladatham, meeru evaru sir mak chepadiniki, we are chosen erri pooks, that's it. Ekkuva matladithe bouddam nunde me hindus puttaru antam 😏💩💩
Brother, ఇంత వరకు 14 వ శతాబ్దానికి ముందు యే రాత ప్రతి దొరకలేదు. అబద్ధాలు నమ్మకుండా నిజం తెలుసుకోండి.
@praveenparimi unesco అబద్ధం, bandarkar రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా అబద్ధం.. మరి ఏది నిజం? Only నువ్వు nammedana?
@praveenparimi 14 వ శతబ్దం ముందు ఏ రాత ప్రతులు లేకపోతే..
జాతక కథలు 300-400 బిసి మద్య లో రచించినది అని చెప్తున్నా చరిత్ర కూడా అబద్ధం మా?
Bhagawatam nunde jatakakadhalu vrasaru Aslu Boudhulu Jatakanni nammutara? ANTE Casts Varnas Nammutaru andatini Bavkoofs cheyadam neti Boudhula Target
👍 జై భీమ్, జై ఇన్సాన్, జై బుద్ధిజం.
Me prayatnanam chala goppadi anna jai bheem.....
Chetilo unnadhi jara vidichi eppudu nadhi anatam valla yem upayogam sir Denni batti bhavudhulu yentha telivina vallo ante stailo telivitakkuva vallu and chethakani vallu ani ardham avthundhi sir meeku kopam ravachu gakka
Talugu lounnda sir book
King Ashoka history writtem as Rama history
Super... Brother
బుద్ధుడి తల్లిదండ్రులు హిందూ మతాన్ని ఆచరించారు. బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు ఒక హిందూ రాజు, మరియు అతని తల్లి మాయాదేవి కూడా ఒక హిందూ రాజకుమార్తె.
బుద్ధుడు తన తల్లిదండ్రుల మతాన్ని ఆచరించాడు, కానీ తరువాత అతను తన స్వంత మతాన్ని స్థాపించాడు, దీనిని బౌద్ధ మతం అని పిలుస్తారు.
బుద్ధుడి తల్లిదండ్రులు హిందూ మతాన్ని ఆచరించినప్పటికీ, బుద్ధుడు తన స్వంత మతాన్ని స్థాపించాడు, దీనిని బౌద్ధ మతం అని పిలుస్తారు.
hi
Tq very much for enlightening me sir❤❤
మీ ప్రయత్నం అద్భుతం,,కానీ సౌండ్ మేనేజ్ మెంట్ నిజంగా బాలేదు.....మంచి సౌండ్ క్వాలిటీ ఇచ్చేలా చూడండి...🤝
Tammudu, mundu aa brand maarchu..
Super explaining 🎉🎉
Super .....jsthaka kathalu.....yaksha gaanam.....jothisyam kuda budhuni ....anucharule
Thank you for jataka tells
Motham resound osthundi bro not audible
Buddhudu epuudu puttadu. Buddhuni valana boudham. Mundu evaru cheppu. Simple logic
Sir
మీ ఫోన్ నెంబర్ సెండ్ చేయగలరు
Hindi mein hota to samj me ata.
అష్టాంగ మార్గం మీరు పాటించడం లేదు
Worst sound...
వీడియోస్ చేస్తప్పుడు కొన్ని కనీసం జాగ్రత్తలు తీసుకోరా మీరు.
jathaka kathalu puraanaala nundi vachaayi
Puranalu evi levu ...bodham nundi ....vachai
@@bachaliKumarబైబిల్ నుండి జాతక కథలు వచ్చాయి ❤😂
What a joke!
జైను మతం నుడి పుట్టిన బొద్ధం బుద్దుడు తడ్రి అప్పుడు ప్రజలు ఎవరిని పూజించే వాళ్ళు చెప్పు
జాతక కథలు ఏ భాష లో రాశారో చెప్పలేదు డాని రచయిత ఎవరో చెప్పలేదు ఎందుకు?
www.wisdomlib.org/buddhism/book/jataka-tales-english/d/doc80628.html
ధర్మ శాలలలో లామాలు అఖిరిరోజులలో ఆ జాతక చక్రం ను ఆ చక్రంతో గత జన్మ జ్ఞాపకాలు,, ఆత్మలతో వారి సంభాషణ కేవలం బుద్ధిజం తోనే సాధ్యం అని కొన్ని బుద్ధిష్ట్ బుక్స్ లో చదివా sir 🙏 దాని గురించి ఓ వీడియో చేయండి