KALYANI RAGAM 'పాడనా వాణి కల్యాణిగా!' కళ్యాణి రాగ గీతాలు | KALYANI RAGAM FILM SONGS | SAPASA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 49

  • @mohanrao7062
    @mohanrao7062 ปีที่แล้ว +3

    Dhanyavadamulu.... Kalyani ragam songs chala bagunnai. Thank you🙏

  • @sreekanthsiddavatam5735
    @sreekanthsiddavatam5735 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @shivakumar-co3lp
    @shivakumar-co3lp 7 หลายเดือนก่อน +2

    New songs

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 5 วันที่ผ่านมา

    Ragala gurinchi mi vivarana bagundi. Marinni ragala gurinchi kuda yilage ceyandi.

  • @seethapathikasarabada3442
    @seethapathikasarabada3442 หลายเดือนก่อน +1

    మంచి కలెక్షన్

  • @umsastry
    @umsastry ปีที่แล้ว +2

    Great selection.

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 10 วันที่ผ่านมา

    Sangeeta Seva ante yemito anukunnaa
    Ippudu ardham ayindi
    👌👌👌👌🙏🙏🙏🙏

  • @subbuatm
    @subbuatm ปีที่แล้ว +3

    అద్భుతం తల్లి చాలా బాగున్నాయి మరిన్ని రాగ సంకలనాలు మీ నుండి ఆశిస్తున్నాను...

  • @mamunurushankar3358
    @mamunurushankar3358 2 ปีที่แล้ว +3

    Excellent!

  • @vijayalakshmisivalenka5261
    @vijayalakshmisivalenka5261 3 หลายเดือนก่อน +3

    కల్యాణి రాగంలో మంచి మంచి పాటలు పాడారు 👌👌మీ వాయిస్ చాలా బాగుంది👌👌

  • @gsvenugopal2015
    @gsvenugopal2015 ปีที่แล้ว +4

    మగవారు పాడిన పాటలు.... మీగొంతు లో మార్ధవంగా ఉన్నాయి .

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 ปีที่แล้ว +2

    చాలా మధురంగా ఆలపించారు

  • @ranganayakulubodavala3637
    @ranganayakulubodavala3637 ปีที่แล้ว +2

    How wonderful and remarkable presentation. Superb rendering and incredible simple instruments too

  • @RaviChandraEnaganti
    @RaviChandraEnaganti 4 หลายเดือนก่อน +3

    నిజం చెప్పొద్దూ, మీ పాటలు విన్న తర్వాత అసలు పాటలన్నీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. మీ పాటల్లో సంగీతం, మీ గొంతును డామినేట్ చేయకపోవడం వల్ల పాటలు మరింత శ్రావ్యంగా ఉన్నాయి.

  • @jyothivedula6552
    @jyothivedula6552 หลายเดือนก่อน

    బంగారు తీగ కంఠం -ఆ కవులు, గాయకులూ, సంగీత దర్శకులు మీ పాట లో చిరంజీవులు

  • @kumardrckr
    @kumardrckr 4 หลายเดือนก่อน +3

    కుడి ఎడమైతే...లో యమునకల్యాణి పలుకుతుంది. ❤❤

    • @sushma-sowmya
      @sushma-sowmya  4 หลายเดือนก่อน

      9.16 Jagame maarinadi

  • @lalreddy5308
    @lalreddy5308 7 หลายเดือนก่อน +2

    మంచి ఆలోచన

  • @rvprkrishnaprasad218
    @rvprkrishnaprasad218 2 ปีที่แล้ว +5

    అద్భుతమైన రసానుభూతి కలుగుతుంది మీ పాటలు వింటుంటే. అమ్మా! ఆ వాగ్దేవి మీపై ఇలాగే కరుణా కటాక్షాలు వర్షించాలని ప్రార్ధిస్తున్నాను.

  • @gajulavinod999
    @gajulavinod999 11 หลายเดือนก่อน +2

    Super, nice, tanvitheera leday, naa manasu నిండ leday 😊

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 2 ปีที่แล้ว +5

    అమ్మా అద్భుతం గా వుంది సంకలనం. 🙏🙏🙏🙏

  • @ranganayakulubodavala3637
    @ranganayakulubodavala3637 ปีที่แล้ว +2

    Such a clear and crisp voice. Thank u so much for the presentation of Kalyani Ragam

  • @krishnaraosevva638
    @krishnaraosevva638 ปีที่แล้ว +1

    Chellemma God bless you. Wonderful presentation with perfect singing.Very Happy.

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 2 ปีที่แล้ว +3

    అద్భుతః

  • @dilipkumarc.d.2809
    @dilipkumarc.d.2809 2 ปีที่แล้ว +1

    Fantastic and simply superb.
    Very nice voice and singing.

  • @mamunurushankar3358
    @mamunurushankar3358 2 ปีที่แล้ว +3

    Madam,
    Please make medley in raaga Abheri

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 4 ปีที่แล้ว +5

    Thank you forthis feast

  • @mangalakumar3288
    @mangalakumar3288 3 ปีที่แล้ว +3

    nice voice.yenta haiygaa padaaro

  • @vasirajulakshmiprasanna704
    @vasirajulakshmiprasanna704 5 หลายเดือนก่อน +2

    Vere ragalu kuda cheyamdi

  • @mmanikyamba4436
    @mmanikyamba4436 2 ปีที่แล้ว +5

    చక్కని పాటలన్నీ కల్యాణీ రాగం అన్న సమాచారాన్ని మీ మధుర గళంతో ఆలపించి అందించారు .మీకు అభినందనలు.👍👌💐

  • @shivasepala7834
    @shivasepala7834 4 ปีที่แล้ว +5

    చాలా చాలా బాగున్నాయి పాటలు ధన్యవాదాలు మీకు

  • @mylapalliarunalatha1871
    @mylapalliarunalatha1871 2 ปีที่แล้ว +3

    చాలా చక్కగా పాడారు తల్లి! మరిన్ని రాగాలలో, పాత బంగారం ను మెరుగు పెట్టండమ్మా! కళామతల్లి నిండు ఆశీస్సులు ఎప్పుడూ మీపై వుండాలని నా ప్రార్థన!

    • @ssh2015
      @ssh2015 ปีที่แล้ว

      Madam can u pls make a learning video for these songs

  • @venkateswararaomallipudi516
    @venkateswararaomallipudi516 4 ปีที่แล้ว +9

    చాలా ఆనందంగా ఉంది.ఆహ్లాదం
    కలిగించే,ఇటువంటి 'జ్ఞాపికలు'
    ఇంకా,పంచాలని కోరుకొంటున్నాను.

  • @krishnaraokolukula3280
    @krishnaraokolukula3280 3 ปีที่แล้ว +3

    Excellent voice.🙏🙏🙏

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 ปีที่แล้ว +2

    Nice Raag Tutorial Thanks Sir.

  • @radhakrishnamurthypolepedd405
    @radhakrishnamurthypolepedd405 ปีที่แล้ว +2

    కమ్మని కల్యాణిరాగంలోని కమ్మని గీతాలను గాయనీమణులు బహుకమ్మగా గానం చేశారు. శాస్త్ర విషయాలను తెలియజేయటం బాగున్నది. అన్యస్వర ప్రయోగం, శుద్ధమధ్యమ ప్రయోగం మొదలైన వాటిని ప్రత్యేకించి ఒక వీడియోలో వివరించవలసిందిగా మనవి. వాద్యబృందం వారికి, సాపాసా వారికీ అభినందనలు.
    -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

  • @manchusudhakarbizili3668
    @manchusudhakarbizili3668 2 ปีที่แล้ว +3

    పాడినవారికి పాదాభివందనాలు

  • @lakshmigayathri7090
    @lakshmigayathri7090 4 ปีที่แล้ว +5

    Manasuku hayiga vundi, mams

  • @yarkrao
    @yarkrao 3 ปีที่แล้ว +2

    Very nice rendition.

  • @sarmanvrk53
    @sarmanvrk53 4 ปีที่แล้ว +4

    👌🏻

  • @gundijagan
    @gundijagan 3 ปีที่แล้ว +5

    01. thotal Naa Raaju
    02.Joru Meedunnavu
    03. raave Na Cheliya
    04. Paluka Raadate cheli
    05. Chiguraakula Ooyalalo
    06. Challani Vennelalo
    07. Kudi Yedamaithe
    08. Jagame Maarinadhi
    09. manasu Loni Korika
    10. Chelikaadu ninne
    11. Chigurulu Vesina
    12. O tharaka
    13 Kila Kila Navvula
    14 manasu Paadindhi
    15 Navaraagaaniki
    16. Tholivalpe
    17. Dorakuna Ituvanti

  • @aavsarmasarma7612
    @aavsarmasarma7612 3 ปีที่แล้ว +4

    Request to contribute more on ragas (based songs).... Regards

  • @jhansirani6317
    @jhansirani6317 4 ปีที่แล้ว +4

    Vintu vuntay entho haaeeega vundhi madam

  • @prabhavatamma8626
    @prabhavatamma8626 4 หลายเดือนก่อน +1

    Chaalabaagundamma meegonthu maadhuryanga kalyani ragam ante naaku chev kosukunta nenu kuda singare kaani mee antha kaadu

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 4 ปีที่แล้ว +3

    యామన కళ్యాణి అన్న ఇదేనా MADAM

    • @sushmanittala
      @sushmanittala 4 ปีที่แล้ว

      Suddha Madhyamam vastundi, kanuka di koncham veru andi!

  • @sankaryadavalli6259
    @sankaryadavalli6259 4 ปีที่แล้ว +6

    Xlent. Very well presented. Bring out other ragas also. This is service to classical music.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 4 ปีที่แล้ว +8

    ఇలాంటి రాగ సంకలనం ఇచ్చి నందుకు మీకు అభినందన మందార మాల