ఏ దేశం వెళ్లిన తెలుగు వాళ్ళ మూలాలు ఉన్నాయి కానీ భలే మంచివి వీడియోలు పెడుతున్నారు చాలా బాగుంది హ్యాపీగా ఉంది అండి మీరు మంచి మంచి వీడియోలు పెడతారు అని ఆశిస్తున్నా
మహా అద్భుతం వీడియో చాలా విషయాలు తెలుసు కున్నాం భారతదేశం ప్రపంచం ముందు పుట్టుంది వరల్డ్ లో ఎక్కడికి వెళ్లిన మన ఇండియా peoples ఉంటారు that great ఇండియా లో పుట్టడం మన అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽
సంస్కృతి సంప్రదాయములను చూపించటం లోమీరే నంబర్ వన్ ఉమాగారు...... ఎదుటివారికి చూసే విధముగా నచ్చే విధముగా విడియో తీయటం చాలా గ్రేట్......అభినందనలు ఉమాగారు.....🌹🌹👌👌👌🌹🌹
Native Australians నీ చక్కగా చూపించారు. అయితే ఆ aboriginals జాతి మనుషులు 99% wipeout అంతేనే చాలా బాధగా ఉంది. కేవలం 1% 😢😢😢😢😢😢 చాలా చాలా విషాదకరం. వాళ్ల జీవన విధానం బాగా చూపించారు. సూపర్
🌊జలప్రళయానికి ముందు కుమారి ఖండం అనేది ఉండేది... ఉత్తర కన్యాకుమారి తూర్పు ఆస్ట్రేలియా పశ్చిమ మడగాస్కర్ దక్షిణ అంటార్కిటికా... ఆస్ట్రేలియా అస్సలు మూల పదం అస్త్రం+ఆలయం‼️ 🙏
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది ఆస్ట్రేలియాలో మీరు చూపించిన ప్రతి ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటునాయి మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా మన తెలుగు వారు పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది మీరు టైం కి తినండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి 😊
🙏 Brother, super videos ( brother, మీరు school's and colleges Teachers and Lectures lessons explain చేసినట్లు బాగా చెప్పుతున్నారు clear gaa) Thank so much brother 🙏
ఈ వీడియో కే.... అబ్బోబ్బో... అంటున్నావు,, రామేశ్వరం, అరుణాచలం, మదురై, కంచి, శ్రీరంగం, తాంజవురు హిందూ టెంపుల్స్ కి వెళ్తే ఏంచెప్తావో..... 😀😀👍🏻👍🏻👌🏻👌🏻 చూసి చెప్పు.🎉🎉🎉
ఉమా ఆస్ట్రేలియాలో ఆదివాసుల గురించి బాగా చూపించావు ఆ తెగ కూడా కనుమరుగవుతుంది మన రాష్ట్రంలో శ్రీశైలం అడవుల్లో స్వచ్ఛతకు కూడా మగవాళ్ళు అంతరించి పోతున్నారు చాలా బాధాకరం ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే ఏమైనా కాపాడవచ్చు లేకపోతే దేవుడు కూడా కాపాడలేడు ఆల్ ది బెస్ట్ ఉమా ఆర్ ఎన్ యు ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Hi Uma, welcome to Australia and hope you have wonderful memories in your journey. A small suggestion, indigenous people weren't wiped out by Britishers in Wars but were mainly wiped our by sic practices by Britishers. Please search for 'stolen generation' or the rations provided to these people for generations which lead to chronic health conditions. These changes brought down life expectancy in indigenous Australians. By the way, Australia means Southern Land, in Latin Terra Australis as ancient people believed it as a hypothetical continent in Siuthern hemisphere! Hope you see many more places and learn rich indigenous and Aussie culture!
అన్న మీ విశ్లేషణ చాలా బాగుంటుంది చూపించే విధానం కూడా బాగుంటుంది కాకపోతే 65 వేల సంవత్సరాలు అనేది ఫేక్ కనిపిస్తుంది ఇంకొక విషయం అక్కడ తెగవారు ఇండియన్స్ అన్నారు వాళ్లయితే ఆఫ్రికా అనిపిస్తుంది ఒకసారి కనుక్కొని చెప్పండి కోరావాయే తెగ గురించి బాగా చూపించారు
Hi bro elaunaru mee face chustunty summer lo mana face lu ala untyooo alaundi ee video lo bro...baney unara meeru akkadi weather ky ela surivive avtunara ani mukyaga flys tarcher ekkuvatundi papam ela untunaro akkadi people manchi teliyani vishyalu ee video chusyamu tq.bro😊take care bro 😊
Hello Uma garu, meru ekkada stay chestunnaru kuda include cheyandi begining of the video I mean to say boarding and lodging same like your previous country videos. And don't forget show what are food items that are available in that particular locations.
the church ⛪was amazing the carving skills wr 🖼️ gallery was wonderful nd the 🎨🖌️ art was also excellent 👌 bt the people are there in a crucial conditions and about their habits r not healthy, worried about 💔
Uma for your knowledge native Australians are Tamil people. You told about "ULLURRU"(உள்ளூரு). Its means central village. You can listen lot of Tamil words in aboriginal language. Boomarng (வளரி) in Tamil people used that in before british period!
Aus women's cricket team lo "Ashleigh Gardner" ane super All rounder Thanu kuda Aboriginal Australia groups lo oka muruwari group ammaiye bro thanu kuda vellala ekade undipole cricketer aindhe chala great kada
ఉమా గారు మీరు చూపించిన tribes ki సింధు నాగరికత లిపి తెలిసే ఉంటుంది.ఒక సారి సింధు నాగరికత లిపి వారి చూపించండి వారు దానిని చదవగలుగుతారు అని నాకు అనిపిస్తుంది.
Roma people anywhere are originally from India but aboriginals in Australia have no ancestral past from India. They are similar to Papua Guinea and other islands nearby.
Haplogroups C-M347, K-M526*, and S-P308 are specific to Aboriginal Australians and are at least 40,000 years old. Research study has shown that there is a substantial gene flow between the Tamil and aboriginal population in Australia. I have noticed many similarities between the Tamils and the aboriginal people in Australia.”
Recollecting some words that he came across while interacting with the native population, he says, “Words such as nagaram (town), mangai (women), ange/enge (here/there) and mudhalai (crocodile) are some of the Tamil words they use widely in daily communication. “The pronunciation may vary but the meaning is the same,”
Dr Nitin Saksena, a Geneticist and Senior Research Fellow at the University of Sydney, the DNA evidence from a slew of new studies which follow the landmark Max Planck study, support the view of Indian migration to ancient Australia. “One the lineage of the mother the mitochondrial DNA that mother passes to children and that is quite clear- there are two or three studies based on mitochondrial DNA of genes passed from Melanesian, Papua New Guinea and Indians into Australian Aboriginals. Then there is the study of Alan Red in 2010- this is done through the study of Y chromosome which is actually the paternal lineage, and what really happens is that this study of mitochondrial DNA from mother and Y chromosome - both studies point out the relationship between the Australian Aboriginals, Papua New Guinea, Melanesians and also Indians.”
Some Tamil words used by Australian Aboriginal people include: Nagaram: Means "town" Mangai: Means "women" Ange/enge: Means "here/there" Mudhalai: Means "crocodile" Research suggests that there is a significant gene flow between the Tamil and Aboriginal populations in Australia
తమ్ముడు వాళ్ళంతా మన దక్షిణ భారతీయులే,,, ఇది ఇప్పటికే సైంటిఫిక్ ఆధారాలతో ప్రూవ్ అయ్యింది 👍
ఏ దేశం వెళ్లిన తెలుగు వాళ్ళ మూలాలు ఉన్నాయి కానీ భలే మంచివి వీడియోలు పెడుతున్నారు చాలా బాగుంది హ్యాపీగా ఉంది అండి మీరు మంచి మంచి వీడియోలు పెడతారు అని ఆశిస్తున్నా
మహా అద్భుతం వీడియో చాలా విషయాలు తెలుసు కున్నాం భారతదేశం ప్రపంచం ముందు పుట్టుంది వరల్డ్ లో ఎక్కడికి వెళ్లిన మన ఇండియా peoples ఉంటారు that great ఇండియా లో పుట్టడం మన అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽
సంస్కృతి సంప్రదాయములను చూపించటం లోమీరే నంబర్ వన్ ఉమాగారు...... ఎదుటివారికి చూసే విధముగా నచ్చే విధముగా విడియో తీయటం చాలా గ్రేట్......అభినందనలు ఉమాగారు.....🌹🌹👌👌👌🌹🌹
ఉమా గుడ్ వీడియో బ్రదర్,, వి రిని చూసి న తరువాత తమీల నాడు నుండి వచ్చినటుల ఉంది
కంగారు తెచ్చినా ఆయన వెనక మా చిన్ననాటి ఇనపపరేకు మడత కుర్చీలు 😘🥰
అంత చెత్త పోగుచేశారంటే
ఖచ్చితంగా మనోళ్ళే. 😅😅😅😅
Native Australians నీ చక్కగా చూపించారు. అయితే ఆ aboriginals జాతి మనుషులు 99% wipeout అంతేనే చాలా బాధగా ఉంది. కేవలం 1% 😢😢😢😢😢😢 చాలా చాలా విషాదకరం. వాళ్ల జీవన విధానం బాగా చూపించారు. సూపర్
kraistava vunmadha charitra chadavaali
ఈ విశ్వానికే మూలం మన భారత సంతతి ఉమా తమ్ముడూ .. ప్రపంచంలో ఏ దేశానికి నువ్వెళ్ళినా సరే మన భారతీయమూలాలు నీకు ప్రత్యక్షమౌతాయ్ .. 👍✍️
Clean up India first
Aboriginals came from Africa, not India
This man has half knowledge @@Zealand007
@@BharatBytes-t9u Hair seems different from Africans, The two guys in center looks more like South Indians or Srilankan
@@rathnamtailor The DNA tracks them from Africa, they were a group who left africa,travelled to Asia- cook island then Australia.
🌊జలప్రళయానికి ముందు కుమారి ఖండం అనేది ఉండేది... ఉత్తర కన్యాకుమారి తూర్పు ఆస్ట్రేలియా పశ్చిమ మడగాస్కర్ దక్షిణ అంటార్కిటికా... ఆస్ట్రేలియా అస్సలు మూల పదం అస్త్రం+ఆలయం‼️
🙏
Anta varaku cheppadam baane undi.tamilollu adi vaadukuni made mulam ani vaadistaaru.vaallatho ayye Pani kaadu😊
Seringa @@samapras
@@shravanthiravikumar7515 ,😃
Nee bonda ra, ee BJP whatsapp university kathalu maku cheppaku, Australia britishers pettina peru
కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతం కి మ్యాచ్ అవ్వట్లేదు, అంత భూభాగం ఉంటె మరి ఆ ఏరియా లో సముద్రం ఏమైనట్లు? 🤔
ఉమా గారు మీ ఆస్ట్రేలియా టూర్ చాలాబాగుంది కంగ్రాట్స్ అలాగే అక్కడ కూరగాయల నర్సరీ గురించి కొని వీడియోలు చేయగలరా
ఉమా అన్న, అసలైన ఆస్ట్రేలియా ప్రజలును నీవు కలిసి, వారితో మాట్లాడినావు. చాలా సంతోషం. వీడియో చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉🎉
Hi ఉమా గారు బాగున్నారా మీ ట్రావెలింగ్ ఒక పుస్తకం చదివినట్లు ఉంటుంది
ఉమా అన్నగారు మీరు ఎక్కడున్నా సంతోషంగా ప్రపంచాన్ని చుట్టాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నగారు
భారత దేశ ములవాసులు ద్రావిడ లు
Thanks for showing other side of Australia
Not other side bro, this is the REAL side of australia
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది ఆస్ట్రేలియాలో మీరు చూపించిన ప్రతి ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటునాయి మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా మన తెలుగు వారు పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది మీరు టైం కి తినండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి 😊
ఉమా యువర్ changed లాట్,యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ❤
But I love this man for his guts to explore the world with little education Hatsoff bro
chala baga explain chesaru bro....
🙏 Brother, super videos ( brother, మీరు school's and colleges Teachers and Lectures lessons explain చేసినట్లు బాగా చెప్పుతున్నారు clear gaa) Thank so much brother 🙏
Good morning Uma brother 🙏 ❤️ ఆస్ట్రేలియా వీడియోస్ చాలా బాగున్నాయండి... కొత్త కొత్త విషయాలు మీరు చెప్తున్నందుకు చాలా సంతోషం
ఈ వీడియో కే.... అబ్బోబ్బో... అంటున్నావు,, రామేశ్వరం, అరుణాచలం, మదురై, కంచి, శ్రీరంగం, తాంజవురు హిందూ టెంపుల్స్ కి వెళ్తే ఏంచెప్తావో..... 😀😀👍🏻👍🏻👌🏻👌🏻 చూసి చెప్పు.🎉🎉🎉
I like the way you exploring and explaining to us, thank you so much bro… your videos worth watching
ఉమా ఆస్ట్రేలియాలో ఆదివాసుల గురించి బాగా చూపించావు ఆ తెగ కూడా కనుమరుగవుతుంది మన రాష్ట్రంలో శ్రీశైలం అడవుల్లో స్వచ్ఛతకు కూడా మగవాళ్ళు అంతరించి పోతున్నారు చాలా బాధాకరం ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే ఏమైనా కాపాడవచ్చు లేకపోతే దేవుడు కూడా కాపాడలేడు ఆల్ ది బెస్ట్ ఉమా ఆర్ ఎన్ యు ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Are thet CHENCHULU in Srisailam
Nice exploring uma garu
Thank you for the video Brother. I had watched a video from a moto vlogger from Telangana who had informed that these people are criminals..
Hi Uma, welcome to Australia and hope you have wonderful memories in your journey. A small suggestion, indigenous people weren't wiped out by Britishers in Wars but were mainly wiped our by sic practices by Britishers. Please search for 'stolen generation' or the rations provided to these people for generations which lead to chronic health conditions. These changes brought down life expectancy in indigenous Australians. By the way, Australia means Southern Land, in Latin Terra Australis as ancient people believed it as a hypothetical continent in Siuthern hemisphere! Hope you see many more places and learn rich indigenous and Aussie culture!
అన్న మీ విశ్లేషణ చాలా బాగుంటుంది చూపించే విధానం కూడా బాగుంటుంది కాకపోతే 65 వేల సంవత్సరాలు అనేది ఫేక్ కనిపిస్తుంది ఇంకొక విషయం అక్కడ తెగవారు ఇండియన్స్ అన్నారు వాళ్లయితే ఆఫ్రికా అనిపిస్తుంది ఒకసారి కనుక్కొని చెప్పండి కోరావాయే తెగ గురించి బాగా చూపించారు
Yes you maybe correct
నమస్తే అన్నయ్య మంచి వీడియో పెట్టేరు. చాలా బాగుంది.
శుభోదయం ఉమా గారు నిజంగా చాలా బాగాఉన్నాయి అండి వీడియోస్ 😍👍
🎉💐வணக்கம் VANAKKAM Uma brother Super congratulations good morning 🌄🌅
Thank you Uma Gaaru, so happy to see about natives, their culture is so nice.
Please also show about Australia coral reefs and coral farms if you can
🎉🎉🎉 Good Uma ji. U r sharing very important and innovative content to all of us.
Uma Anna this video also 👌 good 👍 me videos prathie okte chustannu Iam from warangal vijay varma
Very beautiful church. All the best UMA Sharanya
ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతదేశ మూలాలు ఉంటాయి ఉమా గారు. అందుకే భారతదేశాన్ని విశ్వ గురువు అనేది 🙏🇮🇳
Australia series super annaya
Nice exploring brother❤
మీరు చర్చి చూపించినందుకు చాలా సంతోషము మా బ్రదర్.. చాలా సూపర్ గా ఉంది చర్చ్...
బాగుందన్న వీడియో❤😍
Super and exlant video uma Anna 👌
This video is very interesting. Native Australia.
Good morning Uma Garu nice video Chala bagundi
🙏🙏Soo nice...Uma Garu Take Care All..💕...Good Persons 🙏💕
Anna videos manthram stadis chala upayogam superrrrrr
Nice Video Uma Garu. Heart Touching...
Nenu chudalanukunna locations Anni uma dwara chustunna intlone undi love you uma 💞❤️
ఉమా అన్న మీరు చాలా బాగా వివరాలు చెప్పుతూ ఉన్నారు వెరీ వెరీ గుడ్ అన్న, ఆ భగవంతుడు ఆశిషులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అన్న ❤️❤️💐💐
Very interesting video uma garu❤🎉Aborginals lifestyle is shown very well🤗👌👍
Hi uma garu good evening super nice maku manchi vsailu Talia jasaru thank you
Hi bro elaunaru mee face chustunty summer lo mana face lu ala untyooo alaundi ee video lo bro...baney unara meeru akkadi weather ky ela surivive avtunara ani mukyaga flys tarcher ekkuvatundi papam ela untunaro akkadi people manchi teliyani vishyalu ee video chusyamu tq.bro😊take care bro 😊
Uma Anna...nee videos anni miss avvakunda chustanu...chala baguntai Anna me videos 😊
Thank you 🙏👍
Hello Uma garu, meru ekkada stay chestunnaru kuda include cheyandi begining of the video
I mean to say boarding and lodging same like your previous country videos.
And don't forget show what are food items that are available in that particular locations.
Amezing Making Video Bro ....🤗
Super uma garu
Historical video macha
Great
Each and every videos with interesting information. Mee friendly nature is always good. Keep it up 👍🏻
Church chala bagunnadi uma garu. Nice video.
the church ⛪was amazing the carving skills wr 🖼️ gallery was wonderful nd the 🎨🖌️ art was also excellent 👌 bt the people are there in a crucial conditions and about their habits r not healthy, worried about 💔
Super video andi.. Uma zee
Super uma garu ❤❤❤❤❤
Hello uma garu, me videos daily miss avvakunda chustam nenu ma attagaru❤❤
Chala bhagundi video 👍
Nice video bro God bless you Ramesh driver Bengaluru Karnataka India
Nice Video :: Thank You Uma Garu
Good morning Brother Rajhamundry 👍
Beautiful vlog uma bro👌
I feel u like a own sister.. this word..❤👍🏻 annayya
శుభోదయం 🎉
Super brother
హాయ్ ఉమా గారు
About health is good at Australia🇦🇺 because sun shine is good.. Mimalni chustunte telustundi.. U
Hai umagaru okemaata jivithmlo nenu chudalenu hatesofyou❤❤❤ God bless you
Good morning uma anna e roju yem place chupistaru😊
❤❤❤ you Anna from Nalgonda 🎉
Big house with big yard! But... they filled it up with all that garbage! It will take half hour to clean up and make that house pretty.
గ్రేట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్
Loveyou ❤❤❤❤❤
Paintings super
Love From Hyderabad Anna 💙
Uma for your knowledge native Australians are Tamil people. You told about "ULLURRU"(உள்ளூரு). Its means central village. You can listen lot of Tamil words in aboriginal language. Boomarng (வளரி) in Tamil people used that in before british period!
Super. Uma. Gagu
Good explanation ❤
Aus women's cricket team lo "Ashleigh Gardner" ane super All rounder Thanu kuda Aboriginal Australia groups lo oka muruwari group ammaiye bro thanu kuda vellala ekade undipole cricketer aindhe chala great kada
సూపర్ బ్రదర్
Uma bro your video's are very interesting keep it up doing well 😮
Australia videos anni bagunnai uma garu... keep going ❤
Video super uma anna ❤
ఉమా గారు మీరు చూపించిన tribes ki సింధు నాగరికత లిపి తెలిసే ఉంటుంది.ఒక సారి సింధు నాగరికత లిపి వారి చూపించండి వారు దానిని చదవగలుగుతారు అని నాకు అనిపిస్తుంది.
Smoking disclaimer ledu uma garu....❤❤❤
U can see lot of aboriginal people in alice springs and darwin
great uma anna!
Love from karnataka anna ❤❤❤
You most like food different country's....
Roma people anywhere are originally from India but aboriginals in Australia have no ancestral past from India. They are similar to Papua Guinea and other islands nearby.
Haplogroups C-M347, K-M526*, and S-P308 are specific to Aboriginal Australians and are at least 40,000 years old. Research study has shown that there is a substantial gene flow between the Tamil and aboriginal population in Australia. I have noticed many similarities between the Tamils and the aboriginal people in Australia.”
Recollecting some words that he came across while interacting with the native population, he says, “Words such as nagaram (town), mangai (women), ange/enge (here/there) and mudhalai (crocodile) are some of the Tamil words they use widely in daily communication. “The pronunciation may vary but the meaning is the same,”
@@codingofficial2536 thx for info.
Dr Nitin Saksena, a Geneticist and Senior Research Fellow at the University of Sydney, the DNA evidence from a slew of new studies which follow the landmark Max Planck study, support the view of Indian migration to ancient Australia.
“One the lineage of the mother the mitochondrial DNA that mother passes to children and that is quite clear- there are two or three studies based on mitochondrial DNA of genes passed from Melanesian, Papua New Guinea and Indians into Australian Aboriginals. Then there is the study of Alan Red in 2010- this is done through the study of Y chromosome which is actually the paternal lineage, and what really happens is that this study of mitochondrial DNA from mother and Y chromosome - both studies point out the relationship between the Australian Aboriginals, Papua New Guinea, Melanesians and also Indians.”
Some Tamil words used by Australian Aboriginal people include:
Nagaram: Means "town"
Mangai: Means "women"
Ange/enge: Means "here/there"
Mudhalai: Means "crocodile"
Research suggests that there is a significant gene flow between the Tamil and Aboriginal populations in Australia
Good morning annaya
Nice day uma anna❤❤❤
Have a safe travel 😊😊😊
GOOD MORNING UMA 🎉
గుడ్ మార్నింగ్ అన్న❤