Village paddy farming : వరినాట్లు || వర్షానికి తడుస్తూనే నాట్లు వేసాము || Araku tribal culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Village paddy farming : వరినాట్లు || వర్షానికి తడుస్తూనే నాట్లు వేసాము || Araku tribal culture
    #paddy #farming #paddyfarming #agriculture #varinatlu #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Paddy,Paddy farming,Farming,Agriculture,Varinatlu,Vyavasayam,paddy Cultivation,Araku tribal culture,Tribal culture,Araku,Village paddy farming,వరినాట్లు

ความคิดเห็น • 495

  • @chandukumar1
    @chandukumar1 ปีที่แล้ว +120

    పల్లెటూరు వాళ్ళు ఎంత మంది 🤚❤️
    పల్లెటూరు వాళ్ళకే ఈ కష్టాలు తెలుస్తాయి 🙁❤️

    • @GoldenCreations9
      @GoldenCreations9 ปีที่แล้ว

      Cheppandanikey baguntadi palletooru. Malli andaru city ki vellipotaru

  • @Mahima22sep
    @Mahima22sep ปีที่แล้ว +93

    మీరూ నిజం గా మహారాజులు కష్టపడి తినే వారు నిజమైన మనుషులు భూమిపై ప్రత్యేకం గా కొండ పై మీ జీవితం ధన్యం

    • @nagabhushanraojami5253
      @nagabhushanraojami5253 ปีที่แล้ว

      OM NAMO NAMASIVAYANAMAHA
      GOOD NEW GENARATION AGRICULTURE WORKERS
      GOOD VIDEO
      GOOD GOOD
      ALWAYS GOD BLESS YOU

    • @user-yf7zq7no2f
      @user-yf7zq7no2f 11 หลายเดือนก่อน

      ​@@nagabhushanraojami5253😮😮😢😮😮😢😅😮😮😮

  • @deepak-31p
    @deepak-31p ปีที่แล้ว +44

    ఫస్ట్ కామెంట్ 🇮🇳 జై జవాన్ జై కిసాన్ 🇮🇳 సూపర్ 👌వీడియో 👍

  • @govinduvenkatavenugopalara8844
    @govinduvenkatavenugopalara8844 ปีที่แล้ว +45

    దేశానికి రైతే రాజు అని అన్నారు కానీ ఈరోజు రైతు పరిస్థితి చాలా దయానియం

  • @nagasaimahesh1780
    @nagasaimahesh1780 ปีที่แล้ว +41

    ఒకరికి ఒకరు సహాయం.....మీకు మాత్రమే సొంతం ఈ కాలంలో కూడా.❤

  • @mahisimple7452
    @mahisimple7452 ปีที่แล้ว +30

    స్వర్గం ఎక్కడో లేదు ఈపచదనమే స్వర్గం!!!!! మిమ్మల్ని చూస్తే నాకు వ్యవసాయం చేయ్యాలి అనిపిస్తుంది నాకు చాలా నచ్చింది ❤❤❤❤

  • @gandamallayallaiah7405
    @gandamallayallaiah7405 ปีที่แล้ว +60

    మా తెలంగాణలో గొర్రు అంటాం... జై జవాన్ జై కిసాన్.. మా ప్రాంతంలో వరి నారు అని పిలుస్తాం.

  • @perugupeddamma2
    @perugupeddamma2 ปีที่แล้ว +7

    హాయ్ నాన్న బాగున్నారా అయ్యా మీరు చేసే మీ కంటెంట్ యూట్యూబ్ కి మంచి వన్నె తెస్తాయి ఇలా ఉండాలి యువత అంటే ఇలాంటి కంటెంట్ ను ఎంచుకోవాలి అంతేగాని సోమరితనం గా తినడం ఆడవాళ్ళతో బూతు వీడియోస్ చేసి సంపాదించడం ఎంత ఎదవ తనము కొన్ని చానల్స్ చూస్తే అర్థమవుతుంది మీరు గ్రేట్ తండ్రి

    • @suryasamar8520
      @suryasamar8520 ปีที่แล้ว +2

      పెరుగు పెద్దమ్మ గారు బాగా చెప్పారమ్మ

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Thank you.! 🙏🏻

    • @hafnaahmed2856
      @hafnaahmed2856 ปีที่แล้ว

      Peddama chakkaga chepparu

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +19

    ఈరోజుల్లో ఎడ్లతో వ్యవసాయం కనుమరుగైపోతుంది.. సూపర్ వీడియో బాగా కష్టబడ్డారు...

  • @vempallinarayanaraju9428
    @vempallinarayanaraju9428 ปีที่แล้ว +12

    మీరు చాలా అదృష్టవంతులు, అరకు లాంటి స్వచ్ఛమైన వాతావరణం, కల్మషం లేని మనుషుల మధ్య జీవిస్తున్నారు. మీరు మీ ప్రాంతం వాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అరకులోయ చూసినప్పటి నుండి ఆ ప్రాంతానికి అభిమానిని అయిపోయాను.

  • @priyam2263
    @priyam2263 ปีที่แล้ว +18

    Hai Good Evening ATC teem.....❤
    నిజంగా ఎంత మంచి వీడియో చేశారో తెలుసా నేటి తరానికి మీరు గొప్ప ఉదాహరణ... రామ్ గారు మీరు నవ్వితే చాలా బాగున్నారు...లవర్ గురించి చెప్పేటప్పుడు మంచి గ్లో కనిపించిoది...🎉 మీకు ఆ ప్రకృతే భార్యగా రావాలి...ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉందొ e వీడియో మా స్కూలో పిల్లలకి చూపిస్తాను...ప్రతి యటుబర్స్ కి ఆదర్శం కావాలి.... మిమ్మలిని చూసి అందరూ నేర్చుకోవాలి 🎉🎉🎉🎉🎉🎉 God bless you all

  • @shamburaju4656
    @shamburaju4656 ปีที่แล้ว +11

    చాలా రోజుల తరువాత ఇలా చూడడం చాలా ఆనందం గా ఉంది అన్నలు

  • @jamunanyayapati8159
    @jamunanyayapati8159 3 หลายเดือนก่อน

    Excellent video మానవుడు స్థిరనివాసం ఏర్పరచుకొని పంటలు పండించేడానికి కొండ లో పైనుండి మైదానం ప్రాంతాలకి వచ్చి అభివృద్ధి చెందాడు ఈvideo నాకు చాలా నచ్చింది

  • @amarcreation7687
    @amarcreation7687 ปีที่แล้ว +1

    మాది వరంగల్... దున్నిన తర్వాత చదును చేయడానికి గొర్రు ని ఉపయోగిస్తాం... వరి నారు అంటాము.. మీరు కమతం అంటున్నారు కదా. మేము మడి అంటాము... మడులల్లో చాలా నీళ్లు ఉన్నాయి.. ఆలా కాకుండా నేల బురద గా చేసుకుని నాటు వేస్తాము.....

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +7

    చాలా మంచి వీడియో చేశారు♥️. ఇప్పుడున్న రోజుల్లో ఒకరి పనులకు ఒకరు, కలిసి మెలసి సహాయం చేసుకుంటు వ్యవసాయం చేయ్యటం చాలా బాగుంది. అదికూడ సేంద్రియ ఎరువులు ఉపయోగించకుండ, సహజ సిద్ధమైన ఎరువులతో పంట పండించడం అద్భుతం.

  • @majjiranjitha4063
    @majjiranjitha4063 ปีที่แล้ว +1

    మీరు చాలా మంచి వీడియోలు పెడతారు తమ్ముడు ఈ వీడియో నాకు చాలా నచ్చింది తమ్ముడు ఇలాంటి వీడియో లు మరిన్ని చేయ్యలని కోరుకుంటున్నాను god bless you

  • @bujjib6334
    @bujjib6334 ปีที่แล้ว +5

    బ్యూటిఫుల్ సూపర్ గా ఉన్నాయి మీ పొలాలు పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది

  • @venkatvenkatvs930
    @venkatvenkatvs930 ปีที่แล้ว +5

    అన్న నాకు వ్యవసాయం చేయడం చాలా ఇష్టం మీ వీడియోస్ బాగుంటాయి i like జై జవాన్ 🇮🇳 జై కిసాన్ 🎉

  • @chodipillimahesh4305
    @chodipillimahesh4305 6 หลายเดือนก่อน

    ఇలా ఎద్దులతో మా ఊర్లో దున్నడం అపేసి దాదపు 10years అవుతుంది బ్రో మళ్ళీ మీ వీడియో లో చూసా nice

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +2

    హాయ్ ఆకాశంలో నీలి మేఘాలు కింద బురద నీరు వరి నాటు వేయడానికీ సిద్ధమైన నేల తల్లి 🙏🙏😍 గణేష్ భూదేవి నమస్కారం చేయడం బాగుంది 😂👍సినిమా లో లాగ రాజు కాలు పెట్టడం బాగుంది సాంగ్ వుంటే ఇంకా బాగుంది 👌👌👍 నిజం చెప్పాలి అంటే అక్క డ వాతావరణం పచ్చదనం పొలాలు కూడా సినిమా కన్నా రియల్ గా చాలా చాలా బాగుంది రామ్ కూడ చాలా సరదాగా చెప్పడం బాగుంది వర్షం లో అలా పొలంలో పనిచేయడం బాగుంది సినిమా లో ఇలా షూటింగ్ కి ఎంత హంగామా వుంటుంది రియల్ గా మీరు హీరో లు మీ కన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు 🙌🙌🙏🙏😍👏👏👌👌💯💯👍☘☘

  • @nnunna99
    @nnunna99 ปีที่แล้ว +4

    కల్మషం లేని మీ జీవితాలు చాలా ప్రశాతంగా సంతోషంగా ఉన్నాయి తమ్ముళ్ళు..
    మీరు kdr తో కలిసి ఒక వీడియో చేస్తే చూడాలని ఉంది..🎉

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 ปีที่แล้ว +7

    మీ కల్చర్ చాలా బాగుంది మీ మాటలు చూపెట్టే విధానం సూపర్ ❤❤👌👌👌

  • @user-qz8ee2cw4h
    @user-qz8ee2cw4h ปีที่แล้ว +3

    మనసుకి ప్రశాంతతని ఇచ్చే వీడియో ఆహ్లాదకరమైన వాతావరణం❤❤❤❤

  • @Swithiksolider
    @Swithiksolider ปีที่แล้ว +7

    Iam big fan of araku tribal people s 😍❤️ love it video s

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio ปีที่แล้ว +4

    వరి నాటు వేసే వీడియో చాలా
    బాగుంది.పొలం పనులు అంటేనే కష్టంతో కూడుకున్న పని
    దేశానికి రైతే రాజు

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +1

    మన గిరిజన ప్రాంతంలో వ్యవసాయం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము, రాజు, గణేష్ గారు లొకేషన్స్ చాలా అందంగా బ్యూటీ ఫుల్ గా ఉంది ఐ లవ్ అరకు ట్రైబల్ కల్చర్ 🌻💖♥️❤️💘💓🌷🌹🙏🙏🙏🙏🙏

  • @pyata.kalavathi
    @pyata.kalavathi ปีที่แล้ว +5

    Hi Ram garu I am sravani from Telangana location super ga eundhi nak nature chala estam and meru andharu tracters alla am use cheyakunda old padhathilone forming chesthunaru nak chala nachindhi 😊 .meru ellane machi manchi videos chesi great position ke vellali ani heart full ga korukuntunaa and nen Mee kahnaa chinaa dhanene nannu garu ani pilavakandi

  • @villageboysiva_duru_
    @villageboysiva_duru_ ปีที่แล้ว +1

    చాలా బాగా వరి పంట నాటు తున్నారు అన్న
    చాలా అంటే చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍💥

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 ปีที่แล้ว +1

    Inka inka chudalani pisthundhi brothers video maku kuda alage chestharu super video brothers🥰🥰🥰🥰

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +1

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    కొండల మీద వ్యవసాయం
    చేయడం చాలా బావుంది.
    పొలాన్ని ఎడ్లతో దున్నించడం పొలం గట్ల మీద నడుస్తూ నారు పట్టుకుని వెళ్ళి పొలంలో కష్టాన్నిమరిచి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వరి నాట్లు వేయడం 👌👌👌
    పురుగుల మందు వాడకుండా వరి పంట సాగు చేయడం చాలా అద్భుతంగా ఉంది.
    ఆ చుట్టుపక్కల లోకేషన్ అంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది.
    కష్టపడి పనిచేసే రైతులు ఎప్పుడూ బావుండాలి 🙏 అద్భుతమైన వీడియో చూపించారు మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 🙏💐

  • @localcandychannel7477
    @localcandychannel7477 ปีที่แล้ว

    పుడమి తల్లిని ముద్దాడి, దుక్కిదున్ని, నీరు పోసి, నారు పోసి, ప్రాణాలనుఫణంగా పెట్టి పండించే పంటతో దేశానికే ప్రాణం పోస్తున్న రైతన్నా.. నీకు వందనం.. అభివందనం..
    కష్టే ఫలి 🙏🏻🙏🏻🙂

  • @rajumunjala6979
    @rajumunjala6979 ปีที่แล้ว +3

    చక్కని ప్రకృతి వనంలో అడవి బిడ్డలు🏞️🌄🌊🌳🌳...మీ పొలాలు చాలా బాగున్నాయి...కమతం లేదా పొలం లెవెల్ చేసేదాన్ని జంబు అంటారు...ధర్మపురి,తెలంగాణ.

  • @alltimeentertainment_0601
    @alltimeentertainment_0601 ปีที่แล้ว +2

    After watching this video, i remember my child hood memories 😊😊when we help my parents in farming ❤❤

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 ปีที่แล้ว +1

    Makuda start aindi polam panulu ..memu aithe cheyalem gani chinna chinna panulu ki help chestham .. meeru Chala great raithu panulu cheyadam

  • @sakevenkatesh1465
    @sakevenkatesh1465 ปีที่แล้ว

    Raju anna ki nenu chala pedda fan

  • @venkateshlawrence
    @venkateshlawrence ปีที่แล้ว +8

    Super brother very nice view 🎉❤

  • @khadarbasha8859
    @khadarbasha8859 ปีที่แล้ว

    Ramu raju bro నిజం గా మీది కలల ప్రపంచం ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన మీ మనసులు మారకూడదు...
    . love you ramu raju anaa

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +5

    Videolo khanipinchinanduku Thx Ram ❤️
    Video chudataniki chala andanga undi,aaa pachani polala madya aaa Varshamlo meeru chese panulu Suppperb,Love you maa nd take care 😞

  • @kokru277
    @kokru277 ปีที่แล้ว

    నెల్లూరు లో "మాను" తోలడం అంటారు ఆ లెవల్ చేసే పరికరం ని..

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 ปีที่แล้ว +1

    Super andi raju and ramu garu chaala kastapadutunnaru meeru organic ante ide mottam tracters lekunda chakkaga potulaku edlaku kaade katti chestunnaru great andi mee vaallu itu vipu alanti edlanu road meeda vadilestunnaru only paalu ichhe aavulanu matrame vunchukuntunnaru roadla meeda vati ki rakshana vunda ledu meeru vyavasayaaniki upayogistunnaduku happy ga vundi

  • @varunchanti8
    @varunchanti8 ปีที่แล้ว +1

    Hi brothers❤️ నిజంగా చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి వీడియో చూసాను ❤️brothers❤️🤝🫂

  • @lakshmivadlamudi6245
    @lakshmivadlamudi6245 ปีที่แล้ว

    Naaku chaala ishtam Ee polaalu Choodatam 👌🏻nice video

  • @saisriramk1471
    @saisriramk1471 ปีที่แล้ว

    అందమైన ప్రకృతి అందమైన మనస్తత్వం ఉన్న మనుషులు అద్భుతమైన వీడియో లు మీరు చూపించే దానిలో మీ శ్రమ ఎంత వున్నా మీ మాటల్లో చెప్పే విధానం లో ఏదో తెలియని మాయ వుంది... నేను ఆ ప్రాంతంలో లో నుండి వచ్చినందుకు ఏమో మీ ఛానల్ కు బాగా కనెక్ట్ అయ్యాను కంగ్రాట్స్ 💐💐💐

  • @wethinkcreativeevlogs
    @wethinkcreativeevlogs ปีที่แล้ว

    చాల బాగుంది వీడియో చుట్టూ పచ్చటి వాతావరణం చూస్తూ ఉండే లోపే వీడియో అయిపోయింది ..👍mee వీడియోస్ చూస్తూ ఉంటె
    మాకు కూడా మా ఛానల్లో మీ యొక్క గ్రామము మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను explore cheyalani undi ....

  • @PavanKuttyvlogs
    @PavanKuttyvlogs ปีที่แล้ว

    I video chustunte manasuku higa undhi bro

  • @venkateshlawrence
    @venkateshlawrence ปีที่แล้ว +6

    Beautiful life ❤

  • @ashokfreddy4291
    @ashokfreddy4291 ปีที่แล้ว +5

    I like your vedios bro and I never ever miss any vedio about your village.what a climate that is wow super .......❤

  • @user-dr6mt2lr7c
    @user-dr6mt2lr7c 5 หลายเดือนก่อน

    Hi annayya memu kuda elane vari veestam okariki okaru healp chestaru .chalabaguntundi .and nachural pandistaru annarga supar bro andaru kuda nachural ga pandinchukunte pantani helthi ga unntaru ....video supar supar ........

  • @Teluguammai444
    @Teluguammai444 ปีที่แล้ว +1

    నాకు vedios అన్నీ కూడా చాల చక్కగా ఉంటాయ్ బ్రదర్ నేను i am big fan of your vedios super...☻︎

  • @wholovescricket
    @wholovescricket ปีที่แล้ว

    No tractor kadhu superb 👌

  • @nagabharani2512
    @nagabharani2512 ปีที่แล้ว

    Naru posa neeru petta natanu panta kosa kuppa vesa anni nenu chesa anni gurthukochhai rrg👌😀

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss ปีที่แล้ว

    na chinnapu elgy mosi akuni alny visirayvadini raju so nice

  • @PeddapallySaraswathi
    @PeddapallySaraswathi ปีที่แล้ว +1

    Farmer very greate person in the world

  • @user-ob9bf3fw7r
    @user-ob9bf3fw7r ปีที่แล้ว

    SURESH. సూపర్

  • @sathishgarvandulags
    @sathishgarvandulags ปีที่แล้ว

    మా ప్రాంతంలో దీన్ని జంబు అని పిలుస్తాం bro. వరి నారు అని పిలుస్తాం..

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว +1

    Simply superb guys elaunaru chala bagundi view greenary chustunty aslu mataluravadam leydu nature anta meeky sontam what a pure Hearts ram meeku help cheyvariki 🤝💐💐

  • @mittasunil8347
    @mittasunil8347 ปีที่แล้ว

    Elane andharu kalisi baga kastapadandi .manchiga ellu kattukondi .anni sampadhichukondi.

  • @kabheerkendruka147
    @kabheerkendruka147 ปีที่แล้ว +2

    జై జవాన్...... మీరు సూపర్ అన్నా

  • @mamatha8937
    @mamatha8937 ปีที่แล้ว

    హాయ్ అండి రాజుగారు చిన్నప్పుడు మా పొలంలో వేసిన నాటు గుర్తుకొస్తుంది

  • @motapothulachennakeswarlu4026
    @motapothulachennakeswarlu4026 ปีที่แล้ว +5

    Good job

  • @satish1844
    @satish1844 9 หลายเดือนก่อน

    Watching from Vizag ❤️
    Geat humanity 👏🏻

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว

    అసలు మాటల్లో చెప్పలేను ఈ కనువిందులను
    మీరు చాలా నచ్చా రు అబ్బాయిలు.

  • @rambora
    @rambora ปีที่แล้ว +1

    camping videos cheyandi bro

  • @rameshbetham2886
    @rameshbetham2886 ปีที่แล้ว

    Tqqq brothers, challa year's tharuvata varri natlu veyadam chusanu, Tqqq

  • @MManjuMManju-by8fd
    @MManjuMManju-by8fd ปีที่แล้ว

    Avunu brother memukuda polam chadhananga chesekarranu patte antam brother

  • @DurgaDevi-gd2mp
    @DurgaDevi-gd2mp ปีที่แล้ว

    తమ్ముళ్ళు చాలాసరదాగా చాలా సూపార్ ఉంది 👌💐👌💐👍👍👍👍

  • @user-qf1pf1lx6e
    @user-qf1pf1lx6e ปีที่แล้ว

    Meeru Chala great

  • @nelloreammai3319
    @nelloreammai3319 ปีที่แล้ว

    Okasari me uriki ravalani undi annaiah chala bagundi video....

  • @praveenpalasi5454
    @praveenpalasi5454 ปีที่แล้ว

    Mana araku tribal culture ni chala natural ga chupistunnaru very nice

  • @chinnaroy1677
    @chinnaroy1677 ปีที่แล้ว

    వెరీ నైస్ మీరు గ్రేట్

  • @kommushivaji6929
    @kommushivaji6929 ปีที่แล้ว

    Wow very nice video and thank you so much nenu 8th chaduvukunnappudu ma amma tho velli vari natanu appati rojule veru bro ma amma nu na balyani gurthuchesaru tq jai javan jai kisan✊🌾🌾🌾

  • @seshuseshu4939
    @seshuseshu4939 ปีที่แล้ว

    I'm big fan of raju

  • @akhilayadav9034
    @akhilayadav9034 ปีที่แล้ว +1

    Super❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉

  • @VaruVarun.9347
    @VaruVarun.9347 ปีที่แล้ว

    మ నాన పొలంలో ఎడ్ల తో ....వారి నారు వేసే ముందు ....నాగలితో దున్ని......(గొర్రు)....తో నేలను చదును చేసి వారి వేసేవరు.....న చిన్నప్పుడు..... రోజులు గుర్తూవచయి..
    .tanq యూ రామ్ అన్న ........ప్రకృతి ఒడిలో....ప్రకృతికి దగ్గర గ జీవిస్తున్నారు...... ఏ లాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు విత్తనాలు వాడి మంచి హహరాన్ని తింటున్నారు..........అరకు ట్రైబల్ కల్చర్.....కి దన్యాధములు

  • @yalakalavenkey-uo5ho
    @yalakalavenkey-uo5ho ปีที่แล้ว

    బ్రో మా వైఫ్ వాళ్ళది ఆరుకు పక్క na పెద్ద బల్లుగూడ మాది పార్వతీపురం

  • @rahulcreations4099
    @rahulcreations4099 ปีที่แล้ว +2

    Love from Warangal ❤️

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture ปีที่แล้ว +4

    Good to see you ram garu nice video l love the nature good job 👌

  • @karthikofficial3748
    @karthikofficial3748 ปีที่แล้ว

    Project K.. అని అన్నావ్ చూడు అది సూపర్

  • @KarthikKarthik-gw4qt
    @KarthikKarthik-gw4qt ปีที่แล้ว +1

    Anna love from Banglore karnataka 💛 ❤

  • @neeluneelima3029
    @neeluneelima3029 ปีที่แล้ว

    Chala bagaa chupincharu video bavnde

  • @paparaopaparao1236
    @paparaopaparao1236 ปีที่แล้ว +2

    Good brothers'👍

  • @kolipakakranthini5878
    @kolipakakranthini5878 ปีที่แล้ว +1

    Nenu recent ga ne mi videos chusa, mi biryani video adirindi

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    kasta padedi rite mosapoyedi padina kastaniki sariyayina phalitam dakkaka povadam rituke deshana nike vennupusalantivadu antaru kani prabhutvam nunchi rituki. mosame nyayam ledu chala bagundi video aa nature pantapolalu awesome ga undi Tq raju ramu ganesh god bless you mekandariki

  • @KilloSundharao-yu4qb
    @KilloSundharao-yu4qb ปีที่แล้ว

    Raju nuvu srimanthudave 🤩😆.

  • @shivaprasad659
    @shivaprasad659 ปีที่แล้ว +1

    Ma telangana lo జంబూ antam

  • @pavansanthosh1954
    @pavansanthosh1954 ปีที่แล้ว

    Naku chala istam farming... kani naku polam ledu, kani after 6 or 7 yrs definitely farming chesta..😊❤

  • @chinnubaby3695
    @chinnubaby3695 5 หลายเดือนก่อน

    Same anna maa oorlo kuda anthe dabbulu asincharu okariki okaram help chesukuntam

  • @pramila.k.apoorvika
    @pramila.k.apoorvika ปีที่แล้ว

    Hi anna yela unnaru chala rojulu ki comment estunna sorry annae video chuste manaki chala happy undi anna maki alanti pani cheyalani undi

  • @RaviKumar-es6zh
    @RaviKumar-es6zh ปีที่แล้ว +1

    Good people, good culture 👌👏👏🙏🙏

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 5 หลายเดือนก่อน

    ఈ వీడియో ఇంత బాగుంది కదా ఎందుకు వ్యూస్ and లైక్స్ రాలేదు ప్లీజ్ లైక్ షేర్ సుబ్కర్బీ

  • @srikanthsri7244
    @srikanthsri7244 ปีที่แล้ว +1

    Super video ramu brother and ganesh and raju video chala bagundhi brothers jai jawan Jai Kisan ❤❤A T C team

  • @anithak7177
    @anithak7177 ปีที่แล้ว

    Brother yedho movie lo chusa... నాట్లు వేసేప్పుడు oka పాట,, కోత కోసేప్పుడు oka పాట అని విన్నాను నిజమేనా song ఉంటాయా..... First time daggarnundi vedio lo chusthunna very nice chala bagundhi 👌👌👌👌👌👌 thank you

  • @koppalanarayanamma149
    @koppalanarayanamma149 ปีที่แล้ว

    Nenu raithu bidda ni bro e panulu anni maku telusu memu ante holidays lo ma parents ki help chestamu nenu me subscribe ni bro God bless you and your team

  • @BabuRao-pp5mn
    @BabuRao-pp5mn ปีที่แล้ว +2

    I love araku

  • @AjayKumar-de9rt
    @AjayKumar-de9rt ปีที่แล้ว

    బ్రో మా ఊరు లంబాసింగి మీ వీడియోస్ ప్రతి వీడియో చూస్తున్న చాలా బాగున్నాయి బ్రో అలాగే మన గిరిజన సప్రదయం చేసే పెళ్లిళ్లు అలాగే పండగలు ఇలాంటి వీడియోస్ కూడ చెయ్ బ్రో మన సంప్రదయం దేశం మొత్తం చూస్తుది బ్రో అల్ థ బెస్ట్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Avanni videos kooda mana channelllo unnayi ☺️

  • @ramanamurthyp722
    @ramanamurthyp722 ปีที่แล้ว

    Ryt Hu రాజు super.. ఛాలా bagudhe

  • @kbslash5210
    @kbslash5210 ปีที่แล้ว

    Very very very good video. I like agriculture.

  • @SamardiAppaswamy-vw3xr
    @SamardiAppaswamy-vw3xr ปีที่แล้ว

    బాగుంది వరి నాట్లు

  • @mandemsukanya2397
    @mandemsukanya2397 ปีที่แล้ว

    Nenu me videos
    kosam wait chestha untanu chala istem me culture Naku and fan of ramu garu

  • @rpasupureddy
    @rpasupureddy ปีที่แล้ว

    Mee pani chala kadtam kani meeru enjoy chestu chesukuntunnaru grate meeru