Mooga Manasulu Songs - Maanu Maakunu Gaanu Raayi Rappanu - Akkineni Nageswara Rao, Jamuna, Aathreya

แชร์
ฝัง

ความคิดเห็น • 203

  • @PUMRAO102
    @PUMRAO102 3 ปีที่แล้ว +27

    పాత్రధారి మనసులోని వేదన అంతా తన గొంతులో పలికించి అద్భుతంగా పాడిన సుశీలమ్మ గారికి పాదాభివందనం.

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว +3

      పాటలో ఏముంది ?
      మానూ మాకును కాను !
      మనసు బయటపడేదాకా మనిషంటే ఏముంది ? ఒక రూపమే ! రాతి స్థంభంలా , శిలా శిల్పంలా అదో ఆకారమే ! కానీ , చేనూ చేమా కాదు , పుట్టా గుట్టా కాదు ఆ రూపం మనిషేనని ,మనసున్న మనిషేనని , తెలిసేదాకా మన దృష్టి మారదు ఈ అంశమే సారంగా ఆత్రేయ 'మానూ మాకును కాను' అనే ఈ పాట రాశారు .1964 లో విడుదలైన ' మూగ మనసులు ' సినిమాలోని ఈ పాటకు కె.వి మహాదేవన్ బాణీ కూర్చారు . అయితే , ప్రతిపాటకూ ఎప్పుడూ హుందాతనాన్నే పొదిగే సుశీల గొంతు పల్లెతనపు అమాయకత్వాన్నిఈ పాట నిలువెల్లా పలికించించింది. ఆ వైవిద్యాన్ని ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే !
      మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను
      మామూలు మణిసిని నేను , నీ మణిసిని నేను
      ఏ మనిషికైనా , తన మనసు గురించి తానే చెప్పుకోవాల్సి రావడమంత దయనీయ స్థితి మరేముంటుంది ? మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను ' అనడంలో వాటికి మనసే లేదని గానీ , వాటికి స్పందించడమే తెలియదనే భావనేదీ లేదు . చెట్లు కూడా స్పందిస్తాయన్నది తెలియని విషయమేమీ కాదు . కాకపోతే అవి మన భాషలో మాట్లాడవు . మనసు విప్పి ఏమీ చెప్పలేవు , మనతో కలసిపోవు , మనతో కలసి నడవలేవు అదీ సమస్య . అయితే ఆ అవరోధాలేవీ లేని మనిషై కూడా మామూలు మణిసిని నేను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్టు ? అవతలి వ్యక్తి తనను మామూలు మణిసిగా కూడా చూడటం లేదనే కదా !
      నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆశున్నాది
      కలలు కనే కళ్లున్నాయి అవి కలత పడితె నీళ్లున్నాయి // మానూ //
      పెమిదను తెచ్చి పొత్తిని యేసీ - సమురును పోనీ బెమ సూపేవా ?
      ఇంతా శేసి యెలిగించేందుకు , ఎనకాముందులాడేవా // మానూ //
      మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది
      మనసు తోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మళ్లా !
      మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net క్లిక్ చేయండి
      మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kj

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +49

    సాధారణ పదాల అల్లికలో ఆత్రేయ గారు సిద్ధహస్తుడు. మనసంటే ఆత్రేయ. పాటంటే ఆత్రేయ.గుండెలోతుల్లో బాధను వైద్యుడి కన్న బాగా తెలుసుకోగల మానసిక వైద్యులు ఓన్లీ 'ఆత్రేయ' 💖

  • @ambaprasadbalisetty5965
    @ambaprasadbalisetty5965 8 ปีที่แล้ว +32

    మాను మాకును కాను, రాయి రప్పను కానేకాను.(ఈ మాను మాకును, రాయి రప్పలు ) పదప్రయోగాలు మీకే చెల్లు ఆత్రేయసార్! పాటలు ఉన్నంతవరకు మీరు మా హృదయాలలోఉంటారు!!!Hatsoff toyousir..!

    • @salalagolden8294
      @salalagolden8294 4 ปีที่แล้ว +1

      Super.....👍👍👍👍👍👍

    • @rajkumarrajulapati7498
      @rajkumarrajulapati7498 4 ปีที่แล้ว +1

      Gundeku hattukone matalu meru tappa evaru chappagalaru Athreya hats off.

    • @rajkumarrajulapati7498
      @rajkumarrajulapati7498 4 ปีที่แล้ว +1

      Gundeku hattukone matalu meru tappa evaru chappagalaru Athreya hats off.

    • @nandagopalramisetti7029
      @nandagopalramisetti7029 4 ปีที่แล้ว +1

      I am very crying out loud of this music

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 3 ปีที่แล้ว +14

    ఎంత పరమార్థం ఉంది ఈ పాట లో.
    Old is not gold.
    Old is diamonds.

  • @raniadam1394
    @raniadam1394 5 ปีที่แล้ว +19

    మానూ మాకును కాను... రాయీ రప్పను కానే కాను. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.
    మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.
    నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా అశున్నాదీ కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి
    మానూ మాకును కాను. రాయీ రప్పను కానే కాను. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.
    పెమిదను తెచ్చి వొత్తిని యేసి చమురును పోసి బెమ చూపేవా
    పెమిదను తెచ్చి వొత్తిని యేసి చమురును పోసి బెమ చూపేవా ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా.
    మానూ మాకును కాను. రాయీ రప్పను కానే కాను. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.
    మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
    మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా.
    మానూ మాకును కాను. రాయీ రప్పను కానే కాను. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.

  • @anu3197
    @anu3197 3 ปีที่แล้ว +5

    మనిషి తోటి ఏళాకోళం ఆడితే బాగుంటాది... కానీ మనుసు తోటి ఆడకు మావ ఇరిగితే అతకదు.. మల్ల... Superb lyrics.....

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 3 ปีที่แล้ว +6

    మనసును కదిలించే పదాలు..అది ఆత్రేయ గారికే చెల్లంది

    • @hindi-old-songs-bammera
      @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว

      పాటలో ఏముంది ?
      మానూ మాకును కాను !
      మనసు బయటపడేదాకా మనిషంటే ఏముంది ? ఒక రూపమే ! రాతి స్థంభంలా , శిలా శిల్పంలా అదో ఆకారమే ! కానీ , చేనూ చేమా కాదు , పుట్టా గుట్టా కాదు ఆ రూపం మనిషేనని ,మనసున్న మనిషేనని , తెలిసేదాకా మన దృష్టి మారదు ఈ అంశమే సారంగా ఆత్రేయ 'మానూ మాకును కాను' అనే ఈ పాట రాశారు .1964 లో విడుదలైన ' మూగ మనసులు ' సినిమాలోని ఈ పాటకు కె.వి మహాదేవన్ బాణీ కూర్చారు . అయితే , ప్రతిపాటకూ ఎప్పుడూ హుందాతనాన్నే పొదిగే సుశీల గొంతు పల్లెతనపు అమాయకత్వాన్నిఈ పాట నిలువెల్లా పలికించించింది. ఆ వైవిద్యాన్ని ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే !
      మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను
      మామూలు మణిసిని నేను , నీ మణిసిని నేను
      ఏ మనిషికైనా , తన మనసు గురించి తానే చెప్పుకోవాల్సి రావడమంత దయనీయ స్థితి మరేముంటుంది ? మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను ' అనడంలో వాటికి మనసే లేదని గానీ , వాటికి స్పందించడమే తెలియదనే భావనేదీ లేదు . చెట్లు కూడా స్పందిస్తాయన్నది తెలియని విషయమేమీ కాదు . కాకపోతే అవి మన భాషలో మాట్లాడవు . మనసు విప్పి ఏమీ చెప్పలేవు , మనతో కలసిపోవు , మనతో కలసి నడవలేవు అదీ సమస్య . అయితే ఆ అవరోధాలేవీ లేని మనిషై కూడా మామూలు మణిసిని నేను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్టు ? అవతలి వ్యక్తి తనను మామూలు మణిసిగా కూడా చూడటం లేదనే కదా !
      నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆశున్నాది
      కలలు కనే కళ్లున్నాయి అవి కలత పడితె నీళ్లున్నాయి // మానూ //
      పెమిదను తెచ్చి పొత్తిని యేసీ - సమురును పోనీ బెమ సూపేవా ?
      ఇంతా శేసి యెలిగించేందుకు , ఎనకాముందులాడేవా // మానూ //
      మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది
      మనసు తోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మళ్లా !
      మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net
      క్లిక్ చేయండి
      మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kj

  • @satyavathipoduri7913
    @satyavathipoduri7913 8 ปีที่แล้ว +29

    It is very hard to realize that we now do not have either such talented writers or sensitive people to appreciate great lyrics. In those days we have many such writers at a time and now all of them disappeared except one or two who are capable to express sensitive feelings in simple words. Sri Acharya Aathreya is a great Manasa Kabila of all times, my respects to him

  • @vemurivinayabhushan6261
    @vemurivinayabhushan6261 7 ปีที่แล้ว +14

    There are many lyricists in telugu industry...but Acharya atreya is unique. superb lyrics penned by him. yes as long as telugu music exists..he will be in every Telugu heartbeat. great .....salutations to this great soul

  • @raghuramakrishna9260
    @raghuramakrishna9260 4 ปีที่แล้ว +6

    మనసుని పిండి ఎస్తుంది ఈ పాట సూపర్

  • @radhasastry9179
    @radhasastry9179 2 ปีที่แล้ว +3

    మానుమాకునుకాను,,:అబ్బా ఎంత అర్థముందో ఈ పాటలో

  • @prasadkanupuru1452
    @prasadkanupuru1452 7 ปีที่แล้ว +6

    Excellent Telugu lyric by Shree Acharya Atreya and beautiful rendition by Smt Susheela

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 9 ปีที่แล้ว +9

    Excellent song by all means. Must listen one. All the songs in this movie are excellent. This is the best of all. How to express her deep love. Simple words with heart touching content. Hats off to the entire team.

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 ปีที่แล้ว +6

    పల్లవి:
    మానూ మాకును కాను
    రాయీ రప్పను కానే కాను
    మామూలు మనిషిని నేను
    నీ మనిషిని నేను
    మానూ మాకును కాను
    రాయీ రప్పను కానే కాను
    మామూలు మనిషిని నేను
    నీ మనిషిని నేను
    చరణం: 1
    నాకు ఒక మనసున్నాదీ
    నలుగురిలా ఆశున్నాదీ
    కలలు కనే కళ్ళున్నాయి
    అవి కలత పడితే నీళ్ళున్నాయి
    మానూ మాకును కాను
    రాయీ రప్పను కానే కాను
    మామూలు మనిషిని నేను
    నీ మనిషిని నేను
    చరణం: 2
    పెమిదను తెచ్చి వొత్తిని యేసి
    చమురును పోసి బెమ చూపేవా 2
    ఇంతా సేసి యెలిగించేందుకు
    యెనక ముందు లాడేవా
    మానూ మాకును కాను
    రాయీ రప్పను కానే కాను
    మామూలు మనిషిని నేను
    నీ మనిషిని నేను
    చరణం: 3
    మనిషితోటి ఏళాకోళం
    ఆడుకుంటే బాగుంటాది 2
    మనసుతోటి ఆడకు మావా 2
    ఇరిగిపోతే అతకదు మల్లా
    మానూ మాకును కాను
    రాయీ రప్పను కానే కాను
    మామూలు మనిషిని నేను
    నీ మనిషిని నేను
    చిత్రం: మూగ మనసులు (1963)

  • @jagjitisher
    @jagjitisher 2 ปีที่แล้ว +1

    Beautiful melodious song so beautifully picturized on gorgeous amazon beautiful jamuna.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 5 หลายเดือนก่อน +1

    అక్కినేని, సావిత్రి గార్ల తో పాటు జమున గారు కూడా మరచిపోలేని నటనను ప్రదర్శించారు! నిజంగా ఒకరితో ఒకరు పోటీపడి నటించడమంటే ఇదేకదా!

  • @RameshRamesh-yw3yx
    @RameshRamesh-yw3yx หลายเดือนก่อน

    Beautiful Lyrics and P.SUSHEELA's voice is EXCELLENT

  • @umanadh
    @umanadh 2 ปีที่แล้ว +3

    Too good..it touches your heart if u have one

  • @pillutlabalakrishna6077
    @pillutlabalakrishna6077 8 วันที่ผ่านมา

    Great lyrics and great rendering. Can’t forget till the life end.

  • @venkataramaiahm7913
    @venkataramaiahm7913 ปีที่แล้ว

    అద్భుతమైన సాహిత్యం,దానికి జోడీ గా జమున గారి నటన.

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis312 10 หลายเดือนก่อน +1

    what a meaningful lyric related to life
    Athreya the great philosafist
    Of life marvales
    Singer Suseela the great to
    Sing such a way to the character
    Chandrasekhara chari Anantapur

  • @uraju-bharath
    @uraju-bharath 2 ปีที่แล้ว

    1994 లో 7 th లో ఉండగా మొదటిసారి ఈ చిత్రం చూసా. అప్పటి నుండి నా అత్యుత్తమ చిత్రం గా ఉండిపోయింది.

  • @raviratnala2221
    @raviratnala2221 4 ปีที่แล้ว +5

    139 మహానుభావులు (మానసిక రోగులు లేదా తెలుగు రానివారు )

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺☘️
    ప్రభూ! పరమేశ్వరా! అక్షర స్వరూప దేవా! నా మనసు ను , బాధపెట్టి న వారిని నేను కూడా యిలాగే అడిగాను. తండ్రీ! నేను మనిషినే, నాకూ మనసుంటుంది. కానీ, బాధ పెట్టే వారికి , ఎలా తెలుస్తుంది?.

  • @antonioharris8354
    @antonioharris8354 5 ปีที่แล้ว +6

    That's a very beautiful womanwith a beautiful voice

  • @kumariguttula7112
    @kumariguttula7112 3 ปีที่แล้ว +4

    Ecellent song superb 🙏👌👍

  • @venkateswararao2159
    @venkateswararao2159 4 ปีที่แล้ว +3

    ఆత్రేయ గారు హాట్సాఫ్

  • @nischalachoppala3175
    @nischalachoppala3175 5 ปีที่แล้ว +7

    Amazing lyrics , heard 100 's of times

    • @RAJJDS
      @RAJJDS 4 ปีที่แล้ว

      Lakhs times

  • @kmrao06
    @kmrao06 4 ปีที่แล้ว +4

    ఈ పాట నచ్చలేదని dislike కొట్టిన మహానుభావులెవరో!

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +17

    మాను మాకును కాను... రాయీ రప్పను కాను ... మామూలు మనిషిని నేను.

  • @gangisettiprabhaker1665
    @gangisettiprabhaker1665 3 ปีที่แล้ว +3

    177 డిస్లైక్ కొట్టినవాల్లు మనుషులేనా అని నాకు సందేహం వస్తుంది.

    • @satyapenta1512
      @satyapenta1512 3 ปีที่แล้ว

      Kaane kadu vaallu manushulu kaadu

    • @YousufMohd-ud7fk
      @YousufMohd-ud7fk 3 หลายเดือนก่อน

      Vallaku Telugu radanukunta...

  • @Harikasworld1234
    @Harikasworld1234 7 ปีที่แล้ว +3

    అద్భుతమైన గీతం..గానం

  • @seshagiri4145
    @seshagiri4145 5 ปีที่แล้ว +4

    KV Mahadevan Athreya Sir ur great for ever Indian generation

    • @mvvsatyanarayana6981
      @mvvsatyanarayana6981 5 ปีที่แล้ว

      Super song

    • @satyapenta1512
      @satyapenta1512 3 ปีที่แล้ว

      Yes, they are a great combination. Beautiful tune for a difficult lyric. Only Mahadevan is capable of giving such a beautiful tunes to elevate the mood.

  • @SVJphotography
    @SVJphotography 8 ปีที่แล้ว +16

    Not from that generation, despite of that it is soothing for depressed hearts

  • @subhanishaik8332
    @subhanishaik8332 2 ปีที่แล้ว +1

    మనుమాకునుకాను,సూపర్,సాంగ్

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 ปีที่แล้ว +7

    Great song

  • @harinaidu3838
    @harinaidu3838 4 ปีที่แล้ว +4

    Old is gold every song is meaning

  • @hindi-old-songs-bammera
    @hindi-old-songs-bammera 3 ปีที่แล้ว +10

    పాటలో ఏముంది ?
    మానూ మాకును కాను !
    మనసు బయటపడేదాకా మనిషంటే ఏముంది ? ఒక రూపమే ! రాతి స్థంభంలా , శిలా శిల్పంలా అదో ఆకారమే ! కానీ , చేనూ చేమా కాదు , పుట్టా గుట్టా కాదు ఆ రూపం మనిషేనని ,మనసున్న మనిషేనని , తెలిసేదాకా మన దృష్టి మారదు ఈ అంశమే సారంగా ఆత్రేయ 'మానూ మాకును కాను' అనే ఈ పాట రాశారు .1964 లో విడుదలైన ' మూగ మనసులు ' సినిమాలోని ఈ పాటకు కె.వి మహాదేవన్ బాణీ కూర్చారు . అయితే , ప్రతిపాటకూ ఎప్పుడూ హుందాతనాన్నే పొదిగే సుశీల గొంతు పల్లెతనపు అమాయకత్వాన్నిఈ పాట నిలువెల్లా పలికించించింది. ఆ వైవిద్యాన్ని ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే !
    మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను
    మామూలు మణిసిని నేను , నీ మణిసిని నేను
    ఏ మనిషికైనా , తన మనసు గురించి తానే చెప్పుకోవాల్సి రావడమంత దయనీయ స్థితి మరేముంటుంది ? మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను ' అనడంలో వాటికి మనసే లేదని గానీ , వాటికి స్పందించడమే తెలియదనే భావనేదీ లేదు . చెట్లు కూడా స్పందిస్తాయన్నది తెలియని విషయమేమీ కాదు . కాకపోతే అవి మన భాషలో మాట్లాడవు . మనసు విప్పి ఏమీ చెప్పలేవు , మనతో కలసిపోవు , మనతో కలసి నడవలేవు అదీ సమస్య . అయితే ఆ అవరోధాలేవీ లేని మనిషై కూడా మామూలు మణిసిని నేను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్టు ? అవతలి వ్యక్తి తనను మామూలు మణిసిగా కూడా చూడటం లేదనే కదా !
    నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆశున్నాది
    కలలు కనే కళ్లున్నాయి అవి కలత పడితె నీళ్లున్నాయి // మానూ //
    పెమిదను తెచ్చి పొత్తిని యేసీ - సమురును పోనీ బెమ సూపేవా ?
    ఇంతా శేసి యెలిగించేందుకు , ఎనకాముందులాడేవా // మానూ //
    మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది
    మనసు తోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మళ్లా !
    మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net క్లిక్ చేయండి
    మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kj

  • @Haripot
    @Haripot 3 ปีที่แล้ว

    Kosigi. K. K. Satyanarayanra Rao. My best very very favorite song Smt. Jamuna gaari action adhbhutham. Edekaadu Aamenatana Aameye saati.

  • @satyasiva1662
    @satyasiva1662 4 ปีที่แล้ว +4

    Mooga Manasulu could have been a better movie if ANR and Jamuna are reborn and Savitri becomes old in the last scene instead of ANR and Savitri getting married. The story gives credence to the allegations of the people that they both have some illegal relationship which actually is not.

  • @sriramamurtykota121
    @sriramamurtykota121 7 หลายเดือนก่อน

    Superb action by Smt. Jamuna Garu to the very meanysong.

  • @sampoornavidya3428
    @sampoornavidya3428 6 ปีที่แล้ว +6

    wonderful song..
    soothing!

  • @kalyaniboppana2345
    @kalyaniboppana2345 ปีที่แล้ว +1

    Om Shanti legendary actress Jamuna Garu 🙏

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 5 ปีที่แล้ว +4

    Good song of P. Suseela garu

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว +3

    Hats off to Athreya garu for great lyrics.

  • @SastryCh-q5n
    @SastryCh-q5n ปีที่แล้ว

    Xlent song evergreen for heartiest wife and husband song in the world

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +7

    I LOVE THIS SONG

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 3 ปีที่แล้ว +2

    Heart touching lyrics

  • @kumari.chinta6953
    @kumari.chinta6953 3 ปีที่แล้ว +1

    Appati songs lo chala bavam daagi vuntundhi.

  • @hymarao5014
    @hymarao5014 2 ปีที่แล้ว

    మాను మాకు కాను
    రాయిప్పను కానేకాను
    మామూలు మణిసిని నేను
    నీ మణిసిని నేను
    మాను మాకు కాను
    రాయి రప్పను కానేకాను
    మామూలు మణిసిని నేను
    నీ మణిసిని నేను
    పాట
    నాకూ ఒక మనసున్నాది
    నలుగురిలా ఆశిస్తున్నాది
    నాకూ మనసులో
    కలలు కంటున్నది కళ్లున్నాయి
    అవి కలత పడితే నీళ్ళున్నాయి
    మాను మాకు కాను
    రాయి రప్పను కానేకాను
    మామూలు మణిసిని నేను
    నీ మణిసిని నేను
    పేమిదను తెచ్చి వత్తిని ఏసీ
    చమురును పోసి బెమ చూపేవా..ఆ..ఆ..ఆ.
    పెమిదను తెచ్చి వత్తిని ఏసి
    చమురును పోసి బెమ చూపేవా ఇంత చేసి
    ఎలిగేందుకు
    ఎనకముందూ లాడేవా
    మాను మాకు కాను రాయి
    రప్పను కానేకాను
    మామూలు మణిసిని నేను
    నీ మణిసిని నేను నీ మణిసిని నేను
    పాట upload by @NEERAJA_GARGEYA మణిసితోటి ఏళాకోళం ఆడుకుంటే
    బాగుంటాది మణిసితోటి ఆడపడుచుగా మా ఆడకోళం ఆడుకుంటే బాగుంటాది . మణిసిని నేను నీ మణిసిని నేను

  • @rajanbabu8720
    @rajanbabu8720 6 ปีที่แล้ว +4

    I am very sorry sada,i will not forget you in my life .it's my great mistake ,forgive me. srbabu,Warangal.

  • @phanikumar2995
    @phanikumar2995 ปีที่แล้ว

    Rayi Rapannu kanu mamolu manishini nenu

  • @evvenugopal1
    @evvenugopal1 6 ปีที่แล้ว +3

    Worth collection

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว

    Legendary lirics with the best meaning to heart touching ever.

  • @shashikalapooreddy6530
    @shashikalapooreddy6530 3 ปีที่แล้ว

    Supar chala bagondi xlent old is golden hit

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 11 หลายเดือนก่อน

    Ardhavantamina pata chala baga padaru Suseela garu...

  • @seshagiri4145
    @seshagiri4145 5 ปีที่แล้ว +4

    I'm feeling sad y I didn't born in ur era of1960-80 era

  • @prakashchintavenkata9270
    @prakashchintavenkata9270 2 หลายเดือนก่อน

    old is gold like this song

  • @fellowgoodie
    @fellowgoodie ปีที่แล้ว

    This song is so deeeeeeeeep.

  • @ShabbirAhmed-bp2hm
    @ShabbirAhmed-bp2hm 6 ปีที่แล้ว +3

    Raayini nadipinchu song

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 2 ปีที่แล้ว

    Excellent super all time great song

  • @munnolamanjula2607
    @munnolamanjula2607 6 ปีที่แล้ว +5

    Mingfull song

  • @ashokvemula7829
    @ashokvemula7829 6 ปีที่แล้ว +3

    Best song

  • @mukkamala1958
    @mukkamala1958 ปีที่แล้ว

    New songs devoid of meaning and soul

  • @prabhakarrao557
    @prabhakarrao557 7 หลายเดือนก่อน

    Extraordinary meaning full lyrics

  • @krishnareddyvummareddy4445
    @krishnareddyvummareddy4445 4 ปีที่แล้ว +4

    Until my death I cannot for get this song.Thanks Atreya. garu.

  • @kreddypk
    @kreddypk 7 ปีที่แล้ว +3

    మానూ మాకును కానూ...

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 5 ปีที่แล้ว +1

    Manchi bhava yukthamaina paata

  • @shamannaprabhakar5617
    @shamannaprabhakar5617 6 หลายเดือนก่อน

    Excllnt song

  • @naveenreddygottimukkala5201
    @naveenreddygottimukkala5201 4 ปีที่แล้ว +1

    sadharana padhalatho manasulopaliki velledhi Athreya

  • @gunakalageethavani435
    @gunakalageethavani435 9 ปีที่แล้ว +3

    nice sentiment song I love it

  • @dslrd40ysf22
    @dslrd40ysf22 5 ปีที่แล้ว +1

    Ee pata vintoo padukunte Prasanthamyna nidra mi sontham.

  • @kameswarich451
    @kameswarich451 11 หลายเดือนก่อน

    Exelent song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 6 ปีที่แล้ว +2

    VETY NICE SONG

  • @ramaraokuncham7136
    @ramaraokuncham7136 4 ปีที่แล้ว

    ఆదుర్తి హాట్ 'అప్

  • @bshiva6620
    @bshiva6620 4 ปีที่แล้ว +1

    my grandma loves this songs

  • @munnolamanjula2607
    @munnolamanjula2607 6 ปีที่แล้ว +3

    Song so nice

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    I like this kind of songs/& peoples/

  • @laxmant7273
    @laxmant7273 5 ปีที่แล้ว +2

    Old is gold

  • @dhevanshkrishna5631
    @dhevanshkrishna5631 3 ปีที่แล้ว

    Valuable..worthy..truth..wt else we can say..

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 ปีที่แล้ว

    Childhood days memories radio lo vinevaallam super song 👌👌

    • @kumaryemenkay2243
      @kumaryemenkay2243 2 ปีที่แล้ว

      I remember listening this song in 1964 at Malkangiri in radio

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 ปีที่แล้ว

    She resembles my mom and har friends👭👬

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 ปีที่แล้ว

    We never seen such as aadurti Subbarao sir movies. The greatest director was taken two movies with NTR those are dagudumoothalu and thodi needa. Also two movies in Hindi are Milan and darpan .

  • @fearlessgaming776
    @fearlessgaming776 3 ปีที่แล้ว

    Palakollulo tesaru kadu nice 👌

  • @JayaplT
    @JayaplT ปีที่แล้ว

    Old isgold

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 5 ปีที่แล้ว +1

    Super action jamuna mdm

  • @narisimhasimha2903
    @narisimhasimha2903 7 ปีที่แล้ว +2

    super Singh

  • @lakshmannemmadi2205
    @lakshmannemmadi2205 4 ปีที่แล้ว

    Super very nice 2 good 👍

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Nijamayina premaku nidharshanam/

  • @pad762
    @pad762 3 ปีที่แล้ว

    Amma maamma suseelamma

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 ปีที่แล้ว +2

    I like this song

  • @DeviDarling-ri2gr
    @DeviDarling-ri2gr 7 หลายเดือนก่อน

    Present2024 vintunna vallu vunnara natho patu

  • @annapoornad575
    @annapoornad575 8 ปีที่แล้ว +7

    I like the song v.much👌👌👌👌

  • @akhilaprincy9856
    @akhilaprincy9856 6 ปีที่แล้ว +1

    Supar

  • @hareeshcg8890
    @hareeshcg8890 5 ปีที่แล้ว

    Superb song👌👌👌👌👌👌👌

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 3 ปีที่แล้ว

    Super meaning in this song

  • @YAKUBPATANKHAN
    @YAKUBPATANKHAN 10 ปีที่แล้ว +10

    A SONG IN HIGHLY TELUGU LUCID LANGUAGE OF EVER GREEN CINI ARTIST JAMUNA--DR.P.Y.A.KHAN.

  • @kakianil4975
    @kakianil4975 6 ปีที่แล้ว +1

    nice song

  • @brahmanandamsingamaneni6364
    @brahmanandamsingamaneni6364 2 ปีที่แล้ว

    ఈసినిమా నిజం గపొగడమాటలుచాలకమూగయే

  • @KonetiRaja
    @KonetiRaja 2 ปีที่แล้ว

    4lanji.kandlu.kavali