ప్రతి రోజు ఉదయించే సూర్యుణ్ణి తాటి చెట్టు ఎక్కి చూసే మొదటి వ్యక్తి మన గౌడన్న. జై గౌడన్న. నీవు చల్లగా ఉండాలి. ప్రకృతి సిద్ధమైన దేవతలు తాగే సురాపానాన్ని పొద్దున్నే మాకు అందిస్తున్నందుకు. మా ఆరోగ్యాలు కాపాడుతున్నందుకు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రమణ గోగుల తెలుగుసినిమా పాటలలో ఓక కొత్తఓరవడి సృష్టించాడు ఆ తరువాత కనుమరుగైనది. ఇప్పుడు రామ్ మిరియాల ఆ ట్రెండ్ సెట్ చేసాడు.యూత్ మరియు అన్ని వయస్సుల వారి మనస్సులు ఆహ్లాదంగా ఉన్నాయ్ ఆ గొంతులో కరెంట్ ఉన్నది🎉
You r keeping telugu jaanapadam alive bro... i watched ur live performance a few weeks back and its a kickass show... keep singing jaanapadam songs where ever u perform and we keep loving ur songs more and more ... u simply rock
Biggest achievement was when you sang this song in prism pub, bringing desi local to western pub was lit 🙏. Great work by ashwin raman in mixing. It was good to meet you ram !! Amazing personality ❤
ఎంత పెద్ద సింగర్ అయిన ముందు అడుగు ఇచ్చిన పల్లె పదాన్ని మరువట్లేదు చుడు అదే ఇష్టం మాకు మీలో 🙏👍 ఏ మాటకు అ మాటే కానీ గీ పాట మాత్రం చాలా మత్తుగా ఉంది అన్న 😌😉
చాలా చాలా బాగుంది Brother'... చాలా funny గా వుంది. Music and Tune amazing... లిరిక్స్ అయితే చాలా చాలా చాలా బాగుంది... Plz ఇంకా ఇలాంటి music తో మంచి ఫన్నీ lyrics తో ఇలాంటి songs చేయండి.... Love U🎉🎉🎉🎉🎉
వంద అడుగులు చెట్టు🌴 ఎక్కి గౌన్లోలు గీసే కల్లు🥛 పై పాట రాసి-పడిన మీకు ధన్యవాదాలు రామ్ గారు🙏
గౌన్లోడు కాదు గౌన్లోళ్ళు
Goud సాబ్ అనాలి brother
గౌన్లోడు అది డిలేట్ చెయ్ బ్రో ఎందుకు అలా పెట్టడం తప్పు గౌడన్న అని పెట్టు
Edit as goud sab or gouds
నువ్వు కళ్ళు కార్మికుడివా
வாழ்த்துக்கள்....
வாழ்த்து கள்...
வாழ்க ...
சாணார் கள்...
வாழ்க ...
நாடார் கள்...
నాకెంతో ఇష్టమైన రామ్ మిరియాల గారి గానం మరియు నా మిత్రుడు బాలరాజు పులుసు నటించిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది.
ప్రతి రోజు ఉదయించే సూర్యుణ్ణి తాటి చెట్టు ఎక్కి చూసే మొదటి వ్యక్తి మన గౌడన్న.
జై గౌడన్న. నీవు చల్లగా ఉండాలి.
ప్రకృతి సిద్ధమైన దేవతలు తాగే సురాపానాన్ని పొద్దున్నే మాకు అందిస్తున్నందుకు. మా ఆరోగ్యాలు కాపాడుతున్నందుకు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కేశవ్ అన్న మీకు మా గౌడ సంఘం తరుపున మీకు 🙏🙏
Great song Jai Gouda anna laki...
Tq u
❤
💞
తాత కలలోకి కి వచ్చి అడగడం😄😄😄👌 సూపర్..మేనమామ పిల్ల నీయకుండా ఉంటడా😄🤝
" రామ్ మిరియాల"గొంతు అద్భుతం, అపూర్వం, అనంతం....అనిముత్యం... ఆ గొంతుకు శతకోటి వందనాలు....
buhuh
u
uh
huhh
🎉
Who is watching this song after Etv Event shoot out
I am 😢
Yes nenu kuda superb song ❤❤❤
Nuvve😂
ఇందులో ఎంతమంది టీవీలో షో చూసిన తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్ లో చూశారు చూసిన వాళ్ళు లైక్ చేయండి
It's me just now
Sridevi drama company lo performance chusinatarvata chusavallu oka like chayandi ❤😊
రామ్ మిరియాల గారూ ... మీ గొంతులో వున్న ఒకరకమైన జీర నాకు చాలా ఇష్టం
guddettaka guddanoppochindraa mamaa...
paata vinna....malli vinnaa...paata vinna kaasepaagi malli vinnaa.....woww the lyrics and the song are just ❤🔥
😅😅❤❤
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
Nenu kuuda🤣🤣
Am also Siri ..
Super....me too
అన్న నేను శెట్టి బలిజ కులానికి చెందినవాణ్ణి,
మీరు పాడిన పాట మా గుండెల్లో దాచుకుంటాం,🙏🤝
రమణ గోగుల తెలుగుసినిమా పాటలలో ఓక కొత్తఓరవడి సృష్టించాడు ఆ తరువాత కనుమరుగైనది. ఇప్పుడు రామ్ మిరియాల ఆ ట్రెండ్ సెట్ చేసాడు.యూత్ మరియు అన్ని వయస్సుల వారి మనస్సులు ఆహ్లాదంగా ఉన్నాయ్ ఆ గొంతులో కరెంట్ ఉన్నది🎉
ధన్యవాదాలు రామ్ అన్న ఈ పాటను మాకు అందించిన కొంత కల్లు గీతను ప్రాముఖ్యం లోకి తెస్తున్నారు
నీ వాయిస్ lo ఏదో కొత్తదానం ఉంది అన్న.... ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
లక్ష పోయిన లక్షణంగా ఉంటాం ... ✨
ప్రాణం పోయినా పోటీ గ ఉంటాం ... 💯
మాకు ఉన్న గుండె ధైర్యం ఇంకా ఎవరికి ఉండదు ... 💥⚡
💯💯💯
జై గౌడన్న ..
విశ్వకర్మ మీద కూడా ఒక పాట రాయండి అన్న
Very nice song by Ram miriyaala.. looking beautiful Keshavaram village
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
దేవతల సురపానకం, ఆరోగ్యదాయని, క్యాన్సర్ కణాలను కతం చేసే కల్లు పై వ్రాసిన మీకు మా గౌడన్నల తరుపున వేల వేల వందనాలు....
You r keeping telugu jaanapadam alive bro... i watched ur live performance a few weeks back and its a kickass show... keep singing jaanapadam songs where ever u perform and we keep loving ur songs more and more ... u simply rock
జై శెట్టిబలిజ మై ఫాదర్ ఈస్ కళ్ళు తీస్తారు✊✊✊
2:53 ayya baboy nuvvu siggu padaku🙈,sachipovalanpistundi..
Ram gaaru ithani place lo vere evvarinaina pettochu kadandi.
Avadra lyrics rasindiii songs ejat thisthundu, telugu songs antey oscar level gurthupetukondii
Whatta crazy song 😍😍😘😘super ram annna.... Pakka Telangana
You born with music anna.. something is there in your voice. Listening your song’s repeatedly..
అన్న మీరు పడే word's ante లిరిక్స్ చాలా అద్భతంగా గా ఉనాయి.... మనసూ హత్తుకునే ల ఉనాయి
Ram miryala ur super man , ur showing the nativity of Telangana in all of your songs . It's so welcoming for us.
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
🙏🙏🙏🙏🙏💐👌👌😍😍
MaGouds song 👌ram garu💐
Naku Kallu Taste teledhu anna But I'm Just vibing to this song
Bob Marley inspirations Laga undhi❤
same here man, i felt like Bob marley ganja vibe.
కల్లు పొద్దుగాల కల్లు తగేతే ఆరోగ్యానికి చాలా మంచిది. మందు health కీ మంచిది కాదు.❤❤🎉🎉🎉🎉రము మిర్య్యాల సాంగ్ అదుర్స్
షకలక శంకర్ పెడితే బాగుండు
ఇతని ఫేస్ inossent ga undi
no way anybody can imitate you Ram what a voice! i love it.
Oscar singer ...Ram anna ...Enka chala chala songs cheyali anna
Nice ur... Yes Hyderabadlooo damaaall Kallu thaagi senka naaakipothanru 🙄😀😀❤❤🇮🇳🙏🌹👍
I love your voice and songs!! Your performance on MahaShivatri for Sadhguru was amazing!! Thank you from USA 🙏🏼❤️
Boss is back with another blockbuster 🎉❤
ఇంగ్లీషు మందు లాగా పానానికి ప్రమాదం కాదు... కల్లు... దేవతలు మెచ్చిన ఆస్వాదించిన... సురాపానం...
Thagudu Thagaleyya maneddam anukunte....
Na dosth gaadu phone chesiii.... Beeruu thagudham annade.... ❤️❤️❤️💫🍾
Super and Excellent Voice 👌All the Best Ramu💐
Big fan of you r voice Anna..... 😍
Love.... From.
Komurambeem asifabad..... 😍
Telangana Anna.... 😍 😍
ee paata roju vintunna, and eppudu 2M reach ayyindi , you have to thank me bro...😅😂 alti song👌👌💛❤
Ram is highly & talanted ...! he should get more recognition..!
రాము అన్న మీ వాయిస్ సూపర్మీ పాటలన్నీ చాలా చాలా ఇష్టం
భలే ఉంది సాంగ్ అదుర్స్ 👍👌👌👌
After sridevi entha mandi chusaru
😂
Me 😂😂❤❤
What a voice, you are the real rockstar of Telangana songs❤ loved it
ఈ పాటలో నటించిన బలరాం చారి గారికి స్కందవి మరియు మిగతా పిల్లలకి కేశవరం లోని ఇంటికి శుభాభినందనాలు
Awesome song
kallu Thaaga shorts th-cam.com/users/shortsV_Y1ujz2T8Q?feature=share
Challa refreshing. Thank you for this localvocal..
Kallulocal..
idhi vinnaka maku kallu thagali anipistundi...Love Rambhai.
Biggest achievement was when you sang this song in prism pub, bringing desi local to western pub was lit 🙏.
Great work by ashwin raman in mixing.
It was good to meet you ram !! Amazing personality ❤
Excellent team work all the best 👍Keep rocking 💐💐💐💐💐
రామన్న ఇట్లాంటి పాటలు ఎన్నో పాడాలి
ఎంత పెద్ద సింగర్ అయిన ముందు అడుగు ఇచ్చిన పల్లె పదాన్ని మరువట్లేదు చుడు అదే ఇష్టం మాకు మీలో 🙏👍
ఏ మాటకు అ మాటే కానీ గీ పాట మాత్రం చాలా మత్తుగా ఉంది అన్న 😌😉
Kallu kosam Manchi Song padini Andhuku 🙏🏻🙏🏻🙏🏻 my brand kallu 😘😘😘
Ram anna ur voice is always refreshing even in late night it injects for instant relief❤❤❤
Hahaha kallu thagi pillanichina menamama evaru😂😂 such a fun n vibe song🎉 wanna see this making video😜
రమ్ garu super very nice👏 🥰🥳🤴🙏🙏🙏🙏🙏
Wow... Superb 👏👏👏
రామ్ రమణీయం.... ❤
గౌడన్న గౌడన్నా నీ గుండెలెన్ని పగిలినా
నీ గాయ్యాలెన్నడు మానవే.
నీ గోసలెన్నడు తీరవే..!!
TQ Prasadad Raju Bhai
Suggesting the song ..
Bagundi
BALA RAJU ANNA GOOD TO SEE IN FULL Length ROOL 🎉🎉🎉
TQ
థాంక్ యూ.మీ గొంతు చాలా బాగుంటుంది, ముఖ్యంగా పల్లెటూరి యాసకు. సాహిత్యం ఛలోక్తిగా ఉంది.😂దానమ్మ కోడి అమ్మమ్మ ఐంది😂🤣👏.మీ గొంతు మా తమ్ముడు పరిచయం చేశాడు.
The song is extraordinary Ram Anna
I love your lyrics Ram, for every songs......
Anna me voice super anna.. voice ki fidaa nenu .. ❤ malli thaaga... Kasepu agi malli thaaga..
Was missing this kind of songs of yours and ur back again awesome ❤
Etv event lo choosi , search chesi mari malli vinnanu. Bagundhi andi song. Just subscribed.
spr anna..my favorite kallu.fida ur song..
ఆ వాయిస్ లో ఉంది మ్యాజిక్
అట్లుంటది మన రామన్న మ్యూజిక్
Anna me song occinappatinuchi nenu daly kallu tagutunna 😅 mind changing song thank you sir
అన్నా.. లోకల్ సాహిత్యం వెస్ట్రన్ సంగీతం సూపర్ ..
Anna ni voice lo adho magic undha Anna
Song చాలా చాలా బాగుంది Anna garu
మీ వాయిస్ అదిరింది
Super song
Love this song ❤️
Thanks for putting a smile on my face 😊
మీ గొంతు బాగుంది sir ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది.
Ram miryala nuv telangana daimond anna mana slang culture ki rap songs tho manchi craze testhunnav
Dnt drunk in Hyderabad Kallu.. Otrws u said after some days ekkadunnaanu 😀😀😜🇮🇳🙏👍
తాగుడు తగలేయ్య మానేద్దం అనుకొని ❤❤
its great song with wonderful lyrics
😅 కల్లు తాగ.. మళ్లీ తాగ..
తాగడానికి కారణాలేంటి,
తాగిన తర్వాత అది మనకి చేసిన మేలేంటి..
Waahwah.. #Kallutaaga
#Rammiriyala 👏🙌🍻
Doctor lu cheptharu pra..
@@rajuvanga6165 cha... Cheppochaav le..
Simply super with revolutionary rhythm.
నమస్కారం అన్నగారు బాగున్నారా మీ పాటలు సూపర్👌👌👏👏 మీ చిరునవ్వుల చిలకమ్మా☺🦜
👌👌👌రామ్ మిరియాల గారు మళ్ళీ మీ వాయిస్ తో మ్యాజిక్ చేసారు 😊
Anna ni voice ki peeda fan anna❤
Ram namam enta madhuramo... Ram Anna nee patha kuda madhurameh
మీ వాయిస్ మరియు మంగ్లీ వాయిస్ లో మీలో అదో మ్యాజిక్ ఉంది...
మా నాన్న కూడా కల్లు గీస్తాడు. మేము గౌడ్స్...నేను నేర్చుకున్న ఎం లాభం వేరే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా.
Lovely song....listing repeatedly..
విన్నా...మళ్లీ విన్నా...కాసేపాగి మరల వింటున్నా....
Lovely song Ram Anna❤❤❤❤
చాలా చాలా బాగుంది Brother'... చాలా funny గా వుంది. Music and Tune amazing... లిరిక్స్ అయితే చాలా చాలా చాలా బాగుంది... Plz ఇంకా ఇలాంటి music తో మంచి ఫన్నీ lyrics తో ఇలాంటి songs చేయండి.... Love U🎉🎉🎉🎉🎉
Kallu Thaaaga malli thaaga ... superb
ThAnks Anna 🙏 for making me happy by listening to your voice…
Kallu ah మజాకా na... Super
Master piece ❤❤❤❤
Last expression is awesome
Loved it like anything ❤❤
What a fantastic voice ram bhai really u r exploring telangana culture with ur songs n voice 😍
guddettaka guddanoppochindraa mamaa...
Music super music vallaney ee paataki andham vacchindhi
Jai Goud💪🐯💪🐯💪🐯💪🐯💪🐯
Super anna folk song with foot tapping beats ❤❤❤ u never disappoint us ❤