పల్లెటూరు అంటే ఏలా ఉంటుందో తెలియాలంటే ఈ ఒక్క పాట వింటే చాలు 🥰 Congratulations🎉 Ram miryala anna and mangli akka మీరు ఇద్దరు కలిసి పాడరంటే ఈ పాట super hit అయిపోయింది అంతే 🥰😍
వసంత కోకిల లా..... పచ్చటి పైరు లా..... పసిపాప పాదము లా..... పున్నమి వెన్నెల లా.... చిన్ననాటి జ్ఞాపకం లా..... స్వచ్ఛమైన మల్లె పువ్వు లా..... ఆశీర్వదించే అమ్మ లా ..... అనుబంధం పంచె తోబుట్టువు లా .... ప్రేమను పంచే ప్రియురాలి లా..... ఈ పాట విన్నాక నాకు కలిగిన అనుభూతి తెలుగుభాషలోని వేల పదములు ఒకచోట కూర్చిన వర్ణింప లేను
పైసలు మాత్రమే కాదు పల్లె ప్రజల హృదయాలు వారి జీవన విధానం ప్రపంచానికి తెలియ చేయాలి అనే పట్టు దలతో ఉన్న దిల్ రాజు అన్న గారికి తెలంగాణ ఉద్యమ వందనాలు... మన మంగ్లి మన రామ్ మిరియాల మన భీమ్ మన కాసర్ల శ్యామ్ మన టిల్లు వేణు మన దిల్ రాజు బలగం మన సినిమా...మన పల్లె సినిమా.
ఊరు మా పల్లెటూరు....❤️ పల్లెటూర్లే (దేశాలకు) పట్టణాలకు పట్టు కొమ్మలు దేశవిదేశాల్లో ఎంతో మంది ఎన్నో రంగాల్లో, ఉద్యోగాల్లో రాణించిన వారందరూ ఆ స్థాయిల్లో ఉన్నారంటే పల్లెటూర్లలో వారి తల్లితండ్రులు చేసే కష్టం వల్లే...💯
ప్రతి ఒక్క లైన్ అన్న సూపర్ సాంగ్ అన్న ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాచిపెట్టి కొడుకిచ్చే ఏం లిరిక్ అన్న రచయిత కి పాడిన singers కి మీకు ఇంత మంచి పాట ని అందించిన భీమ్స్ గారికి ప్రత్యేకంగా చాలా కృతజ్ఞతలు అన్న ఇలాంటి పాటలు ఇంకా ఇప్పటి మూవీస్ లో రావాలని ఆశిస్తున్నా
పాట విని స్పందించిన ప్రతి ఒక్కరికి మరియు రోజు రోజుకు పాటను ప్రజలు ఆశీర్వదిస్తూ విజయవంతముగా ముందుకు తీసుకెళ్తున్నందుకు పాదాభివందనాలు ఇట్లు మీ బలగం కుటుంబ సభ్యులు
లక్ష్మీపురం అనే పల్లటూరు లో పుట్టిన నేను ....నాకే ఎన్నో జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చినందుకు .... బలగం టీమ్ కి ధన్యవాదములు...... మీ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను
"ఊరు పల్లెటూరు" ఏమిస్తే తీరునే నీ ఋణము నిన్ను తలచుకుంటే కన్నీటి సంద్రము.... భీమ్స్ అన్నా, శ్యామ్ అన్నా, రామ్ అన్నా, మంగ్లీ అక్కా పాట కోసం ప్రాణం పెట్టేసారు 🏞️🌿🌿
రామ్ మిరియాల అన్న కోసమే నేను ఈ పాట చూసాను , like కొడతాను, మంగిలితో నువ్వు పాట పాడకు అన్న,, మీరు అంటే మాకు చాలా గౌరవం అన్న, ,మంగిలి ఒక అవినీతి పరుడైన ఒక జలగతో కలిసి వుంటాది , అలాంటి అవినీతి పరులతో మీరు ఉండకండి . I AM PROUD TO BE FAN OF PAVAN KALYAN SIR.GOD🙏🏻🔥🙏🏻🔥💥💥😍🔥🙏🏻
ఇలాంటి పాటలు కావాలి ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇలాంటి పాటలు చూసినప్పుడు రైతుల మీద విలువ రైతు ఎంత గొప్ప అనేది ఇలాంటి పాటలు రైతే రాజు జై జవాన్ జై కిసాన్ 💯💯🤜🤛✊✊🙏🙏🙏 భీమ్ వారికి మిరియాల రామ్ గారికి మంగిలి గారికి నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ బై జబర్దస్త్ వేణు అన్న వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కాసర్ల శ్యాం అన్న ఒక్కసారి పల్లె జనాలకు కళ్లలో నీళ్లు నిండి ఆనంద బస్పాలు జాలువరుతున్నాయి..పల్లెని విడిచి పట్నం మీద మోజు పెంచుకున్న ప్రతి ఒక్క మనిసికి ఈ పాట అంకితం
పాట రాసిన వాళ్లకు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏 పల్లె ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు ఈ పాట రూపంలో.. సినిమా చూస్తున్నంతసేపు నాకు తెలియకుండానే నా కంటి నిండా నీరు వచ్చాయి.. మనిషి జీవితం చాలా చిన్నది 😔 ఉన్నన్ని రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలనినిపించింది
యాడికి పోయేనో నా పల్లె వాసన, బతుకు బాట పట్టి ఊరు బాట ఒదిలేసి శెల్కల నాట్లు పెట్టెడిది, తాటి శెట్టు కల్లు, బాయిల ఈత, దోస్తు గాల్ల తో బాతకానీ ఇడిషి పట్నం వచ్చి పాట్లు పడ్తున్నం. మళ్ళీ ఇంకో సారి నా పల్లె ని గుర్తు చేసిన మంగ్లి కి, రామ్ అన్న కి శేనార్తులు.
నేను ఎంబీఏ చేశాను చదువు అవ్వగానే ఊరిలోనే సెటిల్ అవ్వాలి అని అనుకున్న వ్యాపారం చేసుకుంటున్న ఈ పాట వింటుంటే నా చిన్నప్పటినుండి చూస్తున్న అన్ని ఇందులో ఉన్నాయ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఊళ్ళో పుట్టి ఇక్కడే స్థిరపడ్డాందుకు
ఎర్రటి ఎండలో పచ్చని పొలాల మధ్య ఉన్న మరిచెట్టు కిందా కూర్చొని ఈ పాట వింటూ నా అదృష్టం అనుకున్నాను మా ఊరిలో పుట్టడం గ్రమాం శివారెడ్డిగూడెం budhanpochampalli మండల
My father is from India and my mom from Ecuador ( South America) , but i Love this type of music , sincerely i don`t understand the lyrics , but i love the culture , the food , and the traditionaly clothes 👍😍 India The best.
కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుంధే కోడె ల్యాగల్లె యాప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ తాళౌ పోసుకుంధే నా నేల తాల్లె అలికి పూసుకుంటే ముగ్గు సుక్కల్నే సద్దు మూతల్నే సాగ బెట్టుకుంటే బాయి గిరక నా పల్లె హే, తెల్ల తెల్లని పాల ధార ఓలే పల్లె తెల్లారుతున్నదిరా గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగా మొగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేయేసినట్టేరా గోడ పక్కన ఉంటే కొండంత బలం ఉందిరా సల్లగాలి మోసుకొచ్చేరా సేను సెల్కల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు గడ్డిమోపులు కాల్వ గట్టు సేమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల... ఊరు పల్లెటూరు...దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు...దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే పెరుగుతున్న సంబరాల పంటపైరు వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ రామ రామ మావ అత్త బావ బాపు వారసల్లె ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒడిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మొగలు ఆడే ఆటలు అత్త కోదండ్ల కొట్లాటలు సాధిరి సెప్పలేని మొగాని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయబండి కాడ మాటలు వొచ్చే పోయేటోళ్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి తట్ట బుట్టలల్ల కూర తొక్కలు సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు మావి పూత కాసినట్టే మనుషులు ఊరంటే రోజు ఉగాది సచ్ఛేదాక ఉంటది యాది ఊరు నా ఊరు...దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు...దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే పెరుగుతున్న సంబరాల పంటపైరు వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ రామ రామ మావ అత్త బావ బాపు వారసల్లె ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒడిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె
Today I'm watching movie పక్క మన తెలంగాణ సినిమా మన తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా 💓💓🙏 దయచేసి చూడండి తెలంగాణ జీవితం మన ప్రేమా అప్యతా బావలు అక్కలు చెల్లెళ్లు తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా .. 💓💓💓💓💓💓తాతా 😭💓💓💓💓 I miss you lot thatha I love you forever 😭
ఈ పాట వెంటుంటే ఒక్కసారి 20 సవచ్చరాల క్రితం పల్లెటూరు గుర్తుకు వచ్చింది ఒక్కపుడు మర్రి చెట్టు కింద ఒకే గుడుల ఉండేవాళ్ళం ఈపుడు చి దీనమ్మ మనాషులేన అనిపిస్తనది ......
నా ఊరు యెంత దూరం ఉన్న జాతరకు పోతం.. ఎండా కాలం మా దొస్తుల బత్తాయి తోటలలో కుసోని తాటి కల్లు తాగుతూ పాత ముచ్చట్లు కష్ట సుఖాలు బాధలు పంచుకుంటాం..పల్లె అమ్మలెక్క
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మన దేశాన్ని వదిలి వేరే దేశంలో జీతానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా వాళ్ల అమ్మ నాన్న వాళ్ల ఊరు గుర్తు వచ్చేలా చేసారు . మంగ్లి , రామ్ గారు పాటకు ప్రాణం పోసారు.
స్వచ్చమైన పల్లెటూరి మట్టి మనుషుల అచ్చమైన శ్రమైక జీవన మకరందాన్ని , ఆప్యాయత, అనురాగాల పలకరింపులు ,మరచిపోని మదుర జ్ఞాపకాలు పాట ద్వార గుర్తు జేసిన 'దిల్ రాజ్ 'టీం శణార్తులు.
@@komakulakumar1347 కొలనూరు, రాజన్నసిరిసిల్ల ☺️. ఆ ముసలి తాత ఎక్సలెంట్ యాక్టింగ్, క్లైమాక్స్ అందరూ ఏడుస్తారు నిజంగా ఒక మంచి పల్లెటూరి మూవీ 🧡🧡వేణు అన్నకి మంచి బ్రేక్ ఈ మూవీ.. అన్ని సాంగ్స్ హైలెట్ ఉంటాయి ఇందులో... నిజంగా వీ ఆర్ వెయిటింగ్ 😍
Ooru palleturu deeni teere Amma teeru👌👌👌(mamuliga ledu) High quality lyrics, singers and music superrrr. Maa Village and naa old days remind chesindi. ❤️❤️
I left my village because of job purposes, when ever I remember my village I just come and listen this kind of village songs. It feels happy. now this is also added in my playlist🙂
I left my Village because of job purposes,When evar I Remember my Village l Just come and listen this kind of villages song it fells I'm Happy and this now this is also add addieni in my playlist for ❤️
పల్లెలు కనుమరుగైపోయినా ఈ పాట రూపంలో బతికే ఉంటుంది 🙏 భీమ్స్ గారు మీ కంపోజిషన్ మరియు పాటకు తగ్గట్టు గాయకుల ఎంపిక బాగుంది.. చక్కటి చిక్కటి పెరుగు లాంటి సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్ గారికి నా నమస్కారం 🙏
పాటల్లో మాత్రమే మిగిలిన పల్లెలు..,ఊర్లలో బంధాలు,మాటలు, పాటలు,పశువులు అన్ని ఇపుడు పాటల్లో మాత్రమే చూస్తున్నాం.... మళ్ళీ అలా కల్మషం లేని పల్లె బంధాలు రావాలని కోరుకుంటూ.... మీ పాటకు శతకోటి వందనాలు...,🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
One of the best emotional creation specially people who came from this background and staying faraway from native they can understand the actual pulse of this tune and lyrics ... Realt hearttouching one ❤️❤️❤️❤️
భీమ్స్ అన్న..... నీ కంపోసింగ్ కి నేను పెద్ద అభిమానిని నీకు..... నువ్వు ఇంకా ఇంకా గొప్ప మ్యూజిక్ కంపోజర్ వి అవ్వాలి అన్న.... గుడ్ లక్ బ్రదర్ 🙏🙏🙏 From వైజాగ్
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
Khuesmm &
1😊11😅😊😂😂❤ 3:56
@@putlagarisaritha😅 1:43 1:44 to ú😮😅
@@putlagarisarithaand99
😊@@erannatagaram4659
పొట్టకూటికోసం గల్ఫ్ దేశం అచ్చిన నాకు, ఈ పాటతో నా పల్లెను కళ్ళల్లో కదిలేలా జేసిర్రు🙏🙏
NBC
9so999fdo99 weie99 s8s89 e99b👍👌✋🖐️
అచ్చ తెలుగు పద జాలం తో రాసిన మిత్రులు కాసర్ల శ్యామ్ కి కృతజ్ఞతలు
పల్లెటూరు అంటే ఏలా ఉంటుందో తెలియాలంటే ఈ ఒక్క పాట వింటే చాలు 🥰
Congratulations🎉 Ram miryala anna and mangli akka మీరు ఇద్దరు కలిసి పాడరంటే ఈ పాట super hit అయిపోయింది అంతే 🥰😍
Exactly 💯
గాయని గాయకుల గాత్రం ఒక అద్భుతమైతే అక్షరాల అల్లిక అత్యద్భుతం అమోఘం..... బలగం టీమ్ కి నా కృతజ్ఞతలు..... 💐💐
నా కళ్ళలో కన్నీళ్ళే ఈ పాటకు ధన్యవాదాలు కృతజ్ఞతలు
భీమ్స్ కంపోజిషన్ కి,
కాశర్ల శ్యామ్ లిరిక్స్ కి,
రామ్, మంగ్లీ గాత్రానికి,
టిల్లు వేణు డైరెక్షన్ కి,
దిల్ రాజు నిర్మాణానికి 🙏🙏🙏🙏🙏
పాట అద్భుతం...
Yggtnlm4j ⁰
Ou
9
Miru supar anna
Bham. Vjya.. Tska.. Anana
వసంత కోకిల లా.....
పచ్చటి పైరు లా.....
పసిపాప పాదము లా.....
పున్నమి వెన్నెల లా....
చిన్ననాటి జ్ఞాపకం లా.....
స్వచ్ఛమైన మల్లె పువ్వు లా.....
ఆశీర్వదించే అమ్మ లా .....
అనుబంధం పంచె తోబుట్టువు లా ....
ప్రేమను పంచే ప్రియురాలి లా.....
ఈ పాట విన్నాక నాకు కలిగిన అనుభూతి తెలుగుభాషలోని వేల పదములు ఒకచోట కూర్చిన వర్ణింప లేను
ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు..
ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క..
ఇగ పొద్దు పొద్దునే మొదలెట్టినావోయి..
నీ పాసుగాల..
కోలో నా పల్లే.. కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే.. కోడె లాగల్లే
యాప పుల్లల.. చేదు నమిలిందే
రామ రామ రామ రామా
తలకు పోసుకుందే.. నా నేల తల్లే
అలికి పూసుకుందే.. ముగ్గు సుక్కల్లే
సద్ది మూటల్లే.. సగ బెట్టుకుందే..
బాయి గిరక.. నా పల్లే...
హేయ్.. తెల్లా తెల్లాని పాల దారలల్ల..
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన..
జంటగ మోగుత ఉంటాయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే.. దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోధా పక్కన ఉంటే.. కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా.. సేను సెలకల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మలా.. రాలుతున్న పూల సప్పట్లు
గడ్డి మోపులు.. కాల్వ గట్టులు..
సెమట సుక్కల్లొ తడిసిన.. ఈ మట్టి గంధాలు
ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు
కొంగులోనా దాసిపెట్టీ.. కొడుకు కిచ్చే ప్రేమ వేరు
ఊరూ పల్లెటూరు.. దీని తీరే కన్న కూతురు
కండ్ల ముందే.. యెదుగుతున్నా సంబరాల పంట పైరు
వంద గడపలా మంద నా పల్లే
గోడ కట్టని గూడు నా పల్లే
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే
రామ రామ రామ రామా
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలొ ఒదిగిన పూల దండల్లే.. రంగుల సింగిడి పల్లే
ఆలు మొగలు ఆడే ఆటలూ.. అత్త కోడండ్ల కొట్లాటలూ
సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ
రచ్చ బండ మీద ఆటలూ.. ఛాయబండి కాడ మాటలూ
వొచ్చి పోయెటోల్ల మందలించుకొనే.. సంగతే గమ్మతీ
తట్టబుట్టలల్ల కూరతొక్కులూ.. సుట్ట బట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు..
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగదే.. సచ్చేదాక ఉంటంది యాది
ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు
కొంగులోనా దాసిపెట్టీ.. కొడుకు కిచ్చే ప్రేమ వేరు
ఊరూ పల్లెటూరు.. దీని తీరే కన్న కూతురు
కండ్ల ముందే.. యెదుగుతున్నా సంబరాల పంట పైరు
వంద గడపలా మంద నా పల్లే
గోడ కట్టని గూడు నా పల్లే
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే
రామ రామ రామ రామా
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలొ ఒదిగిన పూల దండల్లే.. రంగుల సింగిడి పల్లే..!
Palle pata chala bagundi
Thank you for lyrics
❤
ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు..
ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క..
ఇగ పొద్దు పొద్దునే మొదలేట్టినావోయి..
ని పాసుగాల..
Thank you for lyrics
ఈ పాట పల్లెటూరు నుంచి వినవాళ్ళు చూసిన వాళ్లకు లైక్ పల్లెటూరు జానపదంలా ఉంది సూపర్ సాంగ్ 👌 🙏🙏
Folk music అంటే ఓన్లీ మంగ్లీ తోనే ఈ పాట అద్భుతంగా వచ్చింది ఇంకా అద్భుతంగా కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి తెలంగాణ పల్లెటూరి పదాలు చాలా అందంగా ఉంది
Hmmm
పల్లెటూరి పాటలు ఇష్టం ఉన్నవాళ్లు ఒక్క👍
ఈ పాట ఎంత మంది కి నచ్చింది రామ్ మిరియాల వాయిస్ మరియు లిరిక్ చాలా బాగున్నాయి 👍👍
పల్లెటూరు జానపదాలు పల్లెటూరు అద్భుతంగా ఉన్నాయి,
@@peddaiahmalyala8368 uuio
@@peddaiahmalyala8368 you will
@harishtv9925 ఈ ఛానల్ కూడా support chandee plz
@@addagarlajaswik6687
Mi mi
పాట వింటుంటే ఒళ్ళు పులకరించింది పోతుంది... చాలా అద్భుతంగా ఉంది... పాట చూస్తున్నంత సేపు అందులోనే ఉన్నానేమో అనిపించింది..👌👌👍🙏
Ha
Hi
Hii😊
Really
Uiu😊😊😊😊😊😊😊😊uhhk9@@kurubakkmuralikk1912
ఈ పాట గల్ఫ్ లో ఉన్న మా లాంటి వాళ్ళు మన సిటిల్లో బ్రతికే వాళ్ళు విన్న ప్రకతిఒక్కరు మళ్ళీ మళ్ళీ కచ్చితంగా వింటారు అంత అద్భుతంగా ఉంది 🙏🏻
తెలంగాణ మట్టి వాసన గుప్పుమంది.... రామ్ మిరియాల గొంతు అత్బుతం,అమోగం.... ఆయన గొంతు కు మహా వందనం.....
t)
తెలంగాణ బిడ్డ బీమ్స్ సిసిరోలియో.... ఒక లైక్ కొట్టండి
పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిదని అంటారు ఎక్కడ ఉన్నా మనం పుట్టిన ఊరు మరవద్దు సాంగ్ సూపర్ ❤️
🎉🎉🎉
😊
పైసలు మాత్రమే కాదు పల్లె ప్రజల హృదయాలు వారి జీవన విధానం ప్రపంచానికి తెలియ చేయాలి అనే పట్టు దలతో ఉన్న దిల్ రాజు అన్న గారికి తెలంగాణ ఉద్యమ వందనాలు...
మన మంగ్లి
మన రామ్ మిరియాల
మన భీమ్
మన కాసర్ల శ్యామ్
మన టిల్లు వేణు
మన దిల్ రాజు
బలగం మన సినిమా...మన పల్లె సినిమా.
Nice
Mgsdhu
Ugtbxuxud j❤️👌🙂👍
Mthint!
5
ఊరు మా పల్లెటూరు....❤️
పల్లెటూర్లే (దేశాలకు) పట్టణాలకు పట్టు కొమ్మలు దేశవిదేశాల్లో ఎంతో మంది ఎన్నో రంగాల్లో, ఉద్యోగాల్లో రాణించిన వారందరూ ఆ స్థాయిల్లో ఉన్నారంటే పల్లెటూర్లలో వారి తల్లితండ్రులు చేసే కష్టం వల్లే...💯
Supar👍👍👍
@@sambaiahpasra455
Ok
😢🎉eve v FC@@veerahimabindukandula9679
కట్టిపడేస్తాయి..నా ఊరు గుర్తొచ్చి నేను నా ఊరులో వుంటే బాగుండును అనిపిస్తది👌 🙏🙏
ప్రతి ఒక్క లైన్ అన్న సూపర్ సాంగ్ అన్న ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాచిపెట్టి కొడుకిచ్చే ఏం లిరిక్ అన్న రచయిత కి పాడిన singers కి మీకు ఇంత మంచి పాట ని అందించిన భీమ్స్ గారికి ప్రత్యేకంగా చాలా కృతజ్ఞతలు అన్న ఇలాంటి పాటలు ఇంకా ఇప్పటి మూవీస్ లో రావాలని ఆశిస్తున్నా
పాట విని స్పందించిన ప్రతి ఒక్కరికి మరియు రోజు రోజుకు పాటను ప్రజలు ఆశీర్వదిస్తూ విజయవంతముగా ముందుకు తీసుకెళ్తున్నందుకు పాదాభివందనాలు
ఇట్లు
మీ బలగం కుటుంబ సభ్యులు
Anna🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌
anna your name is true strange. I liked it
Yes
మీ సంగీతం చాలా ఆహ్లాదకరంగా ఉంది అండి
Hai anna
లక్ష్మీపురం అనే పల్లటూరు లో పుట్టిన నేను ....నాకే ఎన్నో జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చినందుకు .... బలగం టీమ్ కి ధన్యవాదములు......
మీ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను
Srikakulam maa medha palakonda daggara
Super
Balagam cinema 📽️ super ❤
"ఊరు పల్లెటూరు"
ఏమిస్తే తీరునే నీ ఋణము
నిన్ను తలచుకుంటే కన్నీటి సంద్రము....
భీమ్స్ అన్నా, శ్యామ్ అన్నా, రామ్ అన్నా,
మంగ్లీ అక్కా పాట కోసం ప్రాణం పెట్టేసారు 🏞️🌿🌿
మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతి అంత బాగా రాసారు పాడారు...❤❤
ఇప్పటికీ వంద సార్లు విన్నా..ఈ పాట..
ఇంకో వెయ్యి సార్లు వినాలనిపిస్తుంది..
Seme filing anna
S
S
Anna enni saarlu vinna thakkuve mana Telangana pakruthi gurinchi
mind Lo undipoendi
రామ్ మిరియాల అన్న కోసమే నేను ఈ పాట చూసాను , like కొడతాను, మంగిలితో నువ్వు పాట పాడకు అన్న,, మీరు అంటే మాకు చాలా గౌరవం అన్న, ,మంగిలి ఒక అవినీతి పరుడైన ఒక జలగతో కలిసి వుంటాది , అలాంటి అవినీతి పరులతో మీరు ఉండకండి . I AM PROUD TO BE FAN OF PAVAN KALYAN SIR.GOD🙏🏻🔥🙏🏻🔥💥💥😍🔥🙏🏻
Yes
Evaru aa avanithiparudu
ఇలాంటి పాటలు కావాలి ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇలాంటి పాటలు చూసినప్పుడు రైతుల మీద విలువ రైతు ఎంత గొప్ప అనేది ఇలాంటి పాటలు రైతే రాజు జై జవాన్ జై కిసాన్ 💯💯🤜🤛✊✊🙏🙏🙏
భీమ్ వారికి
మిరియాల రామ్ గారికి
మంగిలి గారికి
నిర్మాత దిల్ రాజు
డైరెక్టర్ బై జబర్దస్త్ వేణు అన్న వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భీమ్స్ అన్న...
అధరగొట్టిండు....
Lyrics, Singing, Camera, editing
అద్భుతంగా ఉన్నాయి...
👌👌👌👍💐💐💐
పల్లెటూరు లో ఉంటే ఆ సంబురం వేరొ. ఎటు పోయిన తిన్నవార. ఎటు పోతున్నావ్ ర అంటారు. ఆ పంట పొలాలు. పచ్చని ప్రకృతి. ఎం ఇచ్చి కొనగలం స్వచ్ఛమైన గాలిని❤️❤️❤️.
చాలా రోజుల తర్వాత ఇంత చక్కని పాట వినడం .
చాల అద్భుతంగా అనిపించింది....
కాసర్ల శ్యాం అన్న ఒక్కసారి పల్లె జనాలకు కళ్లలో నీళ్లు నిండి ఆనంద బస్పాలు జాలువరుతున్నాయి..పల్లెని విడిచి పట్నం మీద మోజు పెంచుకున్న ప్రతి ఒక్క మనిసికి ఈ పాట అంకితం
100గడప లా మంద నా పల్లె, గోడ కట్టని గూడు నా పల్లె.😍😍😍
Mangli గారి పాటల్లో first time నచ్చిన పాట. రామ్ గారు Super 💟
పాట రాసిన వాళ్లకు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏 పల్లె ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు ఈ పాట రూపంలో.. సినిమా చూస్తున్నంతసేపు నాకు తెలియకుండానే నా కంటి నిండా నీరు వచ్చాయి.. మనిషి జీవితం చాలా చిన్నది 😔 ఉన్నన్ని రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలనినిపించింది
పల్లె పదాలకు ప్రాణం పోసిన సింగర్స్ కు రచయితలకు దండాలు 🙏🙏🙏🙏 పల్లె విధానాలను తల్లి తో పోల్చి చిన్ననాటి గుర్తులు నిజంగా ధన్యవాదములు 💐💐🙏🙏🙏
S
🙏🙏🙏
సూపర్ పాట, ఈ పాటకోసం పనిచేసిన ప్రతిఒక్కరికి పాదాభివందనములు 👌👏👏🤝💐🙏
ఈ పాట చూసే ప్రతి ఒక్కరు ఈ పాట వాళ్ల విలేజ్ గురించే అనుకుంటారు పాట చాలా బాగుంది 🎹🎼🥁మ్యూజిక్ సూపర్
Yes
loveyou anna😊
Niceee
2wee7cà up by
@@dasaganivenkygoud759 👌
యాడికి పోయేనో నా పల్లె వాసన, బతుకు బాట పట్టి ఊరు బాట ఒదిలేసి శెల్కల నాట్లు పెట్టెడిది, తాటి శెట్టు కల్లు, బాయిల ఈత, దోస్తు గాల్ల తో బాతకానీ ఇడిషి పట్నం వచ్చి పాట్లు పడ్తున్నం. మళ్ళీ ఇంకో సారి నా పల్లె ని గుర్తు చేసిన మంగ్లి కి, రామ్ అన్న కి శేనార్తులు.
నా చిన్న నాటి నానమ్మ తతయ్యలు ఆ పల్లెటూళ్ళ కళ్ళ ముందు కదిలించిన మీకు ధన్యవాదాలు
నేను ఎంబీఏ చేశాను చదువు అవ్వగానే ఊరిలోనే సెటిల్ అవ్వాలి అని అనుకున్న వ్యాపారం చేసుకుంటున్న ఈ పాట వింటుంటే నా చిన్నప్పటినుండి చూస్తున్న అన్ని ఇందులో ఉన్నాయ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఊళ్ళో పుట్టి ఇక్కడే స్థిరపడ్డాందుకు
ఎర్రటి ఎండలో పచ్చని పొలాల మధ్య ఉన్న మరిచెట్టు కిందా కూర్చొని ఈ పాట వింటూ నా అదృష్టం అనుకున్నాను మా ఊరిలో పుట్టడం గ్రమాం శివారెడ్డిగూడెం budhanpochampalli మండల
Kaasarla shyam anna నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
I am Big fan of Singer Ram Miryala... పాటకే అందాన్ని తెచ్చారు....
also mangli kooda bhayya
Super song dear
ఈ పాట వింటుంటే నా తెలంగాణ సంస్కృతి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో కనపడుతుంది
ఇలాంటి లిరిక్స్ కు ఆస్కార్ ఇవ్వచ్చు. కచ్చితంగా జాతీయ ఉత్తమ సాంగ్ అవుతుంది. పాటలో చాలా స్వచ్ఛత ఉంది.పాట రాసిన వారికీ ధన్యవాదములు 🙏
My father is from India and my mom from Ecuador ( South America) , but i Love this type of music , sincerely i don`t understand the lyrics , but i love the culture , the food , and the traditionaly clothes 👍😍 India The best.
Tq bro...
So, you are also from kilasam kada bro
TQ for love us Indians culture
Comstas senior
Come to India
All the best entire cast and crew
భీమ్స్ అన్న...
అధరగొట్టిండు....
Lyrics, Singing, Camera, editing
అద్భుతంగా ఉన్నాయి...
👌👌👌👍💐💐💐
ఈ పాట మన పల్లెటూర్లలో ఉండే ప్రతి ఒక్కరికీ అంకితం ,వినసొంపైన పాట ,అమ్మ పాట ,పల్లెటూరు పాట ♥️🙏
పట్నం లో వున్న వాళ్ళకి. ఈ పాట విన్నపుడు. నేను పల్లెటూరులో వుంటే బాగుండును అనిపిస్తది
Same feeling Andi...maku village ante teliyadu
@@aregehema7978 😮
@@aregehema7978 evaraina thelisina friends vunte oka sari palleturu ki. Vellu
పల్లె రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.... superb song
Super song
చాలా బాగా తీశారు వేణు గారు
పాటలోని పదాలు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
ఈ పాట మా ఊరిలో తీసినందుకు ధన్యవాదాలు
❤️❤️❤️ ye village anna
కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుంధే కోడె ల్యాగల్లె
యాప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ
తాళౌ పోసుకుంధే నా నేల తాల్లె
అలికి పూసుకుంటే ముగ్గు సుక్కల్నే
సద్దు మూతల్నే సాగ బెట్టుకుంటే
బాయి గిరక నా పల్లె
హే, తెల్ల తెల్లని పాల ధార ఓలే
పల్లె తెల్లారుతున్నదిరా
గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగా
మొగుతా ఉంటాయిరా నాగలి
భుజాన పెట్టుకుంటే
దోస్తులు చేయేసినట్టేరా
గోడ పక్కన ఉంటే
కొండంత బలం ఉందిరా
సల్లగాలి మోసుకొచ్చేరా
సేను సెల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల
చప్పట్లు గడ్డిమోపులు కాల్వ
గట్టు సేమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల...
ఊరు పల్లెటూరు...దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు...దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే పెరుగుతున్న సంబరాల పంటపైరు
వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ రామ రామ మావ
అత్త బావ బాపు వారసల్లె
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒడిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లె
ఆలు మొగలు ఆడే ఆటలు
అత్త కోదండ్ల కొట్లాటలు సాధిరి సెప్పలేని మొగాని తిప్పలే తిప్పలు
రచ్చబండ మీద ఆటలు ఛాయబండి
కాడ
మాటలు
వొచ్చే పోయేటోళ్ల మందలిచ్చుకునే
సంగతే గమ్మతి
తట్ట బుట్టలల్ల కూర తొక్కలు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు చేతనైన
సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుషులు
ఊరంటే రోజు ఉగాది
సచ్ఛేదాక ఉంటది యాది
ఊరు నా ఊరు...దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు...దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే పెరుగుతున్న సంబరాల పంటపైరు
వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ రామ రామ మావ
అత్త బావ బాపు వారసల్లె
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒడిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లె
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట సూపర్
❤❤❤❤❤🎉🎉🎉
Super
Tqq
. super
మస్తుగున్నై లిరిక్స్...💐💐💐👏👏👏👏
పల్లెటూరు అంటెనే పాటకు కొదువ ఉండది.. పదాలకు కొరత ఉండది.. ఏం చూసినా దానికో ఘనమైన చరిత్ర ఉంటది.. అదే పల్లెతల్లి గొప్పతనం...
Today I'm watching movie
పక్క మన తెలంగాణ సినిమా
మన తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన
సినిమా 💓💓🙏
దయచేసి చూడండి తెలంగాణ జీవితం మన ప్రేమా
అప్యతా బావలు అక్కలు చెల్లెళ్లు తల్లిదండ్రులు
చూడాల్సిన సినిమా ..
💓💓💓💓💓💓తాతా 😭💓💓💓💓
I miss you lot thatha I love you forever 😭
తొలకరి వాన చినుకుకి తడిసే మట్టివాసన ముందు ఏ పరిమళం సరితూగదు...ఆ గుబాళింపు ఎంత మధురమో ఈ పాట అంత సుమధురంగా ఉంది..లిరిక్స్ కి చక్కటి గాత్రం తోడుంది...👌👌👌
ఊరు అంటే ఉగాది... సచ్చెదాక ఉంటాది యాది....ప్రతి అక్షరం ఒక అద్భుతం. పాట రాసిన వారికి పాదాభివందనాలు
😔..❤️
ఈ పాట వింటుంటే మా ఊర్లో జరిగిన విషయాలు చాలా గుర్తుకు వస్తున్నాయి ❤️
పల్లె అందాలు, అనురాగాలు, ఆనందాలు...వేరే గుర్తు చేసినందుకు ధన్యవాదాలు... పాట, చిత్రీకరణ అత్భతం...😍💯👌🌹
love from Bangladesh
joy telugu 😍😍
জয় বাংলা জয় বাঙালি।
Thank you very much bro for loving our Telugu songs
ఊరు గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి
గొప్ప పాట
Nijam
పాట రాసిన వారికి పాడిన వారికి మీ టీం సభ్యులకి అందరికి ధన్యవాదములు చాలా బాగుంది 🙏🙏😘
Super
Exllent Ammalaanti manchimansuuna paeltruluu......
@@uppalaguptapusrinvas84031q1q1
As À
s
ఈ పాట వెంటుంటే ఒక్కసారి 20 సవచ్చరాల క్రితం పల్లెటూరు గుర్తుకు వచ్చింది ఒక్కపుడు మర్రి చెట్టు కింద ఒకే గుడుల ఉండేవాళ్ళం ఈపుడు చి దీనమ్మ మనాషులేన అనిపిస్తనది ......
సిట్టి bussy life lo పడి ఇటువంటి పాటలు వింటే కాని తేలియడం లేదు పల్లేట్టురు విలువ tq balagam team❤❤❤
నా ఊరు యెంత దూరం ఉన్న జాతరకు పోతం.. ఎండా కాలం మా దొస్తుల బత్తాయి తోటలలో కుసోని తాటి కల్లు తాగుతూ పాత ముచ్చట్లు కష్ట సుఖాలు బాధలు పంచుకుంటాం..పల్లె అమ్మలెక్క
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మన దేశాన్ని వదిలి వేరే దేశంలో జీతానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా వాళ్ల అమ్మ నాన్న వాళ్ల ఊరు గుర్తు వచ్చేలా చేసారు . మంగ్లి , రామ్ గారు పాటకు ప్రాణం పోసారు.
చాలా బాగా ఉంది నాకు బాగా నచ్చినది సూపర్ పల్లెటుర్ లో మనిషిలు ఒక్కకోసం ఒక్కర్
Maangli .....One Women Army
...gr8 voice....im her fan from Maharashtra
Apart from all... Huge Respect 🙏🙏for Kasarla Shyam Garu.. extraordinary lyrics..
స్వచ్చమైన పల్లెటూరి మట్టి మనుషుల అచ్చమైన శ్రమైక జీవన మకరందాన్ని , ఆప్యాయత, అనురాగాల పలకరింపులు ,మరచిపోని మదుర జ్ఞాపకాలు పాట ద్వార గుర్తు జేసిన
'దిల్ రాజ్ 'టీం శణార్తులు.
చాలా బాగుంది పాట అచ్చ తెలుగుదనంలో ఉంది 👍👍👍
Very beautiful song
Superb voice రామ్ మిరియాల గారు మరియు మంగ్లి గారు . మా లాంటి పల్లెటూరి ప్రజలకి ఇలాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం
అందమైన ఊరు మన పల్లెటూరు 🙏🙏🙏🙏🙏
పలే జానపదం ఏరయి పారుతూ ఉంది ఈ పాటలో.... అద్భుతంగా.....
మంగ్లి గారూ... మీ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు వుంది... ❤️
సొంత ఊరు ఒధీలి రావాలని ఎవరికుంటది బ్రో పరిస్థితులు అలా వదిలేలా చేస్తాయి😢😢తలుచుకుంటే బాధేస్తుంది అమ్మానొదిలొచ్చిన పిల్లదిలా ఏడుపు మొదలైతది😢😢
చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి అని కోరుకుంటున్నా...థాంక్స్ to బలగం టీం
మా ఊరిలోనే షూటింగ్ అయ్యింది 😍 all the best venu bayya.💐
Avuru
@@sathishvarikola5298 Klnr
Avuru
@@komakulakumar1347 కొలనూరు, రాజన్నసిరిసిల్ల ☺️. ఆ ముసలి తాత ఎక్సలెంట్ యాక్టింగ్, క్లైమాక్స్ అందరూ ఏడుస్తారు నిజంగా ఒక మంచి పల్లెటూరి మూవీ 🧡🧡వేణు అన్నకి మంచి బ్రేక్ ఈ మూవీ.. అన్ని సాంగ్స్ హైలెట్ ఉంటాయి ఇందులో... నిజంగా వీ ఆర్ వెయిటింగ్ 😍
Kolanoora idi song
Ooru palleturu deeni teere Amma teeru👌👌👌(mamuliga ledu)
High quality lyrics, singers and music superrrr.
Maa Village and naa old days remind chesindi. ❤️❤️
వేణు గారు ఇలాంటి పాట వ్రాసిన వారికి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మీకు మీ బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
@harishtv9925 open cheyandi plz
Pranam petti padaaru singers. Super lyrics shyam garu, superb composition bheems.
Love u all
Excellent Lyrics By Kasarla శ్యామ్ Anna...ప్రతి Lyric lo నేను నా బాల్యాన్ని తలుచుకున్నాను....
I left my village because of job purposes, when ever I remember my village I just come and listen this kind of village songs. It feels happy. now this is also added in my playlist🙂
I left my Village because of job purposes,When evar I Remember my Village l Just come and listen this kind of villages song it fells I'm Happy and this now this is also add addieni in my playlist for ❤️
వేణు అన్న...... కీ all the best ✍🏻✍🏻✍🏻✍🏻
Can you meet venu anna i can help you brother
@@GavaraSairam Pleace naaku kalusukovalani undhi annani
Very very nice composition the song has soul of life. Great lyrics by shyam garu and magical vocals by mangligaru.
ప్రతీ ఒక్కరికీ వాళ ఊరు గురుతులు... చిన్ననాటి ఫ్రెండ్ నీ గురుతూ చేసేదీ ఈ పాట.. థాంక్యూ బలగం టీమ్..
కాసర్ల శ్యాం గారికి అభినందనలు. చాల బాగ వర్ణించారు పల్లెటూరి అందాలు.
పాట వింటుంటే అమృతం త్రాగినట్టుంది, ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు విన్నాను ఈ పాటని.
పల్లెలు కనుమరుగైపోయినా ఈ పాట రూపంలో బతికే ఉంటుంది 🙏
భీమ్స్ గారు మీ కంపోజిషన్ మరియు పాటకు తగ్గట్టు గాయకుల ఎంపిక బాగుంది.. చక్కటి చిక్కటి పెరుగు లాంటి సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్ గారికి నా నమస్కారం 🙏
ఊరిని ఎదుగుతున్న కూతురితో పోల్చారు, చాలా బాగుంది
పాటల్లో మాత్రమే మిగిలిన పల్లెలు..,ఊర్లలో బంధాలు,మాటలు, పాటలు,పశువులు అన్ని ఇపుడు పాటల్లో మాత్రమే చూస్తున్నాం....
మళ్ళీ అలా కల్మషం లేని పల్లె బంధాలు రావాలని కోరుకుంటూ....
మీ పాటకు శతకోటి వందనాలు...,🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Super song chala chala bagundhi vetunte kalaloo neru vachidhi bhya....
పాట వింటే మా తాతయ్య గుర్తుకు వచ్చాడు సూపర్ సాంగ్
My 2 most favorite singers❤❤❤❤
Music, lyrics and places 🤩🤩🤩🤩🤩
Entire team take a bow!!!!
This song is simple but masterpiece
గొప్ప గాయకుల సమ్మేళనమే...ఇ అద్భుతం.. 💐
Annaya. Akkaya. E.song.supar.padenar.naku.e.song.ishttam.all.temu.ku.thank you. Sir. And.annaya. Akkaya.ku.thank you.me.thamudu.moogaraju.
Akkaya. Annaya. E.patta.supar.padenar.thank.you.all.tehimmess.
ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐🔥
FROM 🇵 🇸 🇵 🇰 FANS .... 🤩🔥
ʘ‿ʘ
Vachhava 🙏🙏🙏🙏
Vachhava Sami .. Sami edhi nee dharshanam edhi needarshanam
One of the best emotional creation specially people who came from this background and staying faraway from native they can understand the actual pulse of this tune and lyrics ... Realt hearttouching one ❤️❤️❤️❤️
భీమ్స్ అన్న..... నీ కంపోసింగ్ కి నేను పెద్ద అభిమానిని నీకు..... నువ్వు ఇంకా ఇంకా గొప్ప మ్యూజిక్ కంపోజర్ వి అవ్వాలి అన్న.... గుడ్ లక్ బ్రదర్ 🙏🙏🙏
From వైజాగ్
ఒకప్పుడు పల్లెటూర్లలో చాల అనుబందం ఉండేది కానీ ఇప్పుడు కల్మషం లేని మనుషులు లేరు ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు లేవు అందరూ కమర్షిల్ అయిపోయారు...