Alai Balai | Ram Miriyala | Mama Sing | Telugu Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2022
  • Let us all do Alai Balai and live together in harmony breaking all the barriers. #AlaiBalai #RamMiriyala #MamaSing
    Credits.
    Composer & Singer: Ram Miriyala
    Lyrics: Mama Sing, Ram Miriyala
    Keys: Likhit Dorbala
    Guitars: David Stephen
    Chorus: Aakash, Likhit
    Percussions: Ricky
    Additional Programming: Zoro
    Mixing & Mastering: Vinay (Melody Studios)
    Editing: Satya Ch
    Additonal Editing & Effects: Rehan Shaik
    Color Grading: Rehan Shaik
    Cast:
    Ram Miriyala
    Bhanu Teja Ratakonda (Bobby)
    Balaraju Pulusu
    Anil
    Production Execution: Mama Sing
    Camera:
    Rehan Shaik
    Krishna Teja - Pixel Army
    Rakesh Pandyala- Pixel Army
    ShotbyBala
    Avinash Pendurti
    Drone : Afroz
    Line Producers: Sravan Palaparthi, Lokesh
    Concept Partner - Pixel Army
    Location Partner - Car Affair
    Title and poster design: Naveen Sai
    Special Thanks to
    Vikas - Pixel Army
    Anudeep Thommandru - Car Affair
    Residents of Shivampet, Sangareddy.
    Residents of Machepalli, Sangareddy.
    Residents of Balapura Basti.
    Yutej Gadadm, Dhanush Chevella
  • เพลง

ความคิดเห็น • 2.7K

  • @ravisdn2988
    @ravisdn2988 2 ปีที่แล้ว +40

    అరెరే మతం ఏదైతేంది, గతం ఏదైతేంది, అతుకుల బొంతల కింద బతుకులు తెల్లరుతుంటే.......

  • @dedication6263
    @dedication6263 2 ปีที่แล้ว +81

    దమ్ము ఉన్న కంటెంట్ ఉంటే ఆలస్యమైనా గుర్తింపు దక్కుతది. ఇది ఇప్పుడే మొదలైంది అప్పుడే ఆగేది కాదు - పోతనే ఉండాలె.

  • @praveenkumarbandari1551
    @praveenkumarbandari1551 15 วันที่ผ่านมา +2

    చల్ మాకిరి కిరికిరి....
    ఎమ్మన్న పాడిరి...
    సలాం కొట్టురి...
    చక్కని పాటకు...
    మరో లెవల్.... సాంగ్... సూపర్...👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramsonutube
    @ramsonutube ปีที่แล้ว +83

    Artists like Ram Miryala who feel the social responsibility use the art to convey important messages to the masses. His wearing of the red towel perhaps indicates his philosophy towards society. We need artists like him. Kudos.

    • @ajm6162
      @ajm6162 ปีที่แล้ว +1

      Yes it is true,His songs always motivate the people

    • @_S_Y_Y
      @_S_Y_Y 9 หลายเดือนก่อน

      th-cam.com/video/aKOXaYzVpds/w-d-xo.html

  • @ymuni223
    @ymuni223 2 ปีที่แล้ว +351

    Social media motham కొట్టుకు చచ్చే మూడు ప్రధాన అంశాల(1 రాజకీయం, 2 సినిమా హీరోలమీద అభిమానం,3 కులం మతం) మీద చాలా చక్కగా పాట రూపంలో వివరించారు ప్రస్తుతం సొసైటీ లో జరిగేది కూడా ఇదే.

  • @charanraj8375
    @charanraj8375 2 ปีที่แล้ว +178

    మీ పాటలు ఎప్పుడు చూసినా మొహం లో చిరునవ్వు, మెదడు లో ఆలోచన కలుగుతుంది..
    నువ్వు తోపు అన్నా...
    ఇంకా చాలా పాటలు మీ నుంచి కోరుకుంటున్న...

    • @shankar4930
      @shankar4930 2 ปีที่แล้ว +5

      కడుపు కాలినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి కులం గుర్తుకు రాదు
      మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి మతం గుర్తుకు రాదు
      ఈ రెండు సజావుగా వున్నప్పుడు మానవత్వం గుర్తుకు రాదు
      కడుపు నిండుగా జీవితం మెండుగా వున్నప్పుడు మాత్రమే మానవుడు కుల మతాలకు
      ప్రాధాన్యం ఇస్తాడు

    • @charanraj8375
      @charanraj8375 2 ปีที่แล้ว

      @@shankar4930 well said

    • @ramavathiksvn9960
      @ramavathiksvn9960 หลายเดือนก่อน

      బాగా చెప్పారు

  • @Rajagallaveerender
    @Rajagallaveerender ปีที่แล้ว +466

    తమ్ముడు కులము మతమొదిలి రార మనసారా అలుకుందాం అనే మాటా ఇప్పటి వరకు ఎవరూ ఉపయోగించలేరు చాలా అద్బుతంగా పాడారు బ్రదర్

  • @rajpindiproli3070
    @rajpindiproli3070 ปีที่แล้ว +36

    "రామ" చక్కని వినయ విధేయ తెలుగు బాష్యం....
    పచ్చి "మిరియం" ఘాటుతో....👌👏👏

  • @Sree613
    @Sree613 2 ปีที่แล้ว +484

    రామ్ మిర్యాల అన్న నీ పాటతో సమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నావ్, పాట చాలా బాగుంది, మీరూ ఇంకా పైకి రావాలి అని కోరుకుంటున్నాను.😊🥰🙏

  • @shankar4930
    @shankar4930 2 ปีที่แล้ว +494

    కడుపు కాలినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి కులం గుర్తుకు రాదు
    మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి మతం గుర్తుకు రాదు
    ఈ రెండు సజావుగా వున్నప్పుడు మానవత్వం గుర్తుకు రాదు
    కడుపు నిండుగా జీవితం మెండుగా వున్నప్పుడు మాత్రమే మానవుడు కుల మతాలకు
    ప్రాధాన్యం ఇస్తాడు ఎంత తెలివైన వాడో కదా !!!!!

  • @SHASHIKANTH..
    @SHASHIKANTH.. ปีที่แล้ว +13

    చౌరస్తా నుండి బయటకొచ్చినా గాని భావజాలం మాత్రం మారలేదు గా సోదరా ❤️❤️❤️❤️❤️❤️

  • @vrreddyg
    @vrreddyg ปีที่แล้ว +8

    అలయి బలయి చేసుకుంటు స్టార్లు దావత్లో వుంటే అభిమానం మత్తులోన ఎందిరా నీ లడాయి 👍

  • @madhurimiriyala8815
    @madhurimiriyala8815 2 ปีที่แล้ว +287

    lyrics are so apt to current society. Anna you always brings real world things into beautiful song that's why people connects to your songs easily. another beautiful song as always❤❤

  • @maheshbheemavaram3263
    @maheshbheemavaram3263 2 ปีที่แล้ว +179

    ఇప్పటి ఈ సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని పాట రూపంలో అందిచిన రామ్ అన్న గారికి ధన్యవాదాలు 🙏.
    కుల, మత రాజకీయాలు ఎప్పటి నుండో ఉన్నాయి
    సమాజం లో ఇప్పుడున్న కొత్త రుగ్మత , ఆరాదించాల్సిన వాళ్ళని, జీవితాన్ని పక్కన పెట్టేసి డబ్బుకోసం ముఖానికి రంగేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసే వాడినీ ఎంటర్టైనర్ లాగా చూడకుండా ఒక దేవుడిలాగ ఆరాధిస్తూ జీవితాలని బలి చేస్కుంటూ కుటుంబానికి,సమాజానికి పనికిరాని వ్యక్తులకి పెద్ద చెంప పెట్టు. 🙏🙏

  • @venishettynagendar
    @venishettynagendar ปีที่แล้ว +6

    కులం మతం వదిలేసి మనిషిగా చూడు నీ పుట్టకకు ఒక అర్దం👍👍ram anna Maro block buster song🥳🥳🥳

  • @CineLokam
    @CineLokam 2 ปีที่แล้ว +194

    Excellent lyrics ✍️ wonderful song 🎤 🙏🙏🙏🙏

    • @callmebyyourname1484
      @callmebyyourname1484 2 ปีที่แล้ว +2

      Alai balai ante meaning enti bro?!

    • @harishsadda5215
      @harishsadda5215 2 ปีที่แล้ว +1

      Peda vochinadu chapaiki lyrics

    • @harishsadda5215
      @harishsadda5215 2 ปีที่แล้ว

      @@callmebyyourname1484 super bro

    • @vinodmatrix4788
      @vinodmatrix4788 2 ปีที่แล้ว

      దానికి అర్థం కౌగిలింత అన్న

    • @rajkumarojja4442
      @rajkumarojja4442 2 ปีที่แล้ว

      @@callmebyyourname1484 allaie ballaie ante (hug) ani meaning bro

  • @krishna-thecreator
    @krishna-thecreator 2 ปีที่แล้ว +25

    ఒక్క పాటలో అన్నీ చెప్పావు కదా అన్న.. కులం, మతం, రంగు, జాతి, అభిమానం అన్నీ మత్తు పదార్థాలే.. భానిసలుగా చేస్తున్నాయి.. అందులో నుండి బయటపడి మానవత్వమే ఉండాలి అనేది చాలా బాగా చెప్పావు అన్నా..🙏🙏

  • @pushpaasha9620
    @pushpaasha9620 ปีที่แล้ว +34

    మత్తులో ముసుకు పోయిన సమాజానికి కనువిప్పు కల్గించి చైతన్యపరిచే ని పాట కి నా సలాం 🙏

    • @_S_Y_Y
      @_S_Y_Y 9 หลายเดือนก่อน

      th-cam.com/video/aKOXaYzVpds/w-d-xo.html

    • @deepuuak2779
      @deepuuak2779 6 วันที่ผ่านมา

      U have channel

  • @msdsk2852
    @msdsk2852 ปีที่แล้ว +17

    Ram Miryala..Ee Generation Ki Gift anthe.. no other words 😍👌

    • @_S_Y_Y
      @_S_Y_Y 9 หลายเดือนก่อน

      th-cam.com/video/aKOXaYzVpds/w-d-xo.html

  • @MastiGold
    @MastiGold 2 ปีที่แล้ว +105

    మీరు 21 తరం సిరివెన్నెల. సిరివెన్నెల లేరు అనుకుంటూ బాధపడే వారికి మళ్ళీ నీ పాటలు ఈ తరం కోసం సిరివెన్నెలను మైమరిపించే పాటలు మా కోసం .... ❤❤❤❤

    • @aerrollaramakrishna593
      @aerrollaramakrishna593 ปีที่แล้ว

      bro your comparision not Right RAM miriyalanu oka matha thatva nayakudi pakkana cherchoddu

  • @ravitejagampa7435
    @ravitejagampa7435 2 ปีที่แล้ว +85

    అన్నా నీ స్టైల్ లో మళ్ళీ ఇచ్చి పడేసవు🔥🔥🔥 నీ లిరిక్స్ లో డెప్త్ నెక్స్ట్ లెవెల్ థాంక్యూ సో సో మచ్ అన్నా This is the #RAM_MIRYALA_MARK 😎

  • @ppoornachander9420
    @ppoornachander9420 ปีที่แล้ว +7

    రామ్ గారు , మీలాంటి వాళ్ళు నేటి సమాజానకి చాలా అవసరం, బ్రతకుతున్నమా కాదు ఎలా బ్రతకాలో మీ గాత్రం ద్వారా తెలియజేస్తున్నా మీకు అభినందనలు.

  • @sagarvarun6
    @sagarvarun6 ปีที่แล้ว +16

    అద్భుతమైన పాటలను అందిస్తూ ముదుకెళ్తున్న ఆధునిక వైతాళికుడు రామ్....ఎదో శక్తి ఉందయ్య నీలో....చాలా గొప్ప స్థాయి కి చేరుకొంటావు...ధన్యవాదాలు

    • @samba6056
      @samba6056 10 หลายเดือนก่อน

      Vb gmbh😊

  • @madaramlingammaharaj2880
    @madaramlingammaharaj2880 2 ปีที่แล้ว +658

    బాయిలో కప్పుల బతుకుతున్న నా బానిస సోదరులందరు ఈ పాటతో కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను.....!
    రామ్ అన్న పాట ఇరగదీసావ్ అన్న.....
    ఇలాంటి పాటలు మరిన్ని మీ నుండి రావాలని కోరుకుంటున్నాము.....🙏

    • @khulasbishukarma9038
      @khulasbishukarma9038 2 ปีที่แล้ว +9

      No bro...mathamey goppa ani champutharu....kulamey goppa ani champtharu

    • @manohar1852
      @manohar1852 2 ปีที่แล้ว

      👍👍👍

    • @vardhanvariganji4948
      @vardhanvariganji4948 2 ปีที่แล้ว +1

      @@khulasbishukarma9038 meeru cheppindi ardam kaledhu. Kosam clear ga cheptara please 🙏🙏

    • @javeedsyed6659
      @javeedsyed6659 2 ปีที่แล้ว +1

      Right

    • @javeedsyed6659
      @javeedsyed6659 2 ปีที่แล้ว +1

      @@khulasbishukarma9038 maarudam ,,maruddaam bro

  • @IVK824
    @IVK824 2 ปีที่แล้ว +99

    కళ్ళు మూసుకొని ఈ పాట వింటే ఖచ్చితంగా కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం ఖాయం.. Raam Bhai 👌 many more to come...

  • @TravelExploreTelugu
    @TravelExploreTelugu ปีที่แล้ว +40

    Great message oriented song ☺❤, Impressed with the lyrics and way you represented with visuals. Big fan of your voice and lyrics. You always comes with strong concept related to society. Keep it up.

  • @satyanarayanagaade9035
    @satyanarayanagaade9035 ปีที่แล้ว +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ రావట్లేదు. ఎన్ని సార్లు విన్నానో తెలియదు. మీ నుంచి ఎప్పుడు కొత్త పాటలు వస్తాయో ఎదురు చూస్తూ ఉంటాను. సమాజంలో ప్రధానమైన సమస్యల పై చాలా అధ్భుతమైన సాహిత్యం, రామ్ గారి గొంతు నుండి వినడం మహాద్భుతం. ఏ ఒక్క పదం కూడా వృధా అనిపించలేదు. ముఖ్యంగా ప్రాస చాలా చాలా బాగుంది. బ్రదర్ అలాగే ఇతర సమస్యల పై కూడా ఇంకొన్ని పాటలు ఆశిస్తున్నాను. ఎక్కడ చూసినా డబ్బు, స్వార్దం. డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనుకాడని వాళ్లు, పెడదారిన వెళ్లే యువత, డబ్బుకు ఓట్లు అమ్ముకునే ఓటరు, నిజాయితీ లేని రాజకీయాలు, పిల్లల పై అఘాయిత్యాలు ఇలాంటి అంశాలపై కూడా సాహిత్యం రాయిచ్చేమో చూడండి బ్రదర్. 🙏🙏 థాంక్స్

  • @manojvidiyala90
    @manojvidiyala90 2 ปีที่แล้ว +43

    మట్టిలో మాణిక్యం మన రాం మిర్యాల అన్న!!

  • @NandasJourney
    @NandasJourney 2 ปีที่แล้ว +278

    Powerful words in soft tone👏👏👏

  • @sathyanandi793
    @sathyanandi793 28 วันที่ผ่านมา +8

    ముఖ్యంగా మన తెలుగువాళ్ళకి మంచిగా సెట్ అయ్యింది 🤣🤣🤣🤣

  • @vijaypuppala1985
    @vijaypuppala1985 ปีที่แล้ว +2

    Alai Balai chesukunta... Starlu dhavathula vunte... abhimanam mathulona endhira meee ladayi...
    Super...

  • @HARINRAO
    @HARINRAO ปีที่แล้ว +3

    Meaningful Song 💙❤️💙❤️💙❤️🔥🔥🔥🔥🔥

  • @JS.104
    @JS.104 2 ปีที่แล้ว +69

    సమాజం లో ని రుగ్మతలపై ఎర్రని కండువా ఎప్పటికీ పోరాడుతూనే ఉంటది.తరానికి తగ్గట్లు తన రూపు మార్చుకుంటది...కామ్రేడ్ ✊✊✍️

  • @mytalksmasthmazza8706
    @mytalksmasthmazza8706 2 ปีที่แล้ว +56

    ఏదైనా హద్దులో ఉంటేనే అలయి మితిమీరితే బలయి...
    Superb...Ram garu👌👌👌👌👏👏👏

    • @reetapancheti2525
      @reetapancheti2525 2 ปีที่แล้ว +1

      Super 👌great job

    • @SHIVA-1527
      @SHIVA-1527 2 ปีที่แล้ว

      హాయ్ కాల్ మీ

    • @aspirant6639
      @aspirant6639 2 ปีที่แล้ว

      Ballai ante meaning endhi akka??

  • @prudhviromeo9994
    @prudhviromeo9994 ปีที่แล้ว +2

    Annaa...nee aalochanaa vidhaanam ,samaajaanni nuv chuse konam..,dhaanni paata rupam lo mee aavishkarana..,varninchadam kuda kashtanga undhi annaa...edhi emaina..meeku naa laal salaam

  • @rajugoudrajugoud5513
    @rajugoudrajugoud5513 ปีที่แล้ว +4

    ప్రస్తుత రాజకీయ పార్టీల నిజస్వరూపాలు మీరు పాడినా పాటలో చాలా చక్కగా వివరించారు రామ్ మిర్యాల గారు 👏

  • @vyavasayamofficial743
    @vyavasayamofficial743 2 ปีที่แล้ว +30

    కనువిప్పు పాట ఇది .... Love you Ram anna

  • @mkbabu1195
    @mkbabu1195 2 ปีที่แล้ว +36

    సమాజిక ఎదుగుదలకు మనస్సుతో ఆలోచించే ప్రతివక్కరికి అర్ధమవుతుంది , ఈ పాటలోని గొప్ప విప్లవ ,భావజాలం 🙏🏻 ఎలాగే ముందుకు సాగండి , మమల్ని చేతన్య పరచండి.

  • @rajuch1541
    @rajuch1541 7 หลายเดือนก่อน +2

    2023 November election time
    ఇప్పుడు చుసేవాళ్ళు కావాలి
    What a great song by #ram miryala

  • @narenderdasari8533
    @narenderdasari8533 ปีที่แล้ว +1

    రాం మిరియాల గారి ప్రతి పాటలో ఒక అద్భుతమైన అర్థం ఉంటుంది ,
    ఈ పాట ప్రతి ఒక్క చెత్త కుల రాజకీయ లను ప్రోత్సహిస్తున్న నాయకుని వానికి బానిస గిరి చేసే కుక్కలకు ఇది ఒక చెంపపెట్టు,
    Thnx,
    రాము మిరియాల గారు🙏

  • @etkentertainments
    @etkentertainments 2 ปีที่แล้ว +33

    మీ రచనలకు అలాయ్
    మీ అద్భుత గానానికి బలాయి
    Love you bro...

  • @manikantamandangi4407
    @manikantamandangi4407 2 ปีที่แล้ว +8

    మంచి ఆలోచనలతో కూడిన పాట ఇది .ప్రతి ఒక్కరు గమనిస్తే ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి అది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది .ఈమధ్య రామ్ మిరియాల అన్నయ్య గారు అందిస్తున్న పాటలు చాలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఇలాంటి పాటలు మరెన్నో అర్థమైన వాడుక భాషలోనే రావాలని, రామ్ అన్నయ్యగారు మరిన్ని పాటలు ఈ సమాజానికి ఆలోచింప చేయగలిగే శక్తి నివ్వాలని ,ఈ పాటల ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇస్తున్న పాటలకి శుభాభివందనాలు🙌🙏🇮🇳💪 రామ్ అన్నయ్య . జైహింద్ జై భీమ్

  • @Ranjithonwheels
    @Ranjithonwheels ปีที่แล้ว +14

    Wow what a meaning

  • @jargon_1122
    @jargon_1122 ปีที่แล้ว +2

    Whaat a beautiful way of giving message to our young people...
    DONT GET YOURSELF IN TO FIGHT FOR THE POLITICIAN AND FILM STARS..

  • @luxemshah8801
    @luxemshah8801 2 ปีที่แล้ว +13

    లిరిక్స్ చెప్పకనే చెప్పారు ఈనాటి సమాజంలోని పోకడలు........ Superb....... అభిమానం మత్తులో ఏందిరా నీ లడాయి👍🏻

    • @keelubhaskar6931
      @keelubhaskar6931 2 ปีที่แล้ว

      First matladalsindi manam rajakiyam kosam....adhe chetta ga undhi

  • @saivihar6802
    @saivihar6802 2 ปีที่แล้ว +33

    What a man seriously you have addressed each and every point is going on in the present situation in our country and in the people who are in the far war's perfect tribute this song bro you are the true red comrade in this present generation...🚩🚩

  • @Fun_World_15
    @Fun_World_15 ปีที่แล้ว +6

    2:36 lyrics awesome👏👏👍

  • @premaravikumar
    @premaravikumar ปีที่แล้ว +8

    చాలా మంచి lyrics ను మీ style లో మీ అద్భుతమైన voice తో పాడారు. ఈ రోజు సమాజంలో అతిపెద్ద సమస్యలను ప్రస్తావిస్తూ...వాటికోసం ఆరాటపడే మనుష్యుల తీరుని గుర్తుచేశారు.
    మీకు మీ team కి నా అభినందనలు బ్రదర్.

  • @theganesh2573
    @theganesh2573 2 ปีที่แล้ว +27

    Big fan of Ram miriyal sir♥️

  • @bandisrikanth731
    @bandisrikanth731 2 ปีที่แล้ว +13

    "Athukula Bontha kinda bathukulu thellradam"..super brother...excellent singing lyrics congratulations 🎊

  • @tmdannikamruthyunjay8661
    @tmdannikamruthyunjay8661 ปีที่แล้ว +3

    Real Youth Icon .......Ram Miryala...... Nobody able to give message to the society like you did now.....You are not only a singer and lyricist.....I can proudly say you are the real Hero

  • @PrasannaKumaar-pk
    @PrasannaKumaar-pk ปีที่แล้ว +15

    Loved the song and this song should be released across all languages. Please add subtitles if possible. Congratulations Ram for great work🥂

  • @murarjidesai3809
    @murarjidesai3809 2 ปีที่แล้ว +49

    Please convey this Message to Ram Anna.
    I would like to mention about Ram Anna, During Save Soil I witnessed Ram Anna and happen to got a chance to stand beside him. I was just immensely felt how kind and great gesture he has. Being a celebrity he could show off but he sat on the floor just like other volunteers and he has deep devotion for whatever he work for. I just went stuck that I just enjoyed his view and could not ask for a pic.

  • @TemplesGuide
    @TemplesGuide 2 ปีที่แล้ว +43

    Superb maya

  • @devakirani6389
    @devakirani6389 ปีที่แล้ว +1

    Excellent brother...I'm a big fan to you

  • @vijayavijju1736
    @vijayavijju1736 ปีที่แล้ว +3

    I love this song.100times chusanu,ennisarlu chusina bore anipinchatledu. Superb lyrics. Magical voice. 👌👌👌👌👌

  • @m3koushik962
    @m3koushik962 2 ปีที่แล้ว +18

    Oh my god... Those lyrics are pure Goosebumps. You are a gift to Telugu literature. Take a bow big brother 💗

  • @bhargav38
    @bhargav38 2 ปีที่แล้ว +11

    Ram's voice is perfect for songs with social messages !!

  • @sree376
    @sree376 ปีที่แล้ว +1

    salute to you , brother from the bottom of my heart ....pathakalapu neethi sukthulu manavatvapu parimalalu mee patalu ... samajaniki avasaramaina mandu mee pata prajalandariki chandu

  • @itsmethiru812
    @itsmethiru812 ปีที่แล้ว +2

    రామ్ మిర్యాల ప్రతి సాంగ్ మాత్రం ఫుల్ జోష్ గా ఉంటుంది.🎶🎤♥️

  • @kashettyavp
    @kashettyavp 2 ปีที่แล้ว +25

    This song is all about lyrics, every single line is relevant on today scenario.

  • @manoharkamidi9172
    @manoharkamidi9172 2 ปีที่แล้ว +6

    రామ్ మిర్యాల గారూ సాహిత్యం,రాగం మీ గొంతులో అద్భుతంగా వినిపిస్తుంది.🙏🙏🙏

  • @Navi_multi_creations
    @Navi_multi_creations ปีที่แล้ว +1

    రామ్ అన్న కు మా కోటి అలాయి బాలయి లు 👍💐😎✌️🎹🎧🎻🥁చాలా బాగుంది అన్న అక్షరాలు... మ్యూజిక్ సమాజాన్ని కదిలించేలా ఉన్నాయ్..

  • @rajuyerramsetti1992
    @rajuyerramsetti1992 ปีที่แล้ว +1

    అతుకుల బొంతల కింద బతుకులు తెల్లరుతుంటే....... Mind Blowing...Anna

  • @bunnychandhu6173
    @bunnychandhu6173 2 ปีที่แล้ว +13

    అన్న పాట...ఇంకా...కొంచెం....పెద్దగా..ఉంటే.... చాలా బాగుండు.... సాంగ్ సూపర్

  • @bbhaskar1085
    @bbhaskar1085 2 ปีที่แล้ว +17

    ఎర్ర కండువా తో పాడుతున్న.... పాట
    ఎర్రగా కాల్చిపెడుతున్నా అట్ల కాడ... వాత

  • @tejasamsani1849
    @tejasamsani1849 ปีที่แล้ว +10

    మీ గాత్రంతో పాటు,
    మీరు గానానికి ఎంచుకున్న నేపద్యాలు కూడా బాగున్నాయి.
    Keep it up

  • @pedapudishiva8938
    @pedapudishiva8938 ปีที่แล้ว +1

    అన్నయ్య నీ వాయిస్ సూపర్ అన్నయ్య ఇలాంటి పాటలు పాడి ఆ గొంతు కి నిజమైన న్యాయం చేస్తున్నావ్.... సెల్యూట్ అన్నయ్య

  • @anvesh-JM
    @anvesh-JM 2 ปีที่แล้ว +11

    Super work RAM. Don't stop doing this (writing and singing your own songs).

  • @rsaviour1
    @rsaviour1 2 ปีที่แล้ว +6

    Ram Anna, You are our Bob Marley of Telugu Hearts.. Keep the good work going.

  • @suryateja2699
    @suryateja2699 ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు విన్న.., చూసిన.. మళ్లీ మళ్లీ.. వినాలి చూడాలి అనిపిస్తుంది సూపర్👌👌👌

  • @sekharchandra6160
    @sekharchandra6160 ปีที่แล้ว +5

    మొత్తనికి అన్ని సంఘాలకు గట్టిగా ఇచ్చావు బ్రో...
    ఇలాంటి ఆలోచింప చేసే పాటలు ఇంకా రాయండి ..
    సిరివెన్నెల గారు గుర్తు వచ్చారు

  • @thepursuitofhappiness8018
    @thepursuitofhappiness8018 2 ปีที่แล้ว +8

    Society stratified on Race, Colour, Region, Religion, Caste, Class...
    Bring all the Indians together.. 🙏🙏🙏

  • @LokeshChowdary03
    @LokeshChowdary03 2 ปีที่แล้ว +28

    Every word of this song, is so correct to the situations happening in the real world right now. I am very much connected to this song. I don't know how many times more I would like hear this one.

  • @nelaturivlogs
    @nelaturivlogs ปีที่แล้ว +3

    Fans should listen this song till they understand lyrics n meaning..Bitter Truth ..Hats off to lyricist n Kudos to Ram Miriyala..

  • @jagadeeshruppa4211
    @jagadeeshruppa4211 ปีที่แล้ว +3

    చాలా బాగా పాట పాడేరు అన్న..సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మంచి పాటలు పాడాలి అన్న 🙏

  • @javeedsyed6659
    @javeedsyed6659 2 ปีที่แล้ว +3

    Chaala rojula tharvatha ,,manasuku hattukone,,.maanavathwam galla paata vachindi..&,,nachindi...🔥🔥🔥👍👌

  • @shyamaladevi162
    @shyamaladevi162 2 ปีที่แล้ว +18

    I think am in love ❤️ with this guy
    మీ వాయ్‌‌స్‌ &పేరు లో “రామ విురియాల”‌ మిరియాలకు ఉన్నంత గాటు ఉందబ్బ

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk ปีที่แล้ว +1

    2:17/3:09 what shot ram miryala looks stunned especially that camera rolls on you....is ultimate ఎ ముహూర్తం లో ఈ ఆల్బమ్ స్టార్ట్ చేసారో కాని ఇది సంచలనం అవుతుంది.....

  • @naveenkumardammagoni8520
    @naveenkumardammagoni8520 หลายเดือนก่อน

    Manasara manchikosam miru pade prathi paata manasulo tulasi mokkalaga natukupotundi Ram garu ... Miru padina Matti paata, anandhame nannu baaga alochinche laaga chesayi ram anna... Adi ento miru paadedi love song ayina...andulo kuda mee sangitham lo maduryame ekkuvaga kanipistundi....keep rocking bro...jai hind...sada dharmanni kapadutu undandi anna🙏🇮🇳

  • @avinashk2981
    @avinashk2981 2 ปีที่แล้ว +18

    Add English subtitles for wider reach, lyrics are apt for any part of the country. Music and lyrics are TOP

  • @sontinenimahitha2579
    @sontinenimahitha2579 2 ปีที่แล้ว +5

    One more Super song Ram miriyala .
    Usually I don't watch any thing other than spiritual in the early morning but ur song gave me that impact thankyou Ram.

  • @karnavictory
    @karnavictory ปีที่แล้ว +1

    ఒక సినిమా సాంగ్ కూడా ఇన్ని సార్లు వినలేదు రామ్ మిరియాల గారు హ్యాట్సాఫ్ టూ యు మ్యూజిక్ సూపర్బ్ గా కుదిరింది లిరిక్స్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @solmonraju8430
    @solmonraju8430 ปีที่แล้ว +3

    రామ్ అన్న,మీ గానానికి మరియు మీ పద భావాలూ నాకు చాలా బాగా నచ్చాయి 🙏...

  • @pulikotesh9623
    @pulikotesh9623 2 ปีที่แล้ว +5

    Wow👌👌👌👌

  • @mahenderreddy6512
    @mahenderreddy6512 2 ปีที่แล้ว +13

    Everybody should listen this song..share this song with your friends..we need to focus on development not on caste religious politics

  • @pk4
    @pk4 ปีที่แล้ว +1

    అబ్బబ ఏమి పాట , అదిరింది మిర్యాల ఘాటు 🤩👏👏👏👏💝

  • @AnandKumar-bo8di
    @AnandKumar-bo8di ปีที่แล้ว +2

    E lanti meaningful and useful songs kada kavalsindi.... After many years one of the great lyrics...Hatsoff to u brother. Keep doing such great songs ahead...

  • @jraveendranath3470
    @jraveendranath3470 2 ปีที่แล้ว +4

    మీ పాట తో సమాజం యొక్క ముఖ చిత్రం వివరించారు.... అన్న గారు హాటాస్ఫ్...

  • @invincibledancecrew4314
    @invincibledancecrew4314 2 ปีที่แล้ว +8

    Ram Anna on fire with powerful facts about the present scenario ....more power to you anna

  • @kalivarapurajesh6196
    @kalivarapurajesh6196 5 วันที่ผ่านมา

    Life time fvrt lyrics drlng ram miryala 🙏❤

  • @user-ammashyam143
    @user-ammashyam143 ปีที่แล้ว

    Present samajanam ela undho e pata tho baga vinipinchi chupincharu andi👏🤝🙏 bagundi naku nacchindi... God bless u all team members ...good work ..keep it up ... congratulations..all the best ...Ali Bali 🎉⭐⭐⭐⭐⭐

  • @mythoughtsmyvideos1418
    @mythoughtsmyvideos1418 2 ปีที่แล้ว +15

    superb అన్నా గారు 😍😍🥳🥳🥳🥳

  • @rntv9
    @rntv9 2 ปีที่แล้ว +6

    అన్ని భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చెయ్యండి బ్రదర్..

  • @chinasitralu
    @chinasitralu ปีที่แล้ว

    Super song oka 100 times vinnanu song 🎧

  • @Suryajsp.
    @Suryajsp. ปีที่แล้ว +1

    రామన్నన్న ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా...మీ వాయిస్ లో మంచి మ్యాజిక్ ఉంది చాలామందికి చాలా స్పీడ్ గా అర్థమవుతుంది సూపర్ అన్నయ్య సూపర్

  • @kashettyavp
    @kashettyavp 2 ปีที่แล้ว +27

    మీకు చాలా మంచి వాయిస్ ఉంది బ్రదర్

  • @sreenijasri889
    @sreenijasri889 ปีที่แล้ว +5

    మనస్సుకు తాకిన అలాయే మీ భావం

  • @mammasyummyfood
    @mammasyummyfood ปีที่แล้ว +3

    Chala Baga padaru wow patatho Ela vndali ani chepparu 👏👏

  • @manisekhar
    @manisekhar ปีที่แล้ว +6

    Became fan of your voice since Bheemla Nayak and trust me this is not only by voice and composition but also by lyrics very excellent song to society 🙌🏻 Take a Bow Ram Miryala garu