Chourasta Band&TeamSongsPerformance|Pandaga Sir Pandaga Anthe UgadiSplEvent2020|25th March 2020 |ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มี.ค. 2020
  • Pandaga Sir Pandaga Anthe | ETV Ugadi Spl Event 2020 | Sudheer, Aadhi | 25th March 2020 | Full Episode | ETV Telugu
    #PandagaSirPandagaAnthe #ETVevents #Sudheer #Aadhi #Srimukhi

ความคิดเห็น • 5K

  • @upparaadiseshu648
    @upparaadiseshu648 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పులు లేకుండా పాడటం గొప్పగా ఉంది అన్న

  • @santhoshyarva5324
    @santhoshyarva5324 3 ปีที่แล้ว +624

    ఊరెళ్లిపోతా పాట కి ఇందులో కొంత మంది(పెద్ద మనుషులు) అది కూడా ఐటమ్ పాట అన్నట్టు ఎకిలి మొహాలు పెడ్తున్నారు... ... పల్లె బతుకుల మీద కవి బాధ ఈ పాట

  • @ramakrishnag2061
    @ramakrishnag2061 4 ปีที่แล้ว +2

    మీ ప్రయత్నం అద్భుతం.. మీ గాత్రం మధురం.. నిన్నటి వరకు మీ గురించి తెలియదు..తెలిసిన దగ్గర్నుంచి మీ పాటలే వెతుకుతున్న.. మీరు ఇలా పది కాలాలు జనరంజకంగా పాటలు పాడుతూ కీర్తి,కనకం సాధించాలి..

  • @bhakthavatsala5433
    @bhakthavatsala5433 4 ปีที่แล้ว +841

    మీరు చెప్పులు విప్పి పాటలు పాడుతున్నారు, మీ కమిట్మెంట్ కి ధన్యవాదాలు, మీరు ఈ స్థాయి కి వచ్చేదానికి మీరు పడిన కష్టం కనపడుతుంది...

  • @saikumar4654
    @saikumar4654 ปีที่แล้ว +1

    ఒగ్గేసి పోయినా అదే నన్ను

  • @gundakumaraswamy9630
    @gundakumaraswamy9630 ปีที่แล้ว

    Only sp బాలు

  • @saiganesh6959
    @saiganesh6959 2 ปีที่แล้ว

    2022 lo kuda e song kosam chusina vallu thopu

  • @thangellaakhil8808
    @thangellaakhil8808 4 ปีที่แล้ว +823

    నేను మీ సాంగ్ కి మీ చౌరస్తా బ్యాండ్ కి మీరు చెప్పులు విప్పి పాడుతున్న విధానం చూస్తుంటే హ్యాండ్సప్ చెప్పాలని ఉంది

  • @sivaramakrishnathadi5300
    @sivaramakrishnathadi5300 4 ปีที่แล้ว +265

    నేను చౌరస్తా బ్యాండ్ కి ఫ్యాన్ అయిపోయాను. హ్యాట్సాఫ్ బాయ్స్

  • @sudhikondamanikyalarao
    @sudhikondamanikyalarao 21 วันที่ผ่านมา

    ప్రస్తుతం కనుమరుగు అవుతున్న గ్రామాల పరిస్థితి వివరించారు నిజం చెప్పారు

  • @samuelraj4565
    @samuelraj4565 4 ปีที่แล้ว +720

    మీరు పాటలు పాడుతుంటే ఎన్నిసార్లు అయిన వినాలని వుంది...మీకు మంచి అవకాశాలు రావాలని హృదయపూర్వక అంగ కోరుకుంటున్నాను....

  • @padamravi1254
    @padamravi1254 4 ปีที่แล้ว +423

    ఈ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి మీ పాటలకోసం యూటూబ్ మొత్తం వెతికేసాను బ్రో ఐ లవ్ చౌరస్తా బ్యాండ్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏

  • @CineWorldu

    2024 lo chustunna vaaru like cheyyandi

  • @pawanam544
    @pawanam544 3 ปีที่แล้ว +236

    మీ సంగీతం కొత్తగా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాగే కొనసాగించండి సోదరా... శుభాభినందనలు

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 4 ปีที่แล้ว +1

    ఇన్ని రోజులు ఎక్కడా ఉన్నారు అన్న.. మీ లాంటి వాల్లకి గుర్తింపు తొందరగా రాదు కాని వస్తే మీరే తోపులు..

  • @vishweshwargoud3030
    @vishweshwargoud3030 4 ปีที่แล้ว +109

    ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన ఫర్ఫార్మెన్స్

  • @RajupatelEdits
    @RajupatelEdits 3 ปีที่แล้ว +1

    ఈ పాట కోసం 2021 లో కూడా చూసే వాళ్ళు like వేసుకుంdi

  • @RAILWAY_INFORMATION
    @RAILWAY_INFORMATION 3 ปีที่แล้ว +307

    Eee singer ,with in short period lo manchi range ki velthadu ani anipinchina vallu oka like vesi strong belief ivvandi bro

  • @rameshrk7565
    @rameshrk7565 4 ปีที่แล้ว +1

    పల్లె పాటకు పతంగి కట్టి ప్రపంచం అంత తిప్పినట్టు ఉంది... పాటతోటి అందరి మనసుల మీద అత్తరు చల్లారు కదన్న...

  • @skrasool8645
    @skrasool8645 4 ปีที่แล้ว +67

    చాలా రోజులు తరువాత మంచి మనసుకు నచ్చిన పాటలు విని ఉపశమనం కలుగుతుంది