నేను. ఏ జన్మలొ పుణ్యం చేశాన్ నాకు ఈ జన్మలో ఆ స్వామి మాల ఆరు సార్లు వేస్ అదృష్టం వచ్చింది ఈ జన్మ నీకు ఇచ్చిన తల్లి తండ్రులు కి రణపడి ఉంటా స్వామి మళ్ళి సంవత్సరం నాకు జ్యోతికి చూసే అ అవకాశం నాకు ఇప్పించు స్వామి నా జీవితం రుణపడి నీకు ఉంటుంది స్వామి స్వామిమే శరణం అయ్యపా
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్ పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్ ఒక్కానొక్క రోజునా... చిలక నా చెంతకు వచ్చెరా... స్వామి స్వామి అంటూ... నన్ను పేరు పెట్టి పిలవసాగెరా... కోరస్ ఒక్కానొక్క రోజునా... చిలక నా చెంతకు వచ్చెరా... స్వామి స్వామి అంటూ... నన్ను పేరు పెట్టి పిలవసాగెరా... కోరస్ ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే... ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే... ఆకుల్లో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది... కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...) పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్ చింత లేక చెట్టు పైనా... చిలక గోరింక లైనా... ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపొయినవి... కోరస్ అట్టి ఆ జంటను... బోయవాడు చూసెను... చిలకమ్మను చూసి విల్లు ఎక్కుపెట్టెను... కోరస్ అది చూసి గోరింకా చిలకకడ్డు వచ్చెరా... గోరింక కంటికి గాయమైనాదిరా... గోరింక కంటి చూపు చిలకకు కరువయ్యెరా... కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...) పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్ గాయమైన గోరింకకు అన్నీ తానైనది... తన కంటితోనే లోకాన్ని చూపుచున్నది... కోరస్ రామచిలుక ఒకనాడు స్వామి పూజ చూసెను... పూజలోన గురుస్వామి మహిమలెన్నో చెప్పెను... కోరస్ నడవలేని వారు కొండ నడిచి వెళ్లారని... మాట రాని వారు పాట పాడుతున్నారని... చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని... కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...) పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్ అట్టి ఆ రామచిలకా... స్వామి మాల వేయమనీ... నన్ను వేడుకున్నదీ... బ్రతిమిలాడుకున్నదీ... కోరస్ మండల వ్రతమును… మరువగ జేతుననీ... తన ఇరుముడిని నా తలపైన ఉంచమని... కోరస్ ఇరుముడిలోన తన గోరింక వచ్చుననీ... మహిమల మణికంఠుని కనులారా గాంచుమనీ... ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమనీ... కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...) పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్ పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా… 3 సార్లు
పచ్చపచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా !!2!! రామచిలక నోట ఎల్లవేలలా స్వామి నామమే పలుకురా నీ స్వామి నామమే పలుకురా ||పచ్చపచ్చ!! ఒకానొక రోజున చిలక ని సెంత కొచ్చెరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా ||2|| ఎటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే........ ||2|| ఆకుల్లో తల పెట్టి ఎక్కెక్కి ఏడ్చింది. !పచ్చపచ్చ!! చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన ఊసులాడుకుంటూ ఈఊరేమరిచి పాయినవి. అట్టి ఆ జంటను బోయవాడు చూసెను చిలకమ్మను చూసి విలుఎక్కు పెట్టెను అది జూసి గోరింక చిలుక కడ్డువచ్చెరా గోరింక కంటికి గాయమైనదిరా గోరింక కంటిచూపు చిలకకు కరువాయెరా... ||పచ్చపచ్చ|| గాయమైన గోరింకకు అన్ని తానైనది తనకంటితోనే లోకాన్ని చూపుతున్నది రామచిలుక ఒకనాడు స్వామి పూజచూసెను పూజలోన గురుస్వామి మహమలెన్నో చెప్పెను || 2|| నడవలేనివారు కొండనడిచి వెళ్లారని మాటరాని వారు పాట పాడుతున్నారని చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని ||పచ్చపచ్చ|| అట్టియా రామ చిలక స్వామి మాల వేయమని, నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుతున్నది మండల వ్రతమును యరుక చేతునని తన ఇరుముడిని నా తల పైన ఉంచమని ఇరుముడిలోన తనుగోరింక వచ్చునని మహిమల మణికంఠుని కనులారగాంతునని ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమని ||పచ్చపచ్చ
ఈ పాట వింటున్నంత సేపు... 🙏🙏🙏 మాటలు చాలవు ఆ అనుభూతిని అనుభవించడానికి... మీరూ వినండి.. అనుభూతి చెందండి. ఈ పాటకు ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ నమఃసుమాంజులలు 🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
నేను. ఏ జన్మలొ పుణ్యం చేశాన్ నాకు ఈ జన్మలో ఆ స్వామి మాల ఆరు సార్లు వేస్ అదృష్టం వచ్చింది ఈ జన్మ నీకు ఇచ్చిన తల్లి తండ్రులు కి రణపడి ఉంటా స్వామి మళ్ళి సంవత్సరం నాకు జ్యోతికి చూసే అ అవకాశం నాకు ఇప్పించు స్వామి నా జీవితం రుణపడి నీకు ఉంటుంది స్వామి స్వామిమే శరణం అయ్యపా
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అయ్యప్పా స్వామికే నాజీవితం అంకితం
కలియుగ దైవం అయ్యప్ప
Life time vinevalu like cheyandi 🙏
❤
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Daily okksare ayyinaa e song vinali anipistundhii 🙏🙏🙏
Hiiii
No no 7:53
a AA
Ayyappa always with you 🙏
Vintunnaraa? mari🥰
Oka saari eee song vinteee..... Malli malli vinali anipistundi 🙏
Om sri Swamiye saranam ayyappa 🙏
Very nice. Lyrics please. ( to learn )
Fpj
Okasari ina mala vesukondi jivitham lo tappadunda Swamye Sharanam ayyappa
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్
ఒక్కానొక్క రోజునా... చిలక నా చెంతకు వచ్చెరా... స్వామి స్వామి అంటూ... నన్ను పేరు పెట్టి పిలవసాగెరా... కోరస్
ఒక్కానొక్క రోజునా... చిలక నా చెంతకు వచ్చెరా... స్వామి స్వామి అంటూ... నన్ను పేరు పెట్టి పిలవసాగెరా... కోరస్
ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే... ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే... ఆకుల్లో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది...
కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...)
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్
చింత లేక చెట్టు పైనా... చిలక గోరింక లైనా... ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపొయినవి... కోరస్
అట్టి ఆ జంటను... బోయవాడు చూసెను... చిలకమ్మను చూసి విల్లు ఎక్కుపెట్టెను... కోరస్
అది చూసి గోరింకా చిలకకడ్డు వచ్చెరా... గోరింక కంటికి గాయమైనాదిరా... గోరింక కంటి చూపు చిలకకు కరువయ్యెరా...
కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...)
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్
గాయమైన గోరింకకు అన్నీ తానైనది... తన కంటితోనే లోకాన్ని చూపుచున్నది... కోరస్
రామచిలుక ఒకనాడు స్వామి పూజ చూసెను... పూజలోన గురుస్వామి మహిమలెన్నో చెప్పెను... కోరస్
నడవలేని వారు కొండ నడిచి వెళ్లారని... మాట రాని వారు పాట పాడుతున్నారని... చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని...
కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...)
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్
అట్టి ఆ రామచిలకా... స్వామి మాల వేయమనీ... నన్ను వేడుకున్నదీ... బ్రతిమిలాడుకున్నదీ... కోరస్
మండల వ్రతమును… మరువగ జేతుననీ... తన ఇరుముడిని నా తలపైన ఉంచమని... కోరస్
ఇరుముడిలోన తన గోరింక వచ్చుననీ... మహిమల మణికంఠుని కనులారా గాంచుమనీ... ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమనీ...
కోరస్(పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా...)
పచ్చా పచ్చని చెట్టురా... చెట్టు మీద రామ చిలకరా... రామ చిలక నోట ఎల్ల వేళలా... స్వామి నామమే పలుకురా... మన స్వామి నామమే పలుకురా... కోరస్
పచ్చా పచ్చని చెట్టురా...
చెట్టు మీద రామ చిలకరా… 3 సార్లు
స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువను
⁶😮😅
Ayyappan
🙏🙏
Mr nn
2025 మొదటి రోజు ఈ పాట తో స్టార్ట్ చేశాను స్వామియే శరణం అయ్యప్ప
ఈ పాట రాసిన పాడిన స్వాములకు శతకోటి వందనాలు దయవుంచి ఈ పాట లిరిక్స్ పెట్టవలసిందిగా మనవి ఓం స్వామియే శరణమయ్యప్ప
ok
/
నేను రోజుకి కనీసం 20 సార్లు వింటున్నాను నాకు చాలా బాగా నచ్చింది 🙏💐
Abha Abha rasina variki padina variki ma padhaabhi vandhanalu swamy 🙏🏻🙏🏻
Supper song ❤
పచ్చపచ్చని చెట్టురా
చెట్టు మీద రామచిలుకరా !!2!!
రామచిలక నోట ఎల్లవేలలా
స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా
||పచ్చపచ్చ!!
ఒకానొక రోజున చిలక ని సెంత కొచ్చెరా
స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా ||2||
ఎటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే........ ||2||
ఆకుల్లో తల పెట్టి ఎక్కెక్కి ఏడ్చింది.
!పచ్చపచ్చ!!
చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన
ఊసులాడుకుంటూ ఈఊరేమరిచి పాయినవి.
అట్టి ఆ జంటను బోయవాడు చూసెను
చిలకమ్మను చూసి విలుఎక్కు పెట్టెను
అది జూసి గోరింక చిలుక కడ్డువచ్చెరా
గోరింక కంటికి గాయమైనదిరా
గోరింక కంటిచూపు చిలకకు కరువాయెరా...
||పచ్చపచ్చ||
గాయమైన గోరింకకు అన్ని తానైనది
తనకంటితోనే లోకాన్ని చూపుతున్నది
రామచిలుక ఒకనాడు స్వామి పూజచూసెను
పూజలోన గురుస్వామి మహమలెన్నో చెప్పెను || 2||
నడవలేనివారు కొండనడిచి వెళ్లారని
మాటరాని వారు పాట పాడుతున్నారని
చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని
||పచ్చపచ్చ||
అట్టియా రామ చిలక స్వామి మాల వేయమని,
నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుతున్నది
మండల వ్రతమును యరుక చేతునని
తన ఇరుముడిని నా తల పైన ఉంచమని
ఇరుముడిలోన తనుగోరింక వచ్చునని మహిమల మణికంఠుని కనులారగాంతునని ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమని
||పచ్చపచ్చ
Thank you swamy for your lyrics
Super swami
Swamy saranam ayyappa
🙏🙏🙏
Super
2024 lo e song ventunna varu oka like kotandi🙏
Song venta onte manasu haega ontundi🙏
❤❤❤❤❤❤❤@@SandhyaRani-jz1zg
❤❤😊@@SandhyaRani-jz1zg
7:46 7:47
I am
OMSRI SWAMIYE SARANAM AYYAPPA ❤❤❤❤❤ 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹
ఈ పాట వింటున్నంత సేపు... 🙏🙏🙏
మాటలు చాలవు ఆ అనుభూతిని అనుభవించడానికి... మీరూ వినండి.. అనుభూతి చెందండి.
ఈ పాటకు ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ నమఃసుమాంజులలు 🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
పాట పాడిన వారికి లిరిక్స్ పంపిన స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప 🙏
Praeen 💕✌😍💯
🙏🙏🙏🙏
Hats off to the writer, singer, choreographer what a superb meaningful, moral and message oriented song
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప హరిహర
నైస్ స్టోరీ సాంగ్
Super thinking song 😅😊😊❤🙏💐👏
Super
Power full god ayyappa ninu nammukunna bhakthulaku nuvvu appudu undali ayyappa
స్వామి ఏ శరణం అయ్యప్ప
Spr. Sagu
Melodious song, lyrics Mind blowing 🙏🙏🙏🌺❤️❤️❤️🌹
Ayyappa...Swami...🙏🏻💐
Roju ki okasari vinte chala bagundhi swamy
Super song 🎉😂❤😅😮😊😢
🎉
Excellent song 😊
Swamiye.sharnam.ayyappa
OM sri swamiyaa saranam aayyapaa 🌻🌻🌄 08/01/2025💐💐
Good song స్వామి
Om namah Shivay Om namah Shivay Om namah Shivay Shivay namah Swami saranam Ayyappa 🚩🚩🚩🌹🙏🙏🚩🌿🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏
Super song ayyappa
Om Sri swamiye sharanamayyappa.
Om Sri gam ganapathiye namaha.
Om Sri Subramanya namaha.
2025 lo e song vintuna valu oka like vesukondi
1/14/2024 like this one
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 🚩
Only pure heart
@@venkyp8310 AA
Maa guru Swamy gurtukuvastaru Mahesh guru Swamy 💐💐🙏🙏🌺🌺🕉️🕉️🇮🇳🇮🇳
👌👌🙏🙏👌👌
Swami yea saranam ayyappa Baga padaru Swami God bless you
Wonderful lyrics
Super song
Swami ye saranam ayyapa
Super song
Tamil.lyrics please
😅😅@@balasubramanianp.k.86369😊😅
Swamiyee Sharanam Ayyappaa
HARA HRA NANDHANA 🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప 👈
Very very super song swayam🙏💛❤💚💝🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
@@maheshgangarapu6538 k
@@maheshgangarapu6538 p
Swami ye sharanam ayyapa
😢😮😢😮😅 3:48 🎉😮😮 3:48 😂😢of 😮😮😢
మాటేటి shiva బీజేపీ డాన్
No party filing only swamy saranam ayyapp
🙏 Om swamy a sharana ayyappa
2024 lo e song chustunnau e song ela anipimchindi
Swami Sharanam ayyapa 🕉️🔱🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Praveen 💘❤✌💕
E songvinte chala happy ga umtumdhi
Swamiye Saranam Ayyappa
🌾🌾
🙏🙏🙏🙏🙏🙏🙏👍
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
❤❤❤❤❤❤ brother good morning
Brother thank you
Brother singsongthankyou
Brother good night er
Brother songssuper
Swaymi shram ayypa shranm
Excellent💯👍👏 good🙏🙏🙏
E pata ante Naku chala chala estam ayyappa ❤❤
OM sri swamiyaa saranam aayyapaa 🌻🌻🌄 01/01/2025💐💐
1st Wednesday of 2025 year💐💐🌻
Om. Sri. Swamiiye saranam ayyappa 2:35 ❤🎉
SWAMY SARANAM AYAPPA
Super supper super
గంగపుత్ర గురు స్వామి కి పాధాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Supra
Ayyappa
OM sri swamiyaa saranam aayyapaa 🌻🌻🌄25/12/2024💐💐
Last Wednesday for 2024 year💐💐🌻
Sharanam ayyappa 🙏🙏🙏
OM sri swamiyaa saranam aayyapaa🌻🌻💐💐(1)
Ayyappa మా 🙏🙏🙏🙏🙏🙏
I feeling this song so beautiful 🙏🙏🙏
Ayyaapp swami ayyaappa
Anna ee song chala bagundhi
Supur
🙏💐🌺🚩🙏
2024 loe song ventunna varu oka like kotandi
OM sri swamiyaa saranam aayyapaa 🌻🌻🌄16/10/2024💐💐
స్వామియే శరణమయ్యప్ప
Swammyii saramm ayyppa
Ayyappa🙏
I am listening for the song every day 🙏🙏
Swami ay
Apa
Om Swami ayyappa na dhangrinkki pamppu swami ma baryya ni om swamya Sharanam ayappa
Supar song
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Fevrote hero ❤️🩹 in my life ayyappa 💖😘
Ohm Sri swamiya saranamayyappa
.
Swami ye saranam ayyappa
Bhavani shankar 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑📗📘📚📕📓📙📘📒📔📜📓📖📰📛📱📞☎📟📲📱📞☎📲🎥🎬🎬🎬🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥
I am not alone ayyappa is their with me
Olpl
పచ్చ పచ్చని చెట్టు రా..
super song ..... lyrics excellent music also super /snb chari
❤❤❤❤shirisha🎉
Swami Sharma Sharanam Ayyappa
Ll
Song super