Unbelievable Facts About Our Universe || Special Focus || NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 425

  • @singervenky3669
    @singervenky3669 4 ปีที่แล้ว +35

    విశ్వం యోక్క రూపం చీకటి ( నలుపు ), దేవుడు అనుకుంటున్నా శ్రీకృష్ణుడి కలర్ నలుపు, అందుకే శ్రీకృష్ణుడి తల్లి అయినా యశోద దేవి శ్రీష్ణుడు చిన్నప్పుడు మన్ను తింటే నోరు తెరిచి చూపమంటది అప్పుడు ఆ నోటిలో విశ్వం మొత్తాన్ని చూపిస్తాడు... హిందు పురాణాలలో సృష్టి యొక్క రహస్యం ఉంది వాటిని నేరుగా చెప్పకుండా దేవుడు అన్న కాన్సెప్ట్ తో చెప్పారు... శాస్త్రవేత్తలు లేని టైం లో నే ఎంతో అద్భుతమైన సైన్స్ ని మన సనాతన గ్రంధాల్లో పొందు పరిచారు దీన్ని విడిచి పెట్టి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఒక్క సారి ఈ గ్రంధాలను సైన్స్ ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అద్భుతాలు అర్ధం అవుతాయి.
    ఈ విశ్వం మొత్తం శ్యునం నుండి వచ్చింది ఆ పాయింట్ నే దేవుడు పరమాత్మ, యెహోవా, అల్లా అన్నారు...
    అంటే మనమ్ దేవుడు అనుకుంటున్నా శక్తి ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుంది ప్రతి అణువులో దేవుడే ఉన్నాడు... మనం ఎందుకు అర్ధం చేస్కోలేకపోతున్నాం...
    ఇక్కడ దేవుడు అంటే ఏంటి? అంటే మన మనుగడకు ఉపయోగ పడే దేన్నైనా దేవుడు అని చెప్పారు పెద్దలు అంతే కానీ ఎక్కడో పైన కుర్చీ వెస్కొని కూర్చొని మనని చూస్తూ ఉంటాడు అనుకోవడం పొరపాటు ( ఇందుగలడు అందు లేడను సందేహం వలదు ఎందెందు వెతికిన అందందే కలదు వాడు... ఎంత గొప్ప అర్ధం ఉంది ఈ వాక్యం లో )
    శివుడు అంటే రుద్రుడు అని, రుద్రుడు అంటే వైబ్రేషన్ అని అర్ధం... ఇప్పుడు మన సైంటిస్ట్ లు ఈ విశ్వం మొత్తం ఒక వైబ్రేషన్ వల్ల గ్రహాలూ, నక్షేత్రాలు ఏర్పడుతున్నాయి... తిరిగి ఈ సృష్టిలో కలిసిపోతున్నాయి.. అంటే లయం చెందుతున్నాయి.... ఇంత గొప్ప సైన్స్ మనం దేవుడు అన్న ఒక్క మాటతో పక్కకు పెడుతున్నాం... ఏర్పడ్డ ప్రతి ది సృష్టిలో కలిసిపోతుంది కాబట్టి శివుణ్ణి లయకారుడు అంటారు.
    హిందు దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని సైన్స్ ప్రకారం అర్ధం చేస్కోండి. ఎన్ని అద్భుతాలు తెలుస్తాయి చూడండి.
    ప్రపంచానికి ఆయుర్వేదం, యోగ శాస్త్రం అందించిన గొప్ప దేశం మన భారత దేశం..
    అఆయుర్వేదం లో ఉండే ఫార్ములా తీసుకొనే ఆధునిక మందులను తయారు చేస్తున్నారు... పార్మా కంపెనీ లు....
    మన దేశం లో మన నిత్య జీవితం లో వాడే ఆహారపు అలవాట్లు మొత్తం ఆయుర్వేదమే, పసుపు, మిరియాలు, లవంగం, ఇలాచీ, శొంఠి, ఇంకా అనేకం... ఇదంతా సైన్స్ కాదా?
    మన ఆచారాలను గ్రంధాలను ఒక మతం తో ముడిపెట్టకుండా లోతుగా పరీక్షించండి అపారమైన విశ్వ రహస్యాలు ఉన్నాయి... ఇదంతా మూఢనమ్మకాలు కావు 🙏
    హిందు గ్రంధాల్లో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు... కానీ మనకు ఉపయోగంగా ఉన్నాయి కాబట్టి దేవుడు అని పిలవడం లో తప్పులేదు....
    సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు వీటన్నింటిని దేవుడు అనుకుంటాం ఎందుకు అంటే నిజానికి అవి లేనిది భూమి మీద జీవం ఏర్పడక పోయేది, చెట్లు పుట్టలు,రాయి రప్ప వీటన్నింటిని దేవుడు అంటామ్ ఎందుకు అవి లేకుంటే జీవం మనగలగడం కష్టం కాబట్టి.... ఆలోచించండి.
    దేవుడు ఎక్కడో లేడు మన చుట్టూ, మన ప్రతి అణువులో ఉన్నాడు.... అంటే మన మనుగడకు ఉపయోగ పడే శక్తే దేవుడు.. 🙏🙏🙏
    🌌🌌🌌🌌

    • @snehabaipalli8079
      @snehabaipalli8079 3 ปีที่แล้ว +1

      Baga chpparu

    • @Wellthylife.
      @Wellthylife. 2 ปีที่แล้ว +1

      Exllent ga chepav brother

    • @SatyaCreationsAtoZ
      @SatyaCreationsAtoZ 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Harish-q8p
      @Harish-q8p 2 ปีที่แล้ว

      😒 ఆహా తూచ్ ఇదంతా అబద్దం.
      దేముడు అంటే యేసు.
      అతను మాత్రమే దేముడు ఇంకెవ్వలూ కాదు సృష్టిని 2k ఇయర్స్ కింద తయార్ చేసిండు 6 రోజుల్లో కంప్లీట్ చేసిండు జనాల కోసం సిలువ కి ఎలాడబడి సచ్చిపోయిండు
      ---- గొఱ్ఱెలు.. 🤪

    • @yellappachinthakindi32
      @yellappachinthakindi32 2 ปีที่แล้ว

      బహు బాగుగా ఉంది. వేదాంత పండితుల వలే వివరించారు

  • @ganagallaprasanth9495
    @ganagallaprasanth9495 6 ปีที่แล้ว +18

    Adi elativi programes cheste bagutundi super

  • @HariKSQUARE
    @HariKSQUARE 6 ปีที่แล้ว +15

    explanation is excellent

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว +1

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +14

    ఇవి మన హిందు ఋషులు ఎప్పుడొ చెప్పారు.
    యుగాలు. మహ యుగాలు. మన్వంతరాలు

  • @cheelavishnu7312
    @cheelavishnu7312 6 ปีที่แล้ว +5

    Universe created by Lord Shiva

  • @spk1431
    @spk1431 6 ปีที่แล้ว +14

    creator of the world is Lord Shiva....

  • @maddiguntlaravikumar4725
    @maddiguntlaravikumar4725 ปีที่แล้ว +1

    అద్భుతం అద్భుతం

  • @durgaprasadsamantula699
    @durgaprasadsamantula699 6 ปีที่แล้ว +29

    Creater is the lord Shiva

  • @nagaraju-md9cr
    @nagaraju-md9cr 7 ปีที่แล้ว +10

    please post the video on "law of attraction"

  • @SUNNY-BOUI
    @SUNNY-BOUI 4 ปีที่แล้ว +11

    వీటన్నిటి గురించి బైబిల్ చాలా ఖచ్చితమైన వివరణ ఇచ్చింది ...

  • @pillapvsrsubbaro5788
    @pillapvsrsubbaro5788 5 ปีที่แล้ว +5

    God created the universe

  • @vinnuvinny7902
    @vinnuvinny7902 5 ปีที่แล้ว +10

    Bible can give u all answers.because god created the creation

    • @abhishekkallam9525
      @abhishekkallam9525 5 ปีที่แล้ว

      Thats your perception , of being dumb

    • @daviddaveedu3892
      @daviddaveedu3892 4 ปีที่แล้ว

      Crt read bible u got all ans5

    • @Goutham369
      @Goutham369 2 ปีที่แล้ว

      What jesus told to you in your dream
      Is he did or not
      Explain me
      If not jesus is nothing

    • @gubdhalavenugopal6979
      @gubdhalavenugopal6979 ปีที่แล้ว

      Mg

  • @vivekg2560
    @vivekg2560 6 ปีที่แล้ว +5

    Lord Shiva created universe who else... Hara hara Mahadeva

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      Brahma Ra china😅

  • @j.malliswamymalliswamy7111
    @j.malliswamymalliswamy7111 6 ปีที่แล้ว +19

    the universe creater lord mahadeva siva

    • @saikumardevarakonda3854
      @saikumardevarakonda3854 5 ปีที่แล้ว

      Then show the proof bloody

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      @@saikumardevarakonda3854 that ediot don't know that Brahma created the universe not shive😅 , Brahma means creator ,we Muslims believe in a god but we don't worship a form because God is not a small thing ,god is power , god is not male female human , that's why we call that power creator ,sustainer etc but we don't make any form , I said Allah this things to you to give some knowledge about Islamic God.

  • @satyanarayana9021
    @satyanarayana9021 7 ปีที่แล้ว +23

    all religious Gods are creation of humans who generally hides their inner feelings about other people or things ,,so there is no ------ ....only fear& laziness about new

    • @pesala8524
      @pesala8524 6 ปีที่แล้ว +3

      Exactly my feelings

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว +2

      The heavens, We have built them with power. And verily, We are expanding it" quran(51:47). There has been some

  • @teluguchapter5936
    @teluguchapter5936 8 ปีที่แล้ว +8

    adii srusti dharmam.....

  • @gsubhakararaju9785
    @gsubhakararaju9785 4 ปีที่แล้ว +6

    సృష్టిలో ఉన్న విశ్వం గురించి సైన్టిస్తులు పరిశోధనలు చేస్తున్నారు కానీ ఈ విశ్వాన్నంతటినీ సూర్య చంద్రులను భూమి ఆకాశాన్ని సృష్టించిన నిజ దేవుడిని గుర్తించలేని గ్రుడ్డితనంలో ఉన్నారు.

  • @Arun88993
    @Arun88993 3 ปีที่แล้ว

    మా మనువడు, ఇవాళ పొద్దున ఆడుకోడానికి వెళ్లి మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడు. అన్నంత ఈజీ గా చెప్పేసేవుగా సృష్టిలో ఇసుమంత కూడా లేని రేణువు వై ఉండి, దేవుని సృష్టిపై నీ ఉహలతో మాట్లాడుతావా,, సిగ్గు లేదు అబద్దం చెప్పడానికి

  • @manjureddy378
    @manjureddy378 6 ปีที่แล้ว +2

    Lord Vishnu created this world -- bhagvathgeetha

  • @VishnuVardhan0747
    @VishnuVardhan0747 5 ปีที่แล้ว +2

    This subject is endless....

  • @nagalakshmineelam5533
    @nagalakshmineelam5533 ปีที่แล้ว

    Super good sir

  • @kannaiahable
    @kannaiahable 7 ปีที่แล้ว +11

    God created the universe.
    No bigbang.

    • @hemuvanama5587
      @hemuvanama5587 5 ปีที่แล้ว +1

      No u r not correct the cosmic explosion which was held on origin of the universe

    • @hemuvanama5587
      @hemuvanama5587 5 ปีที่แล้ว +2

      It is created by big bang not god

    • @MR-gr3zf
      @MR-gr3zf 5 ปีที่แล้ว

      @@hemuvanama5587 no big bang nothing ...it is created by god.. if big bang really really..how all the planets are happened to be circle only.. and only earth has water and no other planet does not have water ..it's all god creation for only earth

  • @sribhavanimaggamwork2874
    @sribhavanimaggamwork2874 ปีที่แล้ว

    Thank you universe 🙏🙏

  • @valalaviswa5022
    @valalaviswa5022 5 ปีที่แล้ว +1

    Super sir

  • @vishnumurthyjanagani1917
    @vishnumurthyjanagani1917 5 ปีที่แล้ว

    NTV wonderful people

  • @VadupuHemouna
    @VadupuHemouna 6 ปีที่แล้ว +6

    Iam The CREATOR

  • @rajeshrajraj8828
    @rajeshrajraj8828 7 ปีที่แล้ว +3

    Good information
    Thank u Ntv

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @balajik2795
    @balajik2795 7 ปีที่แล้ว +2

    Nice

  • @planetleaf
    @planetleaf 7 ปีที่แล้ว +10

    Nice video

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 7 ปีที่แล้ว +3

      Hi,
      Friends I am janakiram, this is my JanakiRam.cosmictubechannel.
      I am very much passionate to make science, spiritual, mysterious, wonders and entertainment videos
      th-cam.com/video/gB4al4VSI-s/w-d-xo.html&ab_channel=JanakiRam.cosmictubechannel

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @NimishakaviSaikrishna
    @NimishakaviSaikrishna 5 ปีที่แล้ว +8

    miru cheppe dhanikanna background music ke akkuva undji

  • @VNRTHOUGHTS
    @VNRTHOUGHTS 7 ปีที่แล้ว +5

    This creation of nature

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @AnilKumar-eg5oi
    @AnilKumar-eg5oi 7 ปีที่แล้ว +5

    Super

  • @nandunandy7066
    @nandunandy7066 3 ปีที่แล้ว

    Thank you❤🌹🙏universe🌌 1000 times

  • @manikantak6516
    @manikantak6516 7 ปีที่แล้ว +3

    Real

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 2 ปีที่แล้ว

    I love universe

  • @talarisrikanthsrikanth7212
    @talarisrikanthsrikanth7212 5 ปีที่แล้ว

    Good

  • @pranaykumarammu1737
    @pranaykumarammu1737 7 ปีที่แล้ว +3

    supar b

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 4 ปีที่แล้ว +2

    Actually in the state of solids it is in 0 when itdisperse it becomes 1 one...it becomes once again. Solid state that is. 0 zero. Now theary becomes. 0'1 0

  • @ARAMU75
    @ARAMU75 3 ปีที่แล้ว +5

    సంఖ్యలు తెలుగులొ చెప్పండి ఒక తెలుగు వారిగా తెలుగు వారి గురించి చెభుచున్నారు.

  • @gkr1148
    @gkr1148 7 ปีที่แล้ว +32

    'Don't try to think about it," cuz u will never find Answer for these topic ఎందుకంటే ఏ subject ఐన Deep గా వెల్తె చివరికు మిగిలేది "0"

    • @sunnykishore
      @sunnykishore 6 ปีที่แล้ว

      GK రాజశేఖర్ not 0 it's 'Suunyamu'

    • @Rocky-fk5kj
      @Rocky-fk5kj 6 ปีที่แล้ว

      True bro....

    • @dorababugts9150
      @dorababugts9150 6 ปีที่แล้ว +1

      Not exactly

    • @bannuvijay5012
      @bannuvijay5012 5 ปีที่แล้ว

      S the answer was in the bible

    • @venkataramaiahvaddi4101
      @venkataramaiahvaddi4101 4 ปีที่แล้ว

      Nuv antundhi space gurinchaa bro . Space gurinchi aithe migiledhi 0 ne

  • @Shankarkalla
    @Shankarkalla 5 ปีที่แล้ว +3

    First like

  • @harshateja9432
    @harshateja9432 7 ปีที่แล้ว +6

    The created is lord shiva

    • @s.srinivas5768
      @s.srinivas5768 5 ปีที่แล้ว

      Harsha Teja siva ela devudu ?

  • @Danraj-df1eu
    @Danraj-df1eu 5 ปีที่แล้ว +2

    👏👏👏👌

  • @rameshgolkonda9303
    @rameshgolkonda9303 5 ปีที่แล้ว

    Andhuke devudu dheyam Anni unayi

  • @Brahmaiahchinnari
    @Brahmaiahchinnari 7 ปีที่แล้ว +71

    media vallu marara inka???? meeru cheppe dantlo ekkuva sollu untundi kaani matter mathram thakkuva....... ga.... untundi... suthi lekunda sootiga edi cheppalera????

    • @pesala8524
      @pesala8524 6 ปีที่แล้ว +2

      Vadla Brahmaiah they said exactly according to science

    • @VishnuVardhan0747
      @VishnuVardhan0747 6 ปีที่แล้ว +1

      Sootiga chepte half an hour ela vastundi program

    • @kasiviswanath7981
      @kasiviswanath7981 5 ปีที่แล้ว

      Nuvvu Sodhi rayamaku vallu correct ga ne chepparu

    • @rameshnaik1012
      @rameshnaik1012 4 ปีที่แล้ว

      Emaindhira ra lafoot

    • @AliAli-dj4ei
      @AliAli-dj4ei 4 ปีที่แล้ว

      Bhick

  • @sarveshcheta9019
    @sarveshcheta9019 6 ปีที่แล้ว

    Interest

  • @allaramu7623
    @allaramu7623 5 ปีที่แล้ว +1

    అంతు చిక్కిన కాదు. అంతు చిక్కని

  • @sk.sadikhabasha654
    @sk.sadikhabasha654 6 ปีที่แล้ว

    nice

  • @kingvijith
    @kingvijith 5 ปีที่แล้ว

    Yadasthithi vaadam is correct.

  • @vijayadurga856
    @vijayadurga856 2 ปีที่แล้ว

    Visvam srusti bramha vishnu maheswarulu ammavari nundi erpadindi chaduvu telivi nunchi neeti telusukoni devudi arthalu telusukoni andaru manishi janmalo oke kutumbam tho young ga healthy ga happyga neat ga daivanugraham prathyaksham ga manchi mandulatho aaharam tho anni vuchitam ga andaru baguntaru

  • @mudesammu9223
    @mudesammu9223 7 ปีที่แล้ว +8

    Ie viswam rahasyam nenu find out chesthanu in my future there is noo impossible in this universe

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 7 ปีที่แล้ว +8

    Listion varaha avatharam

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @drjhansilakshmi2990
    @drjhansilakshmi2990 4 ปีที่แล้ว

    మీరు చెప్పే విషయాలు ఎంతో బాగున్నాయి. కానీ మీ voice సరిగా వినపడకుండా ఆ background music
    బాగా లేదు...వినే ఏకాగ్రత distrub అవుతోంది దానివల్ల.. దయచేసి అది లేకుండా విడియోలు పెట్టండి.

  • @udaykiran6714
    @udaykiran6714 7 ปีที่แล้ว +1

    if there are multi universes ,collision of multiuniverses lead to form energy that energy lead to form big bang process

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @swamyayyappa2608
    @swamyayyappa2608 2 ปีที่แล้ว

    ⭐Stars akasham lo avariki kanabaduta levu andhu. Avi andhuku mayamaiponavi telusukondi sarch cheyadi

  • @venkataramanakanupuru5602
    @venkataramanakanupuru5602 4 ปีที่แล้ว

    2020 hit here

  • @mallikarjunapalla1099
    @mallikarjunapalla1099 3 ปีที่แล้ว

    Big bank independent theory But why it's not depend on time it's confusion but cost 🕸

  • @joshuachirra6022
    @joshuachirra6022 6 ปีที่แล้ว +1

    బైబిల్ లో స్పష్టంగా వ్రాయబడి యున్నది. దానిని చదివిన వారికి అర్థమయ్యే అవకాశం ఉంది.

  • @manmadhudu.telugu1232
    @manmadhudu.telugu1232 3 ปีที่แล้ว +1

    Hi

  • @saitejagoud339
    @saitejagoud339 6 ปีที่แล้ว

    Aasalu bhoomi puttaka.mundu bhoomi.place lo am undhi akasham any kilometerlu Inka ani gagalu.leka petagalara
    Tell me answer

    • @sowjanyakammili752
      @sowjanyakammili752 5 ปีที่แล้ว

      Earth and heaven are created at same time
      Before them there is nothing
      God created everything from nothing that's why we called him God please read Bible starting chapter once( Genesis)

  • @shashishashishashikanths2636
    @shashishashishashikanths2636 6 ปีที่แล้ว

    plz send me details of moon videos

  • @vilenlucky7935
    @vilenlucky7935 5 ปีที่แล้ว +5

    Bible clear ga chadavandi, visvam gurinchi telustundi

  • @sumsaree
    @sumsaree 6 ปีที่แล้ว

    but how to finish this

  • @johnfernandez4415
    @johnfernandez4415 7 ปีที่แล้ว +9

    Don't tell won words
    Study BIBLE & TELL TRUTH

  • @kathikiranbabu6468
    @kathikiranbabu6468 6 ปีที่แล้ว

    noce

  • @venuveerla9984
    @venuveerla9984 6 ปีที่แล้ว +5

    Just everyone read the Bible nd get the genuine answers from the Bible.
    Jesus is Kings of Kings
    Lord of Lord
    Nd god of gods.
    All praise to go for Jesus only.
    Praise to the living God.

  • @joshuamurthy7895
    @joshuamurthy7895 4 ปีที่แล้ว +1

    తమ్ముడు , బైబిల్ దగ్గరకు రా తమ్ముడు మనస్సు పెట్టి బైబిల్ చదువు , తప్పడు ఆలోచనలు పెట్టుకోకు.

  • @sailajadivakaruni6680
    @sailajadivakaruni6680 2 ปีที่แล้ว

    Andaru manishi janmalo day am pratyakshamga okkokutumbam tho anni free ga saswatham ga vundali. Ledante prema daivam purthiga pothundi

  • @AmeerKhan-vg4ls
    @AmeerKhan-vg4ls 8 ปีที่แล้ว +12

    this universe coming from big bang

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 7 ปีที่แล้ว

      Hi,
      Friends I am janakiram, this is my JanakiRam.cosmictubechannel.
      I am very much passionate to make science, spiritual, mysterious, wonders and entertainment videos
      th-cam.com/video/gB4al4VSI-s/w-d-xo.html&ab_channel=JanakiRam.cosmictubechannel

    • @ramyavarsha6364
      @ramyavarsha6364 6 ปีที่แล้ว

      Ekkadidi ee Big Bang haa nuv puttakamundu nundi unda universe create kakamundu nundi undaa

  • @mannibalaji9084
    @mannibalaji9084 6 ปีที่แล้ว

    samadhanam dorakadani meere chepthunnaru maralaa ee vedio avasaramaa.

  • @lovaraju2468
    @lovaraju2468 5 ปีที่แล้ว

    వినాయక

  • @ImranKhan-sz7mk
    @ImranKhan-sz7mk 5 ปีที่แล้ว +1

    Viswam gurinchi doubt vunna vallu "Quran" chadavandi chala clear ga raasi vundi 1400 years ki purvam.... bhumi aakasyalanu mariyu purti prapamchanni krama paddatilo viraamam lekunda nadipinchevaadu "ALLAH" vokkade💪💪💪

  • @dayakarrao2206
    @dayakarrao2206 6 ปีที่แล้ว +3

    No assumptions please, be sure. The purpose is the KEY.
    HUMAN is the KEY of the Universe. So, why are you, the one who speaks here?
    Purpose is not hidden. Purpose is found for everything 'in and around human'. But for human? Findout or you are and will be waste.
    Universe is for human survival for some time till Death.
    Write to me.

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @pastorprabhuji3696
    @pastorprabhuji3696 3 ปีที่แล้ว

    Bible 1st page 1st chapter total infarmation

  • @ojbiddikamurali7261
    @ojbiddikamurali7261 5 ปีที่แล้ว

    It's very this universe formed by Big bang,,, All organisms came big bang

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @manojkumarmotoori8219
    @manojkumarmotoori8219 4 ปีที่แล้ว +8

    2:39 vispotam kadu vispotanam, telugu kuda radu telgu news channel nadputunnaru

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @anveshreddyk8466
    @anveshreddyk8466 3 ปีที่แล้ว

    Telescope ని కనిపెట్టింది Galileo కాదు..ఆయన కేవలం ఖగోళ శాస్త్రం లో telescope ని ప్రవేశ పెట్టాడు.కనిపెట్టలేదు.అంతకుముందు ఉన్నదాన్నే ఆయన మెరుగులు దిద్ది దాని వాడకం మొదలుపెట్టాడు.అంతే.!

  • @dilliranirajaiah4139
    @dilliranirajaiah4139 5 ปีที่แล้ว +2

    Add lu lost lo veyandi

  • @pabbireddyarjun4370
    @pabbireddyarjun4370 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @reddyreddy2476
    @reddyreddy2476 5 ปีที่แล้ว

    Ok

  • @pavanch7529
    @pavanch7529 4 ปีที่แล้ว

    Hi friends, I am from another planet😊😉✌️..How r u..😊?

  • @rameshdora2233
    @rameshdora2233 7 ปีที่แล้ว

    Nice information

  • @lokeshvarmalokeshvarma3062
    @lokeshvarmalokeshvarma3062 5 ปีที่แล้ว

    Mystery

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @rajusarikela6469
    @rajusarikela6469 5 ปีที่แล้ว +3

    Entha thelusukunna anthuchikkadhu
    Devude dhigi vachi cheppali
    Vistharinchadam anedhi bhrama valladhi

  • @satishs2226
    @satishs2226 4 ปีที่แล้ว

    Viswam ok infinite
    Mana kallu kontavaraku chdagalam.
    Kani
    Mana chytelo unna okka annuvee kuda tanallo okka viswani dachukundee evishayam teallusa.

  • @churchofchristdubai9071
    @churchofchristdubai9071 7 ปีที่แล้ว +8

    Lot of Questions , answer is Bible

  • @anil8097
    @anil8097 4 ปีที่แล้ว +5

    Chepinde chepi chepi champutaru entra babu. Intresting topic emaina telsukundam ani open cheste

  • @nagarajsnagaraj8532
    @nagarajsnagaraj8532 6 ปีที่แล้ว

    univers is in box

  • @narendarpitla7278
    @narendarpitla7278 5 ปีที่แล้ว

    It's take

  • @saihemanthtalluri4852
    @saihemanthtalluri4852 6 ปีที่แล้ว +3

    we know that birth of Universe may be taken by two ways i.e there are many Theory. but there two theory are famously know (1)BIG BANG THEORY AND (2)steady state theory.why your linking religious view to science.it is not right to link them.if you time with you than please make research on universe and einstein's special relativity or black holes.

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

  • @valivali8114
    @valivali8114 7 ปีที่แล้ว +3

    God create

  • @lingamchinagalla7512
    @lingamchinagalla7512 6 ปีที่แล้ว +1

    back ground music bad

  • @kotesh4114
    @kotesh4114 4 ปีที่แล้ว

    Anchor ni marchandi alage meeru choopinche visuals ki cheppe dialogues ki assalu sink kavatledu

  • @pesala8524
    @pesala8524 6 ปีที่แล้ว +26

    Jesus born 2050 years ago(approximately),, but the age of earth was 1450crore years.Now tell me how jesus cteàted the universe,, dont reply foolishly,, think once,,eppudu bagupadatharra

    • @nikhilmvl9216
      @nikhilmvl9216 6 ปีที่แล้ว +1

      Correct. Jesus christ maanavunigaa janminchinavadu. Aayana viswaanni srustinchadam enti?

    • @ravin5910
      @ravin5910 6 ปีที่แล้ว +2

      they give 1 simple answer ie., check it in bible

    • @mr_abhilash2179
      @mr_abhilash2179 6 ปีที่แล้ว +1

      Jesus Christ earth ni create chesadu ani akkada cheppaledu , god yehova created the universe and earth and send his son Jesus Christ to the earth as per Bible..

    • @manaoorivyavasayam6024
      @manaoorivyavasayam6024 6 ปีที่แล้ว +1

      Avunu bro andhukey mana Hindu dream anthakaana mundhey

    • @sreedharbhuthapthi1063
      @sreedharbhuthapthi1063 6 ปีที่แล้ว +1

      Jesus not created jesus born 2000yrs back before Crist there was Jalapralyam destoyed creation.

  • @sunnyprahasith1617
    @sunnyprahasith1617 7 ปีที่แล้ว +10

    created by lord jesus christ ...can get answers from holy bible

    • @sriharishtadanki2588
      @sriharishtadanki2588 6 ปีที่แล้ว

      Created by the lord Jesus

    • @contentcreatortony
      @contentcreatortony 6 ปีที่แล้ว +1

      sunny prahasith fucking jesus

    • @naveen_neeli
      @naveen_neeli 6 ปีที่แล้ว +3

      sunny prahasith watch richard Dawkins exploring bullshit in bible th-cam.com/video/FTXN5nOstRs/w-d-xo.html

  • @nikhilmvl9216
    @nikhilmvl9216 6 ปีที่แล้ว

    Science prakaaram devudu ledu anthey. Andhuke science ni science laa choodaali. Vaallu devudu ledanna maatraana devudu lenattu kaadu. Adi oka nammakam anthey.

  • @Ajaykumar-pr8qi
    @Ajaykumar-pr8qi 3 ปีที่แล้ว

    Mana rushulu eppudo chepparu

  • @kamalsagar145
    @kamalsagar145 6 ปีที่แล้ว +2

    kamalhassan

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 5 ปีที่แล้ว +2

    విశ్వానికి ఆది - అంతం రెండూ లేదు. విశ్వం (విష్ణు విశ్వేశ్వరుడు) అనాది నుండి ఉండి అనంతమైనది (అనంతుడు ఆదిదేవుడు)

    • @sowjanyakammili752
      @sowjanyakammili752 5 ปีที่แล้ว

      No there is end to universe but there is no end to God

  • @apparaodasari2693
    @apparaodasari2693 7 ปีที่แล้ว +2

    what will happen if Big Bang occur? The matter which was blown at the time of Big Bang will never return.

    • @Kkrao035
      @Kkrao035 5 ปีที่แล้ว

      Its Absolutely true bro...

    • @Kkrao035
      @Kkrao035 5 ปีที่แล้ว

      It is not possible to return back at the beginning place.. it is expanding continuously upto the force and fuel will be zero.
      Because there is no end in the universe...

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.

    • @apparaodasari2693
      @apparaodasari2693 4 ปีที่แล้ว

      Moin Uddin There are three qualities , which are ruling this Universe . 1 :-- Formation or creation . 2 :-- Protect 3 :-- Destroy . We call the super power , who poses these three qualities . It is impossible for anyone to imagine the size , shape of this Universe . The creator is much more greater than all . We are nothing in this Universe . We feel good or bad . Feel good means happy . We suffer with bad or evil . We feel happy in Heaven -- Hell means punishment . In this way , the man who punish the Evil is called God , because he protect the people , by punishing Evil . That is , the man who got the qualities , Protect and destroying Evil is called GOD .
      God is different from Creator .
      CREATOR is. ALMIGHTY .
      God is he who poses the qualities of CREATOR .

    • @Moinbhaai
      @Moinbhaai 4 ปีที่แล้ว

      @@apparaodasari2693 no sir your applying your believe system in the reality , god is the power which created us .god punishes the us for doing evil things , god gave us life to test us and he who leaves according to the will of God will get heaven ,he who denys god and does bad things get hell .