Chala anandam ga unnadi appudu nundi na korika mi vale naku thiruthundi saksyathu Aa ammavaru a miku pampichyaru anni nenu annukuntunnanu miku chala chala dhanyavadam 🙏🙏🌹
నమస్తే మేడమ్ ఇటీవల మీ సంగీత సాధనాంజలి అనుకరిస్తున్నాము. చాలా ప్రశంసనీయం. చక్కని సరళమైన పదాలతో వివరించి సాధన చేయించడం, కొత్తగా నేర్చుకునే వారికి ప్రోత్సాహకరం. మీ శిష్యగణం లో నేను కుడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను.
అమ్మా గీతాంజలీ! ఇంత చిన్న వయస్సు లో ఇంత చక్కగా ఇంత గొప్పగా ఎలా పాడుతున్నావు తల్లీ .అంతా ఆ సరస్వతీ దేవి కటాక్షం.అమ్మవారి అనుగ్రహం.పాడగలిగే అదృష్టం నీది విని నేర్చుకోగలిగే భాగ్యం మాది వయస్సులో నీకున్నా పెద్దదానిని నమస్కారాలు పెట్టను.పెట్టకూడదు కూడా.ఏకవచన సంబోధన మాత్రమే చేస్తున్నాను.అన్యధా భావించవద్దు. ఆ అమ్మవారి అసగ్రహంవల్ల ఆ వెంకటేశ్వరస్వామి అసుగ్రహం వల్ల నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో గానగంధర్వురాలుగా విరాజిల్లు తల్లీ అని దీవిస్తున్నాను .
గోవింద గోవింద అని పొగడరే.. ఈ అన్నమయ్య కీర్తన ఈ మేడం వద్ద విని నేర్చి.. మా ఫ్యామిలీ గ్రోపులో పోస్ట్ చేసాను. శ్రీ లలత శివ జ్యోతి.. ఈ మంగళ హారతి పాట కూడా మా ఫ్యామిలీ గ్రూప్లో విజయ దశమి నాడు పోస్ట్ చేస్తాను. మీరు చాలా చక్కగా పాడుచున్నారు, నేర్పిస్తున్నారు కూడా. నేను శాస్త్రియ సంగీతం నేర్చుకో లేదు.. మీకు ధన్యవాదములు మేడం
నమస్కారం అండీ మేడంగారు 🙏 మీరు చాలా చక్కటి కీర్తనలు, అలాగే మంగళహారతులు ఇంకా భక్తిగీతాలు నేర్పిస్తున్నారు చాలా సంతోషం, మా అమ్మాయిలు ఇద్దరు, నిఖిత రుచిత మంగళహారతి సాధన చేస్తున్నారు వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను 🙏🙏
Madam...hatsoff... mee voice meeku devudichhina varam...entha vintunna mee voice thanivitheeradu...chaala baaga analysis chesi chepthaaru lyrics.....thank you sooo much madam
You are Very much blessed madam 🙏 I am from chennai and recently staying with my first daughter at Hyderabad 🙏 As all my friends in our community are reciting this, i am now learning from your video. So nice and very heart melting Harathi song sung by you madam🎉❤
నమస్కారం అమ్మ, ఎంత చక్కగా నేర్పించారు పాట, కృతజ్ఞతలు ధన్యవాదములు అని చెప్పడం చాలా చిన్న పదం గా అనిపిస్తుంది నాకు, మీ వలనే సంగీతం నేర్చుకోంటున్నాను, ఎన్నో భక్తి పాటలు నేర్చుకోంటున్నాను చాలా సంతోషం ఉన్నది, ఆ భగవంతుడు మీరే గురువుగారు గా చూపించాడు అని భావిస్తున్నాను 🙏🙏💐💐
నమస్కారం గురువుగారు నేను ఈ మధ్యలో రెండు రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను పన్నెంత వదిలేసి నేర్చుకోవాలని ఈ వయసులో నాకు అనిపించడం మీరు నేర్పిస్తుంటే చక్కగా చిన్నపిల్లలాగా కూర్చొని టీవీ ముందర నేర్చుకుంటున్నానండి ఇలా చేస్తే కనీసం ఒక్క పాటైనా నేను మంచిగా నేర్చుకొని పాడుకోవాలి అని నాకు ఇష్టం ఉందండి మీకు కృతజ్ఞతలు
Ma lanti vallaki oka line.nerchukovali intrest but yela ani feel ayyedhani chala happy ga undi.devudu mi dwara nerchukone chance kalpincharu.thank you madam🙏
చాలా చక్కగా నేర్పించారు . మీకు ధన్యవాదములు నాకు చాలా సంతోషం గా ఉన్నాది.నా దగ్గర ఉన్న పుస్తకం లో ఈ పాట లేదు. ఎలా నేర్చికోవాలా అని చూస్తున్నాను. అనుకోకుండా మీ వీడియో చూశాను. చాలా చాలా చక్కగా నెరిపించారు. మీకు ఆ తల్లి దీవెన్నలు ఎప్పుడు ఉంటాయి 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Chala anandam ga unnadi appudu nundi na korika mi vale naku thiruthundi saksyathu Aa ammavaru a miku pampichyaru anni nenu annukuntunnanu miku chala chala dhanyavadam 🙏🙏🌹
నమస్తే మేడమ్
ఇటీవల మీ సంగీత సాధనాంజలి అనుకరిస్తున్నాము.
చాలా ప్రశంసనీయం.
చక్కని సరళమైన పదాలతో వివరించి సాధన చేయించడం, కొత్తగా నేర్చుకునే వారికి ప్రోత్సాహకరం.
మీ శిష్యగణం లో నేను కుడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను.
అమ్మా
గీతాంజలీ! ఇంత చిన్న వయస్సు లో
ఇంత చక్కగా ఇంత గొప్పగా ఎలా పాడుతున్నావు తల్లీ .అంతా ఆ సరస్వతీ దేవి కటాక్షం.అమ్మవారి అనుగ్రహం.పాడగలిగే అదృష్టం నీది విని నేర్చుకోగలిగే భాగ్యం మాది
వయస్సులో నీకున్నా పెద్దదానిని
నమస్కారాలు పెట్టను.పెట్టకూడదు
కూడా.ఏకవచన సంబోధన మాత్రమే
చేస్తున్నాను.అన్యధా భావించవద్దు.
ఆ అమ్మవారి అసగ్రహంవల్ల ఆ
వెంకటేశ్వరస్వామి అసుగ్రహం వల్ల
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో గానగంధర్వురాలుగా విరాజిల్లు తల్లీ
అని దీవిస్తున్నాను .
Challa Baga ganamu chesaru, Thankyou
Thanks medam
గోవింద గోవింద అని పొగడరే.. ఈ అన్నమయ్య కీర్తన ఈ మేడం వద్ద విని నేర్చి.. మా ఫ్యామిలీ గ్రోపులో పోస్ట్ చేసాను.
శ్రీ లలత శివ జ్యోతి.. ఈ మంగళ హారతి పాట కూడా మా ఫ్యామిలీ గ్రూప్లో విజయ దశమి నాడు పోస్ట్ చేస్తాను.
మీరు చాలా చక్కగా పాడుచున్నారు, నేర్పిస్తున్నారు కూడా. నేను శాస్త్రియ
సంగీతం నేర్చుకో లేదు..
మీకు ధన్యవాదములు మేడం
నమస్కారం అండీ మేడంగారు 🙏 మీరు చాలా చక్కటి కీర్తనలు, అలాగే మంగళహారతులు ఇంకా భక్తిగీతాలు నేర్పిస్తున్నారు చాలా సంతోషం, మా అమ్మాయిలు ఇద్దరు, నిఖిత రుచిత మంగళహారతి సాధన చేస్తున్నారు వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను 🙏🙏
Chala bagha nerpistunaru amma
Vishnu sahasranaamaalu cheyyandi మేడం గారు...
Mam chalabaga nerputhunmaru thank you very much
చాలా ధన్యవాదాలు మేడమ్ 🙏🙏🙏
Me teaching chala bavundhi
Danya vadalu 🙏🙏🙏.
Chala bhaga neyrupu thunnaru andi neruchu kovataniki avvakasam vacchindi thanks Jyothi garu
మధురంగా పాడారు అమ్మా,
Lyrics ,pin 📌చేస్తే బాగుంటుంది. Colour combination , clear గా కనిపించేట్టు వుంటే బాగుంటుంది.🙏
Amma chala bagunnadi ea harathi pata. Me ku dhanyavadalu
Super amma
Tq mam ennallaku naa Korina neraverindi mee dwara song ,,teaching excellant
Chala Baga padavu Amma
Amma Chala Baga padaru 🙏🙏🙏🙏
Amma meru chala Baga chaparu andi🎉🎉❤
Intha manchi manchi patalu nerputhunnanduku meeku dhanyavadamulu medam
దివ్యమైన గాత్రం. ధన్యవాదములు తల్లి
💐💐🙏🙏💐
Sooper
Excellent teaching 🙏
many,many,thanks,madam
Heartfelt teaching !!
🙏🎵💯
Nice 🙏🏿
Mam thank q somuch mivalla nenu padagalugu tunnanu
Amma chala chala madhuramaina voice
and meaning 🙏💐👌
Thank you amma
చాల చాల చాల బాగుంది❤🎉
చాల చక్కగా వుంది. లిరిక్స్ పొందు పరుస్తున్నారు వాటిని రాసుకొని, కంట్టస్త చేయటానికి బాగా ఉపోగపడుతుందని భావిస్తున్నాము.మీకు మాకృతజ్ఞతలు.
చాలా చాల ధన్యవాదములు. మాకు నేర్చుకునే అవకాశం ఇచ్చి నందుకు. ఈవీడియో మాకు బాగా నచ్చింది 😊
అద్భుతంగా నేర్పించారు థాంక్స్
Thanq madam u r doing good job 🙏
Chala Baga clarity ga vundi madam nerchukovatatiki telikaga vundi Andi thank you so much
సుపర్
చాలా చక్కని మంగళహారతి.బాగా నేర్పించారు.ధన్యవాదలమ్మా!
Chaala adbhutanga paadaaru nenu nerchukunnanu thanks amma
..😊
Madam...hatsoff... mee voice meeku devudichhina varam...entha vintunna mee voice thanivitheeradu...chaala baaga analysis chesi chepthaaru lyrics.....thank you sooo much madam
🙏🏻🙏🏻💐💐
Thank you mam
చాలా చక్కగా నేర్పుతున్నారు తల్లి
Chaala chaala danyavadamulu mam💐🙏🙏
అమ్మ మీ పాదాలు కు💅💐
Good work
Entha baga chepparu madam
👌👌medam Chala bagundi 🙏🙏
🙏🙏🙏👍👌💐💐💐
Very nice song madam thank u very much
Roju Mee Sogeethanni Veasukoni. Nerchukumtuntunnamu. Congratulations Sir👍👍👍👍
Tanq very much medam.chaalaa baaga నేర్పిస్తున్నారు
Meeru supero superu❤
Amma lyrics ni description box lo veyabdi rasukoneki easy avutundi. Mee ninchi nenu 4 songs nerchukonti thank you
చాలా రోజుల నుంచి ఈ పాట కోసం ఎదురు చూస్తున్నాం..మేడం గారు..! ధన్యవాదాలు
Yes Mee too
Thank you madam
Mam ma babu ki music Neripinchalani anukutunam mam please
Madi vinukonada mam
@@k.annapurneswari5195 etv aradhana on 17 aug 2022
Amma chala baga paduthunnaru maku vasthunnaye patalu mangalu hari songs amma
E pata nerchukovali ani chalarojulu nunchi anukumtunnanu guruvu garu na korika neraverindi meeku dhanyavadamulu
Sai Ram 🌹🌹🙏🙏
We all proud of u mam, supper mam, intha baaga evaru chepparu mam, meeru cheppe vidhanam supper, no words to say mam thank u very much,
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aa Tone super
Danyavadamulu mam
Mam great job
Super ma
Amma chaala baaga నేర్పారు తనకు మం
You are Very much blessed madam 🙏 I am from chennai and recently staying with my first daughter at Hyderabad 🙏 As all my friends in our community are reciting this, i am now learning from your video. So nice and very heart melting Harathi song sung by you madam🎉❤
V nice mam ❤❤❤❤
అమ్మ అమ్మ మీరు నేర్పే విధానం మాలాంటి రాని వాళ్ళకి కూడా సులువుగా నేర్చుకునే పద్ధతి తెలుపుతున్నారు మీకు మా ధన్యవాద ములు
Super singer
Oh I thought it 10:58 10:59
😅😮😢🎉😂❤ 11:15
1:58
Excellent work through social media !!
💐💯🇮🇳🪴
Your voice is like music
🙏chala Baga padarandi super
Mee andariki dhanyavadamulu medam
Chala chala baga nerpistunnaru mam,dani meaning kuda cheputunnaru,excelent mam
నమస్కారం అమ్మ, ఎంత చక్కగా నేర్పించారు పాట, కృతజ్ఞతలు ధన్యవాదములు అని చెప్పడం చాలా చిన్న పదం గా అనిపిస్తుంది నాకు, మీ వలనే సంగీతం నేర్చుకోంటున్నాను, ఎన్నో భక్తి పాటలు నేర్చుకోంటున్నాను చాలా సంతోషం ఉన్నది, ఆ భగవంతుడు మీరే గురువుగారు గా చూపించాడు అని భావిస్తున్నాను 🙏🙏💐💐
Llllllllllllllll
Chala baga nerpincharu madam
Chala Baga chepparu anjana garu guruvu gariki meerannattu tnks anedi chinna padam,🙏
Madam. Mee voice chala chala bagundi. &baga nerpistunnaru. Opigga
thanks
🙏
నమస్కారం గురువుగారు నేను ఈ మధ్యలో రెండు రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను పన్నెంత వదిలేసి నేర్చుకోవాలని ఈ వయసులో నాకు అనిపించడం మీరు నేర్పిస్తుంటే చక్కగా చిన్నపిల్లలాగా కూర్చొని టీవీ ముందర నేర్చుకుంటున్నానండి ఇలా చేస్తే కనీసం ఒక్క పాటైనా నేను మంచిగా నేర్చుకొని పాడుకోవాలి అని నాకు ఇష్టం ఉందండి మీకు కృతజ్ఞతలు
🙏
Sri Matre Namaha... Very sweet voice 🙏
Chala thanks madam.chala days nunchi try chestunna mi channel sudden ga watch cheyadm na luck milanti valla daggara nerchukovadam.
Ma lanti vallaki oka line.nerchukovali intrest but yela ani feel ayyedhani chala happy ga undi.devudu mi dwara nerchukone chance kalpincharu.thank you madam🙏
ఈ మంగళ హారతి పాట నా చిన్నపుడు చాలా సార్లు వినాను. ....మళీ ఇప్పుడు వినాను. ....మీరు ఈ మంగళ హారతిని బాగా నేర్పించారు. ....పాట కూడా చాలా బావుంది.
Om sri matre namaha. Chakkani Pata nerparu.
Amma meeku na Aseerwachanamulu..agodparents neri
అమ్మ మీకు అనేక ధన్యవాదాలు సాయంకాల సమయంలో అనే పాట చాలా బాగుంది థాంక్స్
👌
చాలా చక్కగా నేర్పించారు . మీకు ధన్యవాదములు నాకు చాలా సంతోషం గా ఉన్నాది.నా దగ్గర ఉన్న పుస్తకం లో ఈ పాట లేదు. ఎలా నేర్చికోవాలా అని చూస్తున్నాను. అనుకోకుండా మీ వీడియో చూశాను. చాలా చాలా చక్కగా నెరిపించారు. మీకు ఆ తల్లి దీవెన్నలు ఎప్పుడు ఉంటాయి 🙏🙏🙏
👌👌👌 చాలా చాలా థాంక్స్ మేడమ్. నేను మీ కొత్త సబ్స్క్రయిబర్. ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాము. చాలా బాగా నేర్పిస్తున్నారు. థాంక్యూ 🙏🙏🙏
Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeku vela vela namaskaramulu
Chala baga padaramma. ❤
Mam chala Baga padhunaru Mam bhajana songs padara mam
Tq Andi maku patalu nerchukovali chala undi.mee dvara nerchukutunamu
Thank you Madam
🙏🙏🙏
ముందుగా మీకు ధన్యవాదములు అమ్మ.ఈ పాటను చాలా రోజుల నుండి నేర్చుకోవాలి అనుకున్నాను.మీ వల్ల 1h లో నేర్చుకున్నాను . చాలా సంతోషంగా ఉంది.thank You So much...
Avunandi
Chalabaga padaru mam🙏🙏🙏👏👏👏👏👏💯💯💯💯💯👌👌👌
Supperand❤❤
Omnamashivaya
Please please Dayachesi ayyappa swamy geethalu Bhajans cheyandi
Amma meerumangala harati pata chala chakkaga nerpincheru.meeku ma dhanyavadamulu
Tq amma