గేదెల డెయిరీతో విజయపథం || Buffalo Dairy Farming Success Story || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 เม.ย. 2024
  • #agriculture #farming #farmer #dairy #dairyfarming #dairyfarm #buffalo #buffalofarming #buffalofarm #dairymilk #milk #padi
    గేదెల డెయిరీతో విజయపథం || Buffalo Dairy Farming Success Story || Karshaka Mitra #agriculture #dairy
    పట్టణాలు, నగరాలకు సమీపంలో పాడి పరిశ్రమ నిర్వహణ రైతుకు లాభాల పంట పండిస్తోంది. ముఖ్యంగా గేదెలను పెంచే రైతులకు ఆదాయం మరింత ఆశాజనకంగా వుంది అయితే పాడి పరిశ్రమ నిర్వహణ నిత్య శ్రమతో కూడినది కావటం వల్ల వ్యాపార సరళిలో నిర్వహించే రైతాంగానికి కూలీల సమస్య ఎక్కువగా వుంది.
    కాగితం మీద లెక్కలు వేయకుండా, ప్రత్యక్ష అనుభవంతో పాడి పరిశ్రమలోకి అడుగుపెట్టిన వారికి మాత్రమే ఈ రంగం లాభదాయకంగా వుందని చెబుతున్నారు కృష్ణా జిల్లా పోరంకి గ్రామ రైతు కంచర్లపల్లి ఉదయ భాస్కర రావు ( రాజా ). పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    రైతు చిరునామా
    కంచర్లపల్లి ఉదయభాస్కర రావు
    పోరంకి గ్రామం
    పెనమలూరు మండలం
    కృష్ణా జిల్లా
    సెల్ నెం : 9966887797
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv

ความคิดเห็น • 21

  • @hariprasadbangaru2870

    అన్న గారు మీరు DVR మెమోరియల్ వారి డైరీ ఫామ్ గురించి చక్రవర్తి గారితో ఒక వీడియో చేయండి అన్నా

  • @kpraveenreddy3607

    Uppala Prasad rao garitho oka videos cheyande bro please

  • @ManaRaithubidda-tx4qq

    Best videos krashak Mitra youtube channel 🎉🎉🎉

  • @user-hs5gh1ni7s

    సార్ ఆరోగ్యం బాగుందా సార్ మీకు ఆ దేవుడు పూర్తి ఆరోగ్యం ఇచ్చి మాకు మరిన్ని మంచి వీడియోలు అందిచలని కోరుకుంతున్నాం

  • @patnamajitkumar9589

    Tt, s true your great sir

  • @barathkanethi

    Seabass culture guranchi full video chai anna

  • @user-sn4dc8cc8j

    Nijalu chappandi sar

  • @ManaRaithubidda-tx4qq

    Koll Farms videos chayadi anna

  • @rohitgottipati

    మంచి మిర్చీ video చేయండి అన్న గారు

  • @AshokkumarKorra7393

    Sir meeru 1year back nuzivedu mandal pothireedy palle dagara ramakrisha gari goats and pandem punjuluu and pigs vedio pettaru ga asalu malli Dani continuetion vedio cheyandi vallu ala chestunaru one year taru atha ela undi ani