ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

పాడి పశువులను వేసవిలో చూలు కట్టించటమే మేలు || Reproductive Management of Dairy Buffalo ||కర్షక మిత్ర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2020
  • పాడి పశువులను వేసవిలో చూలు కట్టించటమే మేలు || Reproductive Management of Dairy Buffalo ||కర్షక మిత్ర
    Reproduction Management of Buffalo's and Cows
    Breeding management of cattle and buffaloes
    పాడి పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం
    తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పాడి పరిశ్రమలో రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య పశువులు సకాలంలో ఎదకు రాకపోవటం, చూలు నిలవక పోవటం. దీనికి యాజమాన్య లోపాలే ప్రధాన కారణం అంటున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాద రావు. సాధారణంగా పశువులు జూలై నుండి అక్టోబరు వరకు అధికంగా ఈని అధిక పాల ఉత్పత్తినిస్తాయి. ఈ సమయంలో పాల దిగుబడి అధికంగా వుండటం వల్ల రైతులకు సరైన ధర లభించటం లేదు. పోషణ యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించి, పాడి పశువులను వేసవి కాలంలో చూలు కట్టిస్తే, పాలకు మంచి ధర లభించటంతోపాటు, పాడి పశువుల రేటు కూడా 25 శాతం పెరుగుతుందని రైతు చెబుతున్నారు. గేదెల్లో మూగ ఎద లక్షణాలను అధిగమించేందుకు ప్రతి రైతు డెయిరీల్లో టీజర్ దున్నలను లేదా మేలు జాతి దున్నలను పెంచాల్సిన అవసరం వుందని చెబుతున్నారు.
    రైతు చిరునామా
    ఉప్పల ప్రసాద రావు
    ఘంటసాలపాలెం గ్రామం
    ఘంటసాల మండలం
    కృష్ణా జిల్లా
    సెల్ నెం : 77298 91870
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #murrahbuffalodairy #dairyreproduction
    Facebook : mtouch. maganti.v...
    / karshaka-mitra-1028184...

ความคิดเห็น • 27

  • @vijaypapireddythumma6055
    @vijaypapireddythumma6055 3 ปีที่แล้ว +2

    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు like & subscribe చేయండి, చూసిన వారు మీ మిత్రులకు మరియు మీ కుటుంబ సభ్యులకు share చేసి వారిని కూడా like & subscribe చేసుకొని share చేయమని చెప్పండి.🙏🙏❤️❤️

  • @sumamalikalu
    @sumamalikalu 3 ปีที่แล้ว +5

    He's an encyclopedia in dairy farming.Your program/video inspires many farmers.

  • @user-ue3os2hu1d
    @user-ue3os2hu1d 3 ปีที่แล้ว +1

    మంచిగా చెప్పారు 👍🙏

  • @sathishyadav7022
    @sathishyadav7022 3 ปีที่แล้ว

    Super information Charu Anna

  • @aravindkaruturi1043
    @aravindkaruturi1043 3 ปีที่แล้ว +1

    Yiyana chalamandiki adarsa ryithu ga nilustunnaru

  • @panjugulalakshmanababu6934
    @panjugulalakshmanababu6934 3 ปีที่แล้ว +1

    Good

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 3 ปีที่แล้ว +1

    Do more dairy farm video's cheyandi

  • @dgr3932
    @dgr3932 3 ปีที่แล้ว +1

    చక్కని వివరాలు

  • @balaram9394
    @balaram9394 3 ปีที่แล้ว +1

    Good Information, Thank You Sir

  • @srishailamyadav8327
    @srishailamyadav8327 3 ปีที่แล้ว

    Anna cattle insurence gurunchi chappndi

  • @nopainnogain2509
    @nopainnogain2509 3 ปีที่แล้ว

    Heat ravadam kosam emiayena medican vunte chepandi sir

  • @pranavsgarden1340
    @pranavsgarden1340 3 ปีที่แล้ว

    1st view aunty

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 3 ปีที่แล้ว

    Ala appalla Naidu dairy farm lo videos petande

  • @Eshwaraddup
    @Eshwaraddup 3 ปีที่แล้ว

    2 months sudi gedeku maila padutunda sir

  • @rajinikanthgopagani8387
    @rajinikanthgopagani8387 3 ปีที่แล้ว

    Melu Ayina geda ani manaku yela theluvali

  • @vishnudesai6020
    @vishnudesai6020 3 ปีที่แล้ว +1

    In gujrat you will find good buffaloes in patan contact naber

  • @veeranarayanabullam2151
    @veeranarayanabullam2151 3 ปีที่แล้ว

    C

  • @kusammohanreddy3778
    @kusammohanreddy3778 3 ปีที่แล้ว

    లే

  • @vemularamadevi4175
    @vemularamadevi4175 3 ปีที่แล้ว +2

    Prasad Rao garu phone number vunda

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      వీడియోలో వుంది గమనించగలరు

    • @vemularamadevi4175
      @vemularamadevi4175 3 ปีที่แล้ว +1

      @@KarshakaMitra k tq