స్వామీజీ నేను ఏ స్వామీజీల వీడియోలు చూడలేదు,అనుకోకుండా మి వీడియో చూడమని ఎవరో చెప్పారు, అప్పటి నుంచి ప్రతి వీడియో చూస్తూ చాలా విషయాలు తెల్సుకుంటున,చాలా క్షుణ్ణంగా వివరిస్తారు స్వామి.e రోజు ఎవ్వరికీ తెలియని హారతి గురుంచి తెల్సుకున్నాము,మీకు పాధాబి వందనాలు స్వామి
ఓం శ్రీ మాత్రేనమః... స్వామి గారికి పాదాభివందనం... చాలా మంచి విషయం చెప్పారు స్వామి గారు... మన హిందువులు ఒక్కరు ఏది చేస్తే అందరూ అదే చెయ్యటం చేస్తుంటారు అదే మన హిందువుల కి చాలా పెద్ద దారుణం... అక్కడ ఉండే అర్చకులు కూడా చెప్పరు స్వామి గారు... స్వామి గారు నాకు ఒక సందేహం స్వామి గారు... నేను ఒక వీడియో విన్నను గారికిపాటి వారు చెప్పారు మనం గుడిలో ఉంటే అక్కడ దేవునికి మొక్కిన తరువాత అక్కడ ఉండే అర్చకులకి పాదాభివందనం గుడిలో చెయ్యకూడదు అని చెప్పారు అసకు ఎవరి పదాలకు ఏ సందర్భం లో పాదాభివందనం చెయ్యాలో ఒక్క వీడియో చెయ్యండి స్వామి ఈ సమస్య చాలా మంది హిమదువులకు తెలియదు.. plz ఈ సందేహం కోసం ఒక్క వీడియో చెయ్యండి స్వామి గారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
స్వామీజీ నమస్కారం. మీరు చెప్పిన ప్రతి అక్షరం సత్యం మీరు చేసిన వీడియోలన్నీ దాదాపుగా అన్ని చూస్తున్నాను ఏ ఒక్కటి కూడా ఇందులో తప్పు చెప్పారు అని కూడా అనిపించలేదు అందులో కొన్ని సందర్భాలలో అనిపించిన వాటి గురించి నాకు తెలవక పోవచ్చు అందుకేనేమో అది అర్థం కాలేదు బహుశా మీలాంటి వాళ్ళ వల్లనే ఈ కలియుగంలో సనాతన ధర్మం ఇంకా బతికే ఉంది. మీరు ఈ సమాజానికి చాలా మెసేజ్ ఇస్తున్నారు వాటిని ఎవరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడుతుంది.
స్వామీజీ మీరు చెప్పే వరకు ఇ విషయం తెల్వదు ఇది నిజమే... హరతిపల్లెం లో కాకుండా హుండీలో కానుకలు వెసినప్పుడు ఒకోసారి ఎందుకో నా అంతరాత్మ హెచ్చరిస్తుంది... నాకు ఈ అనుమానం వచ్చింది
ఇలాంటి విషయాలలో ప్రతి ఆత్మ పరమాత్మ కాబట్టి ఎవరి ఆత్మ ప్రభోదనుసారం వారు ప్రవర్తించండి, కానీ ఏదైనా విషయం వేదo ఆదారంగా చెబితే అది ఎవ్వరు చెప్పినా ఆచరించండి, ఎందుకంటె వేదమే మన హిందూ సనాతన ధర్మానికి ప్రమాణం. 🌹ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🚩
స్వామి నమస్కారములు. స్వామి నా యొక్క చిన్న మనవి నేను ఈ రోజుల్లో ప్రజలకి అవసరమైన అటువంటిది జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాను మీరు మార్గదర్శనం చేయగలరా ఎలా ఈ రోజుల్లో చాలా కమర్షియల్ గా తయారయింది ఒక ముహూర్తం చూపించుకో అంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అలాకాకుండా ఉండాలనేదే నా ఉద్దేశం
హరిః ఓం శ్రీ గురుబ్యో నమః మాతా పితృబ్యో నమః దొరికితే అందరూ దొంగలే !? దొరకకపోతే అందరూ దొరలే !? మీ మాటలు వింటుంటే ఈ తియ్యనైన సామెత గుర్తుకొచ్చింది నాయన !
హుండీ లో వేసే ధనము ఇతర మతాలకు వెళుతుంది ఆరతి లో వేసే ధనము నిరంతరం భగవంతుని సేవ చేసే పూజారులకు వెళుతుంది మీరు ఏ ఆలోచనతో చెబుతున్నారు కానీ ఇప్పటికీ పూజారులు ఆలయాల పైన ఆధారపడి ఉన్నారు కొంతమంది పూజారులకు నెల వేతనం కూడా లేకుండా సేవ చేస్తున్నారు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది అదే విధముగా నెల వేతనం ఇచ్చినా ఇవ్వకపోయినా పూజారులు ఆ భగవంతున్ని నమ్ముకొని సేవలు చేస్తున్నారు వారి యొక్క కుటుంబం పరిస్థితి ఏం కావాలి మీకు ఏదైనా శాస్త్ర ప్రమాణం అంటే చెప్పండి
స్వామి మీరు చెప్పే ప్రవచనము బాగుంది ఇంతవరకు కొన్ని వేలమంది భగవంతుని పై ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ప్రధానంగా పూజారులు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు మీలాంటి పీఠాధిపతులు మఠాధిపతులు కలిసి ఒక ధర్మంగా ఎండోమెంట్ ఆఫీసర్లకు ప్రభుత్వానికి చెప్పవచ్చు కదా ఈ వీడియోలు పెట్టి ఎందుకు వాళ్ళ కడుపు కొడుతున్నారు నీకు అవసరమా కాస్త ఆలోచించండి స్వామి పెద్దవాళ్ల అబద్ధపు టికెట్లు ప్రింట్ చేయించి మరీ డబ్బులు లాగుతూ ఉన్నారు హుండీలో డబ్బులు తినేస్తూ ఉన్నారు తినేస్తూ మీరు ధర్మ కంకణం కట్టుకొని ప్రయాణం చేసి పరిరక్షించండి మా సహకారాలు ఎప్పటికీ ఉంటుంది మీకు
గుడికి సంబంధం వున్నా పెద్ద వాళ్ళు తీసుకుంటున్నారు ప్రభుత్వం కి తక్కువ పోతున్నాయి హుండీలో డబ్బులు వేయకండి అని ప్రధాన పూజరే చెప్పాడు గోమాత లకు గడ్డి కొని ఇవ్వండి చాలా మంచిది మోసగాళ్ళకి ఇచ్చే బదులు సకాలదేవత లకు నిలయం గోమాత
aga adigaru ithadu notiki edi vasthe adi matladuthunnadu sontham ga peetham nu swaroopananda pettu konnatlu pettu koni athi ga matladu thunnadu emi pani ithadi ki pallem lo vese dabbula vishayamy
స్వామీజీ నీ ఉండిలో డబ్బులు వేస్తే నీకే చెందుతాయి కాబట్టి నువ్వు హుండీలో వేయమంటున్నావు కానీ అయ్యగార్ల కడుపు ఎలా నిండాలి వారి గురించి ఆలోచన లేదా వేదాన్ని కాపాడేది అయ్యగార్లు నువ్వు వేదాన్ని కాపాడలేక ఇంకా అపహస్యంగా మాట్లాడుతున్నావు ఈరోజు వేదం బతికున్నది ధర్మం బతికున్నది దేవాలయాలు బతికున్నయంటే పూజారులు మాత్రమే
స్వామిగారు హారతి పళ్ళెంలో వేయకూడదు అన్నాడు కానీ అర్చకులకు ఇవ్వవద్దు అనలేదు. జీతభత్యాలు సరిగా ఇవ్వడం లేక ఇలాంటి ఆచారాలు ప్రారంభమైనవి అన్నాడు. మనకు అర్చకులకు సహాయం చేద్దాం అనుకుంటే వేరుగా ఇవ్వండి అందులో తప్పులేదు కానీ హారతిలో వేయవద్దు అన్నాడు
💕❤️🌹 ఈ స్వామీజీ మేక తోలు కప్పుకున్న గుంతనక్క... 💕❤️🌹 ఆశ్రమం చుట్టూ చాలా సార్లు తిప్పించున్నాడు నన్ను health బాలేదు అని వెళ్ళాను.. ఇలాంటి గుంట నక్కలను నమ్మి మోసపోకండి.. దేవుణ్ణి నమ్ముకోండి.. ఇలాంటి దొంగ బాబాలను కాదు ❤️
హారతి పళ్ళెం లో డబ్బులు వేయరాదు అని మరి తమరు అలా ఎందుకు చెప్పారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ప్రస్తుత పరిస్థితులలో హుండీ ఆదాయాన్ని మన ప్రభుత్వాలు ఏ రకంగా అందరికీ ఎలా పంచుతున్నారు అనవసరంగా ఎలా అందజేస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది. అందువల్ల హుండీ విధానాన్ని అందరూ పళ్లెంలో దక్షిణను వేయవచ్చు. అంతగా హారతి పళ్ళెంలో వెయ్య కూడదు అని మీరు అనుకుంటే వేరే రకంగా అందించండి. అన్యధా భావించకండి.
స్వామీజీ నేను ఏ స్వామీజీల వీడియోలు చూడలేదు,అనుకోకుండా మి వీడియో చూడమని ఎవరో చెప్పారు, అప్పటి నుంచి ప్రతి వీడియో చూస్తూ చాలా విషయాలు తెల్సుకుంటున,చాలా క్షుణ్ణంగా వివరిస్తారు స్వామి.e రోజు ఎవ్వరికీ తెలియని హారతి గురుంచి తెల్సుకున్నాము,మీకు పాధాబి వందనాలు స్వామి
స్వామి కి పాదములకు వందనములు
Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
Mari memu vesthunnapudu panthulugarlu yenduku chepparu maku edi thappu ani....
Chala baga chepparu
GuruvugarikiNaVandanamuluomNamoviswakarmaneNamahasswamijeeChakkagacheppinaruGuruvarya🙏🏼🙏💐🌹🌷🌺🙏🏼🙏🙏🏼🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼
గురువు గారు పాదాభివందనాలు. మీ వీడియోలు చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. మీ ముఖలో తేజస్సు అమ్మవారి తేజస్సు లాగా ఉంది. మీ మాటలు అమృతంలా ఉన్నాయి.🙏
ఓం శ్రీ మాత్రేనమః... స్వామి గారికి పాదాభివందనం... చాలా మంచి విషయం చెప్పారు స్వామి గారు... మన హిందువులు ఒక్కరు ఏది చేస్తే అందరూ అదే చెయ్యటం చేస్తుంటారు అదే మన హిందువుల కి చాలా పెద్ద దారుణం... అక్కడ ఉండే అర్చకులు కూడా చెప్పరు స్వామి గారు... స్వామి గారు నాకు ఒక సందేహం స్వామి గారు... నేను ఒక వీడియో విన్నను గారికిపాటి వారు చెప్పారు మనం గుడిలో ఉంటే అక్కడ దేవునికి మొక్కిన తరువాత అక్కడ ఉండే అర్చకులకి పాదాభివందనం గుడిలో చెయ్యకూడదు అని చెప్పారు అసకు ఎవరి పదాలకు ఏ సందర్భం లో పాదాభివందనం చెయ్యాలో ఒక్క వీడియో చెయ్యండి స్వామి ఈ సమస్య చాలా మంది హిమదువులకు తెలియదు.. plz ఈ సందేహం కోసం ఒక్క వీడియో చెయ్యండి స్వామి గారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
నిజంగా పూర్తిగా వింటేనే అర్థం అవుతుంది.చాలా బాగా విశదీకరించారు.వారి వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.
శ్రీ మాత్రే నమః!!
స్వామీజీ నమస్కారం. మీరు చెప్పిన ప్రతి అక్షరం సత్యం మీరు చేసిన వీడియోలన్నీ దాదాపుగా అన్ని చూస్తున్నాను ఏ ఒక్కటి కూడా ఇందులో తప్పు చెప్పారు అని కూడా అనిపించలేదు అందులో కొన్ని సందర్భాలలో అనిపించిన వాటి గురించి నాకు తెలవక పోవచ్చు అందుకేనేమో అది అర్థం కాలేదు బహుశా మీలాంటి వాళ్ళ వల్లనే ఈ కలియుగంలో సనాతన ధర్మం ఇంకా బతికే ఉంది. మీరు ఈ సమాజానికి చాలా మెసేజ్ ఇస్తున్నారు వాటిని ఎవరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడుతుంది.
స్వామీజీ మీరు చెప్పే వరకు ఇ విషయం తెల్వదు ఇది నిజమే...
హరతిపల్లెం లో కాకుండా హుండీలో కానుకలు వెసినప్పుడు ఒకోసారి ఎందుకో నా అంతరాత్మ హెచ్చరిస్తుంది... నాకు ఈ అనుమానం వచ్చింది
ఇలాంటి విషయాలలో ప్రతి ఆత్మ పరమాత్మ కాబట్టి ఎవరి ఆత్మ ప్రభోదనుసారం వారు ప్రవర్తించండి,
కానీ ఏదైనా విషయం వేదo ఆదారంగా చెబితే అది ఎవ్వరు చెప్పినా ఆచరించండి, ఎందుకంటె వేదమే మన హిందూ సనాతన ధర్మానికి ప్రమాణం.
🌹ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🚩
ధర్మో రక్షతి రక్షితః
చాలా మంచి విషయాలు చెబుతున్నారు
దన్యవాదాలు మీకు👌👃👃👃
అరతిలో డబ్బులు వేస్తున్న భక్తుల గురించి సాల బాగా వివరించారు భక్తుల కళ్ళు తెరిపించావు కృతజ్ఞతలు
వేదాల్లో ఉన్న నిజా నిజాలను
తెలియ చేస్తున్నారు గురువు గారికి పాదాభివందనాలు
ధన్యవాదాలు స్వామి మాకు తెలియని ఎన్నో విషయాలు మీ videos ద్వారా తెలుసుకుoటున్నాము 🙏🙏🙏
మీరు చాలా చక్కగా చెప్పేరు స్వామి మీకు చదువు చదువులేకున్న కూడా మీరు znanavantulu
అయ్యగారు పొట్ట కొట్టే స్వామీజీ ఎంత అద్భుతంగా మాటలు చెబుతున్నాడో చూడండి ఇటువంటి స్వామీజీలు వెలిస్తే అయ్యగార్లు కడుపు నిండదు
స్వామి నమస్కారములు. స్వామి నా యొక్క చిన్న మనవి నేను ఈ రోజుల్లో ప్రజలకి అవసరమైన అటువంటిది జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాను మీరు మార్గదర్శనం చేయగలరా ఎలా ఈ రోజుల్లో చాలా కమర్షియల్ గా తయారయింది ఒక ముహూర్తం చూపించుకో అంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అలాకాకుండా ఉండాలనేదే నా ఉద్దేశం
"Namaskaram guruvugaaru"
Devudu yela jan minchadu "guruvugaaru "🙏🙏🙏
హరిః ఓం శ్రీ గురుబ్యో నమః మాతా పితృబ్యో నమః
దొరికితే అందరూ దొంగలే !?
దొరకకపోతే అందరూ దొరలే !?
మీ మాటలు వింటుంటే
ఈ తియ్యనైన సామెత గుర్తుకొచ్చింది నాయన !
అవునూ లే.
ఇలా హారతి ఇచ్చే సందర్భం లో డబ్బులు వేయటం చాలా గుడులులో చూసా స్వామి గారు... ధన్యవాదాలు స్వామి గారు చాలా చాలా మంచి విషయం చెప్పారు🙏🚩🙏
Shree matre namah Guruji ki padabhi vandhanam. Very nice pravachan prithviraj 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః జై గురు దేవో భవ🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః గురుదేవులకి పాదాభి వందనాలు
Jai shree Ram what you said is exactly correct In olden days land was given to temples for the welfare of temple and POOJARIES
స్వామి, బాగా చెప్పారు. యీ నాడు పూజారి పరిస్థితి మీరే అన్నట్లు దుర్భరంగా ఉన్నది. వారే లేకపోతే మన మతం దెబ్బతింటుది . మరి పరిష్కారం అంత సులువు కాదు
Baaga chepparu swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sri maatre namaha
Jai guru Dev 🌹🙏🙏🌹
మీరు చాలా బాగా చెప్పారు గురువుగారు
Swami.meru.chala.goppavallu.meku.padabivandanam
🙏swamiji gari ki dhanyavadalu maku yenno teliyali vishayalu teliyajesaru miku vandanalu🙏🙏
Mari aa గుడిలో poojari ఎలా brathakali swamy గుడిలో jeetham thakkuva istunnaru
చాలా బాగా చెప్పారు స్వామి
మీరు చెప్పే విషయం అక్షరాల నిజం స్వామి
Guru. Gariki padabi. Vandanalu
Amma ni padhalaku vandhanamulu
Swami mi padhapadumamulaki naa sirassu vanchi naa namusukaramu jai sri Sri sri parasari mataku jai
Mee valla memu chala vishayalanu thelusu kontunnamu Swamy
Sri Sri Sri Ambatraya Matha ki Jai
Miru chepella epudu evvaru chepaledu mello nijamainna gurugarini chustunnamu meru 100 years undali enka challa telusu kovali meru andariki manchi chestunnaru 🙏🙏🌹🌹♈♈♈
Om shree matre namaha 🙏🏻🙏🏻🙏🏻
Excellent
స్వామి ఒక హిందూ దేవాలయలు మాత్రమే ప్రభుత్వం అధీనం లో ఉన్నాయి కానీ ఏ మసీదులు కానీ ఏ చేర్చిలు కానీ ప్రభుత్వం అధీనం లో లేవు స్వామి
Guruvugariki namaskaram,, harathi pallem lo dabbulu veyakapote konta mandi pujarulu chala tidutunnaru guruvu garu...
Guruji meru chala bagachethunaru meku namaskaralu
జై గురుబ్యోనమః 🙏🙏
Om sri mathrenamha
Guruvugariki 🙏🙏🌹 chala manchi topic medha visleshana bagunddhi mari prthyamnayamuga emi cheyyalo cheppagalru anga póojaariki dakshina ela evvalo thelupagalaru
Thank you swami
Nijamswamiji. Guruvu garu. Idi. Sathyam
JAI GURUDEVA DATTA 🕉 🙏 ✨️ 💖 💙 💓 🕉 🙏 🙏
Srimathrenamaha 🎉🎉🎉🎉
Jai gurudeva🙏🙏🔱🔱
Tq u swamy
Na padabhi vandanalu swami🎉🎉🎉🎉
Guruvu gariki namaskaram
CHAGANTI KOTESWAR a rao garu kuda chepparu.
హుండీ లో వేసే ధనము ఇతర మతాలకు వెళుతుంది ఆరతి లో వేసే ధనము నిరంతరం భగవంతుని సేవ చేసే పూజారులకు వెళుతుంది మీరు ఏ ఆలోచనతో చెబుతున్నారు కానీ ఇప్పటికీ పూజారులు ఆలయాల పైన ఆధారపడి ఉన్నారు కొంతమంది పూజారులకు నెల వేతనం కూడా లేకుండా సేవ చేస్తున్నారు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది అదే విధముగా నెల వేతనం ఇచ్చినా ఇవ్వకపోయినా పూజారులు ఆ భగవంతున్ని నమ్ముకొని సేవలు చేస్తున్నారు వారి యొక్క కుటుంబం పరిస్థితి ఏం కావాలి మీకు ఏదైనా శాస్త్ర ప్రమాణం అంటే చెప్పండి
U r right స్వామి 👌
🌹ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🚩
Super guruvugaaru
స్వామి మీరు చెప్పే ప్రవచనము బాగుంది ఇంతవరకు కొన్ని వేలమంది భగవంతుని పై ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ప్రధానంగా పూజారులు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు మీలాంటి పీఠాధిపతులు మఠాధిపతులు కలిసి ఒక ధర్మంగా ఎండోమెంట్ ఆఫీసర్లకు ప్రభుత్వానికి చెప్పవచ్చు కదా ఈ వీడియోలు పెట్టి ఎందుకు వాళ్ళ కడుపు కొడుతున్నారు నీకు అవసరమా కాస్త ఆలోచించండి స్వామి పెద్దవాళ్ల అబద్ధపు టికెట్లు ప్రింట్ చేయించి మరీ డబ్బులు లాగుతూ ఉన్నారు హుండీలో డబ్బులు తినేస్తూ ఉన్నారు తినేస్తూ మీరు ధర్మ కంకణం కట్టుకొని ప్రయాణం చేసి పరిరక్షించండి మా సహకారాలు ఎప్పటికీ ఉంటుంది మీకు
Teliyani vishayanni chepparu swamy...
Thank you guruvu garu
గురువు గారు హారతి పల్లెములో డబ్బులు వేయకపోతే పూజారి శత గోపము పెట్టాడు మరి అప్పుడు చాల బాదగా అనిపిస్తోంది.
గురువు గారికి 🙏🙏
Om shree mathree namah Jai gurudeva namah
Om sri mathre namaha gurugiki namaskarallu ee rojullo em cheyali Anna bayamga undi guruji
ఏమిచేయకండి మౌనంగా కూర్చోండి అన్ని అవే చక్కబడతాయి గురూజీ దేవుడు చూసుకుంటాడు 👍👍👍
S🙏🙏🙏
@@veeratramakrishna4972😅❤
Bullsoing 0:43
గురు దేవా నమో నమః
Harathi pallemlo kakunda ,archakuniki vidiga samarpinchukovacha swamy, endukante archakudu jeevanam konasaginchali kada
OM SRI MAATRE NAMAHA ❤❤🙏🙏
తిరుపతి వెంకటేశ్వరా స్వామి వారి హుండీలో డబ్బులు ఏమైతన్నవి కూడా తెలియజేయండి
గుడికి సంబంధం వున్నా పెద్ద వాళ్ళు తీసుకుంటున్నారు ప్రభుత్వం కి తక్కువ పోతున్నాయి హుండీలో డబ్బులు వేయకండి అని ప్రధాన పూజరే చెప్పాడు గోమాత లకు గడ్డి కొని ఇవ్వండి చాలా మంచిది మోసగాళ్ళకి ఇచ్చే బదులు సకాలదేవత లకు నిలయం గోమాత
aga adigaru
ithadu notiki edi vasthe adi matladuthunnadu
sontham ga peetham nu swaroopananda pettu konnatlu pettu koni athi ga matladu thunnadu
emi pani ithadi ki pallem lo vese dabbula vishayamy
కరెక్ట్ స్వామి ఆన్సర్ చెప్పమనండి స్వామి వారిని 🤔🤔🤔
🙏🙏🙏🙏correct sir👏👏
EDE DHARMA YUDDAM SWAMY ❤❤🙏🙏
Meeru cheppedi yer maatramu sababu kaadu Swami.....poojarulaku paduga velallo chala kashtataram ga vunde panulu nidra lekunda chestuntaru swami.vaariki jeetaalu chalaa takkuva. Ayina devuni seva ki ankitam avutunnaru kontamandi.Haarathi pallemlo vachhinave vaariki kontha voorata.
Dayachesi mana Hindu dhrmaaniki MAAYANI MACHHA teesuku raavaddu Swami.
Mooda nammakaala gunrinchi maatrame videos cheyandi
స్వామీజీ నీ ఉండిలో డబ్బులు వేస్తే నీకే చెందుతాయి కాబట్టి నువ్వు హుండీలో వేయమంటున్నావు కానీ అయ్యగార్ల కడుపు ఎలా నిండాలి వారి గురించి ఆలోచన లేదా వేదాన్ని కాపాడేది అయ్యగార్లు నువ్వు వేదాన్ని కాపాడలేక ఇంకా అపహస్యంగా మాట్లాడుతున్నావు ఈరోజు వేదం బతికున్నది ధర్మం బతికున్నది దేవాలయాలు బతికున్నయంటే పూజారులు మాత్రమే
Neeku nijanga poojarula gurinchi badha vunte separate gaa vallaki ivvu.. Anthegani ardham lekunda matladaku..
Swami dabbulu veyaka pote swamulu haarati sariga ivvaru manalni dhoshi laaga chustaru em cheyali
Haratipallemlo veyakudadani chepparu
Namo swami
Amogham guruvugaru
Harathi ensure istharu daani antharartham emito vivarinchi chebithe inkaa baagunrundi swami. Memu kuda gudi pojaarulame. But mari poojari gaariki jeethalu sarigaa ivvaka kutumbam gadawadam kastam gaa undi. Ippati paristhithullo . Meeru prathyamnaayam gaa brahmanuniki ee vidham gaa ivvalo theliyajeyandi. Pallello ayirhe inka aa daarunam.
ఆరతి పల్లెములో డబ్బులు వేయవద్దు అనడం ఎందుకో పునరాలోసించి చెప్పండి స్వామి, దేవాలయాలకు డొనేషన్స్ రూపంలోవస్తాయి గల్లలోవేస్తారు,అవి వద్దు అని చెప్పడంలేదు, కాని అర్చకుడికి ఆరతిపళ్లెంలో వేసేవి మాత్రము వస్తాయి అవి వద్దంటున్నారు మీరు.
అర్చకులు బాధపడుతారు స్వామి 🙏
స్వామిగారు హారతి పళ్ళెంలో వేయకూడదు అన్నాడు కానీ అర్చకులకు ఇవ్వవద్దు అనలేదు.
జీతభత్యాలు సరిగా ఇవ్వడం లేక ఇలాంటి ఆచారాలు ప్రారంభమైనవి అన్నాడు.
మనకు అర్చకులకు సహాయం చేద్దాం అనుకుంటే వేరుగా ఇవ్వండి అందులో తప్పులేదు కానీ హారతిలో వేయవద్దు అన్నాడు
🙏🙏🙏
Om srisrisri satya sai baba
Aa dabbunu mahalakhmini tho polustaru swamy ome chanchalayanamaha ani dabbu okari daggara vundadu swamy
🙏🙏🙏🙏🙏🙏🙏👌👏💐
కరక్ట్ గా చెప్పారు స్వామి
Correct Swamy
💕❤️🌹 ఈ స్వామీజీ మేక తోలు కప్పుకున్న గుంతనక్క... 💕❤️🌹
ఆశ్రమం చుట్టూ చాలా సార్లు తిప్పించున్నాడు నన్ను health బాలేదు అని వెళ్ళాను.. ఇలాంటి గుంట నక్కలను నమ్మి మోసపోకండి.. దేవుణ్ణి నమ్ముకోండి.. ఇలాంటి దొంగ బాబాలను కాదు ❤️
🙏🙏🙏 guruvu garuu
హారతి పళ్ళెం లో డబ్బులు వేయరాదు అని మరి తమరు అలా ఎందుకు చెప్పారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ప్రస్తుత పరిస్థితులలో హుండీ ఆదాయాన్ని మన ప్రభుత్వాలు ఏ రకంగా అందరికీ ఎలా పంచుతున్నారు అనవసరంగా ఎలా అందజేస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది. అందువల్ల హుండీ విధానాన్ని అందరూ పళ్లెంలో దక్షిణను వేయవచ్చు. అంతగా హారతి పళ్ళెంలో వెయ్య కూడదు అని మీరు అనుకుంటే వేరే రకంగా అందించండి. అన్యధా భావించకండి.
Harathi pletlo dabbulu veyakapothe pujari manlni assalu pattinchukodu
💐👏
వేదాన్ని కాపాడేది పూజారులు మాత్రమే కానీ స్వామీజీలు కాదు అటువంటి స్వామీజీలు పూజారుల కోసం డబ్బులు వేయద్దని ఎలా చెప్తారు
DHARMO RAKSHA RAKSHITAHA ❤❤🙏🙏
Hammo baboi....
Ok Swami ji🙏🙏
Ayoswami veyakapothe thidatharu swami chilaralekapote gudiki velalante bayam
Tq swamy....
Midimidi జ్ఞానం
Ikkada dabbu kosame panthullu poojalu chestaru gurooji ikkada vizaglo Mari darunam dabbulu ichina gotranamalu chepparu ✍️ atuvanti papisti manushulu gurooji 🙏
Nijame
Back side green mate enduku ekkado himalayallo vunnattu grafucs cheyadanika swamy
Swamy me darshanam kosam vechi chusthuna me punya stalam ki ravali swamy nenu...
హలో స్వామి సేవకులకు కర్మ విమోచన ఫలితం ఉండదు కదా అది చెప్పాలి
Om sri Gurubyo Nmoh
💐💐🌷🌷🌹🌺🌺🌺🙏🙏🙏