మంచి సలహా ఇచ్చారు స్వామీజీ గారు నేను బెంగళూర్ నా పేరు రాజు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చెప్తున్న సూచనలు మనిషి కి చాలా ఊపయోగ పడుతాయి మీరు ఇంకా ఇలాగే మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్న.. స్వామీజీ
గురువుగారు చాలా చక్కగా చెప్పారు కానీ ఒకటి నాకు అర్థం కావడం లేదండి ప్లీజ్ చెప్తారా మళ్ళీ తూర్పు సైడ్ టీవీ పెట్టాలా మా ఇంట్లో దేవుళ్ళు కూడా తూర్పు సైడే ఉన్నాయండి సేమ్ అలానే పెట్టమంటారా? రిప్లై ఇవ్వండి మా ఇంట్లో దేవుళ్ళు తూర్పునే చూస్తాయండీ
ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాతే నమః చాలా చక్కగా చెప్పారు ఎంత సమయమైనా తీసుకోండి ఇలాంటి సలహాల కోసం విన్నవారు వింటారు వినని వారు వినరు మీరు చెప్పేది చెప్పండి గురువుగారు మీకు శతకోటి వందనాలు
స్వామీజీ కి ప్రణామములు మీ ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి. నిత్య సత్యాలు ఇవి విన్నవారు అదృష్ట వంతులే. స్వామీజీ మీ ఆశ్రమం చిరునామా, చేపలికి సంఖ్య కూడా పెడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🎉🎉🎉🎉
🕉️🙏గురువుగారు మీరు యంత సేపూచేప్పినా మేమువింటాము మకుమిసందేశం కావాలి జీవితం లో అవేయినా దొరుకుతాయి కానీ గురువు దొరకడం కష్టం మాకు miru ఈశ్వరుడు మిమ్మల్ని చూపారు గురుభ్యోనమః 🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన మాటలు చాలా చాలా బాగున్నాయి నేను కూడా మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను గురువుగారు మీరు అనుమతిస్తే ఆ భాగ్యాన్ని కలిగించండి గురూజీ 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
గురువు గారు చాలా చక్కగా అర్థం అయ్యెట్టట్లు చెబుతున్నారు నేను మీ చెప్పేవిషాయాల ద్వారా నలో చిన్న మార్పు చేసుకో గలిగాను స్వామి నాన్ వెజ్ తినడం మానేసాను స్వామి శ్రీ మాత్రే నమః
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీ సనాతనధర్మం గురెంచి చెప్పిన విషయాలు సాల ఆసక్తిగా వున్నాయి ధన్యవాదాలు ఇంట్లో ఎవస్తువు ఎక్కడ ఉంచాలో వివరాలు చక్కగా తెలియజేసారు అలాగే చేస్తాం మీ ఫోన్ నెంబర్. తెలుపగలరు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దిక్కులు గ్రహాలూ నక్షత్రాలు ప్రేతాత్మ బూతులు ఇలాంటి దిక్కుమాలిన కథలు విని నీలో ఉన్న అపార పరమాత్మ శక్తిని నష్టం చేసుకోకు ఎందుకంటే ప్రతి జీవికి జన్మ మిచ్చి ఆయుష్షు బ్రతుకు ఇచ్చి కాపాడే ఒక మహా అద్భుత శక్తి పరమాత్మ రూపంలో జీవి మృతి చెందే వరకు కాపాడుతూ ఉంటుంది భగవద్గీత చదివి లేక విని చూడు అన్ని ప్రశ్నలకు ఉత్తరం దొరుకుతుంది
ఒక్కొక్క స్వామి ఒక్కో ఒక్కొక్క రకంగా చెప్తుంటే ఎవరిని ఫాలో అవ్వాలి అర్థం కాలేదు స్వాములు ఏది చెబితే అదే వినాలి మీ స్వాములందరు అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు
Whatever SriAdithya telling is correct as per vedio ,,Thanks a lot.Persons like you are required to society now a days.May God bless him in all aspects
ఓం నమోనారాయణాయ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలోచనే భగవంతుడు అనగా ఆలోచనకు శక్తి కలవాడే భగవంతుడు అనగా శ్రీకళియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి అనగా కళియుగ ప్రారంభంలొ సశరీరముగా అనగా ఆలోచనా శరీరము అనగా శ్రీ దైవిక శరీరము అనగా ఆధ్యాత్మిక శరీరం అనగా వీరికి చావుపుట్టుకలు ఉండవు వీరే అమృతము తాగినవారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆవిధంగానే ఈభూగోళమునకు వచ్చినారు అనగా వీరికి తల్లితండ్రి ఎవరు ఉండరు దీనినే సశరీరము అంటారు అనగా ఆధ్యాత్మిక శరీరం అందురు తరువాత కొంతకాలమునకు ఈయన శిలారూపమును పొందెను అనగా ఆలోచనగా మారెను. కళియుగ అంతమున తిరిగి జన్మతీసుకుని అనగా తండ్రి కొడుకులుగా అవతరించి యున్నారు అందుకే శ్రీస్వామి వారిని మూడుమూర్తుల తిరుమలేశా అందురు అనగా బ్రహ్మ మరియు విష్ణువు ఇందు విష్ణవు ద్వలింగి అందుకే విష్ణువు నాభినందు బ్రహ్మ ఉండును అనగా విష్ణువేంకటేశ్వర స్వామి మరియు బ్రహ్మవేంకటేశ్వర స్వామి వీరి ఇరువురికి తల్లితండ్రులు కలరు దీనికి సంకేతముగానే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలొ వాయులింగేశ్వరునికి ఎదురుగా అనగా పడమరన అనగా తూర్పుముఖము చూస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై యున్నారు ఈయన విష్ణువేంకటేశ్వర స్వామి మరియు ఇదే వాయులింగేశ్వరుని సన్నిధిలొ ఉత్తర ఈశాన్యమున తూర్పు అభిముఖముగా శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మవేంకటేశ్వరస్వామి యున్నరు బ్రహ్మవేంకటేశ్వర స్వామి శిలకు కుడివైపున భూదేవి శిలారూపమున పొట్టిగా ఉండును మరియు ఇదేస్వామికి ఎడమవైపున శిలారూపమున పొడవుగా శ్రీదేవి ఉండును శ్రీదేవి మరియు భూదేవిలు నిజజీవితమున ఇలాగే అనగా పొట్టి పొడవులుగా ఉందురు.
స్వామీ జీ thank you స్వామీ జీ చాలా విషయాలు ( బీరువాలు ,అద్దాలు బోజనాలు తినే టప్పుడు కూర్చునే దిక్కులు మొదలైన విషయాలు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు స్వామీ
స్వామి శివ చౌదరి గారి తో మీ ఇంటర్వ్ 2 హవర్స్ ఉంది కానీ నాకు అస్సలు తెలీదు మీ మాటలు వింటూనే ఉన్న సమయమే తెలియలేదు వింటుంటే వినాలనిపిస్తుంది మీ స్పీచ్ లు🙏🙏🙏🙏
స్వామీజీ గారికి నా పాదాభివందనం. ఇయిప్పుడు శ్రీ గణేష్ విగ్రహాలు అన్ని తూర్పు ముఖంగా పెట్టి పడమర ముఖంగా కూర్చొని పూజ చేస్తువున్నారు. ఇది సభబెనా సెలవియ్యగలరు. నమస్తే. Tnji.
నమస్కారం స్వామీజీ 🙏 తూర్పు లేక ఉత్తరం అంటున్నారు ఓకే, మనం తూర్పు ఉత్తరాన్ని చూసేలా కూర్చోవాలా వస్తువులు చూస్తున్నట్టు ఉండాలా కొంచెం వివరంగా చెప్పండి ఇలా ఎందుకు అడిగాను అంటే, చాలా మంది చాలా రకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పారంటే చాలామందికి ఉపయోగపడుతుందని నా భావన ధన్యవాదములు స్వామీజీ 🙏🙏🙏
Swami meru cheppe vishayalu anni vintunte anni rojulu ina vinali ani vundtundi maaku,chala chala vishayalu telusukuntunnam me videos lo chusthu,vintu,ma kosam me jnananni,samayanni vechinchi srama tesukuni maku gnananni andisthunnanduku chala chala vandanalu🙏🙏🙏
నమస్కారం గురువుగారు మన హైందవ సంప్రదాయం గురించి చాలా చక్కగా వివరించి చెబుతున్నారు. ఇలా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మరిన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటూ
మంచి సలహా ఇచ్చారు స్వామీజీ గారు నేను బెంగళూర్ నా పేరు రాజు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చెప్తున్న సూచనలు మనిషి కి చాలా ఊపయోగ పడుతాయి మీరు ఇంకా ఇలాగే మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్న.. స్వామీజీ
Swamy namaskaram
నమస్కారము గురువు గారు మీరు కట్టుబాట్లు గురించి చాల చక్కగా చెప్పారు. మీరు చిప్పిందంతా అక్షర సత్యం🙏
గురువుగారు చాలా చక్కగా చెప్పారు కానీ ఒకటి నాకు అర్థం కావడం లేదండి ప్లీజ్ చెప్తారా మళ్ళీ తూర్పు సైడ్ టీవీ పెట్టాలా మా ఇంట్లో దేవుళ్ళు కూడా తూర్పు సైడే ఉన్నాయండి సేమ్ అలానే పెట్టమంటారా? రిప్లై ఇవ్వండి మా ఇంట్లో దేవుళ్ళు తూర్పునే చూస్తాయండీ
Ok
😋❤😶😶
Nee bonda andarini samule anuko vadu pillalni ethuku poye vadilaga vunnadu
@@hansikahani1933east ke leftside(eshanyam) God ne peytukovali and TV east side middel godake peytukondi it's my opinion
గురువుగారు మీ పాదాలకు వందనాలు మీ వీడియోలు నాలుగు గంటలు చూసినా కానీ ఇంకా వినాలనిపిస్తది గంట కాదు నాలుగు గంటల వీడియో అయినా చూడాలనిపిస్తుంది
ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాతే నమః చాలా చక్కగా చెప్పారు ఎంత సమయమైనా తీసుకోండి ఇలాంటి సలహాల కోసం విన్నవారు వింటారు వినని వారు వినరు మీరు చెప్పేది చెప్పండి గురువుగారు మీకు శతకోటి వందనాలు
స్వామీజీ గారు నమస్కారము మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయి ఇంకా ఎన్నో సలహాలు ఇవ్వాలి
ఓం శ్రీ గురుభ్యోనమ:🙏 గురూజీ మీరు మరో స్వామీ వివేకానంద గారి వలే ఈ దేశ ప్రజలకి అర్ధమయ్యే రోజులు అతి త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీరు మా కోసం చాల విలువైన మాటలు పద్ధతిగా చెప్పారు మీకు శతకోటి వందనాలు గురువు గారు🙏
చాలా చక్కగా చెప్పారు గురూజీ నిస్వార్థంగా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు నమస్కారము లు గురూజీ
స్వామీజీ కి ప్రణామములు
మీ ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి. నిత్య సత్యాలు
ఇవి విన్నవారు అదృష్ట వంతులే.
స్వామీజీ మీ ఆశ్రమం చిరునామా, చేపలికి సంఖ్య కూడా పెడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🎉🎉🎉🎉
పాదాభివందనాలు స్వామీ చాలా మంచి విషయాలు చెప్పారు స్వామీ
స్వామి గారు పాదాభివందనం 🙏🙏
నమస్కారం స్వామి, గురువుగార్కి పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గుుభ్యోన్నమః
మంచి విషయం తెలియ జేసి నందుకు గురువు గారి కి నమస్కారములు.
ఓం జాంబ వంతాయ నమః
రేణిగుంట
తిరుపతి జిల్లా
🕉️🙏గురువుగారు మీరు యంత సేపూచేప్పినా మేమువింటాము మకుమిసందేశం కావాలి జీవితం లో అవేయినా దొరుకుతాయి కానీ గురువు దొరకడం కష్టం మాకు miru ఈశ్వరుడు మిమ్మల్ని చూపారు గురుభ్యోనమః 🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు గురువుగారు ధర్మం గురించి కట్టుబాట్ల గురించి ధన్యవాదాలు
అద్భుతం గా చెప్పారు స్వామీజీ.
ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఉపదేశం మాకు బాగా భోధపడింది కృతజ్ఞతలు స్వామి '
చాలా బాగా వివరించారు స్వామి మీకు మా హృదయపూర్వక నమస్కారం
చాలా బాగాచెప్పారు గురువుగారు ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు గురువు గారు
శ్రీ మాత్రే నమః
చాలా వివరంగా చెబుతున్నారు
స్వామి, మీ పాద పద్మం కు సహస్ర కోటి వందనాలు,మీ వివరణ చాలా బాగుంది, ఎప్పుడు ల్లాగే,,ammavari ashirvadam sada undali Ani prarthi suthunam
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన మాటలు చాలా చాలా బాగున్నాయి నేను కూడా మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను గురువుగారు మీరు అనుమతిస్తే ఆ భాగ్యాన్ని కలిగించండి గురూజీ 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
చాలా మంచిగా చెబుతున్నారు స్వామి శ్రీ మాత్రే నమః
గురువుగారుమీరు అన్ని విషయాలు చక్కగా వివరిస్తున్నారు
Guruvu Gaari Paadhalaku Sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ గురూజీ
మీ వాక్యాలు వింటుంటే నాకు నరేంద్ర మోడీ garu గుర్తొస్తున్నారు
గురువు గారు మీ పాదాలకు నమస్కారములు చాలా బాగా చెప్పారు ప్రతి వీడియో అర్ధ గంట పైన నే చేయండి గురువు గారు,
నమస్కారము గురువుగారు🙏 మీరు చేప్పేప్రతి విషయం చాల పద్దతి గా సనాతన ధర్మశాస్త్రము తేలుతుంది మీ విడియెా ను ఎంత చేపైన చూడాలని పిస్తుంది.
నమస్కారం గురూజీ,
చాలా వివరంగా చెప్పారు.
చక్కగా చెప్పారు స్వామి ధన్య వాదములు తప్పక సరిదిద్దు కుంటాము.
Wonderful Message Given Swamigi
గురువు గారు చాలా చక్కగా అర్థం అయ్యెట్టట్లు చెబుతున్నారు నేను మీ చెప్పేవిషాయాల ద్వారా నలో చిన్న మార్పు చేసుకో గలిగాను స్వామి నాన్ వెజ్ తినడం మానేసాను స్వామి శ్రీ మాత్రే నమః
Thana ధర్మం వదల మని ఏ శాస్త్రం చెప్పలేదు .
చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు వీడియో లెన్త్ తగ్గించి చెబితే మాకు ఏమీ అర్థం అవ్వదు అవ్వదు కదా
వాస్తవం చెప్పారు క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని విశ్లేషించారు 🙏🏻
శ్రీ మాత్రే నమః 🌹🙏👌
నమస్కారం గురువుగారు మీరు చెప్పింది కరెక్ట్
జై గురు దేవ namaste
సామి మీరు చెప్పింది అక్షర సత్యం కావచ్చు కానీ సామాన్జ్య్ ప్రజల లకు అవి విరుద్ధం కాదా స్వామి 🙏
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చక్కగాచెపుతున్నారు. ఇకనుంచి మంచి మంచి విషయాలు చెప్పాలని నా కోరిక
చాలా బాగా చెప్పారు స్వామి నీకు కృతజ్ఞతలు
చాలా బాగా వివరించారు. ఓం శ్రీ మాత్రే నమః 💐🙏🙏
గురువు గారి కి పాదాభివందనాలు
Swami miru chala baga vedio chesunaru super mi padhala vandhanallu swami
Namaste swamy gaaru
Meeru chala chakkaga cheputunnaru
good evening swamiji chala baga vastu chepparu gurugi
satakoti vandalu swamiji
Chala Baga chaparu guruji Jai Shree Ram
గురువుగారు మీ సనాతనధర్మం గురెంచి చెప్పిన విషయాలు సాల ఆసక్తిగా వున్నాయి ధన్యవాదాలు ఇంట్లో ఎవస్తువు ఎక్కడ ఉంచాలో వివరాలు చక్కగా తెలియజేసారు అలాగే చేస్తాం మీ ఫోన్ నెంబర్. తెలుపగలరు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం. స్వామి హిందువులకు మాత్రమే సంతానకట్టుబాట్లు ఎందుకు పెట్టారు మిగతా మతాలవారికి వర్తించదా ఏమిటి ఈ దాష్టీకం దుర్మాగం కదా హిందూమతం పట్ల అలసత్వం
చాలా బాగా చెప్పారు గురూజీ గారు మీకు నమస్కారములు 🙏🙏
స్వామిజీ మిమ్మల్ని ఫాలో అవుతున్న జై హిందూ
చాలా బాగా చెప్పారు స్వామి
🎉🙏🕉️ స్వామీజీ గారికి శతకోటి వందనాలు మంచి తెలిసి అవాక్కయ్యాను
దిక్కులు గ్రహాలూ నక్షత్రాలు ప్రేతాత్మ బూతులు ఇలాంటి దిక్కుమాలిన కథలు విని నీలో ఉన్న అపార పరమాత్మ శక్తిని నష్టం చేసుకోకు ఎందుకంటే ప్రతి జీవికి జన్మ మిచ్చి ఆయుష్షు బ్రతుకు ఇచ్చి కాపాడే ఒక మహా అద్భుత శక్తి పరమాత్మ రూపంలో జీవి మృతి చెందే వరకు కాపాడుతూ ఉంటుంది
భగవద్గీత చదివి లేక విని చూడు అన్ని ప్రశ్నలకు ఉత్తరం దొరుకుతుంది
ఒక్కొక్క స్వామి ఒక్కో ఒక్కొక్క రకంగా చెప్తుంటే ఎవరిని ఫాలో అవ్వాలి అర్థం కాలేదు స్వాములు ఏది చెబితే అదే వినాలి మీ స్వాములందరు అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏
గురువు గారు చాలా బాగా చెప్పారు
చాలా గొప్ప విషయాలు చెప్పారు🙏🙏🙏
మాకు అర్ధం ఐయేలా చెప్పారు ధన్యవాదములు 🙏స్వామి 🙏
Whatever SriAdithya telling is correct as per vedio ,,Thanks a lot.Persons like you are required to society now a days.May God bless him in all aspects
గురువు గారి కి పదబి వందనం
❤
Om sri matre namaha. Guruvgariki dhanyvadamulu.
గరువుగారుమీకుశతకోటివదంనములు
స్వామీజీ చాలా చక్కగా వివరించి చెప్పారు. మీకు ధన్యవాదములు 🙏🙏
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై
చాలా విషయాలు పరిపూర్ణంగా మీకు గోచచరమైతాయి స్వామి
చాలా బాగా చెప్పారు guruvugaru, thnq🙏🙏🙏
Chaala manchi vishayaalu chepparu
Danyavaadamulu Guruji
Shree Guru gariki padabi vandanam
Swami Mea Sandesham Challa Bagunnadi Thanks Swamigaru Jai Sriram
ఓం నమోనారాయణాయ
శ్రీవేంకటేశ్వర స్వామి
ఆలోచనే భగవంతుడు అనగా ఆలోచనకు శక్తి కలవాడే భగవంతుడు అనగా శ్రీకళియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి అనగా కళియుగ ప్రారంభంలొ సశరీరముగా అనగా ఆలోచనా శరీరము అనగా శ్రీ దైవిక శరీరము అనగా ఆధ్యాత్మిక శరీరం అనగా వీరికి చావుపుట్టుకలు ఉండవు వీరే అమృతము తాగినవారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆవిధంగానే ఈభూగోళమునకు వచ్చినారు అనగా వీరికి తల్లితండ్రి ఎవరు ఉండరు దీనినే సశరీరము అంటారు అనగా ఆధ్యాత్మిక శరీరం అందురు తరువాత కొంతకాలమునకు ఈయన శిలారూపమును పొందెను అనగా ఆలోచనగా మారెను.
కళియుగ అంతమున తిరిగి జన్మతీసుకుని అనగా తండ్రి కొడుకులుగా అవతరించి యున్నారు అందుకే శ్రీస్వామి వారిని మూడుమూర్తుల తిరుమలేశా అందురు అనగా బ్రహ్మ మరియు విష్ణువు ఇందు విష్ణవు ద్వలింగి అందుకే విష్ణువు నాభినందు బ్రహ్మ ఉండును అనగా విష్ణువేంకటేశ్వర స్వామి మరియు బ్రహ్మవేంకటేశ్వర స్వామి వీరి ఇరువురికి తల్లితండ్రులు కలరు దీనికి సంకేతముగానే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలొ వాయులింగేశ్వరునికి ఎదురుగా అనగా పడమరన అనగా తూర్పుముఖము చూస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై యున్నారు ఈయన విష్ణువేంకటేశ్వర స్వామి మరియు ఇదే వాయులింగేశ్వరుని సన్నిధిలొ ఉత్తర ఈశాన్యమున తూర్పు అభిముఖముగా శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మవేంకటేశ్వరస్వామి యున్నరు బ్రహ్మవేంకటేశ్వర స్వామి శిలకు కుడివైపున భూదేవి శిలారూపమున పొట్టిగా ఉండును మరియు ఇదేస్వామికి ఎడమవైపున శిలారూపమున పొడవుగా శ్రీదేవి ఉండును శ్రీదేవి మరియు భూదేవిలు నిజజీవితమున ఇలాగే అనగా పొట్టి పొడవులుగా ఉందురు.
Guruji namaskaram mio ka satsang chala bagundi Swami ji
జై శ్రీరామ్ గురూజీ గారు మేము గున్న సనాతన ధర్మం గురించి మోటివేషన్ చేస్తూ ఉంటాము మేము విశ్వహిందూ పరిషత్ లో బాధ్యత ఉన్నది
Chala santhosh am guruv garu🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురూజీ గారు చాలా చక్కగా వివరించారు లాస్ట్ వరకు విన్నాను గురూజీ గారు
Good explanation Swami garu
ఆహా ఎంత చక్కగా వివరించారు గురువు గారు మీకు నా పాదాభివందనం 👣 🙏🙏
మీ ఆశీస్సులు నాకు కావాలి స్వామి
స్వామీ జీ thank you స్వామీ జీ చాలా విషయాలు ( బీరువాలు ,అద్దాలు బోజనాలు తినే టప్పుడు కూర్చునే దిక్కులు మొదలైన విషయాలు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు స్వామీ
స్వామి శివ చౌదరి గారి తో మీ ఇంటర్వ్ 2 హవర్స్ ఉంది కానీ నాకు అస్సలు తెలీదు మీ మాటలు వింటూనే ఉన్న సమయమే తెలియలేదు వింటుంటే వినాలనిపిస్తుంది మీ స్పీచ్ లు🙏🙏🙏🙏
చక్కగా చెబుతున్నారు. ఇలాగే చెప్పండి
ఓం శ్రీ గురుభ్యోమ్ నమః 🙏🙏🙏🙏🙏
జై హింద్ జై శ్రీ రామ్ 🚩 💯 🚩 🚩 🚩 🚩 🚩 🚩
బాగా chaputunnau స్వామి you are గ్రేట్
ఓం శ్రీ గురుభ్యోనమః
Om Shree Gurubyo Namaha.
స్వామీజీ గారికి నా పాదాభివందనం. ఇయిప్పుడు శ్రీ గణేష్ విగ్రహాలు అన్ని తూర్పు ముఖంగా పెట్టి పడమర ముఖంగా కూర్చొని పూజ చేస్తువున్నారు. ఇది సభబెనా సెలవియ్యగలరు. నమస్తే. Tnji.
Thankyou Gurugaru 🌹
నమస్కారం స్వామీజీ 🙏 తూర్పు లేక ఉత్తరం అంటున్నారు ఓకే, మనం తూర్పు ఉత్తరాన్ని చూసేలా కూర్చోవాలా వస్తువులు చూస్తున్నట్టు ఉండాలా కొంచెం వివరంగా చెప్పండి ఇలా ఎందుకు అడిగాను అంటే, చాలా మంది చాలా రకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పారంటే చాలామందికి ఉపయోగపడుతుందని నా భావన ధన్యవాదములు స్వామీజీ 🙏🙏🙏
చాలా బాగా వివరించి చెప్పారు స్వామి గారు మీకు ప్రత్యేక ధన్యవాదములు 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
Swami meru cheppe vishayalu anni vintunte anni rojulu ina vinali ani vundtundi maaku,chala chala vishayalu telusukuntunnam me videos lo chusthu,vintu,ma kosam me jnananni,samayanni vechinchi srama tesukuni maku gnananni andisthunnanduku chala chala vandanalu🙏🙏🙏
Jai shree Ram
Jai shree Ram
శ్రీ మాత్రే నమః,
శ్రీ. ఆదిత్య పరాశ్రీ స్వామియే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని పటాల విషయం తూర్పునకు,ఉత్తరానికి అభిముఖం అంటారు అప్పుడు మనం దేవుని పటాలకు అభిముఖమై కూర్చోవాలి కదా అదెలా నాయనా
Visited 4 times and took blessings... Prakash from Hyderabad.
Namshkaram swamy
Gurubramma.guruvishnu,gurudevoomaheswara,gurusakshthparabramma tasmisri guruvenamaha.
Om sri guravenamaha
స్వామీ మి పాదాలకు శతకోటి వందనాలు
స్వామీ తల ఏ దిశగా పెట్టుకుని పడుకోవాలి
Super video Swamyji. gurubyo Namaha
గురువుగారు నమస్కారం మేము మీరు ఉన్న దగ్గరికి రావాలి అడ్రస్ పెట్టండి🙏🙏🙏🙏🙏