#ఈవంటకంద్వారా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

ความคิดเห็น •

  • @syam57
    @syam57 6 หลายเดือนก่อน +32

    భార్యను పరిచయం చేసేటప్పుడు ఎంత గౌరవంగా సంభోధిస్తున్నారో. 🙏🙏🙏🙏

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 9 หลายเดือนก่อน +292

    పిన్ని గారి గొంతు అద్భుతం... ఆ చేతి గాజులు నిండుగా... సాక్షాత్తు అన్నపూర్ణ దేవిని తలపించింది.... అలా నిండుగా చేతి గాజుల్ని చూసి కొన్ని సంవత్సరాల పైనే అయిందేమో...త్వరలో పిన్ని గారి దర్శన భాగ్యము కలుగుతుందని...ఆశిస్తున్నాను

    • @hemanthyadav3417
      @hemanthyadav3417 9 หลายเดือนก่อน +8

      already aavida videos unai
      kasi serirs videos unai chudandi

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 9 หลายเดือนก่อน +3

      అన్నపూర్ణ దేవి గాజులు ఎక్కడ కొంటుంది. లేక తయారు చేయిస్తుందా 😂😂

    • @prasunakanumuri35
      @prasunakanumuri35 9 หลายเดือนก่อน

      @@yghswgdeleklftrssgd7524 ఈ అనవసర మాటలే వద్దు... స్త్రీ మూర్తి స్వరూపం...అంటే సృష్టికి మాత అయినా ఆ జగన్మాత కి ...కొనడం చేయించడం ఉండవు...మంగళకరమైనవి అన్ని ఆ అమ్మవారి స్వరూపంతో కూడా పుట్టినవే....అది తెలుసుకోవాలి...అంతే కానీ... యిలాంటి కామెంట్ పద్ధతి కాదు...

    • @somepath410
      @somepath410 9 หลายเดือนก่อน +2

      @@yghswgdeleklftrssgd7524kanisam peru kuda cheppukoleni vaallu kuda ammavaari meeda comment lu cheyyadame…

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 9 หลายเดือนก่อน

      @@somepath410 ఎందుకు పేరు తో పని ఏమీ

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 9 หลายเดือนก่อน +172

    మీ దంపతులు ఇద్దరికీ నమస్కారమండి పరమశివుడు లాగా మీరు పార్వతి దేవి లాగా అమ్మ మీ వంట బాగుంది మీ సంస్కారవంతమైన మాటలు బాగుంటాయి అండి

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 9 หลายเดือนก่อน +3

      ఇంత వరకు భార్య గురుంచి ప్రస్తావన లేదు అర్థం కాలేదు మనసు ప్రశాంతంగా ఉన్నది phalani స్వామీ

    • @sushanth4032
      @sushanth4032 9 หลายเดือนก่อน

      Avunu evida rendo bharya kavochantara​@@vijayalakshmimullapudi6687

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 9 หลายเดือนก่อน +1

      పరమశివుడికి ఇద్దరు భార్యలు. 😂 ఇలా ఉండాలా 😂

  • @lathalatha8549
    @lathalatha8549 9 หลายเดือนก่อน +425

    అయ్యవారు అమ్మవారిని చూపించండి అమ్మగారి హస్తలను ఆ గాజులని చూస్తుంటే సాక్షాత్తు ఆ మీనాక్షి అమ్మవారిని చూసినట్టు ఉండి అయ్యవారు మీ పాదాలకు మా 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @rajendramanimsupergoodfent3691
      @rajendramanimsupergoodfent3691 9 หลายเดือนก่อน +11

      Ammavari face chupinchandi

    • @shankarreddy2109
      @shankarreddy2109 9 หลายเดือนก่อน +6

      Nijamenandi > KANCHI KAMAKSHI MADHURA MEENAKSKSHI, KASI VISALAKSHI, 🙏🏻🙏🏻🙏🏻

    • @kanakadurga9880
      @kanakadurga9880 9 หลายเดือนก่อน +4

      Varu vinapaddaru. Kani kanapadaledu.

    • @sujanadeviacharya9668
      @sujanadeviacharya9668 9 หลายเดือนก่อน +22

      అమ్మా చాలా బాగా మాట్లాడుతున్నారు.కంగారంటారేమిటండీ.బెరుకుకూడాలేదు కంఠంలో చక్కగా ఉంది హాయిగావస్తూ ఉండండి.

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 9 หลายเดือนก่อน +1

      ఖర్మ

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 9 หลายเดือนก่อน +27

    పిన్నిగారిని ప్రోత్సాహించి మా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా సంతోషం. ఆమె voice చాలా బాగుంది. పిన్నిగారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ, పార్వతీ పరమేశ్వరుల్లాంటి మీ దంపతులిద్దరి పైన భగవంతుని కటాక్ష వీక్షణాలు సదా ప్రసరించాలని కోరుకొంటున్నాను. Thank you🙏🏻

  • @padmavathitvvs1097
    @padmavathitvvs1097 9 หลายเดือนก่อน +76

    ఆదర్శ దంపతులు ఒకరిని ఒకరు ఎలా
    గౌరవించుకుంటారో
    ఈతరానికి తెలిసేలా చెప్పారు
    పాదాభివందనాలు.❤❤

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 9 หลายเดือนก่อน +105

    అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది మీ వాయిస్ య.పి .శైలజ గారి వాయిస్ లా ఉంది తర్వలో దర్శన బాగ్యం కల్పించండి 🙏🙏🙏

    • @TheNawazia
      @TheNawazia 6 หลายเดือนก่อน +3

      Nijam

  • @kanakadurga6413
    @kanakadurga6413 9 หลายเดือนก่อน +41

    మీ గొంతు వినడానికి చాలా బావుందండీ.....మీరు ఇద్దరూ కిలకిలా నవ్వుతూ video వినడానికి చాలా బావుంది😊

  • @yannapurna9841
    @yannapurna9841 9 หลายเดือนก่อน +11

    ఇద్దరి మాటలూ వింటూ వంటచేసే విధానం అందచేస్తూ
    మాకు కనువిందు కడుపుకు విందూ అందిస్తారన్నమాట.
    అమ్మకు అభినందనలండీ.
    మీరు ప్రోత్సహించినందుకు చాలా సంతోషమండి

  • @Siva_Parvati_putri
    @Siva_Parvati_putri 9 หลายเดือนก่อน +34

    ఎంత ముచ్చటగా ఉన్నారో ఇద్దరూ.
    ప్రేమ, అన్యోన్యత కనపడుతుంది 😊

  • @Aruna_RamKumar
    @Aruna_RamKumar 9 หลายเดือนก่อน +77

    మీ దంపతుల మాటలు, మీ వ్యాఖ్యానం, బంగాళాదుంప వేపుడు, బీరకాయ టమాటా రోటి పచ్చడి...మీరసలు సినిమాలు చూసారో లేదో కానీ నాకు మాత్రం ఒక విశ్వనాధ్ గారి మినీ సినిమా చూసిన అనుభూతి కలిగిందండి......

  • @sudham1055
    @sudham1055 9 หลายเดือนก่อน +16

    అయ్యవారి వంటలు చూస్తునే ఉంటాము . ఈ రోజు అమ్మ గొంతు మాటలు విన్నాము మధురంగా మాట్లాడారు ! ఆలు వేపుడు బీర కాయ టమోటా పచ్చడి చేశారు అమ్మ ! చాలా బాగా వచ్చినాయి ! పండు ముత్తైదువయిన అమ్మను కూడా వీడియోలో ..... నమస్కారం చేసుకుంటాము ! తప్పక అమ్మ ను చూపించండి ! నాకు అమ్మ నాన్న లేరు ! మిమ్మల నిద్దరిని తల్లి దండ్రులు గా భావిస్తాను !

  • @padmajavytla305
    @padmajavytla305 9 หลายเดือนก่อน +29

    మీ దంపతులు ఇద్దరికీ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 9 หลายเดือนก่อน +39

    ఇక నుంచి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ కనిపిస్తారనమాట శుభం 😊👍🙏

  • @paulprasad7862
    @paulprasad7862 8 หลายเดือนก่อน +10

    మంచి మనుషులు బహు అరుదు.... అలా మీ మంచి వంటలతో పాటు.... మంచి మంచి విషయాలు చెప్పుతూ మమ్ములను ప్రోత్స హిస్తున్న మీకు నమస్కారాలు

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 3 วันที่ผ่านมา

    మీ దంపతులకు హార్దిక శుభ అభినందనలు అమ్మగారి వాయిస్ చాలా స్వీట్ గా ఉంది

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 3 หลายเดือนก่อน +12

    ఇప్పుడే నేను మురుకులు తింటున్నాను, మీరు చేసిన "బీరకాయ టొమోటో పచ్చడి"నంౘుకుంటూ.... సంతోషం తల్లీ! మీకు,ఎన్నేళ్లో తెలియదు, మీకు నా అభినందనలు!(నమస్కారాలు చెప్పాలో... ఆశీస్సులు చెప్పాలో తెలీక అభినందనలు మాత్రమే చెబుతున్నాను!!మీ దంపతులు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను!

  • @chundurupadmapriya
    @chundurupadmapriya 6 วันที่ผ่านมา

    నమస్కారమండి 🙏 మీనాక్షి సుందరేశ్వరుల జంటగా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది😊 శుభమస్తు 🎉
    అన్ని వంటలూ మీవల్ల చాలా సౌకర్యం గా అయిపోతున్నాయి ధన్యవాదాలు

  • @maitreyik8096
    @maitreyik8096 9 หลายเดือนก่อน +24

    వారు పురాణ కథలు వినిపిస్తే బాగుంటుంది,వారి ఉచ్చారణ ,స్వరం చాలా బాగుంది

  • @vamsikapamarthy7734
    @vamsikapamarthy7734 9 หลายเดือนก่อน +12

    అమ్మా మీ ముఖాన్ని తరువాతి video లో చూపాలి అని కోరుకున్నాము.🙏🙏🙏

  • @malathi25B
    @malathi25B 9 หลายเดือนก่อน +28

    స్వామి గారు మీ శ్రీమతి గారు చాలా సంప్రదాయం గా చక్కగా మాట్లాడారు ఇద్దరు చక్కగా వివరించారు దేవదేవుని స్వరూపాలు గా వున్నారు

  • @gopichethana
    @gopichethana 9 หลายเดือนก่อน +70

    చాలా సంతోషం పెదనాన్న గారు.పెద్దమ్మ గారి మాటలు మృదు మధురంగా ఉన్నాయి.మా పెదనాన్న గారి లాగానే ❤❤❤❤❤

  • @SpSaroja-ep1kz
    @SpSaroja-ep1kz 9 หลายเดือนก่อน +36

    చాలా చక్కగా వంట చేశారు స్వామి మీ వంటకాలు అన్న మీరు మాట్లాడే భాష విధానం అన్నా మాకు చాలా ఇష్టం స్వామి ,ఈరోజు మీ సతీమణి ని పరిచయం చేసారు నమస్కారం అమ్మ ,మీ మాటలు కూడ చాలా మధురంగా ఉన్నాయి, అలాగే మీ చేతికి నిండుగా గాజులు వేసుకున్నారు చాలా అందంగా ఉన్నాయి అలాగే చూస్తూ ఉండాలని ఉంది ఆ చేతులని, మీ దంపతులు ఇద్దరు మా లాంటి చిన్నవారికి చాలా ఆదర్శం, మీ ఛానల్ మా కంటపడటం మా అదృష్టం అని చెప్పాలి ,ధన్యవాదములు🙏🙏🙏

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 9 หลายเดือนก่อน +39

    గురువు గారికి
    అమ్మ గారికి
    మా వందనాలు
    ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 7 หลายเดือนก่อน +20

    స్వామి వారి జీవిత భాగస్వామి పరిచయం చేశారు సంతోషం....ఆ‌విడ కూడా తడబాటు లేకుండా చాలా సహజంగా మృదుమధురంగా మాట్లాడుతూ పాల్గొన్నారు...

  • @sv2200
    @sv2200 9 หลายเดือนก่อน +15

    అసలైన ఆనందము అనేది ఇలా ఉంటుంది , అని అందరికీ తెలియ చెప్పిన ఆదిదంపతులు వంటి ఈ ఫళనీ స్వామి దంపతులకు ధన్యవాదములు, గొంతు వరకూ గొంతెమ్మ కోర్కెలు పెట్టుకుని సంసారాలను ఈ పోటీ ప్రపంచంలో ఈదలేక ఈసురోమంటూ గడిపే దంపతులకు ఆదర్శము కాగలదు ఈ జంట , ఎవరితోనూ పోటీ వద్దు , మీకు మీరే సాటి గా ఎదురులేకుండా బ్రతకాలి ప్రతిజంటా , విడాకులు అంటూ విడిపోకుండా కమ్మగా వండుకుని తింటూ కలకాలము వర్ధిల్లిండి, అని చెబుతూ ఉన్నట్లు గా అనిపిస్తూ ఉన్న ఈ ఆదర్శదంపతులను ఆశీర్వదించాలి అని ఆ దేవ దేవుళ్ళని వేడుకుందాము , ok 👍👍👌👌💐💐

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 9 หลายเดือนก่อน +20

    TH-cam అభిమానుల తరఫునుంచి మా పిన్ని గారికి స్వాగతం సుస్వాగతం 🙏🙏💐💐 మీకు బెరుకు భయము ఎందుకమ్మా మీరు పళని స్వామి మా బాబాయ్ గారి ధర్మపత్ని అయి ఉండి... మీరు అలా భయపడవచా.... ఏమీ భయంలేదు తల్లి మా బాబాయి గారు ఎంతో మీరు అంతే మాకు 🥰🥰🙏

  • @RamapadmajaKuntamukkala-lx3cd
    @RamapadmajaKuntamukkala-lx3cd 9 หลายเดือนก่อน +12

    గురువు గారికి, అమ్మ గారికి పాదాభి వందనములు. 🙏🙏. అమ్మ ఈ రోజు ఈ వంటకం ఎప్పుడెప్పుడు చేసుకొని తింట ఆ మా అనిపిస్తున్నది. అమ్మ నిజంగా అన్నపూర్ణమ్మా గరిట తిప్పుతున్నట్టు, ఆ చేతి గాజుల అలంకరణ అన్నపూర్ణమ్మా తల్లీ కనబడుతున్నది. మేము రాజమండ్రి లో ఉంటాము చాలా సార్లు మీరు, గురువుగారు భక్తులకు భోజన ప్రసాదాలు పెట్టినప్పుడు మీ వడ్డన అన్న పూర్ణమ్మా వడ్డీంచినట్టు కడుపునిండా తినండి కొసరి కొసరి భక్తులందరికి పెట్టేవారు మాకు ఎంతో తృప్తిగా ఉండేది మళ్ళీ మిచేతి ప్రసాదం ఎప్పుడు ప్రాప్తమో.

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 9 หลายเดือนก่อน +21

    SP శైలజ గారి లా ఉంది మీ వాయిస్ 🙏👍💐💐👌👌👌 చాలా బాగుంది 🌹💝

    • @vamsi2808
      @vamsi2808 9 หลายเดือนก่อน

      Correct

  • @purna.2.O
    @purna.2.O 9 หลายเดือนก่อน +36

    🙏ఆదిదంపతులైన పిన్ని బాబాయి గారికి
    ధన్యవాదములు 🙏💐
    మీరు ఇద్దరూ కలిసి మాతో మాట్లాడుతూ చక్కగా వంట చేసి చూపించారు చాలా బావుoది
    మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది.💐
    ధన్యవాదములు పిన్ని బాబాయి గారు 😍🙏💐

  • @chillin_shalini
    @chillin_shalini 9 หลายเดือนก่อน +9

    మాట్లాడకపోయినా ఫరవాలేదండీ, మీ video lo ఒక 2-4 నిమిషాలు కనిపిస్తే చాలా బావుంటుంది ..మరీ ఆవిడ మొహం మీద camera pettakundaa casual గా ‌ పని చేస్తూ అలా చూపిస్తే చాలు..గొంతు మాత్రం చాలా బాగుంది 👌👌❤️ పాత కాలం heroine lu, radio artists voice laga pleasant ga undandi voice ❤️

  • @thanvimadhusaritha1420
    @thanvimadhusaritha1420 9 หลายเดือนก่อน +25

    ఇద్దరు కలిసి చెప్తుంటే చాలా సంతోషంగా వుంది బాబాయిగారు. 👌👌😍😍😍 మీరు ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా వుండాలి బాబాయిగారు. 🙏🙏

  • @bharathigiddi4336
    @bharathigiddi4336 6 หลายเดือนก่อน +2

    గ్రేట్ సర్.... వైఫ్ గురించి ఇంత సగౌరవంగా సంబోధిస్తూ..... అమ్మ కూడా చాలా బాగా మాట్లాడారు 🎉

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 9 หลายเดือนก่อน +6

    నాన్న గారు, అమ్మ గారు ఎప్పుడు మీరు ఇలాగే అనందంగా ఉండాలని కోరుకుంతున్నాను

  • @rameshkodavati8978
    @rameshkodavati8978 9 หลายเดือนก่อน +38

    చాలా సంతోషం అమ్మ మీరు మా ముందుకు రావడం
    మీ దంపతులు ఇద్దరు కలిసి ఒక వంటకం చేసి చూపిస్తే అంత సంతోషిస్తాం అమ్మ.......

  • @chdp69
    @chdp69 9 หลายเดือนก่อน +36

    చాలా బావుంది ఇలా మీరుఇద్దరూ వీడియో చేసి అందరి ముందుకి రావటం . మరిన్ని వంటలు కోసం ఎదురొచూస్తాము

  • @ushaphilip921
    @ushaphilip921 4 วันที่ผ่านมา

    Meee Mrs voice chaala young ga chaala Sweet ga vundandi.Meeru Lucky andi.

  • @JKs-Worldz
    @JKs-Worldz 9 หลายเดือนก่อน +8

    దంపతులిద్దరికీ హార్దిక శుభాకాంక్షలు....

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 9 หลายเดือนก่อน +8

    పార్వతీ పరమేశ్వర స్వరూపులైన మీకు ధన్యవాదములు.....ఆదర్శ దంపతులు ఒకరిని ఒకరు ఎలా
    గౌరవించుకుంటారో ఈతరానికి తెలిసేలా చెప్పారు పాదాభివందనాలు.....స్వాగతం సుస్వాగతం అమ్మాగారూ...అమ్మవారు పురాణ కథలు వినిపిస్తే బాగుంటుంది,వారి ఉచ్చారణ స్వరం చాలా బాగుంది....

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 9 หลายเดือนก่อน +4

    మీ దంపతులకు శుభాశీస్సులండి ,కుటుంబం అంటే ఇలా ఉండాలండి ,ఒకరినొకరు గౌరవించి మాట్లాడు కోవటం ,కలిసి వంట చేయటం, చూస్తూ న్నంతసేపూ చాలా ఆనందంగా ఉందండి ,మీ ఇల్లు సాక్షాత్తు అన్న పూర్ణ,లక్ష్మీ నిలయమండి.

  • @hisrinivasg
    @hisrinivasg 9 หลายเดือนก่อน +100

    పార్వతీ పరమేశ్వర స్వరూపులైన మీకు ధన్యవాదములు

    • @nagarani9596
      @nagarani9596 9 หลายเดือนก่อน +1

      Swamy ammagarini choopinchandi please

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 9 หลายเดือนก่อน

      శివుడికి ఇద్దరు భార్యలు. ఇలా ఉండాలా 😂

    • @SuryaSurya-of3xp
      @SuryaSurya-of3xp 7 หลายเดือนก่อน +1

      ​@@yghswgdeleklftrssgd7524 prathi okkariki sanathana dharmam ante comedy gaa anipisthundi

  • @chundinarasimharao3255
    @chundinarasimharao3255 9 หลายเดือนก่อน +6

    మీ ఇద్దరి అన్యోన్యత బాగుంది.
    చాలా సంతోషంగా ఉంది.

  • @Varadati
    @Varadati 9 หลายเดือนก่อน +7

    అమ్మ గారు, అయ్యగారు👌👌 మాతా అన్నపూర్ణేశ్వరి మా పిన్ని 🙏

  • @nageswararaobhatlapenumart777
    @nageswararaobhatlapenumart777 9 หลายเดือนก่อน +11

    చాలా సంతోషం అండీ? ఆమెకు బిడియం అన్నారు గానీ, చాలా చక్కగా Palani స్వామి గారు తర్ఫీదు నిచ్చి పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 9 หลายเดือนก่อน +76

    అమ్మా ఈరోజు మాకు పరిచయం అయ్యారు .చాలా సంతోషం.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 9 หลายเดือนก่อน +3

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
    గురువుగారికి నమస్కారం. అమ్మగారికి నమస్కారం. వంటకాలు చాలా చాలా బాగున్నాయి. మీ ఇద్దరికీ పూర్ణాయిర్దాయం అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
    శ్రీమాత్రే నమః

  • @RameshJonnalagadda-z9g
    @RameshJonnalagadda-z9g 9 หลายเดือนก่อน +9

    అమ్మ ము౦జేతి ఆ మాట పలుకు ఎ౦తో మధురముగా ఉన్నాయి ఆ పార్వతీ హస్తము లు గా ఆన౦ద పరచి నవి🙏🌹🍎🍎

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 9 หลายเดือนก่อน +6

    అమ్మా మీరు మాట్లాడుతుంటే సంగీతం వింటున్నంత ఆనందంగా వుందమ్మ. గురువు గారు మిమ్మల్ని చూపించకుండా,సినిమా లో హీరో ని పరిచయం చేసేటప్పుడు ముందు బూట్లు చూపించి తరువాత మనిషిని చూపించి నట్లు మీ చేతులు చూపించారు. కలకోయిల కూజితం లాంటి పలుకులూ,అన్నపూర్ణమ్మే వండుతున్నట్టు నిండుగా గాజులతో కూడిన చేతులు చూసాం, త్వరలో శ్రీ మహాలక్ష్మి ని బోలు వదనం తో కనిపిస్తారని ఆశిస్తాం🙏

    • @Aaravsrinivas
      @Aaravsrinivas 7 หลายเดือนก่อน

      వంటతో పాటు మీ మెసేజ్ కూడా చాలా మాధుర్యం గా ఉంది అండి 🎉

  • @rjstudios-rj3rl
    @rjstudios-rj3rl 3 หลายเดือนก่อน

    The way babai and Pinni are talking each other is so respective and so sweet. We can know that they are Ideal couple thorough that conversation. 🙏

  • @vijayaprasad952
    @vijayaprasad952 9 หลายเดือนก่อน +11

    స్వాగతం సుస్వాగతం అమ్మాగారూ❤🎉 మీ స్వరం అభ్యుతహా🎉

  • @ashyamaladevi
    @ashyamaladevi 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది అండీ...మీ ఇద్దరూ ఇలానే 100 యేళ్ళు చల్లగా వుండాలి

  • @srmurthy51
    @srmurthy51 9 หลายเดือนก่อน +15

    అయ్యవారికి తగిన సగభాగం..అయ్యవారి మాటలో నెమ్మది తనం, అమ్మవారి మాటాలో మాధుర్యం ...ఒకరికి ఒకరికి ఒకరు అనే లాగా చక్కగా ఉన్నారు

  • @alekhyanandinipuvvaladasu1659
    @alekhyanandinipuvvaladasu1659 9 หลายเดือนก่อน +1

    ఇలాంటి రోజు కోసమే కదా ఎదురుచూసింది 😊❤మాటలు చాలవు..Subramanyaswami కి ధన్యవాదాలు 🙏🏻🤗 మిరిద్దరు కలిసి చేస్తుంటే మనసుకి ఎంతో తృప్తి ఆనందం వచ్చింది స్వామి ...అమ్మ నీ పరిచయం చేయడం చాలా బాగా నచ్చింది 😊

  • @nsraovsp
    @nsraovsp 9 หลายเดือนก่อน +5

    అన్నపూర్ణ అమ్మ గారికి ఫళని స్వామి గారికి మా హృదయపూర్వక నమస్కారములు

  • @MrSVK12345
    @MrSVK12345 9 หลายเดือนก่อน +6

    స్వామి అమ్మగారి హస్తాలు మాత్రమే చూపించారు. మరి ముఖ కవళికలు కూడా చూపించుంటే బాగుండేది. ఏది ఏమైనా అమ్మగారి చేతి రుచి చూపించేరు. ధన్యవాదాలు

  • @bhavaniakella1397
    @bhavaniakella1397 9 หลายเดือนก่อน +1

    చాలా బావుంది అమ్మ మీ స్వరం మాట సౌమ్యంగా , మీ ఇద్దరూ ఇలాగే పార్వతీ పరమేశ్వరుల వలే కళ కళ లాడుతో మా నోళ్ళు ఊరించే వంటలు వండి చూపించండి. ఇంత వండు కోవటమే చాలా కష్టం ఇవ్వాల్టి తరం వారికి, హోటళ్ళ ని పోషిస్తారు.

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan 9 หลายเดือนก่อน +9

    స్వామి వారి కి ఆ గారి కి నా నమస్కారములు వంటలు చాలా బాగా ఉన్నాయి

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 9 หลายเดือนก่อน +2

    నమస్కారం గురువు గారు 🙏🙏 మీరు, అమ్మగారు ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు లాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 9 หลายเดือนก่อน +4

    ✍️🤘 శుభం గురువుగారు మీ ఆడిదంపతులని నేను కలిశా లాస్ట్ టైం మార్కెట్ యార్డ్ దెగ్గర కూరల.కొట్టు దెగ్గర.. నైస్ టూ హియర్ మేడం.గారి వాయిస్..

  • @sathwikgameplay..
    @sathwikgameplay.. 6 หลายเดือนก่อน

    చాలా బాగా మాట్లాడారు పిన్ని....బాబాయ్ లాగే మీ వాయిస్ చాలా బాగుంది ❤....

  • @praveenvenku
    @praveenvenku 9 หลายเดือนก่อน +35

    పిన్నిగారికి బాబాయ్ గారికి నమస్కారములు.

  • @usharanic5962
    @usharanic5962 3 หลายเดือนก่อน

    Ammagari voice, achhu S P Sheilaja gari voice laaga ne vundi ☺️
    inkoka vishayam emitante,mee voice ammagari laaga kaakunda,,ammayi voice laaga vundi 🤪mothaniki iddaru chakkati, pondikayina maatakarule sumi,,,,,,😀❤️🙏

  • @శ్రీధర్మశాస్తఅయ్యప్పస్వామి

    తాత గారు మంచి భోజన సమయం లో చూపిస్తున్నారు.మాకు తినాలని వుంది.

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 9 หลายเดือนก่อน +2

    మాకు మరో కొత్త బంధువును పరిచయం చేసినందుకు ధన్యవాదములు స్వామి గారు

  • @vasupariti2326
    @vasupariti2326 9 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది మీ ఇద్దరి సంభాషణ / వ్యాఖ్యనం 🙏🙏🙏

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 9 หลายเดือนก่อน +1

    జై పలని స్వామి గురువు గారు.
    పిన్ని గారిలోభయం కనపడ లేదు బాబయ్యా గారు.చాలా చక్కగా మాట్లాడారు

  • @sitarani3898
    @sitarani3898 9 หลายเดือนก่อน +4

    చాల సంతోషం పెద్దమ్మ గారూ❤

  • @vickyvikram70
    @vickyvikram70 9 หลายเดือนก่อน +2

    We respect mom and dad.. both of you.. we always support you both.. keep going on..

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 9 หลายเดือนก่อน +12

    😂🤣 చాలాబాగా చేసారు. ఇంగువ చారు, పెసర పచ్చడి మంచి కాంబినేషన్. నోరు ఊరుతుంది

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 9 หลายเดือนก่อน +1

      నమస్కారం బాబాయి గారు మా పిన్ని గారిని పరిచయం చేశారు చాలా సంతోషంగా ఉంది thank you so much babai garu మీ వంటలు చాలా బాగుంటాయి నమస్కారం బాబాయ్ గారు మీకు మా పిన్ని గారికి ధన్యవాదములు మా పిన్ని గారితో కూడా వంటలు చేయించండి 🙏🙏💯👌👌

  • @rukminidevulapally8067
    @rukminidevulapally8067 5 หลายเดือนก่อน

    మీరుచేసేవంటలు చూస్తు ఎంతోపవిత్రంగాను శుభ్రంగాను అనపిస్తు ఉంటుంది

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 9 หลายเดือนก่อน +102

    స్వామి గారు చూస్తూ ఉండండి, మిమ్మల్ని దాటుకొని అతి త్వరలోనే, ఆవిడే ఒక ఛానల్ పెట్టేస్తారు!

    • @chandrakalaa9782
      @chandrakalaa9782 9 หลายเดือนก่อน +2

      Yes

    • @venu2466
      @venu2466 9 หลายเดือนก่อน

      ​@@chandrakalaa9782t😅5.8⁴
      😢

    • @ivsita1
      @ivsita1 8 หลายเดือนก่อน

      Avunu

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 หลายเดือนก่อน

      Yes definitely.

  • @sathayanarayana4729
    @sathayanarayana4729 3 หลายเดือนก่อน

    ఇద్దరికీ పాదాభివందనం 🙏🙏

  • @Jayanthnaik2580
    @Jayanthnaik2580 9 หลายเดือนก่อน +11

    అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వర నమః

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 6 หลายเดือนก่อน

    ఇద్దరూ సూపర్ బాబాయ్, పిన్ని గారు. మీకు నా నమస్సులు

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 9 หลายเดือนก่อน +6

    మరిన్ని గోదావరి వంటలు చూపించాలని, మీ వంటలు కూడా లోక ప్రసిద్ధం అవ్వాలని ఆ సుబ్రహ్మణ్ ఏశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.

    • @narayanamurthy2526
      @narayanamurthy2526 2 หลายเดือนก่อน

      ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಗುರುಗಳೇ.. ಸಂತೋಷ 🎉🎉🎉🎉🎉🎉

  • @ratnamani1319
    @ratnamani1319 3 หลายเดือนก่อน

    Entha haayiga vundandi mee bhaasha mariyu swaram..May God bless you with good health and happiness babaigaru and pinnigaru❤️❤️

  • @శ్రీధర్మశాస్తఅయ్యప్పస్వామి

    తాత గారు మీ వంటలు అన్ని బావుంటాయి.మేము చేసుకుని తింటున్నము

  • @jagannatha1979
    @jagannatha1979 9 หลายเดือนก่อน +2

    వదినగారు మీ గొంతు అద్భుతం, మీరిద్దరూ ఇలాగే శివపర్వాతుల్లా ఆనందంగా ఉండాలి

  • @girishmenon8445
    @girishmenon8445 9 หลายเดือนก่อน +7

    అమ్మ, న్నాన కి పాద ప్రాణమలు 🙏🏻
    అమ్మ గారు ఈరోజు తో అరంగేట్రం చేశారు...చాల సంతొషం 🙏🏻
    మీ కొడుకు లాంటి వాని...🙏🏻
    దేశ సైనికుని 🙏🏻
    ప్రణామాలు🙏🏻

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 9 หลายเดือนก่อน

    అమ్మగారిని పరిచయం చేసినందుకు సంతోషం గురువుగారు మీరు ఇలాంటి వంటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 9 หลายเดือนก่อน +4

    Gonthuka chaala bagundhi

  • @rkgeetha8437
    @rkgeetha8437 หลายเดือนก่อน

    Madam's voice is very sweet guruvugaru.She spoke very nicely

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 9 หลายเดือนก่อน +3

    నాన్నగారూ అమ్మ గారి మాటలు కాడు కనిపించాలి అమ్మను చూపీయండీ 🙏🙏🙏

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 6 หลายเดือนก่อน

    మీ భార్యని మీరు గౌరవంగా సంభోధించిన విధానం ఆదర్శనీయం బాబాయ్ గారు

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 8 หลายเดือนก่อน +17

    తల్లీ,మీరూ రండి వీడియో లోకి!మీ చేతులు,ఆ చేతులకు వేసుకున్న ఎఱ్ఱ ని,గాౙులు....ఎంత బాగున్నాయో? తప్పకుండా మీరు మాకెదురుగారండి, వీడియో లో..... నమస్కారం మీ దంపతులకు!

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 3 หลายเดือนก่อน

    మీ దంపతులకు అభినందనలు👏🤝🙏

  • @nvskantham6658
    @nvskantham6658 9 หลายเดือนก่อน +3

    మీ శ్రీమతి గారి స్వరం చాలా బాగుందండి మొదటిసారిగా నైనా .చక్కగా మాట్లాడారు‌.

  • @akellasarvamangala2387
    @akellasarvamangala2387 9 หลายเดือนก่อน +1

    నమస్కారం బాబాయ్ గారు పిన్ని గారిని పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి మీరిద్దరూ కలిసి మాకు ఇలాగే మరిన్ని కొత్త కొత్త వంటలను అందిస్తారని ఆశిస్తున్నాను

  • @Kadhambamrjy
    @Kadhambamrjy 9 หลายเดือนก่อน +6

    గురువు గారి కి, అమ్మ గారి కి వందనాలు

  • @padmajavytla305
    @padmajavytla305 9 หลายเดือนก่อน +2

    మీ ఇద్దరికీ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @Anji14300
      @Anji14300 9 หลายเดือนก่อน

      Good morning 🌅

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551 9 หลายเดือนก่อน +3

    అమ్మ మి గొంతు వింటే మా అమ్మ నాతో మాట్లడినట్టు ఉందమ్మ❤🙏

  • @rohininadakuditi3307
    @rohininadakuditi3307 9 หลายเดือนก่อน

    Mrs. పళని స్వామి గారి వాయిస్ చాలా అద్భుతం గా ఉంది ,బంగాళాదుంప వేపుడు ,బీరకాయ టొమాటో పచ్చడి చాలా బాగా చేశారు మేడం ❤️👌👌

  • @peddintilakshmibhanu7882
    @peddintilakshmibhanu7882 9 หลายเดือนก่อน +8

    బాబాయిగారికి పిన్నిగారికి నమస్కారాలు పిన్నిగారి గొంతు చాలబాగుంది

    • @beinghuman7802
      @beinghuman7802 4 หลายเดือนก่อน

      Avida young ga kanipistundi

  • @KrishnaveniK-pl8tq
    @KrishnaveniK-pl8tq 7 หลายเดือนก่อน

    Amma miru chakaga màtaladaru chudu amma mi abbayi gurinchi badapadavadu amma devuni sandhilo vuntadani anukoni bhavinchi meru mivaaru happy gavundalani bhagavanthuni korukotunnanu. Godblessyou tq

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 9 หลายเดือนก่อน +3

    Super talli

  • @vinaykumarsharmamudigonda8526
    @vinaykumarsharmamudigonda8526 9 หลายเดือนก่อน

    జై మాత డి 🙏
    థాంక్స్ పెద్ద నాన్నగారు మీరు పెద్దమ్మ గారిని పరిచయం మీరు పెద్ద అమ్మగారు తో మంచి వంతలు చూపిస్తారు అని ఆశిస్తున్నాను 🙏

  • @indu3370
    @indu3370 9 หลายเดือนก่อน +66

    ఎప్పుడెప్పుడు మీ శ్రీమతి గారు వాయిస్ వినిపిస్తుందా ఎప్పుడు కనిపిస్తారా అనుకున్న కనిపించలేదా పోయిన వినిపించారు కానీ పర్వాలేదు

  • @srinivasasomasekharanaraya4955
    @srinivasasomasekharanaraya4955 9 หลายเดือนก่อน +2

    Iddaru chakkaga parvathi parameswarulu laga manchi voice tho vantalu chesi chupinchina meeru iddaru Naku tallitandrulatho samanam.jai guruvu garu.

  • @shyamkishoretammina480
    @shyamkishoretammina480 9 หลายเดือนก่อน +10

    అమ్మకు నమస్కారం. మీ రాక తో మాకు పండుగ వచ్చింది. అలాగే గురువు గారు మీరు చేసే వంటల్లో దయచేసి అల్యూమీనియం పాత్రలు వాడకండి. అవి ఆరోగ్యానికి హానికరం.

  • @SamanvithaBalabhadra
    @SamanvithaBalabhadra 7 หลายเดือนก่อน

    Amma garu ayyavariki padabhivandanalu😊
    Cinema lo ithe dubbing untundi Kani meyokka sahajamina voice chala mrudhu Maduranga undi
    Dhanya vadamulu
    Thvaralone ammavari Darshana Bhagyamma kalagalani abhilashistunnanu
    🙏🙏🙏🙏🙏🙏