Emani varninthunu prabho latest Christian song 2024 brother Paul Sunil Raj, Samuel Raj 4K.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 15

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial  7 หลายเดือนก่อน +3

    Lyrics,ఏమని వర్ణింతును ప్రభో, మా పైన నీవు చూపు ప్రేమను
    ఏమని వివరింతును యేసు, మా పైన నీవు చూపు ప్రేమను
    అనంతమైన నీ ప్రేమను 2
    ఏమని పాడెదను యేసు, ఏమని పొగడెదను 2
    అనుపల్లవి, నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని.
    1 మా పాపములచే అపరాధములచే చచ్చిన వారమైన మమ్ములను 2
    నీ ప్రేమతోనే బ్రతికించినావే 2, నీ వారసునిగా నన్ను మార్చినావే, నీ వారసునిగా నన్ను మార్చినావే
    నీ ప్రేమ మధురము యేసయ్య నీ ప్రేమ అమరమూ మెస్సయ్య , ఏమని.
    ఎనలేని ప్రేమ మా పైన చూపి, ఎంచదగినవారిగా మము మార్చినావు 2
    ఎన్నిక లేని మమ్ము ఏర్పరచుకుంటివే 2, పరలోక రాజ్యము అనుగ్రహించితివే, పరలోక రాజ్యము అనుగ్రహించితివే
    నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని.
    3 ఏ రాగమందు ఆలపింతునయ్యా, పదములు చాలని నీ ప్రేమను 2
    బ్రతుకు దినములన్నిట నీ ప్రేమ గానం 2, మా నోట నుంచుమా, ఈ ఆశ తీర్చుమా మా నోట నుంచుమా, ఈ ఆశ తీర్చుమా
    నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని

  • @kolasyamdevotional
    @kolasyamdevotional 6 หลายเดือนก่อน +1

    దేవుని యొక్క కృప నిరంతరం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @MutyalaSravani
    @MutyalaSravani 7 หลายเดือนก่อน +1

    దేవుడు తన పరిచర్యలో మిమ్మును వాడుకొనును గాక బై సుందర్ అన్న

  • @Nirekshan-tn8tr
    @Nirekshan-tn8tr 7 หลายเดือนก่อน +1

    🙏🌹🌹🌹💐💐💐💐👌

  • @PachigorlaLakshmi
    @PachigorlaLakshmi 5 หลายเดือนก่อน +1

    Super 🎉🎉🎉🎉

  • @Siva-p5m7j
    @Siva-p5m7j 7 หลายเดือนก่อน +1

    Praise the lord
    తమ్ముడు దేవుడు నిన్ను డీవించును గాక

  • @B.J.K.
    @B.J.K. 7 หลายเดือนก่อน +1

    God Bless you Sunil Raj....

  • @vijayalathajonnalagadda1588
    @vijayalathajonnalagadda1588 7 หลายเดือนก่อน +1

    వందనాలు సునీల్ 🙏🏻
    నువ్వు దేవుని పనిలో వాడబడుతునందుకు చాలా చాలా సంతోషముగా ఉంది రా. God bless you 🙌🏻

  • @shaikasha4661
    @shaikasha4661 7 หลายเดือนก่อน +1

    Excellent song anna
    Iam Jasmine

  • @shaikasha4661
    @shaikasha4661 7 หลายเดือนก่อน +1

    God bless you. Sunil Raj😊

  • @mlbshadow9725
    @mlbshadow9725 7 หลายเดือนก่อน +2

    Super Voice & Singing Brother 👏💗

  • @SIDDHUGPFM
    @SIDDHUGPFM 7 หลายเดือนก่อน +1

    Super Singing 🎶 bother

  • @anupamakarlapudi3605
    @anupamakarlapudi3605 7 หลายเดือนก่อน +1

    God bless you sunil raj

  • @queenskitchen733
    @queenskitchen733 7 หลายเดือนก่อน +1

    Super..👌sunil

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 6 หลายเดือนก่อน +1

    Great Lyrics ...Great Music composition ....Great Voice little one...God Bless you all !!!