పల్లవి: ఒక్కడినే ఉన్నానయ్యా ఆ ఆ ఓదార్చే వారే లేరయ్యా"2" 1. ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి ఎవరో ఇక ఎవరెవరో "2" నీవు నాకు ఉండగా నీవే నా అండగా "2" (ఒక్కడినే) 2. అభిమానించేవారు అవమానించుచుంటే ఆశ్రయం లేక ఆదరణ లేక "2" నీ పాదాలపై నా కన్నీళ్లు విడుచుచు "2" (ఒక్కడినే) 3. ఎదలోని బాధ ఎవరికి తెలుసు యేసయ్య నీవే చూచుచున్నావు "2" నీ ఎదపైన నేను ఒదగాలనీ "2" (ఒక్కడినే) 4. ఏ బంధము లేదు ఏ బలము లేదు ఎటువైపు నుండి ఏ ఆశ లేదు "2" చేతులే మిగిలాయయ్యా నీ వైపు చాపుటకు "2" (ఒక్కడినే)
అన్నా ప్రైస్ ది లార్డ్ అద్భుతమైన పాట యేసయ్య నిన్ను తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడు అన్న అందుకే తన స్వరము నీ స్వరం లో ఉంచాడు అన్న ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో పాటలు రాసి పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
దేవునికి మహిమ కలుగును గాక.. శ్రీనన్న మరిన్ని పాటలు రాసి దేవుని మహిమ పరచాలని ఇటువంటి గొప్ప పాటను రాసి పాడిన అన్నకు, వందనాలు.. అలాగే ట్రాక్ కూడ పెట్టాలని కోరుతున్నాను..
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారు ప్రభువైన క్రీస్తు నీకు మంచి స్వరమును ఇచ్చి ఉన్నాడు ఆయన బహుగా నిన్ను వాడుకుంటున్నాడు భారతదేశవ్యాప్తంగా నిన్ను పరిచయం చేయబోతున్నాడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్🙏✝️
అన్నా చాలా అద్భుతంగా పాడారు అన్న చాలా అద్భుతమైనటువంటి రచయిత అచ్చన్న జీవితాన్ని గురించి నా జీవితంలో జరిగినటువంటి సంఘటనను మీరు మీ కలం తోటరాశి గొప్ప స్వరంతో పాడినందుకు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని కోరుకుంటూ మరిన్ని ఇటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీ గానం తోటి వినాలని మీ కలం తోటి రాయాలని ప్రార్ధిస్తూ ఉన్నాను అన్న వందనాలు
🙋♂️ శ్రీను అన్న గారు ప్రభువు మిమ్ములను ఇంకా బహుగా దీవించును గాక తన పరిచర్యలో వాడుకొనును గాక 🙏 మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను
చాలా మంచి పాట పాడారు శీనన్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.ఇలాంటి పాటలు మరెన్నో నీ నోటి నుంచి రావాలని కోరుకుంటున్నాను. అలాగే దూతలతో కలిసి ట్రాక్ పెట్టండి అన్నా ❤❤❤❤
super song anna అన్న మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో రాసి ఎంతోమందికి ప్రభువు ప్రేమను పంచడానికి ఒంటరిగా ఉన్న వారిని ఓదార్చటానికి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి ప్రభు కి కృతజ్ఞతా స్తుతులు అన్న ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మంది అవును వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక ఆమెన్
❤శ్రీను అన్న గారు దేవుని నామములో మీకు ప్రత్యేక మైన వందనములు 🙏 మీరు రాసి పాడుతున్న ప్రతి పాట చాలా బాగుంది ఈ పాట నా హృదయానికి చాలా బాగా హత్తుకున్నది 😰 నిజముగా మీరు అనుభవించారు కాబట్టి ఇంత మంచి అర్ధవంతముగా రాసి పాడుతున్నారు ఈ పాట వింటున్న నా లాంటి వాళ్లు ఎందరో మంచి ఆదరణ పొంది దేవుని కృప పొందూదురు గాక 🙏
ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు మీరు పాడిన పాట అద్బుతం మాహా అద్బుతము ఈపాట ద్వారా బాధలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓదార్పు పోంది ధైర్యంగా ఉండి యేసయ్యాను స్తుతించి ఆరాదించి ప్రార్ధించి కృతజ్ఞతా పూర్వకంగా వుంటు నిత్యము దేవుని ప్రార్థిస్తూ ఉండా మీ పరిచర్యను యేసయ్య బహుగా దింవిచాలి ఆమేన్
వందనాలు బ్రదర్ నా హృదయ ఆవేదన ఎలా ఎవరికి చెప్పాలో తెలియలేదు నా హృదయంలో నీ ఆవేదన మీరు పాటగా రాసి నా హృదయములో వేదన దేవుడు మీ కలం ద్వారా పాటగా రాయించినాడు మీరు రాసిన పాట నా జీవితం
పల్లవి: ఒక్కడినే ఉన్నానయ్యా ఆ ఆ
ఓదార్చే వారే లేరయ్యా"2"
1. ప్రేమించేవారు దూషించుచుండగా
ఎవరికి ఎవరో ఇక ఎవరెవరో "2"
నీవు నాకు ఉండగా నీవే నా అండగా "2" (ఒక్కడినే)
2. అభిమానించేవారు అవమానించుచుంటే
ఆశ్రయం లేక ఆదరణ లేక "2"
నీ పాదాలపై నా కన్నీళ్లు విడుచుచు "2" (ఒక్కడినే)
3. ఎదలోని బాధ ఎవరికి తెలుసు
యేసయ్య నీవే చూచుచున్నావు "2"
నీ ఎదపైన నేను ఒదగాలనీ "2" (ఒక్కడినే)
4. ఏ బంధము లేదు ఏ బలము లేదు
ఎటువైపు నుండి ఏ ఆశ లేదు "2"
చేతులే మిగిలాయయ్యా నీ వైపు చాపుటకు "2"
(ఒక్కడినే)
నేనొక్కడినే యేసయ్య
👌
❤🎉❤❤❤
Tq bro god bless you
అన్నిటికి ఆధారం దేవుడే అన్నయ్య.
అన్నా ప్రైస్ ది లార్డ్ అద్భుతమైన పాట యేసయ్య నిన్ను తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడు అన్న అందుకే తన స్వరము నీ స్వరం లో ఉంచాడు అన్న ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో పాటలు రాసి పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
🙋♂️ ప్రతి మనిషి జీవితం ఇదే కదా సహోదరులారా దేవుడు దేవుని ప్రేమ శాశ్వతం....దేవుడు ఉండగా మనము ఒంటరి కాదు
దేవునికి మహిమ కలుగును గాక..
శ్రీనన్న మరిన్ని పాటలు రాసి దేవుని మహిమ పరచాలని ఇటువంటి గొప్ప పాటను రాసి పాడిన అన్నకు, వందనాలు.. అలాగే ట్రాక్ కూడ పెట్టాలని కోరుతున్నాను..
గుండె లోతుల్లో నుండి వచ్చిన ఈ పాట అనేక మందినీ బలపరచును గాకా
అన్నయ్య నేను ఒక్కడినే అన్న ఈ పాటలోని పదాలన్ని నా జీవితములో జరిగినాయి ఉన్నాయి.....😢
అర్థ వంతమైన పాటలు రాస్తున్న,పాడుతున్న బ్రదర్ శీనన్న కు ధన్యవాదములు. 👌👌👌
మీరు రాసే పాటలు... ఆత్మలో లీనమై పాడాలనిపిస్తుంది...దేవినికే మహిమ కలుగును గాక... ఆమెన్...😢🙏
గుండె బరువు ఐ పోతున్న ది బ్రదర్ పాట వింటుంటే 🙏🙏🙏🙏🙏🙏
ఒంటరిగా ఉన్నానయ్యా..
పల్లవిలో మొదటి లైన్ ఇలా ఉంటే...అందరూ పాడేందుకు బావుంటుంది
Manchi manchi patalu దేవుడు మీతో వ్రాయించి ఎన్నో హృదయాల్ని కదిలిస్తూ బల పర్చు విధంగా అత్తీయంగా ఇంకా నడిపించాలని ప్రార్థన
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారు ప్రభువైన క్రీస్తు నీకు మంచి స్వరమును ఇచ్చి ఉన్నాడు ఆయన బహుగా నిన్ను వాడుకుంటున్నాడు భారతదేశవ్యాప్తంగా నిన్ను పరిచయం చేయబోతున్నాడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్🙏✝️
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సీనన్న...
మీరు మానసిక ఇబ్బందులలో బలహీనం అయినపుడు ఈ పాట రాశారు అనుకుంటా😔... నాకు చాల కనెక్ట్ ఐంది 😢😢
Excellent song Anna ❤
🙏🙏🙏❤❤❤💯👌💐
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీకు బహుగా మీ సేవను దీవించును గాక
అన్నా చాలా అద్భుతంగా పాడారు అన్న చాలా అద్భుతమైనటువంటి రచయిత అచ్చన్న జీవితాన్ని గురించి నా జీవితంలో జరిగినటువంటి సంఘటనను మీరు మీ కలం తోటరాశి గొప్ప స్వరంతో పాడినందుకు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని కోరుకుంటూ మరిన్ని ఇటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీ గానం తోటి వినాలని మీ కలం తోటి రాయాలని ప్రార్ధిస్తూ ఉన్నాను అన్న వందనాలు
🙋♂️దేవుని నామమునకు మహిమ కలుగును గాక! దేవా ఈ పాట ను బట్టి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం 🙏
Super song anna
బ్రదర్ నా జీవితం లో మీరు పడిన పాట నాకు దగ్గరగా వుంది చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏
😂
Hosanna and halleluya ministry lo good songs
Wonderful song
ఈ పాట నా కోసం ప్రభు మీతో రాసి పాడిoచాడు అన్నా......👌👌👌👌👌👌
Glory to god alone 🙌
ఇది పాట కాదు అన్న ఇది ప్రార్ధన వెరీ నైస్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👍🏼
This song touched my heart when I'm listening to this ! tears streaming down my face🥹🥹
Such a wonderful song! Thank you God 🙇🏻
Excellent song brother God bless you
బ్రదర్ వందనాలు పాట బాగుంది ఒక్క వ్యక్తి ఎంత బాధలో ఉంటే కాని దేవుని దగ్గర ఇలా ప్రార్థించాడు
Price the lord Anna 🙏
Sir song చాలా బాగా రాసారు, పాడారు....
అన్నగారు వందనాలు ఈ పాట ద్వారా నేను ఓదార్చపడ్డాను బలపరచబడ్డాను
Praise God 🙌
పాట బాగున్నాది ఆయ్యగారు దేవుని కీ మహిమ కలుగును గాకా
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా బాగుంది సాంగ్
పరిశుద్ధాత్మ దేవుడు మీతో మంచి పాటలు రాపిస్తున్నాడు బ్రదర్.
Wonderful Song Anna ❤ Glory to God 🙌
God bless you Anna 🙏🙏🙏🙏🙏🙏
🙋♂️ శ్రీను అన్న గారు ప్రభువు మిమ్ములను ఇంకా బహుగా దీవించును గాక తన పరిచర్యలో వాడుకొనును గాక 🙏
మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను
చాలా మంచి పాట పాడారు శీనన్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.ఇలాంటి పాటలు మరెన్నో నీ నోటి నుంచి రావాలని కోరుకుంటున్నాను. అలాగే దూతలతో కలిసి ట్రాక్ పెట్టండి అన్నా ❤❤❤❤
ప్రదర్శన బాగా పాడారు సార్. ఇలా ఎన్నో పాటలు పాడాలి సర్ హల్లెలూయ
ప్రైస్ ది లార్డ్ ఆపదలో ఉన్న వారిని ఎంతో ఆదుకునే పాట
వందనాలు అన్న 🙏🙏
super song anna
అన్న మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో రాసి ఎంతోమందికి ప్రభువు ప్రేమను పంచడానికి ఒంటరిగా ఉన్న వారిని ఓదార్చటానికి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి ప్రభు కి కృతజ్ఞతా స్తుతులు అన్న
ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మంది అవును వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక ఆమెన్
అన్నవందనాలు దేవునికి మహిమ కలుగును గాక చాలాబాగాపాడుచున్నరు అయ్యదేవుడు మిమ్మని బాగా వాడుకుందురు గాక అమెన్
Meru pade prati pata chala bagundhi🙌🎶
Superrrrrrrr 🙏
God bless you brother
Glory to god anna🙏
Praise the lord
Nenu bhadhalo vunapudu epata chana adharinchindi anna praise the lord Inka elanti patalu Inka eno rayali ani devuni adugutuna anna
❤శ్రీను అన్న గారు దేవుని నామములో మీకు ప్రత్యేక మైన వందనములు 🙏
మీరు రాసి పాడుతున్న ప్రతి పాట చాలా బాగుంది
ఈ పాట నా హృదయానికి చాలా బాగా హత్తుకున్నది 😰
నిజముగా మీరు అనుభవించారు కాబట్టి ఇంత మంచి అర్ధవంతముగా రాసి పాడుతున్నారు ఈ పాట వింటున్న నా లాంటి వాళ్లు ఎందరో
మంచి ఆదరణ పొంది దేవుని కృప పొందూదురు గాక 🙏
ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు మీరు పాడిన పాట అద్బుతం మాహా అద్బుతము ఈపాట ద్వారా బాధలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓదార్పు పోంది ధైర్యంగా ఉండి యేసయ్యాను స్తుతించి ఆరాదించి ప్రార్ధించి కృతజ్ఞతా పూర్వకంగా వుంటు నిత్యము దేవుని ప్రార్థిస్తూ ఉండా మీ పరిచర్యను యేసయ్య బహుగా దింవిచాలి ఆమేన్
చాలా సంతోషం బ్రదర్ మంచి మంచి పాటలు మా ముందుకు తీసుకొస్తున్నందుకు
Super song annaya 🙏✝️
it's touches everyone heart
and it's melody song🙏✝️
Challa vandanallu ellanti songs mareno padalli brother memmu lenkalagadda nunchi brother nennu niku challa fans❤❤❤❤
Odaarche devuniki mahima....
What awonderful song anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 God bless you anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤all the team work ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
యేసయ్య కె మహిమ కలుగును గాక
Praise the lord.bro wonderful song 🎉🎉🎉❤❤❤❤❤
Praise the Lord anna super song
Praise the lord brother 🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🙏🙏🙏
అన్నిటికి ఆధారం ఆ దేవుడే అన్నయ్య. ప్రైస్ ది లార్డ్.
పాట చాలా బాగుంది అన్న దేవునికే మహిమ కలుగునుగాక
చాలా బాగా పాడారు అన్న షాలోమ్
ఇంకా చానా పాటలు రాపించాలి దేవుడు మీ చేత అన్న వందనాలు
దేవాది దేవుని కి మహిమ కలుగును గాక
ఇంత అద్భుతంగా పాటను వ్రాయడం దేవుని కే మహిమ శీనన్న పాస్టర్ గారికి నా యొక్క వందనాలు వందనాలు
Vamdanalu brother 🙏🏻
Excellent song seenanna krismas Kanuka chala bagundhi praise the lord seenanna THANK YOU GODBLESSYOU BROTHER
Superb song anna
అన్నా ఈ పాట అద్భుతం 🙏🛐✝️🙏🙏🙏🛐 క్రిస్మస్ పాట కోసం ఎదురు చూస్తున్నాను అన్న 🎄🙏🙏🙏🙏🙏🛐
Annaya Baga padinaru mana jivithamlo jaruguchunadi
Good Song....
Lyrics, Music and Vocals are Good..🎉🎉🎉🎉
Superb song anna Praise to God amen God bless you Annaya
Super song annaya🙏✝️
It's touches everyone heart
and it's melody 🙏🙏🙏
wonder ful song pastar 🙏🙏🙏🔥🔥🔥🔥🙏🙏🙏
Paata chala bagundhi anna praise the lord devuniki mahima ❤
ఆదరణ లేక ఉన్న వారికి ఈ పాట సమాధానం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది ఆయన నామానికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏
Good సాంగ్ అన్నయ్య
ఎక్సలెంట్ సాంగ్ అన్నయ్య
ఆత్మీయ పాటలు.... ఎంతో ఆదరణ కల్గిస్తున్నాయి... అద్భుతమైన ఆరాధన అనుభవం కల్గుతుంది
Glory 2 god
Praise the lord anna
God bless you anna
Anna please the lord ,,,,andariki avasaram anna e pata .anduke devudu me dwara andarini odharustunnadi thnq u ,anna God bless uuuu
Devudu ninnu balaparuchunugaaka Aman
Super super super bro chala chala bagundhi song super
Jeevithaalanu marche song Brother chala bagundi
వందనాలు సార్ పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక
Chala things annya eee pattarasenadhuku
Excellent song anna music nak chala nachindi ❤❤.....
ఒంటరిగా వెలివేయ పడ్డ జీవితాల్లో మంచి ఆదరణ ను కలుగేస్తుంది
వందనాలు బ్రదర్ నా హృదయ ఆవేదన ఎలా ఎవరికి చెప్పాలో తెలియలేదు నా హృదయంలో నీ ఆవేదన మీరు పాటగా రాసి నా హృదయములో వేదన దేవుడు మీ కలం ద్వారా పాటగా రాయించినాడు మీరు రాసిన పాట నా జీవితం
🙏🏻🙏🏻🙏🏻
Super padaru anna🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 wondfull song ❤
సూపర్ సాంగ్స్ అన్న గాడ్ బ్లెస్స్ యు
Praise the lord Brother Glory to God 🎉
Supar Song Anna💐🙏🙏🎉
Superrrrrrrr words
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గుండె లోతుల్లో నుంచి పాడారు 💐💐