మీరు, మీ ఆశ్రమం క్షేమంగా ఉండాలి సార్. కాకపొతే ఆశ్రమం నది కరకట్ట నుండి ఎత్తయిన, సురక్షితమైన ప్రాంతంలో పెట్టమని మనవి. మీరు అందరికి ఆదర్శoగా ఉండాలి. మెల్లగా అయినా మొదటి అడుగు వేసి మార్పు ప్రారంభించండి సార్. 🙏🙏🙏ధన్యవాదాలు
నమస్కారం రాజుగారు మీరు చెప్పే హెల్త్ టిప్స్ అన్ని మేము ఫాలో అవుతాము అందరికీ మేలు జరిగే విధంగా ఉన్నాయి. మీ టిప్స్ ఎవరికి నష్టాలు కలగవు అందుకే మీరు మీ ఆలోచనలు మీ పద్ధతులు ఇలాగే ఉండాలి. ఎప్పుడు మీరు ఎప్పుడు బాగుండాలి.
నాయనా మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు నాయనా మంతెన సత్యనారాయణ గారి గురించి, అది ఒక ట్రస్ట్ నాయనా, డబ్బు లు ఎవడు జేబులోకి వెళ్లడానికి కుదరదు, ఆయన గురించి కూడా మీకు సరిగా తెలిసినట్టు లేదు నాయనా, ఆయన కావాలని పిల్లలను వద్దు అనుకొని పిల్లల్ని కూడా కనలేదు - ఎందుకంటే ఎక్కడ డబ్బు మీద మమకారం ఏర్పడుతుందో అని - ప్రజలకు సేవ చేయడానికి సమయం దొరకదు అని కూడా, ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడి ఆరోపణలు చేస్తే చాలా అందంగా ఉంటుంది.
@@t.hazarathaiah1987 ఆయన కి లాభాపేక్ష ఉందో లేదో కానీ.. ప్రకృతిని మాత్రం ఆయన స్వార్థానికి పూర్తిగా వాడేసి... నిత్యం ఓ ఐదారొందల మంది మలమూత్రాలు ని కృష్ణానది లో కి పంపేస్తూ... మొత్తం నదీ జలాల ని కలుషితం చేసేస్తూ పనికిమాలిన నీతులు చెబుతుంటే... మీ లాటి వాళ్లు ఆయన ని గుడ్డిగా పొగుడుతున్నారు
Karakattaki avathala antha krishna nadi pari vaham akkada nivasaalu kattadam pramaadam cbn garini adigi oka ara ekaram sthalanni Amaravathi lo konukkoni oka 5 6 ploruluga kattu kondi cbn garu kuda thappakunda amaravathi lo illu kattu kontaaru idi thwaralo jaragaali
మన తిరుపతి దేవాలయంలో దేవుని చూస్తున్నందుకు పైసలు దొబ్బు తున్నారు మన కోసం ఎంతో ఖర్చు చేసి ఎంతోమంది పని వాళ్ళ తోటి చేస్తున్న సేవ ఇది 300 మంది పని చేస్తున్నారు వాళ్లకి జీతాలు ఖర్చులు ఎవరిస్తారు
@@manimangalampalli4079 @ykameshwarrao1888 నాయన మహానుభావా, ఆరోగ్యం అందించడం మంచిదే కానీ దాని పేరుతో 15 రోజులు 30 రోజులు అని చెప్పి ఎంతెంత వసూలు చేసే దందా గురించి కూడా తెలుపగలరు
@@venkatasubbarao9493 Hospital కి వెళ్ళకుండా జీవించవచ్చు అని రాజు గారు చెపుతున్నారు.ఆచరించటం మీ ఇష్టం. ఆయన అభిమానుల్ని బాధించే coments దయచేసి పెట్టకండి.🙏🙏
అయ్యా మీకు హృదయ పూర్వక నమస్కారం. మీరు నిబ్బరంగా ఉండి, మాలాంటి వారికి మనోధైర్యాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు మీకు మరియు మీ సిబ్బంది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.🙏 ధన్యవాదాలండీ (రాచిరాజు మధుసూదనరావు) మాజీ సైనికుడు శ్రీకాకుళం
Good to see andi ... Again it's back ... Alredy one TH-camr video pettaru she mentioned as you have taken initiation and responsibilities of patients to send their home safely it's really brave take caring as v believe in your process.... Chala bagundi andarni mire safe ga reach chesaru ,govt gurunchi eduru chudakunda 😊 malli. Varada biru rakunda emanna charyalu miru tisukuntunnara...
అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకునే మీకు మంచే జరుగుతుంది గురువుగారు ఏదైనా మన మంచికే అనుకొని ముందుకు సాగాలి అనేది మీ ఆలోచన మాకు అందరికీ దయ్యాన్ని ఇస్తుంది సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్ అందులో నేను అందరూ ఉండాలి😢🎉🎉
Oh .. this is heart breaking.. this is a divine place.. I pray God that this is resolved quickly and your god work is restored.. my prayers are with you Sir
Wonderful Arogyalayam.All my family members I.e. Ladies took treatment once.They were so happy with the way of treatment and particularly With Raju garu dedication towards that Naturopathy cure center.
I am a frequent viewer of TV programmes and now you tube speeches for the last 15yrs. It was very sad to know about flood affected to your ashram. I wish you that your good humanity will bring your ashram to the great heights and God is always with you sir. Ananda Krishna , chennai
నాతో సహా చాలామంది ప్రజలకు ఇది ఒక ఆరోగ్య దేవాలయం.. సత్యనారాయణ గారి youtube వీడియోలు వల్ల నేను మరియు నా కుటుంబం చాలా అభివృద్ధి చెందింది... ఈ ఆరోగ్య దేవాలయం లోనికి వరద నీరు ప్రవేశించడం చాలా బాధాకరం.
Miru video chesi machi pani chesaru sir , kontha mandhi valla estam vachinatu mi mida asramam midha matladuthu vunte naku bhada ga anipinchindi sir , epudu ee video chusi naku happy ga undi .
మంతెన గారూ, మీ సేవలు శ్లాఘనీయం కాని ఆశ్రమాన్ని కొంచెం వేరే నదీ పారీవాహిక ప్రాంతానికి దూరంగా తీసుకు వెళ్తే మంచిదేమో. అయినా కరకట్ట లోపలికి కాకుండా బయటే ఉన్నా బాగుంటుందేమో. అత్యుత్తమం ఏమిటంటే NGT రూల్స్ కూడా దృష్టిలో ఉంచుకొని మంచి ప్రాంతానికి మార్చితే మంచిదని నా అభిప్రాయం. అలాగే ప్రకృతికి అనుకూలంగా మన రాష్ట్ర అభివృద్ధిని జరగించగడంలో మీరు ముందు ఉండాలని మనవి. 🙏
@@bhargavgupta @ramusampangi4013 నాయన మహానుభావా, ఆరోగ్యం అందించడం మంచిదే కానీ దాని పేరుతో 15 రోజులు 30 రోజులు అని చెప్పి ఎంతెంత వసూలు చేసే దందా గురించి కూడా తెలుపగలరు
అక్కడ కాస్ట్ చూసి మీరు మాట్లాడుతున్నారు. అక్కడ మనకి ఇచ్చే సర్వీస్ మన శరీరానికి జరిగే మేలు తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ లెక్క ఇది ఇలా ఉంచండి... సరే అక్కడి కి మీరు వెళ్ళాలని కానీ.... ఇక్కడ కి మీరు రండీ అని కానీ ఆయన చెప్పరు ఇంట్లో నయం కానీ ఇంకా ఏ వైద్యం కూడా నయం కానీ ప్రాబ్లం అయితే తప్పా రమ్మనరు....సరే ...... ఆ విధానం... మీరు నీళ్లు తాగితే ఆయనకి లాభం వెళుతుందా. మీరు పళ్ళు తింటే ఆయనకి లాభం వెళుతుందా మీరు మొలకలు తింటే లాభం వెళుతుందా మీరు ఎనిమా చేసుకుంటే లాభం వెళుతుందా దేన్నీ విమర్శించాలో తెలియని దేశం మనది అదే బాబాలు స్వామీజీలు చెప్పినవి మాత్రం వింటాం వాళ్లని దేవుళ్లని చేసీ లక్షల్లో కొట్లలో విరాళాలు ఇస్తాం మనం లాజిక్ ని నమ్మం మేజిక్ ని నమ్ముతాం ఆయన విధానం లోతు తెలుసుకొని మాట్లాడండి ప్లీజ్
Very happy that no life is affected.All are safe and Ashram is really very punnya sthalam to the best of my opinion.Yes that was good you created video for info.Also listening to the well-being of Ashram is very motivating..TQ Om Shanti for protecting everyone Meera Baba Meetha Baba Wonderful Baba Wonderful Baba.Sukhriyya Baba Sukhriyya Baba Sukhriyya Baba Sukhriyya
రాజుగారు జనవరి నెలలో నెల రోజులు ఆశ్రమంలో ఉన్నాము మేము చాలా అందంగా మీరు ఆశ్రమాన్ని తయారు చేశారు చాలా బాధపడ్డాను ఆశ్రమంలోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే ఇంత తొందరగా రికవరీ చేస్తారని అనుకోలేదు మీకు కృతజ్ఞతలు❤
@@Gowrigadu-sklm ఒక రోజుకి 2000 15 రోజులు ఉంటే 29,000 మూడు పూటలా మంచి ఆహారము యోగ మెడిటేషన్ గ్రీన్ జిమ్ము పెయిన్ రిలీఫ్ యోగ 40 రకాల మసాజ్లు ఫిజియోథెరపీ కృష్ణానదిలో బోటింగ్ మట్టి చికిత్సలు మట్టి చికిత్సలో చాలా రకాలు ప్రకృతి వాతావరణం ఇంకా చెప్తే చాలా ఉంటాయి లోపలకెళ్లి అనుభవంలో చూస్తే తెలుస్తుంది లోపలకి వెళ్ళినాక రోజుకి మనం ఇచ్చే 2000 రెండు రూపాయలతో సమానం
మీ వీడియో చూసిన తరువాత మనసుకు ప్రశాంతంగా అనిపించింది రాజుగారు ఇంత మంచి మనసున్న మీరు నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా
మీరు, మీ ఆశ్రమం క్షేమంగా ఉండాలి సార్. కాకపొతే ఆశ్రమం నది కరకట్ట నుండి ఎత్తయిన, సురక్షితమైన ప్రాంతంలో పెట్టమని మనవి. మీరు అందరికి ఆదర్శoగా ఉండాలి. మెల్లగా అయినా మొదటి అడుగు వేసి మార్పు ప్రారంభించండి సార్. 🙏🙏🙏ధన్యవాదాలు
ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ selfhelp తోఇలాంటి విపత్తుల నుండి ఎలా ఎదుర్కొనాలో చేసి చూపించారు మంతెన గారు
చాలా పర్ఫెక్ట్ వీడియో,, స్టెప్ బై స్టెప్ GREAT explanation..
మీ సానుకూల ప్రసంగం విన్నందుకు సంతోషంగా ఉంది. మీరు సహజమైన వ్యక్తి, ప్రకృతి ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తుంది!
ఉన్న నిజం నిర్భయంగా చెప్పారు 🙏🙏🙏
నమస్కారం రాజుగారు మీరు చెప్పే హెల్త్ టిప్స్ అన్ని మేము ఫాలో అవుతాము అందరికీ మేలు జరిగే విధంగా ఉన్నాయి. మీ టిప్స్ ఎవరికి నష్టాలు కలగవు అందుకే మీరు మీ ఆలోచనలు మీ పద్ధతులు ఇలాగే ఉండాలి. ఎప్పుడు మీరు ఎప్పుడు బాగుండాలి.
We will pray for the Ashram Dr garu. You are a strong mountain Sir. 😊✊👍🙏❤
ఈ వీడియో చేసి మంచి పని చేశారు సార్ ఏమైందో అని దిగులుగా ఉన్న మాకు ఈ వీడియో సంతోషాన్ని కలిగించింది
నాయనా మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు నాయనా మంతెన సత్యనారాయణ గారి గురించి, అది ఒక ట్రస్ట్ నాయనా, డబ్బు లు ఎవడు జేబులోకి వెళ్లడానికి కుదరదు, ఆయన గురించి కూడా మీకు సరిగా తెలిసినట్టు లేదు నాయనా, ఆయన కావాలని పిల్లలను వద్దు అనుకొని పిల్లల్ని కూడా కనలేదు - ఎందుకంటే ఎక్కడ డబ్బు మీద మమకారం ఏర్పడుతుందో అని - ప్రజలకు సేవ చేయడానికి సమయం దొరకదు అని కూడా, ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడి ఆరోపణలు చేస్తే చాలా అందంగా ఉంటుంది.
@@t.hazarathaiah1987 ఆయన కి లాభాపేక్ష ఉందో లేదో కానీ.. ప్రకృతిని మాత్రం ఆయన స్వార్థానికి పూర్తిగా వాడేసి... నిత్యం ఓ ఐదారొందల మంది మలమూత్రాలు ని కృష్ణానది లో కి పంపేస్తూ... మొత్తం నదీ జలాల ని కలుషితం చేసేస్తూ పనికిమాలిన నీతులు చెబుతుంటే... మీ లాటి వాళ్లు ఆయన ని గుడ్డిగా పొగుడుతున్నారు
Yedina purthiga thelusukuni comment pettandi.manchi manasutho niswartha seva chesthunna manthena vari pina nindalu veyadam vuchitham kadu.
నమస్కారం గురువుగారు ఆశ్రమం అంతా చాలా చక్కగా క్లీన్ చేశారు సాధకులు అందరిని మళ్లీ ఆహ్వానించి మీ ఆశ్రమం తొందరగా ఓపెన్ చేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు
Ok Sir.Thank you soooo much for your video sir. Meeru yeppudu yemi cheppina Nijmegen.sir.I like u and also I love you Sir 😊🙏
Nenu mee videos kosam yeduruchoosthuntanu sir.Thank you sir. Meerandaru bagundali😊
రాజుగారు ఎప్పుడూ బాగుండాలి. మీ సలహాలు పాటిస్తాను అండి. మీరు బాగుంటే మేము బాగుంటాం
పది మంది బాగు కోసం మీరు చేసే సేవలో ఇంక ఇలానే ముందుకు వెళ్లాలని ఆ దేవుణ్ణి మనుసు పూర్తీగా ప్రార్థిస్తున్నా
@@MaheshGoud-dn9kf seva ante free ga chestaru ayana cesedi business seva anakandi
@@Bunny2005-p7p అల చేసేవారు కూడా లేరు కదా బ్రో 🚶😔
@@MaheshGoud-dn9kf 😂😂. Money iste chesevaalu lera
General ga guddii vallu,kallu chetulu leni vallu free ga kavalani korukovachhu kani akkadi velle vallanta manchi valle @@brahmareddy1346
DongA vaadu @@MaheshGoud-dn9kf
🙏గుడ్ morning sir thanku ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ sir.
Mana ఆరోగ్యాలయం ఇంత తొందరగా బాగేనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు గారు ధన్యవాదములు రాజుగారు ❤
ఆశ్రమంలోకి నీరు వచ్చిందంటే చాలా బాధ కలిగింది రాజుగారు
@@maddulasitamahalakshmi6259 karakatta meda unty anty Raju garu
I am trying two or three times but no response
Enduku vadu kattindi, akramam ga, nethulu cheptunnadu, manchi place lo kadithey ee problems anni vundavu ga@@subbarao9128
Karakattaki avathala antha krishna nadi pari vaham akkada nivasaalu kattadam pramaadam cbn garini adigi oka ara ekaram sthalanni Amaravathi lo konukkoni oka 5 6 ploruluga kattu kondi cbn garu kuda thappakunda amaravathi lo illu kattu kontaaru idi thwaralo jaragaali
Your dedication is wonderful sir. Our devalayam is back
మీ మంచి మనస్సు అందరికి తెలుసు రాజు గారు
మన ఆరోగ్య ఆశ్రమం బాగుండాలి అని కోరుకుంటున్నాను
అందరి దేవాలయం మళ్ళీ ప్రారంభం కానుంది 🙏🙏🙏
మన తిరుపతి దేవాలయంలో దేవుని చూస్తున్నందుకు పైసలు దొబ్బు తున్నారు మన కోసం ఎంతో ఖర్చు చేసి ఎంతోమంది పని వాళ్ళ తోటి చేస్తున్న సేవ ఇది 300 మంది పని చేస్తున్నారు వాళ్లకి జీతాలు ఖర్చులు ఎవరిస్తారు
@@opaleshwarcherupalli6284thambi 1rupee lekunda alipiri nundi malli alipiri ravachu, food and restrooms baguntayi
@@manimangalampalli4079 @ykameshwarrao1888 నాయన మహానుభావా, ఆరోగ్యం అందించడం మంచిదే కానీ దాని పేరుతో 15 రోజులు 30 రోజులు అని చెప్పి ఎంతెంత వసూలు చేసే దందా గురించి కూడా తెలుపగలరు
@@manimangalampalli4079 ..... Meru Krishana రివర్ ఔట్ సైడ్ construction స్టార్ట్ చేయండి
@@opaleshwarcherupalli6284free kadu idi
మీ మనస్తత్వం దైవం యొక్క మనస్తత్వం. మీరు ఆరోగ్యదైవం. పాదాభివందనం.
మంతెన గారు ఆరోగ్యానికి వంతెన సార్ ❤❤
Kodaka avasarama ra
@@venkatasubbarao9493 Hospital కి వెళ్ళకుండా జీవించవచ్చు అని రాజు గారు చెపుతున్నారు.ఆచరించటం మీ ఇష్టం. ఆయన అభిమానుల్ని బాధించే coments దయచేసి పెట్టకండి.🙏🙏
@@venkatasubbarao9493nuvvu alaage jeevinchu 🙌
Kudos to Raju garu, clearing doubts about ashramam.
Video kosam yedhuru chussam me matalu vinnam chala happy ga uvvndhi gurvuu garu
Mee video chusaaka chaala relief gaa vundi.. Thanq
అయ్యా మీకు హృదయ పూర్వక నమస్కారం. మీరు నిబ్బరంగా ఉండి, మాలాంటి వారికి మనోధైర్యాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు మీకు మరియు మీ సిబ్బంది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.🙏 ధన్యవాదాలండీ
(రాచిరాజు మధుసూదనరావు)
మాజీ సైనికుడు
శ్రీకాకుళం
@@rachirajumadhusudhanarao954 మాది కూడా శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం
❤excellent support & acceptance of floods & God's decision. ❤
Good to see andi ... Again it's back ... Alredy one TH-camr video pettaru she mentioned as you have taken initiation and responsibilities of patients to send their home safely it's really brave take caring as v believe in your process.... Chala bagundi andarni mire safe ga reach chesaru ,govt gurunchi eduru chudakunda 😊 malli. Varada biru rakunda emanna charyalu miru tisukuntunnara...
Tq baapdada మీకు విశాల అక్కయ్య గారికి శివ బాబా తోడే ఉన్నారు
మీకు ధన్యవాదములు సార్ 🙏
దేముడు మీరు 🙏
చాలా సంతోషం రాజు గారు. All the best
Hats off to u sir
U r really great ,u r real God on earth
We all r with u sir
అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకునే మీకు మంచే జరుగుతుంది గురువుగారు ఏదైనా మన మంచికే అనుకొని ముందుకు సాగాలి అనేది మీ ఆలోచన మాకు అందరికీ దయ్యాన్ని ఇస్తుంది సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్ అందులో నేను అందరూ ఉండాలి😢🎉🎉
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నామండీ డాక్టర్ గారు....ఇప్పుడు మా మనసు కుదుటపడింది,..
ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి...🙏🙏🙏
Thank GOD for blessing us with the great guruvu gaaru Dr.Manthena Satyanaarayana Raju gaaru.All is well.
thank you for this vidio RAJU Garu) god bless you
Excellent speech Raju garu 😊🙏..
Great sir expect chesanu meeru care tesukuntarni telusu
Good to know this information sir..hatsoff to your generosity of sending everyone safely..
God was safe you, you protect all of us health Raju garu
Chala happy ga undi sir me video chssaka
చాలా సంహతోషం శుభం
Oh .. this is heart breaking.. this is a divine place.. I pray God that this is resolved quickly and your god work is restored.. my prayers are with you Sir
Everry word u say is 💯 TRUE
U r doing great great job 🎉
Guruvu garu meeru cheppadam kadhu,chesi chupiestharu ani nirupiencharu Hats off to you
🙏🙏🙏🙏
Thanks for arranging proper decision and timely action
మీ శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది డాక్టర్ గారు!
All the best sir.
Very great Sir..
Very happy to hear that you are all safe and fine
Great person sir miru
You r dedication is wonderful sir rajugaru...is devalayam ...
Your goodwill overcome everything , All the best
Congratulations sir chala fast ga recovery chesaru
Video chesi manchi pani chesaru
Very good happy news Raju garu vandanamulu/Hyderabad
Wonderful Arogyalayam.All my family members I.e. Ladies took treatment once.They were so happy with the way of treatment and particularly With Raju garu dedication towards that Naturopathy cure center.
I am a frequent viewer of TV programmes and now you tube speeches for the last 15yrs. It was very sad to know
about flood affected to your ashram. I wish you that your good humanity will bring your ashram to the great heights and God is always with you sir. Ananda Krishna , chennai
I have been to your Ashramam 5 times.. I love this place... ❤❤❤ god bless you Guruvu Garu
రాజుగారు 🙏 ఈ వీడియో చూశాక కాస్త మనసు కుడుతా పడింది ,
Meru ma GOD ❤...everything perfect ga plan chestharu
మీలాంటి ఆశ్రమం మనదేశానికి చాలా అవసరం sir మీరు క్షేమంగా ఉండాలి
Purely dedicated to the society long live Raju garu 🙏🙏
Good morning rajugaru.aasramamloki neeruvachindi anevarta telisi chala badhakaligindi.God is great.padimandiki sevachese aalayam vaiydyalayam.Devalayamuto samanamu.padikaalaalapaatu meeru prejalakosam stapinchina aasramam challaga vundalani aa durgammatallini prardhistanu.🎉
God Bless you Sir !
నాతో సహా చాలామంది ప్రజలకు ఇది ఒక ఆరోగ్య దేవాలయం..
సత్యనారాయణ గారి youtube వీడియోలు వల్ల నేను మరియు నా కుటుంబం చాలా అభివృద్ధి చెందింది...
ఈ ఆరోగ్య దేవాలయం లోనికి వరద నీరు ప్రవేశించడం చాలా బాధాకరం.
You are godly figure to all of us thank you sir
Sir God bless you
Yesayya mimmalni
Mendugaa deevinchaali
Great thankful sir god bless you
Namaskaram doctor garu . Mee video chusaka santosham anipinchindi epudu ashram lo neeru levu santosham
Miru video chesi machi pani chesaru sir , kontha mandhi valla estam vachinatu mi mida asramam midha matladuthu vunte naku bhada ga anipinchindi sir , epudu ee video chusi naku happy ga undi .
Good sir, may lord ganesh blesses with you sir🙏🙏🙏
Chala happy undhi raju garu.. Malli ashram normal status ke Vachinandhu.. Malli davalayam open aydhi
Really great service sir ...
Thankyou sir information ఇచ్చినందుకు నాకు చాలా ఏడ్పు వచ్చింది ఇప్పటికీ బాధగా ఉంది thankyou all are safe
great sir miru
Wish you all the best Sir
Rajugu namaste 🙏 Happy ❤
నమస్కారం రాజు గారు మీరు ప్రతి విషయం అందరికి తెలియజేశారు మీరు ఎల్లప్పుడూ ఆయూ ఆరోగ్యలు ఉండాలని ఆ దేవుడు ని వేడుకుంటానాము
Sir Congratulations for the exemplary work done. Only one question- Was your Arogyalayam constructed in the buffer zone of the river Krishna?
మంతెన గారూ, మీ సేవలు శ్లాఘనీయం కాని ఆశ్రమాన్ని కొంచెం వేరే నదీ పారీవాహిక ప్రాంతానికి దూరంగా తీసుకు వెళ్తే మంచిదేమో. అయినా కరకట్ట లోపలికి కాకుండా బయటే ఉన్నా బాగుంటుందేమో. అత్యుత్తమం ఏమిటంటే NGT రూల్స్ కూడా దృష్టిలో ఉంచుకొని మంచి ప్రాంతానికి మార్చితే మంచిదని నా అభిప్రాయం. అలాగే ప్రకృతికి అనుకూలంగా మన రాష్ట్ర అభివృద్ధిని జరగించగడంలో మీరు ముందు ఉండాలని మనవి. 🙏
Good to hear sir really thank God
మీరు నిర్మించిన ఈ ఆశ్రమం దేవాలయాలు కన్న చాలా గొప్ప ది
@@bhaskervm99 మీకు అంతే తెలుసు
@@bhaskervm99 meru ashram ki vachi chudandi meke ardam avuthundi
@@bhargavgupta @ramusampangi4013 నాయన మహానుభావా, ఆరోగ్యం అందించడం మంచిదే కానీ దాని పేరుతో 15 రోజులు 30 రోజులు అని చెప్పి ఎంతెంత వసూలు చేసే దందా గురించి కూడా తెలుపగలరు
అక్కడ కాస్ట్ చూసి మీరు మాట్లాడుతున్నారు.
అక్కడ మనకి ఇచ్చే సర్వీస్ మన శరీరానికి జరిగే మేలు తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ లెక్క ఇది ఇలా ఉంచండి... సరే అక్కడి కి మీరు వెళ్ళాలని కానీ.... ఇక్కడ కి మీరు రండీ అని కానీ ఆయన చెప్పరు ఇంట్లో నయం కానీ ఇంకా ఏ వైద్యం కూడా నయం కానీ ప్రాబ్లం అయితే తప్పా రమ్మనరు....సరే ......
ఆ విధానం...
మీరు నీళ్లు తాగితే ఆయనకి లాభం వెళుతుందా.
మీరు పళ్ళు తింటే ఆయనకి లాభం వెళుతుందా
మీరు మొలకలు తింటే లాభం వెళుతుందా
మీరు ఎనిమా చేసుకుంటే లాభం వెళుతుందా
దేన్నీ విమర్శించాలో తెలియని దేశం మనది
అదే బాబాలు స్వామీజీలు చెప్పినవి మాత్రం వింటాం వాళ్లని దేవుళ్లని చేసీ లక్షల్లో కొట్లలో విరాళాలు ఇస్తాం
మనం లాజిక్ ని నమ్మం మేజిక్ ని నమ్ముతాం
ఆయన విధానం లోతు తెలుసుకొని మాట్లాడండి ప్లీజ్
@@muralipotnuru441 oka chinna doubt, asalu river pakkane buildings kattacha?
నమస్కారం రాజుగారు చాలా థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు రాజు గారు
Meeru teeskunna care & risk ki hats off Sir
Well explained sir... thankyou
ధన్యవాదములు సార్
Take care sir❤
Very happy to hear "SITUATION IN ASHRAM CAME BACK TO NORMAL"
Tq very much sir good to see u ur video
Very happy that no life is affected.All are safe and Ashram is really very punnya sthalam to the best of my opinion.Yes that was good you created video for info.Also listening to the well-being of Ashram is very motivating..TQ Om Shanti for protecting everyone Meera Baba Meetha Baba Wonderful Baba Wonderful Baba.Sukhriyya Baba Sukhriyya Baba Sukhriyya Baba Sukhriyya
God bless you all Raju garu.🙏🏼🍀💐🌱🌿🌸
చాలా బాగుంది దుర్గా దేవి దయతో అంతా మంచే జరుగుతుంది
Living GOD Meru @ Antha manchiga ne jarugadi…Meru @ Vishala Amma blessings entho goppavi…Antha manchike 🙏🙏🙏
మీ కష్టానికి ఫలితం ఉంటుంది ✨🫡🫡🫡
కష్టానికి ఫలితం ఉంటుంది
Good 🎉మంచి కార్యక్రమం గరువు గారు
మీరు మా దేవుడవు సార్ మీ నీడలో మేము ఎప్పుడు చల్లగా వుంతము మీ సిబ్బంది అభిమానంతో
God bless you Raju Garu
More power to you sir 🙏 ❤
రాజుగారు జనవరి నెలలో నెల రోజులు ఆశ్రమంలో ఉన్నాము మేము చాలా అందంగా మీరు ఆశ్రమాన్ని తయారు చేశారు చాలా బాధపడ్డాను ఆశ్రమంలోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే
ఇంత తొందరగా రికవరీ చేస్తారని అనుకోలేదు మీకు కృతజ్ఞతలు❤
అవును
One month ki akkada entha kharchu avuddhi andi
@@Gowrigadu-sklm ఒక రోజుకి 2000
15 రోజులు ఉంటే 29,000
మూడు పూటలా మంచి ఆహారము
యోగ
మెడిటేషన్
గ్రీన్ జిమ్ము
పెయిన్ రిలీఫ్ యోగ
40 రకాల మసాజ్లు
ఫిజియోథెరపీ
కృష్ణానదిలో బోటింగ్
మట్టి చికిత్సలు
మట్టి చికిత్సలో చాలా రకాలు
ప్రకృతి వాతావరణం ఇంకా చెప్తే చాలా ఉంటాయి లోపలకెళ్లి అనుభవంలో చూస్తే తెలుస్తుంది
లోపలకి వెళ్ళినాక రోజుకి మనం ఇచ్చే 2000
రెండు రూపాయలతో సమానం
@@muralipotnuru441 థాంక్యూ బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారు రాజుగారు వీడియోలు మీరు చూస్తూ ఉంటారు మీ కామెంట్స్ నేను చూస్తూ ఉంటా చాలా సంవత్సరాలుగా
@@kotavenkatprasad3168 TQ బ్రదర్
శ్రీకాకుళం జిల్లా