ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

సీనియర్ డి.వి. అడవి సీను పద్యాలుSENIOR DV SUBBARAO ADAVI SCENE PADYALU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2020
  • సీనియర్ డివి సుబ్బారావు గారి అడవి సీను పద్యాలు
    SENIOR DV SUBBARAO ADAVI SCENE PADYALU
    #dv_subbarao_padyalu #harischabdra_padylu #adaviscene_padyalu
    harischandra padyalu,drama padyalu,mrtv telugu drama,bandaru rama rao padyalu,cheemakurthi nageswara rao harischandra,satya harischandra,kati scene,drama padyalu telugu,janapadaha geethalu,dv subbarao varanasi,bhakthayoga padanyasi,gopalrao padyalu,y gopala rao padyalu,satya harischandra padyalu,tiramai padyam,chimakurthi padyalu,padyalu,vijaya raju padyalu,adavi scene padyalu,varanasi padyalu,aranyam seenu,yenadu nadachi navu padyam,enadu padyam

ความคิดเห็น • 82

  • @gundumallanageswararao7173
    @gundumallanageswararao7173 4 ปีที่แล้ว +20

    తెలుగు జాతి గర్విoచ దగిన కళాకారుడు Sr DV గారు ఆ మహనీయునికి నాహృదయ పూర్వక నమస్సులు 🙏🙏🙏🙏🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +3

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @gopalakrishnamurthiaddanki8303
      @gopalakrishnamurthiaddanki8303 2 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 Dv amarudu

    • @bkrishnaredsy1269
      @bkrishnaredsy1269 2 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 777

    • @subramanyambezawada456
      @subramanyambezawada456 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 ⅚⁵

    • @Suprajabantrothu
      @Suprajabantrothu ปีที่แล้ว +1

      .

  • @kiprasadrao
    @kiprasadrao 3 ปีที่แล้ว +10

    రంగస్థలంమీద ఎంతోమంది హరిశ్చంద్ర పాత్రపోషణ చూశాను.కానీ సీనియర్ D.V తర్వాతే ఎవరైనా!

  • @sreenivasuluesuri2021
    @sreenivasuluesuri2021 4 ปีที่แล้ว +5

    ఇన్ని రోజులు అడవి సీన్ లో "ఏనాడు నడచినావు" పద్యం DV గారిది మిస్ అయ్యామని బాధగా వుండేది. ఆ లోటు ఇప్పుడు తీరింది.
    Thanks to uploaders.

  • @pvsreeramamurthy408
    @pvsreeramamurthy408 ปีที่แล้ว +1

    అద్భుతం, అత్యద్భుతం 🙏🙏

  • @srisaimallikarjunayoutubec5020
    @srisaimallikarjunayoutubec5020 ปีที่แล้ว +1

    ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉన్నది, సూపర్.

  • @prasadduggina7688
    @prasadduggina7688 ปีที่แล้ว

    Lucky to hear D v Subbarao padyam thanks

  • @sureshd7016
    @sureshd7016 4 ปีที่แล้ว +3

    Very nice
    సీనియర్ డివి గారి వాయిస్ చాలా పవర్ ఫుల్ గా ఉంది

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన

    • @user-re1pb6xq3x
      @user-re1pb6xq3x ปีที่แล้ว

      ​@@mrtvtelugudrama7520 ఊ

  • @varaprasadrao
    @varaprasadrao 2 ปีที่แล้ว

    Supper DVS . DVs . DVs. Supper supper,,. Supper,
    r. SUPPER SUPPER

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 ปีที่แล้ว +5

    Sr DV gari Rayabaram padyalu pettandi please

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 ปีที่แล้ว +2

    DV గారి గొంతు చాలా బాగుంది

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 5 หลายเดือนก่อน

    Super sr d. V. Garu.... Voice......

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana2043 4 ปีที่แล้ว +6

    Dv గారి అడవి సీను పద్యాలు అప్ లోడ్ చేసినందుకు ధన్యవాదములు తెలియజేయుచున్నాను MRTV వాళ్లకు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన

    • @kotikoti2395
      @kotikoti2395 3 ปีที่แล้ว

      ^_

    • @nuthalapatiramamurthynaidu8666
      @nuthalapatiramamurthynaidu8666 3 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 was

    • @nuthalapatiramamurthynaidu8666
      @nuthalapatiramamurthynaidu8666 3 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 ql

    • @nuthalapatiramamurthynaidu8666
      @nuthalapatiramamurthynaidu8666 3 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 a0

  • @ramakrishnakamidi4052
    @ramakrishnakamidi4052 3 ปีที่แล้ว +2

    Very clear understanding, wonderful tone DV garu🙏🙏

  • @nageswararaogarlapati1957
    @nageswararaogarlapati1957 ปีที่แล้ว

    Galam , Gathram, Shruthi , Ragam,, Adbhutam atyadbhutam..

  • @srinivasaraodummidi2294
    @srinivasaraodummidi2294 2 ปีที่แล้ว +1

    Super

    • @srinivasaraodummidi2294
      @srinivasaraodummidi2294 2 ปีที่แล้ว

      వింటూ ఉంటే ఇంకా వినాలని పిస్తుంది సర్. Upload చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సర్.

  • @charydarsi1780
    @charydarsi1780 2 ปีที่แล้ว +1

    Thanks sir maa guruvugaru any time legend in Telugu naatakam

  • @subbaraob1859
    @subbaraob1859 4 ปีที่แล้ว +4

    అతి తక్కువ సమయంలో అడవి సీన్ లో ఉన్న మంచి పద్యాలు అన్ని కవర్ అయినా యీ, .నవనీలోత్పల తాళవుంతముల కూడా ఉంటే ఇం కా బాగుండేది
    ధన్యవాదాలు, వారణాసి సో లో పద్యాలు పెట్టండి

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన

  • @srinivasaraoalluri4976
    @srinivasaraoalluri4976 3 ปีที่แล้ว +1

    Supar

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว

    Adbhutam voice

  • @narayanaraopolavarapu9147
    @narayanaraopolavarapu9147 2 ปีที่แล้ว

    SUPERMAN OF TELUGU NATAKA
    HISTORY' DV IS EXCELLENT SIR

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i ปีที่แล้ว

    ఇంతటి స్పష్టమైన ఉఛ్ఛారణ తో కమ్మని గానంచేసిన హరిశ్చంద్ర పాత్ర పోషించిన నటుడు లేడు .. భవిష్యత్తు లో రాడు.
    డీవీ నాటకం. వందలాది ప్రదర్శనలు టిక్కెట్ కొని చూచిన వాడను నేను..

  • @nimmagaddaravikumarnimmaga3283
    @nimmagaddaravikumarnimmaga3283 ปีที่แล้ว

    Ayya meeru chimakurthigaru maaku rendu kallu miru lekapovuta maa duradrustam.🙏🙏🙏

  • @kaleshavalishaik5011
    @kaleshavalishaik5011 4 ปีที่แล้ว +5

    Excellent voice. We never forget DV subbarao Garu

  • @charynuthalapati4587
    @charynuthalapati4587 10 หลายเดือนก่อน

    ఆంధ్ర తానసేన్ d v గారికి 🙏🙏🙏

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 ปีที่แล้ว

    Kasi viswanathudini chusaka last lo padina padyam minuku minukanu kanapadunade viswesu devalayam naa life danyam ayyindi chusaka temple

  • @trivikram938
    @trivikram938 4 ปีที่แล้ว +2

    D v subbarao gari voice very melody

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @eswaropputhotti8661
      @eswaropputhotti8661 3 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 sax

  • @bsuryanarayana5273
    @bsuryanarayana5273 ปีที่แล้ว

    Kaliyuga harichandrudu sr.dvgaru. Maduramynagatram

  • @bsubrahmanyeswararao1815
    @bsubrahmanyeswararao1815 6 หลายเดือนก่อน

    Dv gariki padmasri ivvali

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว

    Visheshu devalayamu varnana adbhutam

  • @kumarsateesh264
    @kumarsateesh264 3 ปีที่แล้ว +1

    My ♥ taching br

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 2 ปีที่แล้ว

    Padyanni ekkada cutcheyalo ekkada podiginchalo eeyanaki thelisinatlu enka evaraki theleedemo eeyanakeerthiseshulavadam mana duradrushtam

  • @srinivasdirisala927
    @srinivasdirisala927 4 ปีที่แล้ว +1

    Great voice

  • @veeraswamysmilej83
    @veeraswamysmilej83 4 ปีที่แล้ว +1

    Excellent

  • @nammikrishnamurthy2853
    @nammikrishnamurthy2853 4 ปีที่แล้ว +2

    Kati seenu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @narayanaraopolavarapu9147
    @narayanaraopolavarapu9147 3 ปีที่แล้ว

    That is sr DV SUBBARAO

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว

    Clear voice and delivery evaru padagalaru inta adbhutam ga divame kada

  • @jayaprasad5142
    @jayaprasad5142 2 ปีที่แล้ว

    entha spashtamga padinaaru. ఇప్పుడు రాగం laagutunnaru స్పష్టత undadhu. హార్మోనియం ధ్వని మాత్రమే

  • @kolluvenkateswarllu9750
    @kolluvenkateswarllu9750 ปีที่แล้ว

    Ds

  • @kurmanaapparao5990
    @kurmanaapparao5990 4 ปีที่แล้ว

    Great actor

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన

    • @venugopalnaidunamburi2691
      @venugopalnaidunamburi2691 4 ปีที่แล้ว

      ఈ సాయంత్రం వేళ ఈ పద్యాలు వినడం నిజంగా మా జన్మ ధన్యమైంది డివి సుబ్బారావు గారి పద్యాలు అంటే ఒళ్ళు గాలిలోతేలిపోతోంది నిజంగా ఇవి అప్లోడ్ చేసినవారు ధన్యుడు నీకు నిజంగా మేము రుణపడి ఉంటాం

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 3 ปีที่แล้ว

    El anti tone eakarademo

  • @durao9785
    @durao9785 4 ปีที่แล้ว +3

    DV gariki poti ledu. Very nice.

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 3 ปีที่แล้ว

    Adhbhutamina tone

  • @gramurthynaidu3669
    @gramurthynaidu3669 ปีที่แล้ว

    By

  • @s.l.nsaikumar6793
    @s.l.nsaikumar6793 2 ปีที่แล้ว

    10:50

  • @baluteluguvlogs3349
    @baluteluguvlogs3349 4 ปีที่แล้ว +5

    ఇంతటి కమ్మని రాగాలు ఎవరు తీయగలరు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @baluteluguvlogs3349
    @baluteluguvlogs3349 4 ปีที่แล้ว +1

    Sp Balu kuda Entha Pedda Raagam theeyaledemo saami

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @deepchand4345
    @deepchand4345 2 ปีที่แล้ว

    S

  • @venkataravanaiahv4136
    @venkataravanaiahv4136 3 ปีที่แล้ว

    IT 5

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  3 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @footballworld_34
    @footballworld_34 3 ปีที่แล้ว

    C

  • @adapalnarayana2680
    @adapalnarayana2680 ปีที่แล้ว

    000000

  • @sriharidasborra7788
    @sriharidasborra7788 4 ปีที่แล้ว

    K

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @venkythayaru124
    @venkythayaru124 3 ปีที่แล้ว

    Super