Sid Sriram Sunitha LIVE Singing Performance along with Music Director Anup Rubens | Filmylooks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Sid Sriram Singer Sunitha LIVE Singing Performance along with Music Director Anup Rubens | Filmylooks
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on fb: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

ความคิดเห็น • 3K

  • @saleemsheik7179
    @saleemsheik7179 3 ปีที่แล้ว +4203

    Sid sriram voice ki oka like vesukondi ikkada...👌👌👌👍

  • @cnravikumar9990
    @cnravikumar9990 2 ปีที่แล้ว +49

    అప్పుడు ఈ సాంగ్ వింటే మనసు హాయిగా ఉంటుంది... కానీ ఇప్పుడు నాకు తిక్క లేస్తుంది....

    • @csr9000
      @csr9000 2 ปีที่แล้ว +1

      😂😂😂

    • @malleshalli8862
      @malleshalli8862 2 ปีที่แล้ว +2

      Correct Sir..,😂

    • @mallikanedunuri5414
      @mallikanedunuri5414 ปีที่แล้ว +1

      Good joke

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +2

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi

    • @kundursunulreddy66
      @kundursunulreddy66 ปีที่แล้ว

      Sidharth is good but sunitha is too old voice very boring sunitha old lady

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 2 ปีที่แล้ว +3

    స్టేజ్ పై సిద్ మరియు సునీత ఇద్దరూ ఓవర్ యాక్షన్. చాలా బోర్ ఫీల్ అయ్యాను.

  • @nagurukrupanandam7295
    @nagurukrupanandam7295 3 ปีที่แล้ว +1075

    ఆపాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
    ఇపుడు వింటే మెంటల్ వచ్చేలా ఉంది

    • @sainathpabba5392
      @sainathpabba5392 3 ปีที่แล้ว +7

      😂

    • @Agnipuneetakc
      @Agnipuneetakc 3 ปีที่แล้ว +9

      Lol😂😂

    • @nagurukrupanandam7295
      @nagurukrupanandam7295 3 ปีที่แล้ว +6

      @@Agnipuneetakc అర్థం కాలేదు మేడం

    • @everyoneshouldbefine3525
      @everyoneshouldbefine3525 3 ปีที่แล้ว +6

      కదా

    • @nagurukrupanandam7295
      @nagurukrupanandam7295 3 ปีที่แล้ว +11

      @@everyoneshouldbefine3525 కామెంట్ చేయొద్దు అని చెపుతున్నారా ఏంది మేడం
      బాగుంటే బాగుంది అంటాము,
      బాగలేకపోతే బాగలేదు అని అంటాము
      అంతే

  • @nag9700
    @nag9700 3 ปีที่แล้ว +673

    మాకు కూడా ఏమి చూస్తున్నాము ఏమి ఉంటున్నాము తెలియడం లేదు ..
    But sid sriram singing awesome 👌👌

    • @shambhavi1106
      @shambhavi1106 3 ปีที่แล้ว +4

      Correct

    • @kothapalli_
      @kothapalli_ 3 ปีที่แล้ว +3

      🤣🤣🤣😂😂😂

    • @BOSSKARBRAND
      @BOSSKARBRAND 3 ปีที่แล้ว +7

      వాళ్లే చెప్పారు కదా మేమేం పాడుతున్నమో మాకే తెలియదని....ఆ మధ్యలో నీలి నీలి ఆకాశం.

    • @durgamatta9767
      @durgamatta9767 3 ปีที่แล้ว

      Yes

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +5

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi* 🤗🤗🤗

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 2 ปีที่แล้ว +4

    సిద్ శ్రీరామ్ గారు మీరు నాదయోగి లాగా అగుపిస్తున్నారు..
    One kind of divine look on your face.

  • @Onelife3265
    @Onelife3265 3 ปีที่แล้ว +24

    ఇన్ని రోజులు సంగీతానికి ప్రాణం పోసే శక్తి ఉంది అనుకునా కానీ వీళ్ళ పాట వింటూ ఉంటే ప్రాణాలు పోతాయి అని కూడా తెలిసింది.

    • @rajeshk-sb7ez
      @rajeshk-sb7ez 2 ปีที่แล้ว

      ఏ పాట పడుతున్నామో నాకు తెలీదు అని ఒకలు, ఏమి మ్యూజిక్ వాయుస్తున్నానని తెలియదు అని ఒకలు, అని యాక్టింగ్ చేసి..
      అందరు ఒకే పాట పాడారు. ఎందుకు జనాలని మాయ చేస్తారు.

  • @nagbabu2794
    @nagbabu2794 3 ปีที่แล้ว +1479

    సిద్ శ్రీ రాం... గారు మీరు ఒక సంగీత ఋషి అనుకుంటా స్వామి

  • @mechpravi
    @mechpravi 2 ปีที่แล้ว +18

    God bless you sir .. .I saw your performance in saptagiri channel long back . Your command on Carnatic style is extraordinary . No matter any scale the keyboard plays you catch the Shruti. . .and sunita maam .. 🙏 you are superb . . Anup sir 🙏🙏 .. . The perfect trio seriously .. . ..

  • @rameshchinchilapu
    @rameshchinchilapu 3 ปีที่แล้ว +12

    పరమ చెత్తగా ఉంది.. సంగీతాన్ని ఖునీ చెయ్యడం అంటే ఇదే...

    • @yavanrai3918
      @yavanrai3918 3 ปีที่แล้ว +3

      Vaadi laga nuvvu paadi chupettu bey😂 chaatha kaadhu kani matladadaniki vocchindu puuggadu😂🤣

  • @udayrajthota454
    @udayrajthota454 3 ปีที่แล้ว +679

    సిద్ శ్రీరామ్ పాట పాడుతుంటే సంగీతంలో మునిగిన ఋషి లా కనపడుతున్నాడు.నభూతో‌ఃన భవిష్యత్

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว +4

      Exactly andi.
      From Haha kamakshi channel.

    • @venkatvictroy4302
      @venkatvictroy4302 3 ปีที่แล้ว

      Avunu anna

    • @thripurakotamraju7415
      @thripurakotamraju7415 3 ปีที่แล้ว +2

      Ayana hairstyle kooda rushi laganey vundi

    • @TheMCVR
      @TheMCVR 3 ปีที่แล้ว +11

      జుట్టు పెంచిన ప్రతీ వాడూ ఋషే....

    • @raisingsun1468
      @raisingsun1468 3 ปีที่แล้ว +3

      You forgot S.P.B

  • @ranadheerreddy3280
    @ranadheerreddy3280 3 ปีที่แล้ว +6

    ఆ గెటప్ చూస్తుంటే నీ సింగింగ్ చూస్తుంటే నువు ఒక ఋషి ల కంపడుతున్నవ్ 🙏🙏

  • @visionsnv9024
    @visionsnv9024 3 ปีที่แล้ว +10

    వందల మంది గొప్ప తెలుగు గాయకులు,, అవకాశాలు లేక ఎదురు చూస్తున్నారు..... మన తెలుగు వాళ్ళంటే ఎందుకయ్యా అంత అలుసు మీకు....

    • @nageswararaovasantada9988
      @nageswararaovasantada9988 3 ปีที่แล้ว +1

      Miku okati telsu you know what mana telugu voice oka ardham undtundhi cambridge lo nerchukonivallaki untundhi kani voice different ga untundhi click avutharu veganga voice ki beat untundhi sid ram ki so its that's like that

  • @swathi3405
    @swathi3405 3 ปีที่แล้ว +2213

    అదే లేనోడు పాడితే నీవు పడుతుంది ఏరాగం, నీవు వాయిస్తున్నది ఏ తాళం, తకిట, తడిమి
    అంటారు

    • @rajum326
      @rajum326 3 ปีที่แล้ว +35

      Eaxctly swathiji

    • @bhoomeshbhoomesh4432
      @bhoomeshbhoomesh4432 3 ปีที่แล้ว +16

      Yes

    • @svs7235
      @svs7235 3 ปีที่แล้ว +20

      100% your correct bro

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว +6

      Hai friends Haha kamakshi channel.

    • @saikrishna752
      @saikrishna752 3 ปีที่แล้ว +30

      Ya talent lenodu padithe evaraina ade antaaru

  • @sandhyaindla1415
    @sandhyaindla1415 ปีที่แล้ว

    Beautiful song.... Siddi Sri Ram garu me voice lo feel vundi Express cheese vidhanam Sunita gari sweet voice వన్నె తెచ్చాయి. 👏👏💐💐

  • @svs7235
    @svs7235 3 ปีที่แล้ว +178

    ఎమ్ మనుషులురా,ఎమ్ సినిమాలు తీస్తున్నారు యువతని,చదువుకు దూరం చేసి ప్రేమ అంటూ కుటుంబాలను నాశనం చేస్తున్నారు ఒక పథకం ప్రకారం,అరేయ్ 30 రోజుల్లో లవ్ చేయటం ఎలా,అనే బదులు 30రోజుల్లో వరి సాగు చేయటం ఎలా,30 రోజుల్లో ias ప్రిపరేషన్ ఎలా,30 రోజులు స్వచ్చంగా ఒక దీక్ష లాగా అబద్దాలు అసూయ లేకుండా,బతికితే మనిషి ఋషిలా మరిపోతాడు అలా,ఇలాంటివి ఎందుకు తీయరు, యువతని విద్యకు దూరం చేయాలి ఇది ప్రొడ్యూసర్ ,డైరెక్టర్లు, రాజకీయ నాయకులు కలిసి చేసే పెద్ద కుట్ర,అరేయ్ విద్యాలయం అంటే గుడితో సమానం అంటే అక్కడ అంత పవిత్రంగా చదువుకోవాలి ఉద్యోగం ఎలా పొందాలి స్కిల్ డేవలపింగ్ వీటి మీద ఎందుకు తీయారురా సినిమాలు,కాలేజ్ కి వెళ్ళాలి అమ్మాయిని చూడాలి లవ్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళను విలన్లు చేయాలి వాళ్ళ పరువును సమాజంలో పరువు తీసి లేచిపోవాలి,ఇరుగుపొరుగు వారు వాళ్ళను వీడి బిడ్డ లేచిపోయింది అంటే వీళ్ళు కుళ్ళి కుళ్ళి బాధపడేది ఎవడకి అవసరం లేదు, ఇలాంటి సినిమాలతో యువతని కాలేజ్ కి వెళ్లి ఇలా చేయాలి అని ఎంత బాగా పద్దతి ప్రకారం చెడగొడుతున్నారురా,అరే ఒక్క చిన్న లాజిక్ మిస్ అవుతున్నారుర,20 ఏళ్ళు పెంచిన తల్లితండ్రులు వారి బిడ్డను మంచివాడికి ఇచ్చి పెళ్లిచేయరా,

    • @suneethavellaturi2765
      @suneethavellaturi2765 3 ปีที่แล้ว +3

      Super sir

    • @svs7235
      @svs7235 3 ปีที่แล้ว +2

      @@suneethavellaturi2765 ధన్యవాదాలు మేడం గారు🙏

    • @ashokmarelli7000
      @ashokmarelli7000 3 ปีที่แล้ว +1

      Super sir

    • @Anilkumar-kh5eu
      @Anilkumar-kh5eu 3 ปีที่แล้ว +4

      Alantivi chudaru kadha bayya nasanam ayye rojuli daggara paddai

    • @rameshreddya2491
      @rameshreddya2491 3 ปีที่แล้ว +5

      30 days love also need to watch.....with out love there is no world we are living in.......even if you are ias officer there should be a family and love...youth should know what is more important in the diffrent stages of life...

  • @pandumudhiraj4564
    @pandumudhiraj4564 3 ปีที่แล้ว +11

    తెలుగుకు తెగులు పుట్టించడం అంటే ఇదే
    మన తెలుగు భాషను మనమే
    స్తేజీలు కట్టి మరీ దిగజార్చుకుంటున్నాం

  • @lakshmisindhu8429
    @lakshmisindhu8429 3 ปีที่แล้ว

    mind blowing ram garu . konni chotla sunita garu kuda reach kaledemo anipinchindi ..
    Western, classical mixing .. superb superb simply superb..
    god bless you 💐

  • @contentlovers6891
    @contentlovers6891 3 ปีที่แล้ว +345

    Anup beat + sid vocal = oh my god....its amazing

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 ปีที่แล้ว +7

      Unte kuda ipudu varaku oka chance kuda tamilo anup ruben ki evaru ivvaledu ga.

    • @latha3829
      @latha3829 3 ปีที่แล้ว +2

      @@aavaninaidu6556 but y?

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 ปีที่แล้ว +2

      @@latha3829 tamils own talent ppl ne vethukutharu telugu pakane pratiba unodu unte kuda paka rastra valane veladutharu.

    • @romanticfellow9729
      @romanticfellow9729 2 ปีที่แล้ว

      @@latha3829 hiii

    • @koppalavishnu5239
      @koppalavishnu5239 2 ปีที่แล้ว

      @@aavaninaidu6556 😘😘

  • @suryareddy2916
    @suryareddy2916 2 ปีที่แล้ว +2

    నిజంగా మెంటల్ వస్తుంది శ్రీరామ్ గారు మీ ఈ పాట వింటే మీకు ఉండే ఇమేజ్ ను కూడా దెబ్బ తీసుకుంటారు శ్రీరామ్ గారు వెంటనే ఈ పాటలు యూట్యూబ్ లో నుంచి డిలీట్ చేయండి

  • @thrivenireddyv629
    @thrivenireddyv629 3 ปีที่แล้ว +92

    In love with Ur voice Sid Sriram❤️

  • @srisanthi3168
    @srisanthi3168 3 ปีที่แล้ว +15

    Magic vundhi Sid ram voice lo iam totally addicted for Sid Sri ram voice
    ❤️❤️❤️❤️

  • @hemanyasri531
    @hemanyasri531 2 ปีที่แล้ว

    Sid sriram garu meeru padatam vallane pataku pranam vasthundi,it's fabulous..

  • @coearth682
    @coearth682 3 ปีที่แล้ว +427

    తప్పుగా కామెంట్స్ రాసేవాళ్ళకి బుద్ది ఉందా వాళ్ళు ముందే చెప్పారు కదరా పాట పాడేముందు తప్పు ఉంటే క్షమించమని, అది కూడా చేతకదా.......

    • @sireeshc-rsh9381
      @sireeshc-rsh9381 3 ปีที่แล้ว +2

      Thengo..... ani sorry kshaminchandi annattu undhi meeru cheppedhi. Pity on you

    • @rameshanem7628
      @rameshanem7628 3 ปีที่แล้ว +2

      Sid sriram

    • @rameshanem7628
      @rameshanem7628 3 ปีที่แล้ว +3

      Unna paruvu kuda tiskuntnaru andaru

    • @MISSAASRI-sr3bn
      @MISSAASRI-sr3bn 3 ปีที่แล้ว +1

      @@sireeshc-rsh9381 lol 😂🤣😂

    • @bhharathchintha7351
      @bhharathchintha7351 3 ปีที่แล้ว +1

      Yes,they already said before singing.

  • @MamathaMamatha-xm7qt
    @MamathaMamatha-xm7qt 3 ปีที่แล้ว +105

    Can't Express anything but I am very shocked that how fast he changes the tune of the song.

  • @Sravani__08
    @Sravani__08 2 ปีที่แล้ว +6

    I love ur voice...Mee voice lo Edo grace undi...Sid sriram

  • @santoshpavan7336
    @santoshpavan7336 3 ปีที่แล้ว +26

    Em voice ra ayya🙏🙏🙏🙏

  • @abhilashreddy6124
    @abhilashreddy6124 3 ปีที่แล้ว +45

    Goose bumps..! What a potential 3 of u and the band crew..! OSM

  • @jwalafire98
    @jwalafire98 2 ปีที่แล้ว +3

    చచ్చిన శవం కూడా లేస్తుంది నీ voice కి

  • @harisankararaob1354
    @harisankararaob1354 3 ปีที่แล้ว +17

    సునీత గారి స్వరం సంగీతంతో పాటు మంచి సంపెంగ సువాసనలొచ్చాయి❤️👍 అభినందనలు

  • @boddusrinivas4609
    @boddusrinivas4609 3 ปีที่แล้ว +140

    ఈ పాట పాడిన విధానం చూస్తే అందరికీ 30 రోజుల్లో మోషన్స్ రాకుండా వుండాలంటే ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటారు 😀😀😀

    • @charannayak2713
      @charannayak2713 3 ปีที่แล้ว

      😂😂😂

    • @samdurgam
      @samdurgam 3 ปีที่แล้ว

      😂

    • @radhikaguvvala627
      @radhikaguvvala627 3 ปีที่แล้ว +1

      😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂

  • @maheshkm2910
    @maheshkm2910 2 ปีที่แล้ว

    Nijamga devudu ninnu sangeetham kosamee puttinchadu ankunta ne voice enti swami ❤️❤️❤️❤️❤️. Goosebumps. India's top 1 singer. ♥️♥️ da pakka no doubt

  • @afradpatan4832
    @afradpatan4832 3 ปีที่แล้ว +113

    Okka on-stage performance ke intha shock ayithe ...
    Inka maa balayya on-stage performances ni mee imagination ke vadipesthunna.. 😎😎

    • @saik4997
      @saik4997 3 ปีที่แล้ว +6

      Saahasam ane chepali... 😂😂😂😂😂

    • @dayakartinku1221
      @dayakartinku1221 3 ปีที่แล้ว +1

      @@saik4997 😂😂😂

    • @skeventsgudur8141
      @skeventsgudur8141 3 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @mdmujeeb9349
      @mdmujeeb9349 3 ปีที่แล้ว +1

      Correct brother

    • @sanapathiramesh
      @sanapathiramesh 3 ปีที่แล้ว +1

      Anyway jai balayya 😍😍😍😍

  • @If-nonif
    @If-nonif 3 ปีที่แล้ว +9

    Valla talent ni chupincharu real ga ayina appatikappudu antha adhbutham ga padadam chala great and vallu valla voice valla talent is soo superb😊chala superb😊☺

    • @gsrinivasarao3684
      @gsrinivasarao3684 3 ปีที่แล้ว

      Ya but i dont understand most of them are discouraging so saddddd

  • @j.c.sekhar
    @j.c.sekhar 2 ปีที่แล้ว +28

    Sid sriram is a musical genius! Proven beyond doubt

  • @tajunnisa9896
    @tajunnisa9896 3 ปีที่แล้ว +26

    Fantastic singer. May Allah bless you long life and success Sri Ram

  • @praveenavari3320
    @praveenavari3320 3 ปีที่แล้ว +154

    What a song,the generations to come like this song.

  • @allinonetelugu2english
    @allinonetelugu2english 2 ปีที่แล้ว +1

    Edi emaina evaru emanna kuda. Voice aithe super bhai. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 3 ปีที่แล้ว +13

    Music ni ela enjoy chesina baguntadi..❤️

  • @manasamandala9336
    @manasamandala9336 3 ปีที่แล้ว +79

    Iam fall in love with your voice Sid sriram garu

  • @madhuengineer2822
    @madhuengineer2822 3 ปีที่แล้ว +6

    తమ్ముడూ, ఘంటసాల గారు, బాలసుబ్రమణ్యం గారు, లాంటి గొప్ప singers లేని లోటు తీరుస్తున్నావ్ తమ్ముడూ..
    చిన్నవాడివైన.. పాదనమస్కారాలు 🙏🙏🙏🙏
    ఆయుష్మాన్ భవ... 👏👏👏

  • @singer78987
    @singer78987 3 ปีที่แล้ว +125

    They r singing. We r enjoying.....life is so beautiful when these type of things happend....

    • @ravinderodela5634
      @ravinderodela5634 3 ปีที่แล้ว

      Yaa

    • @emuddarangappa1308
      @emuddarangappa1308 3 ปีที่แล้ว

      శెహబాష్.చాలా బాగా పాడారు.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi* 🤗🤗🤗

  • @rsuvarna1921
    @rsuvarna1921 3 ปีที่แล้ว +31

    Sid sriram voice amazing fantastic 😍like here fans

  • @Fanaindel3
    @Fanaindel3 2 ปีที่แล้ว +34

    Completely improvised and yet SO WELL DONE, POWER OF CLASSICAL DANCERS AND SINGERS, THE BEAUTY AND LEGENDARINESS

  • @sriharimamilla4477
    @sriharimamilla4477 3 ปีที่แล้ว +126

    I increased my heartbeat listening to this. I felt it

  • @kavithamudunuru57
    @kavithamudunuru57 3 ปีที่แล้ว +223

    Sid sriram kosam okkasari like vesukondi🤫😋

  • @vijayam9826
    @vijayam9826 2 ปีที่แล้ว +4

    Hum Maharashtra ke hote huve bhi hum sid sriram ke song ko bar bar sunte he love you sir...❤️

  • @ganduwilson4653
    @ganduwilson4653 3 ปีที่แล้ว +4

    Ni words about this SID VOICE
    Okka like kottandi SID MUSIC 🎵 LOVERS ❤️

  • @janusabbavarapu8787
    @janusabbavarapu8787 3 ปีที่แล้ว +70

    Sid ji wt a voice.....there is some magic in u r voice.....we are addicted .........

    • @pamularevathi3276
      @pamularevathi3276 3 ปีที่แล้ว

      💯

    • @divya-jp5sy
      @divya-jp5sy 3 ปีที่แล้ว +1

      Yes

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi

  • @sasigamer796
    @sasigamer796 3 ปีที่แล้ว +26

    What aaaa melting voice you both have...

  • @kottamthriputhaiah910
    @kottamthriputhaiah910 3 ปีที่แล้ว +34

    మంచి పాటని బ్రష్టు పంట్టించారు

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 2 ปีที่แล้ว +30

    కృషి ఉంటే మనుషులు, ఋషులౌతారు,,, మహా గాయకులోవుతారు.... 👍👍

  • @gujjusobanbabu2201
    @gujjusobanbabu2201 2 ปีที่แล้ว +22

    Its a great privilege to us to having a great singer like you. I lost my career as a singer in 1996. GOD bless you.

  • @Narayanas-mc5kb
    @Narayanas-mc5kb 3 ปีที่แล้ว +19

    ఒక పాటను ఎవరికి నచ్చినట్లు వాళ్లు పాడితే ఇలానే ఉంటుంది. ఇందులో గొప్ప ఏముంది.

    • @praveen.ankuri
      @praveen.ankuri 3 ปีที่แล้ว

      music viluva thelusukoni matladu bro🙄

    • @shambhavi1106
      @shambhavi1106 3 ปีที่แล้ว

      Nachakunda padina ilage untundi.mottam tappulu .darunanga khuni cheseru

    • @shambhavi1106
      @shambhavi1106 3 ปีที่แล้ว +1

      @@sushmitha962 music vachina vallu ila padari.ninga classical music teliste vallu yenta bhayankaranga tappulu padero telustondi.

    • @praveen.ankuri
      @praveen.ankuri 3 ปีที่แล้ว

      @@shambhavi1106 Em thappulu unnai andi andhulo 🙄

    • @praveen.ankuri
      @praveen.ankuri 3 ปีที่แล้ว

      @@shambhavi1106 nenu classical lo 8 grades cheshna..aapatiki aapudu music compose cheyadam antha easy kadu kada andi

  • @radhikakudamala1066
    @radhikakudamala1066 3 ปีที่แล้ว +53

    Singing is God's gift 🙏🙏 suneeta garu

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      Exactly andi.
      From Haha kamakshi channel.

  • @venkatvictroy4302
    @venkatvictroy4302 3 ปีที่แล้ว +9

    ఆ ఆ ఏ ఉ ఊ ఆ ఇ ఎ ఎ 😌🙌🙏

  • @akashrajvideos4704
    @akashrajvideos4704 3 ปีที่แล้ว +329

    Sid sriram kosam chusina vallu like 👇

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi* 🤗🤗🤗

    • @sharath.cheekati
      @sharath.cheekati 3 ปีที่แล้ว

      Spb is no more

  • @nagabhairav4472
    @nagabhairav4472 2 ปีที่แล้ว +41

    Every one will definitely fall in love for both of your voices what a voice oh God thank you 4 sending sunitha and sid sriram has telugu singers😍

  • @dheerajrocky2555
    @dheerajrocky2555 3 ปีที่แล้ว +6

    Pradeep face become bright and 1st time I heard the voice of sidsriram

  • @Healthnwellness373
    @Healthnwellness373 2 ปีที่แล้ว +12

    Wow anup & sid.. This onstage composing is superb man 💯😍😍

  • @swapnaveeramalla3580
    @swapnaveeramalla3580 3 ปีที่แล้ว +1

    Ee okka song vinte jeevithamlo ika ye song vinalane aasakthi nasisthundi😊

  • @rambabukasimalla3570
    @rambabukasimalla3570 2 ปีที่แล้ว +21

    సిద్ శ్రీరామ్ గారు మీ వాయిస్ సూపర్ అన్న... 🙏

    • @meenaaz1251
      @meenaaz1251 ปีที่แล้ว +1

      Sunita gaaru mee voice super akka .....🙏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi

  • @HariKrishna-us8ll
    @HariKrishna-us8ll ปีที่แล้ว +5

    Heart melting vocals sid❤️

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍 ఈ పాటకి నేను ఎలా స్పందించాను నాకే అర్థం కాలేదు తెలియలేదు థాంక్యూ వెరీ మచ్ భావిస్తున్నాను

  • @kireetikireeti4858
    @kireetikireeti4858 3 ปีที่แล้ว +42

    That is the power of a classical singer 👍

  • @sathishprabha1880
    @sathishprabha1880 3 ปีที่แล้ว +40

    ❤️this for Sid, ❤️ for Sunitha garu
    An❤️p

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      Hi friends. From Haha kamakshi channel.

    • @chittithalli8367
      @chittithalli8367 3 ปีที่แล้ว

      @@HaHaKamakshi aithey em cheyyalantaru?

  • @Vekuva
    @Vekuva 2 ปีที่แล้ว +3

    Wow, Sid
    That was mind blowing
    Mesmerizing
    What to say
    I am not finding words

  • @chirujason2844
    @chirujason2844 2 ปีที่แล้ว +6

    We're all missing Legend SPB.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 ปีที่แล้ว +10

    సంగీతానికి ఎల్లలు లేవని మాత్రమే చెప్పి వెళ్లిపోయారు మహానుభావులు ఎస్పీ గారు.కానీ ఇన్ని పుల్లలు వుంటాయని చెప్పలేదు.అదృష్టవంతుడు ఎలాగో ఈ ప్రయోగం చూడకుండా ఈ లోకం నుండి దాటుకున్నందుకు ఆయన ఆత్మ ప్రశాంతంగానే వుంటుందనుకుంటున్నా

    • @mohan5228
      @mohan5228 3 ปีที่แล้ว

      😄😆

  • @amymeesala5857
    @amymeesala5857 2 ปีที่แล้ว +6

    He's like Arijit Singh of Tollywood.But no comparison between them. FANTABULOUS SINGERS and Sunitha garu beautiful ❤️

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 3 ปีที่แล้ว +16

    A legend is born,he will rule the world of music for this century

  • @lokeshm411
    @lokeshm411 3 ปีที่แล้ว +17

    Sid sriram and Sunitha voice ki complete heartfull love love❤️👍

  • @kurachagangunaidu3568
    @kurachagangunaidu3568 2 ปีที่แล้ว +1

    Sid Sree ram garu mi voice Rock asalu ❤️❤️

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 3 ปีที่แล้ว +15

    మీరు పోటాపోటీగా పాడినతీరు అద్భుతః.

  • @chakaripremanath7169
    @chakaripremanath7169 3 ปีที่แล้ว +27

    Sid sriram తెలుగు బాష nerchukovayya highest position ku potavu

  • @satyaprasad8657
    @satyaprasad8657 2 ปีที่แล้ว

    Amundira pichilechindi ninu vinalekapothunana leka nijamgane supara ..amooo

  • @subbareddy4291
    @subbareddy4291 3 ปีที่แล้ว +6

    3wonderful members ❤️❤️❤️❤️❤️..so cute voice Sunitha nd siddi sriram, Anup amazing

  • @balajibalu5088
    @balajibalu5088 3 ปีที่แล้ว +35

    Most talented music director of TFI is anup Rubens with his unique tunes 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ramyamuthyala2380
    @ramyamuthyala2380 2 ปีที่แล้ว

    Sid sriram meeru ante chala estam andi meeru pade songs kuga chals baga paduthurraru me voice kuda cheppukovali ante chala bagundi andi i love my side sriram

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 3 ปีที่แล้ว +4

    Siddh Sriram sir wonderful voice sir. Stayblessed and be happy lifelong. Keep on entertaining us. Sunitha madam you voice is always beautiful no more words. Both of you faboulous perfermonance staybleesed always. Om Sri SaiRam 😍🤗😘👌👌🤝🤝👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @ssaihtc8922
    @ssaihtc8922 3 ปีที่แล้ว +50

    I loved it sid sriram voice and mind blowing 🔥🔥🔥

    • @shankaraadi8724
      @shankaraadi8724 3 ปีที่แล้ว

      What a great voice u have

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi

  • @dmalkondaiah523
    @dmalkondaiah523 2 ปีที่แล้ว +1

    SRI RAM Garu MI voice chala bhaga untundi sir

  • @krupasreekumar4464
    @krupasreekumar4464 3 ปีที่แล้ว +21

    I love sid Sriram ... Ur voice so beautiful ....😍😍😍😘😘😘😘

  • @MrSasec
    @MrSasec 3 ปีที่แล้ว +4

    There can't be any other better singer than SID in this world.... The next Legend after the great SPB 👍👍👍👍👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      Bongem Kadhu Hindi Lo Kathi Lanti SINGERS Vunaru 🤣🤣🤣
      Anni Languages Lo Baga padataru Hindi vallu

  • @shinchan1716
    @shinchan1716 2 ปีที่แล้ว

    Valla music abilities ni chupinchukunnaru ikkada. Music knowledge leni vallaki oorike vine variki pedda nachakapovachu but actually that was a unique performance with a mix of different genres which created a different version of the same song.

  • @yenugulanarasimulu6290
    @yenugulanarasimulu6290 3 ปีที่แล้ว +5

    Sid Sriram annayya miru super ga paduthunnaru when ur singing we are enjoying

  • @ayyalasomayajulachaitanya9991
    @ayyalasomayajulachaitanya9991 3 ปีที่แล้ว +7

    Yee performance chuseka rendu rojulu nidra pattaledu..😭

  • @bhaskermedaveni
    @bhaskermedaveni 3 ปีที่แล้ว +1

    What a voice man urs..sid rocks always ..mostly love songs 😄😄😄😄

  • @gangabhavanianyam7846
    @gangabhavanianyam7846 3 ปีที่แล้ว +22

    Wonderful voice 🥰🥰sid 🥰🥰superb

  • @sriharish3126
    @sriharish3126 3 ปีที่แล้ว +801

    ఆ ఒక్క పాటతో లేచి రెండు జేబులలో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోతున్నా

    • @narsimlugolla1915
      @narsimlugolla1915 3 ปีที่แล้ว +17

      దెంగేయ్

    • @sriharish3126
      @sriharish3126 3 ปีที่แล้ว +7

      @@narsimlugolla1915 మీ అమ్మనా

    • @skakbar1712
      @skakbar1712 3 ปีที่แล้ว +2

      Akkadi velluthunvu

    • @stanlyjohnson3620
      @stanlyjohnson3620 3 ปีที่แล้ว +6

      Mudlo rendu chethulu. Petuko

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +8

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi* 🤗🤗🤗

  • @srikanthgoud7
    @srikanthgoud7 3 ปีที่แล้ว

    Sunitha gariki sidd ki anup ki 🙏🙏🙏🙏🙏 Adi amaina enni talents unna Ee music lo unde Mazaaa kikke vere manam alanti modd lo unna itte lagesukuntundi

  • @vasavikotturu7219
    @vasavikotturu7219 3 ปีที่แล้ว +11

    Music dedication between them superb spontaneously

  • @paparaotango9345
    @paparaotango9345 3 ปีที่แล้ว +20

    Its an old tune voice during1930 and 40 siddus voice remembers that day’s

  • @daisyathmakoori1413
    @daisyathmakoori1413 ปีที่แล้ว

    Sunita looks very pretty.I love listening 2her sing.Loved da way she&other judges encouraged little ones in p'me,Paadatha Theeyaga.Suman

  • @mangamodo2458
    @mangamodo2458 3 ปีที่แล้ว +9

    Super voice sid
    Love you

  • @g0p551
    @g0p551 3 ปีที่แล้ว +31

    A one minute silence (condolences)for all those magical singers who disliked this song.....

    • @jayasreebeera7767
      @jayasreebeera7767 3 ปีที่แล้ว +3

      For u also a condolence bhai, previous version was so melodious. What did you like in this new version, do u know what music is.

    • @thripurakotamraju7415
      @thripurakotamraju7415 3 ปีที่แล้ว +3

      Daridranga vundi e paata

    • @shambhavi1106
      @shambhavi1106 3 ปีที่แล้ว +2

      I think you don't know about real music.

    • @g0p551
      @g0p551 3 ปีที่แล้ว

      Guys...
      It’s actually not a new version of that song
      But, performance for that time spontaneously composed music.

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Sid sriram Nu Evadikina Chupinchdra* 🤣🤣🤣
      *Ala Vadileykandra Vanni* 🤗🤗🤗
      *Denni Picchi Pattina Vadu Aravadam Antadu* 🤣🤣🤣
      _Ee Pichhi SONG Vunna Tarvatha Andariki MOTIONS Vasthai_ 😂😂😂
      *Tablet Lu READY ga Pettukondi

  • @madhuengineer2822
    @madhuengineer2822 3 ปีที่แล้ว

    ఒకవేళ మళ్ళీ జన్మంటూ ఉంటే సింగర్ గా పుట్టాలని కోరుకొంటా... ❤❤❤😍😍😍😍

    • @healthytalks3302
      @healthytalks3302 3 ปีที่แล้ว

      ఎందుకు మరో జన్మ గురించి thinking...??
      ఇప్పటి నుండి try చెయ్యండి...
      All the best..😊

  • @deepaks6062
    @deepaks6062 3 ปีที่แล้ว +30

    This live show make to watch movie... Awesome

  • @nimeshvemula5640
    @nimeshvemula5640 3 ปีที่แล้ว +48

    Fan of sid sriram what a voice

  • @rakeshravula2982
    @rakeshravula2982 2 ปีที่แล้ว

    Me gonthula amrutham posadu devudu, malli vinnalanipisthundhi ayya..magical wonder..