మనకి అమ్మవారి యిచ్చిన ది మనస్సు పూర్తిగా స్వీకరించే శక్తిని ఇమ్మని అడగాలి, మనలో మనం మాట,మన పిల్లలు గానీ, మన కుటుంబం సభ్యులు,మన బార్య గాని మన శక్తి మించి ఆశిస్తే,మన పరిస్థితి ఏమిటి , అలాగే అమ్మవారి (, భగవంతుని)మన కర్మ అంటే మన అర్హత మంచి ఆశించి, నేను దేవుని స్మరించ దల్చుకో లేదు,మరల చిన్న ఆశ, అలాగే మన కుటుంబానికి మనమే భగవంతులం,మన పిల్లలు గానీ మన కుటుంబం సభ్యులు గానీ ఆశించిన నది ఇవ్వ లేనప్పుడు, మనం ఏవిధంగా చింతిస్తున్నామో,అదే విధంగా భగవంతుడు కూడా,మన భక్తులు అడిగినది ఇవ్వలేక పొవు చున్నాను , అని చింతిస్తూ వుంటాడు, శుభం.
Sir 🙏🙏🙏అమ్మవారి లలితా సహస్ర నామం రోజు పారాయణం చేస్తాను. శ్యామల దండకం, వారహి స్తుతి పారాయణం చేస్తాను ఐతే మొన్న 15 రోజుల పాటు చేయలేకపోయాను ఉదయం లేవలేకపోయాను ఐతే ఒకరోజు తెల్లవారు ఝామున ముగ్గురు స్త్రీలు నిండుగా పువ్వులు బొట్టు పెట్టుకుని ఎర్రటి చీరాలతో వచ్చి నన్ను పిలిచి ఏమిటి అంటూ పలకరించారి.... ఇవాళ మీ vedio కనిపించింది ఇది శివ ఆజ్ఞ అమ్మ దయ... నేర్చుకుంటాను నాకు రావాలి అమ్మ దయ కావాలి మీరు ఇలాంటి వీడియో చేసి పెట్టినందుకు మీకు 🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏
సార్, మీరు పెట్టే ఏ శ్లోకాలైనా,స్తోత్రాలైనా వాటి ప్రతీ పదానికి అర్థం మరియు తాత్పర్యం తెలుగులో వివరించితే అందరికీ అర్థం అవుతుంది సులువుగా. ఇలా సంస్కృత పదాలు చదవడం సులువేమో గానీ, అర్థం తెలుసుకుని చదివితే ఇంకా మంచిది. ఆ విధంగా వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాం
సంతోషం స్వామీ మల్లంటి వారి విన్నపం తో డిస్క్రిప్షన్ లో ఈ స్తోత్రం పెట్టారు కానీ, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలనే వారికి ప్రతి సారీ ఈ వీడియో వెతుక్కోవాలి లేదా screenshot లు పెట్టుకోవాలి. అలా కాకుండా, డౌన్లోడ్ చేసుకునేలా మీ గూగుల్ డ్రైవ్ లింక్ పెడితే చక్కగా ఆ pdf ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు.
Sir..suffering with very strong Blk.Magic from past 20 years.. went to 50 people approx.. but nothing worked.. can u suggest anything to save the family..
హనుమాన్ చాలీసాలో భూతపిశాచ నికటనహిఆవై మహవీర జబనామ సునావై మకుటముతో సంపుటీకరణము చేస్తూ ఒక 27 రోజులు పారాయణ చేయండి,పారాయనావిధానము మన చానల్ లో ఉన్నది, పారాయణ చేసేటపుడు కాస్త నీరు వేరే బౌల్ లోకి వదుల్తూ చేయండి, అయ్యాక ఆతీర్థం అందరూ తీసుకోండి, కాస్త ఇళ్ళంతా చల్లండి మీరు డిటైల్ గా మాట్లాడాలనుకుంటే km.murthy2227@gmail.com కి మీనెంబర్ పంపండి నేనే కాల్ చేస్తాను ఓం
ఈ స్తోత్రాన్ని అమ్మ మీ ద్వారా మాకు కనిపించేలా చేసారు 🙏🙏మీకు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏
శివయ్య గారిని అమ్మవారిని నమ్మండి నిజంగా నే కనపడతారు మనతో ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹గణపతి స్వామిని నమ్మండి 🌹🙏🙏🙏త్రిమూర్తులు పాదాలకు కృతజ్ఞతలు
Om shri matre namaha.
నేను ఈరోజు నుంచీ పూజలూ అవి మానేయాలని నిర్ణయించుకుని,మీ వీడియో చూస్తూ,వింటూ అమ్మ అనుగ్రహం కలగటంలేదని ఆక్రోశంతో మరలా ఎక్కడో ఏదో ఆశ ....
చల్లనితల్లికి వెన్నెలపాలు పెట్టి తీసుకోండి
మీకు అంతా మంచే జరుగుతుంది
కాస్త గోరువెచ్చనిపాలు చక్కర ఏలకులపొడివేసి అమ్మకు నివేదించి తీసుకొండి
అమ్మే చూచుకుంటుంది
హనుమాన్ చాలీసా వీడియోస్ మనవి వున్నవి
చూడండమ్మ్మా
ఏమీ దిగులు వద్దు
ఓం
@@999BABAJI ధన్యవాదములతో🙏💐
9@@999BABAJI
Don't worry brother avi manaki exams..manam Enka Enka strong avutham...universe ki vupayogapadatham namaste
తథాస్తు
మొట్ట మొదటిసారి vuntunnanu చాలా బాగుంది ధన్యవాదాలు
వినడానికి చాలా బాగుండింది . కృతజ్ఞతలు కృష్ణ గారూ.🙏🙏🙏
ధన్యవాదములు అండీ
గురువర్య🎉🎉🎉🎉🎉🎉
Oum Sri Mathraya Namaha...Oum Sri Gurubyonamaha Harihioum Namaste 🙏namaste namaha
Sree mathre namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya ram laxman janaki jai boloo hanumanuki jai 🌺🙏🏻🙏🏻🙏🙏🏻🙏
Swami manasuku chala prachanthanga undi vintunte me voice lo 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri Gurubhyonamaha🙏🙏🙏 Eeswarasaroopulaina meeku danyavadamulu🙏🙏🙏
Sloka prarambha akshara samudayame PANCHADASI. Andariki vupayukatamyna stotranni andinchinanduku mi paadalaki namassulu🙏
సద్గురు వే నమః
చాలా ఉపయోగకరమైన ది .చాలా బావుంది.
ధన్యవాదములు అండీ
శ్రీ మాత్రే నమః 🙏
మనకి అమ్మవారి యిచ్చిన ది మనస్సు పూర్తిగా స్వీకరించే శక్తిని ఇమ్మని అడగాలి, మనలో మనం మాట,మన పిల్లలు గానీ, మన కుటుంబం సభ్యులు,మన బార్య గాని మన శక్తి మించి ఆశిస్తే,మన పరిస్థితి ఏమిటి , అలాగే అమ్మవారి (, భగవంతుని)మన కర్మ అంటే మన అర్హత మంచి ఆశించి, నేను దేవుని స్మరించ దల్చుకో లేదు,మరల చిన్న ఆశ, అలాగే మన కుటుంబానికి మనమే భగవంతులం,మన పిల్లలు గానీ మన కుటుంబం సభ్యులు గానీ ఆశించిన నది ఇవ్వ లేనప్పుడు, మనం ఏవిధంగా చింతిస్తున్నామో,అదే విధంగా భగవంతుడు కూడా,మన భక్తులు అడిగినది ఇవ్వలేక పొవు చున్నాను , అని చింతిస్తూ వుంటాడు, శుభం.
Andee okkaa manavi...... Manamu manava mathrulamu...kani Bhagavathudu sarwathryami...Ayanaku sadhyamu kanidhee yadhee vundadhu . Sakala srustee Ayanaa kadha..Bagavathudi ki sadhyamu kanidhee Yami vundadhu.....okka Mokkaa. Vatarukshamu kavatamu leadha.
Om Sri matre namaha 🙏🪔🪷Om namo jaganmataye namaha 🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏
E slokam vinna three days lo ma babu ki pelli kudirindi pelii jarigindi miku e slokam cheppinaduku na danyavadalu guruvu garu.
🙏Vintunnanta sepu manasu chala prasantanga undi.
Guruvu gariki 🙏
Om Sri mathrenamaha
🌹🙏🌹
ఓం శ్రీ మాత్రే నమః
🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం శ్రీ లలితా మాతృదేవతా యై నమః
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Swaram baundhi andi na favourite stotram andi me voice tho chala baundhi andi🤗🤗🤗
Thank u andi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Amma Bavani Lalithambika thalli nee challani chupu maapai vunchu thalli🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺
Very nicely said andi and very good pronunciation, Thank you for Sharing with us
Thank you ayya
Om
Chala thanks andi new ga vintunnamu🙏🙏🙏
Om Sri matrenamaha pahimam rakshamam 🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Jai shree mata ji ki jai ❤❤❤❤❤
Namskaram Guruvugaru.
శ్రీమాత్రేనమః 🙏
DHANYAVADAMULU GURUVU GARU
Very nice Guruvugaru. just listen it gives much to me.gvng positive wibes. tq namasthe. Sri mathre namaha. regards.
Sree maatha namaha
Thank you for sharing andi 🙏🙏
నమస్కా రములు గురువుగారు 🙏🙏🙏
Om sri matre namaha aham sivananda
Dhanyavadah Guruvugaru.
🙏Om Sri 🕉 Mathrey Namaha
Om sri matrenamaha ❤
Amma 🙏
ఓం శ్రీమాత్రే నమః
Panchadasi mata yenta adbhutamo గురువర్య
Sir 🙏🙏🙏అమ్మవారి లలితా సహస్ర నామం రోజు పారాయణం చేస్తాను.
శ్యామల దండకం, వారహి స్తుతి పారాయణం చేస్తాను ఐతే మొన్న 15 రోజుల పాటు చేయలేకపోయాను ఉదయం లేవలేకపోయాను ఐతే ఒకరోజు తెల్లవారు ఝామున ముగ్గురు స్త్రీలు నిండుగా పువ్వులు బొట్టు పెట్టుకుని ఎర్రటి చీరాలతో వచ్చి నన్ను పిలిచి ఏమిటి అంటూ పలకరించారి.... ఇవాళ మీ vedio కనిపించింది ఇది శివ ఆజ్ఞ అమ్మ దయ... నేర్చుకుంటాను నాకు రావాలి అమ్మ దయ కావాలి మీరు ఇలాంటి వీడియో చేసి పెట్టినందుకు మీకు 🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Om Sri matre namaha🙏🙏🙏
Pranamamu guruvugaru
Om namashivaya namaha Om ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks Guruji 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri Gayathri Mathaye NamahNamah Om SriVeda Mathaye NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah
సార్, మీరు పెట్టే ఏ శ్లోకాలైనా,స్తోత్రాలైనా వాటి ప్రతీ పదానికి అర్థం మరియు తాత్పర్యం తెలుగులో వివరించితే అందరికీ అర్థం అవుతుంది సులువుగా. ఇలా సంస్కృత పదాలు చదవడం సులువేమో గానీ, అర్థం తెలుసుకుని చదివితే ఇంకా మంచిది. ఆ విధంగా వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాం
తప్పకుండా అయ్యా
నిడివి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నా
తాత్పర్యం pdf చేసి పెట్టేందుకు ప్రయత్నిస్తా
ఓం
@@999BABAJI 🙏🙏🙏
Intiki dini ardam emti andi....
అర్థం అయినా, కాక పోయినా చదివే ప్రయత్నం చేయండి. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. మనకి అర్ధం కాకపోయినా ఆ తల్లికి అర్ధం అయితే చాలు.
@@999BABAJI🌺🌹👏🌹🌺🌹🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Omsrimatrenamsha
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Thank you gurujii🙏
ధన్యవాదాలు 🙏🙏🙏
గురుభ్యోనమః🙏🙏🙏
Namste swamy dhanyulamu Mee aaseervachanamu maku prasadinchandi
అమ్మ కృప తల్లీ
నమస్కారం గురువు గారు
Thank you 🙏
Thankyou andy
Nice
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Amma 🙏
chala thanks andi
ఎప్పుడూ పేరు కూడా వినలేదు. ధన్యులము. మీకు ధన్యవాదాలు
శంకరభగవత్పాదుల అద్భుత రచన అమ్మా 💐🙏
❤❤🙏🙏🙏🙏🙏
🙏🌺🙏
Amma 🙏
🙏
If morning not available evng can read sir
anytime 👍
Pls share ayya
@@999BABAJI sure sir 🙏
Om srimatre namaha
🙏
Ome Ha sa kala hreem
Ha sa ka ha la hreem
Sa ka la hreem
Puratana sanatana panchadasi
By lopa mudra devi
Ide purathana myna Hadi vidya
Sir namaste
Namaskaram swamy
👌🙏🙏🙏🙏🙏
Lalithasahranamamkante sekthivanthamainadha guruvugaru
Yes pdf in description thanks sir
how to use classical music ( veena / Tabala / Flute ) for youtube video background music .. where we need to download the link or purchase ?
సంతోషం స్వామీ మల్లంటి వారి విన్నపం తో డిస్క్రిప్షన్ లో ఈ స్తోత్రం పెట్టారు కానీ, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలనే వారికి ప్రతి సారీ ఈ వీడియో వెతుక్కోవాలి లేదా screenshot లు పెట్టుకోవాలి.
అలా కాకుండా, డౌన్లోడ్ చేసుకునేలా మీ గూగుల్ డ్రైవ్ లింక్ పెడితే చక్కగా ఆ pdf ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు.
తప్పకుండా అయ్యా
ఓం
drive.google.com/file/d/1msU2lnJ7Aqfw8eq3fg8R_ARIrhKS8vT9/view?usp=drivesdk
Done ayya
ఒకసారి చెక్ చేయండి
ధన్యవాదములు
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️
🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️
🙏💐
🙏🙏🙏
PDF పెట్టగలరు
తెలుగు pdf పెట్టిన బహు బాగు.
Google link pettumdayyaa
🙏🙏🙏🙏🙏🙏🙏
Mantra starts at 4:10
Thank you అయ్యా
మీసూచన పాటిస్తాను
ఓం
🙏🙏🙏🙏🙏
Nenu gruhinini nanu chesukovacha nenu yelanti gurupa desham tisuko ledhu cheppandi guruvu garu
Thank ypu sir !🔥👌👏🌹🙏👍
Stotram PDF pettandi sir please
Sure sir
Done sir
@@999BABAJI1:34
గురువు గారు..
నెగటివ్ energy నుండి చేతబడుల నుండి రక్ష కి శక్తికరమైనవి స్తోత్రాలు చెప్పండి 🙏🏻...
ఇంటిల్లపాధి ఆరోగ్యం కోసము కూడా 🙏🏻🙏🏻
కల్యాణవృష్టి స్తవం రోజూ వినండి
సాయంత్రంపూట శంభుస్తోత్రం వినండి
రాత్రి పూట రోజూ సున్నాలపన్నం (యూట్యూబులో వెదికితే దొరకవచ్చు) వినండి
ఓం
🙏🏻🙏🏻🙏🏻
Sontha illu kaavaali ante yem parihaaram cheyaalandi, aa intiki kaavaalsina dhanam samakuraali swamy
ఈస్తోత్రం వింటూ లేదా పఠిస్తూ మనవీడియోస్ లో చెప్పినట్టు చాలీసా ఔర మనోరధ లైన్ తీసుకుని పారాయణ చేయండి
ఓం
Sir..suffering with very strong Blk.Magic from past 20 years.. went to 50 people approx.. but nothing worked.. can u suggest anything to save the family..
హనుమాన్ చాలీసాలో భూతపిశాచ నికటనహిఆవై మహవీర జబనామ సునావై మకుటముతో సంపుటీకరణము చేస్తూ ఒక 27 రోజులు పారాయణ చేయండి,పారాయనావిధానము మన చానల్ లో ఉన్నది, పారాయణ చేసేటపుడు కాస్త నీరు వేరే బౌల్ లోకి వదుల్తూ చేయండి, అయ్యాక ఆతీర్థం అందరూ తీసుకోండి, కాస్త ఇళ్ళంతా చల్లండి
మీరు డిటైల్ గా మాట్లాడాలనుకుంటే
km.murthy2227@gmail.com కి మీనెంబర్ పంపండి
నేనే కాల్ చేస్తాను
ఓం
Chant Hanuman Chalisa like this to cure knee & joint pain!!! #sadgurusparsa |Krishna Vajjala
th-cam.com/video/R9r0wJn42u0/w-d-xo.html
Sir samputikaranamu ante cheppagalaru 🙏
Sir ee stotram bagundhi deeniki
telugu lo meaning pettandi.
త్వరలో డిస్క్రిప్షన్ లో పెడతానండీ
ఓం
Guruvu garu health kosam pillalu kasam cheyyocha
అన్నింటికోసమూ చెయ్యవచ్చు
ఓం
Om sree matre namahaa 💐🙏