“KalyanaVrushti Stavamu”-1 by Brahmasri Chaganti Koteswara Rao garu
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- “కల్యాణవృష్టి స్తవము” - Episode-1
శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రీ శారదా నవరాత్రుల (2022) సందర్భముగా కాకినాడలోని శ్రీమతి ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో శ్రీ ఆదిశంకరాచార్య కృత “కల్యాణవృష్టి స్తవము”నకు వ్యాఖ్యానముగా పూజ్య గురుదేవులు, ‘ప్రవచన సామ్రాట్’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనముల అమృత ధార
#SriGuruvaniChaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #SGVTelecast #Navaratri2022 #KalyanaVrushtiStavam