Sravanthi : రేపే కార్తవీర్యార్జున జయంతి మంధర పువ్వులు తో పాటు ఇలా దీపం పెట్టి - RedTV Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 14

  • @gugulothjyothi527
    @gugulothjyothi527 25 นาทีที่ผ่านมา +1

    Karthaveeryarjuna kapadandi thandri.

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 2 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చెప్పిన మంత్రాం మరాఠీ భాషలో వుంది తెలుగు వారి కోసం ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయనమః🙏🌹🙏

  • @sivaramabrahmammarrela2852
    @sivaramabrahmammarrela2852 ชั่วโมงที่ผ่านมา +2

    ఓం సుమంతో సుమంతో శ్రీ
    కార్తవీర్యార్జునాయ నమః 🙏🙏🪔🪔💐💐🪷🪷

  • @anagaraju734
    @anagaraju734 3 ชั่วโมงที่ผ่านมา +1

    Very very good video అమ్మ గారు 🎉🎉🎉🎉🎉

  • @sandhyabindhu9928
    @sandhyabindhu9928 4 ชั่วโมงที่ผ่านมา

    Thanks madam garu

  • @sankar.ssj2987
    @sankar.ssj2987 4 ชั่วโมงที่ผ่านมา

    Akka meru chepina remedys nenu chesthu untanu. Kani yapudu nucho agipoina pani Conavalexa switch word vala Chala fast ga ayendi.. Nejamga Chala santhosham ga undi. thanks akka.. Thanku universe.. Thanku God.. Thanku 1176. Thanku Convalexa....

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 2 ชั่วโมงที่ผ่านมา

    ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయనమః🙏🌹🙏🌾💐🌾👌

  • @Acyuta2311
    @Acyuta2311 3 ชั่วโมงที่ผ่านมา +7

    కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్।
    తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ।।

  • @nagalladivya2912
    @nagalladivya2912 2 ชั่วโมงที่ผ่านมา +1

    Photo lekunda cheyyocha

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 2 ชั่วโมงที่ผ่านมา

    మీరు రెండు కాదు మూడు ఒత్తులు వేసి రాగి ప్రమిదలో ఆవునెయ్యి లేక కొబ్బరి నూనె తో చిన్న రాగి దీపం నేను bhakthi tv లో పెద్ద వారు చెప్పారు అప్పుటీ నుండి నేను ఆ దీపం వెలిగించాను చాలా బాగా చెప్పారు🌾💐🌾🙏🌹🙏👌👌👌

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 ชั่วโมงที่ผ่านมา

    కార్త్య వీరుడు దేవుడు కాడు పూజించటానికి,. పరశురాముడు చేతిలో హతమయ్యాడు, రేణుకదేవిని మోహించాడు, జమదగ్ని దేవుణ్ణి నానా తిప్పలు పెట్టాడు,. సీతదేవిని కావాలనుకున్నందుకు రాముడి చేతిలో ఎలా హతమాయ్యాడో, రేణుకదేవిని కోకున్నానందుకు పరశురాముడి చేతిలో హతమయ్యాడు,.
    ఇక్కడ అమ్మవారు తల్లి రూపంలో ఉంది, సీత దేవి రూపంలో సౌభాగ్య వతిగా ఉంది అంతే తేడా,. హతం అయ్యింది మాత్రం విష్ణువు చేతిలోనే,.
    సాదు సంతులను ముక్కుతిప్పలు పెట్టి గోమాతను దొంగిలించి ఎన్నో గోవులను చంపి తిన్నవాడు ఎన్నటికైనా అసూరుడే అవుతాడు... బ్రహ్మ నుండి అంటే దత్తారుపంలో ఉన్న మూడు తలల బ్రహ్మ నుండి వరాలు పొంది అధికారం కోసం మానవులను హింసింంచినవాడు అసూరుడే అవుతాడు...
    లక్ష్మి దేవిని పూజిస్తూ లక్ష్మి కటాక్స్యం కోసం, దుర్గ దేవిని పూజిస్తే పోయినవి దొరుకుతాయి,* దుర్గ దుర్గార్తి శమని దుర్గ పద్వి నివారిణి *ఈ శ్లోకాని రోజు పారాయణం చేస్తే కూడా పోయినవి దొరుకుతాయి దరిద్రున్ని పూజించడం ఎందుకు??

  • @chakri266
    @chakri266 2 ชั่วโมงที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pothurama4495
    @pothurama4495 4 ชั่วโมงที่ผ่านมา

    Chala Baga cheparumaa

  • @lakshmikumarivalluri5254
    @lakshmikumarivalluri5254 4 ชั่วโมงที่ผ่านมา

    1st view