Why Sonia Gandhi Hates PV Narasimha Rao? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
  • Why Sonia Gandhi Hates PV Narasimha Rao? |#Halflion | Facts Behind History | Story Board Full
    For more latest updates on news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 1.5K

  • @saikiran-yf9of
    @saikiran-yf9of 4 ปีที่แล้ว +23

    PV గారి గొప్పతనం ఏంటి అంటే తక్కువగా మాట్లాడటం ఎక్కువగా అభివృద్ధి పై దృష్టి పెట్టడం, అపర చాణక్యుడు మన PV గారు

    • @polojuramesh9384
      @polojuramesh9384 ปีที่แล้ว

      ఇప్పటి ప్రధాని ఎక్కువ మాట్లాడటం తక్కువ చేయటం ఎక్కువ డప్పు కొట్టుకోవటం

  • @updatenews8652
    @updatenews8652 4 ปีที่แล้ว +53

    Pv గారు మా గుండెల్లో ఉన్నారు, గౌరవం దక్కకపోయినా యావత్ భారత దేశం గౌరవిస్తుంది 🙏🇮🇳, పీవీ గారు 1991 వ సమచ్చరంలో ప్రధాని అయ్యారు, నేను అప్పుడే పుట్టాను

    • @cbl.sprasad4634
      @cbl.sprasad4634 3 ปีที่แล้ว

      Ho

    • @hinduunity8016
      @hinduunity8016 2 ปีที่แล้ว

      పీవీ ప్రధానిగా పోటీ చేసిన నంద్యాల లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నాను

  • @prasadpbrvv7642
    @prasadpbrvv7642 7 ปีที่แล้ว +108

    నిజాయితీగా ఏవిధమైన గ్రూప్ లు కట్టకుండా ప్రధానిగా పనిచేసికూడా అక్రమార్జన లేక పోగా తన స్వంతభూముల్ని కొన్నివేల ఎకరాల్ని స్వచ్ఛందంగా అప్పగించిన దివాళాతీసే స్థితిలోనికి వెళ్తున్న దేశాన్ని తిరిగి తలెత్తుకొనేలా చేసిన పి వి గారికి ఈదేశంకానీ ఆంధ్ర ప్రదేశ్ కానీ పూర్తిగా అన్యాయం చేయలేదా?విజ్ఞులు ఆలోచింతురు గాక.

    • @IndianBro_Anumula
      @IndianBro_Anumula 10 หลายเดือนก่อน +2

      Subject vunnodiki kante bar dancer laki antha value malla 😂

    • @janardhanmacha4993
      @janardhanmacha4993 6 หลายเดือนก่อน

      😊

  • @rameshkaturi4859
    @rameshkaturi4859 5 ปีที่แล้ว +422

    ఒక మంచి వాని మౌనం చాలా ప్రమాదకరం. అందుకే కాంగ్రెస్ కి ప్రస్తుతం ఈ గతి పట్టింది..

    • @RamuRamu-go5wr
      @RamuRamu-go5wr 4 ปีที่แล้ว +10

      Deshaniki manchi cheyalani entho pattudala unnavariki manadeshamloni polytiecians icche govravam idhekada . nelathalliki telusukuntey Anthe chalu .

    • @ramugmp3650
      @ramugmp3650 4 ปีที่แล้ว +1

      Ramesh Katuri Gaaru
      Congress Manchidhaaa ?
      TDP Manchidhi kaadhaa ?
      BJP balapadataaniki Vellu kaarukulu khadhaa ???

    • @steelbird7880
      @steelbird7880 4 ปีที่แล้ว +2

      Babri vishayamlo mounam BJP balapadadaniki karanam, pvn rao sir mounam patinchakapote eeroju eeparistiti dapurinchedi kadu

    • @GaneshKumar-kr5lq
      @GaneshKumar-kr5lq 4 ปีที่แล้ว +2

      So true.. Congress Party is not found by them but they took everything for granted. Within the party there is no democracy n freedom of speech, its following dictatorship they are not fit to rule a Democratic country. It’s most cunning and cold blooded party where they wiped off greatest and powerful leaders. There could be more untold and unfolded stories. I pray every day INC and TDP should vanish. Niyanthalu.. Varasatvam Nasinchali.. Youth nundi maha nayakulu puttali.. Jai Hind 🇮🇳

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 4 ปีที่แล้ว +3

      @@GaneshKumar-kr5lq ..What about YSRCP Party sir..Why you are not talking about.....U Just mentioned INC N TDP Party..What about BJP..

  • @MrPoornakumar
    @MrPoornakumar 7 ปีที่แล้ว +177

    స్వాతంత్ర్యానంతరం ప్రధానులని వదిలితే, దేశానికి పురొగతివైపు నడిపించి చరిత్రలోనే చిరస్థాయి మిగిలాడు 'పీ వీ'. చాలామంది అత్యోత్తమ ప్రధాని అంటారు. తెలుగువాళ్ళకి అంతుపట్టడు. అది ఆయనకీ తెలుసు, కనుక వార్నుండి ఏమి ఆశించలేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి అయిదేళ్ళు నడిపించిన ఘనత ఆయనది. యూ పీ లో కాంగ్రెస్ కి అంతిమ చరణం పాడడం దేశానికి మంచిదనుకున్నడేమొ. ఆనాటి తెలంగాణ నుండి స్వాతంత్ర్యపొరాటం లో పాలుగొన్న ఏకైక నాయకుడు. సుత్తారావాళ్ళు ద్వేషిస్తారు. ప్రపంచమంతా ఇండియా బెస్ట్ ప్రైం మినిస్టెర్ గా కీర్తిస్తారు. ఎవరిచ్చినా ఇవ్వక పొయినా ఆయనకి ఉన్నత స్థానం చరిత్రయే తనంతటతానే ఇస్తుంది.

  • @krajender9664
    @krajender9664 5 ปีที่แล้ว +389

    పీవీ మన తెలుగువారి ఠీవి,
    పీవీ ని ఎవరు గౌరవించకున్నా చరిత్రమాత్రం గౌరవిస్తుంది అదే పీవీ గారి గొప్పదనం

  • @VenkyVijayReddiOfficial
    @VenkyVijayReddiOfficial 7 ปีที่แล้ว +684

    Hyderabad Airport should be renamed to: PVNR Airport. There's no connection between Rajiv Gandhi and Hyderabad.

  • @kvnarayenrao
    @kvnarayenrao 6 ปีที่แล้ว +532

    భారత రత్న ఇవ్వాలి పి. వీ. గారికి

  • @shashishekhar4422
    @shashishekhar4422 6 ปีที่แล้ว +892

    పి వి నర్సింహారావు అంటే సోనియాగాంధీ కి ఒక్కదానికే ఇష్టం లేకపొవచ్చు కాని సోనియాగాంధీ అంటే ఇండియా మొత్తానికే ఇష్టం లేదు

    • @ratneswararao1394
      @ratneswararao1394 6 ปีที่แล้ว +33

      He was brought about new direction in financial and economical growth. He is really most eligible for Bharat Ratna.

    • @rradhesyam9948
      @rradhesyam9948 6 ปีที่แล้ว +5

      bev kuf prajalaku nijam telusu mi mata maku nacha ledu

    •  6 ปีที่แล้ว +18

      PV responsible for today's Modi .. Right or wrong

    • @janaganamana6543
      @janaganamana6543 6 ปีที่แล้ว +13

      Anna super ga cheppav

    • @ambatipudisavitha2668
      @ambatipudisavitha2668 6 ปีที่แล้ว +1

      4

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 ปีที่แล้ว +11

    ఆర్థిక సంస్కరణలను చేపట్టి , కుప్ప కూలుతున్న మన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టి , మన దేశ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు , బహుభాషాకోవిదుడు , సరస్వతీ పుత్రుడు, అపర చాణుక్యుడు , స్థితప్రజ్ఞుడు , మితభాషి , మౌన యోగి అయిన పీవీ.నరసింహారావు గారికి , తీరని అన్యాయం , అవమానం చేశారు. ప్రధాన మంత్రులు అందరికీ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగాయి. కానీ ఈయనకు మాత్రం అక్కడ చేయలేదు. సరిగ్గా జరగనివ్వలేదు కూడా.
    కనకపు సింహాసనం మీద విదేశీ శునకాలను కూర్చోబెడితే...... గొప్ప వారి విలువ ఏం తెలుస్తుంది?
    ఆ మహనీయునికి "భారతరత్న " ఒకరు ఇచ్చేది ఏమిటి? ప్రతి తెలుగు వాడి గుండెలో, ఆయన భారతరత్నమే !🙏🙏🙏

    • @subbu2024
      @subbu2024 10 หลายเดือนก่อน +1

      excellent excellent excellent words

  • @godisgreat1830
    @godisgreat1830 7 ปีที่แล้ว +526

    పీవీ నరసింహారావు గారి పుణ్యం తో తెలుగు వారు డిఫెన్స్ లో ఎక్కువ మంది చేరారు, మన తెలుగువాడు, అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన అపర మేధావి, ఢిల్లీలో తెలుగువారిని మద్రాసి అని పిలిచేవారు పీవీ నరసింహారావు గారి పుణ్యాన తెలుగువారిని తెలుగువారుగా గుర్తిస్తున్నారు , ఇక మన జీవితంలో ఇలాంటి తెలుగు ప్రధానమంత్రిని చూడలేము అనుకుంటా, we really miss a greatest telugu ex-PM

  • @theegalatharuni7836
    @theegalatharuni7836 3 ปีที่แล้ว +12

    నిజం నిప్పులాంటిది అస్సలు దాగదు గర్వంగా ఉంది తెలుగు వాడిని అయినందుకు పివి నరసింహం గారు అమర్రహే🇮🇳🇮🇳🇮🇳

  • @shivoham6476
    @shivoham6476 5 ปีที่แล้ว +109

    పి వి నరసింహారావు గారు
    ఒక మంచి నాయకుడు

  • @chinnapeddaiah4743
    @chinnapeddaiah4743 4 ปีที่แล้ว +45

    పివి గొప్ప మేధావి అపర చాణక్యుడు
    భారత దేశ చరిత్ర ఉన్నంత కాలం పి వి చరిత్ర గుర్తు ఉంటుంది
    పివీ మన తెలుగు కావటం మనకు గర్వ కారణం
    జోహారు పీవి నరసింహ రావు

  • @swaramayam
    @swaramayam 7 ปีที่แล้ว +214

    an undeclared bharatha ratna. soniya Wii cry.
    నిజం ఎప్పటి కీ దాగదు

  • @pspython4
    @pspython4 5 ปีที่แล้ว +62

    ప్రణబ్ ముఖర్జీ ఏమి చేసారో దేశ ప్రజలకి అంత స్పష్టం గా తెలియకపోయినా, పీవీ నర్సింహారావు గారు మాత్రం దేశాన్ని రక్షించిన మహానుభావుడు. అలాంటి వారికి భారత రత్న ఇవ్వకుండా ప్రణబ్ కి ఇవ్వటం ఆశ్చర్యమే..

    • @manoharvejandla
      @manoharvejandla 3 ปีที่แล้ว +2

      THIS IS INDIA SIR ... INDIA 🥲

    • @manoharvejandla
      @manoharvejandla 3 ปีที่แล้ว +1

      BUT I CANT SAY ONE WORDS .
      AWARDS CANT GIVE DEFINATION TO HIM. HE IS JUST LIKE LEGEND EVER GREEN

    • @girishm6335
      @girishm6335 2 ปีที่แล้ว +2

      Don't convert to Christianity bro from shiva shakti youtube channel

    • @lnreddy2317
      @lnreddy2317 2 ปีที่แล้ว

      Ade kada andaru anukonedi mana southindia mp s waste antaru chala mandi kaneesam okkaru kuda Mr pv gariki support cheyaledu donganakodukulu

  • @sanjeevkumar-id3dr
    @sanjeevkumar-id3dr 8 ปีที่แล้ว +331

    దీన్నిబట్టి మనం తెలుసుకోవలసిన అంశం, మన తెలుగు వాళ్లకి ఎంత వేల్యూ ఇస్తున్నారని. కాంగ్రెస్ నేతల మరణానంతరం వారి అంత్యక్రియలు ఘనంగా నివాళులర్పించారు. కాని ఒక్క pv గారికి ఆ రకంగా జరగలేదు.ఆయన దక్కాల్సిన గౌరవం లభించలేదు.

    • @sumerafathima9677
      @sumerafathima9677 8 ปีที่แล้ว +1

      Aaron Aksa ala ayana tappu cheyyadam valla ataniki ila jargindi
      god ki evari ki ila cheyyalu telusu ayana chesina karmala valla ayne ki itla ayyindi

    • @chenchulakshmi4528
      @chenchulakshmi4528 7 ปีที่แล้ว

      sanjeev kumar

    • @bathuravan72
      @bathuravan72 7 ปีที่แล้ว

      mee cheppinadhi nijam bro

    • @asrini4u
      @asrini4u 7 ปีที่แล้ว +16

      Sumera Fathima Sonia ki salaam cheyakapovatam ayana chesina tappu.

    • @raghavkadapa6533
      @raghavkadapa6533 7 ปีที่แล้ว

      sanjeev kumar appudu congress party ne kada state lo ruling unnadhi INA kuda endhuku ala jarigindhi ee ysr time .

  • @venkatannavadhanikompella5579
    @venkatannavadhanikompella5579 6 ปีที่แล้ว +34

    గాంధీ కుటుంబానికి వీర విధేయులందరికి చివరకు ఇదే గతి పట్టిస్తుంది కాంగ్రెస్.

  • @cherukupallivenkateswarlu7646
    @cherukupallivenkateswarlu7646 7 ปีที่แล้ว +184

    P.V has committed several mistakes. Hence, the Congress hates him. First one is he had borne in South India. Secondly he did not belong to Gandhi Nehru family. Thirdly, he was not a chemcha of Sonia Gandhi. Lastly, he did not maintain groups or muthas, against the culture of the great Congress party.

    • @rafiahmed21
      @rafiahmed21 6 ปีที่แล้ว

      He became PM, because of Sonia Gandhiji, otherwise he don't have chance.

    • @etikalabalureddy4755
      @etikalabalureddy4755 6 ปีที่แล้ว +16

      @@rafiahmed21 because he has talent and he can run the nation she has given,and who is she to give,is India owned by her.

    • @cherukupallivenkateswarlu7646
      @cherukupallivenkateswarlu7646 6 ปีที่แล้ว +14

      Rafi Ahmed. I don't agree with you. What I heard is that P. V became Prime Minister with his own talent and hard work. Sonia might have supported him at some point of time as there was no other alternative.

    • @sirichatusivakumar6416
      @sirichatusivakumar6416 4 ปีที่แล้ว

      S bro

    • @davidbilla8063
      @davidbilla8063 3 ปีที่แล้ว +2

      @@rafiahmed21 Sonia Gandhi is Bar dancer came from Italy she has no experience in indian culture, Politics, Economy at that time bruhhhh Congress luckily has experienced person has Rao gaaru that's why they choosen him they thought Same as man mohan singh we could Act him like our puppet bruhh he only care about india he opened our economy

  • @mundrathisanjeevaiah8623
    @mundrathisanjeevaiah8623 5 ปีที่แล้ว +36

    పి వీ గారికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం మామూలు విషయం కాదు ఈ రోజున గొప్ప మాటలు మాట్లాడే నాయకులకు పి వి గారు గుర్తుకు రాక పోవటం తెలుగు ప్రజల ధౌర్భాగ్యం

    • @mnrdev
      @mnrdev 2 ปีที่แล้ว +1

      పి వి కు బిజేపి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఖాన్గ్రేస్ ఇవ్వలేదు. ఇదే కాకుండా, సర్దార్ పటేల్, అంబేద్కర్ కు కూడా ఈ ఖాన్గ్రేస్ రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఈ ఫేక్ గాంధీ కుటుంబం వలన ఈ రోజున దేశం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది.
      2024 తరువాత వీళ్ళు ఇటలీ లో సెటిల్ అయిపోతారు లే

  • @jaisriram.mahesh626
    @jaisriram.mahesh626 6 ปีที่แล้ว +40

    అది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ గాంధీకి సంబంధించిన వాలే వుంటారు వేరే వాలను ఎక్కువ రోజులు వుండనివ్వరు ... జై హింద్

  • @vamshikrishna-lp6iv
    @vamshikrishna-lp6iv ปีที่แล้ว +8

    Firstly, I'm surprised that why the best videos of Indian Statesman of these kind are least circulated?
    Secondly, during the worst economic depression by far in 1991, PV Narasimha Rao has delivered some outstanding achievements for the Indian economy. Furthermore, the bandwidth of ideas, intellect, discipline, adaptability, humbleness, pure heart to persistently help the country prosper always makes him special and best PM of all time.
    Lastly, there are plethora of aspects in PV that should be learnt by current politicians and ministers.

  • @manjunathanae2611
    @manjunathanae2611 6 ปีที่แล้ว +364

    pv నరసింహరావు గారు ఓక తెలుగు వారే కాదు ఓక భారతీయుడు కూడ 🙏🙏🙏

    • @sarathchandrakumartamira1673
      @sarathchandrakumartamira1673 6 ปีที่แล้ว +3

      Great pm sir

    • @DharmaShakti130
      @DharmaShakti130 5 ปีที่แล้ว +2

      Don't do slavery. Andhras has real talent to lead nation. But division its loosing. South is fast running horse, north is lagging but sitting on south to dictate. Rogues will argue about this truth

    • @mikejan2323
      @mikejan2323 4 ปีที่แล้ว +1

      @@DharmaShakti130 shut up he is from telangana, he studied in Marathwada,

    • @sureshpr9038
      @sureshpr9038 2 ปีที่แล้ว

      @@mikejan2323 As per my knowledge the Comment . not relevant we are indians

  • @vamshikrishnareddy8988
    @vamshikrishnareddy8988 3 ปีที่แล้ว +10

    మామ బాబ్రీ మస్జీద్ కూల్చడం తప్పు కాదు,,, చాలా మంచి జరిగింది,,, పీ వీ నర్సింహా సార్ కి జై

  • @ramreddy2561
    @ramreddy2561 7 ปีที่แล้ว +134

    Honest people will suffer
    but
    cunnings will lead happylife
    this is truth
    pv is a great leader

    • @srinivaskakarla590
      @srinivaskakarla590 7 ปีที่แล้ว +7

      He is most successful leader in India.

    • @truevoice579
      @truevoice579 6 ปีที่แล้ว +2

      Well said

    • @angatiapparao8403
      @angatiapparao8403 4 ปีที่แล้ว +1

      @@srinivaskakarla590 kjfzzjllp

    • @sureshpr9038
      @sureshpr9038 2 ปีที่แล้ว

      ಅವನೀತಿಪರಲು ಕೊಂತಕಾಲಂ ತರುವಾತ ಕನುಮೊರಗ್ಯರಾರು.

  • @Shivakumar-dr2xm
    @Shivakumar-dr2xm 5 ปีที่แล้ว +24

    పీవీ నరసింహారావు వంటి గొప్ప నాయకులు ఇపుడు లేకపోవటం చాలా బాధాకరం

    • @saidireddyy1391
      @saidireddyy1391 ปีที่แล้ว

      😂😂😂😂

    • @rams9161
      @rams9161 10 หลายเดือนก่อน

      Mana chandranna unnaduga

  • @shevagiri6043
    @shevagiri6043 7 ปีที่แล้ว +160

    మన తెలుగోళ్ళు అన్యాయం అవినీతి నాయకులకు విగ్రహాలు పెడుతారు జోహార్ పి వి జి

    • @narayanaasl426
      @narayanaasl426 5 ปีที่แล้ว +1

      Jobulu kotte vallaki.... Vedikooo... Vigraham...Pettina... Vallam... Anduku... Manaki... Value... Lexi..

    • @bhupathidev6266
      @bhupathidev6266 2 ปีที่แล้ว

      తెలుగు వారు నిజాన్ని తెలుసుకోరు. పనికిమాలిన వారికి మాత్రం పాదాభి వందనం చేస్తారు. కులానికి వర్గానికి మాత్రం జైకొడ తారు. పి వి గారు దేశ రాజ కీయాలలో తిరుగులేని నాయకుడు. నిస్వార్థంగా సేవసేసిన వారు.తన సంపదను కూడా పేదవారికి పాంచిపెట్టిన నాయకులు. పి.వి.గారు.అమరులు.జై హింద్.

    • @sureshpr9038
      @sureshpr9038 2 ปีที่แล้ว

      ಅಯಿನ ಮನ ಮನಸುಲೊವುನ್ನ ವಿಗ್ರಹಂ.

    • @mnrdev
      @mnrdev 2 ปีที่แล้ว

      టిఆర్ఎస్ ఒక విగ్రహం పెట్టలేదా. బంగారు తెలంగాణ అంటూ స్టీరింగ్ ను తీసుకెళ్ళి యుఐయం చేతిలో పెట్టి శిక్కులర్ గేమ్స్ ఆడుతున్నారు.

  • @giridharmouryaeamcetneetbi6886
    @giridharmouryaeamcetneetbi6886 2 ปีที่แล้ว +6

    మీకు ఎప్పుడూ చంద్ర బాబు మాత్రమే గొప్ప.
    మాకు మాత్రం పి.వి గారు రియల్ పొలిటికల్ లీడర్

  • @seshasai1
    @seshasai1 8 ปีที่แล้ว +72

    ధన్య జీవి పివి

  • @harinarayana8935
    @harinarayana8935 5 ปีที่แล้ว +35

    మన తెలుగు వాళ్ళకి ఉన్న సమర్ధత అంటే ఢిల్లీ నాయకులకు కడుపుమంట. అలాగే ఒక విదేశీ వనిత తుగ్లక్ నిర్ణయాలతో మగ్గిపోతున్న AICC పార్టీ కి నా ప్రగాఢ సానుభూతి

  • @narsingrao1307
    @narsingrao1307 2 ปีที่แล้ว +3

    ఎవరో ఇవ్వాలా భారతరత్న భారత ప్రజలమైన మనమే భారత రత్న గా భావించ వచ్చు.

  • @ppk2444
    @ppk2444 4 ปีที่แล้ว +13

    A right man in a wrong party...
    Proud to say this Chanakya is from my District...

    • @sureshpr9038
      @sureshpr9038 2 ปีที่แล้ว +1

      yes a right man in a wrong party.

  • @ysb2026
    @ysb2026 3 ปีที่แล้ว +40

    I'm from Rayalaseema - AP, before split we never had any difference in thoughts for Seema, Andhra or telangana people. In any case, we are so grateful for PV. Today's generation do not know about the greatest policy reforms that PV has done.

    • @girishm6335
      @girishm6335 2 ปีที่แล้ว +1

      Don't convert to Christianity bro from shiva shakti youtube channel

    • @karimshaik805
      @karimshaik805 2 ปีที่แล้ว +1

      @@girishm6335 po ra pandhi

    • @rathan7942
      @rathan7942 2 ปีที่แล้ว

      @@karimshaik805 vatine tinraru kada meeru🤣😂 inka pandullaga padi padi mandi terrorists lani kantaaru🤣😂

    • @nikhiluneek9260
      @nikhiluneek9260 2 ปีที่แล้ว

      @@karimshaik805 please support ISIS terrorism and mutton. Shop Muhammad

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 ปีที่แล้ว +2

    అందుకే కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం ఐయ్యింది pv గారికీ వైఎస్సార్ గారికి చేసిన ద్రోహానికి దేవుడు ఇచ్చిన తీర్పు శిక్ష అనుభవిస్తున్న రు.

  • @tvmurthyable
    @tvmurthyable 8 ปีที่แล้ว +83

    PV declared that the only remaining agenda for Kashmir was 'LIBERATION OF POK''... A CALL YET TO BE FULFILLED..

    • @steelnerve762
      @steelnerve762 8 ปีที่แล้ว +10

      yeah, we need another capable PM like him to do that.

    • @ChaitanyaArige
      @ChaitanyaArige 5 ปีที่แล้ว +1

      Modi

    • @sumanthota5672
      @sumanthota5672 5 ปีที่แล้ว +1

      Yes Modi will do it.

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 2 ปีที่แล้ว +2

    పార్టీకి విశ్వాసం లేకపోయినా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.ఆయనకు చేసిన ద్రోహం వలననే భారత ప్రజలు ఆ పార్టీకి జన్మ జన్మలకు గుర్తుండిపోయే గుణపాఠం నేర్పి వదిలేశారు.చేసిన పాపానికి చెంపలేసుకున‌్నా అలాంటి పార్టీలను ఈ ప్రజలు క్షమించరు.

  • @humungous09
    @humungous09 7 ปีที่แล้ว +138

    The finest prime minister in the history of India. Sri PV Narasimha Rao was the main reason for market economy and India's march towards prosperity!
    Congress and Fonia Gandhi have humiliated him. Congress will soon be wiped out!

  • @preethimukund7319
    @preethimukund7319 4 ปีที่แล้ว +5

    I am proud to be PV Narasimha Rao is came from Telugu state and have given a great road map for INDIAs future. He is legend, we salute

  • @rammarthi5790
    @rammarthi5790 8 ปีที่แล้ว +208

    PV is great but not Nehru or Indira or Rajiv. They were responsible for 1990 Indian Economical Crisis

    • @mouryachunduru430
      @mouryachunduru430 7 ปีที่แล้ว +5

      100% right bro

    • @Reddylion
      @Reddylion 7 ปีที่แล้ว

      spot on

    • @tejakopparapu9584
      @tejakopparapu9584 7 ปีที่แล้ว +6

      s really pv is great national leader. s nehru family responsible for 1991 crisis

    • @anandmohan9037
      @anandmohan9037 6 ปีที่แล้ว +1

      Nehru, is a Stalwart,a Great statesman,and Parliamentarian, builder of Modern India on systematic five Year plan & Public sector organizations ( around 250 )based on self sufficiency. Socialism is the order of those days except in Europe.You may Call to mind that ex finance Minister Shri Chidambaram said, India could withstand global crisis [ due to subprime loans problem of US ] only due to Public sector.The leaders after IndiraGandhi ( though emergency is a blot on her) are not worth mentioning [ except Shri Vajpayee ].all dominated by US hegemony. Nehru Built India & PV rented it to Global powers that's all. PV is not a Builder of Nation or even his own Party means responsible for BJP to come in to Power and blot on Secularism the constitution advocated. Hence his Party ignored him.The close down of factories and retrenchment of employees and wage cuts etc. to propitiate World bank & IMF is another untold story.Then the JMM bribing, these are underhand methods unbecoming of a National leader. His disciple is Dr. Manmohan sing, was chosen as Finance minister to win the trust of World bank;later prime Minister for the same reason.One thing is true. All Nations opened up their Economies, even China. But the difference is China has a compound wall and a Gate through which accountable business is going on. But India has no such compound wallat all. A free for all situation,whether Harshad mehta,kethan parek, Hawala money, Mmallys & neeravs etc The Non performing assets of the banks tell you that.So you are totally refracted in your assessment perhaps being too young to know your predecessors.A near hill appears bigger than distant Everest.
      By all means Nehru is a Towering personality.

    • @jaganrao324
      @jaganrao324 6 ปีที่แล้ว

      K

  • @dinakarvelagala845
    @dinakarvelagala845 6 ปีที่แล้ว +19

    Sardar Patel would have solved Kashmir Problem if was First Prime Minister of Independent India.

  • @kedarivenishetti7513
    @kedarivenishetti7513 7 ปีที่แล้ว +39

    A great leader. I am very proud him as a native of Karimnagar Dist.

    • @veerlavenu5051
      @veerlavenu5051 4 ปีที่แล้ว +1

      He was from warangal

    • @srinivasreddy8320
      @srinivasreddy8320 3 ปีที่แล้ว +2

      @@veerlavenu5051 Born in warangal but he was adopted and raised in Karimnagar

    • @veerlavenu5051
      @veerlavenu5051 3 ปีที่แล้ว +1

      @@srinivasreddy8320 OK dude

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 2 ปีที่แล้ว +2

    పీ.వీ.గారు బీజేపీ లో పుట్టి వుంటే దేశాన్ని మరింత అభివృద్ధి పరచి వుండి వుండేవారు.

  • @snr5950
    @snr5950 8 ปีที่แล้ว +47

    Mrs Sonia Gandhi n her family is going to pay heavy price for the injustices committed against
    Late PV Narasimha Rao garu.

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 4 ปีที่แล้ว +2

    తెలుగునాడు కాంగ్రెస్ నాయకులు మొదటినుంచి డిల్లీ నాయకుల ప్రాపకం కోసం సాటి నాయకులకి అవమానం జరిగినా మట్లాడెవారు కాదు. ప్రకాశం పంతులుగారు పొట్టి శ్రీరాములు గారు pv నరసిమ్హారావు గారు అందరూ కాంగ్రెస్ పెద్దల చేతిలో అవమానించ బడినవారే. అందులో p v నరసిమ్హారావు గారి విషయం మరీ దారుణం.

  • @godisgreat3184
    @godisgreat3184 7 ปีที่แล้ว +50

    శ్రీ పీవీ నరసింహారావు గారుదేశానికి అది
    నేత అహీనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ
    అతన్ని మన తెలుగు జాతి కీర్తిని పెంచిన
    మహానియుడు పీవీ నరసింహారావు గారిని
    సగం కాలిన తన శరీరాన్ని అలవదిలేసి వెళ్లడ తెలుగోడి ఆత్మాభిమానం దెబ్బతింది సోనియా గాంధి ని పార్టీని తెలుగు రాష్ట్రాలలోభూ స్థాపితం చేస్తాం
    జై హింద్
    జై తెలుగుదేశం
    జై హింద్
    జై భారత్

    • @bandipalli
      @bandipalli 6 ปีที่แล้ว +5

      తెలంగాణ లో చేసేశాం..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తారా?

    • @steelbird7880
      @steelbird7880 6 ปีที่แล้ว +1

      Silent killer of the babri masjid pvnr

    • @klvg4064
      @klvg4064 5 ปีที่แล้ว +1

      Congress is no where is both Telugu states

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 5 ปีที่แล้ว +1

      @@steelbird7880 Peedapoyindi babri masjid kulipoyyi

  • @pericharlasai7242
    @pericharlasai7242 6 ปีที่แล้ว +12

    We are proud of p v narasimha Rao garu.. He was a brilliant and kept
    India in growth track.

  • @MrRvramana1
    @MrRvramana1 7 ปีที่แล้ว +28

    Dummy Congress leaders hated and Insulted Great PV Narasimha Rao garu, That Reaction now Rahul Become One of the ....

  • @balunifty8118
    @balunifty8118 6 ปีที่แล้ว +19

    Best PM's till date: LB Shastri, PV, Vajpayee...

  • @theyoungindianspage
    @theyoungindianspage 4 ปีที่แล้ว +8

    వాజపేయి గారు గౌరవించే ఒకే ఒక కాంగ్రెస్ వ్యక్తి పీవీ గారు..

    • @syamalakona2591
      @syamalakona2591 ปีที่แล้ว

      Pvsir honoured srivajpai with bestparlamentarianaward.

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 3 ปีที่แล้ว +1

    సోనియా గాంధీ ఇప్పుడు అనుభవిస్తుంది.ఆమె పి.వి.గారికి చేసిన అన్యాయం

  • @vjbhaskara1
    @vjbhaskara1 6 ปีที่แล้ว +27

    Iron Man, Apara Chanikya and Bharath Ratna...Jai Hind

    • @SaiSandeep
      @SaiSandeep 5 ปีที่แล้ว

      vijay bhaskara

  • @deepikayadav9676
    @deepikayadav9676 6 ปีที่แล้ว +7

    The best man I ever heard and seen from Telangana. KCR please learn administration from PVNR.

  • @deepus8192
    @deepus8192 6 ปีที่แล้ว +8

    the luxuries n benefits which we are enjoying today are the fruits of SIR PV's hard efforts in early 90s

  • @adi8393k
    @adi8393k 2 ปีที่แล้ว +1

    నిజాయతీపరులకు ఎప్పడు అన్యాయం జరుగతు

  • @kasimraza2949
    @kasimraza2949 7 ปีที่แล้ว +20

    One Man Legendary .. who lead India with one hand

  • @lakshmiraajamsunke2111
    @lakshmiraajamsunke2111 6 ปีที่แล้ว +29

    First change the Hyderabad airport name as pvnr and airport

  • @nageshpavan9592
    @nageshpavan9592 8 ปีที่แล้ว +40

    p v n is grate man.....

    • @sumerafathima9677
      @sumerafathima9677 8 ปีที่แล้ว +1

      nagesh pavan who think pv Is a great man de r worest man

    • @shivaprasadreddy4654
      @shivaprasadreddy4654 8 ปีที่แล้ว +2

      You are blinded by religious

    • @psn1729
      @psn1729 7 ปีที่แล้ว +1

      SHUT UP JUST SHUT UP

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 4 ปีที่แล้ว

      @@sumerafathima9677 lo abhi agaya thum jaise logon ko barabar prime minister and bjp govt.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 5 ปีที่แล้ว +17

    ONE OF THE GREATEST
    P. M. IN INDIA.. P. V. NARASIMHA RAO... 😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivagoud4414
    @shivagoud4414 7 ปีที่แล้ว +25

    one of the great indian pm

  • @reddyg689
    @reddyg689 6 ปีที่แล้ว +24

    సోనియా , రాహుల్ నేడు అనుధవిశున్న పాపం ఇదే.

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 7 ปีที่แล้ว +10

    PV narsimha rao is the real person who changed the face of india and helped to build india by his reforms.. the present economic developemnt of middle class is because of PV narsimha rao reforms and schemes.. He sacrificed his life for developing india.. he didnt come to politics to make money like NTR . NTR came to politics to make money and he got crores of rupees as everybody knows..NTR made politics like business and glamourised politics but.PV narsimha rao lived a very normal life like others..PV narsimharao to be given bharat ratna for his contribution to entire india with out showing any bias towards cast and religion..Jai Hind

  • @avsr1942
    @avsr1942 3 ปีที่แล้ว +1

    Excellent

  • @vswarup
    @vswarup 7 ปีที่แล้ว +34

    Sri Narasimha Rao is the real architect of modern India though Nehru was dubbed as the architect of modern India. He was a dreamer and PVN is a pragmatic soul .His preoccupation was the country and pulling out the nation from the depths of despair which could have gone the way of many banana republics .Biggest short coming was lack of charisma and opposition with in the congress by power seekers like Arjun Singh .He knew very well his priority was his country not the paying obeisance to Nehru Gandhi family. Even the telugus discarded him who were shamelessly submitting to the family.TDP in spite of its opposition to Congress had named the flyover in Hyderabad to Airport after his name. Thank god congress is wiped of in the state.He should be honored with Bharatha rathna at the least and a memorial should be erected in Hyderabad

    • @sridevisridevi1951
      @sridevisridevi1951 4 ปีที่แล้ว

      Up

    • @swapnass14
      @swapnass14 2 ปีที่แล้ว

      FYI, PVNR Expressway foundation stone was laid by Dr YS Rajasekhar Reddy garu CM by then and opened to public by Rosaiah garu, CM.
      TDP doesn't have any role in this. This was the dream project of Dr YSR to reduce the commuting time to and from RGIA.

  • @shaikrahim1191
    @shaikrahim1191 4 ปีที่แล้ว +4

    You are a good human being sir we miss you a lot and you are the true Indian

  • @bathuravan72
    @bathuravan72 7 ปีที่แล้ว +68

    telangana government PV ki gouravam evvali

    • @venkiamu
      @venkiamu 6 ปีที่แล้ว +5

      నిజమే సోదరా..కానీ ఇలాంటి విషయాల్లో కూడా పార్టీ ఎజండాలనే ముఖ్యంగా భావించే నాయకులు ఉన్నారు ఇప్పుడు.

    • @ramapathapati6026
      @ramapathapati6026 6 ปีที่แล้ว +1

      Ice doesn't all

  • @vikasbarugurivikas4092
    @vikasbarugurivikas4092 5 ปีที่แล้ว +4

    భారత రత్న ఇవ్వాలి P V గారికి

  • @shashishekhar4422
    @shashishekhar4422 7 ปีที่แล้ว +81

    greatest congress pm ever and ever jai Telangana ఇది తెలంగాణా బిడ్డ సత్తా

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 6 ปีที่แล้ว +3

      Kanee atanu andhravadigane PM ayyadu
      Adee Andhra nunchi

    • @moulik2341
      @moulik2341 6 ปีที่แล้ว +10

      Marandi ba
      Ila andhra telangana rayala seema ani manalo manake vidadeeskuntam kabatte manamante vallaki lekkaledu
      Manam united ga unte evadu emi pikaledu
      Manakivvalsina gouravam istharu

    • @mohankrishna431
      @mohankrishna431 6 ปีที่แล้ว

      😂😂

    • @Kiran1998.
      @Kiran1998. 6 ปีที่แล้ว

      Enduk Ra nayna e godavalu😂😂

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 5 ปีที่แล้ว +5

      @@coolboy-rg9zy nenu telangana nee telangana ayna Andhra seema ayna mottam Telugu vallame bro

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 2 ปีที่แล้ว +1

    PV గారి శవం కూడా సాంతం కాలకుండా, సరైన instruction ఇవ్వని YS ఎలా పోయాడో అందరికీ తెలుసు.

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 7 ปีที่แล้ว +61

    Pv is a great leader great Politician.....@
    I hate Congress party
    I hate Gandhi family

  • @balunifty8118
    @balunifty8118 6 ปีที่แล้ว +19

    He is a person who knows, can speak 13 languages.,

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 ปีที่แล้ว +3

    Very Great Indian leader P.V.
    salute to his sacrifice dedicated for india. Thank you sir.
    🙏🙏🙏🙏

  • @healthcreationtips5399
    @healthcreationtips5399 5 ปีที่แล้ว +6

    సోనియా గాంధీ కనిపించని ఒక విష సర్పం

    • @vengapal
      @vengapal 5 ปีที่แล้ว

      She destroyed nation with massive scams and divided state for political mileage.
      She is not an Indian at heart.... she cant think like one. She was just lucky that she married Rajiv gandhi to rule over India. worthless piece of S**T

  • @laxminarayanagurram
    @laxminarayanagurram 3 ปีที่แล้ว +3

    PV గారు గొప్ప ప్రధానమంత్రి. ఆయనకు స్వర్గం లో కూడ గొప్ప పదవి ఇచ్చే ఉంటారు.

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 4 ปีที่แล้ว +2

    P V Narasimha Rao garu, a great stratagist, reformer, architect of modern India & humble person. Pride of Telugu people & son of Bharat Matha! We should honour him by awarding him Bharat Ratna. 🙏

  • @rajeshbitlakunta52
    @rajeshbitlakunta52 6 ปีที่แล้ว +10

    PVN ante poorna vidya nidhi
    PV gariki salam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 ปีที่แล้ว +1

    Yes exactly very patriotic leader
    Pv Narasimha Rao.

  • @manasbudam7192
    @manasbudam7192 7 ปีที่แล้ว +45

    GOOD NTV.....ILANTI FORGOTTEN HEROES MEEDA SHOWS CHEYANDI.....NOT TIME WASTE CONTROVERSIES LIKE TV9

  • @polojuramesh9384
    @polojuramesh9384 ปีที่แล้ว +1

    నా అభిమాన నాయకుడు PV గారు

  • @veerababu7296
    @veerababu7296 7 ปีที่แล้ว +37

    atanu telangana muddu bidda gurthipu vachhina raakapoina atanu bharatha muddubidda so we are all salute to the pv sir

    • @kovurumura-lee4878
      @kovurumura-lee4878 5 ปีที่แล้ว +1

      Mee bangaru Telangana chusukondi bhaa etu pothundo🤔

    • @syamalakona2591
      @syamalakona2591 ปีที่แล้ว

      Pvsir never a regionalist minded.

  • @danielmanohar4336
    @danielmanohar4336 6 ปีที่แล้ว +2

    కాంగ్రెసుకు ఎక్కువగా మద్దతు ఇచ్చే రాష్ట్రం .....తెలుగు రాష్ట్రమే....అయినా కాంగ్రెసు అధిష్టానమ్ అతి చులకనగా చూసేది తెలుగు వారినే. ఇది ఒక్క ఉదాహరణ కాడు చరిత్ర చెప్తున్న నిజం. బ్రిటీషు వారికి రొమ్ము చూపించిన ధైర్యశాలి ప్రకాశం గారు మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే 11 నెలలకె పడవీచ్యుథున్ని చేసినది. మళ్లీ హైదరాబాద్ ముఖ్యమంత్రి అయితే మల్లి రాష్ట్ర విభజన పేరుతో పదవి లో నుండి తీసేసింది.
    ఝార్ఖండ్ ముక్తి మోర్చా కి ముడుపులు ఇవ్వక పోయినా పి వీ గారిని బురదలోకి లాగి ...మచ్చ వేసింది.
    25 మంది MP లతో మనం మద్దతు ఇస్తే మనలనె విభజించి రెండు రాష్ట్రాలను చేసింది. ఈ దుష్ట కాంగ్రెసు.

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 2 ปีที่แล้ว +3

    " He ( Former PM of India ) Imposed " New Economic Reforms " for the first time in India ( 1991-92 )". His reforms were called " L P G ( Liberalization , Privatisation and Globalization )".

  • @adarsh6570
    @adarsh6570 4 ปีที่แล้ว +2

    Salute to great indian leader........

  • @ramaraotenneti6411
    @ramaraotenneti6411 7 ปีที่แล้ว +4

    Nevertheless, good piece of informative reporting about a great personality - Shri PV Narasimha Rao garu.

  • @samudralavenkatacharyulu1188
    @samudralavenkatacharyulu1188 4 ปีที่แล้ว +1

    అపర చాణక్యుడు పీ‌.వీ గారూ నా దేశం అనుకుంన్నారేగానీ నా ఊరూ నా వాళ్ళూ నాదీ అని ఏనాడు అనుకోలే ఈ రోజు మన దేశం ఈ స్థితిలో ఉందంటే అది పీ‌.వీ గారి చలవే ఆ మహానుభావునికీ ఎంత చేసినా తక్కువే

  • @laxmanlaxman2543
    @laxmanlaxman2543 6 ปีที่แล้ว +10

    Appudu pv gaaru....Ipudu modi gaaru.... Both of u great persons in india....

  • @srinivasdoli7323
    @srinivasdoli7323 3 ปีที่แล้ว +3

    Subhash Chandra Bose is real hero of our nation.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 2 ปีที่แล้ว

    💯 correct గా చెప్పారు

  • @suryachandra9774
    @suryachandra9774 6 ปีที่แล้ว +4

    There is no match to PV sir. It was so wonderful to see two intellectuals- one Sri. PV sir and Sri vajpay in ruling and in opposition. After them, congress party headed by semi- literate Sonia Gandhi and what was happened to this country we have seen. It is the curse of PV sir fir sufferings we undergoing by us. We pray PV sir to excuse us.

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 10 หลายเดือนก่อน

    Super updated information.

  • @psp2697
    @psp2697 7 ปีที่แล้ว +7

    Very shocking that SO MUCH attention on demolition of a mosque, while MANY, MANY temples get destroyed across India!! A mosque is just a place where people congregate to offer prayers to the Almighty.

    • @vasudevak274
      @vasudevak274 6 ปีที่แล้ว +1

      P.V. garu. very very very great person.

    • @bashabasha3861
      @bashabasha3861 5 ปีที่แล้ว

      PV ever Great pm from south INDIA.

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 ปีที่แล้ว

    దూరదృష్టి కలిగిన గొప్ప నాయుకుడు పి వి గారు. మీకు పాదాభివందనం చేస్తున్నాను. కాకపోతే ఇప్పటి యువతరానికి ఆయన గురించి తెలియక పోవడం చాలా బాధాకరమైన విషయం.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 8 ปีที่แล้ว +22

    world greatest prime minister

    • @kittayyakitti9898
      @kittayyakitti9898 7 ปีที่แล้ว

      yes yevr govaram ivakapoyina i desha charitralo ayanaku yeppudu stiranga untar

  • @deepikayadav9676
    @deepikayadav9676 6 ปีที่แล้ว +2

    The only deserved political leader till date. looking forward to such a leader.

  • @Raithunestham-Dbn
    @Raithunestham-Dbn 4 ปีที่แล้ว +4

    పీవీ నరసింహారావు గారు చాలా గొప్ప వారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว

    Most intelligent PM, who turned the future of India to become a Successful India

  • @RSY264
    @RSY264 5 ปีที่แล้ว +8

    hyd airport should be named as pvnr airport

  • @mbrprasad
    @mbrprasad 6 ปีที่แล้ว +2

    Thank you for sharing good n about PVRao garu

  • @bejjenkiprashanth1357
    @bejjenkiprashanth1357 5 ปีที่แล้ว +15

    Congress Party Chapter Close ayye time vachindhi...

  • @cgcg768
    @cgcg768 2 ปีที่แล้ว +1

    Jai Tcongress Jai Sonia aama Jai rahul anna 🤚🤚🐅🐅🐅🤚🤚✌️✌️

  • @udaykumar-cy7yh
    @udaykumar-cy7yh 8 ปีที่แล้ว +50

    unrecognised pm.....
    however........
    jai ho pvnr.....