నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • ADONAI BIBLE QUIZ
    ప్రభునందు ప్రియమైన
    ADONOI BIBLE QUIZ
    కుటుంబానికి ప్రేమామయుడైన ప్రభు నామములో వందనాలు
    వాట్సప్ గ్రూప్ లో జరిగే అంశాల వివరణ
    🔮.ప్రతీ రోజు 5am కి క్విజ్ ఒక అధ్యాయము పై ఉంటుంది. జవాబులు 9️⃣2️⃣4️⃣8️⃣8️⃣0️⃣4️⃣4️⃣0️⃣2️⃣కి 5am నుండి 05:00pm లోపు ఎప్పుడైనా పంపవచ్చు. జవాబులు 06:00pm కి గ్రూప్ లో తెలియజేయడం జరుగుతుంది.
    🔮. 7:00pm కి ప్రతిరోజూ ఒక అధ్యాయము నుండి 10ప్రశ్నల Online క్విజ్ 20నిమిషాలు ఉంటుంది.
    🔮.ప్రతీ ఆదివారం 7:00pm కి ఒక అంశం పై క్విజ్ ఉంటుంది.
    🔮.ప్రతీ నెలలో ఒక సారి బైబిల్ మొత్తం నుండి జనరల్ క్విజ్ ఉంటుంది.
    1⃣. 30/09/2024 (సోమవారం) - 5am ఆదికాండము 49వ అధ్యాయము పై క్విజ్
    2⃣. 30/09/2024 (సోమవారం)07:00 pm కి లూకా సువార్త 18వఅధ్యాయము పై క్విజ్
    3⃣. 01/10/2024 (మంగళవారం ) - ఆదికాండము 50వ అధ్యాయము పై క్విజ్
    4⃣. 01/10/2024 (మంగళవారం ) 7:00pmకి లూకా సువార్త 19వ అధ్యాయము పై క్విజ్
    5⃣. 02/10/2024 (బుధవారం ) - 5am కి నిర్గమకాండము 1వ అధ్యాయము పై క్విజ్
    6⃣. 02/10/2024 (బుధవారం ) - 07:00 pm కి లూకా సువార్త 20 వ అధ్యాయము పై క్విజ్
    7⃣. 03/10/2024 (గురువారం ) - 5amకి నిర్గమకాండము 2వ అధ్యాయము పై క్విజ్
    8⃣. 03/10/2024 (గురువారం ) - 7:00pmకి లూకా సువార్త 21వ అధ్యాయము పై క్విజ్
    9⃣. 04/10/2024 (శుక్రవారం ) - 5am కి
    నిర్గమకాండము 3వ అధ్యాయము పై క్విజ్
    🔟. 04/10/2024 (శుక్రవారం ) - 7:00pm కి లూకా సువార్త 22వ అధ్యాయము పై క్విజ్
    1⃣1⃣. 05/10/2024(శనివారం ) - 5am కి నిర్గమకాండము 4వ అధ్యాయము పై క్విజ్
    1⃣2⃣. 05/10/2024(శనివారం) -07:00 కి "ధనము అనే అంశం పై క్విజ్
    1⃣3⃣. 06/10/2024(ఆదివారం)_ 5am కి నిర్గమకాండము 5వ అధ్యాయము పై క్విజ్
    1⃣4⃣.
    06/10/2024 (ఆదివారం ) - 7:00pm కి"బలహీనము"అనే అంశం పై క్విజ్
    ADONOI BIBLE QUIZ వాట్సాప్ గ్రూప్స్ లో జరిగే మార్నింగ్ ఈవెనింగ్ క్విజ్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయండి
    chat.whatsapp....
    యూట్యూబ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ni క్లిక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి
    / @someonepaid

ความคิดเห็น • 9

  • @Someonepaid
    @Someonepaid  10 วันที่ผ่านมา +1

    Praise god
    హల్లెలూయా
    God bless you సిస్టర్ 🙌🙌🙌

  • @gulagattumamatha2159
    @gulagattumamatha2159 10 วันที่ผ่านมา +1

    Devuniki mahima kalugunugaka amen 🙏🙏🙏🙌🙏🙌🙏🙏

  • @prasadsalaprasad2000
    @prasadsalaprasad2000 10 วันที่ผ่านมา +1

    Praise tha lord

  • @praveenkumarpraveen3357
    @praveenkumarpraveen3357 9 วันที่ผ่านมา +3

    Glory to God.... 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vandanajaya9758
    @vandanajaya9758 9 วันที่ผ่านมา +1

    Praise the lord jesus..❤❤❤🙏👍

  • @sweetymercy4080
    @sweetymercy4080 10 วันที่ผ่านมา +3

    ఎంత అని స్తుతించగలనయ నీ ఋణమును తీర్చలేనే 😭

  • @satyaveda7613
    @satyaveda7613 10 วันที่ผ่านมา +2

    Praise god 🙏

  • @premajyothivipparthi4349
    @premajyothivipparthi4349 9 วันที่ผ่านมา +1

    God bless you sneha im very happy

  • @yehovavakyam
    @yehovavakyam 10 วันที่ผ่านมา +1

    Praise the lord sister