మహా మహిమతో నిండిన Audio Song by Bro Caleb Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • మహా మహిమతో నిండిన Audio Song by Bro Caleb Krishna
    ‎@baligacalebkrishna
    #baligacalebkrishna #calebministries #మహామహిమతోనిండిన
    #bible #biblewords #biblereading #biblestudy #bibleverse #bibleverses #bibleverseoftheday #biblequotes #biblestories #biblemessage #christianmusic #christiansongs #christianfaith #christian #christianity #christianmotivation #christiansong #christianmessages #christianliving #christianshorts #dailygodspromise #gospelmeetings #gospelmusic #godspromises #holybibletalks #heavenlymessage #holyspirit #jesus #jesuschrist #jesusmessage #jesuslovesyou #jesussongs #newlatestteluguchristianmessages2024 #promisesofgod #prayer #sundayschool #sundayservice #sundayworship #youthchristianmedia #youthmeetings #youthmessages #youthministry
    || మహా మహిమతో నిండిన ||
    మహా మహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడా
    ఇశ్రాయేలు స్తోత్రముల పై ఆశీనుడా యేసయ్య
    నా స్థుతుల సింహాసనం నీ కోసమే యేసయ్య
    " మహా "
    మహిమను విడచి భువిపైకి దిగివచ్చి కరుణతో నను పిలిచి
    సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి
    సధకుడుడవై నా పాదములు తొట్రిళ్ళనియ్యక
    స్థిర పరచి నీ కృప లో నడిపించువాడవు
    " మహా "
    కరముల చాపి జలరాసులలో నుండి నను లేవనెత్తితివి
    క్షేమమును దయచేసి నను వెంబడించి అను దినము కాచితివి
    అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు
    నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
    " మహా "
    పదివేల లోన గుర్తింప దగిన సుందరుడవు నీవు
    అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు
    ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను
    రక్షకుడా ప్రభాకరుడా నిను అరాధించెదను
    " మహా "

ความคิดเห็น •