Update from Israel by

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 430

  • @srikanthnakirekanti
    @srikanthnakirekanti  6 หลายเดือนก่อน +21

    Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
    t.me/srikanth_nakirekanti

  • @machiserreki6478
    @machiserreki6478 6 หลายเดือนก่อน +98

    ఇశ్రాయేల్ దేవుడు రోషం గలవాడు. పెట్టుకున్నా ముట్టుకున్న దేవుని కనుగుడ్డు ను ముట్టుకున్నట్టే... Glory to Lord

  • @sekharsekhar1522
    @sekharsekhar1522 6 หลายเดือนก่อน +45

    చిన్న దేశమైన పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంది ఇజ్రాయిల్ గుడ్

  • @srinivasraovallepu1654
    @srinivasraovallepu1654 6 หลายเดือนก่อน +74

    జయహో ఇజ్రాయెల్ 🇮🇱🇮🇱🌨️

  • @christiangrowthorganisatio2668
    @christiangrowthorganisatio2668 6 หลายเดือนก่อน +34

    చాలా మంచి విషయాలు మీరు పంచుకున్నారు మేమందరం ప్రార్థన చేస్తా ఉన్నాము దేవునికి మహిమ

  • @pittapitta6095
    @pittapitta6095 6 หลายเดือนก่อน +73

    Psalms(కీర్తనల గ్రంథము) 122:6,7
    6.యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
    7.నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.

    • @faridpathan8292
      @faridpathan8292 6 หลายเดือนก่อน

      మరి ఖురాన్ కూడా శెలవియ్యండి ... యరుషాలేమును క్రీస్తును ప్రేమించువారు ముస్లింలు. క్రిస్టియన్స్ యూదా ల కంటే ఎక్కువగా ... అది మాకు ఆజ్ఞ మరియు గౌరవం.

    • @rajesheada8289
      @rajesheada8289 6 หลายเดือนก่อน +4

      ​@@faridpathan8292Bible and Quran talks about a different God, not the same.
      If the Bible is wrong, the Quran is wrong, and if the Bible is right, the Quran is wrong again.
      Mohammad used to copy from the Bible.
      Sahih Al-Bukhari,÷5917
      Book,÷77
      Hadith,÷132

    • @faridpathan8292
      @faridpathan8292 6 หลายเดือนก่อน

      @@rajesheada8289Yes it is not trinity. Alright stick to it. Warnings is the duty of Muhammad (saw) and rest is daring of your free will.

    • @faridpathan8292
      @faridpathan8292 6 หลายเดือนก่อน

      @@rajesheada8289 it is not the matter or content copy. It is a copy of hair dressing. Man...what there in it. When I was a teen I used to copy premadesam Abbas hair cut. Qur'an is different from other books.

    • @jashuagundla4054
      @jashuagundla4054 6 หลายเดือนก่อน +1

      ​@@rajesheada8289 yes your. Try.god bless you

  • @GouriAnand-jg3se
    @GouriAnand-jg3se 6 หลายเดือนก่อน +23

    తప్పకుండ ఇశ్రాయేలీ కోసం ప్రార్థన చేస్తాను

  • @pittapitta6095
    @pittapitta6095 6 หลายเดือนก่อน +28

    Psalms(కీర్తనల గ్రంథము) 121:4,5
    4.ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
    5.యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

    • @faridpathan8292
      @faridpathan8292 6 หลายเดือนก่อน +1

      నేను ఒప్పుకుంటాను ఇది. మరి ఇశ్రాయేలు రాజ్యం ముస్లింలుది, కాజేస్తే హక్కు రాదు. ఎవడో ఒకడు మెలిక పెడుతూనే వుంటాడు. అది వాడి సమాజం కోసం పోరాటం. గ్రంథవహుల కేసుని దేవుడు సగం నుంచి డీల్ చెయ్యడూ. కరుణామయుడికి పార్టియాలిటీ అస్సలు లేదు. అనంత కరుణామయుడు, అన్ని తెలిసిన వాడికే స్త్రోత్తం శోభిస్తుంది. Yaa.. AL-WAKEEL.

  • @pasupularaju7964
    @pasupularaju7964 6 หลายเดือนก่อน +13

    దేవునికే మహిమ కలుగును గాక.
    జెకర్యా 2:5
    ​నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.
    జెకర్యా 2:8
    ​సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
    జెకర్యా 2:10
    సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
    ప్రయస్ ధ లార్డ్ బ్రదర్.

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 6 หลายเดือนก่อน +13

    యెరూషలేము యొక్క నగరులలో క్షేమముండును గాక! దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @rajun8654
    @rajun8654 6 หลายเดือนก่อน +24

    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    ఎస్తేరు కాలంలో హామను యూదులను నాశనము చెయ్యాలని చూసాడు చివరకి వాడెన్ ఊరుతియ్యాడ జరిగింది....నేడు హమాస్ ముఖ్య నేతను లేకుండా చేసినాడు....దేవుని వాక్యము సెలవిస్తుంది నీకు విరుద్ధంగా ఏ ఆయుధం వర్డిల్లాదు....నిన్ను ముట్టినవాడు నా కనుగుగుడ్డును వాడని దేవుడు తెలియజేసినడు....Glory of all Might LORD JESUS CRIST 🙏

  • @jesusnissiministry5000
    @jesusnissiministry5000 6 หลายเดือนก่อน +8

    యుద్ధం యెహోవాదే ఆమెన్

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu 6 หลายเดือนก่อน +10

    ఎస్ అన్నయ్య ఇశ్రాయేలీయులు కోసం ప్రార్టణ చేయ్యడం మా బద్యత

  • @panithiviliyamkeri1581
    @panithiviliyamkeri1581 6 หลายเดือนก่อน +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ ప్రతి వీడియోని మాకు పంపించినందుకు థాంక్స్ బ్రదర్ ఇంకా మరిన్ని వీడియోస్ మాకు పంపించలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను god bless you brother 🙏✝️✝️✝️

  • @tagorechinna2779
    @tagorechinna2779 6 หลายเดือนก่อน +8

    Shalom .. Anna.. garu.. ❤

  • @Zealand007
    @Zealand007 6 หลายเดือนก่อน +3

    You are blessed to be in the land where Jesus walked, the land is holy as Jesus walked. Its my big wish touch the land where Jesus walked

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 6 หลายเดือนก่อน +23

    Prise the lord anna.దేవుని బిడ్డలను ముట్టు కోవడానికి భయపడాలి. అందరు ఏ కంట్రీ ఐనా భయపడాలి దేవుడే isarael తరఫున వున్నారు. ఎవ్వరూ ఏమీ చేయలేరు.

    • @krishnadhana3221
      @krishnadhana3221 6 หลายเดือนก่อน +1

      Israil vallu yesu ni pattinchukoru vallu jives

    • @tummalapravallika7441
      @tummalapravallika7441 6 หลายเดือนก่อน

      @@krishnadhana3221 Israel variki jesus ni పట్టించుకోరు అంటున్నారు jesus kantey mundhu వున్న సృష్టి కర్త యెహోవా దేవుడు ని వాళ్ళు ఆరాధిస్తారు. యెహోవా దేవుని కుమారుడు jesus.యూదులు యెహోవా దేవుడి నీ nd మోష ధర్మశాస్త్రం ని వాళ్ళు ఫాలో అవుతారు.నేను యేసు ప్రభు అన్నాన ఆర్ దేవుడు అన్నా న comment చూడండి.

  • @ratnakumari5101
    @ratnakumari5101 6 หลายเดือนก่อน +11

    Praise the LORD
    Shalom,
    Israel is GOD'S people.

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 6 หลายเดือนก่อน +37

    వందనాలు బ్రదర్ దేవుని బిడ్డల జోలికి ఎందుకు వాళ్లు వస్తున్నారు ఇజ్రాయిల్ ఎంత ఓపిక పట్టిన అన్ని దేశాలు వ్యతిరేకంగా ఉండి శత్రుత్వం పెంచుకుంటున్నాయి అది వాళ్ళకే మంచిది కాదు వాళ్లు దేవుని స్వయాన వారసులు మంచి మంచి వీడియోలు అందిస్తున్న మీకు ప్రత్యేక వందనాలు బ్రదర్ మా బ్రదర్స్ అక్కడ ఉండటం మాకు చాలా సంతోషకరం 🙏💞💞

    • @rebeccanibandhana3395
      @rebeccanibandhana3395 6 หลายเดือนก่อน +3

      Victory in the name and blood of Jesus Christ 🎷🙏🎙⛪🙏🎸🎤🎺🙏🙏🙏🙏🙏amen amen amen. Praise God 🕊🕊🕊

    • @rajesheada8289
      @rajesheada8289 6 หลายเดือนก่อน

      According to the Bible it's will be happen before the end.

  • @ProfAbraham4741
    @ProfAbraham4741 6 หลายเดือนก่อน +3

    Praise the LORD Ayyagaru... Certainly I am your fan. Tq sir

  • @user-Christian018
    @user-Christian018 6 หลายเดือนก่อน +21

    దేవునికే మహిమ కలుగనుగాక ఆమెన్!🙏 బ్రదర్

  • @izacaras1465
    @izacaras1465 6 หลายเดือนก่อน +12

    I m pastor issac.Arasavilli from India . I m your fan .

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 6 หลายเดือนก่อน +8

    Praisethelord.hallelujah.thankqsomuchbrother.vandanalu.dailyiamprayingisraels.

  • @Anp-z6e
    @Anp-z6e 6 หลายเดือนก่อน +9

    Vanddanalu. Pastor garu. Iam indian. Telangana. Karimnagar

  • @AlphaconstructionAlpha
    @AlphaconstructionAlpha 6 หลายเดือนก่อน +3

    This is greatest victory Thanks Anna for time to time giving messages

  • @samuelrapaka1275
    @samuelrapaka1275 6 หลายเดือนก่อน

    AMEN... BRO. SURE WE LL PRAY FOR ISRAEL HOLY LAND

  • @vijayakumarigali
    @vijayakumarigali 6 หลายเดือนก่อน +8

    Shalom Brother 🤝💐🌹💐God’s wonder works great.👏👏👏👏👏

  • @Brothervenkatgaaru
    @Brothervenkatgaaru 6 หลายเดือนก่อน +3

    Shalom brother good news sepparu miru God bless you all Christians 🇮🇱🇮🇱🙏

  • @suneejaneelam6640
    @suneejaneelam6640 6 หลายเดือนก่อน +4

    Wanderful great praise the lord my sweet brother god bless you be carful brother🌹🙏🙏🙏🌹👏👏👏🌹🤝🌹

  • @PAVITHRAMEESALASUGUNAKAR
    @PAVITHRAMEESALASUGUNAKAR 5 หลายเดือนก่อน +1

    Praise the lord 🙌 🙏🏼

  • @pogidikiran8970
    @pogidikiran8970 6 หลายเดือนก่อน +9

    Shalom అన్నయ్య

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 6 หลายเดือนก่อน +2

    God bless you sir 🙏🙏🙏

  • @kattemvidyasagar8721
    @kattemvidyasagar8721 5 หลายเดือนก่อน +1

    Praise the lord brother Glory to God 🙌🙌🙌

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 6 หลายเดือนก่อน +2

    Praise The Lord 🙏 Sir

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 6 หลายเดือนก่อน +5

    Praise the lord Annaya

  • @sam77467
    @sam77467 6 หลายเดือนก่อน +2

    Thanks brother for this great good news. I have been waiting for this news since Oct 7, God bless Israel. Soon Sinwer. 🎉❤

  • @shadrakallam3525
    @shadrakallam3525 6 หลายเดือนก่อน

    మంచి వీడియో పంపించారు బ్రో వందనాలు .

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 6 หลายเดือนก่อน +1

    Praise The Lord Brother 🙏

  • @kandikatlasravani3172
    @kandikatlasravani3172 6 หลายเดือนก่อน +1

    Vandhanalu annayya🙏🙏iam indian from Telangana isreal kosam thappakunda prayer chestha🙏🙏

  • @SARAYUSHEKHAR
    @SARAYUSHEKHAR 6 หลายเดือนก่อน

    Thank u for updates, stay safe ❤❤love from Telangana

  • @diyyarani3633
    @diyyarani3633 6 หลายเดือนก่อน +5

    We are praying brother. God of Almighty is with Isreal. Praise God.

  • @vijayapratapburugu1968
    @vijayapratapburugu1968 6 หลายเดือนก่อน +1

    Praise the lord brother thank you for infarmeation ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🌹❤️🌲

  • @mathewmathew8296
    @mathewmathew8296 6 หลายเดือนก่อน +2

    srikant garu god bless you sir

  • @neelima918
    @neelima918 6 หลายเดือนก่อน +4

    Vpraise the lord brother🙏

  • @jaswin23
    @jaswin23 6 หลายเดือนก่อน +14

    Greetings from bhadrachalam(Pas.Daniel garu) anna❤

  • @mesaalfredisaiah8972
    @mesaalfredisaiah8972 6 หลายเดือนก่อน +6

    Brother praise the LORD ❤❤ Glory to GOD Amen 🙏🙏 hallelujah hallelujah Father bless ISRAEL ❤❤

  • @vidyasagarGurram
    @vidyasagarGurram 6 หลายเดือนก่อน +2

    Very good news brother I was waiting for this message only praise to Jesus only 🙏

  • @NeelimaNeelima-l6o
    @NeelimaNeelima-l6o 6 หลายเดือนก่อน +2

    Prise the lord brother 🙏🙏🙏

  • @pbaburao3314
    @pbaburao3314 6 หลายเดือนก่อน +4

    ⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 6 หลายเดือนก่อน

    God bless you pastor garu wish you happy journey to new house 🏠 thank you sir very nice Exlent super video 🏠🏠🙏🌹❤️❤️🌹

  • @johnpeterbotta
    @johnpeterbotta 6 หลายเดือนก่อน +2

    Glory to God

  • @udayabhaskar-c6n
    @udayabhaskar-c6n 6 หลายเดือนก่อน +2

    GOD is GREAT 🙏 Hallelujah ✝️

  • @suheelrao1744
    @suheelrao1744 6 หลายเดือนก่อน +1

    Praise the lord brother garu

  • @prasadaraokothapalli-qv1qm
    @prasadaraokothapalli-qv1qm 6 หลายเดือนก่อน +2

    Glory to God brother

  • @elishagolla7764
    @elishagolla7764 6 หลายเดือนก่อน +2

    Praise God Brother

  • @jesusloves5700
    @jesusloves5700 6 หลายเดือนก่อน +5

    Praise the Lord

  • @AdamFranke-v4x
    @AdamFranke-v4x 6 หลายเดือนก่อน +1

    God bless you brother 🎉🎉

  • @VaishnaviVaishavi
    @VaishnaviVaishavi 6 หลายเดือนก่อน +2

    Wow praise the lord

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 6 หลายเดือนก่อน

    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @asr5633
    @asr5633 6 หลายเดือนก่อน +1

    మంచి పని చేస్తున్న వారికి అభినందనలు🌹🌹🙏🙏

  • @lashkmi1199
    @lashkmi1199 6 หลายเดือนก่อน +2

    Shaloom brother

  • @rajug5377
    @rajug5377 6 หลายเดือนก่อน +5

    Praise the lord 🙏

  • @siddisuresurevan8862
    @siddisuresurevan8862 6 หลายเดือนก่อน +1

    Hi Anna God bless you

  • @balu2707
    @balu2707 6 หลายเดือนก่อน +2

    Our God is great

  • @rev.samuelkhandavallidmin
    @rev.samuelkhandavallidmin 6 หลายเดือนก่อน +1

    Pray for Israel 🙏 🙏🙏

  • @laxmivijay3544
    @laxmivijay3544 6 หลายเดือนก่อน +2

    Oh my God Thank You Lord

  • @sudharani1037
    @sudharani1037 6 หลายเดือนก่อน +1

    Shalom ISRAEL❤❤❤Glory to Lord JESUS❤❤❤ 🙏🙏🙌🙏

  • @M.EMMANUEL-y5f
    @M.EMMANUEL-y5f 6 หลายเดือนก่อน +3

    Shalom 🙏 Brother

  • @dsnarasimhappa4206
    @dsnarasimhappa4206 6 หลายเดือนก่อน +1

    Praise the lord Anna wonderful message Jesus God bless you iam Brother Simon chintamani Karnataka State 🙌🤝🙏

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 6 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్

  • @DanielVattiprolu
    @DanielVattiprolu 6 หลายเดือนก่อน

    ❤👍 OK Brother Tq brother 🙏 GOD BLESS you 🙌

  • @jojappajojappa44
    @jojappajojappa44 6 หลายเดือนก่อน +1

    Hallelujah 🙏peace in🇮🇱greetings from 🇮🇳God bless you bro

  • @ravisamson7610
    @ravisamson7610 6 หลายเดือนก่อน +1

    Very good

  • @RayachotiKamala
    @RayachotiKamala 6 หลายเดือนก่อน

    Shalom.praisethelord.hallelujahthankqsomuchbabu.vandanalunanna.godsaveisraels.dailyiamprayingprayingprayingholylandjerusalemforisraels.

  • @AnandGuggilla-qu1tf
    @AnandGuggilla-qu1tf 6 หลายเดือนก่อน +2

    Praise the lord Anna

  • @yohanjoy3845
    @yohanjoy3845 6 หลายเดือนก่อน +2

    Praise The Lord🙏✝️

  • @mahanimedidhi3503
    @mahanimedidhi3503 6 หลายเดือนก่อน +5

    Amen may God bless Israel forever....🎉🎉🎉🎉

  • @anandishetty8731
    @anandishetty8731 6 หลายเดือนก่อน +3

    Praise God bless Israel dheudo
    Kaapadonu gaka🙏🏻 Hallelujah 🙌🏻🙌🏻🙌🏻

  • @kollurihuldaranilatejeevar3333
    @kollurihuldaranilatejeevar3333 5 หลายเดือนก่อน

    Praise the Lord amen thank you gesus hallejahu

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 6 หลายเดือนก่อน +2

    Praise the lord Brother 💐

  • @pavanim5262
    @pavanim5262 6 หลายเดือนก่อน +1

    Shalom Anna 🙏

  • @azariflorence
    @azariflorence 6 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 hallelujah

  • @RaajuGolla
    @RaajuGolla 6 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @sam92785
    @sam92785 6 หลายเดือนก่อน

    Praise the lord Anna
    Good news chepparu Tq anna

  • @bennyhinn2359
    @bennyhinn2359 6 หลายเดือนก่อน +5

    Lord Jehovah jayamu jayamu jayamu jayamu

  • @vishnuprasad337
    @vishnuprasad337 6 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏 devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhireturu1337
    @santhireturu1337 6 หลายเดือนก่อน

    Praise The Lord brother... 🙏🙏

  • @srinukiran5196
    @srinukiran5196 6 หลายเดือนก่อน

    Thank you so much for latest updates.ALMIGHTY GOD Saves Israel

  • @ashokrayekula4277
    @ashokrayekula4277 6 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏🙏

  • @nageswararaobellamkonda4724
    @nageswararaobellamkonda4724 6 หลายเดือนก่อน +1

    Anna, Shirt bagundhi.. Looking good.. Praise the LORD anna

  • @jdhdudjdjdj1959
    @jdhdudjdjdj1959 6 หลายเดือนก่อน +2

    Amen 🙏 🙏 🙏

  • @radhageddam6750
    @radhageddam6750 6 หลายเดือนก่อน +2

    Praise the Lord brother 🙏

  • @ManduluTaneti
    @ManduluTaneti 6 หลายเดือนก่อน +5

    దే వు నీ కే మా హి మా 🙏🙏🙏🙏

  • @baludavid9785
    @baludavid9785 6 หลายเดือนก่อน +2

    Brother i am waiting for your video's

  • @theholymountainofgod295
    @theholymountainofgod295 6 หลายเดือนก่อน +2

    Praise the Lord Anna

  • @rajendrakollipara433
    @rajendrakollipara433 6 หลายเดือนก่อน +1

    Neelu virodhamuga rupondhina eevidha aayudhamunu vardhilladu ..Yehova pratheekaramu Cheyu Devudu ..our prayers are with you all.

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 6 หลายเดือนก่อน

    ఇశ్రాయేలు భయపడకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను విడువడు ఎడబాయడు ఆమెన్🙏

  • @jayasree-en9qc
    @jayasree-en9qc 6 หลายเดือนก่อน +1

    Praise God 🙏 Wonderful news,

  • @vandhanakishorejesus9678
    @vandhanakishorejesus9678 6 หลายเดือนก่อน +2

    Glory to God🎉🎉🎉🎉

  • @SatyaRaghunaidu
    @SatyaRaghunaidu 6 หลายเดือนก่อน

    Praise lord brother 🙏🙏🙏