అన్న నిజం చెప్పాలంటే నీ వీడియో కోసమే ఐదు రోజుల నుంచి చూస్తున్నాను నీ వీడియో లో 💯 మాకు అర్థం అవుతాది......ఆలగే మన తెలుగు యూట్యూబ్ లో ఉన్నారు గాని వారు చెప్పేవిధానం మాకు అర్ధం కావడం లేదు 🎉
కొన్ని డేస్ నుండి చాలా వీడియోస్ చూసా, అందరూ అవసరం లేని సోది చెప్పడం తప్పా, ఎం. చెయ్యలే, మళ్ళీ అది అర్దం కూడా అవ్వలే... సింపుల్ గా అర్ధం అయ్యేలా క్లియర్ గా చెప్పారు Tq...🤝
అన్న మీరు వీడియో చాలా చక్కగా వివరించారు అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటాది మీ వీడియో చూస్తుంటే పూర్తిగా స్టోరీ అర్థమవుతుంది కాకపోతే మీ వీడియోస్ లేటుగా వస్తాయి 15 రోజులకు ఒక్క వీడియో చేయండి మీ వీడియోస్ వల్ల అందరికీ హిస్టరీ తెలుస్తుంది థాంక్యూ అరుణ్ సూర్య తేజ
In Telugu this is the best channel for facts and best content and the remaining are just vast of time to watch it. Teja bro u will be the next level channel I've ever seen...
The best ever video about Israel and Palestine conflict. Whenever there is an attack or war between these two countries, I used to think why these two countries are fighting and I didn't get anywhere information clearly. But today after watching your video , it is very crystal clear about the conflict between these two countries. Thank you sooo much Arun for doing this video.❤
map oka sari chudu... పాకిస్థాన్ పక్కనే ఉంది దీనికీ సపోర్ట్ చైనా. కింద శ్రీలంక ఉంది శ్రీలంక చైనా ను సపోర్ట్ చేస్తుంది... నార్త్ ఈస్ట్ లో మయనమ్మర్ ఉంది దీనికీ సపోర్ట్ చైనా.చైనా వేసిన ప్లానింగ్ వల్ల మణిపూర్ లో గొడవలు.ఇంకా చాలా ఉంది.మన దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి వేసిన planning చైనా. feature లో మన దేశానికీ వెన్ను పోటు దారులు కేరళ, వెస్ట్ బెంగాల్. don't forget this 2 స్టేట్స్ 😅
ఒక్కపుడు మన దేశాన్ని అరబ్స్ పరిపాలించారు కాబట్టి, మన భారత దేశాన్ని ఇంకా ముస్లింలు పరిపలించలని try చేస్తున్నారు. మన దేశంలో కూడా ముస్లిముల ఏకువ అవుతున్నారు, హిందువులు వేరే దేశాలకి ఏకువ వెళుతున్నారు. భవిషత్తు లో హిందువుల పరిస్థితి కూడా ఇజ్రాయెల్ లాగా చేస్తారేమో ఈ ముస్లిములు??? Hijab issue ఒక ఉదాహరణ.!
You are always no.1 to explain any topic. Always well structured content for everyone to understand. So many questions of mine, and many terms are being explained very well. Big thanks
ఇజ్రాయిల్ దేశభక్తి * చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు, * అందులో పాతిక పైగా ఉగ్రవాద భావజాలం తో నిండిపోయిన దేశాలు * ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతో రగిలిపోయే దేశాలు.. * ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం.. * మన యేసు ని కొట్టి చంపేసిన దేశం.. * పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు * అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు.. ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా.. కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది.. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం.. 60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కొత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది, ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు, అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది. ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది.. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చెసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు... ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా, సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు.. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటారు, చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక ,హేతువాద సంఘాల రూపం లో ఉంటే, అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు.. వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు.. ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు, మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు.. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు.. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు.. మసక బారిన చరిత్ర.. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం. మన భారతీయులకు అలవాటు ఐపోయింది.. లేదు చేశారు.. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం, హిందు ధర్మం మిగలదు.. ఇది ఖచ్చితంగా అతిత్వరగా చేయవలసిన పని.. దీనిపై హిందు సమాజం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..
ISRAEL GOD'S TREASURE 🕎:::: CHOSEN PEOPLE:: ✡️ GOD'S TRUST🇮🇱🇮🇱 .... SELECTED PEOPLE...OF " GOD" ❤❤❤❤ SO NO ONE CAN' T DEFEATE ISRAEL........❤❤❤❤😂😂😂😂😂😂❤❤❤ That is the secret of "" ISRAEL""
హలో_ అరుణ సూర్య తేజ, ఈ వీడియో వండర్ ఫుల్ గా ఉంది, ఎంతో గొప్పగా. పాలసీనా. ఇజ్రాయిల్. గురించి. ఈ యుద్ధం మొదలైంది దగ్గరనుంచి. దాని గురించి తెలుసుకోవాలని. చాలా రకాల వీడియోలు. చూశాను .కానీ .మీరు పెట్టిన వీడియో. ఎంతో చక్కగా అర్థం అయింది. వందల సంవత్సరాల నాటి __చరిత్ర. బాగా బుర్ర కెక్కింది_మామూలుగానే వీడియోలు అన్నిట్లోనూ నువ్వు చెప్పే విధానం అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా అర్థమవుతుంది_ ఈ పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం గురించి ఎంతమంది చెప్పినా. అర్థం కాలే. __ నీ వీడియోలు నువ్వు చెప్పిన విధానం వల్లే _మాకు అర్థమయింది చాలా. ధన్యవాదాలు 👏👏👏👏👏👏 AGR SHARMA చందానగర్ హైదరాబాద్
Thank you for providing exact facts and information regarding to this issue brother. Unlike some other youubers who doesnt know and have any actual grip on history. If we want to know about any country we should start from the ancient history of their country, unlike others who reads a bit of modern history from the textbooks and think that they r ready to judge who is right and who is wrong and they even start teaching those wrong information to others. I'm here after listening some videos who r supporting Palastine and want to see your view on it. Such a factful and clear cut explanation.. Thank you brother..
Anna nuvvu mogodivi..what clear video anna , ni work ki naa danyavadalu teluputhunnanu... ❤❤ Vere youtubeer , tv channel bekar anna ni ee content mundu. Waiting for next video Thank you
Great explanation. Manam inkonchem history loki velli chusthe manchidi. Correct me if I am wrong. Asalu modata adi Jewish la Israel desam. Muslims invade chesi valla population penchukonnaka Palestine ayyindi. So end of the day adi Jewish prajaladi.
really appreciate the efforts put in for making this video. very good explanation as well👏. with such analytical skills you should definitely consider giving upsc exam😉
మొట్ట మొదట ఇప్పుడు isreal ఉంటున్న భూమి వేల సంవత్సరాలకు పూర్వం అధి వాళ్ళదే యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలకు చేదరి పోయారు అని నిజం చెప్పిన ఏకైక వ్యక్తి మీరే బ్రో...ప్రతి వాడు పాలస్తీనా ను ఆక్రమించు కున్నరు అని సొల్లు చెప్పే యధవలే..🙏🙏👌Elohim will bless you bro❤
PLO ni atalo aratipandu la lepesav enti anna history nundi 😮 Also west bank lo max area israel control lone undi 15min time limitation lo ok ok presentation
మానవత్వమే అన్నిటి మాతలకెల పేద మాతం అని ఎప్పుడు మనిషి నాముటడో అప్పుడే ఈ ప్రపంచం ప్ప్రశాంతం గా ఉంటుంది. అప్పుడే అందరూ కలిసి మెలిసి ఉంటారు. ఇది జరగదు, కాబట్టి ప్రపంచ వినాశనం కాయం.
Angel One Demat Account(Free) -
a.aonelink.in/ANGOne/AGztUJA
Bro recently channel open chesa which type of mike use chesthunnaru i need to improve my channel @allinone.9
Super explanation
Anna ne link ne open chestee D mart account open avvadam leedu 😢❤
@@hydayathmd8324open chestunte D mart account open avvadam leedu bro em cheyyali
Under ground Gaza City గురించీ వీడియో చెయ్ అన్న
Till now i watched many video of Israel and gaza ..i could not understand full of confusion..but after watching your video i understood ❤
Yes, his explanation is awesome as always 👍
Correct
Bongem kaadu
@@prakashreddybgకడుపు మంట ఎందుకురా...ఎత్తుకెళ్లి ఇజ్రాయిల్ పాలస్తీనా లో పడేయాలి నిన్ను
His explanation is like a in front of movie that we watching awesome Arun Surya Teja
Nobody can explain as clear as you do. Pl. keep doing more videos.
Ya
Correct
Yes🎉
Y
అన్న నిజం చెప్పాలంటే నీ వీడియో కోసమే ఐదు రోజుల నుంచి చూస్తున్నాను నీ వీడియో లో 💯 మాకు అర్థం అవుతాది......ఆలగే మన తెలుగు యూట్యూబ్ లో ఉన్నారు గాని వారు చెప్పేవిధానం మాకు అర్ధం కావడం లేదు 🎉
బాబు నువ్వు ఎవరో గాని బాగా కామెంట్ చేసావు నేను కూడా నా కామెంట్స్ లో ఇలానే చెప్పుకొచ్చాను
I'm a upsc aspirant ....I have seen many videos regarding this issue...but after your video only I got full clarity....❤❤❤thank u arjun annayya
కొన్ని డేస్ నుండి చాలా వీడియోస్ చూసా, అందరూ అవసరం లేని సోది చెప్పడం తప్పా, ఎం. చెయ్యలే, మళ్ళీ అది అర్దం కూడా అవ్వలే... సింపుల్ గా అర్ధం అయ్యేలా క్లియర్ గా చెప్పారు Tq...🤝
అన్న మీరు వీడియో చాలా చక్కగా వివరించారు అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటాది మీ వీడియో చూస్తుంటే పూర్తిగా స్టోరీ అర్థమవుతుంది కాకపోతే మీ వీడియోస్ లేటుగా వస్తాయి 15 రోజులకు ఒక్క వీడియో చేయండి మీ వీడియోస్ వల్ల అందరికీ హిస్టరీ తెలుస్తుంది థాంక్యూ అరుణ్ సూర్య తేజ
In Telugu this is the best channel for facts and best content and the remaining are just vast of time to watch it. Teja bro u will be the next level channel I've ever seen...
The best ever video about Israel and Palestine conflict. Whenever there is an attack or war between these two countries, I used to think why these two countries are fighting and I didn't get anywhere information clearly. But today after watching your video , it is very crystal clear about the conflict between these two countries. Thank you sooo much Arun for doing this video.❤
Bro literally I have searched for your video on this when this war started. Now I watched it. Thank you for sharing this
You have explained the main thing behind the scene in a understandable way, A great applause 👏 to you
Very good information. Clearly explanation 👍
God protect your people amen hallelujah🙏🙏🙏🙏
నువ్వు ఈ టాపిక్ మీద ఎప్పుడు వీడియో చేస్తావని చూస్తున్నాను.
మొత్తానికి వచ్చేసింది
Thankyou❤
Wahh... ఎంత మంది మహా మహులు కూడా చెప్పలేని విధంగా చెప్పినారు బ్రదర్ ధన్యవాదాలు
మన దేశానికి 3 ప్రక్కల సముద్రం ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే రోజూ రావణ కాస్టమే ఉండేది
map oka sari chudu... పాకిస్థాన్ పక్కనే ఉంది దీనికీ సపోర్ట్ చైనా.
కింద శ్రీలంక ఉంది శ్రీలంక చైనా ను సపోర్ట్ చేస్తుంది... నార్త్ ఈస్ట్ లో మయనమ్మర్ ఉంది దీనికీ సపోర్ట్ చైనా.చైనా వేసిన ప్లానింగ్ వల్ల మణిపూర్ లో గొడవలు.ఇంకా చాలా ఉంది.మన దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి వేసిన planning చైనా. feature లో మన దేశానికీ వెన్ను పోటు దారులు కేరళ, వెస్ట్ బెంగాల్. don't forget this 2 స్టేట్స్ 😅
@@Eagle_Eye2 ఈ విషయం తెలుసు లే
@@Eagle_Eye2 యుద్దాలు ఎలాగూ జరుగు తాయి. ఎవడు ఆప లేడు అది అంతే
@@Eagle_Eye2 హింస లేకుండా చరిత్ర నే లేదు
ఒక్కపుడు మన దేశాన్ని అరబ్స్ పరిపాలించారు కాబట్టి, మన భారత దేశాన్ని ఇంకా ముస్లింలు పరిపలించలని try చేస్తున్నారు. మన దేశంలో కూడా ముస్లిముల ఏకువ అవుతున్నారు, హిందువులు వేరే దేశాలకి ఏకువ వెళుతున్నారు. భవిషత్తు లో హిందువుల పరిస్థితి కూడా ఇజ్రాయెల్ లాగా చేస్తారేమో ఈ ముస్లిములు??? Hijab issue ఒక ఉదాహరణ.!
I తుర్కలను తరిమి కొట్టాలి పాకిస్తాన్ కు 😊
me modi m pikuthundu ra.... siggulekunda thu...
bjp yae ga ra 10 yelu undhi ... inka neeku safety ledha😂😂
India is secular country it always be secular
pakkaaaaa correct.......
Crystal and clear information 👍
I've seen so many videos but am still confused, with your explanation all my doubts are cleared. Great explanation 👏👏👏
You are always no.1 to explain any topic. Always well structured content for everyone to understand.
So many questions of mine, and many terms are being explained very well. Big thanks
This is the best explanation I ever watched so far... thank you AST❤❤
Most awaiting for your explanation ❤
abbah sairam.. ippudu clear ga ardam ayndi.. thanks vro
Regular ga videos cheyi anna. Mee analysis superb ga untayi❤
Ee topic meeda video kosam waiting..... Thank you...... Explanation superb.....
ఇలాంటి హిస్టరీ పాలిటిక్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురుంచి చెప్పాలంటే నువ్వే అన్నా ❤❤❤
I searched in TH-cam for a vivid explanation about israel and Palestine war, and finally in this channel i have found a clear explanation.👏👏👏
Your elucidation has no parallel Sir. Outstanding Sir. Thank you
Nijalu vastavalu telyakunda nuvvu explain cheyyadam adi vini janalu woow waht a clear explanation Ani cheppadam
Meeru Mee eshaluuu
ఇజ్రాయిల్ దేశభక్తి
* చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు,
* అందులో పాతిక పైగా ఉగ్రవాద భావజాలం తో నిండిపోయిన దేశాలు
* ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతో రగిలిపోయే దేశాలు..
* ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం..
* మన యేసు ని కొట్టి చంపేసిన దేశం..
* పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు
* అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు..
ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా..
కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది..
కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం..
60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కొత కోసి చంపేస్తే
ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది, ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు, అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది.
ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది..
అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చెసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు...
ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా, సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు.. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటారు,
చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక ,హేతువాద సంఘాల రూపం లో ఉంటే,
అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు..
వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు..
ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు, మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు..
అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు..
మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు..
మసక బారిన చరిత్ర..
విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం.
మన భారతీయులకు అలవాటు ఐపోయింది.. లేదు చేశారు..
చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం, హిందు ధర్మం మిగలదు..
ఇది ఖచ్చితంగా అతిత్వరగా చేయవలసిన పని.. దీనిపై హిందు సమాజం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..
Hindu dharmam safe ga unte chaalu ...migatavi manaku vaddu antena!
Entra idhi
ISRAEL GOD'S TREASURE 🕎:::: CHOSEN PEOPLE:: ✡️ GOD'S TRUST🇮🇱🇮🇱 .... SELECTED PEOPLE...OF " GOD" ❤❤❤❤ SO NO ONE CAN' T DEFEATE ISRAEL........❤❤❤❤😂😂😂😂😂😂❤❤❤ That is the secret of "" ISRAEL""
Arai. Hitler. Oka. Aryan. Jewish✡️️. Kuda
Arey fakeer niku knowledge vundhi kani dhanni kuda ni hindhu dharmam antu niku nv nashanam cheskuntunnav le kani, madhyalo hethu vadam, nasthikam andhuku vachindhi ra eppati varaku vachina anni yudhalu mathala valla vachinave hethu vadam, nasthaka vadam valla vachina nastam 0% kuda ledhu mi laga mathala pichi maku memu prashantam ga vuntam maku avvaru yekkuva kadhu avvaru thakkuva kadhu thelusukoni matladithe manchidhi prapancham mottam a matham lekunda poyina roju prajalu a yudhalu lekunda prashantam ga vuntaru a roju ravalani korukuntunna adhi e rojuki kakapoyina konni vandhala yellaki ayina 100,% jaruguthundhi
సూపర్ Explain Anna
I was searching your whole list if you had already uploaded the video..!! Glad you did now. Thank you!
Ni laga external affairs minister and TV channel etc .. evaru eentha best ga chepparu bro ❤🙌🤝
Wow super ga cheparu evaru kuda eeni vedeos chusina cheappaleadu clarity ga tqq waiting evry time Boss
I know the content of this video but again i am watching your video because of your perfect explanation.
Chala baga explain chesaru naku ippudu clarity vachindi Tq
Unbiased and clear without clutter.
Nee narration superb bro...chala baagaa cheppavu.... thank you so much ... waiting for the second one...
Super గా చెప్పారు. ఇప్పటివరకు నాకు ఇంత detailed గా తెలియదు. 👍
Mi explanation kosame waiting anna the way you explaining is superb
హలో_ అరుణ సూర్య తేజ, ఈ వీడియో వండర్ ఫుల్ గా ఉంది, ఎంతో గొప్పగా. పాలసీనా. ఇజ్రాయిల్. గురించి. ఈ యుద్ధం మొదలైంది దగ్గరనుంచి. దాని గురించి తెలుసుకోవాలని. చాలా రకాల వీడియోలు. చూశాను .కానీ .మీరు పెట్టిన వీడియో. ఎంతో చక్కగా అర్థం అయింది. వందల సంవత్సరాల
నాటి __చరిత్ర. బాగా బుర్ర కెక్కింది_మామూలుగానే వీడియోలు అన్నిట్లోనూ నువ్వు చెప్పే విధానం అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా అర్థమవుతుంది_ ఈ పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం గురించి ఎంతమంది చెప్పినా. అర్థం కాలే.
__ నీ వీడియోలు నువ్వు చెప్పిన విధానం వల్లే _మాకు అర్థమయింది చాలా. ధన్యవాదాలు 👏👏👏👏👏👏
AGR SHARMA చందానగర్ హైదరాబాద్
Thank you so much anna ☺️
Your videos are very helpful to prepare my GROUP 1 exams. Keep on doing useful content & we will always support you ☺️
Dinike gr-1 clear cheste ni antha luckiest evr leru andhuke paper lo articles chaduvu intha kanna baguntadi
Bro mero chappindi naku baaga ardam aotundi super keep going keeep rocking super chala baga chappyaro 👌👌👌👌👌😍😍😍
crystal clear explanation.💯
Intha clarity naku ey video lo dorakaledu thank you
Thank you for providing exact facts and information regarding to this issue brother. Unlike some other youubers who doesnt know and have any actual grip on history. If we want to know about any country we should start from the ancient history of their country, unlike others who reads a bit of modern history from the textbooks and think that they r ready to judge who is right and who is wrong and they even start teaching those wrong information to others. I'm here after listening some videos who r supporting Palastine and want to see your view on it. Such a factful and clear cut explanation.. Thank you brother..
Absolutely you are right some other fucking TH-camrs don't history only but they will judge easily by the there fucking knowledge....
Waahh...!!! Em chepav bro...nyc... really great explanation and genuine information...👏👏👏
Simple and deep informative❤
Superb explanation brother..chala clear ga Ardam ayyindi
Waiting for second part
WE INDIANS ❤️🇮🇸 🇷 🇦 🇪 🇱
We also indians only see humanity we stand Palestinian
@@afrozafaaz9982ni amma puku ra
on religion basis@@afrozafaaz9982
Anna nuvvu mogodivi..what clear video anna , ni work ki naa danyavadalu teluputhunnanu... ❤❤
Vere youtubeer , tv channel bekar anna ni ee content mundu. Waiting for next video
Thank you
Most awaited video since war declared.... Good information bro 👏👏
Excellent news analyst brother meeru
Great explanation. Manam inkonchem history loki velli chusthe manchidi. Correct me if I am wrong. Asalu modata adi Jewish la Israel desam. Muslims invade chesi valla population penchukonnaka Palestine ayyindi. So end of the day adi Jewish prajaladi.
Yes but people won't see that
Clear cut information. No one said like you. Thanks Arun❤
Really im admire bro depth level analysis chesi content isthunnaru.. Thankyou bro
Bro Mee video's straight ga chetha lekundaa untaayi, superb explanation.
Very clearly explained thank you
Suuper... Anni doubts clear chesaru.. Thanq soo much
Bro - i don't how much you learned. But you are an IAS for me. Pleasure to watch your video. 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️ .
Thank you so much for the clear explanation......
Very well explained.
This is the best video behind Israel and Palestine ....But Israel is 💥💥💥👌👌👌👌
Next level explanation bro. Kudos to u 👏 👏 🫡🫡🫡
Clear and crystal . Thank you arjun surya teja
మీరు చెప్పిన వివరాల ప్రకారం గాజా ని ఇజ్రాయెల్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది.
Crystal clear explanation ........I was confused before , but now I did get clarity
which side do u support?
@@hem18911Israel
Very nice information anna,
Can you please make a video on what happened to Chandrayaan 3, why there is no news about it
బ్రదర్ మీరు చాలా చక్కగా వివరించారు... సూపర్ correct ga...chepparu❤
Finally most awaited video came out....❤
Ma school social teacher gurthuku vachadu edi vinagane 👏😍❣️
really appreciate the efforts put in for making this video. very good explanation as well👏. with such analytical skills you should definitely consider giving upsc exam😉
Excellent knowledge and spreading that knowledge to others is a great thing
👊✊💪🇮🇱🇮🇮🇱 🇩 🇮🇱🇫🇮🇱💪✊👊
Brother the way u told the reality of Israel and Palestine...wow... awesome brother 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍
So far no one has explained this war so clearly. Your great brother.
Brother meeru e topic paina video kachhithamga chestharu anukunna tq 👍
👊✊💪🇮 🇩 🇫💪✊👊
Related videos enno chusna kani ni videos chustane clarity ga ardm avtundi ...
మొట్ట మొదట ఇప్పుడు isreal ఉంటున్న భూమి వేల సంవత్సరాలకు పూర్వం అధి వాళ్ళదే యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలకు చేదరి పోయారు అని నిజం చెప్పిన ఏకైక వ్యక్తి మీరే బ్రో...ప్రతి వాడు పాలస్తీనా ను ఆక్రమించు కున్నరు అని సొల్లు చెప్పే యధవలే..🙏🙏👌Elohim will bless you bro❤
"Actually, I am really looking forward to your video on the Israel-Palestinian issue because I appreciate your explanations, brother!"
భారత్ కష్టకాలంలో ఆదుకున్నది ఇజ్రాయిల్ మాత్రమే, ప్రతి ఒక్క భారతీయుడు ఇజ్రాయిల్ దేశంకే మద్దతిస్తాడు
Yes. Israel helped India with arms and ammunition in the 1962 and 1965 wars. So Will you support the killings of civilians ?
Support for palatine pray for palastine
@@videotechin4888 Pakistan ki vellipora terrarist na kodaka.
@@videotechin4888palastina is a terrorist manufacturing country
How Israel help to India in crises? Which crises ??
Way of explanation is simply supersir.
అరుణ్ గారు మీ videos చాలా బాగున్నాయి.
PLO ni atalo aratipandu la lepesav enti anna history nundi 😮
Also west bank lo max area israel control lone undi
15min time limitation lo ok ok presentation
The best video in this topic🎉
O Hindu meluko 🚩🚩
Amazing explanation and great work . Thanks for providing so much clarity on back story and conflict between Jews and palestines.
We stand with Palestine
Yes
King 👑 Israel....they are the most persecuted communtiy....they have every right on that promised land....
Israel: India
Palestine: Pakistan.
Bayya enni vedios chusa kani nv cheppinantha clarity ga clean avaru cheppale bhyya part 2 kosam waiting
India Stands With Israel ❤
Atleast 2 weeks ki oka video ayina upload cheyyi bhayya
Intha baaga explanation istunnav👏
Isreal 🇮🇱 support button
Inni Videos Vachina Chudakundaa Mee Video kosame Wait Chesaa, Finally .
👊✊💪🇮🇱🇮🇮🇱🇩🇮🇱🇫🇮🇱💪✊👊
Bro explain chala baga chesaru 🤝
The perfect video with full information. It is an unbiased video because you spoke only about facts. That's why I love your videos. Keep going 👏👏
మానవత్వమే అన్నిటి మాతలకెల పేద మాతం అని ఎప్పుడు మనిషి నాముటడో అప్పుడే ఈ ప్రపంచం ప్ప్రశాంతం గా ఉంటుంది. అప్పుడే అందరూ కలిసి మెలిసి ఉంటారు. ఇది జరగదు, కాబట్టి ప్రపంచ వినాశనం కాయం.