ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
కోటి కిరణముల కాంతిని మించిన శాంతివినీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యానీవే నా మార్గము నీవే నా సర్వమునీవే నా ఆధారము నీవే ఆశ్రయము1. పిండమునై నేనుండగానీవు అండగా నిలిచితివేమెండైన నీదు దీవెనలొసగితండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే2. తల్లియు తండ్రియు విడచిన గానినీ కృప వీడకనుదాతవు నీవై తోడుగా నుండిఆధారమైనావులే జీవనాధారమైనావులే
Exllent song , lyrics, music ❤ fully Singing ❤ Glory to Jesus 🙏🙏
Praise the lord 🙏
Excellent song praise the lord 🙌 🙏
Super melody. All glory to jesus
Glory to god cute voice
Is it sung bySister. Shekina shwan ,
Yes
@@AnandAkshitha Thank you bro ,Iam listenning this song since many years but dont know who the original singer is
Yes ..she is kalpana mams sister..voice same okela vuntundhi
@@naveen.TPM-👍
Track please
Naku shanthi dhaya cheyi dheva please 🙏
కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి
నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా
నీవే నా మార్గము నీవే నా సర్వము
నీవే నా ఆధారము నీవే ఆశ్రయము
1. పిండమునై నేనుండగా
నీవు అండగా నిలిచితివే
మెండైన నీదు దీవెనలొసగి
తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే
2. తల్లియు తండ్రియు విడచిన గాని
నీ కృప వీడకను
దాతవు నీవై తోడుగా నుండి
ఆధారమైనావులే జీవనాధారమైనావులే
Exllent song , lyrics, music ❤ fully Singing ❤ Glory to Jesus 🙏🙏
Praise the lord 🙏
Excellent song praise the lord 🙌 🙏
Super melody. All glory to jesus
Glory to god cute voice
Is it sung bySister. Shekina shwan ,
Yes
@@AnandAkshitha Thank you bro ,Iam listenning this song since many years but dont know who the original singer is
Yes ..she is kalpana mams sister..voice same okela vuntundhi
@@naveen.TPM-👍
Track please
Naku shanthi dhaya cheyi dheva please 🙏