Maharaju Movie Songs | Chirunavvista Sreevariki | Shoban Babu | Suhasini
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- Shoban Babu | Suhasini's Maharaju Movie Songs
Cast : Shoban Babu , Suhasini
Direction : Viajaya Bapineedu
Music : Chakravarthi
Comedy Videos / navvulatv
Short Films www.teluguone.c...
Free Movies www.teluguone.c...
ఈ పాట చూస్తుంటే హిరోయిన్ను కాకుండా హీరోనే చూస్తారు అందరూ.....!
ఆయన అందం, ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్ సూపర్....!!
భార్యా భర్తల మధ్య ఇలాంటి ప్రేమ ఉంటే ఇంక విభేదాలు ఎందుకు వస్తాయి అందుకే ఆ అందాల నటుడంటే నాకు అమిత మైన ప్రేమ
మధురమైన పాట.నాకిష్టమైన జంట.మంచి సాహిత్యం.మంచి సంగీతం ను చక్రవర్తి సమకూర్చారు.
Most handsome హీరో శోభన్ బాబు గారు ❤❤❤
మహా రాజు.చిత్రము.సుహాసిని.మరియు
షో బన్ బాబు నటించిన చిత్రము.
సూపర్ మూవీ.సూపర్ పాటలు.
చిరు నవ్వీతా శ్రీ వారికి మరు మల్లిస్తా
మావారికి.సూపర్ సాంగ్.
Maa shobhan songs vintunte 100years hayiga bratikey galam
నా. జీవితంలో మరిచిపోలేని. సినిమా. సూపర్. పాట.ఇలాంటి. పెళ్లము.వుంటుంద
Nice song
ఎందుకు ఉండరు
SUPER SONG
@@HariPriya-tv3ep hi
@@HariPriya-tv3ep 6300499409
అన్యోన్య భార్యా భర్తల మధ్య అనురాగ బంధం ఈ పాట అంత అనుభూతిని కల్గిస్తుంది.
చిరునవ్విస్తా శ్రీవారికి""""what a beautiful song.నాకుఇష్టమైన పాట.మకుటంలేని మహారాజు శోభన్ బాబుగారు.my favourite hero SHOBHANBABU
సారు మీరు మళ్ళి పుట్టాలి నైస్ సాంగ్స్
SOBHANBABUGARU is alive in all these wonderful movies.really hatsof to evergreen handsomehero 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉😂😂❤❤❤😮
బార్య భర్త మధ్య ఇలాంటి అనుబందం ఉండాలి
Hatsoff.music.dirctor.
Chakravarthi.gareki.
Vandanalu.&.balu.voice.
Super.we.mis.you.sir.
30_6_2021
ఈ సినిమా చూసి మగవాళ్ళు ఇలాంటి బార్య దొరికితే బాగుండునని,...
ఆడవాళ్ళు ఇలాంటి అందమైన భర్త దొరికితే బాగుండునని కలలు కనేవారు...ఇది సినిమా కాదు...జీవితం...
శోభన్ బాబు,సువాసిని పాత్రల్లో నటించలేదు...జీవించారు...
సూపర్ సాంగ్ శోభన్ బాబు గారికి హాట్సాఫ్❤❤⚘⚘
Sorry really sorry
This song lives forever in the heart's of every telugu people.
Tribute to the legendary actor Sri Sobhan babu Garu.
Bad thing is Govt of India failed to honor Sobhan babu garu with Padma award. 🙏🙏🙏🙏🙏🙏.
Very nice beautiful song my favourite shobhan
Telugu entha hai ga vundhi, music and singer are heart touching, only telugu people can understand, miss nowadays such movies
వెండితెర మహారాజు శోబన్ 200డేస్ టాప్ 4 మూవీ 1985
My. Fovarite. Hiro. Shobanbabu. Garu
అప్పుడు సినిమా లు ఇమేజ్ ఉంది ఆరోజుల్లో 10 సారులు మూవీ చోసివరోం అప్పుడు హీరోలో ఎదో లోకంలో వెళ్లిపోయివాలము అప్పుడు వాల్యూపోష్టాలు చోటుయిండిపోయివలం అ రోజులు రావు
గోల్డెన్ వాయిస్ బాలుగారిది
Really a wonderful sing. They acted so well. It is worth listening this song any number of times . Thank you so much for uploading such a wonderful song .
Beautiful song
Nice pair
What an duet and excellent acting by both!!!!!!
శోభన్ బాబు,వందనం
రియల్ హీరో
మంచి పాట భార్య భర్తలకు
Very powerful love song. Noone can forget this Song . Sivalingam
Superb love song ...ahladanga undi vintunte...
Prati adapilaa elaanti srivarine korukutaru super song miss you shoban garu
Nice song,my favourite suhasini.sobhanbabu and Suhasini combination bagunthundi
I love this song
మంచి మెలోడి సాంగ్ 3/7/20🦚🦚🌹🌹🌷🌷💐💐💐💐🌷🌷🌷🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🦚🌹🌹🦚🌹🦚🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
Ayoo dis is my favorite song estamu... Ma akka ma bava garu.. Vellu
It's a nice song chirunavvistha srivariki its very good and excellent song really l heard meny times my wife tho nenu unnatlu undhi ee song
Andhga gaadu shoban real actress hasini good song nice.pic
What a wonderful song . I listened this song in Radio Garden in 2022 and immediately did search in TH-cam for listening again and again. Great lyrics, great composure of music with fast beat and singers did well..
🙏
Beautiful song
Super song
Marichi poleni madhuramaina paatalu super!?.✍️♥️😂😭
Best melody song🎉🎉❤❤
sobhan babu garu real life and reel life gentle man
super melody song
I like this song
Very nice song
Abba yemi madhuramaina paata.Sangeetha priyulaku yeppudu maravalenidhi.yemi telugu sahityam.Shobanbabugaru.Srimathi Suhasinigaru super acting.
Suhasini Garu Naku istam
Excellent song.Balu voice 🙏👌.suhasini madam very beautiful ❤️
SP voice like silk thread
Old is gold
Even am old now i was in 10 th standard when this movie released
Good song shobenbabu 🎉
Glamerkingsobhanbabusuperhitsong
Handsome hero😘
Super song sir
Always bueatyfull melody
SP Balu garu sushilamma ganga Amurutham 👌👌💯💯💎💎🎸🎸🎻🎻🎺🎺🎷🎷🪕🪕🎹🎹🌈🌈🌈🌈
What a song
F moment and then she would have 3 a bit
Chaala andamyna song e song vintoo unte Naku prema pongi pothundhi naa wife meedha.Telugu.
చాలా బాగుంది మనం మరిచి పోలేని పాట.
👌👌
Heart touching song
never beat to heman in any aspects..this song dedicated to childhood friend
Good massage
Hatsoff Balu garu and Shobhan babu
Super 👌👌👌 Song
nice song
Excellent song
Ss
Yes excellent song
Supersong
Really. Butiful. Song
Supar song 👌
సూపర్👍
Evergreen hero SB
Anti
Super
Ilov this song
MAHARAJ KI JAI🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Chalana Chithra Parishramake Maharaju elanti hero malli puttadu
Supper
Sobhanbabu
p
Sweet song 🙏🙏🙏🙏
Golden song
మనసు మురిసే పాట ❤❤
Good song..
Andala natude andamain song.
Very sweet childhood song
Our fans god
Elanti andagarini studying Adam a
Brahma Tara kuda kadu
👌❤️
Soban baabu super
Old
Is
Gold
1980
Maha raju eppadu andala babu man
చక్క ని తియ్య ని పాట
Meaningful songs okka Shobhanbabu gari moviesloney untayee.
@@talariprasadarao6145 g6
Ever green
Best meaningful
Super hit song
2024 Ap and talagan political party welcome pakka I sakshi tv MD following me
Super
చిరునవ్విస్తా శ్రీవారికి.. ఆహహ.. హా
మరుముద్దిస్తా మావారికి.. ఓహొ.. ఓహో
మల్లెల కన్నా తెల్లనిది కల్లాకపటం తెలియనిది
మనసుంటే మమతుంటే మారాజేవరంటా ...
సిరులేమివ్వను శ్రీలక్ష్మికి... ఆహహ.. హా
మణులేమివ్వను మా లక్ష్మికి... ఆహహ.. హా
జాజులకన్నా తెల్లనిది జాబిలికన్నా చల్లనిది
మనసుంటే మమతుంటే మా రాణేవారంటా
చరణం 1 :
వెన్నెల కాసేనమ్మా నీరెండలు.... వెనకే తిరిగేనమ్మ మా ఆశలు
లేమిలో మా ప్రేమనే ఒక దీపం వెలిగించి మాకోసం
వెలుగుకి వెలుగే ప్రేమ... కంటికి కన్నె ప్రేమా
కన్నుల నిండా ప్రేమ... కౌగిలి పండే ప్రేమా
ఆ ప్రేమే పెన్నిధిగా జతకలిసింది జంటా
సిరులేమివ్వను శ్రీలక్ష్మికి... ఆహహ.. హా
మరుముద్దిస్తా మావారికి.. ఓహొ.. ఓహో
జాజులకన్నా తెల్లనిది జాబిలికన్నా చల్లనిది
మనసుంటే మమతుంటే మారాజేవరంటా
చరణం 2 :
కోయిల కోరిందంటా నీ పాటలు... నెమలికి నేర్పాలంటా సయ్యాటలు
జీవనం బృందావనం ఈలాగే మిగిలిందీ నాకోసం
పెదవికి పెదవే ప్రేమా... మనసుకి మనసే ప్రేమా
ఒకరికి ఒకరు ప్రేమా.. ఒడిలో ఒదిగే ప్రేమా
ఆ ప్రేమ ఊపిరిలో కడ తేరాలీ జంటా
చిరునవ్విస్తా శ్రీవారికి.. ఆహహ.. హా
మరుముద్దిస్తా మావారికి.. ఓహొ.. ఓహో
మల్లెల కన్నా తెల్లనిది కల్లాకపటం తెలియనిది
మనసుంటే మమతుంటే మారాజేవరంటా ...
సిరులేమివ్వను శ్రీలక్ష్మికి... ఆహహ.. హా
మణులేమివ్వను మా లక్ష్మికి... ఆహహ.. హా
జాజులకన్నా తెల్లనిది జాబిలికన్నా చల్లనిది
మనసుంటే మమతుంటే మా రాణేవారంటా
Maa dad fvr song
Super song
Silken voice SP
Natabooshanudu shobanbabugaru
👍💐👌 బాలు గారు
❤❤❤❤❤❤
Aone song
మై హిరో శోభన్ బాబు సూపర్ సాంగ్స్
My best hero shoban babu
Beautiful romantic melodious meaningful song between lifepartners.DANGEROUS EVERGREEN HIT . Hatsoff to no 1 family hero of AP, Sobhan babu & Suhasini. dedicated to friend Ankireddy,Das,Narayanareddy,Raju. Mastanchoudary;Nellore;AP; 9603456176
సార్ మీరు మల్లి పుట్టాలి
మరి రావు అ రోజులు అ పాట కి అర్ధం ఉంది
S
Very nice
🙏❤