Evandi Aavida Vachindi Movie || Hattukomannadi Video Song || Shobhan Babu,Vani Sri,Sarada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 277

  • @gayilikeboysonly8345
    @gayilikeboysonly8345 3 ปีที่แล้ว +47

    ఇప్పటి హీరోయిన్స్ అంతా ఈ పాటను ఒక పదిసార్లు అయిన చూడాలి. వాళ్ళ కట్టు బొట్టు డ్రెస్సింగ్ అన్ని

  • @sarvarayudumenda1588
    @sarvarayudumenda1588 2 ปีที่แล้ว +32

    Sr N T R తరువాత అంత అందగాడు
    శోభన్ బాబు మాత్రమే

  • @padmachukka3789
    @padmachukka3789 ปีที่แล้ว +34

    నాకు చాల ఇష్టం ఐన పాట చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అసలు vulgerity లేకుండా 3 lengens tho రొమాంటిక్ సాంగ్ తీసిన EVV గారికి hatsoff💞💞

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 ปีที่แล้ว +87

    ఇది సాధ్యమవ్వడానికి కారణమైన EVV గారికి ఒక పెద్ద like🙏

  • @ramjee8491
    @ramjee8491 ปีที่แล้ว +14

    నటనలో ముగ్గురు కీ ముగ్గురే సూపర్ కుంటుంబం సమేత ముగా చూడవలసిన చిత్రం 💐💐💐💐💐🌺🌺🌺🌺

  • @rakeshravula2982
    @rakeshravula2982 8 หลายเดือนก่อน +5

    E song రోజు కు ఒక్క సారీ అయిన వింటాను...❤❤❤❤🎉🎉tqq ఈవీవీ .shoban babu

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +30

    శోభన్. బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం అందమైన బాబు అందాల బాబు 🙏

  • @ramualluru2374
    @ramualluru2374 11 หลายเดือนก่อน +9

    నాకు ఎంతో ఇష్టమైన శోభన్ బాబు గారి పాట

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +8

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    హత్తుకోమన్నాది భామా అందగాడ...
    అందోకోమన్నాది ప్రేమ సందేకాడా...
    అందుకే వచ్చీనా అమ్మాలాలో...ఓ.ఓ
    విందులే ఇవ్వానా గుంమ్మలాలో...ఓ.ఓ
    నిన్నే ఏరి కోరి వచ్చానయ్యో..
    నా వలపంతా నీదేన్నయ్యో..
    హత్తుకోమన్నాది భామా అందగాడ...
    అందోకోమన్నాది ప్రేమ సందేకాడా...
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    అందమా.. చందనమై చిరునందనమై చెలరేగించవా..
    మౌనమా.. ముచ్చటగా మదురోహాలతో మైమరపించవా..
    కోంటేనవ్వు రువ్వుతుంన్నా చేమంతిని
    మల్లేపూలా లంఘరేసి లాలించనా..
    వెండిపైట కప్పుకున్నా జాబిల్లిని
    వెంన్నుతట్టి ముగ్గులోకి లాగేయ్యనా..
    పొగరుగా ఓల్లోచేరి వయ్యస్సునే ఉడికిస్తే..
    నిన్నే ఏరి కోరి వచ్చానమ్మో..
    ఈరేయంతా అంతేనమ్మో..
    హత్తుకో...
    అందుకో...
    హత్తుకోమన్నాది భామా అందగాడ...
    అందోకోమన్నాది ప్రేమ సందేకాడా...
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    చెదరనీ..యవ్వనమే ఎదురే గమని మనసూరించితే..
    చిలిపిగా..చుట్టుకునే చిరు కౌగిలలో
    సెగలే రేపితే..
    కోరికమ్మా కోకాదాటు రేళ్ళాయరా..
    సోయాగాలు పక్కపంచుకోనీవ్వరా..
    పోంగులోంచి పోంగుపోవ్వు గోదారిల్లా..
    సంబరాలు రంగారించు కోనీవ్వరా..
    రారామ్మనే ఓంపుల్లోనే పోపోమ్మనే బిడియాలా.
    వింత వింత కోరికేదోపుట్టి
    చెంత చేరా మన్నాదయ్యో..
    హత్తుకో....
    అందుకో....
    హత్తుకోమన్నాది భామా అందగాడ...
    అందోకోమన్నాది ప్రేమ సందేకాడా...
    అందుకే వచ్చీనా అమ్మాలాలో...ఓ.ఓ
    విందులే ఇవ్వానా గుంమ్మలాలో...ఓ.ఓ
    నిన్నే ఏరి కోరి వచ్చానయ్యో..
    నా వలపంతా నీదేన్నయ్యో..
    🌺👌🌺👌🌺👌🌺👌🌺👌🌺👌

    • @vnmvnm3828
      @vnmvnm3828 3 หลายเดือนก่อน

      Super Andi...

  • @shaikirfan4008
    @shaikirfan4008 4 ปีที่แล้ว +86

    ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాట
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mohinipolaki9113
    @mohinipolaki9113 ปีที่แล้ว +14

    E v v గారి డైరక్షన్ సూపర్ రాజ్ కోటి మ్యూజిక్ వేరే లెవల్...

  • @nagaraju1957
    @nagaraju1957 6 ปีที่แล้ว +25

    I like sobhan,sharara,Vanisri.triangle Love story.hit combination.hit pairs.beautiful song&dance.50+age lo kuda mugguroo...dance iraga dheesaru.sobhan's last 💯 day s chithram idhi.

  • @ssndanceacademy4405
    @ssndanceacademy4405 ปีที่แล้ว +9

    Sharada gaari abhinayam excellent performance 🎉❤

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 4 ปีที่แล้ว +23

    Where is the grace and beauty in this generation heroins? That's why they are evergreen...

  • @upendergovinda6760
    @upendergovinda6760 4 ปีที่แล้ว +90

    శోభన్ బాబు గారి 💐💐💐💐💐పాటలు అంటే నాకు చాలా ఇష్టం

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 3 ปีที่แล้ว +15

    ఈ పాట వింటే ఎందుకో ఏడుపు వస్తుంది

    • @Chandrakanth143
      @Chandrakanth143 2 ปีที่แล้ว +2

      Anuku anna

    • @sathireddynahata499
      @sathireddynahata499 2 ปีที่แล้ว +3

      నిజమే కానీ అందరూ ఎప్పుడు ఉండలేరు కదా

    • @chirreddyrajasekharreddy274
      @chirreddyrajasekharreddy274 2 ปีที่แล้ว +2

      మీకు ఇద్దరు భార్యలు లేరనా
      శోభన్ బాబు గరికోసం ఎవరికైనా ఏడుపు వస్తుంది, రాకపోతే వాడు మనిషే కాదు బ్రదర్

    • @madhumandli
      @madhumandli 2 ปีที่แล้ว

      @@chirreddyrajasekharreddy274 🙏🙏😂😂

  • @surenderraju
    @surenderraju 4 ปีที่แล้ว +29

    Super song.. singers. Mano Garu and ks Chitra amma Garu ..Sailaja garu . music.raj koti garu

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว +2

      Mano? Really?
      I thought SP garu.
      Thumbs up for the carbon copy 👍👍👍

    • @mamathasuresh4395
      @mamathasuresh4395 ปีที่แล้ว +1

      Super voice chithra amma ,🥰🥰

  • @sudeersudeer7205
    @sudeersudeer7205 2 ปีที่แล้ว +10

    One of the my favourite heroine in vanisri garu

  • @yaminiragani8251
    @yaminiragani8251 2 ปีที่แล้ว +13

    Vanishree looks so stylish

  • @ubbetivenkatarao4390
    @ubbetivenkatarao4390 ปีที่แล้ว +18

    మంచి సినిమా మరియు మంచి పాటలు 🙏🙏🙏

  • @sreedevimudu7068
    @sreedevimudu7068 3 ปีที่แล้ว +12

    Aradugula andagadu shoban babu garu💗💗

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 11 หลายเดือนก่อน +11

    Mugguru seniors వీళ్ళకి ఎక్కడా valgarity లేకుండా బోరు కొట్టకుండా కాస్ట్యూమ్స్ నించి అన్ని విషయాల్లో కేర్ చాలా కేర్ తీసుకుని ఈ పాటకు ప్రాణం పోశారు

  • @hema711
    @hema711 5 ปีที่แล้ว +27

    Excellent choreography, dance, song, Music, singers, lyrics, actors

  • @sreedevimudu7068
    @sreedevimudu7068 3 ปีที่แล้ว +20

    Ever green hero shobhan babu garu🧡❤

  • @thotarani.3099
    @thotarani.3099 4 ปีที่แล้ว +9

    What a real evergreen handsomehero Sobhanbabugaru hatsof ..👌👌👌👌👌

  • @sreenivasulumarripati5002
    @sreenivasulumarripati5002 3 ปีที่แล้ว +17

    Beautiful song my eyes are full of tears when I saw this song.ఆనంద భాషాపాలతో

  • @gsrgsr1593
    @gsrgsr1593 4 ปีที่แล้ว +12

    EVV.. U REALLY GREAT SIR

  • @appalanaidumeesala252
    @appalanaidumeesala252 4 ปีที่แล้ว +14

    Evergreen song of Sobhanbabu garu

  • @nagabhushanam4774
    @nagabhushanam4774 ปีที่แล้ว +4

    ఎన్ని సరులు సూసినా, మరల మరల సూడాలి అన్ని పించే పాట 👌👌👌🙏

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 2 ปีที่แล้ว +5

    Excellent song handsome hero shobanbabu sir always super

  • @bandariyadagiri337
    @bandariyadagiri337 3 ปีที่แล้ว +5

    Iddaru bhamalatho maa Soggadu super 🌹🌹🌹🌹🌹🌹

  • @GurmurthyGundu
    @GurmurthyGundu 21 วันที่ผ่านมา +1

    సార్ అందం అంటే శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు అంటే అందం అలాంటి అందమైన మనిషి ఆ మనిషి లేడు కానీ ఆ మనసు మాత్రం మన దగ్గర ఎప్పటికీ ఉంటుంది సార్ ఆయన విజన్ శోభన్ బాబు గారి అందం ఈర్ష పడే అందం అన్నమాట అది ఆకాంక్షిస్తారు సార్ అలా నడవాలని నడుచుకుంటారు సార్ నిజానికి కూడా నాలో కూడా ఆ బాబా జవాబులు ఉంటాయి సార్ నాకు నాకు ఆ భావ జావాలు నాకు కావాలని నేను కోరుకుంటాను సార్ ఆయన గుర్తొస్తాడు సార్ ఆ సౌండ్ బాగా ఇన్స్ ఐస్ పూర్తి మామూలుగా ఉండదు సార్ అది శోభన్ బాబు గారి స్టైల్ లో వెళ్ళిపోతుంది సార్ అందానికి అందం ఆయన నలిగిపోయే పాత్రలు ఆ పాత్రలు పాత్రలు మామూలు పాత్రలు కాస్త భార్యాభర్తలం అత్తమ్మ ఈ పాత్ర నలిగిపోయే పాత్రలో ఆయన నటన అమోఘం సార్ ఆడవాళ్ళ మధ్యలో నలిగిపోయే పాత్ర అమోఘం సార్ తల్లికి మంచి కొడుకు శోభన్ బాబు గారు సార్ ఒక భార్య కి మంచి భర్త శోభన్ బాబు గారు సార్ ఒక ప్రియురాలికి మంచి ప్రియుడు శోభన్ బాబు గారు సార్ ఒక మిత్రుడు కి మంచి మిత్రుడు శోభన్ బాబు గారు సార్ ఒక ఆదర్శానికి ఆదర్శం శోభన్ బాబు గారు సార్ శోభన్ బాబు గారికి ఆయన మనశ్శాంతికి ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ ఇట్లు ఇట్లు జివిఆర్ మూర్తి థాంక్యూ సర్ థాంక్యూ

  • @SanjeevKumar-ok7cf
    @SanjeevKumar-ok7cf ปีที่แล้ว +3

    Beautiful composition

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 3 ปีที่แล้ว +10

    Great legendary combination

  • @subakowsalya9191
    @subakowsalya9191 5 ปีที่แล้ว +8

    Evergreen hero maa Shobhan babu matramae love u soo muchhhhhhh

  • @ajoracleapps162
    @ajoracleapps162 5 ปีที่แล้ว +10

    Evergreen song and evergreen handsome hero of Indian cinemas

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 ปีที่แล้ว +4

    నేను మదనపల్లి చిత్తూరు జిల్లాలో శేష మహల్ ఈ సినిమా చూసాను.

    • @madhumandli
      @madhumandli 6 หลายเดือนก่อน

      చిత్తూర్ బస్టాండ్ దగ్గర

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 2 ปีที่แล้ว +2

    Mana shoggadu shobhan all songs super duper song's

  • @vagyanaikdebavat7136
    @vagyanaikdebavat7136 4 ปีที่แล้ว +7

    My favorite ❤️ like song.

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +74

    ఆంధ్రా సోగ్గాడు. Colourful combination n beautiful song. Credit goes to EVV.satyanarayana.

  • @shobaranisettipalli4482
    @shobaranisettipalli4482 6 ปีที่แล้ว +12

    Super song malli ravu ilanti songs aavayasulo kuda chalabaga chesaru superrrrrrr

    • @sharathm2416
      @sharathm2416 5 ปีที่แล้ว

      Hai
      Correct 👍👍👏👏👏

  • @kuntimukalarambabu1033
    @kuntimukalarambabu1033 2 ปีที่แล้ว +4

    Old is gold super melody

  • @keepcalmandcarryon2449
    @keepcalmandcarryon2449 2 ปีที่แล้ว +4

    അടിപൊളി സോങ്ങ് . ശോഭൻ ബാബു മഞ്ജുള ശാരദ സൂപ്പർ

  • @shirishashiri805
    @shirishashiri805 6 ปีที่แล้ว +12

    One of my favourite song awesome

  • @vakasatish87
    @vakasatish87 3 ปีที่แล้ว +4

    శోభనబాబు సాంగ్స్ లో నాకు ఇష్టమైన పాట ఎన్నిసార్లు చూసిన చూడాలి అనిపించే పాట

  • @pandupathivada2178
    @pandupathivada2178 4 ปีที่แล้ว +2

    illalu priyaralu stories ki guruvu garu matrame Brand,,,,, andhra andagadhu real handsome hero,,,,,,,,,iruvuru bhamala kadhalanu nadapasamlo Nerpari

  • @gowripogiri9795
    @gowripogiri9795 2 ปีที่แล้ว +2

    I like this song

  • @chandranerer1255
    @chandranerer1255 2 ปีที่แล้ว +3

    Beautiful song

  • @ashavadikavya
    @ashavadikavya 5 ปีที่แล้ว +18

    Silver screen chemistry is vani sri nd shoban babu😍

    • @sharathm2416
      @sharathm2416 5 ปีที่แล้ว

      Hai

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 ปีที่แล้ว

      Beautiful, lovely and perfect and romantic pair sobhan vani❤️

    • @marimuthun6315
      @marimuthun6315 2 ปีที่แล้ว

      adugalanu undhi ok ti adugalanu und ni adhe prema anuragam so sweet allwes Vanamma awesome heroyin
      I love you ❤️🙏

  • @sreedharbayyarapu1859
    @sreedharbayyarapu1859 ปีที่แล้ว +1

    Andrula andagadu shobhan Babu garu kalaabhinetri vanisri urvashi award winner Sarada garu Ace director late EVv garu suparhit movie with suparhit songs

  • @krishnamarka967
    @krishnamarka967 2 ปีที่แล้ว +2

    Yenni saarlu chusina malli malli chudalanipinche song

  • @manjulaa3842
    @manjulaa3842 5 ปีที่แล้ว +7

    Vaanisree super

  • @manjunathcmmanjunathcm5226
    @manjunathcmmanjunathcm5226 6 ปีที่แล้ว +8

    very beautiful song, i love shoban babu sir

  • @shashishivu2415
    @shashishivu2415 5 ปีที่แล้ว +3

    Very nice song and I like shobanbabu sir

  • @chadaramsrinivasarao9854
    @chadaramsrinivasarao9854 5 ปีที่แล้ว +5

    Beautiful heroine vanisri forever. So han ni ce song with two beautiful heroine s.

  • @mottenarayana6465
    @mottenarayana6465 5 ปีที่แล้ว +5

    Super love song❤🎶

  • @durgaprasad-ho4sd
    @durgaprasad-ho4sd 5 ปีที่แล้ว +8

    Evergreen combination

  • @subbareddytb9456
    @subbareddytb9456 4 ปีที่แล้ว +6

    Suuuper song shoban babu garu

  • @venkataraopotu7640
    @venkataraopotu7640 4 ปีที่แล้ว +12

    Heroins ante villu

  • @akepogupeter1896
    @akepogupeter1896 2 ปีที่แล้ว

    Chala badha ietadi elanti sangs vintunte kaalam malli venakki vellinte bagundu

  • @srinathreddy8368
    @srinathreddy8368 3 ปีที่แล้ว +2

    Super song

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 8 หลายเดือนก่อน +2

    Twenty years ఏజ్ వాళ్ళతో పోటీ పడి సక్సెస్ అయిన జోడీ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Anonymous47
    @Anonymous47 9 หลายเดือนก่อน

    My three favorite actors in one frame!!

  • @gugulothvenkanna4388
    @gugulothvenkanna4388 5 ปีที่แล้ว +2

    Super song shobanbabu

  • @swamijimaddala5333
    @swamijimaddala5333 4 ปีที่แล้ว +2

    Abbooo super ante superrrr

  • @gowripogiri9795
    @gowripogiri9795 2 ปีที่แล้ว +1

    Every green song

  • @srinivasaraopothamsetty818
    @srinivasaraopothamsetty818 5 ปีที่แล้ว +3

    Very good song

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 ปีที่แล้ว +14

    లేటు వయసులో నీటుగా కనిపించిన ముదురు జంటలు.

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 ปีที่แล้ว +5

      ఇప్పుడున్న వాళ్ళు కూడా అందరూ 60 ప్లస్ లు 40 ప్లస్ లేగా

    • @rameshpingali4563
      @rameshpingali4563 ปีที่แล้ว +1

      Nuku entha Anna vayasu varini mudhuru anutunaru

    • @satammaeisarapu
      @satammaeisarapu 8 หลายเดือนก่อน

      ​@@suhasinisuhasini4638❤

    • @nandurivenkatasatyaganesh1445
      @nandurivenkatasatyaganesh1445 3 หลายเดือนก่อน +1

      Age is a just number.
      Telugu soggaddu.

  • @sreeansh_venny3727
    @sreeansh_venny3727 6 ปีที่แล้ว +10

    super combination

  • @aletagangareddytalveda.4527
    @aletagangareddytalveda.4527 5 ปีที่แล้ว +4

    సూపర్

  • @chedubattuvenkatachalam3913
    @chedubattuvenkatachalam3913 4 ปีที่แล้ว +6

    ఇద్దమ్మాయిలతో అందగాడు

  • @vaddepallemahesh150
    @vaddepallemahesh150 5 ปีที่แล้ว +2

    Chala chala bagachesaru

  • @thilinikaushalya9946
    @thilinikaushalya9946 4 ปีที่แล้ว +2

    Lv u sharada mam

  • @nandumadhava5623
    @nandumadhava5623 4 ปีที่แล้ว +4

    ❤❤Verynic❤❤

  • @vaddempudihemachowdaryhema5376
    @vaddempudihemachowdaryhema5376 2 ปีที่แล้ว

    Whata lovly song soggadu soban babu sarada vanisri beautiful combinason

  • @PonnamreddyPonnamreddy
    @PonnamreddyPonnamreddy 7 ปีที่แล้ว +4

    v v v nice

  • @gangapulla5633
    @gangapulla5633 7 ปีที่แล้ว +3

    very nice hurt touching

  • @purushotham7717
    @purushotham7717 ปีที่แล้ว +1

    Super singer namaste 🙏

  • @busasanthaiah1002
    @busasanthaiah1002 6 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤

  • @vanarashimahesh100
    @vanarashimahesh100 2 ปีที่แล้ว +1

    Super song i like

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว

    Super song ilikeyou beautiful hero sobhanababu ilikeyou thankyou

  • @krishnamurthykr4533
    @krishnamurthykr4533 6 ปีที่แล้ว +7

    excellent song

  • @akullashivakumarakullashiv639
    @akullashivakumarakullashiv639 5 ปีที่แล้ว +5

    Malli Malli dorakani Hani mutyalu old is gold

  • @ganeshganiganeshgani6188
    @ganeshganiganeshgani6188 6 ปีที่แล้ว +3

    Super nice song

  • @mohinipolaki4847
    @mohinipolaki4847 2 ปีที่แล้ว +1

    E vv mark movie classic this movie

  • @sattaiahpedduri2222
    @sattaiahpedduri2222 6 ปีที่แล้ว +2

    Super movie song

  • @kjlsrani5651
    @kjlsrani5651 5 ปีที่แล้ว +1

    Wow no1 andagadu

  • @suseelad205
    @suseelad205 ปีที่แล้ว

    MY HEARTBEAT.

  • @kdivya1162
    @kdivya1162 ปีที่แล้ว

    Oh wow nice song 😄

  • @asritha2326
    @asritha2326 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️💐💐👌👌👌👌

  • @balasubramanyam9956
    @balasubramanyam9956 2 ปีที่แล้ว

    My favourite cute song ever green super

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla851 6 ปีที่แล้ว +7

    romantic hero

  • @ravikumarbendi1125
    @ravikumarbendi1125 5 ปีที่แล้ว +4

    We miss you boss
    elanti songs mari ravu

  • @sivasoumyasiva6009
    @sivasoumyasiva6009 5 ปีที่แล้ว +3

    Super hero

  • @shabbirali318
    @shabbirali318 3 ปีที่แล้ว +1

    2021 lo chuse vallu like cheyyandi

  • @durgaraorelangi8947
    @durgaraorelangi8947 4 ปีที่แล้ว +1

    Extant song sobbanbabu

  • @Sai-cj6lt
    @Sai-cj6lt 21 วันที่ผ่านมา

    Second wife song ❤

  • @srinivasgeddam8244
    @srinivasgeddam8244 4 ปีที่แล้ว +2

    Andamyna natudiki nirvachanam shobangaru

  • @vijaytirupati8951
    @vijaytirupati8951 2 ปีที่แล้ว

    సూపర్ మూవీ

  • @nani._07
    @nani._07 6 ปีที่แล้ว +2

    Supersong