ఓవరాక్షన్ కి చెక్..! Major Reshuffle Of IPS officers in AP | NDA Alliance Govt | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ఓవరాక్షన్ కి చెక్..! Major Reshuffle Of IPS officers in AP | NDA Alliance Govt | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 20

  • @Subha-lh5uh
    @Subha-lh5uh หลายเดือนก่อน +4

    వీళ్లని పక్కన పెట్టడమే కాకుండా..కనీసం suspend చేయాలి...service record లో కూడ mention చేయాలి..ఇది serious issue..ఒక criminal పాలకుడు గీ వస్తే..వాడితో అంటకాగడం...ఘోరమైన నేరం.

  • @chenchusubbu4496
    @chenchusubbu4496 หลายเดือนก่อน +6

    Andari gurichi telidu but siddarth kaushal ilanti varu kadu please give posting

    • @cruisesujit
      @cruisesujit หลายเดือนก่อน

      I support to sidhharth kausal sir as he previously worked in prakasam dist without any partially he always go according rules

    • @subhash8143
      @subhash8143 หลายเดือนก่อน

      Iam support siddardh kowsal

  • @ramanavable
    @ramanavable หลายเดือนก่อน +4

    Jagan team vaalaki check pettandi

  • @amarthalur
    @amarthalur หลายเดือนก่อน +1

    Kadapa SP siddartha Kausil is very sincere officer. He never surrounded to YCP.

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 หลายเดือนก่อน +1

    That is also one kind of drama by CBN and there is no use of transfers and they wherever they posted they do their duties as per rules and regulations so let government transfer them no fear.

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia หลายเดือนก่อน +11

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు.ఎందుకంటే 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో IAS, IPS అధికారుల బదిలీలు విషయంలో చంద్రబాబు బాబు గారు తీసుకున్న నిర్ణయం 100% మంచి నిర్ణయం.ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ గారు భారత రాజ్యాంగ వ్యవస్థలలో వున్న అధికారులు IAS, IPS, న్యాయ వ్యవస్థలు ఇలా, ఏ ఒక్క వ్యవస్థ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులతో వీరి విధులు చేసుకోవటానికి అవకాశం ఇవ్వకుండా ఏక పక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరిగింది.అందుకే ప్రస్తుతం వున్న ప్రభుత్వం ప్రజలకు సమన్యాయం అందించటానికి IAS, IPS, అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.
    ✍️ జగన్ గారు చేసిన పెద్ద తప్పు ఇంకొకటి వుంది. అది ఏమిటి అంటే YSR పార్టీలోనికి అక్షర జ్ఞానం లేని వారిని MP, MLA, లుగా తీసుకోవటం వలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ అనే హక్కులను కోల్పోయారు అనేది నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి ప్రజా పరిపాలన 1% కూడా రాదు 👇
    1) జగన్ గారు రాజ్యాంగమునకు లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయలేదు.
    2)న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను 99% విస్మరించి,తను ఒక ఏక చక్రవర్తి అనే విధంగా తను చేయాలని అనుకున్నది చేసారు.
    3) జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజల ఆర్ధిక వ్యవస్థను ముందుగానే అంచనావేసి అన్ని వర్గాల ప్రజల ఓట్లు ఎలా తనకు అనుకూలంగా చేసుకోవాలనే దురాలాచానతోనే నవరత్నాలు అనే ఒక మాయ వలయం సృష్టించి దాని పేరే నవరత్నాలు అని పెట్టి రాజకీయం చేసిన పాపానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను, అస్త వ్యవస్థం అయిపోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన అభివృద్ధి కుంటుపడింది.
    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మీరు దయచేసి జగన్ గారు చేసే అసత్య ప్రచారాలకు చాలా దూరంగా ఉండండి. జగన్ గారు అనామత్తు లెక్కలతో ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. అనామత్తు లెక్కలు అంటే ఒక ఇద్దిరి మధ్య తాత్కాలిక లెక్కలతో ఒక రోజు గడుపుకునే టప్పుడు ఈ అనామత్తు లెక్కలు వుంటాయి. ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయిన జగన్ గారు అసలు అనామత్తు లెక్కలతో ఎలా పరిపాలించరో అర్ధం కావటంలేదు. ఈ విషయంలో 100% జగన్ చాలా పెద్ద తప్పు చేసారు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు మీడియా, పత్రిక ద్వారా చేసే ఏ విధమైన అసత్య ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుంది.
    ✍️ జగన్ గారికి ఒక అభ్యర్ధన :- జగన్ గారు గెలుపు, ఓటములు, సహజం, మీరు ఇంకా నాకు 40% ప్రజలు మద్దతుగా వున్నారు నాకు మిగిలిన 60% ప్రజలతో సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో 100% లకు మంచి మార్గం వేయటానికి, ఆంధ్రప్రదేశ్ లో శాంతి మార్గం వేయటానికి, మీ ఆలోచన ఉండాలి. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ జగన్ గారు నేను గతంలో ఎన్నో విమర్శలు మీమీద చేశాను.మీమీద చేసిన నా ఆరోపణలు అవాస్తవం అనుకొనే మీరు ఈ రోజు ఓటమి చూసారు ఇది నిజం కాదు అంటారా? దయచేసి ఇక నైనా గెలుపు, ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు నిస్వార్ధ సేవ చేయాలని మిమ్ములను భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏qqqqq
    🙏🙏
    qww
    🙏
    Qq✍️q✍️
    ✍️🙏✍️✍️✍️✍️✍️qq🙏🙏🙏🙏🙏

  • @anandekula6368
    @anandekula6368 หลายเดือนก่อน +1

    Sidradh khushel ycp manisha andulone ardam avutundiga e news mater anti ani

  • @MallickArigapudi
    @MallickArigapudi หลายเดือนก่อน

    These guys are responsible for protecting the constitution but not the politicians whose tenure is limited. Interference of a politician in law & order should be made illegal. Hope one or the other retired IAS/IPS officers express their opinion on this. Just to let you know, in the US, if a person in power, could be a politician, or a police chief, or someone, want to push their influence in the day-to-day work of a police man, that will be end of his political/professional career! "Do you know who I am?" kind of dialogues are just for movies, not in the US.

  • @user-qq6fl3rl6y
    @user-qq6fl3rl6y หลายเดือนก่อน

    SP Siddarth Kaushal sir is an honest officer, never biased to any political party.

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 หลายเดือนก่อน

    Partiality can not be accepted while entering job ప్రమాణం రాజ్యాంగము

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el หลายเดือนก่อน

    Vivadaspada, bhatyatarahitya, akramarkula, adhikara tottu adhikarulanu rajyanga prakaramuga lotaina vicharana jaripi neram rujuvu ainayadala IPC chattam prakaramuga tagu kathina sikshalanu vidhinchavalayunu..

  • @subhash8143
    @subhash8143 หลายเดือนก่อน

    Villaki postings ivvakudadhu

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 หลายเดือนก่อน +1

    Kootami prabhuthvam Rastram abivrudhi kosam , Panchaythillo avathakalni bhayataki these panullo ounnaru ivvannioka kolikki ravali appudu Palana kanabaduthundi ilogane burada jalleste eala gatha prabhutvanni adige dammu eadiki lekapoindhi.

  • @user-gt3jr3ty6m
    @user-gt3jr3ty6m หลายเดือนก่อน +2

    Police department ni avamaanistunna cbn