ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

సునీల్ కుమార్ బిగ్ స్కెచ్.!| AP Ex CID DG Sunil Kumar | YS Jagan | Shiva Explained | TV5 Maro Netram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2024
  • సునీల్ కుమార్ బిగ్ స్కెచ్.! | AP Ex CID DG Sunil Kumar | YS Jagan | Shiva Explained | TV5 Maro Netram
    #ysrcp #ysjagan #tv5maronetram
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 234

  • @sameerkumark9684
    @sameerkumark9684 หลายเดือนก่อน +137

    డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద చొక్కా విప్పి ఎవరో ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా పెడ రెక్కలు వెనక్కు కట్టి తీసుకువెళ్లిన దృశ్యం ఇప్పటికి నా కళ్ళ ముందు మెదుల్తుంది . ఏ సంబంధము లేని నాకే ఇంత వేదన కలిగిస్తుంటే, వారి తల్లి మరియు కుటుంబ సభ్యులు ఎంతలా ఏడ్చి వుంటారో నా ఊహకు అందట్లేదు. వీళ్ళను ఏ రకంగా హింసించారో అదే రకంగా
    కారకులైన వాళ్ళందరిని శిక్షించాలని ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నాను .

    • @sirisubrmaniam4152
      @sirisubrmaniam4152 หลายเดือนก่อน +7

      So called courts, so called human rights commission, so called Indian medical & doctors association, so called caste unions...... are failed to do their prime duty.
      IS IT TIMIDITY or LEAST BOTHERED!?!

    • @attanurpurnachandra7574
      @attanurpurnachandra7574 หลายเดือนก่อน +1

      Sri Shiva garu being a journalist you are requested to give to the govt the full details of all IAS, IPS and other corrupted persons who have worked violating rules against the people enabling the govt to take stringent action without any delay. Even the govt also should act.

    • @medayhalsreenivasa5364
      @medayhalsreenivasa5364 หลายเดือนก่อน

      Elanti vadini public encounter cheyali, Oka Gajadonga ku chappatlu kottina Higher officials andarani punishment kadu encounter.

    • @kumarreddicherla2152
      @kumarreddicherla2152 หลายเดือนก่อน

      @@sameerkumark9684 ALL ILLEGAL BASTARDS
      BASTARDISED THE LEGAL SYSTEM.

    • @sanjanakumarraja
      @sanjanakumarraja หลายเดือนก่อน +1

      Mee to bro. I literally cried when I saw him in youtube

  • @ramuvvramu9030
    @ramuvvramu9030 หลายเดือนก่อน +117

    సునీల్ కుమార్ మా దళితుడే కాదు ఆ స్థాయిలో ఉన్న అధికారి పైన కఠినమైన శిక్ష ఉండాలి ఏ కులమైనా

    • @kp9268
      @kp9268 หลายเดือนก่อน +5

      Christian dalit ela avtadu

    • @kumarreddicherla2152
      @kumarreddicherla2152 หลายเดือนก่อน +4

      "EVERY DOG HAS ITS DAY " English Saying & It Should Happen.

    • @okatelugodu6101
      @okatelugodu6101 หลายเดือนก่อน +2

      Jagan illanti illegal panulaku andarini dalithulane vadukunnadu, irukkunte valle kada ane uddesam tho, next irukkunedi CID Sanjay. Ippatikanna dalithulu melkonte manchidi.

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 หลายเดือนก่อน +45

    అక్రమంగా నడుచుకోకుండా సక్రమంగా నడుచుకొని వుంటే ఈరోజు ఐఏయస్లకు ఐపియస్లకు ఈగతి పట్టివుండేదికాదు..మీ చదువులెందుకు సంకనాకనా..

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +68

    కేవలం దళితులను రెచ్చకొడుతున్నాడు! సునీల్కి బొక్కలోతోసి ప్రత్యేక ట్రిట్మెంటు యివ్వాలి అప్పుడు రగురామవెనకున్నవారు బైటకొస్తాడు!

  • @jagannadharao2439
    @jagannadharao2439 หลายเดือนก่อน +31

    రఘురామ కృష్ణం రాజు గారు సామాన్యుడు కాదు. వీళ్ళని తప్పకుండా విచారించి తగిన శిక్ష వెయ్యాలి.

  • @jaibheem9729
    @jaibheem9729 หลายเดือนก่อน +80

    ఈ నా కొడుకుని సుధాకర్ గారినీ...చేసిన విధంగా చెయ్యాల్సిందే.....అప్పుడు మాత్రమే సుధాకర్ గారి ఆత్మ కు శాంతి కలుగుతుంది....

    • @venkataramanavanamala9325
      @venkataramanavanamala9325 หลายเดือนก่อน

      ​@@realityofliving_life❤

    • @malladinarayanasarma6467
      @malladinarayanasarma6467 หลายเดือนก่อน

      ​@@realityofliving_lifeఅవును స్వర్గమే మంచి ఇల్లు.🎉🎉🎉😢😢😢

  • @indianvlogger3912
    @indianvlogger3912 หลายเดือนก่อน +32

    సునీల్ నీ జైలు కి పాపండి

  • @rambabum9667
    @rambabum9667 หลายเดือนก่อน +31

    ఒక IPS అదికారి ఇలా కులాలు మతాలు గ విభజించి మాట్లాడవచ్చా అలాగే వీరిపై చట్ట పరమైన చర్యలు ఏమి వుండవా శివ గారు. సునీలుకుమార్ అనేవాడు పెద్ద వెదవ అని అందరికి తెలిసి దళితులు ఎలా సంఘీభావం తెలుపుతారు

  • @santunukala4034
    @santunukala4034 หลายเดือนก่อน +35

    ఇలాంటి అవినీతి అధికారులు అందరిని తుప్పు తీయాలి వీళ్లకు నార్కో అనొలోసిస్ & లై డీటేక్టర్ టెస్ట్ చేయాలి అది అంతా లైవ్ లో టెలికాస్త్ చేయాలి.

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 หลายเดือนก่อน +24

    Shiva sir🙏Dr sudhakar family ki nyayam cheandi plz sir

  • @omnadhareddy2177
    @omnadhareddy2177 หลายเดือนก่อน +11

    సుధాకర్ గారి ఏ విధంగా చేశారు అలాగే చేయాలి సునీల్ కుమార్ నీ

  • @srinuvangara4053
    @srinuvangara4053 หลายเดือนก่อน +11

    Rule for rule Rule for All

  • @SELF-kz4pl
    @SELF-kz4pl หลายเดือนก่อน +13

    అంటే... జనం చేతులు, సున్నీ గాడి లాగా పొట్టి అనుకుంటే.... కష్టం, ఖీర్రాష్టాణీ గా..... ఎక్కడ దాక్కున్నా..... తొవ్వి ఎత్తుతారు....

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 หลายเดือนก่อน +9

    Correct

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +6

    వీళ్ళందరికీ బైల్ రాకుండా. లోపలే ఇరగతన్నించాలీ

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 หลายเดือนก่อน +7

    Immediately send thihar Jail

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 หลายเดือนก่อน +1

    దృశ్యాలు అతి భయానకం అమానుషం 🎉❤🎉❤🎉. శుభం కార్డుకు ఎదురు చూస్తున్నాం. 🎉🎉🎉🎉🎉

  • @yarlagaddaprasad
    @yarlagaddaprasad หลายเดือนก่อน +1

    ❤you are the man sir

  • @damidireddy6351
    @damidireddy6351 หลายเดือนก่อน +5

    That is my Lovely India.

  • @it5617
    @it5617 หลายเดือนก่อน +12

    Contempt of court petition veyyali vadi vakyala meeda

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 หลายเดือนก่อน +38

    డాక్టర్ సుధాకర్ గారికి న్యాయం జరిగినప్పుడు వీడు ఏమి చేసాడు

    • @user-ze3pt6yb7h
      @user-ze3pt6yb7h หลายเดือนก่อน +2

      సుధాకర్ గారి విషయంలో ఈయనకి దళితుల విషయం గుర్తురాలేదా ఈయనకి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy หลายเดือนก่อน +1

      ఒరేయ్ వేస్ట్ ఫెలో సుధాకర్ గారికి జరిగింది న్యాయం కాదురా అన్యాయం.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 หลายเดือนก่อน +1

    హిందూ ద్వేషులు శిక్షింప బడాలి.🎉❤🎉❤🎉

  • @sunithakundarapu7531
    @sunithakundarapu7531 หลายเดือนก่อน +12

    Sunil gadini lopataveyandi CM garu

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 หลายเดือนก่อน +2

    Super duper correct really speech

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by หลายเดือนก่อน +23

    సునీల్ కుమార్, చెయ్యకూడని, చండలపు పనులు, పదవిని దుర వినియోగం చేసి ఒక్క పార్లిమెంట్ సభూదనే హించించి నప్పుడు తెలియదా రాజ్యాంగం, చట్టాలు, సామాజిక వర్గాలు? ఇపుడు అవురు అవూరు మంటున్నావ్, చేసిన చందలపు పనికి నికు శిక్ష వేయకుదా?

    • @user-ze3pt6yb7h
      @user-ze3pt6yb7h หลายเดือนก่อน +1

      కుళ్ళుబోతు తనమంతా మొహంలోనే కనపడుతుంది

  • @kudumulaswamidas7943
    @kudumulaswamidas7943 หลายเดือนก่อน +6

    అయ్యా, అధికారులను వాడుకుంటున్న నాయకులు ఆ రెండు పార్టీల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే .

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 หลายเดือนก่อน +1

    Wah ! Good analysis
    You exposed him completely naked !
    You have a voice which pierces your viewers brain

  • @adankikrishna8827
    @adankikrishna8827 หลายเดือนก่อน +3

    All are correct anna 👍👍

  • @ilamahesh3876
    @ilamahesh3876 หลายเดือนก่อน +11

    Vaadini dismiss cheyaali and arrest cheyaali

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 หลายเดือนก่อน +1

    Doctor sudhakar విషయం లో చాలా దారుణం జరిగింది, ఆయన చనిపోయాక అయిన న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి

  • @venkatarao8492
    @venkatarao8492 หลายเดือนก่อน +1

    దళితులు కాదు...ముఖ్యం గా ఈ సునీల్ అధికారి గా అరాచకాలు ...చేసినాడు..ఐపీఎస్ లకే కళంకం తెచ్చినడు....

  • @venkataraju5592
    @venkataraju5592 หลายเดือนก่อน +1

    వీళ్ళని ఏ ఒక్కరిని వదలకూడదు సార్

  • @poornakamineni4177
    @poornakamineni4177 หลายเดือนก่อน +12

    Mundu veedini lopala veysi irragottandi arrest cheysi

  • @gbhaskar4035
    @gbhaskar4035 หลายเดือนก่อน +1

    సార్ మీరు నమ్మరు ఇతని గురించి డిపార్ట్మెంట్లో ఏమనుకుంటుందో తెలుసా చిన్న ఉద్యోగస్తుడు కూడా ఇతన్ని వాడు వీడు అనే నీచంగా సంబోధిస్తారు సారీ తన క్యారెక్టర్ గురించి ఇతని వేషాల గురించి ఇతను చేసిన డిపార్ట్మెంట్లో ఉండి అధర్మాల గురించి చట్టాన్ని కాపాడుతున్న వాడే దుర్వినియోగం చేసినాడని టాక్ సార్ డిపార్ట్మెంట్లో

  • @venkataswamybandi3425
    @venkataswamybandi3425 หลายเดือนก่อน +3

    వాడి మొహం చూస్తేనే రోత గా ఉంది

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 หลายเดือนก่อน +5

    సిగ్గు ,లజ్జ, వుండాలి ఆయన పారిపోయారు అంటే నిజంగానే RRR మీదే హత్య యత్నంచేసారు అన్న మాట.ఇప్పుడు ఏమి పీకుతారు .వాళ్ళంతట వాళ్ళు వచ్చేదాక ఏమి పికలేము ,మనచట్టాల్ అట్లా వున్నాయి. హత్య ,కరప్షన్, కబ్జాలు చేసి అంటిసిపేటరీ అప్లై చేస్తే బెయిల్ వచ్చేస్తుంది. యి కా వాడి కి శిక్ష ఎప్పుడు పడుతుంది.అదే ఆకలివేసి బ్రెడ్ దొంగిలిస్తే వాడికి ఆరునెలలు శిక్ష టైమ్ కూడా వుండదు.మనచట్టాలు అట్లచచ్చాయి.

  • @venkatarao8492
    @venkatarao8492 หลายเดือนก่อน +1

    ఎవరు తప్పు చేసినా చర్యలు వుండాలి.....ఎంపీ నీ కొట్టడం దేశం లోనే చరిత్రలో కూడ జరగ లేదు..

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 หลายเดือนก่อน +5

    అదంతా మడం. ఎదైనవస్తే కులాన్ని అడ్డుపెట్టుకోవచ్చు అనే మదం. ఆయా కులాల్లో అందరూ చెద్దవారుకాదు. ఇలాంటివారు అతితెలివితో కులాన్ని అడ్డుపెట్టుకొని ఆ కులం పరువుతీస్తున్నారు.ఇలాంటి వున్నతచదువులు చదువుకున్న వారు ఇలాంటి నీతిమాలిన పనులు చెయ్యవచ్చా?

    • @user-ze3pt6yb7h
      @user-ze3pt6yb7h หลายเดือนก่อน

      ఇలాంటివాళ్ళకి చదువున్నా వ్యర్థులే

  • @gbhaskar4035
    @gbhaskar4035 หลายเดือนก่อน +1

    సార్ ఇతను అయితే అసలు ఐపీఎస్ అనేది మర్చిపోయాడు సార్ కులాల సమీక్ష మతాల సమీక్ష ఇవన్నీ హాజరయ్యాడు ఇతను ఐపీఎస్ ఆఫీసర్ ఇతను కుల సంఘం పెట్టుకొని పోయేసి మీటింగ్లు పెట్టుకోమను సార్ ఇతన్ని

  • @srikanthpratapa6018
    @srikanthpratapa6018 หลายเดือนก่อน +1

    వీడిని వెంటనే అరెస్టు చేయాలి. చాలా లేట్ అయింది ఇప్పటికే

  • @venkataramudu945
    @venkataramudu945 หลายเดือนก่อน +4

    ఇక్కడ కావలసినది కులము కాదు, అతను వక ఐ పి ఎస్ అధికారి మాత్రమే. అతని మీద తన భార్య నే వేధింపుల పెట్టిన కేసు ఉంది. ఇతను ఎస్ సీ, ఎస్ టీ ల మీదే ఎస్ టీ, ఎస్ టీ కేసులు పెట్టి వేదించాడో అందరికి తెలుసు. ఇతనిని సమర్థించేవాళ్ళు ముందు అవి తెలుసుకోండి. ఇది రఘురామ కృష్ణ రాజు పెట్టిన కేసు. ప్రభుత్వానికి సంబంధం లేదు. రఘురామ కృష్ణ రాజు ను చేతిలో అధికారం ఉంది కదా అని హింసించి నప్పుడు తెలియదా. రఘు రామ కృష్ణ రాజు ఏమి తప్పు చెచాడు. తన సొంత పార్టీ ముఖ్యమంత్రి మీద విమర్శలు చెచాడు అంతేగా అది పౌరునికీ ఉన్న హక్కు ముఖ్యమంత్రి గాని ఎవరు అయినా సరే తప్పు చేస్తే ప్రతి పౌరుడుకి విమర్శలు చేచే హక్కు ఉంది. ఏ ఐ పి ఎస్ ఆఫీసర్ కి హింసించే హక్కు లేదు అది చట్టరీత్యా నేరము. అయినా అతని మీద తన భార్యనే కేసు పెట్టడం అంటే, అతని గురించి ముందు ఆలోచించాలి ఇప్పటికైనా అతనిని సమరధించే వారు. ఎవరు ఎవరిని కొడితే ఊరుకుంటారు. శిక్ష పడవలచిందే. అతని అనుసరులుకు డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు మరియు ఇతర ఎస్ సీ ఎస్ టీ ల ను తప్పుడు కేసులు పెట్టి హింసించి నప్పుడు మీకు గుర్తుకు రాలేదా.

  • @vijayababugogineni6316
    @vijayababugogineni6316 หลายเดือนก่อน +3

    He is a person had no morals, do not leave Sunil & punish him as per Law.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 หลายเดือนก่อน +2

    Jai shree ram🙏

  • @venkatsuragani9600
    @venkatsuragani9600 หลายเดือนก่อน +2

    Super bro

  • @santhikolla6972
    @santhikolla6972 หลายเดือนก่อน +2

    డాక్టర్ సుధాకర్ అప్ఫడు గుర్తు రాలేదా

  • @Knl86-10
    @Knl86-10 หลายเดือนก่อน +5

    ఆయన దళితుడు కాదు....ఒక బాధ్యత గలిగిన ఐపీఎస్ అధికారి మాత్రమే.

    • @vasucomn
      @vasucomn 28 วันที่ผ่านมา

      Badyathaleni Boku kadda veedi

  • @PawaniGanta
    @PawaniGanta หลายเดือนก่อน +7

    Sunil Kumar.nuvu. ani.planlu.vasina.work.out kavu nee sicha tapadu.edi.nijam

  • @bandarunagalakshmaiah3245
    @bandarunagalakshmaiah3245 หลายเดือนก่อน +2

    శివ గారు ఈ వైచీపి నీలి బిడ్డలు జీర్ణం చేసుకోలేక పోతున్నారు ఈ కేసు ని, ఒకొక్కడికి కింద పైన పగలగొట్టండి అరెస్టు చేసి , పవర్ ఉంది కదా అని చెలరేగి పోయారు ఈ వైచీప్ నా కొడుకులు ఒక్కడు కూడా మిస్ అవకూడదు,,,

  • @PawaniGanta
    @PawaniGanta หลายเดือนก่อน +6

    Taraloo Sunil Kumar arrest tapadu edi nijam

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 หลายเดือนก่อน +2

    ఇతను జగన్ GOVT లో బాగా రెచ్చిపోయినాడు

  • @vbabji6805
    @vbabji6805 หลายเดือนก่อน +2

    Limitation act not applicable for criminal case

  • @karanamsunny2737
    @karanamsunny2737 หลายเดือนก่อน +2

    ఇప్పటికైనా సైకో గాడు మిమ్మలను ఎల్లవాడుకొన్నాడో

  • @user-jy7vv9fy4q
    @user-jy7vv9fy4q หลายเดือนก่อน +2

    ముందు ఈ కులాల వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేస్తే మంచిది.

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 หลายเดือนก่อน +3

    Criminals irrespective of their Caste and faith must be punished by book and the laws of the land.... caste and community card is a great discredit to the greatest ideology and identity of Dr BR Ambedkar....🙏

  • @nallabothulaveeresh4717
    @nallabothulaveeresh4717 หลายเดือนก่อน +3

    Skill development case file 📁chesinappudu emipoyaru 😮😮😮😮😮😮😮😮😮😮

  • @user-er9hq1de5r
    @user-er9hq1de5r หลายเดือนก่อน +3

    Jai bheem jai RRR❤️

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b หลายเดือนก่อน +1

    Meerugreatsir

  • @PK-nv4on
    @PK-nv4on หลายเดือนก่อน +2

    కులాన్ని బట్టి శిక్ష కాదు. చట్టం అందరికీ ఒక్కటే. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లు చట్ట ఉల్లంఘన చేస్తే సామాన్యులకన్న ఎక్కువ శిక్షలు ఉండాలి. రాజు గార్ని టార్చర్ చేసిన అధికారుల నీ అదే విధంగా టార్చర్ చూపించాలి.

  • @dungatrinadh5012
    @dungatrinadh5012 หลายเดือนก่อน +1

    Super

  • @sridharkantipudi5935
    @sridharkantipudi5935 หลายเดือนก่อน +3

    Govt officials thappu cheyyalante bayapade vidham ga treatment ivvali

  • @vsnarayan7402
    @vsnarayan7402 หลายเดือนก่อน +1

    Don't Excuse To Sunil kumar Arresest ple

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 หลายเดือนก่อน +4

    NO NO NO NOTHING WILL HAPPEN
    MONEY WILL BUY judgement
    మీరు ఇంత మాట్లాడ తున్నారు
    Where is సునీల్ కుమార్
    Will he listen to this

  • @bvmkrishna6713
    @bvmkrishna6713 หลายเดือนก่อน +3

    Why can’t be stripped off their IAS/IPS so that other officers will be careful

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 หลายเดือนก่อน

    👌👌👌🔥🔥🔥

  • @chandrasekharadv
    @chandrasekharadv หลายเดือนก่อน +1

    చట్టం ముందు అందరం సమానులే. IPS అధికారి లేక సామాన్య మానవుడు కూడా.

  • @user-yw4cb8dm8k
    @user-yw4cb8dm8k หลายเดือนก่อน +2

    Violation of law any one go to punish

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 หลายเดือนก่อน

    భారత్ లో ఉండి ఇక్కడ తిండి తినాలి అను కునేవాడు "హిందువు గా నే కార్డు " పొందాలి. లేదా ఇక్కడి రాజ్యాం గం ప్రకారమే జీవించాలి. 🎉🎉🎉🎉🎉

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 หลายเดือนก่อน +3

    he has looks of a criminal, pickpocket, smuggler

  • @user-pp1wm6lg1t
    @user-pp1wm6lg1t หลายเดือนก่อน

    India is a very Good Country

  • @user-yy7rd9so8d
    @user-yy7rd9so8d หลายเดือนก่อน +1

    Respect democracy it will protect all.

  • @bujjibujji8689
    @bujjibujji8689 หลายเดือนก่อน +1

    దళిత ద్రోహి పివి సూనీల్

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 หลายเดือนก่อน +3

    Is this Fellow Sunil Run Away afraid of Court Actions , being IPS level person , like a ordinary man .Everybody whether he is shedule cast or any Caste, are Equal before Justice .

  • @GHDR1585
    @GHDR1585 หลายเดือนก่อน +1

    హలో టీవీ 5 శివ గారు అంత కంటే 100 రెట్లు ఎక్కువగా టిడిపి కార్యకర్తలను ఎక్కువగా టార్చర్ పెట్టారు ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు ఎక్కువగా నాయకుల గురించి చెప్తున్నారు కార్యకర్తలను పట్టించుకున్న నాయకులు లేరు పార్టీలో లేవు చానల్స్ లేవు

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 หลายเดือนก่อน +8

    Hi Yevari tisukunna guntalo Valle padutunnaru.Anduke chudupakura chrdedavu. Immediately Arrest cheyandi. Jai AP.

  • @thrillingspeech.murthynall7660
    @thrillingspeech.murthynall7660 หลายเดือนก่อน +1

    Sudhakar aatma santinchaalante ee Suneel gaadni Bookkalo veyyali😊

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 หลายเดือนก่อน +1

    సార్, మీరు చెప్పినదంతా బాగానే ఉంది, కాని ఇది ప్రస్తుత ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందిగా. ఏ అధికారులకయినా మీరుచెప్పినది వర్తిస్తుంది.

  • @yagnanarayanabandlamudi931
    @yagnanarayanabandlamudi931 8 วันที่ผ่านมา

    సునీల్ కుమార్ మొకం చచ్చిన ఎలుకలను పట్టుకొని వేపుకొని తినే లెక్కన ఉంది

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba หลายเดือนก่อน +2

    REPU PSR PARAR ANI YELLUNDI JAGAN PARAR ANI NEWS PRASARAM CHEYALI PLEASE PLEASE 😮😮

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 หลายเดือนก่อน +2

    For state sponsored terrorism and Kidnaps Sunil acted agilent and took no time to do such heinous crimes
    Now, present Govt takes a long time to act upon his criminal activities. As such he has sufficient time to escape.

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 หลายเดือนก่อน +4

    Dr Sudhaker ni Nadi yendl paduko Betty kotti nappudu kallu musuka poyaya

  • @subbarao8257
    @subbarao8257 หลายเดือนก่อน +2

    IAS IPS chalawarku Jagan servant lue

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 หลายเดือนก่อน +2

    Sunil gadini arrest chesi 3rd degree cheste motham bayataku vstai ekkada kulam kadu thappchesinavadu siksha padali

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 หลายเดือนก่อน +1

    Sunil forgotten is a government employee. Caste and Religion will not involve in rules.

  • @phaneendrapampana3133
    @phaneendrapampana3133 หลายเดือนก่อน +1

    సుధాకర్ దళితుడు కాదా?

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy หลายเดือนก่อน

      అని ఎవడన్నాడు రా పుల్కా?

  • @shivasasanala1254
    @shivasasanala1254 หลายเดือนก่อน

    Mamata character and acting superb👌

  • @sivavani7948
    @sivavani7948 หลายเดือนก่อน +2

    lok sabha yendhuku charya theesuko ledhu.adhi cheppu sivaa!

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 หลายเดือนก่อน +1

    ONE GOVERNMENT EMPLOYEES CAN SUPPORT THEIR CASTE AND RELIGION.?

  • @ballisettyvenkataiah4616
    @ballisettyvenkataiah4616 หลายเดือนก่อน +2

    Anneee tappulu chaysi ippudu dalitudu ane inkokati inkokati antay a laaaaaaa

  • @jogayyab473
    @jogayyab473 หลายเดือนก่อน

    Yes, Bro. ... Veeriki అవసరం వస్తే చాలు kulaalu 😂 mataalu 😂 గుర్తుకు వస్తుంది sir. Give the punishment.

  • @ravuru1981
    @ravuru1981 หลายเดือนก่อน

    can't escape using Dalit card....everyone should be equal for justice

  • @nishantsatrasala2737
    @nishantsatrasala2737 หลายเดือนก่อน +1

    Birth to employee varaku reservation quota,
    exam fees reservation qota, political seats reservation kota, welfare schemes reservation qota,
    Jobs reservation qota
    Education seat reservation qota
    Education fees reservation qota
    .......etc
    Criminal case also reservation qota 😢. When our system will change. This why NRIs are increasing

  • @ramaraoganji
    @ramaraoganji หลายเดือนก่อน +4

    సునీల్ గారికి ఇప్పుడు అంబేద్కర్ గారు, దళితులు గుర్తు రావటమెంటి? ఎప్పటినుండో ఆయన సామాజిక బాధ్యత తో ఉన్నారు, కడప SP గా ఉన్నప్పుడు టీడీపీ ఎంత లబ్ధి పొందిందో తెలుసుకో, టీవీ 5, బాబు గారు ఎంత సుద్దపుసలో,,,,

  • @NaniKoduru-hk9dj
    @NaniKoduru-hk9dj หลายเดือนก่อน +1

    Rip sunle

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e 11 วันที่ผ่านมา

    డాక్టర్ సుధాకర్ గారు దళితుడు కాదా

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 หลายเดือนก่อน +1

    అప్పుడు కేంద్రం కొజ్జా పాత్ర పోషించింది

  • @ShankarShankar-yj7lr
    @ShankarShankar-yj7lr 27 วันที่ผ่านมา

    asalu Sri NCBN sir correct gaa unte eppudo arest ayyundaali

  • @sampalaravikumar1912
    @sampalaravikumar1912 หลายเดือนก่อน +2

    Valla pillalu ela face chestharo

  • @donfox6012
    @donfox6012 หลายเดือนก่อน

    Lol our boss moved down in position

  • @dslrao3284
    @dslrao3284 หลายเดือนก่อน

    Sir meeru yenni cheppina, vallani arrest cheyadamu kanappadem ledu.eppudi government alatidi .

  • @nvrkrishna1188
    @nvrkrishna1188 29 วันที่ผ่านมา

    In what way he is consurned