Input Editor Subhakar FULL Analysis On Budameru Vagu | Kolikapudi Srinivas | Vimalamma |Jagan | Tone

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 154

  • @ramarao8118
    @ramarao8118 2 หลายเดือนก่อน +61

    చాలా వివరణాత్మకంగా మాకు వివరించారు...అనేక ధన్యవాదాలు...ఎంతో వ్యయప్రయాసలకోర్చి బుడమేరు తీరతెన్నులు వివరిచడం మీతోపాటు MLA శ్రీనివాసరావుగారుండడం, పూవుకు తావి అబ్బినట్టైంధి సర్. చాలావిజ్నానమయంచేశారు. ...Tq సర్....

    • @mynepallisubramanyam3834
      @mynepallisubramanyam3834 2 หลายเดือนก่อน +3

      చాలఅద్బతమైన విశ్లేషణ.

    • @csrao1966
      @csrao1966 2 หลายเดือนก่อน

  • @meharunbee5472
    @meharunbee5472 2 หลายเดือนก่อน +33

    మీ లాంటి మేధావులు వల్ల ప్రజలకు అవగహన కలిపించారు 🙏

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 หลายเดือนก่อน +43

    క్రిమినల్ కి అధికారం కట్టెడితే, జరిగే అనర్థం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కనబడింది. ఈ ఉసురు క్రిమినల్ కి కొన్ని లక్షల రెట్లు తరతరాలు తగిలి తీరుతుంది. కర్మకు ఫలితం ఉంటుంది. సత్ కర్మ కు సత్ ఫలితం. దుశ్చర్యకు దుష్ఫలితాలు తప్పవు. అదే ప్రకృతి ధర్మం. కర్మ ఫలం.

    • @kmitt6172
      @kmitt6172 2 หลายเดือนก่อน

      pothadu nasanamu ayyi ...vamsamu lekunda potharu raja reddy vamsamu. looty chesina sommu west banks thintaru and bjp gujju batch thintaru as they know his accounts. HE WILL BE taken out from earth by nature within 2 years as his bad things are beyond cleansing.

  • @rameshbabu-vy5np
    @rameshbabu-vy5np 2 หลายเดือนก่อน +36

    మీరొక అద్భుతం ఇప్పటిదాకా ఎవ్వరు చూపించని గ్రూండ్ రిపోర్ట్ చూపించని మీకు ప్రయత్యక ధన్యవాదాలు

  • @ambaprasadbalisetty5965
    @ambaprasadbalisetty5965 2 หลายเดือนก่อน +22

    ఎంత విపులంగా ' బుడమేరు ' గురించి చక్కగా వివరించారు. మీరు దేని గురించి యైనా, సవివరంగా తెలియజేసే మీ వాక్య
    చతురతకు అభినందనలు..

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 หลายเดือนก่อน +13

    Wonderful complete information.🙏🙏

  • @sarmabh4118
    @sarmabh4118 2 หลายเดือนก่อน +18

    యిప్పటికైనా ఆరెజర్వాయరు చేసి విజయవాడను కాపాడాలి

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 หลายเดือนก่อน

      అవును,నాటి నుండి నేటి వరకు,మా వరకు మేము బాగుంటే చాలు అనే ధోరణి లో ఉన్నారే తప్ప ఎక్కడా కించెత్ త్యాగ నిరతి లేదు,మెట్ట క్రృష్ణా ఏ ఆయకట్టు లేని వర్షాధారం,అతివ్రృష్టి,అనావ్రృష్టిలతో అక్కడి రైతులు నానా యాతల్న్నుపడటం,ఎంత వరకు సమంజసం?ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆయా భూములకు పరిహారాలు చెల్లించి పదిమందికుపయోగ పడే రిజర్వాయర్ నిర్మించే ఆలోచన చేయాలి,

  • @srinumaddu3143
    @srinumaddu3143 2 หลายเดือนก่อน +10

    చాలా కష్టపడుతూ grounlevel చూపించారు. థాంక్స్.పార్టీ ఇష్టాన్ని పక్కన పెడితే కొన్ని విషయాలు నిగుడంగా చూపారు.

  • @linajitat684
    @linajitat684 2 หลายเดือนก่อน +10

    Excellent coverage by Telugu one and great presentation by Subhakar. He is an asset to teluguone. Great employer and great employees including all the teams.

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 2 หลายเดือนก่อน +10

    Excellent analysis Subhakar.Hats off to you.

  • @dandamudipurnachandrarao7559
    @dandamudipurnachandrarao7559 2 หลายเดือนก่อน +5

    Excellent information SIR

  • @kirankumar-ig3nr
    @kirankumar-ig3nr 2 หลายเดือนก่อน +7

    మీలాంటి జర్నలిస్టు ఉండాలి సర్

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 2 หลายเดือนก่อน +11

    మాకుతెలియని కొత్త విషయాలు తెలిపారు ఇంత కస్టపడి వివరాలుసేకారాశించి మాకుందించినమీకు ధన్యవాదములు

  • @babupothineni8127
    @babupothineni8127 หลายเดือนก่อน

    Excellent information..

  • @Sridevi-uw7uf
    @Sridevi-uw7uf 2 หลายเดือนก่อน +3

    Ground report👍👏

  • @nagurshaik2405
    @nagurshaik2405 2 หลายเดือนก่อน +5

    Good information, good explanation 👌👌🙏🙏

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 หลายเดือนก่อน +2

    చాలఅద్భతమైన విశ్లేషణ దన్యవాదములు.

  • @gangadhararaoprithivi5803
    @gangadhararaoprithivi5803 2 หลายเดือนก่อน +6

    Very good job

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d หลายเดือนก่อน

    థాంక్యూ. సుధాకర్ గారూ..

  • @narsimharao2911
    @narsimharao2911 2 หลายเดือนก่อน +17

    Subhakar గారు నేను మీ అభిమాని ని (67 yrs) మీ ప్రతి వీడియో చాలా realty బేస్ గా present చేస్తారు. ప్రజలకు వాస్తవాలు చక్కగా చేస్తారు. CBN గారు AP కి ఒక తండ్రి లాగా ఒక పెద్ద కొడుకు లాగా AP ని నిరంతరం కాపాడు కుంటు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మహా పిచ్చి మనిషి. ఆయనకు వేరే ఏమీలేదు. AP/ AMRAVATI ని development చేయాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదు. God bless CBN గారు. Best wishes to Subhakar ji

    • @pn4641
      @pn4641 2 หลายเดือนก่อน

      Entha pichollura meeru.

    • @csrao1966
      @csrao1966 2 หลายเดือนก่อน

      ❤👌🏻✌️👍

  • @jaiandhra449
    @jaiandhra449 2 หลายเดือนก่อน +4

    మంచి విశ్లేషణ 🎉

  • @krishnam4218
    @krishnam4218 2 หลายเดือนก่อน +4

    మీరు మంచి అనాలిసిస్ చేశారు. ప్రభుత్వం పరిశీలించి శాశ్వత పరిష్కారం చూడాలి.

  • @vajrini
    @vajrini 27 วันที่ผ่านมา

    Mr. Subhakar , you have explained on BUDAMERU VAGU details very excellent and deep analysis on that . Hats off 🎉🎉🎉🎉🎉 - A.R. Retd APSRTC from Hyderabad.

  • @vijayamyneni48
    @vijayamyneni48 2 หลายเดือนก่อน +1

    మీ రిపోర్ట్ చాలా బాగుంది....చరిత్ర పాఠం లో కూడా ఇంత వివరం ఇచ్చి ఉండరూ

  • @seshagiriraoyendluri4041
    @seshagiriraoyendluri4041 2 หลายเดือนก่อน +3

    Knowledgeable documentary on Budameru vagu !

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 หลายเดือนก่อน +11

    ఎంత అన్వేషణ చేశారు సార్ మీకు పాదాభివందనం చేసిన తక్కువే!బుడమేరు చరిత మొత్తం సేకరించారు. మిమ్మలను ఎంత కొనియాడిన తక్కువే. మొత్తానికి రాజశేఖరరెడ్డి కటుంబం రాయలసీమ నే కాదు కోస్తాను కూడ నాశనం చేశారు, చేస్తూనే వున్నారు. సార్ నాకు అర్ధం కానీ విషయం, ఇంత నాశనం చేస్తున్న కొంత మంది వెదవలు జై కొట్టు్చునే వున్నారు. వాళ్ళను ఎప్పుడు తరిమి కొట్టే రోజు వస్తుంది.

    • @srinivassajja7834
      @srinivassajja7834 2 หลายเดือนก่อน

      Idi AP prajala lo vunna duraasaparulaki teliyaali

  • @anilkumarbetapudi7911
    @anilkumarbetapudi7911 หลายเดือนก่อน

    Excellent brother

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 2 หลายเดือนก่อน +4

    నిజా నిజాలు తెలియకుండ అభాండాలు వేసే నాయకులారా కళ్ళు తెరవండి

  • @seshagiriraoyendluri4041
    @seshagiriraoyendluri4041 2 หลายเดือนก่อน +5

    పాపాలు చేసేవాడే పక్కవాడి పై నిందలు వేసేది!

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op 2 หลายเดือนก่อน +3

    గుడ్ చాలా క్లియర్ గా చెప్పారు స్వామి

  • @sns12674
    @sns12674 2 หลายเดือนก่อน

    అవగాహనతో అనర్గళంగా సబ్జెక్ట్ ను కరెక్ట్ గా ప్రజెంట్ చేశారు హ్యాట్సాఫ్

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 หลายเดือนก่อน +5

    ఎదురింటి , సందింటి కుటుంబాల వలన ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని ఇబ్బందులో, ఎంత నష్టాలో

  • @narsimharao2911
    @narsimharao2911 2 หลายเดือนก่อน +8

    Also my favourite Kolikapudi గారు మీతో ఉండడం చాలా సంతోషం

  • @kashucooking
    @kashucooking 2 หลายเดือนก่อน +2

    Very good detales with explaney

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 2 หลายเดือนก่อน

    Thank you for valuable information. Many people do not know the truth. It is the duty of knowledgeable persons duty. If knowledgeable person reveal truth God Bless them and protect them even though comman reward them.

  • @udaybhaskar2587
    @udaybhaskar2587 2 หลายเดือนก่อน +1

    Excellent presentation, even we are in Vja since 50 years, we did not know these details.

  • @prasadsomu1318
    @prasadsomu1318 2 หลายเดือนก่อน

    Super explanation good knowledge

    • @sdar148
      @sdar148 2 หลายเดือนก่อน

      Sannasullaraa,! Asalu problem Kolleru lake Katja ayindi. Budameru rivulets, ku straight rout ,eerpatu cheyyaledu.
      Ippudu cheyyavalasindi ,Budameru ,route lo vunna ,Kabja la ni tholaginchi ,Kolleru ku original status restore cheyyali.
      Chinthamaneni ni, Dr.Srinivasa rao ni chettukj kattesi ,chithaka kottandi. Iddarini ,Budameru lo Katja katti padeytabdi. Peeda vaduluthjndi.
      Ganapacaram munchatam calana ,emi prayojanam raa, vedhavallaaraa.
      Elections vastunnayi. Jaragalisibdi ,jaruguthundi.
      EVM magic show ayipothondi.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 หลายเดือนก่อน +1

    Adbhuthamaina,vivaramulato kandlaku kattinstlu choopinchina bvidhamga chepparu.variki dhanyavadamulu...ssrao

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉WONDERFUL ❤❤❤❤🎉🎉🎉

  • @sadgunaraojallu5352
    @sadgunaraojallu5352 2 หลายเดือนก่อน

    Subhakar గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.

  • @naidukvr5544
    @naidukvr5544 2 หลายเดือนก่อน +2

    విశ్లేషణ చాలా బాగుంది.రాజశేఖర్ తరువాత వచ్చి ముఖ్య మంత్రులు కోతులు కాచరా యాంకర్- వంకరు ;ఇద్దరు ఒకే కేటగిరి వ్యక్తులు అప్పటి పరిస్తులు ఇప్పటి పరి స్థితి ఒక్కటేనా 2.ఉదాహరణకు నీవు పుట్టక ముందే నీవుయాంకరవుతావు అని మీ అమ్మగారికి తెల్సి నట్టుంది నీవు పుట్టి చిల్లర ఎరుకుంటావాని అమ్మ గారికి తెలియదుకదా అప్పటికి కరకట్టమీద చంద్రబాలు గారి అక్రమ కట్టడ ముండేనా చెప్పలేదు ఎంత అప్పనంగా చిల్లర అందింది పొంతన లేని వాదన విశ్లేస్గాన

  • @venkateswararaoyarlagadda8606
    @venkateswararaoyarlagadda8606 2 หลายเดือนก่อน +1

    I like to hear your analysis on the subjects

  • @VoiceOfLeela
    @VoiceOfLeela 2 หลายเดือนก่อน +1

    హాట్స్ అఫ్ యు సార్

  • @sunkuthanmayee4046
    @sunkuthanmayee4046 2 หลายเดือนก่อน

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 2 หลายเดือนก่อน +1

    I like your analsis very intersting your videos
    Jagan lanti. Leaders unnathVarku
    aP bagupadadhu

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 หลายเดือนก่อน

    Super. Tamidu. This is. Mamata aka ❤

  • @user-cq9ge9pm7j
    @user-cq9ge9pm7j 2 หลายเดือนก่อน

    Excellent Sir

  • @rohith12823
    @rohith12823 2 หลายเดือนก่อน +3

    Thank you. Jai cbn sir..God bless cbn.

  • @subbaraoseemakurty3805
    @subbaraoseemakurty3805 2 หลายเดือนก่อน +17

    అయితే ముస్లిం నెహ్రూ కుటుంబం మనదేశానికి పట్టిన శనిలా మన ఆంధ్రప్రదేశ్ కి కూడా యీ శనిగొట్టు జగన్ రెడ్డి కుటుంబం తాత లనాటి నుండి పట్టే ఉందన్నమాట. ఇన్నేళ్లు యీ శని గురించి తెలియలేదు సుమా

    • @Fielder-q3s
      @Fielder-q3s 2 หลายเดือนก่อน

      Yeduru Sandhu kunikoru dacoits
      Babu sannasi mahametha gadi tho friendship chesi villa Katha intha duram thecchadu

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op 2 หลายเดือนก่อน +1

    భలే క్లియర్ చెప్పారు బుడమేరు గురించి

  • @sadgunaraojallu5352
    @sadgunaraojallu5352 2 หลายเดือนก่อน

    మీ anchoring చాలా బాగుంటుంది.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 หลายเดือนก่อน +2

    ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక అతిపెద్ద పార్టీని నడుపుతున్న పార్టీ అధ్యక్షుడు అయ్యిఉంది కూడా తన కేడర్ ను కార్యకర్తలను వరద సహాయక చర్యల్లో పాల్గొనమని పిలుపు ఇవ్వకపోవడానికి కారణం:::: అసలు వైసీపీ లో కేడర్ ఉంటే కదా! కార్యకర్తలు కూడా తన మాటను విని ఆచరించే పరిస్తితి లో లేరని సైకో జగన్ కు తెలుసు.కాబట్టి ఆ విధమైన పిలుపు ఇచ్చి ఉండదు.

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 2 หลายเดือนก่อน

    Good information of one man show

  • @ruthik843
    @ruthik843 2 หลายเดือนก่อน +2

    I like your analysis. Th way you circasse sometimes 😂 and hand full of information equal to mainstream are extraordinary skills. You are showing a different perspective. Please keep it up

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 2 หลายเดือนก่อน

    Good representation sir . The thing is 600 ft budameru became 20 ft width. This is the problem who gave permissions to all townships is the problem. START JUST LIKE A HYDRA IN AP. CLEAR ALL THAT ENCROACHMENTS N PUNISH THAT CONCERN OFFICERS

  • @adinarayanapinnu3692
    @adinarayanapinnu3692 2 หลายเดือนก่อน

    Superrrrr visleshna

  • @syamsunder1864
    @syamsunder1864 2 หลายเดือนก่อน

    Nice 😮😮😮😮😮😮😮

  • @mohd.shabeer5208
    @mohd.shabeer5208 หลายเดือนก่อน

    ఇండ్లు మునిగి పోతాయని అప్పుడు అయితే, తర్వాత వచ్చిన వారు ఎందుకు చేయలేదు

  • @sankarudukinthada7589
    @sankarudukinthada7589 2 หลายเดือนก่อน

    తెలుగు వన్ చాలా మంచి వీడియో ప్రజలందరికీ బాగా అర్థమయ్యేటట్లుగా వివరణాత్మక వివరణ అందరికీ అర్థమయ్యేలా వినిపించారు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు ఇది ఏ నాయకులు రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి అర్థమయి దీనికి తగిన విధంగా రిజర్వాయర్ కడితే సమస్య పరిష్కారం అయ్యేలాగా ఉంది

  • @radharani3580
    @radharani3580 2 หลายเดือนก่อน +1

    కృష్ణా జిల్లా అంతా చూపించారు. వళ్ళు పులకరింత ఈ రోజుల్లో పిల్లలికి ఏమి తెలుసు ధన్యవాదములు 🙏🙏

  • @ynvprasad6050
    @ynvprasad6050 2 หลายเดือนก่อน

    శ్రీశైలం ప్రాజెక్టు కే గతి లేదు, ఇ టువంటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తారా సార్

  • @SatyaAngara-cz6he
    @SatyaAngara-cz6he 2 หลายเดือนก่อน +1

    naku okka doubt 50years back evaro chepatam valana rajashekar garu reservoir agipoyindi antaru, mari 14 years Chandhra babu garu CM, mari ayana endhuku decision tisuko ledu????????????????

  • @POLINAIDUT-o9k
    @POLINAIDUT-o9k 2 หลายเดือนก่อน

    Adbhutham sir ippativaraku ee visayaalu evariki theliyadu meeru kastapadi SODINCHAARU DANYAVADAALU SIR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rasagna6126
    @rasagna6126 2 หลายเดือนก่อน

    సూపర్ వివరణ

  • @muralitelukula4488
    @muralitelukula4488 2 หลายเดือนก่อน

    This is called investigative journalism

  • @nagarajukoppisetti3705
    @nagarajukoppisetti3705 2 หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏🙏🙏👍

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👍💐

  • @karunachandra6906
    @karunachandra6906 2 หลายเดือนก่อน

    Thank you.for your detailed presentation on Budameru .🙏💐

  • @srinumaddu3143
    @srinumaddu3143 2 หลายเดือนก่อน

    నైస్ విపులంగా చెప్పారు ఓకె

  • @swarnav4486
    @swarnav4486 2 หลายเดือนก่อน +3

    Jagan created this flood deluge by leaving the boats to destroy the bridge and by not doing the maintenance of Budameru locks. His main aim is to make Modi and the people of AP believe that the capital Amaravathi is not safe and is prone to floods.

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน

    ఐతే వైస్సార్ చేసిన తప్పు ఈ ప్రమాదం కి దారి తీసినది

  • @baburaopatel3198
    @baburaopatel3198 2 หลายเดือนก่อน

    Nice comments sir, go head.
    Ba bu rao patel potluri.

  • @gurajalaravikumar4540
    @gurajalaravikumar4540 2 หลายเดือนก่อน

    Super video గురు గారు

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 หลายเดือนก่อน

    అద్భుతంగా చెప్పారు సిర్ 🎉🎉🎉

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 2 หลายเดือนก่อน

    ☝👍💐🙏😊

  • @baburaopatel3198
    @baburaopatel3198 2 หลายเดือนก่อน

    Thanku sirsenvasa rao m.l. a
    Go head
    BAburao patel potluri.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 หลายเดือนก่อน

    ఇప్పటికయినా ఈ పచ్చి నిజాలును, రిజర్వాయర్ రాకుండా చేసిన నేపథ్యాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టెలాగా ఆ ప్రాంత ప్రజలు వారి ఏం ఎల్ ఏ గారు ద్వారా కృషి చేయాలి

  • @Reigen1717
    @Reigen1717 2 หลายเดือนก่อน +2

    అసలు ఈ పనికి మాలిన విద్యా వ్యవస్థను రద్దు చేయండి ప్రభుత్వ ఉద్యోగుల కుల పిచ్చి,వాళ్ళ అజ్ఞానం అత్యాశ సమాజానికి చేటు.

  • @kittu5251
    @kittu5251 2 หลายเดือนก่อน +4

    బుడమేరుకు ఆమే అడ్డు పడిందనే బాబుగారు తిరుపతిలో నిరాహరదీక్ష చేశాడు ఈ ప్రమాదాన్ని బాబుగారు 65సం క్రితమే ఊహించాడు ఇప్పుడు ఆయనే cm గా ఉండటంతో నిత్యావసరాలన్నీ రడీచేసుకుని పెట్టుకున్నాడు.ఇది మన ఆంద్రా ప్రజలు చేసుకున్న అదృష్టం

    • @srinivassajja7834
      @srinivassajja7834 2 หลายเดือนก่อน

      Vyangyamaa?ippatikaina maarandi

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 2 หลายเดือนก่อน

    మీ రు చెప్తున్నా ఈ వివరణాత్మక సమాచారాన్ని ఒక వ్రాత ప్రతిగా చేసి 5th standard పిల్లల సోషల్ knowledge ఓర enviranmental studies కి చేరిస్తే చాల బాగుంటుంది.

  • @sai9ram9
    @sai9ram9 2 หลายเดือนก่อน +5

    👏👏👌👌👍👍శ్రీనివాసరావు గారు MLA యే ప్రజలచే elected ఏమన్నా ప్రతిపక్ష హోదాలా అడుక్కుంటే వచ్చిందికాదు అయినా అంత గజ్జి పనికిరాదు

  • @srinumaddu3143
    @srinumaddu3143 2 หลายเดือนก่อน +1

    మా జగన్ sir vimalreddy మేనత్త ఇంటి కి చిన్నప్పుడు నుంచి ఎన్నోసార్లు వచ్చి వుందివుంటారు .అంట్ ఫూర్తి బుడమేరు గురించి వివరాలు తెలిసి ఉండాలి మరీ .ఆధి వాళ్ల మేనత్త ఊరు కోసం రిజర్వియర్ అపేసి వున్నారని కూడా thelisivuntudhi కదా.. కానీ మా sir ఎంట్రీ మరీ మాటల్లో దొరికిపోయారు. అయ్యో రామ.,

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 หลายเดือนก่อน

      ఆసక్తి ఉంటే తెలిసుకునే ప్రయత్నం చేస్తారు

  • @Mr2461970
    @Mr2461970 2 หลายเดือนก่อน +6

    శుభకర్ ఇంత వివరణ అనవసరం. అయినా జగన్ అనగానే మీరంతా ఎందుకు ఉచ్చ పోసుకుంటున్నారు. ???? ఏదో కోడి పెట్ల దొంగతనం కేసులో బుక్ చేసి cell లో వేసి కరెంటు పెడితే. , అంతులేని సంపద దొరుకుతుంది. Ys అన్న పదం ఇక్కడ వినపడకుండా చూడండి.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 หลายเดือนก่อน +1

    బుడమేరు చరిత్రలో రిజర్వాయర్ ప్రతిపాదన, నీలం సంజీవరెడ్డి గారి హయాంలో దానిని నిర్మించకుండా వైయస్ కుటుంబం ఎలా అడ్డుపడింది వింటుంటే కొన్ని దశాబ్దాల క్రితం నుండి వైయస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ ను ఏ రకంగా నాశనం చేశా రో అర్థమవుతుంది. ఇలాంటి వినాశకర, విధ్వంసకర కుటుంబంలో పుట్టిన వైఎస్ జగన్ రెడ్డి కి వినాశకర బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎలా వస్తాయి! అప్పట్లో తాత, తండ్రులు ఆంధ్ర ను నాశనం చేశారు, ఇప్పుడు జగన్ రెడ్డి నాశనం చేస్తున్నాడు. అంటే ఇది వంశపారంపర్య హక్కు!

  • @rameshg1739
    @rameshg1739 2 หลายเดือนก่อน

    Jai kolikapudi srinivas garu

  • @linajitat684
    @linajitat684 2 หลายเดือนก่อน

    లోన అంతా తుప్పు, బయట వైసిపి కలర్స్. రంగుల విషయంలో లోపం చెయ్యడు jaglak

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 2 หลายเดือนก่อน

    bhudameru మీద ఇప్పుడయిన reservoir నిర్మించాలి.అప్పుడే సమస్యలు తీరు తాయి.

  • @drshakuntala4767
    @drshakuntala4767 2 หลายเดือนก่อน

    Chakkaga vevaristunnaru thanks

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 2 หลายเดือนก่อน +1

    Annamayya dam kottukupovadam anna panitananiki example

  • @narayanavasam6259
    @narayanavasam6259 หลายเดือนก่อน

    Sir.jada.Sreenivas.Advacate.garu..
    CBN..House.gurinche.Amo.Amo.
    Vagenaru.Ede.Venande.Sar
    Meeru.paid.Rupes.Tesukoni
    Matladaru.meeku.political.
    Future.Ledu

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 หลายเดือนก่อน +2

    గన్నవరం తాలూకాలో సగభాగం మెట్ట ప్రాంతమే . ఆ సగము కూడ పశ్చిమ కృష్ణాయే

  • @rasagna6126
    @rasagna6126 2 หลายเดือนก่อน

    Sir circulate the video

  • @naanveshnaa7749
    @naanveshnaa7749 2 หลายเดือนก่อน

    Mansikarogi Ane meaning ki oka example ....janalu cheppali evaro

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 2 หลายเดือนก่อน +1

    Hi pedaiah miku vunnatelivi jagan ki ledu. Miru Baga vivarincharu miku ma Danya vadamulu. Jai AP.

  • @kvasanthi8512
    @kvasanthi8512 2 หลายเดือนก่อน

    MLA ja-gun correct word

  • @jtv2799
    @jtv2799 2 หลายเดือนก่อน +1

    మీరు ఇంత వికృతంగా మాట్లాడుతుంటే...
    సిగ్గే సిగ్గుతో తలదించుకొని నవ్వుకుంటుంది రా.... తూ... మీ బతుకుల్లో నా....... 😀

  • @bapirajugudivada4584
    @bapirajugudivada4584 2 หลายเดือนก่อน

    Anbalagan vundi Mari pola varma water ekkadiki vadulutaru. Vijayawada meedakenaa

  • @durgaraok5514
    @durgaraok5514 2 หลายเดือนก่อน

    Atleast no create reservoir.

  • @amarkcaptureshyam4543
    @amarkcaptureshyam4543 2 หลายเดือนก่อน +1

    కనీసం రాత్రి 10 గంటలకు అయినా ఒక మైకు రిక్షాకు కట్టి మీ ప్రాణాలను కాపాడు కోడి అని అనౌన్స్మెంట్ చేసిన ఎంత నష్టం జరిగేది కాదు దీనికి బాధ్యత ఈ గవర్నమెంట్ వహించవలసిన ద్దే

  • @kashucooking
    @kashucooking 2 หลายเดือนก่อน +1

    E videos jagan ke forward chayde