కృష్ణా నది తీరంలో విజయవాడ నగరంలో Krishna Nadi theeram lo Telugu song with lyrics
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- కృష్ణా నది తీరంలో విజయవాడ నగరంలో జగన్మాత వెలసింది Telugu song wtih lyrics, #devotional #songs #telugudevotionalsongs #telugu #durgamaa #ammavari #ammavarisongs #ammavaripatalu #kanakadurgamma #kanakadurgasongs #bajanasongs #bajanasongstelugu #latestfolksongs #latestbajan #newbajanapatalu #sridevidevotional
కృష్ణా నది తీరంలో విజయవాడ నగరంలో
ఎతైన కొండలపైన జగన్మాత వెలసింది
ఆ తల్లిని ఆ దేవిని మనసారగ ధ్యానించగా //
అడిగిన వరములు ఇచ్చే తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి
జననీ పావనీ మాత పార్వతి //కృష్ణా నది//
పసుపు కుంకుమ నీకమ్మా గాజులు పువ్వులు నీకమ్మా
పట్టుచీరలు నీకమ్మా నీ పాద పూజలు మాకమ్మా//కృష్ణా నది//
శ్రీశైలంలో భ్రమరాంబికవే కాశీలోన విశాలాక్షివే
విజయవాడలో కనకదుర్గవే మము కాచేటి మా తల్లి వి నీవే //కృష్ణా నది//
Super
చాలా బాగుంది 👌
బాగా పాడారు ,👌👌🙏🙏
సూపర్
Super🎉🎉
Excellent 🎉
చాలా అద్భుతంగా పాడారు మేడమ్ సూపర్ ❤🎉🎉🙏🙏
Good 🙏🙏🙏
అద్భుతంగా ఉంది 🙏🙏🙏👌👌👌🎉
Super singing 🎉
Nice 👍
Super 🎉
Super
Super
Thanks andi
Super
Thanks andi
Super
Thanks andi