కొన్ని సార్లు ఈ సీన్ వద్దు..పాటలో చెప్పేదాం అనేవాడిని..| K Viswanath | Sirivennela Seetharama Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 21

  • @dnrnookaraju9588
    @dnrnookaraju9588 6 หลายเดือนก่อน

    మీరు ఈ తెలుగు నేలలో పుట్టడం మేము ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం

  • @skmanjurshaik9241
    @skmanjurshaik9241 ปีที่แล้ว +4

    శత కోటి వందనాలు మికు 🙏🙏🙏🙏

  • @dhurjatirao3835
    @dhurjatirao3835 ปีที่แล้ว +9

    తరగని గని... మరి ఏదని అంటే...వీరు సృష్టించిన మహా దృశ్యామాలికలే...నమస్కారం సర్ మీ సంస్కార సినిమాలకి... సిరివెన్నెల పాటలు విని విని నా చే ఎన్నొకవితలు పాటలు వ్రాసిస్తుంటాయి... నాలో కవిత ఆగిందా...మరలా విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తుంటా...మీరు స్వర్గంలో కలుసుంటారు..బాలు గారితో కలిపి...ధూర్జటి వెంకటేశ్వరరావు, నెల్లూరు

  • @manishmani4076
    @manishmani4076 ปีที่แล้ว +8

    అందుకే నేను రాసిన నా పదం విధాత తలపున పాటలో విశ్వరూప విన్యాసం అనే పదం.. నేను విశ్వనాథ విన్యాసం అని రాసుకున్ను

  • @sreekarchpg
    @sreekarchpg ปีที่แล้ว

    Amazing conversation

  • @mallikasree9739
    @mallikasree9739 ปีที่แล้ว

    Very valuable message in the Songs 👍👍

  • @gktechviews2603
    @gktechviews2603 ปีที่แล้ว +1

    మాశర్మ గారి సాహిత్యాధ్యాత్మిక ఇంటర్వ్యూలు ప్రశంసనీయం

  • @rajamaster786
    @rajamaster786 ปีที่แล้ว +1

    మీ పాటలకీ, సినిమాలకీ ఊహతెలీని వయసునుండీ అభిమానిని...
    అది నేను పోయేవరకూ ఉంటుంది..
    ఈ రోజుకీ ఒక పాటైనా చూడకుండా, వినకుండా నిద్రపోను...

    • @padmaraniachanta6885
      @padmaraniachanta6885 ปีที่แล้ว

      The are no words to explain my feelings about the movements of move hats off

  • @ramesherramshetti8512
    @ramesherramshetti8512 6 หลายเดือนก่อน +1

    ప్రతీ ఒక్క పాట ఒక PhD

  • @radhavijay1686
    @radhavijay1686 ปีที่แล้ว +1

    Enni sarlu choosina thanivitheeradhu sirivennela movie.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @rameshkapa8018
    @rameshkapa8018 ปีที่แล้ว

    Iddaru mahanubhavulaku swargaprapthirasthu

  • @praasannakumark7527
    @praasannakumark7527 ปีที่แล้ว

    Ippudu vacche ci I malli

  • @praasannakumark7527
    @praasannakumark7527 ปีที่แล้ว

    Prema kante kamaum ekkuyindhi

  • @gvln3264
    @gvln3264 ปีที่แล้ว +1

    Meereddaru maskudorekena jaateratnaalu

  • @srrajendar31
    @srrajendar31 ปีที่แล้ว

    మీ నలుగురి ప్రసంగం అంతా బాగానే ఉంది కానీ చివరలో విశ్వనాథ్ గారి మాటలు 13.15 దగ్గర ''చాకలి దాని'' అనే సంభోదించే మాటలు మాకు అభ్యంతరకంగా . ఉన్నాయ్. అందులో ఇద్దరు పోయారు,ఆ నలుగురిలో బ్రతికి ఉన్నా ఇద్దరు గమనించి భవిష్యత్ లో అలాంటి మాటలు మీ నోట్లోంచి రాకుండా జాగ్రత్త పడండి

    • @upendraprasad5171
      @upendraprasad5171 ปีที่แล้ว

      Chakali ammaayi ani sambodhinchaali antaara?

    • @upendraprasad5171
      @upendraprasad5171 ปีที่แล้ว +5

      Actual gaa Viswanath garu Andhra lo puttaaru kada so chakaalivaadu, chakalidaani ani aniuntaaru.
      Vaaduka bhaasha lo baapanodu antaaru kada alaage annaaru anthe.

    • @veerareddyannem5161
      @veerareddyannem5161 ปีที่แล้ว +5

      Vammo.... 13 min video lo unna adbutamaina matalu anni gaaliki vadilesi .... aa okka mukka heart ki touch aienda sir meeku...🙏..
      Movie malli okasari chudandi aa character goppatanam artam chesukondi... Ayana anna mata meke lite ga anipistundi...