NTR All Time Claasic Malliswary..untold facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024
  • NTR All Time Claasic Malliswary..untold facts #NTR #bhanumati #malleeswari
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 19

  • @narsimharaodrnvl8419
    @narsimharaodrnvl8419 10 หลายเดือนก่อน +7

    అద్భుతమైన చిత్రం. సంగీత సాహిత్యాల మేలు కలయిక

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 หลายเดือนก่อน +8

    ఇందులో భానుమతి గారి , NTR గారి నటన , పాటలు సూపర్ సూపర్.

  • @kranthikumar5985
    @kranthikumar5985 10 หลายเดือนก่อน +6

    Extraordinary and Superb movie.

  • @kvrao5068
    @kvrao5068 6 หลายเดือนก่อน +1

    తెలుగు వారిగా గర్వపడాల్సిన సినిమాల్లో మల్లీశ్వరి మొదటి వరసలో ఉంటుంది.
    Ever green సినిమా. కొద్దిగా taste ఉన్న వాళ్ళకి కూడా ప్రతి సీన్, ప్రతి సంభాషణ, ప్రతి పాటా నచ్చుతాయి.

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 10 หลายเดือนก่อน +5

    Superb. Class. Film. Malleswary

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 หลายเดือนก่อน +3

    Most. Classic movie mallesari. NTR,BN REDDY.BHANUMATHI ALL 🙏🏼🙏🏼💐🍀

  • @rednamanand9925
    @rednamanand9925 10 หลายเดือนก่อน +4

    Super move ntr class baga cheyagalaru

  • @vmr3624
    @vmr3624 10 หลายเดือนก่อน +8

    Malliswari is a very GREAT FILM. But revenue wise, it was below average. Regarding run, it is wrong information. It was a loss project for the producers. It did not run 100 days anywhere including Vijayawada. Maximum run was 8 weeks in Vijayawada, Saraswati theatre. But in repeated runs, it collected well. Please don’t give wrong information as old generation is also watching.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 10 หลายเดือนก่อน +6

    క్లాసికల్ మ్యూజిక్ మూవీ 🥰

  • @rameshch4852
    @rameshch4852 10 หลายเดือนก่อน +5

    Great movie

  • @prakashrao8077
    @prakashrao8077 10 หลายเดือนก่อน +1

    Modern version is Seethmaalaksmi ultra modern version Rangeela! Who profited? Producer Murari !

  • @suryateja2272
    @suryateja2272 10 หลายเดือนก่อน +4

    తెలుగు చలనచిత్రరాజం మల్లీశ్వరి. నటన, సంగీతం, సాహిత్యం, దర్శకత్వం, కథ శిఖరాగ్రమానం. ఎందుకో ఆ తరువాత అటువంటి కళాత్మక చిత్రాలు తెలుగులో రాలేదు.

  • @sivasankar7890
    @sivasankar7890 10 หลายเดือนก่อน +3

    Devulapalli vaari paatalu kooda cheppandi

  • @rangasai7459
    @rangasai7459 10 หลายเดือนก่อน +3

    It ran for 113 days in Sataswati theatre and 70 days run in 10 centres. It was not below average. But commercially succesdful. It was changed fir NTR's Pelli Chesi Choodu rrleased on 29 Feb 1952.

    • @chittorsukumarreddy4355
      @chittorsukumarreddy4355 10 หลายเดือนก่อน

      ఈ సినిమా సంగీతపరంగా ఒక ఆణిముత్యం. కాని… వసూళ్ల పరంగా ఒక డిజాస్టర్ మూవీ. నిలకడగా ఏ కేంద్రంలోనూ 50 రోజులు కూడా ప్రదర్శనకు నోచుకోనంత అపజయం. మీరన్నట్లు ఎక్కడైనా 100 రోజులు ఆడినట్లు ఋజువులు చూపినట్లైతే నాకు చాలా ఆనందం. ఇలా అబద్ధాలు వ్రాసి మన యన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించకండి. నేను యన్టీఆర్ గారికి వీరాభిమానిని. ఎదుటి వారు ఋజువులు అడిగితే తల దించుకోవలసి వస్తుంది. నిజాలతోనే ఎదుటి వారిని ఎదుర్కొందాం

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 10 หลายเดือนก่อน +1

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 10 หลายเดือนก่อน +9

    మీరు అన్ని విషయాలు కరెక్ట్ గా చెప్పడం లేదు! మల్లీశ్వరి సినిమా ఒక కళాఖండం! ఏ విధంగా చూసినా అది ఒక ఆణిముత్యం! అయితే ఆ సినిమా వాణిజ్యపరంగా ఫ్లాప్ సినిమా! ఆనాటి జర్నలిస్టులు,విమర్శకుల ప్రకారం విజయవాడ లాంటి సెంటర్స్ లో అతి కష్టంగా 50 రోజులు ఆడింది! ఆ సినిమా మొదటి సారి ఇంటర్నేషనల్ గా కళా దర్శకుడికి అవార్డ్ తెచ్చింది! దాంతో ఆ సినిమా పాపులర్ అయ్యింది! ఆ రోజుల్లో పత్రికలు భానుమతి గారి నటనను, రాజేశ్వర రావు గారి సంగీతాన్ని, దేవులపల్లి వారి రచనను,బీఎన్ రెడ్డి గారి దర్శకత్వం గురించి గొప్పగా వ్రాశారు! ఆ తరువాత కాలంలో జనాలు ఆ సినిమాను బాగా ఆదరించారు! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా, మల్లీశ్వరి! NTR గారు క్లాస్ గా నటిస్తే జనాలు చూడరు! ఆయన మాస్ హీరోగానే జనాలు ఆదరించారు! ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, బాగుంటుంది.

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 10 หลายเดือนก่อน +1

    Malleeshwarichithramuloclassheroga.nagarajupathralon.t.ramaraogarinatananabhoothonabhavisyathi.bhagnapremikudigan.t.r.athyadhbuthanghanatinchi.tragedyandclassherogaaapathralojeevinchinaru.malleeshwarigabhanumathigarinatanaathyadhbutham.asadharanamu.nabhoothonabhavisyathi.