సూపర్ మూవీ నిప్పు లాంటి మనిషి . " స్నేహమేరా జీవితం , స్నేహమేరా శాశ్వతం" సూపర్ హిట్ సాంగ్ . డ్యూయెట్స్ , లేకుండా సీరియస్ క్యారెక్టర్ లో NTR గారు సూపర్ 👌 ఇలాంటి క్యారెక్టరే అన్నదమ్ముల అనుబంధం లో కూడా నటించారు 👏
@@raghuvignesh2722 ఆ పాట Satyanarayana garu act చేశారు. Hindi లో Pran కూడా చాలా బాగా చేశారు. కాని point అది కాదు. NTR , Amitab లలో ఎవరు బాగా చేశారు అన్నది ప్రశ్న.
I still remember, waiting for the Box at Anjaneya talkies, Srikakulam, for release of the movie. 25/10/1974 first day morning show seen. Super hit talk. NTR is not having any songs, that's a bit disappointed for the audience. Kaikala is also pillar of the movie. Difference between Janjeer and this movie is Rajababu comedy track. Thanks for the beautiful memories.
I too belong to SKL sir. By that I was a kid of 4 years. I watched the movie during my X class exams in 1986. If NTR was serious, his performance was usually unparallel. An extraordinary actor in the world.
Zanjeer was far better than Telugu remake. Due to powerful story, twists and superb direction Amitabh got good credit. Telugu movie although just a remake still pulled on well.
ఆ విశ్వవిఖ్యాత నట సౌర్వ భౌమడు కి ఎవరు సాటి...!! అరవోడు ఎక్కడ ఆకాశం ఎక్కడ ..!! అన్నగారితో ఈ భూమి విశ్వం లో పోలిక మరెవరికి లేదు ... ఆయన స్థాయి వేరు.. ఆయన స్తానం వేరు.. అన్నగారు ఎన్టీఆర్ ✌️✌️
Compare cheyalemu Karanam Amitab movies hindi kaabatti all over world release avutayi. NTR garivi only ANDHRA and some cities in southern part of India. Andhra Pradesh,Hyderabad ante motham prapanchaniki teyacheppinde NTR. Atuvantidi aayana tho Amitabh ki polikaa? NTR garu chesinanni paatrlu Amitabh chesaada?
@@AnjaneyuluDasari-dy1px నటన కు కులాభిమానం అంటించవద్దు . పౌరాణిక పాత్రల్లో NTR ఘనుడు. SVR కూడా ఆయనకు దీటుగా చేశారు. కాని సాంఘికాల్లో మొదట్లో బాగా చేసినా పోను పోను sivaji Ganesh ని imitate చేశారు. రక్తసంబంధం లో మక్కికి మక్కి Sivaji Ganesh ని imitate చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ఆ స్టెప్పులు …ఆ తిప్పుళ్ళు చూడలేక చచ్చాం.
కధా, కథనంలో , నటనలో ఆకట్టుకునే నటీనటులు ఆ పాత్రలను పోషించినప్పుడు హీరోల వయసుతో పనిలేదు చూసే అభిమాన ప్రేక్షకులు 05 ఎండ్ల పిల్లల నుంచి 60/70 ఎండ్ల వయసు వరకు సినిమాలు చూసి ఆనందిస్తారు అన్న ఎన్టీఆర్ గారు నిప్పులాంటి మనిషి పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో చాలా హుందాగా అందంగా తన 52 ఏళ్ల వయసులో కనిపించి ఆకట్టుకున్నారు , సర్దార్ పాపారాయుడు చిత్రంలో వయసుకు తగిన పాత్ర అయిన పాపారాయుడుగా అధ్భుతంగా నటించిన ఎన్టీఆర్ గారు ఇన్స్పెక్టర్ పాత్రలో ముసలి తనం ముదిరిన మొహంతో ఆకట్టుకో లేకపోయారు ఎందుకు ?
అన్నగారు ఎన్టీఆర్ తో ఆ మూతి వంకర వాడికి పొలికేంటి సార్ !! అన్నగారు ఇంద్రలోకం దేవలోక స్తానం ఆ మహా చక్రవర్తి ముందు విరెవ్వరు !! విలువలు లేని సంత !! తెలుగు వైభవము అన్నగారు తీర్చిదిద్దారు జై ఎన్టీఆర్... జై కమ్మ,..✌️ 👑
Poruginti pullakoora manakeppudoo ruche... Amitabh antha goppa natudaithe NTR garu natinchina yenno hit cinimalu hindi lo remake ayyayi. Vaatiki mee so called great actor Amitabh ni yendu ku teesukoledu? Amitabh manchi natudu kaani konni paatrlaki maatrame. Mana Balakrishna chesina super hit movie Muddula mavayya Hindi lo Amitabh garu cheste hit avvaledu yendukani ? Amitabh kante Balakrishna great actor anaa?
@ please read my comment again. I said Amitab acted better than NTR In jamjeer. I di not draw a comparison about their acting career. NTR పౌరాణికాలు బాగా చేశారు. సాంఘికాల్లో కూడా రక్తసంబంధం దాకా బాగా చేశారు. ఆ తర్వాత వచ్చిన సాంఘికాల్లో అంతా over acting… దరిద్రమైన dancing స్టెప్పులు. చూడలేక చచ్చేవాళ్ళు.
No comparison with Amitabh Zanjeer..far better. Simply praising NTR will not work. We seniors know the real facts. It has become a fashion to praise NTR even for his flops. Better to stop this attitude.
No comparison, sure. But, at 51, Anna Gaaru performed with restraint and fitted the role well! Can Big B play Lord Krishna like Anna Gaaru? Of course there is another actor who is the 'baap' of all others when it comes to expressing emotions with style: 'Nadigar Thilagam' Sivaji Ganesan!
@@sainathpulipaka1165 కొంత మంది అభిమానులు. వీరు సినిమాలో బాగా నటిస్తే అభిమానిస్తారు. మరి కొంతమంది గాఢాభిమానులు..వీరు మరికొంచెం అభిమానించి నలుగురికీ చెప్తారు. ఇంకొద్దిమంది మూఢాభిమానులు…వీరు వాళ్ళ అ భిమానులు ఎలా act చేసినా పొగుడుతారు. వారి సినిమాలే పదే పదే చూస్తారు. ఇంకొద్ది మంది గాఢ మూఢాభిమానులు. వీరు వాళ్ళ అభిమాన చిత్రాలు చూడడమే కాదు. మిగిలిన actors ని అసహ్యించు కుంటారు. నాకు 78 ఏళ్ళు. ఈ NTR , ANR అభిమాన సంఘాలు వీధిన పడి పిచ్చి కుక్కల్లా కొట్టు కోవడం చాలా చూశాను. గుండమ్మ కధ సినిమా వస్తే ..ఆ poster కి ఒక అభిమాని NT R బొమ్మకి పేడ రాసి పక్కన వున్న ANR photo కి రూపాయల దండ వేసేవాడు. ఇంకెకడు ANR photo కి పేడ రాసి NTR photo కి దండ వేసేవాడు.
మన తెలుగు ప్రజలారా కమ్మ సోదరులారా మీరందరూ కచ్చితంగా మీ ఇంట్లో అన్నగారు ఎన్టీఆర్ ఫొటో ను కచ్చితంగా పెట్టండి పెట్టాలి , లేదంటే మీరు తెలుగు జాతిని అవమానించినట్టే, మీకు పౌరుషం తెలుగు సంప్రదాయం పట్ల గౌరవం లేనట్టే మీకు మానవత్వం లేనట్టే..!! 🤨 🤨
ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ మూవీ జై ఎన్ టి ఆర్
Great NTR🎉
ఎన్టీఆర్ గ్రేట్
సూపర్ మూవీ నిప్పు లాంటి మనిషి . " స్నేహమేరా జీవితం , స్నేహమేరా శాశ్వతం" సూపర్ హిట్ సాంగ్ . డ్యూయెట్స్ , లేకుండా సీరియస్ క్యారెక్టర్ లో NTR గారు సూపర్ 👌 ఇలాంటి క్యారెక్టరే అన్నదమ్ముల అనుబంధం లో కూడా నటించారు 👏
@@raghuvignesh2722 ఆ పాట Satyanarayana garu act చేశారు. Hindi లో Pran కూడా చాలా బాగా చేశారు. కాని point అది కాదు. NTR , Amitab లలో ఎవరు బాగా చేశారు అన్నది ప్రశ్న.
Jai NTR !
Ntr is universal hero no man can dominate ntr s k pranesh 4:46
Saw the film in both languages. Nice story. Super duper action movie 🎊🎊🎊
I still remember, waiting for the Box at Anjaneya talkies, Srikakulam, for release of the movie. 25/10/1974 first day morning show seen. Super hit talk. NTR is not having any songs, that's a bit disappointed for the audience. Kaikala is also pillar of the movie. Difference between Janjeer and this movie is Rajababu comedy track. Thanks for the beautiful memories.
I too belong to SKL sir. By that I was a kid of 4 years. I watched the movie during my X class exams in 1986. If NTR was serious, his performance was usually unparallel. An extraordinary actor in the world.
Happy memories. I was 11 years old , fan of great NTR....❤@@hemasundaryatirajyam9789
జై ఎన్టీఆర్
Zanjeer was far better than Telugu remake. Due to powerful story, twists and superb direction Amitabh got good credit. Telugu movie although just a remake still pulled on well.
nippulaanti natanatho ntr gaari natana nabhuutho na bhavishyath
జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤❤❤
ఆ విశ్వవిఖ్యాత నట సౌర్వ భౌమడు కి ఎవరు సాటి...!!
అరవోడు ఎక్కడ ఆకాశం ఎక్కడ ..!!
అన్నగారితో ఈ భూమి విశ్వం లో పోలిక మరెవరికి లేదు ... ఆయన స్థాయి వేరు.. ఆయన స్తానం వేరు..
అన్నగారు ఎన్టీఆర్ ✌️✌️
yes
Avunu, yugapurushudu Anna garu, number one ekkada unna cine field ayina politics ayina🎉
Satabdi natudu amitabh vishva vikhyata natudu ntr
Sir, your initial music is Just Mesmerizing one. please inform us , where you have picked up. Thank you.
Capare with NTR Amitabh action is excellent. In Zaneer.
Amitabh acting was really great ntr dramatized acting was unbearable
@@rajeshkumar-mp5ny నేనూ ఇదే మాట అన్నాను. పాపం చాలా మంది NTR అభిమానులకి కోపం తన్నుకు వచ్చింది.
@raomunukutla8951 😂😂 nijam koncham chedhuga untadhi muda abhimam valla angikaricharu.
చీరాల నాజ్ హల్ లో ఈ సినిమా చూసాను. నాకు అప్పుడు 14ఏళ్ళు. చంద్రశేఖర్.
మధిర శ్రీ కళా మందిరం లో చూశాను అప్పుడు నా వయస్సు 14
హైదరాబాద్ సంగం థియేటర్ లో
వంద రోజులు ఆడింది మీరు హైదరాబాద్
పేరు చెప్పలేదు
Ma dhaivam Anna gaaru, 🙏🙏🙏🙏🙏🙏
Amitabh 31 ntr 50
ఇద్దరూ ఇద్దరే..... కానీ
సహస్రాబ్ధి గుర్తింపు అమితాబ్ కు దక్కింది.
Compare cheyalemu
Karanam Amitab movies hindi kaabatti all over world release avutayi. NTR garivi only ANDHRA and some cities in southern part of India.
Andhra Pradesh,Hyderabad ante motham prapanchaniki teyacheppinde NTR. Atuvantidi aayana tho Amitabh ki polikaa? NTR garu chesinanni paatrlu Amitabh chesaada?
తిరుపతిలో హెలికాప్టర్ లో పాంప్లెట్లు చల్లారు...
❤
అందరి ఇళ్ల లోనే కాదు అందరి గుండెల్లో నిలిచిన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 🙏🙏🙏
అందరు కాదురా జఫ్ఫా మా కాపు వాళ్లకు SVR and మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు మా గుండెల్లో వున్న ఆరాధ్య దైవాలు.❤
@@AnjaneyuluDasari-dy1px నటన కు కులాభిమానం అంటించవద్దు . పౌరాణిక పాత్రల్లో NTR ఘనుడు. SVR కూడా ఆయనకు దీటుగా చేశారు. కాని సాంఘికాల్లో మొదట్లో బాగా చేసినా పోను పోను sivaji Ganesh ని imitate చేశారు. రక్తసంబంధం లో మక్కికి మక్కి Sivaji Ganesh ని imitate చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ఆ స్టెప్పులు …ఆ తిప్పుళ్ళు చూడలేక చచ్చాం.
@@AnjaneyuluDasari-dy1px telangana lo kuda kadhu kalwakurthy lo chithuga vodipoyadu . Konni manachi
Panuli chesadu aardhya daivam matram kadhu ofcourse evvaru Karu infact krishna and Pawan Kalyan own asthulu ammukuni help chesaru.
MAA DAiVAM ANNA NTR garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జంజీర్ సినిమాలో.. అమితాబ్ మరియు ప్రాణ్ నటన.. నభూతో నభవిష్యతి!!
Natana gurinchi telisina vaallevaroo Satyanarayana garini takkuvaga maatladaru. Pran baaga chesaru oppukuntaanu kaani Satyanarayana gaambheeryam mundu Pran kanipinchaledu. Yee vishayanni pran swayamga oppukunnarani vinnanu.
కధా, కథనంలో , నటనలో ఆకట్టుకునే నటీనటులు ఆ పాత్రలను పోషించినప్పుడు హీరోల వయసుతో పనిలేదు చూసే అభిమాన ప్రేక్షకులు 05 ఎండ్ల పిల్లల నుంచి 60/70 ఎండ్ల వయసు వరకు సినిమాలు చూసి ఆనందిస్తారు అన్న ఎన్టీఆర్ గారు నిప్పులాంటి మనిషి పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో చాలా హుందాగా అందంగా తన 52 ఏళ్ల వయసులో కనిపించి ఆకట్టుకున్నారు , సర్దార్ పాపారాయుడు చిత్రంలో వయసుకు తగిన పాత్ర అయిన పాపారాయుడుగా అధ్భుతంగా నటించిన ఎన్టీఆర్ గారు ఇన్స్పెక్టర్ పాత్రలో ముసలి తనం ముదిరిన మొహంతో ఆకట్టుకో లేకపోయారు ఎందుకు ?
Gita mylover
అన్నగారు ఎన్టీఆర్ తో ఆ మూతి వంకర వాడికి పొలికేంటి సార్ !!
అన్నగారు ఇంద్రలోకం దేవలోక స్తానం ఆ మహా చక్రవర్తి ముందు విరెవ్వరు !! విలువలు లేని సంత !!
తెలుగు వైభవము అన్నగారు తీర్చిదిద్దారు
జై ఎన్టీఆర్... జై కమ్మ,..✌️ 👑
బాబు. ఇక్కడ జైకమ్మ కాదు. కళాహృదయంతో స్పందించండి. ఎవరికి వారే గొప్పనటులు.
Adyalo e Kula durada enduku sami
ఎన్టీఆర్ ని నటుడిగా ఎందరికో ఆరాధ్యుడు. ఆ మహా మనిషి కి కులం అంటగడతారా!?
కమ్మ ఎంట్రా నీ.............
కులమతాలకతీతుడు సార్వభౌముడు.
Amitabh Bachchan serious ultimate action
NTR GREAT PRASAN MUNAGARADAKRISHNA NANDHIKOTUKUR
Amitab acted better than NTR in Jamjeer
Poruginti pullakoora manakeppudoo ruche... Amitabh antha goppa natudaithe NTR garu natinchina yenno hit cinimalu hindi lo remake ayyayi. Vaatiki mee so called great actor Amitabh ni yendu ku teesukoledu? Amitabh manchi natudu kaani konni paatrlaki maatrame. Mana Balakrishna chesina super hit movie Muddula mavayya Hindi lo Amitabh garu cheste hit avvaledu yendukani ? Amitabh kante Balakrishna great actor anaa?
@ please read my comment again. I said Amitab acted better than NTR In jamjeer. I di not draw a comparison about their acting career. NTR పౌరాణికాలు బాగా చేశారు. సాంఘికాల్లో కూడా రక్తసంబంధం దాకా బాగా చేశారు. ఆ తర్వాత వచ్చిన సాంఘికాల్లో అంతా over acting… దరిద్రమైన dancing స్టెప్పులు. చూడలేక చచ్చేవాళ్ళు.
JAGANANNALA PAPER CHUSI KUDA SARIGA CHADAVAKAPOTE ELA MATUKUMILLI GARU, 100 DAYS MAA GUNTUR SESHMAHAL CHEPPAKAPOTE ELA SIR
No comparison with Amitabh Zanjeer..far better. Simply praising NTR will not work. We seniors know the real facts. It has become a fashion to praise NTR even for his flops. Better to stop this attitude.
No comparison, sure. But, at 51, Anna Gaaru performed with restraint and fitted the role well! Can Big B play Lord Krishna like Anna Gaaru? Of course there is another actor who is the 'baap' of all others when it comes to expressing emotions with style: 'Nadigar Thilagam' Sivaji Ganesan!
@@sainathpulipaka1165 కొంత మంది అభిమానులు. వీరు సినిమాలో బాగా నటిస్తే అభిమానిస్తారు. మరి కొంతమంది గాఢాభిమానులు..వీరు మరికొంచెం అభిమానించి నలుగురికీ చెప్తారు. ఇంకొద్దిమంది మూఢాభిమానులు…వీరు వాళ్ళ అ భిమానులు ఎలా act చేసినా పొగుడుతారు. వారి సినిమాలే పదే పదే చూస్తారు. ఇంకొద్ది మంది గాఢ మూఢాభిమానులు. వీరు
వాళ్ళ అభిమాన చిత్రాలు చూడడమే కాదు. మిగిలిన actors ని అసహ్యించు కుంటారు. నాకు 78 ఏళ్ళు. ఈ NTR , ANR అభిమాన
సంఘాలు వీధిన పడి పిచ్చి కుక్కల్లా కొట్టు కోవడం చాలా చూశాను. గుండమ్మ కధ సినిమా వస్తే ..ఆ poster కి ఒక అభిమాని NT R
బొమ్మకి పేడ రాసి పక్కన వున్న ANR photo కి రూపాయల దండ వేసేవాడు. ఇంకెకడు ANR photo కి పేడ రాసి NTR photo కి దండ వేసేవాడు.
Eduru leni tirugu leni raaraju cine field ayina politics ayina Anna garu number one ekkada unna
యెగబడి chusaru
మన తెలుగు ప్రజలారా కమ్మ సోదరులారా
మీరందరూ కచ్చితంగా మీ ఇంట్లో అన్నగారు ఎన్టీఆర్ ఫొటో ను కచ్చితంగా పెట్టండి పెట్టాలి , లేదంటే మీరు తెలుగు జాతిని అవమానించినట్టే, మీకు పౌరుషం తెలుగు సంప్రదాయం పట్ల గౌరవం లేనట్టే మీకు మానవత్వం లేనట్టే..!! 🤨 🤨
N TR pyna Anni Kulalu varu abimanam chupincharu
నేను కమ్మ వాణ్ణి కాను. కాని మా ఇంట్లో ఆ మహనీయుని ఫోటో పెట్టుకున్నాను. దయచేసి అన్న గారిని కేవలం కమ్మ కులానికి పరిమితం చేయవద్దు. ఆయన అందరివాడు.
అరేయ్ జఫ్ఫా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మొదటగా చెప్పుకోవలసిన పర్సనాలిటీ SVR ఆ తరువాతే ఎవరైనా. అంటే మా కాపు లా తరువాతే ఎవరైనా. జై svr, జై మెగాస్టార్.
నువ్వు కమ్మ వాడివి కాదు. కులాలను రెచ్చ కొట్టడానికే ఈ post పెట్టావు
ANR Dorababu ee movie ki potiga vachindi. Adi kuda hit movie.