నమస్కారం స్వామి .., నిద్ర లో మేము నివాసము ఉన్న రూం లో కెమెరా తీయగా ఒక స్త్రీ మరియు చిన్న పాప ఆత్మ ఉన్నట్టు గా మాకు కనిపిస్తుంది , అది చూసి అందరికీ చెప్పగా వారు మెడ పైకి వస్తారు , అక్కడే ఉన్న గురునానక శిష్యులు లో ఒకరు నన్ను ఏదో అనుకొని నా మెడలో శ్రీ చక్రం తాడు లాగేసారు తరువాత నా అమ్మ వారు శ్రీ చక్రం అని చెప్పగా నా మెడలో తాడు తెంచిన వ్యక్తీ గట్టిగా కడతారు కాం గా ఉంటారు . ఈ ఆత్మను వేదలగొట్టడానికి నేను భయం తో బాబా గుడికి వెళ్లి దునిలో విభూది పెట్టుకున్నట్టు కల వచ్చింది , అదే గుడికి నీలి రంగు చిలకట్టు పంచి , కండువా , నలుపు షర్ట్ , నలుపు బ్యాగ్ మెడలో వేసుకొని 30 యేళ్ళ ఒక యువకుడు గుడి కి వస్తారు ఎండిన కొబ్బరిబొండం పట్టుకొని గుడి లో పీచు తీస్తూన్నటు గా కనిపించారు , ఏమి అనరు నేను ఆయన్ని చూస్తాను అంతే , తదుపరి నాకు తెలిసిన అమ్మవారు గుడి కి వెళ్తాను పూజారి గారు నీ కలవడానికి , ఆయన ఉండరు అక్కడ పని ఆమె నలుపు రంగు గల మనిషి స్త్రీ నాకు అమ్మవారు పూజ కుంకుమ ఇస్తుంది, ఈ గుడి కి బాబా గుడి కి వచ్చిన వ్యక్తి వస్తాడు అమ్మవారి ను చూసి వెళ్తాడు ..నేను భయం తో ఉండగా నా సెల్ కి రూం లో ఆత్మ నేను పైకి రావడం కోసం అక్కడ ఉండే వ్యక్తులకి ఉరి తాడులు బిగించి వీడియో పెడుతుంది , ఏంటి ఈ సమస్య అని నాకు అర్థం కాక గుడిలో ఆలోచిస్తూ ఉండగా ఆ స్త్రీ ఆత్మ తన పూర్వాపరాలు ఏవో చెప్తున్నట్టు గా కనిపిస్తుంది అంతలో మా అమ్మ గారు నిద్ర లేపారు , లేచే సరికి కాళ్ళు చేతులు పికులు , శరీరం నీరసంగా ఉంది. నాకు తెలిసి కలలో శివాలయం , శివలింగం , దేవతలు తప్పా దెయ్యాలు ఎప్పుడు కనపడవు ,కనపడిన నేను వాటిని వెంటతరిమినట్టు గా కల వస్తుంది , నా మెడలో ఎప్పుడు రుద్రాక్ష మాల, శ్రీ చక్రం ఉండేవి నాకు ఆర్థిక చికాకులు, మా పొలాలు శత్రువులు ఆక్రమన ద్వారా నేను మెడలోనివి తీశాను , ఈ మథ్య శతృ బాధలు కూడా ఎక్కువగానే ఉన్నాయి..,యెంత క్లిష్ట పరిస్థితి లో కూడా నాకు డబ్బులు ఉండేవి , రెండు సంవ్సరాలక్రితం నుంచి పూర్తీగా నాకు నేను ఇచ్చిన వారు ఇవ్వరు నాకు ఎక్కడ నగదు అప్పు పుట్టడం లేదు , అంతా మాయ గా ఉంది . ఈరోజు ఈ కల , ఇది దేనికి సంకేతం స్వామి .ఏం జరుగుతుంది అనేది అంతుపట్టని ప్రశ్న ..? ( నిజ జీవితం లో కూడా నా మెడలో కామాక్షి శ్రీ చక్రం ఉంటుంది, ఈ మధ్య నెల రోజులు క్రితం తీశాను) .
నమస్కారం స్వామి ..,
నిద్ర లో మేము నివాసము ఉన్న రూం లో కెమెరా తీయగా ఒక స్త్రీ మరియు చిన్న పాప ఆత్మ ఉన్నట్టు గా మాకు కనిపిస్తుంది , అది చూసి అందరికీ చెప్పగా వారు మెడ పైకి వస్తారు , అక్కడే ఉన్న గురునానక శిష్యులు లో ఒకరు నన్ను ఏదో అనుకొని నా మెడలో శ్రీ చక్రం తాడు లాగేసారు తరువాత నా అమ్మ వారు శ్రీ చక్రం అని చెప్పగా నా మెడలో తాడు తెంచిన వ్యక్తీ గట్టిగా కడతారు కాం గా ఉంటారు . ఈ ఆత్మను వేదలగొట్టడానికి నేను భయం తో బాబా గుడికి వెళ్లి దునిలో విభూది పెట్టుకున్నట్టు కల వచ్చింది , అదే గుడికి నీలి రంగు చిలకట్టు పంచి , కండువా , నలుపు షర్ట్ , నలుపు బ్యాగ్ మెడలో వేసుకొని 30 యేళ్ళ ఒక యువకుడు గుడి కి వస్తారు ఎండిన కొబ్బరిబొండం పట్టుకొని గుడి లో పీచు తీస్తూన్నటు గా కనిపించారు , ఏమి అనరు నేను ఆయన్ని చూస్తాను అంతే , తదుపరి నాకు తెలిసిన అమ్మవారు గుడి కి వెళ్తాను పూజారి గారు నీ కలవడానికి , ఆయన ఉండరు అక్కడ పని ఆమె నలుపు రంగు గల మనిషి స్త్రీ నాకు అమ్మవారు పూజ కుంకుమ ఇస్తుంది, ఈ గుడి కి బాబా గుడి కి వచ్చిన వ్యక్తి వస్తాడు అమ్మవారి ను చూసి వెళ్తాడు ..నేను భయం తో ఉండగా నా సెల్ కి రూం లో ఆత్మ నేను పైకి రావడం కోసం అక్కడ ఉండే వ్యక్తులకి ఉరి తాడులు బిగించి వీడియో పెడుతుంది , ఏంటి ఈ సమస్య అని నాకు అర్థం కాక గుడిలో ఆలోచిస్తూ ఉండగా ఆ స్త్రీ ఆత్మ తన పూర్వాపరాలు ఏవో చెప్తున్నట్టు గా కనిపిస్తుంది అంతలో మా అమ్మ గారు నిద్ర లేపారు , లేచే సరికి కాళ్ళు చేతులు పికులు , శరీరం నీరసంగా ఉంది.
నాకు తెలిసి కలలో శివాలయం , శివలింగం , దేవతలు తప్పా దెయ్యాలు ఎప్పుడు కనపడవు ,కనపడిన నేను వాటిని వెంటతరిమినట్టు గా కల వస్తుంది , నా మెడలో ఎప్పుడు రుద్రాక్ష మాల, శ్రీ చక్రం ఉండేవి నాకు ఆర్థిక చికాకులు, మా పొలాలు శత్రువులు ఆక్రమన ద్వారా నేను మెడలోనివి తీశాను , ఈ మథ్య శతృ బాధలు కూడా ఎక్కువగానే ఉన్నాయి..,యెంత క్లిష్ట పరిస్థితి లో కూడా నాకు డబ్బులు ఉండేవి , రెండు సంవ్సరాలక్రితం నుంచి పూర్తీగా నాకు నేను ఇచ్చిన వారు ఇవ్వరు నాకు ఎక్కడ నగదు అప్పు పుట్టడం లేదు , అంతా మాయ గా ఉంది .
ఈరోజు ఈ కల , ఇది దేనికి సంకేతం స్వామి .ఏం జరుగుతుంది అనేది అంతుపట్టని ప్రశ్న ..?
( నిజ జీవితం లో కూడా నా మెడలో కామాక్షి శ్రీ చక్రం ఉంటుంది, ఈ మధ్య నెల రోజులు క్రితం తీశాను) .
Guruvu garu naku roju rojuki bayamkaramga dreams vastunnai ade verela ela vachindi ante evaro chanipoyinattu andaru tella battalu vesukoni chanipoina atani potoki pooja chestunnaranta alage oka chinna pillladu first mamuluga undi dayyamla mare bayapettadu anta
Sir night kalalo avu palu peduthuntu vachindi dani ventane dayyam pattinattu nenu anganeya swami dandakam chadivina gayathri matram chadivinanu sir diniki resoan cheppandi please 😢😢😢😢😢😢😢😢😢
Guruvugaru...naku kalalo naku pregnancy. Early delivery lo baby pindanni bayata padeyalsivachhindanta ..verevallavalla..adi papanta...tharwatha Malli papakosam vethiki yedustuna anta....
Naku ippatiki aa feeling vadalesu sir
Nenu yedo tappu chesta
China papa napapa badhaga papamchesa ane feeling ventadutundi..
Adi nijaa karmanusarama..
Mariiii pida kalo ardhamkavatla..
Naku mugguru pillalu twins 4years adapillalu,babu2 years
Yedo theliyani andolana
Aa kalavalla badhaga undiii
okate pradesham pade pade gurthuku vasthe Dani artham cheppandi swamy
Super sir
Oka Villag morham dream lo mantallo mandutunnay endhuku ala swamy