చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అర్ధం ఇదే..!| SRI SRI SRI ADITHYA PARASRI SWAMY |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2023
  • Watch ►చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అర్ధం ఇదే..!| SRI SRI SRI ADITHYA PARASRI SWAMY | #manamtv

ความคิดเห็น • 212

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 หลายเดือนก่อน +12

    నాకు చిన్నప్పటి నుంచి నాకు చాల కలలు నిజం అయ్యాయి మా నాన్న గారు 2 ఇయర్స్ అవుతుంది చనిపోయే నెల ముందు మా ఇంట్లో దీపం వెలిగినట్టు కల వచ్చింది నాకు నేను కడుపుతో ఉన్నాను అప్పుడు నెల తరువాత చనిపోయారు అమ్మ 9 నెలలు అవుతుంది సడన్ గా నిద్రలోనే చనిపొంది అమ్మ నాకు రోజు కలలో కనిపిస్తుంది నాకు ఎవరు లేరు న భర్త బిడ్డ తప్ప అమ్మ కోసం రోజు ఏడిస్తే నిద్రలో నన్ను వచ్చి తాకుతుంది నాకు తెలుస్తుంది 😭😭😭😭

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 10 วันที่ผ่านมา +2

      నా భార్య కీ వాళ్ళ నాన్న చనిపోయి నట్టు కల వచ్చింది... కానీ వారం రోజులకి మా నాన్న చనిపోయాడు కానీ చాలా భాద అనిపిస్తుంది...

  • @lakshmiprasannagunji9319
    @lakshmiprasannagunji9319 9 หลายเดือนก่อน +86

    Sir నాకు వచ్చిన ప్రతి కల నిజమైంది అవును మీరు చెప్పింది నిజం, ఎవరు నమ్మరు కానీ దైవం, ప్రకృతి చెప్తుంది

  • @ShivaKumar-rj9cq
    @ShivaKumar-rj9cq 9 หลายเดือนก่อน +12

    Its true..
    I am a spirutual person
    I experienced many times
    Thank you..

  • @pbasheer3198
    @pbasheer3198 10 หลายเดือนก่อน +6

    జై గురుదేవ 🕉️💐🙏🙏
    ఓం శ్రీ మాత్రేనమః 🕉️💐🙏

  • @paladuguamaresh2881
    @paladuguamaresh2881 9 หลายเดือนก่อน +11

    Maa daddy and maa Annayya Iddaru chanipoy 7 years avthundi weekly two or three times dreams Loki vastharu

  • @utfvjudcnb
    @utfvjudcnb 5 หลายเดือนก่อน +6

    few years చేశాను oneday శివరాత్రి టైం లో సహస్ర నామాలు చేస్తూ ఉన్నాను అన్నినామాలు చదివాను నాకు తెలవకుండ మత్తు లోకి కూర్చున్నాను దిగ్గున మెలకు వ వచ్చింది వెంటనే నా తల పై తేమ వచ్చింది ఏమిటి అనుకున్నాను పుస్తకం పై శివపార్వతులు గా సగం బొమ్మ లో శివుడి గా మిగిలిన సగం పార్వతి గా మధ్య లో గీత లా కదులుతూ కనిపించారు

  • @ramana4794
    @ramana4794 9 หลายเดือนก่อน +4

    Great man adhbuthamaina sambashana visleshana

  • @ramavathmenakagandhi.7388
    @ramavathmenakagandhi.7388 9 หลายเดือนก่อน +2

    Namaste guruji chala baga chepinaru

  • @chilipikanaya
    @chilipikanaya 8 วันที่ผ่านมา

    Chala baga cheparu sir

  • @alltraditionsofvillagenall4966
    @alltraditionsofvillagenall4966 10 หลายเดือนก่อน +11

    గురువు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు🙏

  • @Durgabhavani818
    @Durgabhavani818 8 หลายเดือนก่อน +14

    ఓం శ్రీ మాత్రే నమః 🙏
    ముందుగా గురువు గారికి వందనాలు
    నాకు విపరీతమైన కలలు వొస్తాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం దుర్గమ్మ కలలోకి వొస్తుంది. అమ్మవారి ని నమ్మొకొక ముందు నా జీవితం ఒకలా ఉండేది, అమ్మన్ని ని పూజించక జీవితం మారింది. నాకు కలలు పడటం start అయ్యాయి ఏమోలే కాలే కదా అనుకొన్న కానీ అవి నిజం గా జరిగేవి. చాలా మందిని ప్రమాదల నుండి కాపాడిన రోజులు ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో నిద్రించినప్పుడు ఆ ఇంట్లో వారికీ ఏమైనా ప్రమాదాలు, ఇంట్లో దుష్ట శక్తీ ఉన్న నాకు కల రూపంలో అమ్మవారు తెలుపుతుంది, ఎవరైనాతే నాతో ఎక్కువగా frdly గా ఉన్న వారికీ ఏమైనా ప్రమాదం జరగబోతున్న కల రూపంలో తెలుస్తున్నది. అసలు నమ్మలేకున్న జరగబోయే నిజాలు కలలు enti అని. నాకు ఈ అదృష్టం ఎలా వొచ్చిందో ఇప్పటికి తెలియదు. సంత్సరము నుండి మంగళవారం, శుక్రవారం దుర్గమ్మని ఆరాధిస్తా. పూర్తిగా భవానిలో ఉంటా. కానీ ఈ స్వప్న అదృష్టం ఎలా వొచ్చిందో తెలియదు. ఒక్కోసారి మనసులోనే అనిపిస్తుంది పలానా వారికీ గండం ఉంది అని. అలా అనిపించినా నిజంగానే జరుగుతుంది. స్వామి నాకు ఎందుకు ఇలా జరుగుతోందో చెప్పగలరా 🙏🙏🙏

    • @hanmanlakadirohini1817
      @hanmanlakadirohini1817 6 หลายเดือนก่อน

      Ammavari anugraham danikem bayapadalisina avasaram leadu

  • @madhavii9454
    @madhavii9454 10 หลายเดือนก่อน +3

    Thank you 🙏🙏 sway

    • @VENKAT_111
      @VENKAT_111 8 หลายเดือนก่อน

      Hi

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 10 หลายเดือนก่อน +12

    చాలా నిజం గురువుగారు మీరు చెప్పేది.

  • @PokabhathaniSandhyarani
    @PokabhathaniSandhyarani 4 วันที่ผ่านมา

    ఏడుపు వచ్చినట్లు అనిపిస్తుంది దేనికి సంకేతం గురువుగారు

  • @lakshmiyadav4905
    @lakshmiyadav4905 11 หลายเดือนก่อน +14

    చాలా చాలా చాలా బాగా చెప్పరు గురు వు గా రు

  • @ymsr9919
    @ymsr9919 หลายเดือนก่อน

    Same for me

  • @anusha8129
    @anusha8129 6 หลายเดือนก่อน +2

    thankyou guruji...chala baga chepparu. miku manchi knowledge undhi

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 5 หลายเดือนก่อน

      Kanada vikthi kada anduke 😊

  • @v-rgaming7670
    @v-rgaming7670 หลายเดือนก่อน

    Nice

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 9 หลายเดือนก่อน +2

    You are 100%curect gurujii garu thanks for u

  • @ippilipandu5764
    @ippilipandu5764 10 หลายเดือนก่อน +7

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @dharmavathianisingaraju-cj8oe
    @dharmavathianisingaraju-cj8oe 6 หลายเดือนก่อน

    science today మాసపత్రికలో (before1976 ) REP, REM అంటూ చాలా విషయాలు చెప్పారు.

  • @utfvjudcnb
    @utfvjudcnb 5 หลายเดือนก่อน +2

    nenu arishdvargam జయించాను చాలా సంవత్సరాల నుండి నేను స్వామి సేవలోనే ఉంటున్నాను అయినా యిన్ని రకాల భాదలా పరీక్ష రాస్తున్నట్టు ఆ పరీక్ష బాగా రాయ నట్టు కలలు వస్తువుందేవి ఇదంతా నా విషయం లోనే ఎందుకు జరుగుతుంది చుట్టూ ఎవరు తప్పు చేసినా titte దానిని ఆ రకం గా నాకు శత్రువులు తయారు అయ్యి బాధలకు గురి చేస్తూ ఉన్నారు న్యాయం గా ఉండటం నా తప్పా గురువు గారు చెప్పిన కలలు విషయం కుండలినీ జాగృతం విషయం నిజం గా నిజం అక్షరం తప్పు పోకుండా చెప్పారు గురువు గారి పాదాలకు నమస్కారం TQ Manam TV and sri గురువు గారు అండ్ UTube Channel వారికి TQ very much

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 วันที่ผ่านมา

    ఉదాహరణకి సంవతరికము అంటే బట్టలు పెట్టడానికి సంవత్సరానికి ఒకసారి పెద్దలు కలలోకి వస్తారు

  • @user-fh1qw1bp4d
    @user-fh1qw1bp4d 4 หลายเดือนก่อน +2

    నిజం చెప్పారు స్వామీ నాకు 2,3,రోజుల ముందు నాకు. కలలో తెలుస్తుంది. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.

  • @reddypaka
    @reddypaka หลายเดือนก่อน

    🌹🙏🙏🙏🌹

  • @mohammedkhan4774
    @mohammedkhan4774 9 หลายเดือนก่อน +1

    Yes 🙏🙏🙏

  • @ChSandhya-mw7fr
    @ChSandhya-mw7fr 9 หลายเดือนก่อน +2

    Nijam guruvu nakuda ochiina kalalu chalasarlu nijam ayyayi alage mundhu edhythe jaragabothundho konni vishyalu naku mundhe thelisipothayi avi okasari nanu na friend's adukuntu undaga na friend thala midha nanu sudenga cheyi pettanu apudu nalo edho theliyani bayam dhukkam gonthuloki ochhindhi na kallalo niru edho oka udhvegam asalu naku ardhamyndhi apudu nti ante thanu samvastharam thirige lopu chanipotundani nijanga thanu chanipoyindhi, enka okaroju nanu dutylo unnanu afternoon 3 avthondhi kani na manasulo keedu edho avthondhi manasantha badhaga undhi thwaraga entiki vellipovali anipisthondi kani nduku ala anipisthundo thelidu cl chedhamanna Mobile allow undadhu maku ala 4.30 varaku opikaga undi na time avagane evaritho matladakunda fastga entiki bayalderi vellipoyanu entiki vellaka ma ammatho annanu amma eroju nanu dutylo unna na manasantha entiki thondarga ochheyali ani anipinchindhi nijaniki dutylo nanu edchanu work chesthune ani cheppanu apudu ma amma chepindhi eroju thammudiki dhaggu Chala ochhindhi sudenga hospital ki thiskellanu sariga vadiki upiri kuda thisko raledhu antu badha padthu cheppindhi kani nakentho vichitranga anipinchindhi entlo ela jaruguthunte ekado unna naku entlo edho jarguthundhi anipinchadam edhila unte resentga ma thathaya chanipoyaru repu mng 6 tharvatha thatha chanipoyarani maku cl osthundhi kani eroje nyt 2.30 aa timelo edchanu nakendhuko Chala badhaga anipincindi nijaniki ma thatha ki elanti health essue ledhu Chala strong poni thanaki health baledhu epudu m avthundho thelidhu anukoni badha padaniki ledhu sudenga heart attack tho chanipoyaru edhila unte memu oka entlo hyd lo rent house lo undevallam oka 5 years andhulone unnam naku mundhu nunde edho anipinchedhi aa entlo edho undani nijaniki mundhu 3 years elantivi asalu m jaragaledhu kani nanu duty nundi night entiki ochetapudu daily kodhhi dhuram nundi enti vypu ala chusedhanni nijaniki naku thelidhu kani edho undhi anipinchedhi ala 3 years gadichayi kani migilina 2 years nanu ontariga oka pretha athma tho sahavasam chesanu narakayathana paddanu aa entlo nijangane edho undhi kani entlo nundi baytaki raleni parishithulu erpaddayi ndukante correctga adhi corona time ela chepukuntu pothe enkenno vishyalu

  • @venkateshwarluravula2955
    @venkateshwarluravula2955 11 หลายเดือนก่อน +4

    Hundred percent correct. Naaku maa amma naannalu kanipinchaaru. But yedo cheppaalani prayatnichaaru. Kaani cheppaleka poyaaru. Kaaranam teliadu. Ee vishayanni yevaritoti cheppaleka poyaanu. Swamy jee mee valla asalu reason telisindi. Santosham. Maa amma naannalaku yedo runapadi unta, cheppaleka poyaaru. Chaala badaga undi. Prashantata koraku, mee darshanam kosam, twaralo mee daggaramu vostaamu guruvu gaaru. Jai bhavaani.

  • @kasthurim1948
    @kasthurim1948 9 หลายเดือนก่อน +1

    💯 nijam guru garu naku Sem 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 9 หลายเดือนก่อน

    Anubha vagnulu

  • @bodasrinivas7325
    @bodasrinivas7325 4 หลายเดือนก่อน +9

    నేనూ నిజంగా చెప్తున్న స్వామీజీ చెప్పింది 100 శాతం నిజం నాకు ముందే ఒక ఒక సారి చూపిస్తుంది ❤❤

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 9 หลายเดือนก่อน +1

    Sir I am experiencing this

  • @padmalatha4527
    @padmalatha4527 11 หลายเดือนก่อน +4

    Miru..chala.baga.chepparu..yekkaduntaru

    • @801938368
      @801938368 11 หลายเดือนก่อน

      Bijwar Narayanpet distric

  • @neelambutchibabu6033
    @neelambutchibabu6033 6 หลายเดือนก่อน

    1000% correct, Thank you....

  • @SaiSai-zs8qn
    @SaiSai-zs8qn 8 หลายเดือนก่อน

    Guru garu naku kalalo ma purvikuralu kani pinchindi gurugaru emi chayali

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 11 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏

  • @bonthuvaralakshmi11j53
    @bonthuvaralakshmi11j53 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @maddurshiva99
    @maddurshiva99 10 หลายเดือนก่อน +2

    పులిమామిడి పక్కనే మా ఊరు చెల్లాపూర్

  • @vimlam5491
    @vimlam5491 4 หลายเดือนก่อน

    Gurujinkudabbusamasyachalaundiemainamargachepanipls guruji❤

  • @SwapnaRamaswamy-wj6zs
    @SwapnaRamaswamy-wj6zs 8 หลายเดือนก่อน +11

    Naku ma nana ostadu adustadu ochi em cheppadu miss you naa😢

    • @rajesh5699
      @rajesh5699 7 หลายเดือนก่อน +2

      Same bro

  • @bantuanji7315
    @bantuanji7315 7 หลายเดือนก่อน +2

    Naku ma father chanipovadaniki mundu roju chanipoyinattu kala vachindi ma intlo valaki cheppa ma father mathram nammaledu lorry diving ki velladu accident ayi chanipoyaru.i miss himm

  • @utfvjudcnb
    @utfvjudcnb 5 หลายเดือนก่อน +1

    Manam TV Telugu Hi namaste mom Adithya parasri s గురువు గారు కి నమస్తే sir కలలు ఎందుకు వస్తాయి ప్రకృతి మనకు help చేస్తుంది అది నిజమే గురువు గారు చెప్పింది

  • @devagnya7893
    @devagnya7893 7 วันที่ผ่านมา +1

    Naku munduga jaragedhi kalalo vastunnai edi nenu chebithe nammadam ledu naku anni jarigay

  • @SalmaRaju05
    @SalmaRaju05 วันที่ผ่านมา

    నాకు అలాగే వస్తది అవి నిజంగా వన్ వన్ టూ మంత్స్ లో నిజం అవుతది కూడా 😢

  • @KallepoguJyothirmai
    @KallepoguJyothirmai 9 วันที่ผ่านมา

    Namaskarm guruvu garu 🙏 maku same problem ma variki urike nidra lo pichi kalavu vastunai guruvu garu nidra okasari arstunadu adi andhku ala avutundi oo kocham Dani am cheiyali o chepandi guruvu garu

  • @JayalaxmiNarrolla
    @JayalaxmiNarrolla 6 หลายเดือนก่อน +2

    😢😢😢😢😢 swamyy naku mundu roju vastunayee tarvata roju adi jaruguthayee naku chala bayam vestundi😢😢😢

    • @user24165
      @user24165 5 หลายเดือนก่อน

      Same nakkuda andi😢

  • @durganath1160
    @durganath1160 11 หลายเดือนก่อน

    S, u r rt Swami nakochch prathiksla dadaapu nijamouthai, konnisaarlu nirlaksysm chesi vala nasta poyanu.

  • @srinidhi864
    @srinidhi864 9 หลายเดือนก่อน

    😢

  • @srikanthmanne9695
    @srikanthmanne9695 10 หลายเดือนก่อน +3

    Correct Naku vache kalalu chala jaruguthayi Naku oka kala vasthe bayam asthadi

  • @nareshgajula2627
    @nareshgajula2627 9 หลายเดือนก่อน +5

    యాంకర్ గారు సేమ్ హీరోయిన్ శ్రీలీల లాగే అనిపిస్తుంది వాయిస్ అయితే అచ్చం అలానే ఉండి ♥️🫶

  • @ShyamalaSai-ih3jd
    @ShyamalaSai-ih3jd 5 หลายเดือนก่อน +1

    Same naku edhaina kala vosthe kacchittanga nijam avuthundhi100%....

  • @flavouroflifebyneeha546
    @flavouroflifebyneeha546 6 หลายเดือนก่อน +1

    Yes. True. Naaku abortion nd ma ammama thataya chanipotaru ani kala vachindi. Within one month everything happened.

  • @gangadharmandara4206
    @gangadharmandara4206 9 หลายเดือนก่อน +8

    💯పర్సెంట్ నిజం నాకు జరిగింది 👍👍👌👋

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 5 หลายเดือนก่อน

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SamsammiKarrolla
    @SamsammiKarrolla 8 ชั่วโมงที่ผ่านมา

    Avnu miru cheppidhi nizam nennu padukunnapudu ma amma chanipothundhani kalla ochindhi 5 days ochindhi 5 taruvatha ma amma chanipoendhi 😢😢

  • @user-fo7qv2hl9f
    @user-fo7qv2hl9f หลายเดือนก่อน

    Yes naku kuda vochina కలలు అన్నీ నిజం auvthaie

  • @jyothsnakiran3293
    @jyothsnakiran3293 10 หลายเดือนก่อน +2

    Guruji tho interview cheyandi madam inka kotha vishayalu gurinchi chala baga vivaristhunnaru

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 11 หลายเดือนก่อน +14

    యాంకర్ లు విరబూసే కోనేది మానేయండి. Program చూడలనీ ఉన్న మిమ్మల్ని చూసేందుకు చిరాకుగా ఉంది.

  • @tccharankumar5522
    @tccharankumar5522 8 หลายเดือนก่อน

    Challa Thanks Swamy Chalaa Bagaaa Chepparu

  • @user-ud2ps8pq4b
    @user-ud2ps8pq4b 2 หลายเดือนก่อน

    2:26 is the perfect

  • @vimalanicholas204
    @vimalanicholas204 9 หลายเดือนก่อน

    Gangaaaa mamaaa 😭😭😭ok👌👌

  • @sabavathanitha8211
    @sabavathanitha8211 หลายเดือนก่อน

    💯 nijam edi.... Avaraina chanipoye mundu Naku khachithanga kala vasthundi .... Kala vachindante bhayam vesesthundi Naku chavu vartha vinalsi vasthundi ani.... And na manasulo kuda ado andolanaga anipisthundi vuntundi yedo jaragabothunattu

  • @user-si4gs8zv6m
    @user-si4gs8zv6m 7 หลายเดือนก่อน

    Hi❤

  • @baganollaswapna
    @baganollaswapna 6 หลายเดือนก่อน

    Miru cheppindi 💯 nijam sir nak kuda chala anubhavalu edhuru ayyai

  • @khaleelmd4729
    @khaleelmd4729 หลายเดือนก่อน

    Swami ji namaskaram andi, ma baabhu helth bagalenappudu memu hospital lo unnamu appudu naku evaro vachi me babhu ela chanipothadu annattu na kanulaku kattinattuga chupincharu same alane jargindhi, ma babhu 9years thana dreams anni alage undi poyaye, ma son mundhu amouthundho ani bayapadi adisthe maa nuvvu adavaddhu neanu malli vasthanu ani cheppindu 1year dhaate poyendhi malli na kosam ma son vasthara swami ji cheppandi plz😢😭😭🙏

  • @hariharish9090
    @hariharish9090 10 หลายเดือนก่อน +1

    Maa friend vala daddy naku kallalo vastaaru kani vala family valaki radu anta ndhuku

  • @yesuyesu3795
    @yesuyesu3795 21 วันที่ผ่านมา

    Ma village yem jarigina naku mundhu gane testundi swami

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 11 หลายเดือนก่อน

    *welldone🕉manam tv good**
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @utfvjudcnb
    @utfvjudcnb 5 หลายเดือนก่อน +2

    latest ga temple ki వెళ్లి రుద్రాభిషేకం చేయించి వచ్చాను పగలు పడుకున్నాను ఒకడు నన్ను వెంబడిస్తూ తరుముతూ చిత్ర హింస పెడుతున్నాడు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారని ఆశ తో అరుస్తున్నాను అలా పోరాడుతూ పోరాడుతూ నిజం గానే అరుస్తూ మా పిల్లలు వచ్చి ఏమి జరిగిందని లేపి అడిగారు కలలు నిజం అవుతూ హింస కూడా నిజం గా జరుగుతూ ఉన్నాయి ఇపుడు నేను ఏమి చేయాలి మీ no ఇవ్వగలరు Address కూడ ఇవ్వగలరు నా కలలు నిజం అవుతూ ముందుగానే జరిగేవి తెలిస్తే manaadiga ఉంటుంది దీనికి పరిహారం చెప్పగలరు

  • @manimeesala4155
    @manimeesala4155 2 หลายเดือนก่อน

    Swami naku ala chala sarlu jarigindi...kaani nenu evariki cheppaledu.. inka ma intidevudu kalalo kanipincharu ..ma nayanamma devudu osthaadi thanu naku amvasya prathisari kanipistharu...swamijilu kanipistu untaru..andi..kaani edantha nenu pattinchukonu..nenu laxmipooja amavasya సూర్య ఘ్రాణం roju మంగళవారం puttanu antaru...

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj 2 หลายเดือนก่อน +1

    🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹🌹 నీలాంటి దొంగ బాబాల వల్ల సమాజం సర్వనాశనం అవుతున్నది 😳😳

  • @babueslavath7944
    @babueslavath7944 10 หลายเดือนก่อน

    Hi

  • @user-se3mm5rn2r
    @user-se3mm5rn2r 6 หลายเดือนก่อน

    Naku jarigipoinade vastadi swamy

  • @sureshyadav4738
    @sureshyadav4738 11 หลายเดือนก่อน

    It's true

  • @thodetisrinivas2022
    @thodetisrinivas2022 10 หลายเดือนก่อน

    I like u Anchor ❤❤

  • @bhavaninoti4769
    @bhavaninoti4769 2 หลายเดือนก่อน

    Swami naku kalalo bhumiki edo pramadam rabotunattu kanipinchindi chala bayam ga vundi a kala nijam ga jarugutunda swami enduku ala kanipinchindi

  • @krishnanadella9314
    @krishnanadella9314 4 หลายเดือนก่อน

    Naaku kuda jaraga poyedi mundare telustundi ade jarugutundi evarikanna jaregedi kuda mundare telustundi alane jarugutundi vallaki konni rosula taruvata

  • @meghavathuanu4950
    @meghavathuanu4950 5 หลายเดือนก่อน

    Sir naku exam lo oka subject fail ainatu vochindhi adhi nijam avuthadaa

  • @lathikamanala9018
    @lathikamanala9018 3 หลายเดือนก่อน

    Avunandi guruvu garu ... Naku kuda edo sixth sence laga kondarini chuste suddenga strike avutundi edo hint ichinattuga .... Tarvata konnirojullo valla death aindi.... Ila andariki jarugutunda .... Cheppagalaru

  • @kamalanagalaxmi5716
    @kamalanagalaxmi5716 9 หลายเดือนก่อน

    Baku.kuda.kalalalu.padathai.kani.avaru.nammaru.👍🏻

  • @anshu2649
    @anshu2649 9 หลายเดือนก่อน +2

    Ma పెద్ద నాన్న chani poi 6month's అవుతుంది but ninna na dream' lo vachi adigi mari భోజనం చేసి వెళ్ళారు దీనికి meaning ఎంటి స్వామి...

  • @bsrilakshmi5619
    @bsrilakshmi5619 8 หลายเดือนก่อน

    Gurugaru namaste mi fonn nanbaru pattandi

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 7 หลายเดือนก่อน

    My dady died years ago nd coming in to dream's

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj หลายเดือนก่อน

    🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹🌹

  • @Mnlakshmi
    @Mnlakshmi 3 หลายเดือนก่อน

    Swamy Kundalini jaagrutam aina vaallu ee bhoutika prapamcham lo undaleru. Vaallu ika sareeram vadile roju daggara ki vachindi ani artham.
    Chaganti garu pravachanam lo asalu Shatchakraala gurinchi maatlaadatam gaani, sadhana cheyadam gaani cheyaddu ani cheppaaru.

  • @ranikarru7325
    @ranikarru7325 7 หลายเดือนก่อน

    Na husband chanipoyadu naku kalalo vasthunadu naku ardham kavadam ledhu naku cheputhara pls

  • @sofia1177
    @sofia1177 8 หลายเดือนก่อน

    Namaste guru ji garu me tho matladali antee me contact number evara swamy

  • @geethaankari3251
    @geethaankari3251 6 หลายเดือนก่อน

    Ma chelli and dady chanipoyaru but daily natho kanipisthunnaru

  • @LavanyaKatta-dj2yq
    @LavanyaKatta-dj2yq 10 หลายเดือนก่อน +4

    SIR MA DAUGHTER 2022 SEPTEMBER 18 TH NA CHANIPOYINDHI OKASAREE KUDA KALALOKI RALEDHU SIR 21 YEARS SIR ACCIDENT AYINDHI ANDI GURU GARU MI PHON NMBR MSG CHYNDI

    • @sanjula27
      @sanjula27 9 หลายเดือนก่อน +1

      Guruvu garu maa Nana garu chanipoyi one month avutunnadi aayina three days appudu pitta raledu alage nine days ki raledu peddavallu nannu Mee nanaku athma shanthi ledu Ane annaru kaani evvariki kuda aayina baadanu kala roopamlo cheppatam ledu okkasari Mee number nee reply cheyandi

    • @rameshnerella5074
      @rameshnerella5074 8 หลายเดือนก่อน

      Same problem maku

  • @nagasrinivasg5812
    @nagasrinivasg5812 11 หลายเดือนก่อน +1

    Naaku monna okaa kalla vachindhii
    "Pammu intloo unteyy, dhannini nenu pattukonni road meedha padesanantaa,, malli aa paamu, na house door mundhii vachii padageethi undhii untaaa"...

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 5 หลายเดือนก่อน

    Guru ji me juttuki em shampoo vestharu .🤔

  • @venkataramana3467
    @venkataramana3467 25 วันที่ผ่านมา

    Em ledu pani pata lekapothe pichikalalu vasthayi. Ourvikulu naku prarhi varam vasthayi. No meaning in that. But 90% other than this the dreams may be correct.

  • @siris3167
    @siris3167 3 หลายเดือนก่อน

    Super swamy. Venkat. Metalkunta

  • @aakaramnaveenkumar8064
    @aakaramnaveenkumar8064 11 หลายเดือนก่อน +20

    కలల గురించి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూతీసుకుంటూ.... పుట్టుమచ్చల శాస్త్రానికి ఎందుకు వచ్చారు మీరు యాంకర్ గారు....
    ఏ విషయంపై ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ విషయంపై పట్టు లేకపోతే ఎలా.....
    గురువుగారు ఏదైతే.. చెబుతున్నారో మధ్యలో ప్రశ్నించకుండా... కంప్లీట్ గాచెప్పనివ్వాలి....

    • @ramana4794
      @ramana4794 9 หลายเดือนก่อน +2

      Manishi jeevitham annititho mudi padi untundhi bro examples anthe vinu.

    • @dharmavathianisingaraju-cj8oe
      @dharmavathianisingaraju-cj8oe 6 หลายเดือนก่อน

      యాంకర్ ఉండే లక్షణాల్లో కప్పగంతులు సహజ లక్షణం. మారరు, విననివ్వరు

    • @penchalaprasad4397
      @penchalaprasad4397 3 หลายเดือนก่อน

      Mire manchi guruvu ni kuda cheppandi

  • @utfvjudcnb
    @utfvjudcnb 5 หลายเดือนก่อน

    మా కోడలి విషయం లో కూడా తను వెనకనుండి same కనిపించింది కలలో అబ్బాయి కోడలిని తెచ్చాడని చెప్పాను కలలో ఆవిడే వచ్చింది ఎవరో ప్లాన్ చేసే విషయాలు నాకు కనిపిస్తూ జరుగుతూ ఉంటున్నాయి

  • @anumanthu5450
    @anumanthu5450 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐👌👍

  • @arunatallam519
    @arunatallam519 7 หลายเดือนก่อน

    Suddenly my father expired I misss you so much nanna

  • @DharaniDharmanirpekshiyon
    @DharaniDharmanirpekshiyon 3 หลายเดือนก่อน

    Sir maa amma chinnappudu 5 years unnappudu chanipoyaru naku 13 years unnappudu maa anna kuda chanipoyaru 14 years lo ammamma chanipoyaru why enduku ala chanioothunnaru ma daddy nannu em pattinchu kovam ledu chanipoinavaru kalalo kanipistunaru all members duramai pitunnaru naku ippudu 15 years enduku ila jarugutundi please cheppandi naku naa family kavali all members love kavali😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 please

    • @arunSiddharth1431
      @arunSiddharth1431 3 หลายเดือนก่อน

      monnatitho naku kuda amma ledu. naku chani povali ani undi, amma lekunda....

  • @MamathaKotha-md3iq
    @MamathaKotha-md3iq 6 หลายเดือนก่อน

    Naku prati rujo vastunvuntayi. Kallu. Kani. Nenu. Apudu ado. Oka samasya. Padutune vunta. Karanam anti

  • @lathikamanala9018
    @lathikamanala9018 3 หลายเดือนก่อน

    Guruvu garu ... Naku ma chellellaki ma amma taruchuga kalalo kanipistu untundandi ... Ippatiki ma amma vellipoi 3 years avtundandi . Kani inka maku kothagane undi . Ippatiki kuda maku amma gurturani roje ledu .. Edustu untamu .. Ma nanna rendo pelli one year lope chesesukunnadu . Tana valla mem chala manasika kshobha anubhavistunnam andi ... Bahusha idenemo karanam .... Meremantarandi ... 😢

    • @ajaybabu415
      @ajaybabu415 2 หลายเดือนก่อน

      Talli Prema ekada unna manani kapaditundi.. miku benga lekunda cheyadaniki ayinuntundi